నా పెద్దిభొట్ల… నా ఏలూరు రోడ్డు… (A teenage Love affair with a master story teller) ________________________ నవరంగ్ లో నవయవ్వన జయబాధురి… అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా… ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని… ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్… ఈ పక్క అనురాధా పటేల్, రేఖల ఉత్సవ్! ఎర్లీ సెవెంటీస్… విజయవాడ ధియేటర్లలో నాన్ స్టాప్ సెలబ్రేషన్! ఇది చాలదన్నట్టు…. విజయాటాకీస్ ముందు వాల్ పోస్టర్ లో వెల్లకిలా […]
అందరి కళ్లూ ఈ కొత్త మంత్రిపైనే..! ఎందుకు..? అసలు ఎవరీమె..?
కేరళ ముఖ్యమంత్రి తన అల్లుడు రియాజ్‌కు మంత్రిపదవిని కట్నంగా ఇస్తున్నాడు… వోకే… పాత వార్తే… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తన భార్య బిందుకు మంత్రి పదవి ఇప్పించుకుంటున్నాడు… వోకే, ఇదీ పాత వార్తే… అంతా కొత్త మంత్రుల్ని తీసుకుంటున్నాడు… పాత వార్తే… ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఆరోగ్యమంత్రి శైలజకు మళ్లీ చాన్స్ ఇవ్వడం లేదు… పాత వార్తే… ఆగండాగండి… ఆమెను తీసేశారు సరే, కానీ ఆమె ప్లేసులో ఎవరు..? శైలజ ఖాళీ చేసిన కుర్చీ అంటే […]
గన్ పౌడర్ దట్టించినట్టుగా… పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపినట్టుగా…
చందు సుబ్బారావుకి 75 ఏళ్ళు… Writer, orator and an amazing critic —————————————————— పురాణాలూ, పద్యాలూ కవిత్వం గురించి మాట్లాడితే తెలుగు ప్రొఫెసర్ అని ఇట్టే తెలిసిపోతుంది. ఆంగ్ల సాహిత్యమూ, విమర్శ అని గుక్క తిప్పుకోకుండా ప్రసంగిస్తే ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనుకుంటాం. నిజానికి ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో జియోఫిజిక్స్ లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్. 36 సంవత్సరాల అనుభవం. ఈరోజు డాక్టర్ చందు సుబ్బారావు 75వ జన్మదినం. 1946 మే 18వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి […]
లోపలేయండి, కుమ్మేయండి… పనికొచ్చే కరోనా వైద్యం ఫ్రీగా చేస్తున్నాడట…
ఐనా…. ఆ ఆనందయ్యతో తప్పు బ్రదరూ…. జనానికి సేవ చేయడంలో ఆనందాన్ని వెతుక్కునే ఇలాంటి ఆనందయ్యలు కొందరే మిగిలారు ఇక… వాళ్లకేమో కార్పొరేట్ స్టయిల్ రాదు… ఈయన ఏదో కరోనాకు మందు రూపొందించాడట…. అదీ ఉచితంగా జనానికి ఇవ్వడం మొదలుపెట్టాడు… ఎంత ద్రోహం.?. ఎంత మోసం..? అసలు ప్రభుత్వాల్ని, ప్రజాజీవితాల్ని, ప్రజల మనుగడనే శాసించే కార్పొరేట్ హాస్పిటళ్లు ఏమైపోవాలి..? డ్రగ్ మాఫియా ఏమైపోవాలి..? వేక్సిన్ దందా ఏమైపోవాలి..? కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లకు ఇదుగో ఇలాంటి […]
ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!
