Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గరిమెళ్ల అన్నమయ్య..! ఒకరు రాసి, ఒకరు పాడి… వెంకన్న సన్నిధిలోకి…!

March 11, 2025 by M S R

annamayya

. “నీవలన నాకు పుణ్యము; నావలన నీకు కీరితి” అని అన్నమయ్య సాక్షాత్తు వెంకన్నకే చెప్పుకున్నాడు. నిజమే వెంకన్న కీర్తి కిరీటంలో అన్నమయ్య కలికి తురాయి. ఇంకెన్ని యుగాలయినా వెంకన్నకు అన్నమయ్యలాంటి పి ఆర్ ఓ దొరకడు. ఇంకెన్ని యుగాలయినా రక్తమాంసాలతో మనిషిగా పుట్టినవాడెవడూ ఒక జీవితకాలంలో అన్నమయ్య సృష్టించినంత అంతులేని సాహిత్యామృతధార సృష్టించలేడు. అటకెక్కిన అన్నమయ్యను రాగిరేకుల మీదినుండి కిందికి దించి, బూజు దులిపి, అక్షరమక్షరం చదివి, సంగీత సాహిత్యాలకు భంగం కలుగకుండా ఎత్తి రాసి […]

ఈ ఆలోచన, ఈ ఆచారం రష్యా నుంచి మనమూ నేర్చుకోవాలేమో…!

March 11, 2025 by M S R

russia

ఈమధ్య చాలా సోషల్ మీడియా పేజీల్లో, వాట్సప్ గ్రూపుల్లో కనిపిస్తున్న ఓ పోస్టు చదవండి… రష్యాలో వివాహ వ్యవస్థలో ” పెళ్లికంటే దేశభక్తి గొప్పది… సుధా నారాయణమూర్తి ఒక స్వీయ అనుభవాన్ని పంచుకుంటూ ఇలా రాశారు: “ఇటీవల నేను రష్యాలోని మాస్కోలో ఉన్నప్పుడు… ఓ రోజు ఆదివారం అక్కడి పార్కుకి వెళ్లాను. వేసవి నెల, కానీ వాతావరణం చల్లగా ఉంది, కొద్దిగా చినుకులు పడుతున్నాయి. నేను గొడుగు కింద నిలబడి ఆ ప్రాంత అందాలను ఆస్వాదిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా […]

లలిత్ మోడీకి ఎక్కడో సుదూర ద్వీపదేశ పౌరసత్వం… ఇప్పుడదీ రద్దు…

March 11, 2025 by M S R

vanuatu

. మన దేశంలో ఆర్థిక అక్రమాలకు పాల్పడి… ఇక్కడి దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వాలతో వేధింపులకు భయపడి… ఈ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి కొందరు విదేశాలకు పారిపోతారు… చాలా ఉదాహరణలున్నయ్… అలాంటి వాళ్లను తిరిగి దేశానికి తీసుకురావడానికి బోలెడు అడ్డంకులుంటయ్… ఏదో ఓ చిన్న దేశం నుంచి పాస్‌పోర్టు తీసుకుని, అక్కడి పౌరసత్వం పొందాక వాళ్లను తిరిగి తీసుకురావడం కష్టం… అంతెందుకు..? వెళ్లి అమెరికాలో దాక్కున్న ఫోన్ ట్యాపింగు పెద్ద తలకాయను ఈరోజుకూ తెలంగాణ తీసుకురాలేకపోయింది… నిత్యానందుడితోసహా […]

భేష్ బండి సంజయ్… వందలాది సైబర్ వెట్టి బాధితులకు విముక్తి…

March 11, 2025 by M S R

sanjay

. కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలం, రంగపేట గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి అనే యువకుడు విదేశీ కొలువుల దళారులకు చిక్కాడు… థాయ్‌లాండ్‌లో కొలువు అని ఆశ చూపించిన బ్రోకర్లు తీసుకెళ్లి, మధుకర్ రెడ్డి వంటి యువతీయువకులను సైబర్ ఫ్రాడ్ అక్రమార్కులకు అప్పగిస్తారు… అక్కడ వీళ్లకు మొదలవుతుంది టార్చర్… ఆన్‌లైన్ మోసాలు చేయిస్తారు… పాస్‌పోర్టులు లాక్కుంటారు, బయటపడలేరు… వినకపోతే కరెంటు షాకులు… ఆ దేశమే కాదు, కంబోడియా, మయన్మార్, లావోస్ తదితర దేశాల సైబర్ ఫ్రాడ్ కేఫులకు […]

వైసీపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేస్తారా..? ఫేస్‌బుక్ పోస్టులతోనే సరి..?!

