. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు… తన దోస్తుల పేర్లతో పార్టీ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించాడు… పార్టీ పేరు బహుజన జనతా సమితి… బీజేఎస్… అన్ని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కనిపించాయి… సరే, మొన్నటిదాకా మీడియా కల్వకుంట్ల కవితతో కూడా పార్టీ పెట్టించింది, పేర్లు కూడా తనే పెట్టింది… రాజాసింగ్‌ను బీజేపీ వదిలేసింది కదా, తను ఇక తెలంగాణ శివసేన పగ్గాలు చేపడతాడనీ, లేదా మహారాష్ట్రకే వెళ్లి అక్కడ శివసేన నుంచి పోటీచేస్తాడని […]
ఆ తండ్రి 20 సంవత్సరాల కన్నప్రేమ పోరాటం ఓడిపోయింది..,
. ఎంత డబ్బున్నా విధి ముందు నిలబడదు… ఆ తండ్రి 20 సంవత్సరాల పోరాటం ఓడిపోయింది..,. “ప్రిన్స్ అల్వలేద్ బిన్ ఖలీద్ ” ప్రపంచంలోని ఒక అత్యంత ధనవంతుడు, సౌదీ రాజవంశానికి చెందిన ఒక యువరాజు, 2005 లో లండన్ లో ప్రమాదవశాత్తూ గాయపడి, మెదడు నరాలు దెబ్బతిని, అప్పటినుండి కోమాలోనే ఉండి… నిన్న అనగా జులై 19 న మరణించాడు… దాదాపు 20 ఏళ్ళు కోమాలో ఉండటం వలన అతన్ని “స్లీపింగ్ ప్రిన్స్ అఫ్ సౌదీ” […]
ఎవరి ‘బలగం’ ఎవరో తేలేది… పాడె ఎత్తినప్పుడు, కట్టె కాలినప్పుడు…
. Thummeti Raghothama Reddy ….. ఇటీవల నా మాజీ కోలీగ్ ఒకరు చనిపోయారని తెలిస్తే, ఉద్యోగ జీవితంలో కొంత కాలం నా రిలీవర్ కనుక, నేను ఉంటున్న ఏరియా సమీపంలోనే అతను ఉంటున్నాడు కనుక, నేను వెళ్లాను. అతని మరణవార్తను, ఇంటి లొకేషన్‌ను మరో మాజీ కోలీగ్ చెప్పాడు. నాకు సమాచారం ఇచ్చిన ఆ మాజీ కోలీగ్ , ఈ మరణించిన కోలీగ్ ను ఇటీవల వచ్చి పరామర్శ చేసాడట, ఏదో జబ్బుతో బాధపడుతూ ఉన్నాడని […]
ఎవరూ ఎవరికీ ఏమీ కారు… అన్నీ లెక్కలు… ఎవరి జాగ్రత్తల్లో వాళ్లుండాలి…
. Mohammed Rafee …… ఇదొక గుణపాఠం! – ఇండస్ట్రీ రాలేదని తప్పు పట్టక్కర లేదు రెండు కులాల అధిపత్యాలు, ఉన్నోళ్లు లేనోళ్ళు, చిన్న నటుడు పెద్ద నటుడు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తమ అనవసర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు! వారి వారి “వంటలు” చూసాక అవసరమైన నా భావాన్ని నా ఆలోచనను రాయాలనిపించింది! వాళ్ళది అనవసరం, నాది అవసరం అని వూరికే అనలేదు! దానికొక రీజన్ వుంది! చదివాక మీకు అర్ధం అవుతుంది! […]
పూలు, పళ్లు, కొబ్బరిచిప్పలు, బిందెలే కాదు… టెన్నిస్ బంతులు కూడా..!!