మీరు ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ఏ దేశమైనా వెళ్లండి…. అక్కడ ఓ పంజాబీ దాబా, ఓ గుజరాతీ వ్యాపారి ఉంటాడని ఓ అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది… వాళ్లు ఉంటారో ఉండరో గానీ… ప్రపంచంలోని ఏ దేశం వెళ్లినా సరే ఓ కేరళైట్ ఉంటాడు… డిగ్నిటీ ఆఫ్ లేబర్… ఏ పనైనా చేస్తాడు… ఊరికి, కుటుంబానికి దూరంగా ఏళ్ల తరబడీ బతికేస్తాడు… ఓ సగటు కేరళీయుడికి ప్రపంచమంటే ఓ కుగ్రామం… నిజమైన గ్లోబల్ మ్యాన్… ఓ అంచనా […]
ఒక మతస్తులు ఎక్కువగా ఉంటే… అక్కడ వేరే మతస్తులు ఉత్సవాలు చేసుకోవద్దా..?!
ఒక ప్రాంతంలో ఒక మతం వాళ్లు అధికంగా ఉన్నారు… అంతే, ఇక ఆ ప్రాంతంలో ఇతర మతస్తులు తమ మతానికి సంబంధించిన ఏ ఉత్సవాన్ని చేసుకోకూడదా..? అసలు ఒక ప్రాంతం అంటే ఏమిటి..? ఒక గ్రామమా..? ఒక తాలూకా..? ఒక జిల్లా..? రాష్ట్రమా, దేశమా..? దేశంలో ఒక మతం వాళ్లే మెజారిటీ అయితే… మరి దేశంలో ఎక్కడా వేరే మతస్తులు ఉత్సవాలు జరుపుకోవద్దు అని వాదిస్తే చెల్లుతుందా..? అబ్బబ్బ, ఏమిటీ ప్రశ్నలు..? బుర్రెకెక్కడం లేదు అంటారా..? అయితే […]
అల్లుడు అంటేనే పవర్..! అంతటి సీపీఎం కూడా ‘ప్రేమగా’ తలొగ్గింది..!!
అల్లుడు..! భారత రాజకీయాల్లో ఈ కేరక్టర్ ప్రభావితం చేయని లీడర్ లేడు, పార్టీ లేదు… లేదు… ఆ పదానికి ఉన్న పవర్ అది… ఆ బంధానికి ఉన్న పట్టు అది… ఆ స్థానానికి ఉన్న బలం అది… మేనల్లుడు కావచ్చు, సొంత అల్లుడు కావచ్చు… అయితే మామల్ని గెలుచుకుని పదవులు పొందడం… లేదా మామల్ని వెనుక నుంచి కసుక్కున పొడిచేసి కుర్చీ ఎక్కేయడం… బొచ్చెడు ఉదాహరణలు… అబ్బే, మా నిప్పులు కడిగే అరుణ పార్టీల్లో ఆ బంధుప్రీతి […]
జగన్ సర్కారు నిర్ణయంలో తప్పేముంది..? మరి ఎక్కడ తేడా కొట్టింది..?
ఎస్… జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించాల్సిన పనేమీ లేదు… నిజానికి విమర్శ అనేది లేకపోతేనే ప్రభుత్వానికి నష్టం… కాకపోతే అది నిజమైన విమర్శ అయి ఉండాలి, రాజకీయ దురుద్దేశాలతో కూడి ఉండకపోతే చాలు… అలాగే జగన్ క్రిస్టియన్ కాబట్టి, తన ప్రతి అడుగునూ హిందూ వ్యతిరేక కోణంలో చూడాల్సిన పనికూడా లేదు… హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే విమర్శించొచ్చు, విరుచుకుపడొచ్చు కానీ అబద్ధాల మీద ఆధారపడి విమర్శలు చేస్తే, ఆనక అభాసుపాలే… అదేసమయంలో…. ప్రచారకండూతిలో […]
పాలిటిక్సులో అంతే… రెండురెళ్లు ఎప్పుడూ నాలుగు కానే కాదు మరి…!!
