. . ( Paresh Turlapati ) .. … TTD EO గారూ విన్నపాలు వినవలె… మొన్న అలిపిరి మెట్ల మార్గం మీదుగా నడక ద్వారా తిరుమల కొండమీదకు చేరుకున్నప్పుడు నేను గమనించినవి.. భవిష్యత్తులో మార్పులు చేయాల్సినవి ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి పరిశీలించి చర్యలు తీసుకోగలరు ! 1. నడక మార్గంలో టీటీడీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు చాలామంది పాదచారులకు ఉపయోగకరంగా ఉన్నాయి.. ఈ సెంటర్లో ఒక డాక్టరు, నర్సు […]
ఇంతకీ గుళ్లను ఎవరికి అప్పగించడం బెటర్..? ఏ పద్ధతిలో..!?
. . ( Subramanyam Dogiparthi ) .. … అయిదు సంవత్సరాల కింద 14-12-2019 న గుంటూరులో నేను , మాజీ చీఫ్ సెక్రటరీ IYR కృష్ణారావు గారు హిందూ దేవాలయాల పరిరక్షణపై ఒక సదస్సును నిర్వహించాం . సదస్సు ఎక్కడ ఆగిందంటే : దేవాలయాల పరిరక్షణ ఎవరికి/ఏ సంస్థకు అప్పచెప్పాలి అనే అంశం వద్ద ఆగింది . నిన్న విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం ఆ అంశానికి […]
అనంత శ్రీరామ్ అనవసర రచ్చ… అసలు ఎజెండా పక్కదారి…
. కర్ణుడి ఔన్నత్యం….. ద్రోణుడు తగ్గించలేదు… పరశురాముడు తగ్గించలేదు… కృష్ణుడు తగ్గించలేదు… వ్యాసుడు తగ్గించలేదు… హిందూ సమాజం తగ్గించలేదు.. ఒక్క సెల్ఫ్ పిటీ తప్పు అన్నారు… అధర్మం వైపు నిలపడొద్దు అన్నారు.. వివక్షలో కూడా ఎలా ఎదగొచ్చో చెప్పారు… కర్ణుడు ద్రౌపది విషయంలో మాట్లాడిన దుర్మార్గం… ద్రౌపది, భీముడు తన కులం విషయంలో తక్కువ చేసి మాట్లాడిన దుర్మార్గంతో సమానమే కదా.. అనంత శ్రీరామ్, భారత రామాయణాల్లో మంచి చెడు రెండూ చెప్పారు.. నిజంగా సినిమాల పైత్యాల […]
హైందవ శంఖారావం కవరేజీలో తెలుగు మీడియా వివక్ష..!!
. లక్షల మందితో నిన్న ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన హైందవ శంఖారావం వార్తకు ప్రాధాన్యమే లేదా..? విశ్వహిందూపరిషత్ నేతృత్వంలో సాగిన ఆ సభకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంది… అంతమంది సాధుసంతులు హాజరైనందుకు కాదు… హిందూ చైతన్యం అంతంతమాత్రం కనిపించే ఏపీలో అంతమందితో సభ జరగడం, మా గుళ్లపై సర్కారీ పెత్తనాలు ఏమిటి అని ప్రశ్నించడం ఖచ్చితంగా వార్తా ప్రాధాన్యం ఉన్న సభే… ఏపీలో జరిగింది కాబట్టి అది ఏపీ వార్త మాత్రమేనా..? ఏపీ పనికిమాలిన రాజకీయ సొల్లు వార్తలన్నీ […]
హూ ఈజ్ దట్ రాక్షసి… వున్నది ఒక శూర్పణఖ… రక్తికట్టిన డ్రామా..!!
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. … దాసరి కూడా బాపులాగా సీతారాములు అని పేరు పెట్టడమే కాకుండా క్లైమాక్సులో విలన్ సీతమ్మను ఏరు అవతలకు కిడ్నాప్ చేయటం , రామయ్య కార్మికులతో వానర సైన్యంలాగా ఈదుకుంటూ వెళ్లి కాపాడుకోవటం వంటి సీన్లను పెట్టారు . సాంఘిక చిత్రానికి పౌరాణికత్వాన్ని అద్దారు . బాగుంది . వంద రోజులు ఆడిన ఈ సినిమా వ్యాపారపరంగా సక్సెస్ కావటమే కాకుండా మ్యూజికల్ హిట్ గా కూడా […]
ఒక చెత్త హోర్డింగ్… ఒక మంచి ప్రకటన… అష్టావక్ర పదాలు..!!
