మిత్రుడు Venkateshwar Reddy… ఫేస్ బుక్ వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఓసారి చదవండి ముందుగా… ‘‘హిజ్రాలు సానుభూతి కోల్పోతున్నారు. ఈ మధ్య ఒక గృహప్రవేశ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా పెద్ద పెద్దగా అరుపులు వినవచ్చాయి. ఏమిటా ??? అని చూస్తే… ఒక హిజ్రా … గృహస్థులకు శుభం జరగాలంటే 42 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. 42 వేలే ఎందుకు? అని ప్రశ్నిస్తే.. ఆ ఏరియాలో ఉండే స్క్వేర్ ఫీట్ ఆధారంగా, ఫ్లాట్ […]
రష్మి చెప్పుతీసింది… వేదికపై ఆ హీరో కిక్కుమంటే ఒట్టు… తిక్కకుదిరింది…
తెలుగు టీవీ అంటేనే… యాంకర్ల లవ్వాయణాలు…! కామెడీ, మ్యూజిక్, డాన్స్… షో ఏదైనా సరే, ఈ లవ్ షోలు ఉండాల్సిందే… ఇది మనం చెప్పుకున్నదే కదా… అయితే తాజాగా ఈటీవీ జబర్దస్త్ షోలో ఓ సీన్ విస్మయాన్ని కలిగించింది… యాంకర్ రష్మి ఇమాన్యుయేల్ అనే కమెడియన్‌పై చెప్పుతీసింది… కొట్టడానికి కాదు, ఓ ఝలక్… ఓ హెచ్చరిక… అడ్వాంటేజ్ తీసుకోవద్దని చెప్పడానికి…! ఎందుకొచ్చింది ఈ పరిస్థితి..? ఏదో స్కిట్ చేస్తూ ఇమాన్యుయేల్ గుడ్డోడిగా నటిస్తూ చేతులు ముందుకుజాపి రష్మి […]
బ్రాహ్మి..! ఫాఫం, సోషల్ మీడియా అంటే తెగచిరాకు వచ్చేస్తోందట..!!
ఇప్పుడంటే పెద్దగా వినిపించడం లేదు గానీ… కొద్దిరోజుల క్రితం వరకూ బ్రహ్మానందం పేరు వింటేనే నవ్వొచ్చేది… తెలుగు కామెడీతో అంతగా మమేకం అయ్యాడు… ఆయన అదృష్టం, కృషి కారణంగా మంచి పాత్రలు దక్కాయి… పేరు, డబ్బు, ఆస్తులు అన్నీ సంపాదించుకున్నాడు… సన్ స్ట్రోక్‌తో కొంత పోగొట్టుకున్నాడు… అదంతా వేరే కథ… అసలు బ్రహ్మానందం లేకుండా సినిమా వచ్చేది కాదు ఒకప్పుడు… అంతటి కమెడియన్ కూడా మాటీవీలో ఏదో కామెడీ షో చేసి ఫ్లాప్ అయ్యాడు… అది ఇంకో […]
మహేష్‌బాబు స్పైడర్కూ రవితేజ క్రాక్ ఆగిపోవడానికీ లింకేమిటి..?!
