సకల అరిష్టాలకూ మోడీ పాలనే కారణం, ఇక ఊరుకునేది లేదు, వెంటపడతా, మీ కథ చెబుతా, ఇన్నిరోజులు ఏదో క్షమించేసినం, మీ మెడలు విరుస్తా, కుక్కలు మొరిగినట్టు మాట్లాడితే సహించను, నలిసి పారేస్తా, బీకేర్‌ఫుల్…, బండీ, కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచినవ్- నీకు ఇంగ్లిషో, హిందో వస్తదా, నీకేమైనా అర్థమైతదా, ఈ రాష్ట్రానికి నయాపైసా లాభం చేసినవా..? 2018లో 107 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ కూడా మాట్లాడితే ఎట్లా..? దమ్ముందా, కమాన్, అరెస్టు చెయ్, ఇష్టమొచ్చినట్టు […]
కొత్త ‘పథం’జలి..! ఆ రాతల్లో అక్షరాలు పేలుతూనే ఉంటయ్…
…….. By……. Taadi Prakash………. ‘ఖాకీవనం’ వచ్చి 40 సంవత్సరాలు Firebrand pathanjali’s first salvo! ——————————————————- చేవగల రచయిత కె. ఎన్. వై పతంజలి తొలినవల “ఖాకీవనం” 1980 నవంబర్ లో అచ్చయింది. ఈనాడు మాసపత్రిక ‘చతుర’లో వచ్చిన ఈ నవల పాఠకుల్ని ఆశ్చర్యపరిచింది. చతుర చకచకా అమ్ముడుపోవడంతో ఖాకీవనాన్ని మళ్ళీ ప్రింట్ చెయ్యాల్సి వచ్చింది. డిమాండ్ బాగా ఉండడంతో రెండోసారి కూడా ప్రింట్ చేశారని నాకు గుర్తు. అపుడు చతుర ఎడిటర్ చలసాని ప్రసాదరావుగారు. […]
దోచుకుంటవ్, నా వాటా ఇవ్వవ్… పైగా ధర్నాలు చేయిస్తావా మోడీజీ…?
ఈనాడులో, సాక్షిలో పెద్ద ఫుల్ పేజీ యాడ్ వచ్చింది… ‘‘హవ్వ, పెట్రో ధరల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచి, అరకొర తగ్గించిన వాళ్లే ధర్నాలు చేస్తారట… చూశారా, జనం నుంచి కేంద్రం ఎంత వసూలు చేసుకుంటున్నదో, కానీ రాష్ట్రాలకు ఇవ్వడం లేదు… తెలుసా..?’’ అంటూ సుదీర్ఘ వివరణలతో సాగిపోయింది… ఏపీ ప్రభుత్వం బాధేమిటయ్యా అంటే… కేంద్రం వసూలు చేసుకుంటున్నది కానీ మాకు వాటా ఇవ్వడం లేదు అని..! సో, అటు కేంద్రానికీ లేదు, ఇటు రాష్ట్రానికీ లేదు, జనంపై మరింత […]
మోడీ ఇక కాచుకో… కేసీయార్ సీరియస్… ఢిల్లీలో ఇక గాయిగత్తరే, నీకు దేత్తడే…
‘‘వడ్లను కొనేది రాష్ట్రం… బియ్యం కొనేది ఎఫ్‌సీఐ, ప్రజాపంపిణీ ద్వారా పంచేది కేంద్రం… మరి కేంద్రమే బియ్యం తీసుకోకపోతే రాష్ట్రం ఏం చేయాలి..? వడ్లను కొని రాష్ట్రం ఏం చేసుకోవాలి..? వాటిని కొనేదెవరు..? వాడేదెవరు..? ఎగుమతి చేసేదెవరు..?’’ అని నమస్తే తెలంగాణ కేంద్రం మీద విరుచుకుపడ్డది… అంటే టీఆర్ఎస్ అధికారిక వాదన… యాసంగి వడ్లను నేనయితే కొనేది లేదుపో, మీ ఖర్మ అని తేల్చిచెప్పేసినట్టు..! వ్యవసాయ మంత్రి అయితే కేంద్రం- ఉమ్మడి జాబితా విధుల ప్రకారం వ్యవసాయ […]
విశ్వ..! సూట్‌కేసు సర్దుకో… అసలే ఆడలేడీస్ తక్కువయ్యారు, నువ్వే వెళ్లిపో…!!