March 10, 2025 by M S R

liquorscam

. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో లిక్కర్ వ్యవహారం ఒకటి. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు కొంత మంది మీడియా సాక్షిగా కూడా చెప్పారు. జగన్ ఐదేళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేని కొత్త కొత్త బ్రాండ్లు… నాసి రకం మందు, అనగా రంగుసారా తీసుకొచ్చి, అవే బ్రాండ్లు అమ్మేలా చేసి, వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరో వైపు ఎక్కడలేని విధంగా జగన్ తన […]

కృతకమైన టీవీ మ్యూజిక్ షోలలో అత్యంత అరుదైన ఓ సీన్..!!

March 10, 2025 by M S R

keerthana

. టీవీ షోలు అంటేనే కృత్రిమత్వం కనిపిస్తున్న రోజులివి… ప్రత్యేకించి మ్యూజిక్ షోలు… పాటల ఎంపిక, వాటికి తగినట్టు డ్రెస్సులు, ఈమధ్య మరీ గాయకులు పాడుతుంటే చుట్టూ తిరుగుతూ గ్రూపు డాన్సర్లు… అంతేనా..? ఏదైనా భక్తి పాట అయితే కన్సర్న్‌డ్ దేవుడి బొమ్మకు అక్కడే హారతులు, పొర్లుదండాలు… నానా వింత ధోరణులు వచ్చాయి… పోల్స్, వోట్ల ఖర్చులు, సిఫారసులు, విజేతల ఎంపికలో రాగద్వేషాలు, తప్పులు, ప్రలోభాలు వేరే కథ… చివరకు ఈ షోలను మరీ శ్రీదేవి డ్రామా […]

అవును, ఆర్టిఫిషియల్ అంటేనే కృతకం… ఒరిజినల్ ఒరిజినలే…

March 10, 2025 by M S R

ai

. రచయిత, నిర్మాత, దర్శకుడు ప్రభాకర్ జైనీ పోస్టు… ‘‘కృత్రిమ మేధస్సుతో పాట క్రియేట్ చేయవచ్చు… లిరిక్స్ రాసి ఇస్తే ఎఐ ప్లాట్‌ఫామ్ 30 సెకన్లలో పాట కంపోజ్ అయిపోయింది…’’ ఈ పోస్టు చూడగానే మరో వార్త గుర్తొచ్చింది, నిన్నో మొన్నో కనిపించింది… టుక్ టుక్ అనే సినిమాలో ఓ పాట చిత్రీకరణకు ఎఐ సాయం తీసుకున్నాం, ఇదే మొదటిసారి అని సినిమా టీం ప్రకటించుకుంది… కానీ..? ఎఐ సాయం లిరిక్స్ కోసమా, పాట స్వరపరచడానికా..? బ్యాక్ […]

వెగటు శివాజీ… జబర్దస్త్ ప్రమాణాలు పెనం మీద నుంచి పొయ్యిలోకి…

March 10, 2025 by M S R

shivaji

. గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టుగుట్టుగా… నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా…. అని ఏదో పాత తెలుగు సినిమాలోని ఓ వెగటు పాట… రాసిన మగానుభావుడెవడో… స్వరపరిచిన వాడెవడో తెలియదు గానీ… మనవాళ్లకే తెలిసిన ఓ జానర్ బూతు అది… సరే, అలాంటివి బోలెడు పాటలు మన తెలుగు సినిమాల్లో, ప్రత్యేకించి పాత ఎన్టీయార్ సినిమాల్లో సైతం… కానీ దాన్ని జబర్దస్త్‌ షోలోకి తీసుకొచ్చి ఓ స్కిట్ చేశారు… ఫాఫం, రాఘవ అని కాస్త పద్దతిగానే […]