సినిమా ఫైనాన్షియర్స్ అంటే ప్యూర్ అప్పులిచ్చిన కాబూలీవాలాల టైపు… అసలు సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక లావాదేవీలే అరాచకం… అది బయట మార్కెట్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది… అనేక సినిమాలు ఈ డబ్బుల వ్యవహారాల్లో ఆగిపోతుంటయ్… కొత్తగా ఫీల్డులోకి వచ్చిన నిర్మాత దివాలా తీసి, ఎర్రతువ్వాల నెత్తిమీద వేసుకుని నిష్క్రమించిడం కామన్ ఇక్కడ… ఇప్పుడు వ్యవహారం ఏమిటంటే..? రవితేజ నటించిన క్రాక్ సినిమా రిలీజ్ కావల్సి ఉంది… కానీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత నడుమ ఫైనాన్షియల్ వ్యవహారాలు సెటిల్ కాకపోవడంతో […]
పొద్దున జగన్‌తో… సాయంత్రం కేటీయార్‌తో… అసలు కథ వేరే ఉంది…
ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ ఓనర్ ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్‌ను కలిశాడు… ఇదీ వార్త… కలిశాడు అనేదే పత్రికలకు తెలుసు, ఎందుకో తెలియదు… కాబట్టి ఏదో తోచింది వండుకోవాలి… అందుకని స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నిక గురించి చర్చించారని గబగబా రాసేసుకున్నాయి పత్రికలు… అలాగే జగన్ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం చర్చించారని కూడా రాసుకున్నాయి… హహహ… అసలు కథ చాలా పెద్దగా ఉంటుంది… వివరాల్లోకి వెళ్దాం… ఇది పాత ఫోటో, ఫైల్ ఫోటోయే […]
ఎవడు కొడితే ప్రజాస్వామ్యం దిమ్మతిరిగి కింద పడుతుందో ఆడి పేరే..!
మిలార్డ్! మీరు కొంచెం ఓపిగ్గా వినాలి. నేనేమీ చిన్న పిల్లాడిని కాను. డెబ్బయ్ నాలుగేళ్ల పండు ముసలివాడిని. యాసిడ్ తో కడిగినా శుభ్రం కాని నా నోటితో అనకూడని, మర్యాదస్తులు వినకూడని మాటలు నేనన్నది నిజమే. లోకం విన్నది నిజమే. నాకు లెక్కలేనంత తిక్క ఉంటుంది- దానికి ఏ లెక్కలూ ఉండవు. లెక్కలేనితనమే దాని లెక్క. ప్రపంచానికి పెద్దన్నగా, అగ్ర రాజ్యంగా తనకు తాను అనుకునే దేశాధ్యక్ష స్థానంలో కూర్చున్నంత మాత్రాన నా లెక్కలేనితనం లెక్క తప్పదు. […]
NMDA… నిమ్మగడ్డపైనే జగన్ సర్కారు ఉల్టా కేసు పెట్టే చాన్సుందా..?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ఏపీ సర్కారే కేసు పెట్టబోతోందా..? నిజానికి చట్టప్రకారం దానికి చాన్స్ ఉందా..? ఈ వివాదంలోకి జగన్ ఏకంగా ప్రధాని మోడీని కూడా లాగినట్టేనా..? కేబినెట్ సెక్రెటరీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందా..? నిజానికి పైపైన చదివితే…. ఎబ్బే, ఇవన్నీ మరీ ఊహాత్మక ప్రశ్నలు… అసాధారణం… అంత సీన్ లేదు… ఒక రాజ్యాంగవ్యవస్థకు చాలా అధికారాలుంటయ్… అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను ఏమీ చేయలేదు, జగన్ ఇరుకునపడ్డట్టే అని పైకి అనిపిస్తుంది… కానీ […]
ఏది అసలు..? ఏది నకిలీ..? ఓ మహాత్మా..!
సీన్ ఒన్ ——— ఐ టీ అధికారుల బృందం:- హలో! ఎవరండీ ఇంట్లో? మేము రియల్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లం. ఇది మా ఐ డి కార్డు. ఇది నోటీసు. తలుపులు తెరవండి. కిటికీలో నుండే ఎంత సేపు మాట్లాడతారు? ఇంటి యజమాని:- ఊరుకోండి. మాకు తెలియదా? మేము న్యూస్ ఛానల్స్ చూడమా? మా అమ్మాయి గూగుల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోన్ నంబర్ పట్టుకుంది. ఆమెతో కనుక్కుని కన్ఫర్మ్ అయితే తలుపు తీస్తాం. […]
భలే వార్త..! ఓహ్… ఐటీ దాడులు, ఉల్టా దాడులు ఇలా కూడా ఉంటయా..?!
ముందుగా ఒక వార్త చదవండి… ఐటి శాఖ అధికారులపై దాడి… పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో దారుణం… క్వారీలో తనిఖీకి వెళ్ళిన ఇద్దరు ఐటి అధికారులను చితకబాదిన సిబ్బంది… గాయాలతో కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక… దాడికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసిన ధర్మారం పోలీసులు… పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం శివారులోని కంకర క్వారీలో దారుణం జరిగింది… క్వారీ నిర్వాహకులు ఆదాయపు పన్ను శాఖ అధికారులపై దాడి చేశారు… దాడిలో ఇద్దరు ఐటి శాఖ అధికారులు గాయపడ్డారు… వారిని […]
రామోజీ బాటలో జగన్..! తప్పదు, నష్టాలు నషాళానికి అంటితే అంతే…!!
అధికారంలో ఉన్నాం కదా, బోలెడు మార్గాల నుంచి డబ్బు వస్తుంది… సాక్షికి నాలుగు పైసలు పడేస్తే చాలు…… ఇలా అనుకుంటే చివరకు పుట్టి మునిగిపోతుంది… మార్కెట్‌ను బట్టి ఆ దుకాణం నిర్వహణ ఉండాలి…… నష్టాలు నషాళానికి అంటితే తప్ప జగన్‌కు ఈ తత్వం బోధపడలేదు… దాంతో హడావుడిగా ఈనాడు బాట పట్టాడు… నిజం… తెలుగు పత్రికలన్నింటికీ ఈరోజుకూ ఈనాడే మార్గదర్శి… అవలక్షణాలకు, కాసిన్ని మంచి లక్షణాలకు కూడా…! అందరికీ తెలిసిందే కదా, పత్రికా పరిశ్రమ సంక్షోభంలో ఉందని…! […]
చెట్టు గొంతులో దిగి… ఏకు మేకవుతుంది..!
“చెట్టునురా -చెలిమినిరా తరువునురా – తల్లినిరా నరికివేయబోకురా కరువు కోరుకోకురా అమ్మనురా అమ్మకురా కొడుకువురా కొట్టకురా —- నేలతల్లి గుండెలో విత్తనాల గొంతులో పసిపెదవుల నా గీతం ప్రకృతికి సుప్రభాతం మీకు నచ్చలేదటరా పచ్చనాకు సంగీతం —– చంటిపాప కాళ్లతో ఎదపై తన్నినా దీవెనగా తల్లి ఆనందాశ్రులు రాల్చినట్లు రాళ్లను విసరే మీకు పళ్ళను అందిస్తున్నా —– పనికిరాని గాలిని ప్రాణవాయువొనరించి కాలుష్యం నుండి మిమ్ము కాపాడాలి మా పుట్టుక నుండి మీపైనే కద జాలి —– […]
గువ్వ, మొగ్గ, మింగు, పత్తి, పులిహోర..! క్షమించండి… ఇవన్నీ ఇప్పుడు బూతులే…
ఒక పదాన్ని దాని అసలు అర్థం గాకుండా… వ్యంగ్యం కోసమో, విమర్శ కోసమో వేరే అర్థంలో వాడితే… ఫాఫం, ఆ పదాల్ని నిజ అర్థంలో వాడటానికి కూడా భయమేసే పరిస్థితి..! అర్థం కాలేదా..? చెప్పుకుందాం… ఎందుకంటే…? వాటి అర్థాలు తెలిసో తెలియకో గానీ… ఈ తలతిక్క టీవీ షోలు చూసి, యూట్యూబ్ వీడియోలు చూసి, సినిమాలు చూసి… చాలామంది ఈమధ్య, ఆడవాళ్లతో సహా…. పీకినవ్ తీ, తొక్కేమీ కాదు, నీ బొక్క, తొక్కాతోలు… ఇలాంటి పదాలు యథేచ్ఛగా […]
కిలో పసుపు 4660 రూపాయలా..? ఇదేం అడ్డగోలు దోపిడీరా బాబోయ్…!