విశ్వ… బిగ్‌బాస్ హౌజులో అన్నింట్లోనూ యాక్టివే… టాస్కుల్లో గానీ, స్ట్రాటజీల్లో గానీ… కానీ జనానికి ఎందుకో నచ్చలేదు… నిజానికి ఏ ప్రియాంకో వెళ్లిపోవాలి… కానీ బిగ్‌బాస్ టీం తిక్క ప్లానింగుతో హౌజులో ఆడలేడీస్ తక్కువైపోయారు… ప్రేమ యవ్వారాలు ఏమీ వర్కవుట్ కావడం లేదు… మానస్, ప్రియాంక లవ్వు పెద్దగా జనానికి నచ్చడం లేదు… కాజల్, యానీ మాస్టర్ మ్యారీడ్… సిరికి బయట లవర్ ఉన్నా సరే, షన్నుకు కూడా ఉన్నా సరే వారి నడుమ లవ్ ట్రాకు […]
జై సుమక్క..! పోస్టర్లోనే రోళ్లు పగిలిపోతే… ఇక ఫుల్ సినిమాలో ఏ రేంజ్ బీభత్సమో..!!
మోషన్ పోస్టర్ అంటారు… సినిమా గురించి సంక్షిప్త పరిచయం అన్నమాట… సీనియర్ మోస్ట్ యాంకర్ సుమ ఓ ఊరి పెద్దగా కనిపించడం, రోకలి తాకగానే రోలు పగిలిపోవడం…. హహహ… సుమా… పోస్టర్లోనే ఇంత నవ్వించావంటే… ఎస్, ఖచ్చితంగా ఈ సినిమాలో నువ్వు ఇంకా నవ్వులు పూయించడం గ్యారంటీ… అసలు టీవీ తెర మీద, ఫంక్షన్లలో నిన్ను చూడగానే నవ్వొస్తుంది… నీ స్పాంటేనిటీ, నీ పంచులు, నీ నవ్వులు ఆహ్లాదాన్ని ఇస్తాయి… నవ్విస్తాయి… క్యాష్ గానీ, మరో టీవీ […]
టీ కాంగ్రెస్‌లో మళ్లీ ‘వైఎస్ ఆత్మ’ కలకలం… పెద్ద ఎత్తున చర్చ… ఏం జరుగుతోంది..?
అసలు విషయం అర్థం కానిదేమిటంటే..? కాంగ్రెస్ హైకమాండ్ అలనాటి వైఎస్ ఆత్మ అలియాస్ కేవీపీ మాటల్ని తెలంగాణ విషయంలో ఎందుకు వింటోంది అని..? అసలు వింటుందా అని..? నిజానికి కాంగ్రెస్ హైకమాండ్ అంటేనే అదొక గందరగోళం… ఎవరేం చెబుతారో, ఎవరేం నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు… పనిచేసే నాయకుడికి కాస్త స్వేచ్ఛ ఇచ్చి, గోఎహెడ్ అనే ధోరణి లేకపోవడం… ! దేశవ్యాప్తంగా దెబ్బతినడానికి సరైన ఫీడ్ బ్యాక్ లేకపోవడమే, స్వీయ విశ్లేషణ, విచక్షణ లేకపోవడమేనా..? ఇది ఇప్పుడు టీపీసీసీ […]
అంబానీ ఎందుకు దేశం విడిచిపెట్టిపోవాలి..? అది ఎవరికి అవమానకరం..?
నో, నో… మా బాస్ ముఖేష్ అంబానీ లండన్‌కు షిఫ్ట్ కావడం లేదు, ఆ వార్తలన్నీ అవాస్తవం… అని రిలయెన్స్ ఓ ఖండన జారీ చేసింది… కానీ ఆ వార్తలెలా పుట్టాయి..? బిజినెస్ సర్కిళ్లలో సాధారణంగా నిప్పు లేనిదే పొగరాదు… పొగ లేదు అని చెప్పినా సరే జనం అంత వీజీగా నమ్మరు… నిజమే, ఒక విజయ్ మాల్యా కాదు తను… దేశం విడిచిపారిపోవడానికి..! తన వ్యాపారాల నిర్వహణ తీరుపై ఎన్ని వివాదాలు, ఎన్ని విమర్శలు ఉన్నా […]
వివక్ష వార్త విని.., ఈ రాజు నేరుగా ఆ పేదింటికే చకచకా వెళ్లి భుజం తట్టాడు..!!