నిజానికి కేరళలో ఓ ఆనవాయితీ ఉండేది… ఓసారి ఎల్డీఎఫ్, మరోసారి యూడీఎఫ్… ఇలాగే అధికారం మారుతూ ఉంటుంది… పార్టీలు, జనం అలా అలవాటుపడిపోయారు… కానీ మొన్నటి ఎన్నికల్లో దాన్ని బ్రేక్ చేసి ఎల్డీఎఫ్ మళ్లీ విజయకేతనం ఎగరేసింది… అధికారం నిలుపుకుంది… దేశమంతా ఆ జెండా చిరిగిపోతున్నా కేరళలో మాత్రం లెఫ్ట్ జెండాకు మరింత మెరుపును అద్దుకుంది… ఆ విజయానికి కారణాల్లో ఒకటి ప్రభుత్వ పనితీరు… అందులో ఆరోగ్యశాఖ పనితీరు… నిపా వైరస్ విషయంలో గానీ, మొన్నటి కరోనా […]
లక్షలాదిగా తమవారిని కడతేర్చిన జాతిశత్రువును… ఇజ్రాయిల్ ఏం చేసింది..?!
భద్రతా మండలి చెబుతున్నా వినిపించుకోవడం లేదు… ఇస్లామిక్ దేశాలు బెదిరిస్తున్నా ఖాతరు చేయడం లేదు… పిల్లలు, మహిళలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు… మీడియా హౌజులు ఉన్నాయని మొత్తుకుంటున్నా భవనాల్ని కూల్చకుండా ఆగడం లేదు… ఇజ్రాయిల్ గాజా మీద విరుచుకుపడుతూనే ఉంది… ‘ఒక్కసారి ఫిక్సయ్యానంటే నామాట నేనే వినను’ అని అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా… అలా అన్నమాట..! నిజానికి ఇజ్రాయిల్ తమకు పడనివాళ్లు, తమ జాతికి శత్రువులుగా భావించిన వాళ్లను వేటాడంలో ఓ కసిని, ఓ […]
ఆఖరికి సర్కారు కూడా సోనూసూద్ సాయమే కోరుతోంది… సమజైందా బ్రదర్స్..?!
ఎస్… ఒక కోణంలో చూస్తే కరెక్ట్… ఒక జిల్లాకు పాలనాధికారి తను… తన జిల్లా ప్రజలకు ఏ రీతిలో మంచి జరిగితే, సాయం దొరికితే దాన్ని పట్టుకుని, ఉపశమనం కలిగించాలి… ఈ కోణంలో కలెక్టర్ చక్రధర్‌బాబు ఒక ఆక్సిజన్ ప్లాంటు కోసం సోనూసూద్ సాయం కోరడం, తను వోకే అనడం సమర్థనీయమే… కానీ సీఎస్ఆర్ కింద సాయం అడగమేమిటో అర్థం కాలేదు… సోనూసూద్ తను వ్యక్తిగతంగానే సాయం చేస్తున్నాడు అందరికీ… ఇందులో ‘‘కంపెనీ సోషల్ రెస్పాన్సిబులిటీ… సీఎస్ఆర్’’ […]
ఆ తల్లినీ, కడుపులో బిడ్డనూ విడదీశాకే అంత్యక్రియలు చేశారు దేనికి..?!
తలుచుకుంటేనే చివుక్కుమంటోంది… ఒక గర్భిణి ప్రసవం కోసం నాలుగైదు హాస్పిటళ్ల చుట్టూ తిరిగి తిరిగీ కన్నుమూయడాన్ని విధిప్రేరేపితంగా భావించాలా..? వ్యవస్థ వైఫల్యం అనుకోవాలా..? ఆ మరణం అలా తన్నుకొచ్చిందిలే అని నాలుగు విరక్తి మాటలతో సమర్థించుకోవాలా..? అసలు అది కాదు… మరణించాక శ్మశానంలో అంత్యక్రియలకూ అకారణ, అనూహ్య కొర్రీలు ఎదురొచ్చి, ఓ రాత్రంతా శవజాగారం చేసి, తెల్లారి మళ్లీ వాళ్లనూ వీళ్లనూ బతిమిలాడి… ఓ ప్రభుత్వ హాస్పిటల్లో తల్లినిబిడ్డనూ వేరుచేశాక గానీ అంత్యక్రియలు జరక్కపోవడం కదిలించి వేస్తున్నది… […]
భేష్ స్టాలిన్..! సీఎం తొలి అడుగుల్లో రాజకీయ పరిణతి… పగలు, ప్రతీకారాలకు స్వస్తి..?!