. ఒకపక్క ఆంధ్ర అమరావతిలో తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమ స్ఫూర్తితో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క ప్రయివేటు సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు తెలంగాణ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా తప్పనిసరిగా ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీ అవుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పట్టణాల్లో ఒక హోర్డింగ్ లో తెలుగు ఇలా […]
జడ్జిలు, లాయర్లతోపాటు తెలుగు ప్రేమికులంతా చదవాల్సిన వ్యాసం..!
. న్యాయస్థానాలలో తెలుగు అమలు…. సుసాధ్యమే… కోరిసెపాటి బాలకృష్ణారెడ్డి, .బియస్సీ, బి ఎల్, విశ్రాంత న్యాయమూర్తి –ఒంగోలు *** మనం తెలుగు వాళ్ళం. మన భాష తెలుగు . తెలుగులో మాట్లాడడం మన విధి, హక్కు, బాధ్యత. అయితే తరతరాలుగా, ఆంగ్ల పరిష్వంగంలో నలిగి నలిగి కొన్ని దశాబ్దాలుగా ఈ విషయం మరిచిపోయాం, విస్మరించాం. ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఏ ఇద్దరు ఎదురైనా ఈ ఆంగ్లంలో మాటాడుకునే దౌర్భాగ్యం . వీళ్ళే సుమా తెలుగు వాళ్ళు- అని […]
ప్రవీణ్ ప్రేమబాధితుడా..? ఫైమా ఏమంటోంది…? ఇదో టీవీ ప్రేమకథ..!!
. టీవీ షోలకు సంబంధించి రేటింగ్స్ పెరగడానికి నానా తిప్పలూ పడుతుంటారు… ఎవరినో ఎవరితోనో కలుపుతారు… బ్రేకప్ అంటారు… కంట్రవర్సీ క్రియేట్ చేస్తారు… కొన్ని నిజమైన బంధంలోకి ప్రయాణిస్తాయి… ఉదాహరణకు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత… నిత్యం ప్రచారంలో ఉంటూనే రేటింగ్స్ సంపాదించే సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ ప్రేమకథ మరో డిఫరెంట్ స్టోరీ… వర్ష, ఇమాన్యుయేల్ ప్రేమ కథ ఏమైందో తెలియదు గానీ… కొన్నిరోజులు బిగ్బాస్ విన్నర్ నిఖిల్, తన లవర్ కావ్య స్టోరీ డిబేట్లలో […]
రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, సేఫ్ జోన్… ఏమిటీ ఎమ్మెల్యేల కేటగిరీలు..!?
. ముందుగా ఓ వార్త,… రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలపై థర్డ్ పార్టీ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విభాగాలపై సర్వే 26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్లడించాయి… సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు… రెడ్ జోన్లో ఉన్న […]
రీతూ చౌదరి..! 700 కోట్ల భూకుంభకోణంలో నిందితురాలా, బాధితురాలా..?!
. 700 కోట్ల భూస్కామ్ అని కొన్ని టీవీలు నిన్నటి నుంచీ ప్రత్యేక కథనాలు చేస్తున్నాయి… జగన్, భారతి, సజ్జల బినామీ చీమకుర్తి శ్రీకాంత్ దీనికి బాధ్యుడని చెప్పాయి మొదట్లో… తరువాత జగన్ పీఏ కేనాగేశ్వరరెడ్డి (కేఎన్నార్) బినామీ అన్నారు… ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ ధర్మాసింగ్ తనను కిడ్నాప్ చేసి, గోవాలో బంధించి, బెదిరించి ఈ రిజిస్ట్రేషన్లు చేయించారంటూ ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాశాడు… ఏసీబీ కేసు నడుస్తోంది… కానీ ఈ కేసు జగన్ హయాంలోనే నమోదైంది… నాకు […]
అనంత శ్రీరాం శంఖారావం సరే… సోకాల్డ్ బీజేపీ, స్వామీజీల సంగతి…?!
. విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం ఇప్పుడున్న హిందూ వ్యతిరేక వాతావరణంలో అవసరమే… ఆ సంఘటన, ఆ చైతన్యం, ఆ ప్రతిఘటన అవసరమే… పలు రాజకీయ పార్టీలు వోట్ల కోసం మైనారిటీల పక్కన నిలబడి మెజారిటీని ఉపేక్షిస్తూ, అవమానిస్తూ, రాబోయే ప్రమాదాల్ని పట్టించుకోని నేపథ్యంలో ఇలాంటివి అవసరమే…ఇదే విజయవాడలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఈ సభకు నేపథ్యం, సంకల్పం, ఉద్దేశం ఏమిటో తెలియవు కానీ… జనం మాత్రం స్వచ్చందంగా బాగా తరలివచ్చారు… మరి కొత్తగా తన అవసరం […]
రష్యా మెడలు వంచుతున్న ఉక్రెయిన్… పోరు ముదురుతోంది..!!
. . ( పొట్లూరి పార్థసారథి ).. …. ఉక్రెనియన్ దళాలు రష్యా లోకి చొచ్చుకుపోతున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం! చాలా రోజుల నుండి రష్యా లోని కురుస్క్ (Kursk ) ప్రాంతం మీద పట్టు కోసం ఉక్రెయిన్ ఆర్మీ ప్రయత్నిస్తూ ఉన్నా సఫలం కాలేదు! కానీ ఈ రోజు ఉక్రెయిన్ ఆర్మీ రష్యాలోని సుద్ఝా కురుస్క్ హైవే మీద ఎలాంటి ప్రతిఘటన లేకుండా ముందుకు వెళుతున్నాయి! ఉక్రెయిన్ కురుస్క్ ని స్వాధీనం చేసుకుంటుందా? […]
ఏదో మిస్టరీ దాగి ఉంది… లేకపోతే అలా పుడుతున్నారు ఎందుకు..?!
. . ( రమణ కొంటికర్ల ) .. …. ఏదైనా ఆకర్షణ ఉండాలంటే… కాస్త భిన్నంగా ఉండి ఉండాలి. అలా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే గ్రామమే కొడిన్హి. కేరళకు చెందిన ఆ గ్రామమెందుకు వార్తల్లోకెక్కింది..? ట్విన్ టౌన్ ఆఫ్ ఇండియా ఇదీ కొడిన్హి పేరు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రపంచం దృష్టినే ఆకర్షించింది. శాస్త్రవేత్తలనూ అబ్బురపరుస్తోంది. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యధిక కవలలున్న గ్రామంగా ఖ్యాతికెక్కడంతో ఇదో పరిశోధనల […]
అనగనగా ఓ సత్యప్రసాదుడు… అప్పుడే బాబు కూటమికి తస్మదీయుడు..!!
. ఆంధ్రజ్యోతిలో ఓ మంత్రి లీలలు అని బొంబాట్ చేసింది కదా ఫస్ట్ పేజీలో పేరు రాయకుండా… సెటిల్మెంట్ చక్రవర్తి అని, వీకెండ్స్ ఎంజాయ్ రాజా అని, రేవంత్ చంద్రబాబును అలర్ట్ చేశాడని… పేరు ఆగుతుందా ఏం..? సోషల్ మీడియా ఆ పేరు వెల్లడించింది… వ్యక్తుల్ని అంచనా వేయడంలో చంద్రబాబు అసమర్థతను తేటతెల్లం చేసేసింది… సదరు గ్రంథసాంగ మంత్రి పేరు అనగాని సత్యనారాయణ అట… రేపల్లె ఎమ్మెల్యే అట… అంటే, మిగతా వాళ్లందరూ శుద్ధపూసలు అని కాదు… […]
రేవంత్ రెడ్డి సాబ్… ఆయన ఏం చెప్పాడో మీరు పట్టించుకోకండి…
. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబ్, మీరు ఏమీ టెంప్ట్ కానవసరం లేదు… అసలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రిరిలీజులో ఏం మాట్లాడాడో వినాలనో, తెలుసుకోవాలనో మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు… ప్రభావానికి గురికావల్సిన అవసరం అంతకన్నా లేదు… ఆయన ఇంకా ఓజీ, హరిహరవీరమల్లు బాపతు సినిమా మనిషిగానే మాట్లాడుతున్నాడు తప్ప ఇంకా పొలిటిషియన్ కాలేకపోతున్నట్టుంది… సినిమా టికెట్ రేట్లు పెంచితే తప్పు లేదట, పైగా దాంతో బ్లాక్ టికెట్లను […]