అశ్విని… నరిక్కువర కులానికి చెందిన మహిళ… తమిళనాడులోని మామళ్లాపురం… అక్కడ స్థలశయన పెరుమాల్ గుడి ఉంది… రాష్ట్రమంతా దాదాపు 750 గుళ్లలో ఉచితంగా అన్నదానం చేస్తున్నట్టే అక్కడ కూడా చేస్తుంటారు… కానీ అశ్వినికి ఆ దానాన్ని నిరాకరించారు… కారణం, ఆమె కులం… ఊళ్లు తిరుగుతూ పూసల దండలు గట్రా అమ్ముకుని బతికే నరిక్కువర కులం ఎస్సీ కాదు, ఎస్టీ కాదు… బీసీ కూడా కాదు… ఎంబీసీ… మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాస్… (ఇదుగో ఇలాంటివే హైందవ ధర్మం […]
పోరి, వయ్యారి, మగసిరి… కొన్ని పదాలు మరిచిపోయావేంఆచార్య అనంత శ్రీరాం…?!
పద్మావతీ పద్మావతీ, నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి, దాంతో నీ పనైపోయింది అధోగతి…….. ఈ డైలాగ్ గుర్తుందా మీకు..? చూడాలని ఉంది అనే సినిమాలో చిరంజీవి, సౌందర్యల మధ్య ఓ సంభాషణ… భలే కామెడీ… బాగా పాపులర్ కూడా…! ఒకరకంగా సెటైర్ మన కవిత్వం తీరుపై…!! మరి అదే ధోరణి అదే చిరంజీవి తాజా సినిమాలోని ఓ పాటలో ఉంటే..? ఆహా, ఓహో అని చప్పట్లు కొట్టాలా… […]
ఈ అర్థం లేని హెడేక్ ఫైట్లు ఇంకా ఎన్నిరోజులు చూడాలి విశాల్..?!
సినిమా అంటేనే ఓ దందా… కమర్షియల్ లెక్కలు చూసుకోవాల్సిందే… లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేరు, నెత్తిన బట్టేసుకుని పారిపోవాలి… అయితే ఆ కమర్షియల్ లెక్కలు కూడా ఓ కథలో ఇమడాలి… సినిమా అంతా కన్నీళ్లు పారించినా, డిష్యూం డిష్యూం మోతమోగించినా, రొమాంటిక్ సీన్లు దట్టించినా జనం చూడరు… మరీ ఇప్పటితరం ప్రేక్షకులు మన సినిమా మార్కు సూపర్ మ్యాన్ ఫైట్లను చూడటం ఎప్పుడో మానేశారు… కాకపోతే మన హీరోలకు ఇంకా సమజైతలేదు… మొన్న గోపీచంద్ సినిమా ఏదో వచ్చింది, […]
గుండె ‘తడి’మేసే ఈ చిత్రం గీసిన హార్టిస్ట్ ఎవరో తెలుసా..? చదవండి..!
ఒక గ్రాఫిక్ ఈమధ్య బాగా వైరల్ అయ్యింది… పునీత్ మరణించాక వెళ్లి ‘పైన’ ఉన్న తన తండ్రి రాజకుమార్ వెనకగా వెళ్లి, సరదాగా కళ్లుమూస్తాడు… ‘నాన్నా, నేనూ వచ్చేశాను’ అన్నట్టుగా… అది తండ్రీకొడుకుల బంధాన్నే కాదు, వర్తమాన సమాచారాన్ని క్రియేటివ్‌గా, గుండెకు హత్తుకునేలా దృశ్యీకరించడం అన్నమాట… ఎవరు గీసింది..? చాలామందిలో ఓ ప్రశ్న… ఆయన పేరు కరణ్ ఆచార్య… నిజానికి తను గీసిన హనుమాన్ కేరికేచర్ దేశం మొత్తమ్మీద పాపులర్ అయ్యింది… ఆయన గురించి కాస్త తెలుసుకుందాం… […]
వినోదం పేరిట హింసించేశారు… పండుగపూట ఈ వాయింపు ఏమిటి ఈటీవీ..?!
