….. సుప్రీంకోర్టు ఎదుటకు ఓ ఇంట్రస్టింగ్ కేసు వచ్చింది… 94 సంవత్సరాల ఓ వితంతువు సుప్రీంకోర్టులో కేసు వేసింది… అదేమిటంటే..? నాటి ఇందిరాగాంధీ మార్క్ ఎమర్జెన్సీ విధింపు రాజ్యాంగవిరుద్ధం అని ప్రకటించి, తనకు 25 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని..! అప్పుడెప్పుడో 1975లో ఇందిర విధించిన ఎమర్జెన్సీపై ఇప్పుడు ఎందుకు విచారణ అంటారా..? అదే కేసులోని ఆసక్తికరమైన అంశం… పిటిషనర్ పేరు వీరా సరీన్… మొరాదాబాద్‌లో పుట్టింది… తొమ్మిది మంతి సంతానంలో ఒకరు… తండ్రి ఓ మెషినరీ స్కూల్లో […]
అయ్యబాబోయ్… నాగబాబోయ్… ఇదేం కామెడీ దేవుడోయ్…
ఎప్పుడైనా కపిల్ కామెడీ షోలు చూశారా…? భారతీయ వినోదరంగాన్ని శాసించే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో షోలు చేయడం మాత్రమే కాదు… పెద్ద పెద్ద తలకాయలు కూడా తన షోలకు అతిథులుగా వచ్చేస్తుంటారు… ఓ పేద్ద సమూహాన్ని, సమావేశాన్ని ఫేస్ చేస్తూ… అందరినీ నవ్వించే కామెడీ చేయగలడు… ఎక్కడా వీసమెత్తు అసభ్యత, అశ్లీలం ఉండదు… మనసారా నవ్వుకునేలా ఉంటుంది… తను వేసే సెటైర్లు కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు… అలా స్టాండప్ కామెడీ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు… చాలా […]
తాలు, మసాలా వాదనలన్నీ చోడ్ దో… ఇదీ గ్రేటర్ అసలు ఫలితం…
……. తక్కువ మెజారిటీతోనే చాలా స్థానాలు కోల్పోయాం అని కేటీయార్ బాధపడ్డాడు… కానీ సేమ్, బీజేపీ కూడా అంతే… తక్కువ వోట్లతో తను కూడా బోలెడు స్థానాలు కోల్పోయింది… అది ఓ విఫల సమర్థన… అసలు బీజేపీ అక్కడిదాకా రావడమే మీ ఓటమి… ఇక వంద వోట్లా, రెండొందల వోట్లా అనేది వదిలేయండి… …… జగన్ ఫ్యాన్స్ వోట్లేయడం వల్లే సెటిలర్స్ ప్రాంతాల్లో నాలుగు సీట్లు ఎక్కువ గెలిచి, టీఆర్ఎస్ మరీ అవమానకరమైన ఓటమి నుంచి తప్పించుకుంది… […]
కేసీయార్‌ను గెలిపించిన జగన్… టీడీపీ పత్రిక తెలివైన సర్టిఫికెట్టు…
……. ఔనా..? గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అన్నిరకాలుగా సాయం చేసిన కేసీయార్ రుణం గ్రేటర్ ఎన్నికల్లో తీర్చుకున్నాడా జగన్..? జగన్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్ణయాత్మకశక్తిగా ఉందా.,.? జగన్ పార్టీ వోట్లన్నీ కారు గుర్తుకు పడటం వల్లే టీఆర్ఎస్ ఈమాత్రం చావుతప్పి కన్నులొట్టబోయినట్టుగా నిలబడగలిగిందా..? జగన్ వోట్లు సమయానికి ఆదుకోకపోతే కేసీయార్ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదా..? జగన్ పార్టీ బీజేపీని దెబ్బతీసిందా..? గ్రేటర్లో బీజేపీ ఆశల్ని జగన్ నిలువునా ముంచేశాడా..? హహహ… తెలుగుదేశం వాయిస్‌గా […]