. Subramanyam Dogiparthi …. ఫక్తు రాఘవేంద్రరావు సినిమా ఈ పట్టాభిషేకం సినిమా . 1985 డిసెంబర్లో వచ్చిన ఈ సినిమాకు కధ , సంభాషణలను పరుచూరి బ్రదర్స్ సమకూర్చారు . 16 సినిమాలలో కలిసి వెండితెరను ఊపేసిన బాలకృష్ణ , విజయశాంతి జోడీ ఈ సినిమాలో కూడా జోడి. అగ్గిపెట్టె , సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నట్లు రాఘవేంద్రరావు గారికి పళ్ళు , పూలు , బిందెలు , వగైరాలతో పాటు టెన్నిస్ బాల్స్ […]
polyandry… బహుభర్తృత్వం… ఒకే వేదికపై అన్నాదమ్ముళ్లతో ఆమె పెళ్లి..!!
. ( రమణ కొంటికర్ల ) ….. ఏకకాలంలో ఇద్దరినీ పెళ్లి చేసుకున్న మహిళ కథ ఇది. అరుదైన బహిరంగ బహు భర్తృత్వ వేడుక కూడానూ! హిమాలయ ప్రాంతాల్లో ఒకరికి మించి అన్నదమ్ములను, ఇతరులను ఒకే మహిళ పెళ్లి చేసుకోవడం కొన్ని తెగల్లో ఉన్నట్టు చదివాం… మనకు భారతంలో ద్రౌపది కథ కూడా తెలిసిందే కదా… అలాంటి ఎన్నో వైవిధ్యమైన పెళ్లళ్లకు వేదికైన భారత్ లో… ఓ మహిళ ఇద్దరు అన్నదమ్ములను ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న […]
ఓహ్ నీహారికా, మీదీ బెజవాడేనా..? గుడ్, తెలుగు తెరకు ఇద్దరు నీహారికలు..!!
. సుడిగాలి సుధీర్ ఆహా ఓటీటీలో హోస్ట్ చేసే సర్కార్ షో తెలుసు కదా… కాస్త పాపులర్ షోయే… ఈసారి రెండు ఎపిసోడ్ల ప్రోమోలు కలిపి ఒకే ప్రోమోగా రిలీజ్ చేసినట్టున్నారు… డబుల్ పంచ్… ష్, నిజం చెప్పాలంటే, ఆ ఒరిజినల్ షోకన్నా ప్రోమోలే ఆసక్తికరంగా ఉంటాయి సుమీ… ఈసారి ప్రోమోలో ఆసక్తికరంగా అనిపించిన వాటిల్లో… 1) ఎన్ఎం నీహారిక ఎంట్రీ… ఈమె తెలుసు కదా ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్… సూపర్ ఫ్లో ఉంటుంది ఇంగ్లిషులో… […]
అయ్యో, ముగ్గురు భైరవులు కలిసినా… మాస్ కథ రక్తికట్టలేదు ఫాఫం…
. Ashok Pothraj ……. ఆ హీరో తెరమీదకి వచ్చినప్పుడల్లా గుర్ర్ గుర్ర్ మంటూ చేసే శభ్దమేదైతే ఉందో అది నా చెవులను శానా ఇరిటేట్ చేసింది. ఇకపోతే సినిమాలో ఎలివెషన్స్ మామూలుగా లేవు.. ఆ డైరెట్టరు బోయపాటి శ్రీను దగ్గర అసిస్టెంటు అనుకుంటా… ప్రతీ ఫైటూ ఒక “అఖండ”మే..!! ఒకరు కత్తి ఐతే ఇంకొకరు సుత్తి, మరొకరు ఎపుడు పేలుతాడో తెలీని ఆటంబాంబు.. వీళ్లకు తోడు కళ్లు భైర్లు కమ్మే విరోచిత పోరాటాలు, గుండాగాళ్లు అమాంతంగా గాల్లోకి […]
సో వాట్…? పదేళ్లూ నేనే సీఎం అనే వ్యాఖ్యల్లో తప్పేముంది అసలు..?!