అవి జయలలిత పేరిట అప్పుడెప్పుడో వెలిసిన అమ్మ క్యాంటీన్లు… తక్కువ ధరలతో పేదల కడుపులు నింపే ధర్మసత్రాలు… స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే వాటిని పీకేయలేదు… అవి తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీకి మైలేజీ తీసుకొచ్చేవి అని కన్నెర్ర చేయలేదు… ఈ లాక్ డౌన్ల కాలంలో అవే పది మందికి తిండి పెడతాయి, వాటిని అలాగే నడిపిస్తాను అని ప్రకటించాడు… ఓహో, స్టాలిన్‌లో మనకు తెలియని ఏదో రాజకీయ పరిణత కోణం ఉన్నట్టుంది అనుకున్నారు అందరూ… ఓచోట అమ్మ […]
గ్లూకోజు- ఉప్పు నీళ్లే కదా… ఎంచక్కా 90 శాతం బతికి బట్టకట్టారు…
కొన్ని వార్తలు చదివితే నవ్వాలో, ఏడవాలో… మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మనమీద మనమే జాలిపడాలో అర్థం కాదు… ఇదుగో ఇదీ అలాంటి వార్తే… దేశం మొత్తమ్మీద కరోనాకు విరుగుడు రెమ్‌డెసివర్ తప్ప వేరే మందు లేదన్నట్టుగా కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లు లక్షలకులక్షలు గుంజుతూ ఎడాపెడా కుచ్చేశాయి కదా… ఎక్కడ చూసినా బ్లాక్ దందా… ఉత్పత్తి ధర నాలుగైదువందలు కూడా ఉండదు… మన డ్రగ్ కంట్రోల్ జలగలు ఇష్టారాజ్యం రేట్లు ఖరారు చేసుకోవడానికి అనుమతించేశారు… (మోడీ ప్రభుత్వం […]
మాంచి టచింగ్ పెళ్లి స్టోరీయే… బోలెడు సినిమాటిక్ ట్విస్టులూ ఉన్నయ్…
నిజానికి ఈ పెళ్లిని చట్టం ఒప్పుకోకపోవచ్చుగాక… కానీ సమాజం హర్షిస్తుంది..! ఓ మాంచి సినిమా కథ… ఛఛ, కాదు కాదు… అంతకుమించి..! ఎందుకంటే ఈ కథలో నిఖార్సయిన ఓ అక్క ప్రేమ ఉంది, కాబోయే భార్య కోరికను తీర్చిన భర్త ఉన్నాడు, హర్షించి ఆశీస్సులు జల్లిన సమాజం ఉంది… సహజంగానే ఎప్పుడూ సొసైటీకి విరుద్ధంగానే వెళ్లే పోలీసులున్నారు, అధికారులున్నారు… అఫ్ కోర్స్, వాళ్లెప్పుడూ అంతే కదా… అదేమంటే చట్టాలు, తొక్కాతోలు… ఈ ఒక్క విషయంలోనే పెద్ద కర్తవ్యనిర్వహణ […]
ఇజ్రాయిల్ అంటే అంతే..! నో కాంప్రమైజ్..! ఈ థ్రిల్లర్ ఓసారి చదవండి..!
