. బంజారా భాషలోకి భగవద్గీత… ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత…ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి; భగవంతుడికే చెప్పినవి. లేదా భగవంతుడి గురించి రుషులు చెప్పినవి. 18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణమూ కాదు; కావ్యమూ కాదు. మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే “ధర్మ క్షేత్రే కురు క్షేత్రే”. […]
సింగీతం, కమల్ సావాసం… ప్రతి సినిమా ఓ సాహసం… ఆ స్మృతులు…
. అటు తిరిగి ఇటు తిరిగి అల్లు అర్జున్ ని ఆడిపోసుకోవడం నాకూ ఇష్టం లేదు. కాకపోతే, ఈ మధ్య “అపూర్వ సింగీతం” చూసాను. అది చూస్తున్నంత సేపూ అల్లువారబ్బాయి వద్దనుకున్నా.. గుర్తొచ్చాడు. పాపం ఆయన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలే గుర్తొచ్చాయి. నిన్న కాక మొన్నొచ్చిన ఈ యువతారే అంతగా ఫీలైతే, ఎప్పటి సింగీతం.. ఎలాంటి సినిమాలు.. మరి ఆయనెంత ఫీలవ్వాలో కదా అనిపించింది. సరే, ఇక్కడితో అర్జున్ గొడవ వదిలేద్దాం. .. […]
బీజేపీ కూటమి సీఎం… అదానీకి వ్యతిరేకంగా వెళ్లగలడా..? అదీ ప్రశ్న..!!
. . ( వాసిరెడ్డి శ్రీనివాస్ ) .. ….. దేశంలోనే తానే సీనియర్ అంటారు. ఎవరు తప్పు చేసినా సహించేది లేదు అంటారు. కానీ యాక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. మాటలు చూస్తే అసలు చంద్రబాబు ఇంత నిక్కచ్చిగా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. అసలు విషయం మాత్రం అలా సాగదీసి సాగదీసి అంతా మర్చిపోయేలా చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నది కూడా అదే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ […]
ఈమె వివరాలకై తెగ సెర్చింగు… యాక్టివ్, మల్టీటాలెంటెడ్….
. శివశ్రీ… నిన్నటి నుంచీ ఈమె వివరాల కోసం సెర్చింగు జరుగుతోంది నెట్లో జోరుగా… కారణం, శివశ్రీ స్కంధప్రసాద్ బీజేపీకి చెందిన బెంగుళూరు యువ ఎంపీ, భావి కర్నాటక బీజేపీ ఆశాకిరణం తేజస్వి సూర్యను పెళ్లి చేసుకోబోతున్నది… 34 ఏళ్ల తేజస్వి గురించి తెలిసిందే కదా… స్వతహాగా లాయర్, రెండుసార్లు ఎంపీ… సంఘ్ నుంచి బీజేవైఎం ద్వారా బీజేపీలో బలంగా ఎమర్జవుతున్న నాయకుడు… తన దూకుడు వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటాడు కూడా… ఈ బెంగుళూరు ఎంపీకి […]
ఎంత తాగితే ఆ 550 రీడింగ్ వచ్చి ఉంటుంది..? ఎనీ ఐడియా..?!
. సరే, పోలీసులు ఎన్ని చెప్పినా… ఎంతమందిని మొహరించినా… కొత్త సంవత్సరంవేళ జనం తప్పతాగుతూనే ఉంటారు… రోడ్లపైకి తూలుతూ వస్తూనే ఉంటారు… నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని వేల కేసులు నమోదయ్యాయి… నాలుగు పెగ్గులు పడ్డాక నన్నెవడు పట్టుకుంటారనే ధీమా కాదు, అసలు పట్టుకోవడం ఏమిటి అనేదే సోయిలోకి రాదు… అది మందు మహత్తు.,. ఒకరు మాత్రం ఫుల్లు వైరల్ అయిపోయాడు… అంతా ఇంతా కాదు… ఏకంగా 550 రీడింగ్ చూపించింది టెస్టు చేస్తే… ఆ […]
మేఘాకు చిక్కులు… రేవంత్‌రెడ్డి తదుపరి అడుగు ఏమిటో మరి..!!