మైండ్‌లెస్ బిగ్‌బాస్… వైరాగ్యంతో వదిలేసిన అభిజిత్… చివరకు జైలుపాలు…
ఈసారి బిగ్‌బాస్ సీజన్ అంతా అభిజిత్ వర్సెస్ బిగ్‌బాస్ అన్నట్టుగానే సాగుతోంది… హౌస్ లోపల అఖిల్‌తో ఎప్పుడూ ఏదో కాన్ఫ్రంటేషన్… ఇక లోలోపల బిగ్‌బాస్‌తోనే ఘర్షణ… కానీ ఎప్పుడూ తను రాజీపడలేదు… తన ఆలోచనల మేరకు తను అడుగులు వేస్తున్నాడు… ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్లిపోవడానికి సిద్ధం అన్నట్టుగా ఉంటాడు ఎప్పుడూ… దాదాపు 12 సార్లు నామినేషన్లలో ఉన్నాడు… ప్రతిసారీ భారీగా ప్రేక్షకుల మద్దతు లభిస్తూనే ఉంది… ఇప్పుడు మళ్లీ మరోకోణంలో బిగ్‌బాస్ చెప్పిన టాస్కును తనంతట […]
మబ్బుల్లో కారు గతుకుల రోడ్డుపైకి… కాషాయధ్వజం పైపైకి… అదే గ్రేటర్ తీర్పు…
ఇది చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి… ఈ అమ్మవారు ఎంత పవర్ ఫుల్ అంటే… మబ్బుల్లో విహరిస్తున్న కారును కిందకు లాగి, హైదరాబాద్ గతుకుల రోడ్డు మీద పడేసింది… ఎక్కడో నాలుగు దగ్గర కొట్టుమిట్టాడే బీజేపీని ఏకంగా నలభై ఐదు దాటించి, దాదాపు యాభై అంకె దాకా తీసుకుపోయింది… తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి కాంగ్రెస్ పార్టీని రెండు సీట్లతో పక్కకు నెట్టేసింది… అవునూ… గ్రేటర్ ఎన్నికల్లో చివరాఖరుకు ఏం జరిగింది..? నగర ప్రజలు ఏం తీర్పు చెప్పారు…? […]
అసలే చిరు, ఆపై ఓ సూపర్ ట్యూన్… కానీ ఆ గుబులెందుకాయెనో…
నిన్నా… మొన్నా… నలభయ్యేళ్ల క్రితం పాట… ‘మాఘమాస వేళలో…’ ఈ ట్యూన్, ఈ పాట విన్నతరువాత చాలాసేపు బుర్రలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది… ఆ బాణి అదీ… సినిమా పేరు తెలుసా..? జాతర… ధవళ సత్యం దర్శకత్వం… హీరో ఎవరో తెలుసా..? మన మెగా చిరంజీవి… అవును, తన కెరీర్ కొత్తలో చేసిన సినిమా… విగ్గులు, పెట్టుడు మీసాలు, ముసలి మొహాలు చూసి విసిగిన ప్రేక్షకులకు చిరంజీవి వంటి యంగ్ స్టార్ల ఒ:రిజినల్ జుత్తు, ఒరిజినల్ ఫైట్లు, […]
సినీ ప్రయోగాలకు తమిళ తంబి ఎవర్రెడీ… టేస్ట్, మెరిట్, ఇంట్రస్ట్….
