తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాటకు వీసమెత్తు విలువ లేదా..? బండిని పట్టాలు తప్పించి మరీ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు సొంతంగానే వ్యవహారాలు చక్కబెడుతున్నారా..? తెలంగాణ ఇస్తే పదకొండు రోజులపాటు నిద్రాహారాలు మాని బాధపడ్డానని చెప్పిన పవన్ కల్యాణ్ ఎదుట, కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా పార్టీ నాయకత్వం సాగిలబడాల్సిన దురవస్థ ఉందా.,.? ఈ చర్చ ఇప్పుడు గ్రేటర్ బీజేపీ సర్కిళ్లలో కలకలం రేపుతోంది… ఒంటరిగానే పోటీచేస్తాం, ఎవరితోనూ పొత్తులేదు, జనసేనతో పొత్తు చర్చలు […]
చెన్నై, గోవాలకన్నా సేఫ్… హైదరాబాద్‌కు సోనియా నివాసం..?
……. సోనియా గాంధీ నివాసం హైదరాబాద్‌కు మారనుందా..? ఆమె అనారోగ్యం ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాల్సిందే అంటోందా..? సోనియా గాంధీ ఆరోగ్యం కొన్నేళ్లుగా బాగా ఉండటం లేదని అందరికీ తెలుసు… ఆమె వ్యాధి గురించి బయటికి వెల్లడించకపోయినా పాంక్రియాస్ కేన్సర్‌కు ఆమె అప్పుడప్పుడూ వెళ్లి చికిత్స పొందుతున్నదనే సమాచారం ఢిల్లీ సర్కిళ్లే కాదు, దేశమంతా వ్యాప్తిలో ఉన్నదే… అప్పుడప్పుడూ ఆమె విదేశాలకు వెళ్లి చెకప్స్ కూడా చేయించుకుంటోంది… ఒకటీరెండుసార్లు రాహుల్ గాంధీ కూడా తనతోపాటు ఉన్నాడు… తన […]