ఇదేంటి, నా టీలో ఈగ ఉంది అంటుంది ఇంద్రజ… అదేంటి, నా రేంజుకు నా టీలో ఏనుగు ఉండాలి కదా అంటుంది రోజా… అందరూ పడీ పడీ నవ్వుతారు… నవ్వాలి, లేకపోతే రోజా ఫీలవుతుంది ఫాఫం… ఈ జోకు మీకు వెగటు పుట్టించినా సరే, చచ్చినట్టు నవ్వాల్సిందే అంటుంది ఈటీవీ… దీపావళి పండుగపూట వినోదం పేరిట ఓ చిత్ర నరకాన్ని చూపించాడు రామోజీరావు సాబ్… అసలు ఈటీవీ క్రియేటివ్ విభాగాన్ని ఎవరు చూసుకుంటున్నారో గానీ పండుగపూట ప్రేక్షకుల్ని […]
మంచిరోజులు ఎక్కడొచ్చాయి..? తెలుగు ఇండస్ట్రీకి ఇదేం శాపంరా భయ్…!!
అసలు దర్శకుడు మారుతి అంటేనే మొదటి నుంచీ వెగటు… అడల్ట్ కామెడీ సినిమాలు తీసేవాడు మొదట్లో… సరే, తన టేస్టు అదే అనుకుని ప్రేక్షకులు కూడా ఫోరాభయ్ అని తేలికగా తీసుకున్నారు… తరువాత ట్రాక్ మార్చాడు… ఏదో ఓసీడీ అని, మతిమరుపు అని కొత్త కాన్సెప్టులు తీసుకుని కథలల్లాడు… ఏవో సినిమాలు తీశాడు, పర్లేదు, మారుతి మారాడురోయ్ అనుకున్నారు ప్రేక్షకులు… కానీ తనలో పెద్ద మెచ్చుకోదగిన క్రియేటివిటీ, మన్నూమశానం ఏమీ లేదనే సందేహం అలాగే ఉండిపోయింది… దానికి […]
ఇండస్ట్రీకే పెద్దన్నవు..! మరీ ఇంతగా జారిపోయావేమిటన్నా..? వదిలేస్తే పోలా…!!
కెరీర్ ఉచ్చదశలో ఉన్నప్పుడు, ఇక దిగడమే ఎక్కే నిచ్చెనలేమీ లేనప్పుడు… రిటైర్మెంట్ ప్రకటించగలవాడు, ఆ దశను గుర్తించగలవాడు గొప్పోడు… రాజకీయాలు గానీ, సినిమాలు గానీ, క్రికెట్ గానీ… అది ఏరంగమైనా సరే, ఇక మనం గుదిబండలం కాబోతున్నాం అనే స్పృహ తెలిసినవాడే గొప్పోడు… లేదంటే జనమే తిరస్కరిస్తారు… అది ఏ రేంజ్ సెలబ్రిటీకైనా వర్తిస్తుంది… సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇంకా ఆ సోయి రాలేదు… ఒకవైపు అదే తమిళంలో జైభీమ్ వంటి మంచి మంచి ప్రయోగాత్మక, జన […]
పాపం పసివాడు..! బాల్యం కరిగిపోయేసరికి ఇండస్ట్రీ అలా వదిలేసింది..!!