ఇంకా మనవాళ్ల నుంచి అంత టేస్టు, ఆ ప్రయోగాలు ఆశించలేం గానీ… తమిళ, మళయాళ నటీనటులు, దర్శకులు, వృత్తినిపుణులు… ఓటీటీ ప్లాట్‌ఫారాల ప్రోత్సాహంతో మంచి ప్రయోగాలు చేస్తున్నారు… థియేటర్ నుంచి సినిమా చాలా దూరం వచ్చేస్తోంది… ఇప్పుడు అరచేతిలోనే సినిమా చూపించాలి ప్రజలకు… అదీ కొత్తకొత్తగా చూపించాలి… అంటే స్మార్ట్ ఫోనే థియేటర్… షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ అలాంటివే… నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఓటీటీలు అనేక ప్రయోగాలకు రెడీ అంటున్నాయ్, ఎంకరేజ్ చేస్తున్నయ్… అందుకే చేతులు కాల్చుకోనవసరం […]
కొత్త బీజేపీ కనిపిస్తోంది… టీఆర్ఎస్పై ‘స్వస్తిక్ ముద్ర’ వేసింది…
ఇప్పుడున్నది ఒకప్పటి బీజేపీ కాదు… అది క్లియర్…! విషయం ఏదైనా సరే, టీఆర్ఎస్కు ముకుతాడు వేస్తాం అన్నట్టుగా దూకుడు ప్రదర్శిస్తోంది… తెలంగాణ ఎన్నికల సంఘం హడావుడిగా అర్ధరాత్రి ఓ విచిత్ర, వివాదాస్పద ఉత్తర్వు జారీ చేస్తే… తెల్లవారే హైకోర్టు తలుపుతట్టి, హౌస్ మోషన్ పిటిషన్ వేసింది… పది గంటలకల్లా హైకోర్టు ఆ పిటిషన్ విచారించి… ఎన్నికల సంఘం ఉత్తర్వులను తోసిపుచ్చింది… తొలి రౌండ్ ఫలితం కూడా రాకముందే ఈ తీర్పు వచ్చేయడం ఓ విశేషమే… మొదటి నుంచీ […]
రన్ బాషా రన్..! ఈ ఏజ్‌బార్ పులికి దొరికే గడువు మూడు నెలలే…!
బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు…. ఇది రజినీకాంత్ పాపులర్ డైలాగ్…. కానీ 25 ఏళ్లుగా చెబుతున్నా సరే, ఇప్పటికి ఒక్కసారి కూడా నిజం కాలేదు… అదే తను పాలిటిక్సులోకి ఎంట్రీ ఇవ్వడం… అయితేనేం, ఎట్ లాస్ట్… ఇప్పుడిక బండి కదిలింది… 70 ఏళ్ల వయస్సులో… మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో… తమిళనాడు కోసం ప్రాణాలిస్తా… జీవితాన్ని త్యాగం చేస్తా… ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు… మార్పు తీసుకొస్తా… అద్భుతాలు జరగబోతున్నాయి… వంటి […]
జనగణమన కాదు… ఇదీ మన జాతిగీతమే… ఓసారి ఈ స్టోరీ చదవండి…
సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నా సరే… చేయాలనే సంకల్పం మనసులో ఉన్నా సరే… కొన్ని అంశాల జోలికి పోదు కేంద్ర ప్రభుత్వం… అనవసర రభసకు, వివాదానికి ఎందుకు తావు ఇవ్వాలనే భావన కావచ్చు… ఉదాహరణకు మొన్న బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మోడీకి రాసిన ఓ లేఖ… అందులో ఓ డిమాండ్… అదేమిటయ్యా అంటే… మన జాతీయ గీతం మార్చేయాలి… అదేమిటి..? జాతీయగీతమే మార్చేయాలనేది చిన్న కోరిక ఎలా అవుతుంది..? చాలా సంక్లిష్టమైన ఇష్యూ కదా అంటారా..? అవును, అసలు […]
ఢిల్లీలో రైతుల పోరాటం క్రమేపీ ఎటువైపు టర్న్ తీసుకుంటోంది..?
అక్షరాలా నిజం… ఈ దేశంలో అన్నదాత ప్రాణాలకు విలువ లేదు, తన కష్టానికి గిట్టుబాటు లేదు… తన బతుకంటే ఎవడికీ గుర్తింపు లేదు… పోరాడాల్సిందే… కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటం నిజంగా మొన్నటి చట్టాలపైనేనా..? లేక స్థూలంగా రైతు సమస్యలపైనా..? అలాగైతే సమాజంలోని అన్ని సెక్సన్లూ మద్దతు పలకాల్సిందే… కానీ నాణేనికి మరోవైపు చూడలేకపోతున్నామా..? అవును, కేవలం రైతు సమస్యల మీద కాదు… అది రాజకీయాలు మిళితమై సాగుతున్నట్టుగా ఉంది ఆందోళన… తన పంటను రైతు ఎక్కడైనా […]
తొలిసారి బిగ్‌బాస్ ధగధగ… ఆగిపోయేముందు రేటింగ్స్ వెలుగు..!