భాష మారితే అర్థాలూ మారుతుంటాయి… కొన్నిసార్లు బూతులు…
. . ( విశీ (వి.సాయివంశీ ) ….. కేరళలో ‘పూరి’ అంటే బూతు అని తెలుసా? DISCLAIMER: ఈ వ్యాసంలో సందర్భానుసారం కొన్ని తిట్టుపదాలు, అభ్యంతరకర పదాలు ప్రస్తావించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని చదవండి. *** …మనకు మరో భాష రావాలంటే ముందు మన భాష మనకు సరిగ్గా రావాలి. సిసలైన భాష తెలియాలి. అప్పుడే పక్క భాష మనకు పట్టుబడుతుంది. ఇతర భాష నేర్చుకోవడమంటే అందులో నాలుగైదు పదాలో, వాక్యాలో బట్టీపట్టడం కాదు. ఆ […]
శోభన్బాబుకు నప్పలేదు, అచ్చిరాలేదు… జయప్రదే హైలైట్…
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. … కన్నడంలో సూపర్ హిట్టయిన సనాది అప్పణ్ణ సినిమాకు రీమేక్ అక్టోబర్ 20 , 1980 న విడుదలయిన ఈ సన్నాయి అప్పన్న సినిమా . కన్నడంలో హిట్టయినట్లుగా మన తెలుగులో హిట్ అయినట్లు లేదు . ప్రముఖ నటుడు చలం నిర్మాత . మరాయనకు డబ్బులు వచ్చాయో లేదో ! సన్నాయి మేళం అనుకుని మాస్ ఆడియన్స్ దూరం అయ్యారు, క్లాస్ ఆడియన్స్ స్పందన […]
గుట్టుగా మనసులో దాచుకున్నా సరే… ఇక కుదరదు, కక్కించేస్తారు..!!
. మనసు శరీరంలో ఒక అవయవం కాదు. గుండె పక్కనో, గుండె మీదో, గుండెలోనో మనసు ఉన్నట్లు సినిమా వాళ్లు కనుక్కున్నారు కానీ…మానసిక శాస్త్రం మనసుకు మెదడే ఆధారం అని శాస్త్రీయంగా నిరూపించింది. మెదడులో ఆలోచనలు స్పందనగా గుండె లయలో మార్పులు తెస్తాయి కాబట్టి గుండెలో మనసు ఉందని అనుకుని ఉంటారు. గుండెకు మనసు ఉంది కానీ…గుండెలో మనసు లేదు. ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ను ఒకరు తయారు చేసి ఇన్స్టాల్ చేయాలి. మన మనసు సాఫ్ట్ […]
ప్చ్… చంద్రబాబు ధోరణిపై అప్పుడే ఆంధ్రజ్యోతికి ఎందుకో అసహనం…
. చంద్రబాబు మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఏదో విషయంలో బాగా అసంతృప్తి ఉంది… అసహనం ఉంది… ఈరోజు రాతల్లో అదే కనిపిస్తోంది… ‘నువ్వు ఇలాగే ఉంటే గత ఐదేళ్లకాలంలో నీకు అండగా ఉన్న వ్యక్తులు నీతో ఉండబోరు’ అని హెచ్చరిస్తున్నాడు… టీవీ5 నాయుడికి దక్కుతున్న ప్రాధాన్యం తనకు దక్కడం లేదనా..? ఇంకా ఏమైనా కోరుకున్నాడా..? రాజ్యసభ సభ్యత్వమా..? తెలియదు..! కానీ ఆ కోపం మాత్రం కనిపిస్తూనే ఉంది… కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయాడు ఈరోజు కొత్త […]
డీగ్లామర్ ఎన్టీఆర్ ఓ తాగుబోతు, ఓ దొంగ… ఓ అంగ్ల జానపద కథ..!!
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. …. NTR కు మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి అవార్డును తెచ్చిపెట్టిన సినిమా ఈ రాజూపేద సినిమా . NTR తన నటనా శక్తిని చూపిన సినిమా ఇది . Most deglamourised role . 1881 లో Mark Twain వ్రాసిన The Prince and Pauper నవల ఆధారంగా నిర్మించబడింది . బహుశా భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి ద్విపాత్రాభినయం సినిమా ఇదే అయి ఉంటుందేమో […]
- « Previous Page
- 1
- …
- 47
- 48
- 49
- 50
- 51
- …
- 490
- Next Page »