పెళ్లి పెటాకులు, కేసులు, కౌన్సెలింగులు, విడాకుల నుంచి భరణాల దాకా బోలెడు వార్తలు వింటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం కదా… సాధారణంగా కోర్టులు మహిళల పట్ల సానుభూతిగా ఉంటాయి… ప్రత్యేకించి మహిళా జడ్జిలు ఇంకాస్త మద్దతుగా ఉంటారనే ఓ అభిప్రాయం ఉంది కదా జనంలో… కానీ నిజం కాదు, మహిళలు అడిగే అసమంజస కోరికల మీద సానుభూతి చూపించడం కాదు, అవసరమైతే కాస్త పరుషంగా మందలించి తిరస్కరించే న్యాయమూర్తులూ ఉంటారు… ఈ కేసు అదే… ఈ కేసు […]
22 ఏళ్లలో ఆ జంట కలిసి ఉన్నది కేవలం 43 రోజులు… సుప్రీం ఏం తేల్చిందంటే…
సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎలా వార్తలో… వాళ్ల విడాకులూ అంతే ఇంట్రస్టింగ్ న్యూస్ అవుతుంటాయి మీడియాకు..! రీడర్షిప్ ఉంటుంది కాబట్టి..! సొసైటీలోనే విడాకుల శాతం బాగా పెరిగిపోయింది… అనేక కారణాలు… మానసిక అశాంతితో వైవాహిక జీవితం గడపడం ఇష్టం లేక విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు… తరువాత వీలైతే మరో పెళ్లి లేదంటే ఒంటరి జీవనం… మొన్నామధ్య ఒక కేసు చదివాం కదా… పెళ్లయిన గంటలోనే జంట కొట్టుకుని చివరకు ప్రాణాపాయంలోకి జారిపోయారు… సర్దుబాటు, రాజీ అనేవి ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి […]
మిస్టర్ నవీన్ పోలిశెట్టి..! న్యూ అవతార్… చేయని పనిలేదు, చూపని కళలేదు…!
నవీన్ పోలిశెట్టి… కామెడీ టైమింగ్, డైలాగ్ డిక్షన్ తన నుంచే మిగతా వర్తమాన టీవీ, సినిమా కమెడియన్లు నేర్చుకోవాలి… ప్రత్యేకించి బొక కమెడియన్లు… మరీ వెగటు, వెకిలి, బూతు పదాలు, చేష్టలే కామెడీగా వర్ధిల్లుతున్న ఈ జబర్దస్త్ యుగంలో రియల్ హెల్తీ కామెడీ ఏమిటో తను చూపిస్తాడు… ఆమధ్య వచ్చిన జాతిరత్నాలు సినిమాకు ప్రాణం తనే… అంతకుముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అని మరో సినిమా… చిచోరా అని హిందీ సినిమా… చివరగా అనుష్క శెట్టితో […]
నిజంగానే ప్రారంభ వాక్యాలు అలా ఉంటాయేమోనని హడలగొట్టారు కదా సార్..?!
ఆగస్టు 22. 1955. నర్సాపురం ఆసుపత్రి. ఉదయం 10. 10 నిమిషాలు. చిత్త నక్షత్రం. భూమికి నలుదిక్కులా మంగళ వాద్యాలు మోగుతున్నాయి. సప్త ఋషులు ఏడు దిక్కులా నిలబడి మంత్రోచ్ఛాటన చేస్తూ భూమి మీదకి పూలు విసురుతున్నారు. ఎనిమిదో దిక్కున నారద తుంబురులు స్వాగతగానం చేస్తున్నారు. ఒక మహోన్నత వ్యక్తి రాకని సూచిస్తూ ఒక నక్షత్రం ఆకాశంలో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తో౦ది. ‘పద్మావతీ నామధేయ నర్సు పురుడు పోయగా, పద్మాసానుడే ఉసురు పోయగా, నటరాజ తేజమై, నవరస నాందీ […]
బాపు తప్ప ఇంకెవరూ ఈ సినిమాను ఇంత అందంగా చెక్కేవారు కాదేమో..!