. బీజేపీలో బండి వర్సెస్ ఈటల ఎపిసోడ్కన్నా… కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు ఎక్కువ కలకలాన్ని క్రియేట్ చేస్తున్నాయి, కారణం అవి తనలోని ఫ్రస్ట్రేషన్‌ను, అత్యాశ ధోరణిని వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి… అంతేకాదు, బలంగా ఉన్న పార్టీ స్థితిని సీనియర్లే చేజేతులా చెడగొడుతున్న పోకడల్ని స్పష్టం చేస్తున్నాయి… తెలంగాణ ఇచ్చాక కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేక, పదేళ్లపాటు కేసీయార్ చేతిలో ఘోరమైన దెబ్బలు తినీ తినీ, ఎట్టకేలకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక…. ఇక దాన్ని ఎలా […]
జగన్‌కు ఏమాత్రం నచ్చదనేనా రోజా ఈటీవీని అవాయిడ్ చేస్తోంది..!?
. బ్లాక్ బస్టర్ బోనాలు అని జీతెలుగులో ఓ ప్రోగ్రామ్ చేశారట, ప్రోమో కనిపించింది… ఒక్కోచోట ఒక్కో తేదీలో బోనాలు చేస్తార్రా నాయనా..? బోనాలు ఫలానా తేదీన చేయాలనేమీ ఉండదు… తెలంగాణ కల్చర్ గురించి జీతెలుగు వంటి చానెళ్లకు ఏం తెలుసులే గానీ… బోనాలు అని పేరు పెట్టి, ఎప్పటిలాగే తమకు అలవాటైనట్టు నలుగురు సెలబ్రిటీ, చానెల్ ఆస్థాన నటీనటులను పిలిచి ఏదో ఫన్ షో క్రియేట్ చేస్తుంటారు కదా… ఇదీ అంతే… కాకపోతే ఈసారి జగద్ధాత్రి […]
ఇక రాజకీయాలకు అలయ్ బలయ్ దత్తన్న వీడ్కోలు…
. Mohammed Rafee ……. ఇక సాంస్కృతిక సేవకు అంకితం…. – పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ భారతీయ జనతా పార్టీకి తాను చేసిన సేవకు పార్టీ కూడా తనకు చాలా ఇచ్చిందని బండారు దత్తాత్రేయ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ్టితో ఆయన గవర్నర్ పదవీ కాలం ముగిసింది! హర్యానా రాజ్ భవన్ లో ఉద్యోగులు నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు! ఉద్వేగభరితమైన బండారు దత్తాత్రేయ తన మనసులో మాటలు వెల్లడించారు. గల్లీ లీడర్ నుంచి తనను పార్లమెంట్ […]
ఈటల Vs బండి… ఇది వర్గపోరు… వ్యక్తుల పోరు… సైద్ధాంతిక పోరు కాదు…
. తెలంగాణ బీజేపీకి… ఈటలను వ్యతిరేకిస్తూ, తెల్లారిలేస్తే తనను ద్వేషించేవారికి సింపుల్ ప్రశ్న… కాదు, సీరియస్ ప్రశ్నే… ‘‘మరెందుకు ఈటలను పార్టీలో చేర్చుకున్నారు..?’’ ఎస్, తను మొదట్లో బీజేపీకి వ్యతిరేక పీడీఎస్యు సిద్ధాంతం నుంచి ఎదిగిన లీడర్… తరువాత తెలంగాణ ఉద్యమంలో గానీ, తెలంగాణవాదమే ప్రధానంగా… అన్నింటికీ మించి తన హుజూరాబాద్ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా బలసంపన్నుడు… జనంలో ఉంటాడు, జనంతోనే ఉంటాడు… కాకపోతే గెలుపూఓటములు రాజకీయాల్లో సహజం… ఐనా హైదరాబాద్‌కు తన రాజకీయ క్షేత్రాన్ని మార్చుకున్నాడు, నిలబడ్డాడు… […]
కొందరుంటారు జుకర్‌బర్గ్ రక్తబంధువులు… ఇదొక సోషల్ రుగ్మత…
. Director Devi Prasad.C. కొన్నేళ్ళక్రితం మా ఏరియాలోవున్న ఓ డి.వి.డి.ల షాప్ ముందు సాయంకాలాలు దాదాపు ఓ పదిమంది నుంచొని కబుర్లాడుకుంటూఉండేవారు. సినిమాలు రాజకీయాలు మొదలుకొని ప్రధానమంత్రి ప్రవర్తన వరకూ అన్నివిషయాలనూ చీల్చి చండాడుతూ వుండేవారు. వాళ్ళలో ఓ విచిత్రమైన వ్యక్తి ఉండేవాడు. అతనిపేరు “X” అనుకుందాం. (అసలు పేరు చెప్పటం మర్యాద కాదు గనుక) ఓసారి మా ఏరియాకి కొత్తగా వచ్చిన ఓ మిత్రుడికి దూరం నుండి ఆ బ్యాచ్ ని చూపించి “ఆ […]
ఓ మగ సూపర్ స్టార్ తనలోని ఆడకోణాన్ని ప్రదర్శించే భిన్న ప్రకటన..!!