ఎవరు చెప్పినట్టు వినాలో… బాబు గారు ప్రత్యేక సర్క్యులర్లు జారీ చేయాలి…

March 10, 2025 by M S R

janasena

. జనసేన పార్టీ అర్జెంటుగా పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి… ఏయే నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ఎవరి మాట వినాలో, ఎవరు ఫోన్ చేస్తే వెంటనే రెస్సాండ్ అయిపోయి, జీహుజూర్ అని సాగిలబడి పనులు చేయాలో క్లారిటీ ఇస్తే బెటర్… పాపం, ప్రభుత్వ ఉద్యోగులలకు ఏం తెలుసు..? పైగా హీరో ఫ్యాన్స్‌కూ, పార్టీ కార్యకర్తలకూ నడుమ విభజన రేఖ లేకుండా పోయింది… పైగా అధికారంలోకి వచ్చింది… ఉరికేంత మైదానం, చూపించుకునేంత అధికారం… అసలే ఆ ఫ్యాన్స్ […]

ఒక శుష్క విశేషం… ఒక వృథా ప్రయాస… ప్రచారం తప్ప పైసా ఫాయిదా లేదు…

March 10, 2025 by M S R

budget

. ఈరోజు పత్రికల్లో ఒక వార్త… సారాంశం ఏమిటంటే..? చత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి ఓపీ చౌదరి స్వయంగా తనే 100 పేజీల బడ్జెట్ రాసి అసెంబ్లీకి సమర్పించాడు… చాలా పత్రికల్లో అదొక గొప్ప కార్యం, విశేషం అన్నట్టు రాసుకొచ్చారు… దేశంలోనే మొదటిసారి అని పొగడ్తలు… నిజానికి సదరు ఆర్థిక మంత్రి నేపథ్యం తెలుసుకుంటే… తను చేసిన పని పట్ల మనకు నవ్వు రావాలి… ఆ తరువాత తన మీద జాలి కలగాలి… తనను ఆర్థికమంత్రిని చేసిన బీజేపీని చూసి […]

బీజేపీ కోవర్టులు ఒక్క గుజరాత్‌లోనే ఉన్నారా మిస్టర్ రాహుల్..?

March 10, 2025 by M S R

coverts

. గాంధీ పుట్టిన గుజరాత్ గడ్డలో గాంధీల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ముప్పయ్యేళ్లయ్యిందా? ఒక తరం దాటిందా? మరో ముప్పయ్యేళ్లపాటు వరుసగా గెలుస్తూనే ఉండడానికి వీలుగా మోడీ బీజెపి పునాదులు వేసుకుందా? అన్నది కేవలం అకెడెమిక్ ప్రశ్న. బయటనుండి చూసేవారికే ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుని కాలికి బలపం కట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి ఎలా ఉండాలి చెప్పండి! గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేద్దామని రాహుల్ […]

ఓహో… విజయశాంతి ఇంకా రాజకీయాల్లో కొనసాగుతోందా..?

March 10, 2025 by M S R

vijayashanthi

. ఓహ్… విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉందా..? అరె, ఆమె ఇంకా రాజకీయాల్లో కొనసాగుతోందా..? అబ్బో, ఈమె కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందట..? అవునూ, ఈమెకు ఎమ్మెల్సీ ఇస్తే కాంగ్రెస్‌కు పైసా ఫాయిదా ఉంటుందా..? అసలు ఆమె పేరు వినిపించక ఎన్నేళ్లయింది,..? ఫాఫం, ఆమె పేరు ఎంపిక వార్త తెలిసి కాంగ్రెస్ శ్రేణులే షాక్‌లో మునిగిపోయాయి… సీఎం, పీసీసీ అధ్యక్షుడు సహా పార్టీ ముఖ్యులందరూ ఇంకా తేరుకోలేదు…… …… కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని మండలికి పంపిస్తున్నదనే వార్త తెలిశాక […]