నవరసాలు వర్షించిన కళాఖండం . ఓ దృశ్య కావ్యం . బాపు తప్పక మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అని అనిపిస్తుంది . అంత అద్భుతంగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఒకటి 1976 లో వచ్చిన ఈ భక్త కన్నప్ప సినిమా . దీనికి ముందు కన్నడ హీరో రాజకుమార్ నటించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా వచ్చింది […]
హత్రాస్ మీద గాయిగత్తర ప్రతిపక్షాలు… జూనియర్ డాక్టర్ మీద ఏదీ ఒక్క గొంతు..!!
కొన్ని చెప్పుకోవాలి… తప్పదు… నాడు హత్రాస్ అత్యాచారం మీద ప్రతిపక్షాలు గాయిగత్తర చేశాయి… మూక పర్యటనలతో ఇష్యూను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసి రచ్చ రచ్చ చేశాయి… ఓ పీఎఫ్ఐ కార్యకర్త తన అనుచరులతో వెళ్లి గొడవ చేయబోతే పోలీసులు అరెస్టు చేశారు, దాని మీద ఎడిటర్స్ గిల్డ్ మూర్ఖంగా స్పందించి తన పరువు కోల్పోయింది.., దాదాపు ప్రతీ ప్రతిపక్షం అక్కడకు వెళ్లి గొడవలు చేసింది… సీన్ కట్ చేస్తే,.. పశ్చిమ బెంగాల్లో ఓ జూనియర్ డాక్టర్ దారుణ […]
వేణుస్వామికి వుమెన్ కమిషన్ సమన్లపై హైకోర్టు స్టే… వాట్ నెక్స్ట్ జర్నోస్..?
వేణుస్వామి కేసులో ఇంట్రస్టింగ్ ట్విస్టు ఏమిటంటే..? వుమెన్ కమిషన్ వేణుస్వామికి జారీ చేసిన సమన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం కాదు… అదెలాగూ ఊహిస్తున్నదే… ఎందుకంటే..? వుమెన్ కమిషన్ ఎదుట సోకాల్డ్ ఫిలిమ్ జర్నలిస్టుల సంఘం, డిజిటల్ జర్నలిస్టుల సంఘం ఫిర్యాదు చేశాయి కదా… అసలు వాళ్లకు వేణుస్వామి చెప్పిన జ్యోస్యానికి అసలు లింక్ లేదు… వాళ్లకు లోకస్ స్టాండి లేదు… అనుకున్నట్టుగానే హైకోర్టు స్టే ఇచ్చింది… తన తీర్పు కాపీలో ఏం చెప్పిందో అది చదివితే గానీ […]
ఏ గంధర్వలోకం నుంచి ఆవిర్భవించాడో… నారదుడో, తుంబురుడో… ఏ అవతారమో..?!
పసివాడు కాదు పాదుషా! బాలగంధర్వుడు … ఎస్, చూడగానే, ఎవరైనా వాడిని పాలబుగ్గల పసిమొగ్గే అనుకుంటారు! కానీ, రిథమిగ్గా రాగం అందుకుంటే., వాడు గండరగండడే, స్వచ్ఛమైన గానగంధర్వుడే! సకల విద్యాప్రదాయిని సరస్వతీ కటాక్షంతో కళకళలాడుతోన్న ఈ బంగారుకొండ, పాటలఖనికి ఏడేళ్లు! పేరు ఆవిర్భావ్, సన్ ఆఫ్ సజైమన్, సంధ్య! స్వస్థలం కేరళ రాష్ట్రం ఇడుక్కీ! అక్క అనిర్విణ్యనే ఈ యంగ్ సింగర్ కు ఓనమాలు నేర్పిన ఆదిగురువు! ఈ చిచ్చరపిడుగు సంగీతంలో వేసే ప్రతి అడుగూ అక్క […]
పక్కలోకొచ్చి పడుకుంటేనే పని, పైసలు… ఒక్క మాలీవుడ్‌కే పరిమితమా..?!
అయ్యో, కేరళ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఘోరంగా మహిళల లైంగిక దోపిడీ జరుగుతోందట, జస్టిస్ హేమ కమిషన్ మొత్తం బట్టబయలు చేసిందట, ఇంత ఘోరమా… అనే వార్తలు, విశ్లేషణలు, వివరణలూ, ఆ కమిటీ ముఖ్యాంశాలను నిన్నటి నుంచే ప్రచురిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు… ఒక్కమాట..? ఏ భాష సినిమా ఇండస్ట్రీ దీనికి భిన్నంగా ఉంది..? హీరోయిన్ భావనపై ఓ హీరో గ్యాంగ్ చేసిన లైంగిక దాడి సంఘటన తరువాత ప్రభుత్వం ఈ కమిటీని వేసింది… ఇందులో సీనియర్ నటి […]
బంట్రోతు కొడుకు కలెక్టర్… ఒకే ఆఫీసులో ఇద్దరికీ కొలువు… అదీ కథ…
బంట్రోతు కొడుకు కలెక్టర్ అవుతాడు.., తండ్రి పనిచేసే కలెక్టరాఫీసుకే కలెక్టరుగా వస్తాడు.., నగరంలోని దేశద్రోహులను చట్టానికి పట్టిస్తాడు… ఈ సినిమా 1976 లో వచ్చిన ఈ బంగారు మనిషి సినిమా … రాజయినా , పోలీసు ఆఫీసరయినా , సాహసం చేసే డింభకుడు అయినా , కలెక్టర్ అయినా NTR కు మారు వేషాలు ఉండాల్సిందే . ఈ సినిమాలో కూడా ఉంది . ఈ సినిమాలో ముఖ్యంగా మెచ్చుకోవలసింది గుమ్మడి నటన . తాను పనిచేసే […]
స్పోర్ట్స్ యాప్స్ విజృంభణ… టీవీ స్పోర్ట్స్ ఛానల్స్‌కు మరింత గడ్డు కాలం..!
చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేదు. ఇల్లెందులో ఉన్నప్పుడు ప్రతీ ఆదివారం చర్చి కంటే ముందు ఒక ఆంటి వాళ్ల ఇంటికి వెళ్లి టామ్ అండ్ జెర్రీ చూసేవాడిని. ఇక రామవరంలో చర్చి కాంపౌండ్లోనే ఒక తాతయ్య ఉండేవారు. పేరు గుర్తుకు రావడం లేదు కానీ.. ఆయన్ని మేము టీవీ తాతయ్య అని పిలిచేవాళ్లం. అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే వచ్చేది. తాతయ్య వార్తల చూసేవారు. ఇక క్రికెట్ వస్తే రోజంతా టీవీ ఆన్‌లో ఉండేది. నేను […]
నటి హేమ తాజా వీడియోలోనూ అదే ప్రస్తావన… మీడియా సెటిల్మెంట్లు..!!
ఇప్పుడు డిస్కషన్ అంతా మీడియా మాఫియా గురించే కదా… ప్రముఖుల్ని టార్గెట్ చేసి వేధించడం, తరువాత సెటిల్మెంట్లు చేసుకోవాలని చెప్పడం… వేణుస్వామి పేల్చిన బాంబు కూడా అదే కదా… నిజానికి తమకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో హైదరాబాద్ ఫిలిమ్ జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులు ఏకంగా సంఘాల పేర్లతో వుమెన్ కమిషన్‌ను అప్రోచ్ అయ్యారంటే ఏదో భారీ తేడా కొడుతున్నట్టు లెక్క… సరే, మళ్లీ పోలీసులకు వద్దకు వెళ్లారు, కంప్లయింట్లు ఇచ్చారు… ఇదిలా కొన్నాళ్లు సాగుతుంది… తాజాగా […]
ఒక టైమ్ వస్తుంది… ఆ టైమే కాటేస్తుంది… ప్రసిద్ధ ఆర్థిక సంస్థ ఓనర్ చావూ అదే…
ఎంత పెద్ద సక్సెస్ స్టోరీ అయితేనేం…? ఎంత సాధనసంపత్తి ఉంటేనేం..? ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు ఉంటేనేం..? ఓ టైమ్ వస్తుంది… ఆ టైమ్ తనది కానప్పుడు… అన్ని తెలివితేటలు, చాణక్యుడి వంటి బుర్ర, అపారమైన సంపద అన్నీ అలా క్షణాల్లో కొట్టుకుపోతాయి… చివరకు ఓ భౌతిక దేహం ఒడ్డుకు కొట్టుకొస్తుంది… అంగీకరిస్తారా..? డెస్టినీ అనేదే అల్టిమేట్… నా చేతుల్లోనే నా జీవితం, నా సంపద, నా వైభోగం అనుకున్న చాలామంది కొట్టుకుపోయారు… ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక […]
జగన్‌ను బీజేపీలోకి మోడీ రానిస్తాడా..? ఐనా చంద్రబాబు అంగీకరిస్తాడా అసలు..?!
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది కొన్నాళ్లుగా నలుగుతున్న చర్చ… కలవడం గ్యారంటీ అంటాడు రేవంతుడు… ఠాట్, మాకేం ఖర్మ, నువ్వే బీజేపీలో కలుస్తావు, మేం చూడకపోం అంటాడు కేటీయార్… బీఆర్ఎస్ను మేమెందుకు రానిస్తాం అంటాడు బండి సంజయుడు… అవునవును, చర్చలైతే నిజమే సుమీ అంటాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు… అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో… బీజేపీ ఏం అడిగిందో, బీఆర్ఎస్ ఎంతకు సిద్ధపడిందో… నాకు తెలిసి తెలంగాణ బీజేపీ ముఖ్యనాయకులకు కూడా సమాచారం ఉండి ఉండదు… రాష్ట్ర నాయకుల […]
ఆకాశంలో నివాసం అంటుంటే… అనారోగ్యమని బెదిరిస్తారా..? హమ్మా..!!
రెండేళ్ల క్రితం ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వంద కోట్ల రూపాయల పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని…మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం రేటు స్వరాలు కట్టుకోలేదు. ఆస్థాన రియలెస్టేట్ రారాజ నిలయ సంగీత విద్వాంసులు కృత్రిమంగా అలాంటి వేలం వెర్రి స్వరాలు కట్టి వేలం పాటలు పాడుకున్నారని…తరువాత శంకరపల్లి వేలం పాటల్లో పాడిన వంకరాభరణ తిరోగమన అవరోహణ రాగాల వల్ల తేలిపోయింది. మహా భారతంలో చెప్పిన […]
డౌట్ లేదు… రాజీవ్ విగ్రహం బదులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కరెక్టు..!
మొన్న ఎక్కడో మాట్లాడుతూ కేటీయార్ ‘బస్సుల్లో రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకొమ్మనండి, మాకేం అభ్యంతరాల్లేవు’ అని ఏదో అన్నాడు… అంతకుముందు అక్కలు అని రేవంత్ సంబోధించినా సరే, అదేదో మొత్తం తెలంగాణ ఆడపడుచులందరినీ అవమానించారు అంటూ ట్విస్ట్ చేసి, ఏదో గాయిగత్తర లేపాలని చూశారు… కానీ తను చేసిన సంస్కారరహితమైన డాన్సుల మాటేమిటి..? అదేమంటే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రచ్చ… దానికీ కేసీయార్ కాలంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్క చెప్పి సీతక్క కౌంటర్ […]
ఈ పాత సినిమా విశేషాలు రాస్తూ పోతే… అదీ ఓ ‘అంతులేని కథ’…
అంతులేని కథ… నిజానికి ఈ సినిమా మీద విశేషాలెన్ని చెప్పుకున్నా, అది అంతులేని కథే… ఒడవదు, తెగదు… బాలచందర్ మార్క్ & మేజిక్ సినిమా . జయప్రద సినిమా . 1975 లో అరంగేట్రం చేసి భూమి కోసం , నాకూ స్వతంత్రం వచ్చింది సినిమాల్లో తళుక్కుమన్నా , హీరోయిన్ లెవెలుకు తీసుకుని వెళ్లిన సినిమా 1976 లో వచ్చిన ఈ అంతులేని కధ సినిమా . ఇంట్లో బయటా అందరికీ రాక్షసి లాగా కనిపిస్తూ , పనికిమాలిన […]
కరిగిపోయాను కర్పూర వీణలా..! ఓ పాత ప్రేమకథకు కొత్త రూపు ఇలా…!!
ఓ ప్రేమ జంటకు కొత్తగా పెళ్ళైంది… ఆ జంట తమ హానీమూన్‌కు ప్లాన్ చేసుకుంది… కాస్త భిన్నంగా, ఎప్పుడూ గుర్తుండేలా… అది మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లడం… థ్రిల్లింగ్ కమ్ రొమాంటిక్… అనుకున్నట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ట్రెక్కింగుకు వెళ్తుంది ఆ జంట… పూర్తిగా పైకి వెళ్ళాక అనుకోని ప్రమాదం… హఠాత్తుగా ఓ మంచు లోయలో పడిపోతాడు ఆ భర్త… షాక్ తింటుంది భార్య… కన్నీరుమున్నీరు అవుతుంది… హానీమూన్ కాస్తా తనకు అంతిమ యాత్రగా […]
ఆలీని నమ్మితే మొత్తం సినిమాకే ‘బొక’పడింది… దర్శకుడు పూరీయే బాధ్యుడు…
డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ఆలీ చేసిన అత్యంత వెగటు ‘బొక’ ఎపిసోడ్ పీకేశారు అని ఒక వార్త… పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… మిస్టర్ బచ్చన్‌లో తెలుగువాడికి ఎక్కని హిందీ పాటలకు కూడా కత్తెర పెట్టారని మరో వార్త… ఇదీ ఊహించిందే… ప్రేక్షకుడి ఫీడ్ బ్యాక్, స్పందనలను బట్టి నిడివి కత్తిరింపులు, సీన్ల తొలగింపులు, జోడింపులు అసాధారణమేమీ కాదు… కానీ… దర్శకుడు పూరి తప్పేమీ లేదు, అంతా ఆలీదే తప్పు… ఆ ఎపిసోడ్ రచన, దర్శకత్వం, నటన […]
మీడియాపై వేణుస్వామి దంపతులు పేల్చిన RDX బాంబ్… ఇక తన్నుకొండి..!
వేణుస్వామి కొద్దిరోజులుగా వార్తల్లో వ్యక్తి… అలా చేసింది సోకాల్డ్ యెల్లో మీడియా… బహుశా లోకేష్ రెడ్‌బుక్‌లో ఉందేమో పేరు… అందుకేనేమో టీవీ5 టార్గెట్ చేసి డిబేట్ల మీద డిబేట్లు చేస్తూ టార్గెట్ చేస్తూ వెంటాడుతోంది అనుకున్నాను… జగన్ గెలుస్తాడనే వేణుస్వామి జోస్యాల వెనుక కూడా ఏదో కుట్ర ఉందనీ… ఐప్యాక్ దగ్గర నుంచి జగన్ చానెళ్లు, వేణుస్వామి వంటి జ్యోతిష్కులు ఓ కూటమిగా పనిచేశారని యెల్లో సిండికేట్ ప్రచారం చేసింది… వోెకే, ఆ కసి ఉందనుకుందాం… ఇదోరకం […]
- « Previous Page
- 1
- …
- 58
- 59
- 60
- 61
- 62
- …
- 459
- Next Page »