. . ( Anamchinni Venkateswarao 9440000009 ) .. …. … అంచనాలు పెంచి… అడ్డంగా దొరికి… ‘మేఘా’ కోసమే కక్కుర్తి.! ‘పాలమూరు’ ప్రాజెక్టులో బయటపడనున్న ‘బడా’ బండారం! బీహెచ్ఐఎల్, మేఘా కంపెనీకి నోటీసులు… ఒరిజినల్ ఫైల్స్ న్యాయస్థానం ముందుంచాలని ఆదేశాలు ఎలక్ట్రో- మెకానికల్ పరికరాల్లో అవినీతిపై నాగం పిటిషన్… ప్రభుత్వానికి రూ.2,400 కోట్ల నష్టం… మూడు రోజుల్లో అంచనాలు పెంచేసిన బీఆర్ఎస్ సర్కార్… ఎట్టకేలకు ఓ బడా నేత బతుకు ‘సుప్రీం’ ముందు […]
రేవంత్ క్రిమినల్ నంబర్ వన్… సరే, మరి మిగతా నేతల మాటేమిటి..?
. నో డౌట్… మన ప్రజాప్రతినిధులు, మన నాయకుల మీద ఉన్న కేసులు, ఆస్తిపాస్తుల వివరాలను విశ్లేషిస్తూ, క్రోడీకరిస్తూ… వయస్సు, చదువు తదితర అంశాలను సమీక్షిస్తూ ఏడీఆర్ (Association for Democratic Reforms) తరచూ రిపోర్టులు వెలువరిస్తూ ఉంటుంది… సత్సంకల్పం, సదాచరణ… ఐతే… ఆ రిపోర్టులను బట్టి మన నేతల్ని పూర్తిగా, సరిగ్గా అంచనా వేయలేం… కాకపోతే ఎవరో ఒకరు ఏదో ఓ ప్రామాణిక అంశాల్ని బట్టి బేరేజు వేస్తూ చెప్పేవాళ్లు ఉండటం మంచిదే… నిన్న ఏడీఆర్ […]
ఆ దూరతీరంలో కొన్ని అస్పష్ట బంధాలు… కొన్ని విషాదాలు…
. . ( – విశీ (వి.సాయివంశీ ) …. …. … పృథ్విరాజ్ సుకుమారన్‌ని ‘ఆడు జీవితం’లో చూశాం.. ‘సలార్’లో చూశాం. పృథ్విరాజ్ తల్లిదండ్రులిద్దరూ సినిమా నటులే. 19 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన పృథ్విరాజ్‌కు ఇప్పుడు 42 ఏళ్లు. 20 ఏళ్ల నుంచి సినిమారంగంలో ఉన్నందువల్ల కాబోలు, పెద్ద వయసు వ్యక్తి అనిపిస్తారు. 2004లో ఆయనకెంత వయసు? 21. కానీ తనకు రెట్టింపు వయసున్న పాత్ర చేసే సాహసం చేశారు. అదీ సినిమా మొదట్లోనే. […]
పక్క పక్క ద్వీపాలు… గడియారాల్లో తేడా ఏకంగా 26 గంటలు…
. పసిఫిక్ సముద్రంలో line islands … అక్కడే పక్కన baker islands… నడుమ 2000 km దూరం… కానీ ఆ ద్వీపాల వాసుల గడియారాల్లో తేడా ఎంతో తెలుసా..? 26 గంటలు… అంటే, ఒకరోజుకన్నా రెండు గంటలు ఎక్కువ తేడా… ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే… Line islands లో ఈరోజు ఉదయమే కొత్త సంవత్సరం వస్తే… Baker islands లో 26 గంటల తర్వాత వస్తుంది… అర్థం అయ్యింది కదా… కాలానికి మనం గీసుకున్న గీతలు, […]
నిమిషా ప్రియ..! విలన్ నుంచి కాపాడుకోబోయి, తనే చావు అంచుల్లోకి…!