దీపం ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ అంటారు కదా… నెగటివ్‌గా మాత్రమే తీసుకోనక్కర్లేదు… అప్పుడప్పుడూ దాన్ని పాజిటివ్ అంశానికీ వర్తింపజేసుకోవచ్చు… ఉదాహరణకు బిగ్‌బాస్… ఈ బాస్ షో అయిపోయే ముందు trp ధగధగ అంటోంది… తొలిసారిగా కాస్త చెప్పుకోదగిన నంబర్ కనిపిస్తోంది రేటింగ్స్ లో… ఈమేరకు నాగార్జున ఖుషీ అయిపోవాలి… ఇన్నిరోజులు 8 కోట్లు, 9 కోట్లు, 9.5 కోట్ల ఓట్లు అని వీకెండ్ షో వేదికల మీద ఎన్ని గప్పాలు కొట్టుకున్నా సరే, నిజానికి లెక్కకు […]
బాలీవుడ్‌నే పట్టుకుపోతాడట యోగి… ఠాక్రే సర్కారు ఉలికిపాటు…
బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది… అసలే బాలీవుడ్ మాఫియా మీద కంగనా విరుచుకుపడుతోంది కదా… రిపబ్లిక్ టీవీ తన దాడిని ఆపడం లేదు కదా… తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి రంగంలోకి దిగాడు… ఇలా కాదు గానీ… అసలు బాలీవుడ్‌నే యూపీకి తరలించుకుపోతాను అంటున్నాడు… అదుగో అప్పుడు ఉలిక్కిపడింది బాలీవుడ్… ఈ వుడ్డే కాదు, మహారాష్ట్ర అధికార పక్షాలు కూడా ఉలిక్కిపడ్డయ్… చివరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సైతం గొంతు సవరించుకోవాల్సి వచ్చింది… ఇంట్రస్టింగుగా అసలు ఏం జరుగుతున్నదంటే..? […]
నవమి నాటి పాటవు నీవు… దశమి నాటి బాణిని నేను…
కాలగతిలో అప్పుడే నలభై రెండేళ్లయింది ఆ సినిమా వచ్చి… శివరంజని దాని పేరు… దాసరి నారాయణరావు మంచి ప్రయోగాత్మక, వైవిధ్య దర్శకుడిగా చెలరేగిపోతున్న తన కెరీర్ తొలినాళ్లు అవి… మొటిమల జయసుధ అంటే అప్పటికే జనంలో ఓ క్రేజు… నిజంగా ఆమెకు దక్కినన్ని మంచి పాత్రలు ఇంకెవరికీ తెలుగులో దక్కలేదేమో… ధన్యనటి… రమేష్‌నాయుడు సంగీతం… అందులో వేటూరి రాసిన ఒకపాట ఒకసారి వింటే… చాలాసేపు నాలుక మీద ఆడుతూనే ఉంటుంది ఆ ట్యూన్… మదిలో తిరుగుతూనే ఉంటుంది […]
అంబానీలు, ఆదానీలు వస్తారు, పోతారు… కానీ ఈ మహాశయులు కొందరే…
ప్రపంచంలో చాలామంది పుడుతుంటారు, గిడుతుంటారు… అయితేనేం..? తమ బతుకుల్ని సార్థకం చేసుకున్నవాడే కదా చరిత్రలో నాలుగు రోజులు నిలబడేది… పది మందీ గుర్తుతెచ్చుకుని భేష్ అని మెచ్చుకునేది… అంబానీలు, ఆదానీలు, మేఘాలు, మైహోంలు కూడా పుట్టుకొస్తారు… నాలుగు నాళ్లు ప్రపంచంలోకెల్లా ధనికుల జాబితాల్లో ఉంటారు, పోతారు… కానీ కొందరు మాత్రమే నిలుస్తారు, మన జ్ఞాపకాల్లో… వాళ్లు పోయినప్పుడు అనుకోకుండానే రెండు కన్నీటి బొట్లు రాలుస్తాం… వారిలో ఒకడు ఎండీహెచ్ మసాలా కంపెనీ ఓనర్… మహాశయ్ ధర్మపాల్ గులాటీ… […]
ఎంత మెగా బామ్మర్ది అయితేనేం… టాలీవుడ్లో అన్నీ తనకే కావాలా…?
తన కుటుంబమే… బోలెడు మంది హీరోలు ఉండాలి… డిస్ట్రిబ్యూషన్ తన సిండికేటే… నిర్మాతల్లో పెద్ద మనిషి… డిజిటల్ దందాలో తనే… త్వరలో ఓ స్టూడియో… పైగా ఆహా అనే నవతరం ఓటీటీ… అంటే, తెలుగు సినిమాకు సంబంధించి అంతా తనే కావాలనే తాపత్రయం, ఆశ, ఆకాంక్ష, ప్రయత్నం… అప్పట్లో బావ పార్టీ పెడితే టికెట్ల అమ్మకం, సారీ, పంపిణీ దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాలన్నీ తనవే… మంచిదే… ఈరోజుల్లో ఇవేమీ తప్పేమీ కావు… కానీ చివరకు ఏటీటీలో కూడా […]
ఒకవేళ అఖిల్‌ను జనం ఎలిమినేట్ చేస్తే… ఫినాలే మెడల్ గతేమిటి..?!
ఒక ప్రశ్న… ‘అఖిల్‌ను గనుక ప్రేక్షకులు ఈవారం ఎలిమినేట్ చేస్తే… తను గెలుచుకున్న ఫినాలె మెడల్ పనికొస్తుందా..? లేదా..? అప్పుడు ఫినాలె మెడల్‌కు ఉన్న విలువ ఎంత..? ఉపయోగం ఎంత..? అసలు ఒకవైపు అయిదుగురు నామినేషన్ జాబితాలో ఉన్నప్పుడు, ఈ ఫినాలె మెడల్ టాస్కు పెట్టడంలో తెలివి ఎంత..? ఇక ఈసారి బిగ్‌బాస్ బుర్రలేని ధోరణి ఇక ఆగదా..?’ ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు ఇవ్వగలిగిన వారిని నేరుగా ‘వైల్డ్ కార్డ్ ఫైనలిస్టు’గా ప్రకటిస్తామహో…. పైన పేరా […]
సంస్కృతం మీద కూడా బీజేపీకే రైట్స్ ఉన్నాయా స్టాలినూ..?
బీజేపీకి అసలు బలం… హిందుత్వ కాదు, సంస్థాగత బలం కాదు… దాన్ని ద్వేషించే శక్తులే దాని అసలు బలం… లేని కిరీటాలు పెట్టి, బీజేపీకి బోలెడన్ని మహత్తులు, హక్కుల్ని ఆపాదిస్తూ… కట్టబెడుతూ… దాన్ని బలోపేతం చేస్తుంటాయి అవి…! మొన్నటికి మొన్న చూశాం కదా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిపోయే ప్రమాదముందహో అంటూ సెక్యులర్ టీఆర్ఎస్ను, వీర సెక్యులర్ మజ్లిస్‌ను గెలిపించడానికి కంకణాలు కట్టుకుని, ప్రచారాలు చేసి, వ్యాసాలు రాసి తరించిపోయిన అతి లౌకిక మేధావులను చూశాం కదా… […]
అభిజిత్‌కు ఫస్ట్ షాక్… అఖిల్ ఫస్ట్ పైనలిస్టు… నేరుగా ఫినాలేలోకి…
అభిజిత్ ఎంత తెలివిగా బిగ్‌బాస్ గేమ్ ఆడుతున్నా సరే… తనకు వరుస నామినేషన్లు, షాకులు ఎలాగూ తప్పడం లేదు… తన మైండ్ గేమ్‌తో ఫినాలేలోకి దూసుకుపోయే మొదటి కంటెస్టెంటు అనుకున్నారు అందరూ… కానీ షాక్ తగిలింది… షాక్ అంటే మరీ షాక్ అని కాదు… పార్ట్ ఆఫ్ ది గేమ్… తనకు మొదటి నుంచీ మోనాల్ లవ్వు దగ్గర్నుంచి ప్రతి దగ్గరా ప్రత్యర్థిగా ఉంటున్న అఖిల్ నుంచి ఈ షాక్… ఏమిటంటే..? అఖిల్ ఇక ఎలిమినేషన్లు గట్రా […]
- « Previous Page
- 1
- …
- 474
- 475
- 476
- 477
- 478
- …
- 481
- Next Page »