Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి అమితాబే తప్పుతెలుసుకున్నాడు..! మరి మన మహేశ్‌బాబు ఏం చేస్తాడో..!?

October 11, 2021 by M S R

amitabh

గుర్తుందా మీకు..? ఈమధ్య మనం ఓ స్టోరీ చెప్పుకున్నాం… మహేశ్‌బాబును తప్పుపట్టాం… సాయిపల్లవి వంటి వర్థమాన నటి కూడా సమాజానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనల్లో నటించడానికి అంగీకరించక, ఆ డబ్బును ఎడమకాలితో తోసేస్తుంటే… మహేశ్‌బాబు కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా యాడ్స్‌లో నటించడం ఏమిటనేది మన ప్రశ్న..! ఇప్పుడు మళ్లీ ఓసారి చెప్పుకోవాల్సి వస్తోంది… ‘‘మేం కాకపోతే మరో స్టార్ నటిస్తారు, ఆ ఉత్పత్తుల లాభనష్టాలతో మాకేం పని..? డబ్బు తీసుకుంటాం, నటిస్తాం’ అని వాదిస్తే అది సమర్థన […]

‘మా’ ఎన్నికల్లో మరో కోణం..! అసలు ఇండస్ట్రీలో లోకల్ ఫీలింగ్ ఉందా..?

October 11, 2021 by M S R

maa Elections

నిజంగా మా ఎన్నికల్లో లోకల్, నాన్-లోకల్ ఫీలింగ్ పనిచేసిందా..? ప్రకాష్ రాజ్ లోకల్ కాదు కాబట్టే ఓడిపోయాడా..? ఇక్కడే ఓ ఊరిని దత్తత తీసుకుని, ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే నటుడిని నాన్-లోకల్ అనొచ్చా..? కేవలం పుట్టుక మూలాలు మాత్రమే చూడాలా..? ఐతే మరికొన్ని రిజల్ట్స్ భిన్నంగా ఎందుకొచ్చాయి..? ప్రకాశ్‌ రాజ్‌ గెలవకపోయినా, కర్ణాటకలో పుట్టిపెరిగిన శ్రీకాంత్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడు! మనోళ్లకేమీ అంత లోకల్‌ ఫీలింగ్‌ లేనట్టేగా..? అన్నట్టు… మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ ఎందుకు […]

టీవీలోళ్లు పిచ్చోళ్లు కారు..! డబ్బు కోసమే ‘మా’ గబ్బులో మునిగారు..!!

October 11, 2021 by M S R

trp

ఆఫ్టరాల్ ఆరు వందల వోట్లు పోలయిన ఓ అసోసియేషన్ ఎన్నికల గురించి రోజుంతా ప్రత్యక్ష ప్రసారాలా..? డిబేట్లా..? ఏమిటి టీవీల అరాచకం..? చర్చించడానికి, చూపించడానికి సమాజంలో ఎన్ని సమస్యలు లేవు..? ఇదేం దిక్కుమాలిన పాత్రికేయం..? వీ6, టీన్యూస్ చూడండి, ఎంత పద్దతిగా మా ఎన్నికల్ని అవాయిడ్ చేస్తున్నాయో… మరీ ఈ ఆంధ్రా చానెళ్లకే బుర్రల్లేవు..?……….. ఇలాంటి తిట్లు, శాపనార్థాలు నిన్న సోషల్ మీడియాలో మిక్కిలి బొచ్చెడు కనిపించినయ్… కానీ టీవీవాళ్లు పిచ్చోళ్లేమీ కాదు… నిన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు […]

ప్రకాష్‌రాజ్ ముందు మంచు విష్ణు ఓ బచ్చా..! ఐనా ఎలా గెలిచాడు..?!