. మోహన్‌లాల్ నటించిన, ప్రకాష్ వర్మ దర్శకత్వం వహించిన తాజా జ్యువెలరీ యాడ్, ప్రస్తుత సాంస్కృతిక వాతావరణంలో, సంప్రదాయ ప్రకటనలకు ఒక వినూత్నమైన భిన్నత్వం… నిజంగా ఎక్సలెంట్… వివాదాస్పద పాల కంపెనీలు, గుట్కాలకు కూడా యాడ్స్ చేసే మన హీరోలు మోహన్లాల్లాగా ఒక్కటంటే ఒక్క యాడ్ ఇలాంటిది చేయగలరా..? ఇంపాజిబుల్… ఊహించలేం… ఇప్పుడు నటుడిగా కూడా మారిన ప్రకాష్ వర్మ అనే వెటరన్ యాడ్ ఫిలిమ్ డైరెక్టర్ ఈ భిన్నమైన యాడ్‌కు దర్శకత్వం వహించాడు… (తుడరమ్ సినిమాలో […]
ఎస్పీ బాలు పాడనని భీష్మించిన వేళ… జేసుదాస్ పాటలు కర్ణపేయం…
. Subramanyam Dogiparthi …. 16 కేంద్రాలలో వంద రోజులు అడిన చక్కని కుటుంబ కధా చిత్రం . హీరో కామన్ మేన్ . హీరోయిన్ డబ్బున్న అమ్మాయి . తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది . హీరో గారికి విపరీతమైన ఆత్మాభిమానం అనబడే ఆత్మ న్యూనతా భావం . హీరోయిన్ అన్ని సినిమాలలో హీరోయిన్స్ లాగా కాకుండా భర్తతో సర్దుకుపోయే భార్యే . అయినా , హీరోయిన్ తల్లిదండ్రులు అల్లుడి స్టేటసును పెంచేందుకు అతను […]
RIC … చైనాతో ఇండియా చేతులు కలిపేలా… అమెరికా దాష్టీకం…!!
. ఈమధ్య మళ్లీ RIC పేరు వినిపిస్తోంది… ఏమిటిది..? ఎందుకు..? ఈ ప్రశ్నలపై సెర్చింగులు కూడా సాగుతున్నాయి… ఆ కూటమి ఇండియాకు అవసరమా..? ప్రత్యేకించి అమెరికా పెత్తనాలు, సుంకాలు, ఆంక్షలు, ఆర్థిక వేధింపులే గాకుండా… అది పోషించే పెద్దన్న పాత్రను, దాని మిత్ర కూటమిని ఈ రిక్ బ్యాలెన్స్ చేయగలదా..? ఇవీ ప్రశ్నలు… ఒకప్పుడు అమెరికా, రష్యా… ప్రపంచ దేశాలు ఎటో ఒకవైపు ఉండి, రెండు అగ్రదేశాల నడుమ ప్రచ్ఛన్నయుద్ధం సాగేది… అఫ్కోర్స్, తటస్థ దేశాలూ కొన్ని […]
వెల్కమ్ టు హైదరాబాద్… ఫర్ వర్క్, ఫర్ సెటిల్, ఫర్ లివ్, ఫర్ ఇన్వెస్ట్…
. తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ప్రభుత్వం ప్రచారంలోకి తీసుకొస్తున్న ఓ ఫోటో చాలామందిని ఆకర్షిస్తోంది… అనేక భాషల్లో యావత్ లోకానికి స్వాగతం చెబుతున్న ఆ ఫోటో నిజంగానే బాగుంది… ఎందుకు బాగుందీ, అది ఎందుకు అవసరం అంటే..? ఖచ్చితంగా చెప్పుకోవాలి… హైదరాబాద్ అభివృద్ధి ఎవరి కోసమూ ఆగదు… ఇదొక నదీప్రవాహం… అనేక తరాలుగా అనేక ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, అలవాట్లు, మతాల ప్రజానీకం కలిసిమెలిసి… ఎవరి అస్థిత్వాన్ని వాళ్లు కాపాడుకుంటూనే… ఓ విశ్వనగరంగా రూపాంతరం చెందిన […]
1999 నాటి సినిమా… వందలసార్లు టీవీల్లో వేసినా అవే తోపు రేటింగ్స్…
. అప్పుడప్పుడూ బార్క్ రేటింగు లిస్టులను గెలకడం అలవాటు కదా… సరే, వాటి క్రెడిబులిటీ మీద ఎంత అపనమ్మకం ఉన్నా సరే… టీవీ ప్రోగ్రాములకు రేటింగులకు ఇప్పుడున్నది అదొక్కటే ప్రామాణికం కాబట్టి, చూస్తూ ఉంటాం… ఈ వారం రేటింగ్స్ చూస్తూ ఉంటే, హఠాత్తుగా ఓచోట కళ్లు పెద్దవైపోయి, దానివైపే చూస్తుండిపోయాయి… అసలు జెమిని టీవీ చూసేవాడే తక్కువ తెలుగు టీవీ ప్రేక్షకుల్లో… పేరుకు నాలుగు వినోద చానెళ్లలో ఒకటి అది… కానీ అయిదో ప్లేసులోనో ఉండి ఉంటుంది… […]
మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
. Mohammed Rafee ….. కీర్తి కోరుతున్న న్యాయం ఏమిటి? – ముగిసిన వినుత కోట రాజకీయ జీవితం… రాయుడు చెల్లెలు కీర్తి నిన్న మీడియాతో మాట్లాడటం చూశాను! చాలా ఆసక్తికరంగా ఉంది వినుత కోట ఇష్యూ! ఆమెకు డ్రైవర్ శ్రీనివాసులుకు అక్రమ సంబంధం ఉందని, అది భర్తకు తెలిసాక ప్లేట్ ఫిరాయించి చంపేశారని మీడియా కోడె దూడ అయి “మేసింది”! ఏవేవో రాసుకొచ్చింది… శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సైతమ్ హడావిడిగా ప్రెస్ మీట్ […]
ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
. మొన్నటి నుంచీ ఈ వార్త రాయనివాడు లేడు… ప్రభాస్ కొత్తగా హైదరాబాదులో కడుతున్న ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షం తీసుకొచ్చి పెట్టారట… 100 సంవత్సరాల వయస్సు అట దానిది… దేశంలో ముఖేష్ అంబానీ ఇంట్లో ఉంది, ఇప్పుడు ప్రభాస్ ఇంట్లో… అదేదో యూట్యూబ్ టీవీ చానెల్ ఫలానా వ్యక్తి దగ్గర ఈ కల్పవృక్షాలు ఉన్నాయి, అందులో ఒకటి ప్రభాస్ ఇంట్లో పెట్టాడు అని ఓ ఇంటర్వ్యూ వదిలింది… యూట్యూబ్ చానెళ్ల వార్తలు ఎలా ఉంటాయో తెలుసు […]
- « Previous Page
- 1
- …
- 56
- 57
- 58
- 59
- 60
- …
- 385
- Next Page »


