ముందుగా వాట్సప్ గ్రూపుల్లో బాగా సంచరిస్తున్న ఒక పోస్టులోని ఒక భాగాన్ని తీసుకుందాం… అది ఇజ్రాయిల్‌కు అనుకూలంగా బీజేపీ సోషల్ బ్యాచ్ పుష్ చేస్తున్న పోస్ట్… బాగానే వైరల్ అవుతోంది… అయితే ఆ మొత్తం పోస్టు గాకుండా… అందులో ఒక స్టోరీని తీసుకుందాం… ఇజ్రాయిల్ ధోరణి స్థూలంగా ఎలా ఉంటుందో ఈ కథ మనకు చెబుతుంది… ఈ కథ పేరు ‘ఆపరేషన్ థండర్ బోల్ట్’… అయితే ఈ వైరల్ కథలో లేని కొన్ని ఫినిషింగ్ టచెస్ ఏమిటో […]
తన ఇంటినే కరోనా కేర్ సెంటర్ చేశాడు… మంచి పని హోం మంత్రి గారూ…
తమ తమ అధికార హోదాల్ని అడ్డం పెట్టుకుని కోట్లకుకోట్లు కుమ్మేసిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో ఎందరు ఈ మహావిపత్తువేళ ప్రజలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు..? ఒక్కసారి ఆలోచించండి… వేలు, లక్షల కోట్ల సంపాదన మరిగినా నిజంగా సమాజం మొత్తం కకావికలం అవుతున్న ఈ సంక్షోభకాలంలో ఒక్కరైనా ముందుకొచ్చిన మంచి ఉదాహరణ చెప్పండి… ఆఫ్టరాల్ సినిమా తారల్ని కాసేపు వదిలేద్దాం… మంత్రులు, ఎంపీలు, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు..? ఠక్కున ఒక్క పేరు కూడా గుర్తుకురావడం […]
ఊరుకునేది లేదు..! జగన్ ప్రభుత్వం నుంచి ఇదీ సంకేతాల స్పష్టత..!
సీఎం మీద వ్యాఖ్యలు చేస్తున్నందుకు… బెయిల్ రద్దు పిటిషిన్లు వేసినందుకు… ఎంత కోపమొస్తే మాత్రం అలా ఒక ఎంపీ మీద రాజద్రోహం కేసు పెట్టేసి, కస్టడీలో పడేసి కొట్టేస్తారా..? హేమిటి..? పోలీసులు కాదా..? ఎవరో ఆగంతకులు వచ్చి పోలీస్ కస్టడీలో ఉన్న ఓ ఎంపీని కొట్టిపోతారా..? ఇదేం అరాచకం..? రేప్పొద్దున ఎవరు ఏం మాట్లాడినా ఇదే గతి అని చెబుతున్నారా ఏం..? రెండు మీడియా చానెళ్లనూ ఇరికించి, ఇకపై ఎవడు ప్రభుత్వం మీద విమర్శలు చేసినా మర్యాద […]
రెమ్‌డెసివర్, టోస్లీజుమాబ్ డ్రగ్స్‌కు తోడు ఇప్పుడిక ఈ మందుకూ బ్లాక్ దందా..!!
………….. Ganga Reddy A……….. వీలైనంత మందికి ఆ injections సంబంధించిన details ఇచ్చాను. కానీ అందరికీ ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నాను. వచ్చిన మెసేజెస్ బట్టి , కాల్స్ బట్టి బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతుందని అర్థం అవుతుంది. వారందరు అటూ ఇటూ ఇంజెక్షన్స్ కోసం పరుగెడుతున్నారని అర్థం అవుతుంది . బాధితులని , వారి బంధువులని చూస్తే బాధ పడటం తప్ప, ఏమి చేయలేని పరిస్థితి . మాటలు లేవు . బ్లాక్ ఫంగస్ వచ్చిన […]
ఇజ్రాయిల్‌ను కాపాడేది ‘ఐరన్ డోమ్’… మరి ఇండియా పొజిషన్ ఏమిటి..?
పాలస్తీనా నుంచి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో భీకరంగా ఇజ్రాయిల్‌పై దాడి సాగిస్తున్నారు… వందల రాకెట్లు… వాటిని మధ్యలో అడ్డగించి పేల్చేస్తున్నది ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ… ఆ వ్యవస్థ పేరు ఐరన్ డోమ్… అంటే తెలుగులో ఉక్కు ఛత్రం… ఆ రాకెట్ల వర్షం నుంచి కాపాడేది… నిజంగానే 90 శాతం సక్సెస్ రేటుతో కాపాడుతోంది… మరి మన పరిస్థితి ఏమిటి..? ఇటు చైనా అనే ఓ బడా బాహుబలి… ఇటు పాకిస్థాన్ అనబడే ఓ చోటా బాహుబలి… అణ్వస్త్రాలు […]
- « Previous Page
- 1
- …
- 396
- 397
- 398
- 399
- 400
- …
- 451
- Next Page »