October 11, 2021 by M S R

prakash raj

ఆఫ్టరాల్ ‘మా’… ఉన్నవే 800- 900 వోట్లు… పడ్డవి ఆరేడు వందలు… జస్ట్, తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో నటుల అసోసియేషన్ అది… వోటింగుకు చాలామంది స్టార్లు రానే రాలేదు, ఎప్పుడూ రారు, ఆ అసోసియేషన్ మొహమే చూడరు… కానీ ఆ ఎన్నిక మీద ఎందుకింత రచ్చ జరుగుతోంది… అఫ్ కోర్స్, జనం ఆధారించే సెలబ్రిటీలు కావచ్చు, కాస్త ఆసక్తి క్రియేటవుతుంది… నిజమే… కానీ ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి కదా, మరి ఇప్పుడే ఎందుకీ రచ్చ..? అది […]

ఇలాగే ఊడ్వడం ప్రాక్టీస్ చేయి తల్లీ… ప్రధాని పదవికి తోవ చూపించవచ్చునేమో…

October 10, 2021 by M S R

priyanka vadra

Nancharaiah Merugumala………..   గుడి వాకిలి ఊడిస్తే అధికారం రాదు చెల్లీ,‘ సత్తా’ చేతికొచ్చాకే దేశాన్ని ఊడ్చుకోవాలి..! ===================================================  ఒకప్పటి ‘ప్రిన్సెస్‌’ ప్రియాంకా గాంధీ వాడ్రా శుక్రవారం ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నఊలో వాల్మీకులు నివసించే లవకుశ నగర్‌ వాల్మికి ఆలయం వాకిలిని తెల్లటి పూచికపుల్లల చీపురుతో ఊడ్చారు. ఉత్తరాదిన వాల్మీకులు అంటే పారిశుద్ధ్యం పనిచేసే కులస్తులు. ప్రతి వాల్మికినగర్‌ లోనూ ఈ కులం వాళ్లే నివసిస్తారు. వారి కులం (వాల్మీకి) అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్సీ […]

స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…

October 10, 2021 by M S R

nayyar

ఒక్కసారి… మీ ట్యాబ్, మీ ల్యాప్‌టాప్, మీ సిస్టం, మీ స్మార్ట్‌ఫోన్… ఏదయితేనేం… ఇయర్ ఫోన్స్ పెట్టుకొండి… లైట్లు బంద్ పెట్టండి, ఒక పాట యూట్యూబ్‌లో ఆన్ చేయండి… ఇదీ లింక్… ఇక కళ్లు మూసుకొండి… మనసులోని ఆలోచనల్ని కాసేపు తుడిచేయండి… డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొండి………… అంత మధురంగా ఉండదు గానీ, ఓ గంభీర స్వరం మిమ్మల్ని వైరాగ్యం, అలౌకికంలోకి అలా అలా తీసుకుపోతుంది… నెగెటివ్ ఫీలింగ్స్ వదిలేసి, ఆ పాటలో మునిగిపొండి… ఆ కాసేపు ఆ […]

*బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…* ఈ పల్లవి ఏమిటో తెలుసా..?!

October 10, 2021 by M S R

shatranj

ఏమీ..? ఏమిటిరా…? బతుకమ్మా బతుకమ్మా,  ఎక్కడ పోతవురా, ఇక్కడ రా… ఎంకన్నా ఎంకన్నా ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…. చిన్నమ్మా చిన్నమ్మా ఎక్కడ పోతవురా..? ఇక్కడ రా……….. ఇదీ పల్లవి… ఏమనిపించింది..? ఏదో పాత తెలుగు సినిమాలో పాట అయి ఉంటుందిలే అనిపిస్తోంది కదా…! కానీ కాదు… ఓ హిందీ సినిమాలోనిది… 1969లోనే మన బతుకమ్మ అనే పదాన్ని పలికించిన పాట అది… సంగీత దర్శకుడు శంకర్ జైకిషన్… నిన్న చెప్పుకున్నాం కదా… జీవితచక్రం అనే పాత ఎన్టీయార్ సినిమాలో […]

ఇంతవారమయ్యాము అంటుంటారు కదా… ఎంతవారని..? అదెంతని..?

October 10, 2021 by M S R

viswanatha

Bharadwaja Rangavajhala………….   ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత రికార్డు విడుద‌ల కార్య‌క్ర‌మం ఆయ‌న క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది.. ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆరూ, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము అన్నారు. ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ …. నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే ఇంత వాడినైతిన‌ని చెప్పినాడు. ఆ ఇంత ఎంతో నాకు తెలియ‌దు. ఆ ఇంత‌లో నాకు మ‌రొక‌రు అన‌గా […]

చే గువేరా..! ఎందుకిలా ఆరాధిస్తున్నారు..? ఏం సాధించాడు..? ఏమిటీ వెర్రి..?!