రుచికరమైన గెలుపు… అల్లాటప్పా కాదు, కష్టపడిన కుర్రాళ్ల గెలుపు…

March 9, 2025 by M S R

ct men

. ఎన్నేళ్ల గరువాత గెలిచారు అనేది కాదు ముఖ్యం.,. ఇప్పుడు ఎలా గెలిచాం అనేదే ముఖ్యం… ఇండియాకు చాంపియన్స్ ట్రోఫీలు, వరల్డ్ కప్పులు, కీలకమైన సీరీస్‌లు గట్రా గెలవడం కొత్తేమీ కాదు, బోలెడు ఎన్నదగిన విజయాలు సాధించిందే… కానీ ఈసారి గెలుపు కాస్త రుచిగా ఉంది… అల్లాటప్పాగా వచ్చిన గెలుపేమీ కాదు… ఛాంపియన్స్ కాగలిగిన సత్తా ఉన్న న్యూజీలాండ్ మీద గెలిచామని కాదు… హోస్ట్ చేసిన పాకిస్థాన్‌ను లీగ్ దశలోనే సోదిలో లేకుండా తరిమేశాం… పాకిస్థాన్‌లో ఆడేదే […]

ఆస్కార్ అవార్డులు సరే… మనవాళ్లకు ఈ స్క్రూబాల్ ఎక్కుతుందా..?

March 9, 2025 by M S R

anora

. Narukurti Sridhar ……… బెస్ట్ పిక్చర్ , బెస్ట్ యాక్ట్రెస్ , బెస్ట్ డైరెక్టర్ లాంటి ఆస్కార్లు వచ్చాయి . కథలో బరువున్నా screwball/ డార్క్ కామెడీ Genre లో తీయడంతో సినిమా బరువెక్కలేదు. రష్యన్ తెలిసిన వేశ్య కావాలని వచ్చిన 21 ఏళ్ల ఇవాన్ దగ్గరికి వెళ్తుంది అనోరా ! ఆమె పరిధికి మించిన సర్వీస్ నచ్చి మర్నాడు ఇంటికి ఆహ్వానిస్తాడు . లంకంత ఇంటిలో ఒక్కడే ఉంటున్న ఇవాన్ రష్యన్ businessman కి […]

రైల్వే టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్‌పైకి ఎంట్రీ… ఎయిర్‌పోర్టుల్లాగే…

March 9, 2025 by M S R

railway

. Bhandaru Srinivas Rao ……. టిక్కెట్టు వున్నవారినే ప్లాటుఫారం మీదకి అనుమతిస్తాం అని రైల్వే మంత్రి చెప్పినట్టుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త చదివిన తర్వాత గుర్తొచ్చిన పాత పోస్టు : పరవస్తు లోకేశ్వర్ గారు రాసిన ‘సిల్క్ రూటులో సాహస యాత్ర’ పుస్తకంలో కొన్నేళ్ల క్రితం చైనాలో తన రైలు ప్రయాణ అనుభవాన్ని ఇలా అభివర్ణించారు… “చైనా భాషలో లీన్ యాన్ అంటే పువ్వుల తోట అని అర్ధం. కానీ ఎడారి […]

పెద్ద మనుషులుంటారు… వారికి తల్లి పాలు కావాలి… తరువాత..?!

March 9, 2025 by M S R

parasuramer kutar

. … ‘అయ్యా! ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు నన్ను దోషిలా నిలబెట్టారు. నన్ను ఊరు విడిచి వెళ్లమంటున్నారు. కాస్త మీరు చెప్పండయ్యా! నా సమస్య తీర్చండయ్యా’ అని వేడుకుంటోంది లక్ష్మి. ‘అయ్యా.. కనికరించండయ్యా! నాకేమీ సాయం వద్దు. నేను వేశ్యను కాదని పోలీసులకు చెప్పండయ్యా. నా పరువు కాపాడండి’ అని గుండెలవిసేలా అడుగుతోంది. నిరుపేద ఇల్లాలు. భర్తకు అనారోగ్యం. ఏ ఆధారం లేని బడుగుతనం. ఎవరు వింటారు తన మాట? ఆ పెద్దమనుషులకు ఏం అవసరం […]