. . ( రమణ కొంటికర్ల ) .. …. ఉపాయంగా లాక్కుందామనుకుంటే.. అది అపాయంగా మారింది..? ఏకంగా హత్యకే దారి తీసింది. అలాంటప్పుడు ఎలాంటి పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది..? అలా ఎదురైన సంక్షోభమే.. కేరళకు చెందిన నిమిషా ప్రియపై ఆరోపించబడ్డ మర్డర్ కేస్. ఓ ఉదంతం సృష్టించిన కలవరం.. ఏకంగా ప్రియ మరణశిక్షకు దారితీసింది. గత ఎనిమిదేళ్లుగా యెమన్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఓ నర్సుకు.. 2020లోనే అక్కడి ట్రయల్ కోర్ట్ మరణశిక్ష […]
2025 …. ఈ దోవ పొడవునా కువకువల స్వాగతం…
. కాలానికి నియతి స్వభావం. కాలం దొర్లకపోతే కాలం గడవని లోకం పిచ్చిదైపోతుంది. పడమటి కొండల్లో దిగులుగా దిగిన సూర్యుడు తూరుపు కొండల్లో నవ్వుతూ లోకం నిదుర లేపడానికి రావాల్సిందే. కురిసే మబ్బులు, ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు, పూచే పువ్వులు, వీచే గాలులు, పెరిగే వయసులు, రాలే ఆకులు…సర్వం…సమస్తం కాలం చేతి మాయాజాలాలే. పొద్దుపొడుపు- పొద్దుగుంకడాల మధ్య నడవాల్సిన మనకు కాలమే తోడు నీడ. కాలంతో పరుగులు పెట్టాలి. కాలానికి ఎదురీదుతున్నామనుకుంటూ, కాలగతిలోనే కొట్టుకుపోతూ ఉంటాం. […]
అప్పట్లోనే యండమూరితో సంభాషణలు… ఓ పాన్ ఇండియా సినిమా…
. . ( రమణ కొంటికర్ల ) .. …. ఒక ఊరి కథ అంటూ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ పనోరమా విభాగంలో మన పల్లెటూరికి పట్టం కట్టినవాడు. మున్షీ ప్రేమ్ చంద్ రాసిన కఫాన్ కథను తెలుగులో సిల్వర్ స్క్రీన్ పైకెక్కించి… యండమూరితో సంభాషణలు రాయించి.. పాన్ ఇండియా సినిమాను తీసినవాడు మృణాళ్ సేన్. హాంకాంగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నుంచి మొదలుకుంటే.. ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన […]
మోహన్‌బాబు అరెస్టు చేతకాలేదు… ఈ తాజా వివాదంపై ఏమంటారు సీఎం..?!
. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో చేసిందంతా కరెక్టే అని ఏపీ సీఎం, సదరు అర్జున్ దగ్గరి బంధువు పవన్ కల్యాణ్ సహా మెజారిటీ సమాజం సమర్థించింది కదా… అల్లు అర్జున్ డెమీ గాడ్ ధోరణికి సరైన శిక్ష అని కూడా అభిప్రాయపడింది కదా… మరి అదే రేవంత్ రెడ్డి మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎందుకు కఠినంగా ఉండలేకపోతున్నాడు..? ఈ ప్రశ్న కూడా జనంలో చర్చనీయాంశమే… జర్నలిస్టుపై దాడి కేసులో కోర్టు తనకు బెయిల్ […]
భారీ నష్టాల్లో మలయాళ, కన్నడ ఇండస్ట్రీలు… బాలీవుడ్ జోరు..!!
. 2024లో బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టిన మలయాళ సినిమాలు- 199 సినిమాల్లో 26 మాత్రమే హిట్- రూ.700కోట్ల మేర నష్టపోయామన్న కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్… ఇదీ వార్త… వసూళ్ల లెక్కలు తీస్తే… ప్రతి సినిమాకు దాదాపు 5 కోట్ల వసూళ్లు మాత్రమే… ఒకరకంగా చిత్ర నిర్మాతల అసోసియేషన్ చెబుతున్నది నిజమే… హీరోహీరోయిన్ల పారితోషికాలు బాగా పెరగడమే కారణమనీ చెబుతున్నారు… నిజానికి మాలీవుడ్ సినిమాల నిర్మాణ వ్యయం తక్కువే… ఐనాసరే, ఇండస్ట్రీ లబోదిబో మొత్తుకుంటోంది… కానీ మాలీవుడ్‌తో […]
గదుల్లో వేలాడే విద్యార్థుల దేహాలు… కూలిపోతున్న *కోచింగ్ కోట…!!
. ఏటా కోటా కోచింగ్ వ్యాపారం:- మూడు వేల కోట్ల రూపాయలు చిన్నా పెద్ద కోచింగ్ సెంటర్లు:- 100 బయటినుండి వచ్చి చదువుకునే విద్యార్థులు:- ఏటా ఒకటిన్నర లక్షల మంది ఒక్కొక్కరి ఫీజు:- సంవత్సరానికి రెండు లక్షల దాకా ఊళ్లో హాస్టల్స్:- 3,000 మెస్సులు, క్యాంటీన్లు:- 1,800 గది అద్దె:- ఒక్కొక్కరికి 15,000/- రాజస్థాన్ కోటా పోటీ పరీక్షలకు పెట్టని కోట. కట్టని కోట. ప్రత్యేకించి ఐఐటీ ప్రవేశ పరీక్షలకు కోటా పెట్టింది పేరు. కోటా కీర్తి […]
అక్రమ బంధాలు ఉండొచ్చు … అక్రమ అనుబంధాలు ఉండవు…
. . ( – విశీ (వి.సాయివంశీ ) .. …. అక్రమ సంబంధాలు ఉండొచ్చు … అక్రమ అనుబంధాలు ఉండవు ఒక రచయిత (ప్రకాశ్ రాజ్) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. దిల్లీ నుంచి తిరుగు ప్రయాణమై ఎవరికీ తెలియకుండా తను ప్రేమించిన మహిళ (అర్చన) ఇంటికి వచ్చారు. ఇద్దరూ ప్రేమికులే! అయినా విడిపోయి వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని పాతికేళ్ల కాలం ఒకరినొకరు కలవకుండా గడిపారు. ఇన్నాళ్లకు మళ్లీ కలిశారు. […]
డైలాగ్స్‌లో పదును మాత్రమే కాదు… ఆ డిక్షన్ సరిగ్గా కుదరాలి…
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. …. యన్టీఆర్- దాసరి కాంబినేషన్లో తయారయిన సూపర్ డూపర్ హిట్ సినిమా 1980 అక్టోబరులో విడుదలయిన ఈ సర్దార్ పాపారాయుడు … వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా . మూడు సినిమాల్లోనూ యన్టీఆర్ ద్విపాత్రాభినయమే . ఈ టైటిల్‌ని ఎంపిక చేసుకున్న దాసరిని మెచ్చుకోవాలి . తెలుగు వాళ్ళకు సుపరిచితమైన పేరు బొబ్బిలి బెబ్బులి తాండ్ర పాపారాయుడు . ఆ పేరు వింటేనే దేశభక్తుల […]
హసీనా పార్కర్..! దావూద్ చెల్లెలు, ముంబై లేడీ డాన్… బయోపిక్ ఫ్లాప్..!!
. . ( కే ఎన్ మూర్తి ) .. …. ఆమె తన అన్నను అనుసరించింది.. కోట్లు సంపాదించింది. చీకటి సామ్రాజ్యానికి కొడుకును రాజును చేయాలనీ కలలు కన్నది. అతగాడు ప్రమాదంలో చనిపోయాడు. రెండో కొడుకు తల్లి బాటలో నడిచేందుకు సుముఖత చూపలేదు. ఎవరామె ? ఆమె పేరే హసీనా… చాలామందికి ఈవిడ ఎవరో తెలియదు . ముంబాయి పోలీసులను ముప్పతిప్పలు పెట్టించిన మహిళా డాన్ ఈమె. డిఫరెంట్ స్టైల్ లో అనుచరుల చేత […]
ప్రీతి ముఖుందన్..! మంచు వారి కథానాయిక… ఇదేం లుక్ స్వామీ..?!
. ‘‘అందంలో సహజం, తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం, భక్తిలో పారవశ్యం, కన్నప్పకు సర్వస్వం, చెంచు యువరాణి నెమలి’’ అంటూ తాజాగా కన్నప్ప సినిమా టీమ్ ఓ పోస్టర్ వదిలింది… ఆమె ఈ సినిమాలో హీరోయిన్… పేరు ప్రీతి ముఖుందన్… మీకు భక్త కన్నప్ప సినిమా గుర్తుంది కదా… అందులో కృష్ణంరాజుతో ఓ ఆదివాసీ భార్యగా నటించింది వాణిశ్రీ… పాటల్లో, ప్రేమ సీన్లలో అందంగా కనిపించి మెప్పించిన ఆమె భర్త పట్ల ప్రేమ, దేవుడి పట్ల భక్తిని […]
భేష్ యష్..! ఎవరు నీ ఫ్యాన్స్ అనిపించుకోరో భలే చెప్పావు..!!
. రాకింగ్ స్టార్ యష్ తెలుసు కదా… ‘కెజియఫ్’తో ఎక్కడికో ఎదిగిపోయాడు ఈ పాన్ ఇండియా స్టార్… గ్లోబల్ రేంజ్… తరువాత తన సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు… రామాయణంలో రావణ పాత్ర పోషిస్తూ హీరో ప్యాకేజీకన్నా ఎక్కువ తీసుకుంటున్నాడని వార్తలు… అదీ తన రేంజ్… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ కనబరుస్తున్న వైఖరి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో… యష్ తన అభిమానులకు రాసిన ఓ లేఖ […]
- « Previous Page
- 1
- …
- 49
- 50
- 51
- 52
- 53
- …
- 490
- Next Page »