ఆచి… కాస్త పాపులర్ బ్రాండే… మీరు ఆన్లైన్లో తెప్పించుకుంటే… అరకిలో పసుపు 90 రూపాయలు… బ్రాండెడ్ గాకుండా మామూలు పసుపు పొడి కావాలంటే మీ కిరాణా షాపుల్లో, మాల్స్‌లో ఇంకా తక్కువ ధరకు కూడా… 150కు కూడా దొరుకుతుంది… అదే జిజిరియా బ్రాండ్ లకడోంగ్ పసుపు ఆర్డర్ ఇచ్చారనుకొండి… 150 గ్రాములకు 699 రూపాయలు అమెజాన్‌లో… అంటే 4660 రూపాయలు కిలోకు…! ఎక్కడ 150 రూపాయలు… ఎక్కడ 4660 రూపాయలు…! ఒక ఊరి ప్రశస్తిని కార్పొరేట్ కంపెనీలు […]
మాటీవీని దాటిన జీటీవీ..? తెలుగు టీవీ చానెళ్ల ఫైట్ ఇప్పుడు రక్తికట్టింది..!!
మాటీవీని జీటీవీ దాటేసింది..! తెలుగు టీవీ సర్కిళ్లలో ఒక్కసారిగా విపరీతంగా ప్రచారం అవుతున్న వార్త ఇది… అంతేకాదు, జీ తెలుగు వాడు ఇదుగో ఇలా ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు… డీజే పెట్టుకుని జీటీమ్స్ తీన్మార్ డాన్సులు చేస్తున్నయ్… ఫుల్ జోష్… నిజమే మరి… రేటింగ్స్ మాయగాడు మాటీవీని దాటేయడం అంటే మాటలా..? దాన్ని కొట్టేయడం అంటే మజాకా..? మాటీవీ మొహం పగిలిపోవడం అంటే పెద్ద వార్తే… అయితే..? ఇక్కడ కొన్ని తిరకాసులున్నయ్… అవి చెప్పుకుందాం.,. […]
పోతినేని రాముడు..! పరమ నిఖార్సయిన ఓ పాపులర్ ‘జాతీయ హీరో’…
‘తదమ్’ అని 2019లో ఓ సినిమా వచ్చింది… తమిళం… అరుణ్ విజయ్ డబుల్ యాక్షన్… ఆ నిర్మాతకు టేస్టుంది కానీ కమర్షియల్ బుర్ర లేదు… జస్ట్, మన స్రవంతి రవికిషోర్‌కు రైట్స్ అమ్మేసి, వచ్చిన సొమ్ము చూసుకుని మురిసిపోయాడు… ప్చ్, అసలు రూపాయి సొమ్మును రకరకాలుగా యాభై రూపాయలకు అమ్ముకోవడంలో తమిళ వ్యాపారులు ప్రసిద్ధులు… ఫాఫం, ఈయనకు ఏమైందో… సరే, ఈ రవికిషోరుడు అదే సినిమాను మన పోతినేని రాముడు హీరోగా చుట్టేసి… ఇప్పుడు ఏకంగా ఏడు […]
పెద్దపెద్ద తోపు భజన జర్నలిస్టులకే ఒత్తులు, చుక్కలు తెలియవు… వీళ్లెంత..?!
అసలు పెద్ద పెద్ద పత్రికల రిపోర్టర్లకే పొట్టచీరితే కాస్త మంచి భాషలో రాయడం తెలియదు… సబ్ ఎడిటర్లకే భాష తెలియదు… మస్తు జీతాలు తీసుకుంటున్న తోపు జర్నలిస్టులకే ఏ అక్షరం పొట్టలో చుక్క పెట్టాలో, దేనికి జట పెట్టాలో, దేనికి దీర్ఘం అవసరమో, ఎక్కడ స్పేస్ అవసరమో తెలియదు… అనవసర ప్రత్యయం అనే పదానికి అర్థం తెలిసినవాళ్లు మొత్తం జర్నలిస్టుల్లోనే అయదారుశాతం ఉండరు… ప్లీజ్, నవ్వొద్దు, నేను ఎవరినీ అవమానించడం లేదు… మేం తోపు ఎడిటర్లం అని […]
… చివరకు మాజీ పెళ్లాల గుండెల్ని కూడా కరిగిస్తోంది కరోనా..!!