దయచేసి మా రిసెప్షన్‌కు బొకేలు, డ్రైఫ్రూట్స్ తీసుకురావద్దు…

March 9, 2025 by M S R

shivasri

. ఆ పెళ్లి వివరాలు, వధువు సమాచారం కోసం నెట్‌లో భారీ సెర్చింగ్, గూగుల్ ట్రెండింగ్… ఆ పెళ్లి ఎవరిదో తెలుసు కదా… బీజేవైఎం ఫైర్ బ్రాండ్ తేజస్వి, చెన్న కళాకారిణి శివశ్రీ స్కంధప్రసాద్‌ల పెళ్లి అది… ఎక్కడో చెన్నైకి, ఎక్కడో బెంగుళూరుకు నడుమ బంధం కుదిరింది… ఇద్దరూ పూర్తి డిఫరెంటు రంగాలు… బీజేపీ నేతలు, మరీ దగ్గర మిత్రులు, బంధువుల సమక్షంలో పెళ్లి జరిగింది, ఇక రిసెప్షన్ ఏర్పాటు చేశారు… ఈరోజు ఉదయం 11 గంటల […]

రాధేశ్యాం మూవీ రిజల్ట్..! డెస్టినీకి ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… ఎలాగంటే..?!

March 9, 2025 by M S R

radheshyaam

. హఠాత్తుగా రీల్స్, షార్ట్స్‌లో ప్రభాస్ ఆమధ్య నటించిన రాధేశ్యామ్ బిట్స్ కనిపిస్తున్నాయి… ప్రభాస్ లుక్కు, డైలాగులు, ఆ మాడ్యులేషన్ అన్నీ డిఫరెంటు… కథ, కథాగమనం, ప్రజెంటేషన్, గ్రాండియర్ అంతా ఓ డిఫరెంట్ మూవీ… ఆ పాత రివ్యూ గుర్తొచ్చింది ఈ రీల్స్ చూస్తుంటే… అమెజాన్ ప్రైమ్‌లో అక్కడక్కడా చూద్దామని మొదలుపెడితే మరోసారి మొత్తం చూడబడ్డాను… నిజానికి సినిమాలో మైనస్సులు బోలెడు, కానీ ఓ స్టార్ హీరో ఓ ప్రయోగం చేసి, డిజాస్టర్‌కు గురైతే… ఇక ఎవరూ […]

సౌత్ స్టేట్సే కాదు… మహారాష్ట్రలో కూడా హిందీ రుద్దడంపై భయం…

March 9, 2025 by M S R

hindi

. ఫస్ట్ లాంగ్వేజ్ కాదు… లాంగ్వేజే ఫస్ట్! రాజకీయం అంటే అలాగే ఉంటుంది. అలాగే ఉండాలి కూడా. లేకపోతే అది రాజకీయం అనిపించుకోదు. ఇప్పుడు దేశమంతా కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం మీద అనుకూల- వ్యతిరేక చర్చలే. కులం, మతం, ప్రాంతం, దేశం, భాష, ఆచారాల్లాంటివి భావోద్విగ్న అంశాలు. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుందన్నది ఆ సోపు ప్రకటనలో ట్యాగ్ లైన్. భావోద్విగ్న అంశాలు ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయం […]

బాబు కూటమి ఎంట్రీ అట… ఇక కేసీయార్‌కు మళ్లీ మంచిరోజులు…

March 9, 2025 by M S R

tdp alliance

. ఏమో… నిజంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చినట్టు… తెలంగాణలో కూడా ఎన్డీయే కూటమి ఎంట్రీ మీద పొలిటికల్ సర్కిళ్లలో బాగా చర్చ జరుగుతూ ఉండొచ్చు… మనకే తెలియడం లేదేమో… ఏపీలో విజయ దుందుభి మోగించారు కదా, ఇక తెలంగాణలో కూడా కూటమి జెండా పాతినట్టే అని కనీసం రాధాకృష్ణ భావనో, ఆశో, కల్పనో, సంకల్పమో… ఏదైనా కావచ్చు… కానీ నిజంగానే అది జరిగితే… ఓటమితో ఇల్లు దాటి బయటికి రాలేని నిస్పృహలో కూరుకుపోయిన కేసీయార్ నెత్తిన పాలు […]

  • « Previous Page
  • 1
  • …
  • 59
  • 60
  • 61
  • 62
  • 63
  • …
  • 399
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’
  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…
  • బ్యాక్ బెంచర్స్..! తరగతి గది సీటింగు మార్చేస్తున్న ఓ కొత్త సినిమా..!
  • ఒక భారతీయ గురువు… ఒక పాకిస్థానీ శిష్యుడు… ఒక నోబెల్ ప్రైజ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions