ఆ ప్రముఖ చానెల్, ఆ ప్రముఖ పత్రికలాగే మనమూ కాస్త గాలి పోగేసి ఓ కథ అల్లుకుందాం… ‘‘వైఎస్ షర్మిలపై పెట్రోల్ పాకెట్లు, రాళ్లు, కట్టెలతో దాడి జరిగింది… వాహనాలకు నిప్పు పెట్టారు… కారుతోసహా ఆమెను టోయింగ్ వెహికిల్ పోలీస్ స్టేషన్కు ఈడ్చుకుపోయింది… ఇది ఒక వార్త… జాతీయ భద్రత సలహాదారు రహస్యంగా హైదరాబాద్ వచ్చాడు… కీలక వ్యక్తులతో ఏదో మాట్లాడాడు, వెంటనే వెళ్లిపోయాడు… రాష్ట్ర పోలీసులకు సైతం సమాచారం లేదు… ఇది మరో వార్త… ఢిల్లీ […]
లైగర్ చుట్టూ గట్టిగానే బిగుస్తోంది… బాలీవుడ్కూ సెగ తాకుతోంది…
ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూరుకుపోతున్నారు… రష్మిక తనకు అవసరం లేని వివాదాల్ని నెత్తికి చుట్టుకుంటూ కూరుకుపోతోంది… విజయ్ దేవరకొండను మనీ లాండరింగు కింద ఈడీ గట్టిగానే బిగిస్తోంది… ఆ పిచ్చిది అనవసరంగా రిషబ్ అండ్ గ్యాంగును గోకుతోంది… పాతవన్నీ మనసులో పెట్టుకుని వాళ్లను రెచ్చగొడుతూ ఉంది… అవన్నీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం… కన్నడ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఇప్పటికీ ఆమె మీద మంట మీద ఉన్నారు… ఆమె నటించిన రెండు సినిమాలపై కర్నాటకలో నిషేధం అనే ప్రతిపాదన ఇంకా […]