అసలే కరోనా కాలం! వంద వద్దులే! యాభై కోట్లివ్వు చాలు! ఎంత చెట్టుకు అంత గాలి. పిండి కొద్దీ రొట్టె లాంటి సామెతలకు కరోనా టైమ్ లో బాగా పాపులారిటీ వస్తోంది. డబ్బున్నవారి కష్టాలు డబ్బున్నవారికే తెలుస్తాయి. వారు నాలుగు కోట్ల బెంట్లీ కారులో తిరుగుతుంటారు కానీ- ఆ నెల ఆ కారు నడిపే డ్రైవర్ కు జీతమివ్వడానికి ఆ కారులోనే వెళ్లి అప్పు అడగాల్సిన పరిస్థితి రావచ్చు. శిఖరం అంచు దాకా వెళ్లడం కష్టం. అక్కడే […]
అఖిలప్రియ కడుపుతో ఉంటే ఏంటట శ్రీమాన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణా..!?
భూమా అఖిలప్రియ చేసిన తప్పేమిటి..? ఇదీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశమైన చర్ఛ… అందరికీ తెలుసు… మొదట్లో వైఎస్ అనే పెద్దమనిషి భూమా నాగిరెడ్డి అనే ఓ రియల్ దందా పొలిటిషియన్‌కు మద్దతునిచ్చాడని..! ఏవీ సుబ్బారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు… వైసీపీలో చాలామంది పెద్దలకు, ప్రత్యేకించి సలహాదార్లకు శ్రేయోభిలాషులు… ఓ దశలో చుట్టరికాలు, వియ్యాలు కూడా… హైదరాబాద్ భూములపై గద్దలు, పడగ నీడలు… ఇందులో దాపరికం ఏమీ లేదు… నాగిరెడ్డి ముఠాలు తుపాకులు చేతబట్టి […]
థూమీబచె..! ఇదేం ఖర్మరా తండ్రీ… సంక్రాంతి పండుగ అంటే ఇదా..?
ఒక ఈటీవీ లేదా ఒక మల్లెమాల యాజమాన్యాలకో… లేదా ఇంకెవరో టీవీ చానెల్ ప్రబుద్ధుడికో… అంత లోతయిన అవగాహన ఉంటుందని అనుకోలేం కానీ…. పండుగపూట కాసిన్ని మంచి ముచ్చట్లు చెప్పుకోవాలనే మినిమం సోయి మాత్రం ఉండాలి కదా…! ఈమాట అనడానికిముందు ఓ సంగతి చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా పత్రికలు ఇప్పుడు ఓ ట్రెండ్ పాటిస్తున్నయ్… ఓ పెద్ద పేలుడో, ప్రమాదమో, విపత్తో… వంద మంది మరణించవచ్చుగాక, రక్తం ఏరులైపారవచ్చుగాక… ఫస్ట్ పేజీలో ఆ నెత్తుటివాసన కనిపించకూడదు… మనిషిని డిస్టర్బ్ […]
ఫ్లోర్లు ఊడ్చి, టికెట్లు చింపి… చివరకు స్టార్ డైరెక్టర్‌గా ఎదిగి ‘చింపేశాడు’…
….. By… Bharadwaja Rangavajhala……………………. డిష్యుమ్ డిష్యుమ్ దాస్… భారత దేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన దాస్ డిష్యుం డిష్యుం సినిమాలకు ట్రేట్మార్క్గా నిలబడిపోయారు. సౌతిండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ దాస్ డైరక్షన్ లో చేసితీరాలి. అదీ ఆయన రేంజ్. కె.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో హీరో లెక్కలేనన్ని సాహసాలు చేస్తాడు. దాస్ జీవితంలో కూడా సాహసాలకు కొదవ లేదు. గుంటూరులో ఓ సినిమాహాల్లో బుక్కింగ్ క్లర్క్‌గా జీవితం ప్రారంభించిన దాస్ సినిమా […]
- « Previous Page
- 1
- …
- 478
- 479
- 480
- 481
- 482
- …
- 490
- Next Page »