………. By….. Bharadwaja Rangavajhala……………. పాపం పసివాడు… అతని పేరు రాము. అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే … అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు. అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా, ఇహ ఊరు విషయానికి వస్తే … బెజవాడ. మరి ఆ రోజుల్లో బెజవాడ అంటే తెలుగు సినిమా […]
అదే కుందేలు… అదే తాబేలు… కానీ ఈ కథే కొత్తది… ఆ పాత కథకు సెకండాఫ్…
……… By….. Jagannadh Goud…………. కుందేలు తాబేలు కథ అందరికీ తెలిసిందే. అయితే, అది సగ భాగం మాత్రమే; తర్వాత ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు, మనమూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక అడవిలో చెంగు చెంగున ఎగరగలను అనుకునే కుందేలు, తాబేలుని చూసి నీలా నెమ్మదిగా నడిచే జీవిని నేను ఎప్పుడూ చూడలేదు అంటే… అప్పుడు తాబేలు కుందేలుతో నాతో పరుగుపందెం పెట్టుకొని చూడు అంటుంది. పరుగు పందెం ప్రారంభమవుతుంది. కుందేలు చెంగు చెంగున […]
అబ్బో.., ఆంధ్రజ్యోతి తక్కువేమీ కాదండోయ్… ఉద్దండ పాత్రికేయపిండం…
అదేమిటో గానీ… రాధాకృష్ణ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆంధ్రజ్యోతిలో రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు అలా మౌల్డ్ అయిపోయారేమో… ఏది రాసినా సరే, వైసీపీ మీద ద్వేషం, తెలుగుదేశం మీద ప్రేమ ఆటోమేటిక్‌గా అక్షరాల వరదలాగా తన్నుకొస్తాయి… ఆ రాతలో పడి, కొన్నిసార్లు తాము అసలు ఏం రాస్తున్నారో కూడా తమకే సమజ్ కానంత గందరగోళంలో పడి కొట్టుకుపోతుంటారు… ఇతరత్రా విషయాలు, తన టెంపర్మెంట్ అంశంలో ఆర్కే ఈజ్ వోకే… కానీ మరీ ఈమధ్య కొన్ని కథనాలయితే మరీ వైసీపీ […]
నమస్తే కోడి కూయకపోతే పొద్దు తెల్లారదా ఏం..? రిజల్ట్ మారిపోతుందా..?!
నా కోడి కూయకపోతే తెల్లారదు… అని ఎవరైనా అనుకుంటే ఏమంటాం..? నవ్వుకుంటాం..! పెదవి విరుస్తాం…! నమస్తే తెలంగాణలో హుజూరాబాద్ ఫలితం మీద వార్త చూశాక కూడా అంతే… హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణలో ఓ ప్రాధాన్యవార్త… మూడు నెలలుగా హుజూరాబాద్ ఎన్నిక మీద పేజీలకొద్దీ, ప్రత్యేక సంచికలకొద్దీ, బస్తాలకొద్దీ, టన్నులకొద్దీ కథనాలు కుమ్మీ కుమ్మీ… ఈటల మీద నానా బురదా గుమ్మరించీ… తీరా ఆ ఫలితాన్ని మాత్రం రెండో పేజీలో కనీకనిపించకుండా సింగిల్ కాలమ్ వేస్తే దాన్నేమనాలి..? ఎవరికి […]
కోడిచికెన్ లేదు, మేకమటనూ లేదు… ఆ ఊళ్లల్లో జీవాలన్నీ వాతాపి జీర్ణం…
ప్చ్… ఇంకా ఊరూరికీ గొర్ల యూనిట్లు పెంచాలె సారూ అని చెబితే విన్నారా..? వినకపోతిరి..? అక్కడికి అధికార పార్టీ ఎమ్మెల్యే నోరు విడిచి, నాటు కోళ్లను కూడా పంపిణీ చేయాలి అన్నాడు… వినకపోతిరి…? అరె… ఇంకా ఉపఎన్నికలు వస్తాయేమో… కోడిచికెన్, మేకమటన్ లేకపోతే ముద్దదిగని కార్యకర్తలు, నాయకులు ఉంటారు… కులసంఘాల నేతలుంటారు… ఊళ్లల్లో పెద్దమనుషులుంటారు… ఏం సారూ, ఎన్నికలొచ్చినప్పుడైనా జెర మసాలా భోజనం పెట్టించవా అని తప్పుతీయరా..? మరి తప్పదు కదా..! ఏ చెరువు దగ్గరికి పోయినా […]
- « Previous Page
- 1
- …
- 360
- 361
- 362
- 363
- 364
- …
- 449
- Next Page »