October 10, 2021 by M S R

che

కొందరు విపరీతంగా ఆరాధించే ఒక వ్యక్తి, మరికొందరికి ఏమాత్రం నచ్చకపోవచ్చు… ఆ మరికొందరి అంచనాలు, విశ్లేషణలు భిన్నంగా ఉండవచ్చు… మనం జాతిపిత అని పిలుచుకునే గాంధీని మెచ్చనివాళ్లు, నచ్చనివాళ్లు బోలెడు మంది లేరా ఏం..? చరిత్రలో ఆరాధనీయులుగా లిఖించబడిన వ్యక్తుల పాజిటివ్ లక్షణాల గురించు గాకుండా, వారిలోని నెగెటివ్ కోణాల్ని కూడా చెప్పుకోవడం, విశ్లేషించుకోవడం పాశ్చాత్య దేశాల్లో గమనించవచ్చు… కానీ ఇండియాలో తక్కువ… మనం పదే పదే చదువుకున్నది నిజం కాకపోవచ్చు, కావచ్చు కూడా…!! చే గువేరా […]

దుర్మార్గుల్లారా… ఉన్న ఆ ఒక్క ముచ్చటైన జంటనూ విడదీశారు కదరా…

October 9, 2021 by M S R

biggboss5

అసలు ఇప్పుడు బిగ్‌బాస్ హౌజులో ఉన్నదే ఆ ఒక్క చూడ ముచ్చటైన జంట… దాన్ని కూడా విడదీసింది బిగ్‌బాస్ టీం… దాంతో ఏం సాధించాలని అనుకుంటున్నదో దానికే తెలియాలి… నిజానికి రెండుమూడు జంటలు ఉండాలి, వీలయితే ఓకటీరెండు త్రికోణ యవ్వారాలు ఉండాలి… సాధింపులు, కవ్వింపులు, కలవరింతలు, పులకింతలు గట్రా నడుస్తూ ఉండాలి… అప్పుడే బిగ్‌‌బాస్ హౌజుకు ఓ కళ… చూసేవాడికి కాస్త మజా… కానీ ఇలా చేశారేమిట్రా..? మొత్తం 19 మంది… అందులో కాస్త హాట్ హాట్ […]

ఆదానీలు, అంబానీలు కాగలరేమో కానీ… ఒక రతన్ టాటా కావడం చాలా కష్టం…!!

October 9, 2021 by M S R

tata

Jagannadh Goud…………………  రతన్ టాటా – మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం..! టాటా వాళ్ళే ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఎయిర్ ఇండియా అయ్యి ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అది టాటా వాళ్ళ చేతుల్లోకి వచ్చిన సందర్భంలో రతన్ టాటా గారి గురించి నా అభిప్రాయం. టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా. జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా. రతన్ జంషెట్ టాటాకి పిల్లలు లేకపోతే […]

ఇప్పటి రెహమానే కాదు… 50 ఏళ్ల క్రితం శంకర్-జైకిషనూ అంతే…

October 9, 2021 by M S R

sinare

అప్పటి సినారె దగ్గర నుంచి సుద్దాల మీదుగా గోరేటి దాకా… తెలంగాణ ఆకాంక్షల దిశలో చేసిందేమీ లేదనే భావన చాలామందిలో ఉన్నదే..! పుట్టిన మట్టిని ప్రేమించని ఘనతలెంత గొప్పవైతేనేం, వాటికున్న సార్థకత ఎంత..? ఇదే సినారె అప్పట్లో… అంటే తను రెండు చేతులతో ఎడాపెడా సినిమా పాటలు రాసేస్తున్న వేళ… 1971లో జీవితచక్రం అనే సినిమా వచ్చింది… అందులో ఎన్టీయార్, వాణిశ్రీ, శారద… అప్పటికింకా హీరోయిజాల పెడపోకడలు స్టార్ట్ కాలేదు, కథే సినిమాను ఏలుతున్న కాలం అది… […]

అయ్యో ఉమామహేశ్వరా..? ఏవి తండ్రీ ఆ అంకురం నాటి మెరుపులు..?!

October 9, 2021 by M S R

Itlu amma

……. రివ్యూయర్ :: Prasen Bellamkonda………..  పొరుగువానికి సాయపడుమోయ్…. కావాలోయ్ ఆకలి శోకం లేని లోకం… ఉండునోయ్ ప్రతి మనసులోనూ మంచితనమ్ము దాంకుని …. లాంటి కొన్ని ప్రవచనాలు కమ్ హితోక్తులను ఇస్టోరీ చేసుకుని సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదు… అలాని అంత వీజీ కూడా కాదు. చాలా హోమ్ వర్క్ చెయ్యాలి. కొంచెం స్పయిసింగ్ కొంచెం గార్నిషింగ్ కొంచెం అబ్రకదబ్రీంగ్ కూడా చెయ్యాలి. సోని లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇట్లు అమ్మ’ దర్శకుడు […]

టచింగ్ ఫోటో..! జస్ట్, ఓ కాజువల్‌ సీన్ కాదు, కావల్సినంత ఆర్ద్రత, తడి..!

October 9, 2021 by M S R

bknr

కొన్ని పైపైన చూస్తే అంతే… కాజువల్‌గా, రొటీన్‌గా, ఆ ఏముందిలే ఇందులో అన్నట్టు కనిపిస్తయ్…. కానీ కాస్త తడి ఉన్న రిపోర్టర్‌కు అందులో ఆర్ద్రత అర్థమవుతుంది… న్యూస్ పాయింట్ తళుక్కుమని మెరుస్తుంది… చేతిలో స్మార్ట్ ఫోన్ వేగంగా, సైలెంటుగా క్లిక్కుమంటుంది… ఆ సీన్ రికార్డ్ అయిపోతుంది… ఫీల్డ్‌లో తిరిగే రిపోర్టర్లకు ఈ స్పాంటేనిటీ అవసరం… ఐనా ఇప్పుడు రిపోర్టర్లు అంటే వేరు కదా, ఆ సంగతి వదిలేద్దాం… ఈ ఫోటో వార్త సంగతేమిటంటే..? కామారెడ్డి జిల్లాలో ఓచోట… […]

ఫాఫం గోపీచంద్… తన కెరీర్‌లో బలంగా దిగిన మరో తుప్పు బుల్లెట్ ఇది…

October 9, 2021 by M S R

gopichand

గుర్తుంది… మొన్నామధ్య సీటీమార్ అనే సినిమా విడుదలైనప్పుడే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నం… గోపీచంద్ అనబడే నటుడి పని ఇక అయిపోయినట్టే అని…! ఐనా అది రాస్తున్నప్పుడు ఎక్కడో ఏ మూలో ఇంకాస్త ఆశ ఉండేది, అలనాటి ఆదర్శ దర్శకుడు టి.కృష్ణ కొడుకు కదా, ఆ సోయి ఏమైనా గోపీచంద్‌లో ఉందేమో, బుర్రలో ఆ తెలివి ఎక్కడైనా పిసరంత దాగుందేమో, ఆ నెత్తుటి వాసన ఏమైనా ఏందేమో అని…! నో… లేదు, అలాంటి భ్రమలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం […]

ఇది కదా రివ్యూ అంటే..! కొండపొలం పోయిన ఓ గొల్లాయన చెప్పినట్టుగా…!!

October 8, 2021 by M S R

kondapolam

దిక్కుమాలిన ఫార్మాట్‌లో సినిమా రివ్యూలు ఎవడైనా రాస్తడు… అవీ తెలుగు సినిమాల్లాగే రొటీన్ రొడ్డకొట్టుడు భాష, శైలిలోనే ఉంటయ్… కానీ నిజమైన సినిమా సమీక్షలు సోషల్ మీడియాలో కనిపిస్తయ్… మెచ్చినా, నచ్చినా, వ్యతిరేకించినా గుండె లోతుల్లో నుంచి రాయబడతయ్… ప్రత్యేకించి ఏదైనా సినిమా బాగా నచ్చినప్పుడు కొందరు జర్నలిస్టు మిత్రులు వ్యక్తీకరించే అభిప్రాయాలు అసలైన సమీక్షలు… అవి కనెక్టవుతయ్… మనం వాళ్ల అభిప్రాయాలతో అంగీకరిస్తామా లేదా అనేది వేరే సంగతి… కానీ సినిమాల సమీక్షలు అంటే ఇవి […]

మైనసులున్నయ్… కానీ మెచ్చుకోవాల్సిన బోలెడు ప్లస్సులూ ఉన్నయ్…

October 8, 2021 by M S R

kondapolam

కావచ్చుగాక… కీరవాణి సంగీతం, పాటలు ఆకట్టుకోకపోవచ్చుగాక… ఒరిజినల్ నవలను సినిమాగా దృశ్యబద్దం చేసే క్రమంలో దర్శకుడు పలుచోట్ల సినిమాటిక్ లిబర్జీలు తీసుకోవచ్చుగాక… అవి అక్కడక్కడా లాజిక్ రహితంగా ఉండి, నవ్వు పుట్టించవచ్చుగాక… సినిమా కోసమే సృష్టించిన హీరోయిన్ పాత్ర అనేకచోట్ల హీరోను డామినేట్ చేసి ఉండవచ్చుగాక… హీరో పక్కన హీరోయిన్ కాస్త ముదురు అనిపించవచ్చుగాక… వారి లవ్ స్టోరీ అసలు కథకు అడ్డం పడుతూ ఉండవచ్చుగాక… క్లైమాక్స్ ఇట్టే తేలిపోవచ్చుగాక… మరీ సెకండాఫ్ కథ నత్తనడకన సాగుతూ […]

బిడ్డను చూసి రోజూ ఏడవాలా ఆమె..? అబార్షనే కరెక్టు… హైకోర్టు తీర్పు బాగుంది..!

October 8, 2021 by M S R

abortion

నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈ వార్త ప్రాధాన్యం అర్థం కాలేదేమో…. కానీ చాలా ప్రాధాన్యమున్న వార్త… హ్యూమన్ టచ్ ఉన్న వార్త… హైకోర్టు మీద గౌరవాన్ని పెంచిన వార్త… కొంతమందికి నచ్చకపోవచ్చు… కానీ కోర్టు చెప్పినట్టు తల్లి ప్రాణంకన్నా గొప్పదేమీ కాదు, ఒక గర్భం…! విషయం ఏమిటంటే… ఓ పదహారేళ్ల బాలిక… దారుణంగా అత్యాచారానికి గురైంది… కేసు ఏమైందనేది పక్కన పెట్టండి, అది వేరే సంగతి… కానీ ఆమెకు కడుపైంది… ఆమే ఓ బాలిక, ఆమెకు […]

అదనపు బాదుడు ఆల్‌రెడీ స్టార్ట్ చేయించి… ఇప్పుడు పునఃసమీక్షిస్తారట…

October 8, 2021 by M S R

aperc

ఇందులో జగన్ ప్రభుత్వాన్ని నిందించడానికి ఏమీ లేదు… ప్రజల ముక్కుపిండి అదనపు కరెంటు చార్జీలను వసూలు చేయడానికే నిర్ణయం తీసుకుంది… దాదాపు 3670 కోట్ల మేరకు వసూలు చేసేయాలని లెక్కలు వేసింది, రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టింది… కమిషన్ కూడా రైట్ రైట్ తలూపింది… ఇంకేముంది..? యూనిట్‌కు 40 పైసల నుంచి 1.23 రూపాయల వరకు అదనంగా వేస్తున్నారు… మొన్నటి ఆగస్టు నుంచే కరెంటు బిల్లులు కొత్త చుక్కలు చూపించడం మొదలైంది… ఇదేమిటి మహాప్రభో అంటే, పాత […]

నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!

October 8, 2021 by M S R

jungle

నో కరెంట్, నో టీవీ, నో బ్రాడ్ బ్యాండ్, నో స్మార్ట్ ఫోన్, నో కనెక్టివిటీ… ఊహించండి… నెవ్వర్, ప్రస్తుత జనరేషన్ అరగంట కూడా తట్టుకోలేదు… అంతెందుకు, దిక్కుమాలిన సోషల్ సైట్లు కొన్ని గంటలు పనిచేయకపోతేనే తల్లడిల్లిపోయారుగా… మరి అవేవీ లేకుండా, అసలు మనిషి పొడ గిట్టకుండా… అడవిలో… జంతువుల నడుమ ఓ జంతువుగా పదిహేడేళ్లపాటు బతకడం అంటే..?! నమ్మడం లేదు కదా… కానీ నిజమే… ఎక్కడో కాదు, మన పొరుగునే… దక్షిణ కన్నడ జిల్లాలోని అడ్తాలే, […]

  • « Previous Page
  • 1
  • …
  • 423
  • 424
  • 425
  • 426
  • 427
  • …
  • 450
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions