Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?

July 18, 2025 by M S R

rashmika

. ప్రేరణ… కన్నడ, తెలుగు బిగ్‌బాస్ ఫేమ్… టీవీ నటి… కాస్త టెంపర్‌మెంట్ ఎక్కువే… మనసులో ఉన్నది కక్కేస్తుంది… పుట్టింది హైదరాబాదే, కానీ పెరిగింది, కెరీర్ మొదలుపెట్టిందీ కన్నడ… రష్మిక… పరిచయం అక్కర్లేదు… కన్నడం నుంచి మొదలై ఎక్కడికో వెళ్లిపోయింది… దేశంలోనే టాప్ రేటెడ్ యాక్ట్రెస్ ఇప్పుడు… ఈ ఇద్దరూ ఫ్రెండ్స్… కలిసి తిరిగేవాళ్లు అవకాశాల కోసం… ఒకేచోట ఉన్నారు కొన్నాళ్లు… డెస్టినీ అంటే ఇదే… ఈమె జస్ట్ ఈరోజుకూ టీవీ నటి మాత్రమే… ఆమె రేంజ్ […]

సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?

July 18, 2025 by M S R

ramayana

. సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… ఎస్, తమ సినిమా గురించి చెప్పేవాడికి వినేవాడు, చదివేవాడు అలుసు… వాళ్లు జ్ఞానులు, వాళ్ల దృష్టిలో ప్రేక్షకులు అజ్ఞానులు… హార్ష్‌గా ఉంది కదా వ్యాఖ్య… కానీ రామాయణ టీమ్ చెబుతున్నవి చదివితే మీరూ అంగీకరిస్తారు… అసలు మొదట్లో 850 కోట్ల బడ్జెట్ అన్నారు కదా… ఇప్పుడు ఏకంగా ఒకేసారి 4 వేల కోట్ల ఖర్చు అంటున్నారు… షూటింగ్ అయిపోయిందీ అంటూనే, వచ్చే దీపావళికి కాదు, ఆపై సంవత్సరం వచ్చే దీపావళికి […]

మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…

July 18, 2025 by M S R

mayuri

. Subramanyam Dogiparthi….  మయూరి, అశ్వని… ఈ రెండు బయోపిక్స్‌నూ ఉషాకిరణ్ మూవీస్ ఆ నిజజీవిత వ్యక్తులతోనే తీసింది… అప్పట్లో రామోజీరావు ఆలోచనలు, ఆచరణ అలా కొత్తగా ఉండేవి… సక్సెస్‌ఫుల్ కూడా… మొదట్లో ఉషాకిరణ్ మూవీస్ నాణ్యమైన సినిమాల్ని తీసింది… తరువాత ఏమైందో గానీ చిత్రనిర్మాణం పూర్తిగా మానేసింది… సుధాచంద్రన్ అనే శాస్త్రీయ నృత్యకారిణి 1981 లో తిరుచునాపల్లిలో జరిగిన ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకుంటుంది . కాలు పోయిందని విలపిస్తూ కూర్చోకుండా జైపూర్ కృత్రిమ కాలు పెట్టించుకుని […]

ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్‌..!!

July 18, 2025 by M S R

junior

. మైనింగ్ కింగ్, వివాదాస్పద వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి… తను నటించి, ఈరోజు రెండు భాషల్లో రిలీజైన జూనియర్ అనే సినిమా రివ్యూకు ముందు… శ్రీలీల గురించి చెప్పాలి ఓసారి… తన కెరీర్‌కు సంబంధించి పదే పదే తప్పులు చేస్తోంది… పాత్ర ప్రాధాన్యం ఏమీ చూసుకోకుండా సినిమాలు ఒప్పుకుంటోంది… తను ఈజ్ ఉన్న డాన్సర్ కాబట్టి నిర్మాతలు, దర్శకులు నాలుగు స్టెప్పులు వేయించి వదిలేస్తున్నారు… దాంతో క్రమేపీ ఆమె ఓ ఐటమ్ డాన్సర్‌గానే […]

అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!

July 18, 2025 by M S R

cave life

. రష్యన్ మహిళ… పేరు నీనా కుటినా అలియాస్ మోహి (40) కర్నాటక, గోకర్ణంలోని ఓ గుహలో తన ఇద్దరు కూతుళ్లతో కనిపించడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది కదా… అసలు ఆమె ఆ గుహలో ఎందుకు బతుకుతోంది..? వస్తున్న వార్తలు అనేకం… ఆమె వెర్షన్, భర్త వెర్షన్, పోలీస్ వెర్షన్ రకరకాలు… మొత్తం క్రోడీకరించుకుని విశ్లేషిస్తే ఏదీ స్ట్రెయిట్‌గా లేదు, ఏదో పెద్ద తేడా కొడుతోంది… ఆమె మనస్థితి మీద… ఆమెను ఆ కోణంలోనే ట్రీట్ చేయాల్సిన […]

చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…

July 18, 2025 by M S R

plants talk

. అంతకుముందు మొక్కల్లో జీవం లేదనీ, చెట్లన్నీ నిర్జీవాలనీ మనిషి భావించేవాడు… కానీ మొక్కల్లో జీవం ఉందని కనిపెట్టిన శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్… ఆయన ఒక భారతీయ శాస్త్రవేత్త.., 1901 లో, మొక్కలు కూడా జంతువుల మాదిరిగానే ప్రతిస్పందిస్తాయని కూడా నిరూపించాడు… అంటే… ఆయన క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగించి, మొక్కలు కూడా జంతువులలాగే ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయని.., నొప్పిని, సంతోషాన్ని అనుభవిస్తాయని నిరూపించాడు… మొక్కల జీవిత చక్రం, పునరుత్పత్తి వ్యవస్థ, వాటి చుట్టూ ఉన్న వాతావరణం […]

నెవ్వర్… నో వే… ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!

July 18, 2025 by M S R

pawan kalyan

. మొన్నటి నుంచీ ఒకటే ఊదరగొడుతున్నారు… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాత్కాలికంగా సీఎం కాబోతున్నాడని..! మన కలలు ఫలించాయి అని జనసేన ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నట్టుగా భ్రమింపజేసే పోస్టులు కనిపిస్తున్నాయి… అవేకాదు, పలు యూట్యూబ్ చానెళ్లు, సైట్లు, చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా వెబ్‌సైట్లు కూడా ఎడాపెడా రాసిపారేశాయి ఈ వార్తను… డౌట్ ఏమిటంటే..? చంద్రబాబుకూ, పవన్ కల్యాణ్‌కూ నడుమ మంట పెట్టే ఎత్తుగడ, ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ అనిపిస్తోంది… లేకపోతే సీఎం నాలుగు రోజులు విదేశీ […]

మోడీ, పాడి రైతు పొట్టగొట్టకు… ఆ ట్రంపుడు అలా బెదిరిస్తాడు, బెదరకు..!!

July 18, 2025 by M S R

non veg milk

. పాలు… చంటి పాప దగ్గర నుంచి పండు ముసలి వరకూ… పాలు ఓ పౌష్ఠికాహారం… అందులోనూ వెజ్, నాన్-వెజ్ ఉంటాయా..? ఆ తేడా ఏకంగా రెండు దేశాల ట్రేడ్‌కు అడ్డంకిగా మారుతుందా..? ఎస్, అమెరికాతో వాణిజ్యానికి నాన్ వెజ్ పాలే అడ్డంకి..! దానివల్లే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రతిష్టంభనలో పడింది… చర్చలు కొనసాగుతున్నప్పటికీ, వ్యవసాయం, పాల ఉత్పత్తుల విషయంలో ఇరు దేశాలూ ఒక సాధారణ అభిప్రాయానికి రాలేకపోతున్నాయి… “నాన్- వెజ్ పాలు”… దీనిపై దేశం […]

సో వాట్..? శింబూ హీరో కావచ్చు, క్రికెట్ సూపర్ స్టార్‌కు తెలియాలా ఏం..?!

July 18, 2025 by M S R

shimbu

. ఓ కథ చాలాసార్లు చదివే ఉంటారు, మరొక్కసారి… ఓసారి అమితాబ్ బచ్చన్ తన కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు విమానంలో ఎక్కడికో వెళ్తున్నాడు… తన పక్క సీటులో ఒకాయన… సింపుల్ డ్రెస్… బాగా చదువుకున్న ఓ మధ్యతరగతివాడిలా ఉన్నాడు… ఇతర ప్రయాణికులు అమితాబ్‌ను గుర్తుపట్టి షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు… విమానంలో కోలాహలం… అప్పటికింకా సెల్ఫీల ట్రెండ్ రాలేదు… కానీ ఆ పక్క సీటు వ్యక్తి మాత్రం ఏ స్పందనా లేకుండా న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు… కిటికీలో […]

కరప్ట్ కాళేశ్వరం…! నిధి నిక్షేపంగా తవ్వుకున్నారు… దొరికితే వందల కోట్లే..!!

July 17, 2025 by M S R

kaleswaram

. ఏసీబీ వలలో గతంలో పెద్ద పెద్ద తిమింగలాలు పడ్డాయి… వందల కోట్ల మేరకు మింగిన కేసులూ దొరికాయి… కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు పనిచేసిన ఎవడిని తన్నినా వందల కోట్లు రాలుతున్నాయి… తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగిన ముగ్గురు ఇంజనీర్ల అవినీతి యవ్వారం విభ్రమ కలిగించే స్థాయిలో ఉంది… అసలు ఇంజనీర్లే అంతగా కుమ్మేశారంటే ఇక కంట్రాక్టు ఏజెన్సీలు, కీలక నిర్ణయాలు తీసుకున్న పెద్ద తలలు ఇక ఏమేరకు సంపాదించారో అర్థం చేసుకోవల్సిందే… అసలు ఏసీబీ […]

‘‘లోకేష్‌తో కేటీఆర్ గుప్తబంధం దేనికి…, చీకటి కలయికల కుట్రలేమిటి..?’’

July 17, 2025 by M S R

revanth

. కేటీయార్ స్నేహితుడు కేదార్… దుబయ్‌లో డ్రగ్స్ తీసుకుని చనిపోయాడు… ఆ ఫోరెన్సిక్ రిపోర్టూ తెలంగాణకు తెప్పించాం… గతంలో వైట్ చాలెంజ్ విసిరితే పారిపోయాడు,కేటీఆర్ ఉత్త గంజాయి బ్యాచ్, కేటీఆర్ చుట్టూ ఉండేవాళ్లు కూడా డ్రగ్స్ తీసుకుంటారు… డ్రగ్స్ తీసుకునే వాడితో నేనేం మాట్లాడతాను… డ్రగ్స్ పై మాట్లాడకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంది కేటీఆర్…. అని సీరియస్ కామెంట్లు చేయడమే కాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… అసలు తెలుగుదేశం లోకేషుతో రహస్యంగా ఎందుకు కలుస్తున్నావో తెలంగాణ […]

‘‘గలీజు పోరి… అప్పుడప్పుడూ స్నానం చేయాలమ్మా నిత్యామేనన్…’’

July 17, 2025 by M S R

menon

. సెలబ్రిటీలు కాస్త ఆచితూచి మాట్లాడాలి… ఏదో ఒకటి అనాలోచితంగా మాట్లాడితే ఆనక తలనొప్పులు, ట్రోలింగు తప్పదు ఈరోజుల్లో… ఇదీ అలాంటిదే… కాకపోతే కాస్త నవ్వు పుట్టించేది… నిత్యామేనన్… అందరికీ తెలిసిన నటే… కాస్త పద్దతైన నటి… విచ్చలవిడి కేరక్టర్ కాదు… ఐతే ఆమధ్య లావు పెరిగి, దేహం మీద అదుపు తప్పి, చాన్సులు రాక వెనుకబడిపోయింది… ఐనా సరే నో రిగ్రెట్స్ అంటుందామె… పెద్దగా అవకాశాల కోసం వెంపర్లాడి, ఎక్కడా సాగిలబడే బాపతు కాదు.,. తెలంగాణ […]

వావ్… బనకచర్లపై జగన్ కూడా మాట్లాడుతున్నాడు గ్రేట్…

July 17, 2025 by M S R

jagan

. వావ్… జగన్ కూడా మాట్లాడుతున్నాడు… పోలవరం ఎత్తు పెంచితే తప్ప గోదావరి జలాల్ని తరలించలేమట… అప్పటిదాకా బనకచర్ల వేస్ట్ అట… అసలు దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాల్ని ఎత్తుకుపోదామని కేసీయార్‌తో కలిసి కుట్ర పన్నిందే తను… మరో కాళేశ్వరం ఏటీఎం తలపెట్టిందీ తనే… తెలంగాణకు కేసీయార్ ద్రోహచింతనతో చేసిన ఆలోచనలు అన్నీ ఇన్నీ కావు… ఓ వీర తెలంగాణవాది, మరో వీర సమైక్యవాది… విభజన తరువాత… ఏకమై… ఒకరికొకరు అలుముకుని, అన్ని విషయాల్లో సహకరించుకుని… తెలంగాణ […]

బనకచర్లపై ఇన్నాళ్ల తెలంగాణ పకడ్బందీ వ్యూహానికి ఆ లేఖతో నష్టం!

July 17, 2025 by M S R

banakacharla

. నీళ్లు – నిధులు – నియామకాలు… ఇవే కదా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఉద్వేగాలు… అనేకానేక కారణాలున్నా సరే ఇవే ముఖ్యంగా తెరపైన పరుగులు తీసినవి… నీళ్ల విషయానికి వస్తే ఇప్పుడు బనకచర్ల ప్రధానంగా వార్తల తెర మీద ప్రముఖంగా కనిపిస్తోంది… రేవంత్ రెడ్డి ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా సరే… అది కాంగ్రెస్‌కు, రేవంత్‌కు కూడా నష్టమే… అసలే చంద్రబాబు… ఆపై బనకచర్ల ఏటీఎం కోసం ఆతృతగా ఉన్నాడు… ఆ ప్రాజెక్టుకు గనుక కేంద్రం […]

న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!

July 17, 2025 by M S R

rajnikanth

. Subramanyam Dogiparthi….  న్యాయానికి న్యాయం జరగాలనే కధాంశంతో వచ్చిన సినిమాలన్నీ హిట్టయ్యాయి . నిజ జీవితంలో దొరకని , జరగని న్యాయం ఏదో రకంగా సినిమాలలో దొరకటం ప్రేక్షకులకు ఊరట . చట్టాన్ని అడ్డం పెట్టుకుని పెద్దపెద్దోళ్ళు న్యాయానికి అన్యాయం ఎలా చేస్తారో మనందరికీ క్షుణ్ణంగా తెలుసు . గొప్ప ఉదాహరణలు బోలెడు . పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులన్నీ అంతే . నేరం నువ్వు చేసావంటే నువ్వు చేసావని పరస్పర ఆరోపణలతో జనాన్ని కన్ఫ్యూజ్ […]

ఆహా రష్మిక… అనాలనిపించింది ఈ ‘నదివే’ పాట చూడగానే…

July 17, 2025 by M S R

rashmika

. ఆహా రష్మిక… అనాలనిపించింది ఆ పాట చూడగానే… ది గరల్ ఫ్రెండ్ అనే ఓ సినిమా వస్తోంది ఆమెది… దానికి సంబంధించిన ఓ పాట రిలీజ్ చేశారు… ఎంత బాగుందో… సగటు తెలుగు సినిమా పాట అనగానే స్టెప్పులు అనగానే కుప్పిగంతలు, కప్పగెంతులు, సర్కస్ ఫీట్లు… కాదంటే పిల్ల పిరుదుల మీద పిల్లగాడి అరచేతుల దరువులు… మరీ శేఖర్ మాస్టర్ స్టెప్పులయితే మరీనూ… పైగా దాన్ని డాన్స్ అంటారట… మరి ఇందులో… దిగువ వీడియో చూడండి […]

రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…

July 17, 2025 by M S R

apana mudra

. కమలహాసన్ రజినీకాంత్ ఇంటికి వెళ్లాడు… కలిశాడు… ఏమిటీ ఈ భేటీ అంటే… రాజ్యసభకు వెళ్తున్నాడు కదా, తన మిత్రుడిని కలిసి అభినందనలు అందుకోవడానికి వెళ్లాడు అని వార్తల్లో రాస్తున్నారు… అభినందనలు చెప్పాలంటే రజినీకాంతే కమలహాసన్‌ ఇంటికి వెళ్లాలి కదానే ప్రశ్నలూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి… ఏమో, రాబోయే రజినీకాంత్ భారీ చిత్రం కూలీ ప్రమోషన్ లేదా ఇతరత్రా వ్యవహారాల గురించి ఏమైనా కలిశారేమో గానీ… మీడియా మొత్తం పబ్లిష్ చేసిన ఆ ఫోటోలో ఆకట్టుకున్నది వేరే […]

కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…

July 16, 2025 by M S R

nimisha

. Mohammed Rafee ….. నిమిష ప్రియ ఉరిశిక్ష… నిజంగా కెఎ పాల్ వాయిదా వేయించారా? … అంత సీన్ లేదు… ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ ఒక వీడియో విడుదల చేశారు. యెమెన్ దేశాధినేతలతో కలసి మాట్లాడినట్లు, ప్రార్ధన చేసినట్లు ఉంది! నిజానికి నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా వెనుక ఆయన చెబుతున్నట్లు ఆయన హస్తం వుందా అని విచారిస్తే పూర్తిగా అబద్ధం అని తేలింది! ఫ్యాక్ట్ చెక్ లోనూ అది వాస్తవం కాదని తేలింది! […]

కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…

July 16, 2025 by M S R

revanth

. కృష్ణాజలాల వాడకంపై గతంలో కేసీయార్ చేసిన ఒక తప్పును సరిదిద్దే దిశలో తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది… ఏపీకి చెప్పింది, కేంద్రానికి చెప్పింది… అంతేకాదు, శ్రీశైలం డ్యామ్ భద్రతపైనా ఆందోళనను వ్యక్తం చేసింది… ఇతర కీలకాంశాలపై పెద్దగా ప్రస్తావనల్లేవ్, చర్చల్లేవ్, నిర్ణయాల్లేవ్… కొన్నాళ్లుగా నదీజలాల విషయంలో రెండు రాష్ట్రాల నడుమ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో… రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక్కచోట కూర్చోబెట్టింది… నదీజలాల వాడకం, కొత్త ప్రాజెక్టుల […]

కోమటిరెడ్డి అదే చేయగలిగితే… మోడీ, కేసీయార్‌‌లకన్నా తోపు తురుం..!!

July 16, 2025 by M S R

uppal

. ముందుగా ఓ వార్త చదువుదాం… పడీ పడీ నవ్వుకోకుండా కాస్త తమాయించుకుంటూ, ముందైతే చదవండి… ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు… బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు… ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి […]

  • « Previous Page
  • 1
  • …
  • 57
  • 58
  • 59
  • 60
  • 61
  • …
  • 385
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • చంద్రబాబు ప్రమోట్ చేశాడు… టేస్ట్ అట్లాస్ కూడా తప్పనిసరై గౌరవించింది…
  • ఇద్దరు వీరోయిన్లతో చిరంజీవి కిందామీదా పడి దొర్లినా… ప్చ్, పాపం..!!
  • 82వ ర్యాంకు కాదు…! 2, 3 ఏళ్లలో వరల్డ్ టాప్-20 లిస్టులోకి హైదరాబాద్..!!
  • ధర్మేంద్ర కుటుంబానికి బ్రిటిష్ రాజవంశంతో చుట్టరికం..! ఎలా..?!
  • సాంబ, మూర్తి, వెంకటకృష్ణ… వీళ్లే హైదరాబాద్ ప్రేక్షకులకు ఇష్టులు..!!
  • అడ్డగోలు దందా బీఆర్ఎస్ హయాంలో..! బురద జల్లేది ఈ ప్రభుత్వంపై..!!
  • మీడియా జీవితాలను, కుటుంబాలను నిలబెట్టగలదు… ఇవి అవే స్టోరీస్…
  • సర్‌ప్రయిజ్ అప్పియరెన్స్..! ఈ తెలంగాణ ‘బతుకమ్మ’ గుర్తుందా మీకు..?!
  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions