Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రియల్ తండేల్..! జగన్..? కాదు కాదు, రామ్మోహన్‌నాయుడు అట…!!

February 8, 2025 by M S R

thandel

. తండేల్ సినిమాకు వైసీపీ, టీడీపీ శ్రేణులు ఉచితంగా, ఉదారంగా పబ్లిసిటీని కల్పిస్తున్నాయి… వాళ్లలో వాళ్లు తన్నుకుంటూ… అదే సోషల్ మీడియాలోనే… (అరెస్టులు, విడుదల తేదీలు, సంవత్సరాల్ని కూడా ఇష్టారాజ్యంగా చెప్పేస్తూ…) ఏ ఇష్యూ అయినా తీసుకొండి… ఏపీలో రాజకీయం రుద్దబడుతుంది… కులం రుద్దబడుతుంది… కానీ ఇక్కడ మత్స్యకారులు కాబట్టి కులం బురదను పూయలేదు గానీ… రాజకీయాల్ని రుద్దేశారు… అందరికీ తెలుసు, అది ఓ రియల్ స్టోరీ ఆధారంగా నిర్మితమైన సినిమా అని… కాకపోతే చాలా క్రియేటివ్ […]

ఈ తరానికి వారాలు చేసుకుని చదవడం అంటే తెలియకపోవచ్చు..!

February 8, 2025 by M S R

muralimohan

. Subramanyam Dogiparthi ……… మురళీమోహన్ నూరవ చిత్రం 1981 డిసెంబర్ అయిదున వచ్చిన ఈ వారాలబ్బాయి సినిమా . ఆయన స్వంత నిర్మాణ సంస్థ జయభేరి పిక్చర్స్ ఆధ్వర్యంలో నిర్మించబడిన మొదటి సినిమా కూడా . గిరిబాబు ప్రారంభించిన ఈ జయభేరిని మురళీమోహన్ అభ్యర్ధన మీద గిరిబాబు ఇచ్చేసాడు . మురళీమోహన్ కు జయభేరి పేరు బాగానే కలిసొచ్చింది . భవన నిర్మాణంలో కూడా ప్రసిధ్ధి . కుటుంబ కధా చిత్రాలకు చిరునామా అయిన రాజాచంద్ర ఈ […]

గతంలో అక్కడక్కడా గంజాయి మొక్కలు… ఇప్పుడు గంజాయి వనాలు..!!

February 8, 2025 by M S R

ganja

. ముందుగా ఒక వాట్సప్ వార్త చదవండి… ‘‘గంజాయి తరలిస్తూ పట్టుబడిన విలేకరులు… – బూర్గంపాడు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడితో పాటు మరో ఇరువురు అరెస్టు జర్నలిజం పేరుతో ప్రెస్ స్టిక్కర్లు తగిలించుకొని, అక్రమ దందాలకు వసూళ్లకు పాల్పడుతూ… జర్నలిజం వృత్తిని అపహాస్యం పాలు చేస్తున్న దుర్మార్గులు చట్టం దృష్టి నుంచి తప్పించుకోలేరన్నదానికి నిదర్శనంగా… అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా భద్రాద్రి జిల్లాలో పట్టుబడింది గురువారం… వివరాల్లోకి వెళ్తే… భద్రాచలంలో హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం […]

ఇంకా టైముంది..! కుంభమేళా యాత్రికులకు కొన్ని సూచనలు..!!

February 8, 2025 by M S R

mela

. శ్రీ కేశిరాజు 9573891255 ……. గురువు వృషభంలో మరియు సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు వచ్చే మహాకుంభ మేళా ఇపుడు జరుగుతున్నది . శని శుక్రులు కుంభంలో మిత్రులై బలంగా ఉన్న సమయం జీవనదులైన గంగకి ఎంతో పవిత్రమైనదిగా ప్రజలు నమ్ముతారు . మహాకుంభ మేళాకి వెళ్లాలనుకునేవారికి కొన్ని సూచనలు .. నేను చాలా ప్రశాంతంగా వెళ్లి వచ్చాను .. ఆ అనుభవంతో షేర్ చేసుకుందామని తాపత్రయం .. 1 కోటి మంది వచ్చే మాట నిజమే […]

Deportation…! మనుషులందరూ ఏదో రకంగా అవకాశవాదులే..!

February 8, 2025 by M S R

usa

. Sreekumar Gomatham ……. మనుషులందరూ ఏదో రకంగా అవకాశవాదులే! Those who can afford, cross the border legally finding loopholes. Those who can’t, cross the border illegally finding holes. నేను, నా లాంటి కొన్ని లక్షల మందికి, మేమేదో పెద్ద పీకేసామనో, సూపర్ స్మార్ట్ అనో, ఇక్కడికొచ్చి వాళ్ళను ఏదో ఉద్ధరిస్తామన్న ఉద్దేశంతో పిలిచి మరీ అమెరికా వాళ్ళు వీసా ఇవ్వలేదు. అవకాశం వచ్చింది వాడుకున్నాం. అలాంటి నిజమైన […]

అంతటి హేమమాలిని, జయలలిత కూడా తిరస్కరించబడ్డవారే..!!

February 8, 2025 by M S R

mullapudi

. ముళ్ళపూడి వారు హేమమాలిని, జయలలిత గార్ల విషయాలలో చేసిన జడ్జిమెంట్లూ ఆపై పడిన శిక్షలు  చూద్దాం. ముందు హేమమాలిని గారి గురించి. తేనెమనసులు సినిమాకి హీరోయిన్లుగా కొత్త అమ్మాయిలు కావాలని, ఆ సినిమా దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారినీ, విద్వాన్ విశ్వం గారినీ, కెమెరామాన్ సెల్వరాజు గారిని కలిపి ఒక త్రిసభ్య కమిటీ వేసి, సరదా పడుతున్న అమ్మళ్లని ఇంటర్వ్యూలు చెయ్యమని పంపించారు. వీళ్ల పని సెలక్షన్ కోసం వచ్చే అమ్మాయిలని […]

త్యాగయ్య అంటే నాగయ్యే…! సోమయాజులైనా సరే తీసికట్టే…!!

February 7, 2025 by M S R

tyagayya

. Subramanyam Dogiparthi …… కర్నాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు , గొప్ప వాగ్గేయకారులలో ఒకరు , మించి రామ భక్తుడు త్యాగయ్య . త్యాగరాజస్వామి . శ్యామ శాస్తి , ముత్తుస్వామి దీక్షితులు , త్యాగయ్యలను కర్నాటక సంగీత త్రిమూర్తులు అని పిలుస్తారు . ముగ్గురూ సమకాలికులు , ఒకే చోట జన్మించిన వారే . తమిళనాడులోని కుంభకోణం వద్ద ఉన్న తిరువారూర్లో జన్మించారు . 1767- 1847 త్యాగయ్య గారి పీరియడ్ . త్యాగరాజస్వామి […]

అది ఇండియా కాదు… అక్రమ వలసదార్లను నెత్తిన పెట్టుకోవడానికి..!!

February 7, 2025 by M S R

usa

. అమెరికా అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వలసదార్లను తన ఖర్చుతోనే తన మిలిటరీ విమానాల్లో స్వదేశాలకు పంపిస్తోంది… సంకెళ్లు వేశారు, నేరగాళ్లలా చూశారు, అది మోడీ వైఫల్యం అని పెద్ద రచ్చ… ఒక దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే అది నేరమే… అదేమైనా ఇండియానా..? దేశంలోకి అక్రమంగా రాగానే, వెంటనే రేషన్ కార్డులు, వోటరు కార్డులు, ప్రభుత్వ పథకాలు ఇచ్చి నెత్తిన పెట్టుకోవడానికి..? రాబోయే రోజుల్లో వాళ్లకు రిజర్వేషన్లు కూడా ఇస్తారేమో బహుశా… అలా పంపించివేయబడిన వాళ్లలో […]

యాగంటి..! గుహలో దేవుడు.., గుడి గోపురమొక్కటి లేదు తప్ప…!!

February 7, 2025 by M S R

yaganti

. ఎక్కడో అమెరికాలో గ్రాండ్ కెన్యాన్ రాతి కొండలు, లోయలు; స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ మంచు కొండలు తిరిగాం…మన పక్కనున్న బెలుం గుహలు, గండికోటలకు వెళ్ళకపోతే ఎలా? అన్న మా అబ్బాయి ప్రశ్నకు సమాధానంగా హైదరాబాద్ నుండి ఒకరోజు పొద్దున్నే బయలుదేరాము- నంద్యాలలో ఉంటూ రెండు మూడు రోజులపాటు బెలుం గుహలతో పాటు చుట్టుపక్కల వీలైనన్ని చూడదగ్గ ప్రాంతాలు తిరగాలన్న సంకల్పంతో. ఒక లాడ్జ్ లో దిగి… మధ్యాహ్నం భోజనం చేసి యాగంటి వెళ్ళాము. నేనిదివరకు రెండు మూడు […]

సంద్రంలో చైతూ పాత్రలాగే దారితప్పిన తండేల్ దర్శకుడు..!!

February 7, 2025 by M S R

thandel

. నిజానికి నాగ చైతన్యకు ఈరోజుకూ ఇదీ తన సినిమా అని గొప్పగా చెప్పుకునే కెరీర్ లేదు… కానీ కాస్త కథ మారింది… తనలోని నటుడిని తండేల్ సినిమా దర్శకుడు చందు మొండేటి బయటికి తీశాడు… చైతూ మారాడు… తన నటన మెరుగుపడింది… తండేల్ పాత్రకు తగినట్టు నటించాడు… ఎమోషన్స్ కనిపిస్తున్నాయి మొహంలో… పర్లేదు, బండి గాడిన పడినట్టే అనిపిస్తోంది… సాయిపల్లవి సాధారణంగా ఏ హీరో పక్కన ఉన్నా డామినేట్ చేస్తుంటుంది కదా… ఈ సినిమాలో చైతూ […]

క్షమా సావంత్..! మోడీ ఈమెను క్షమించే ప్రసక్తే లేదట… అసలు ఎవరీమె..!!

February 7, 2025 by M S R

kshama

. ( రమణ కొంటికర్ల ) .. ……  క్షమాసావంత్.. ఇప్పుడు ఈమో హాట్ టాపిక్. భారతీయ మూలాలున్న అమెరికావాసి క్షమాసావంత్ కు వరుసగా భారత్ వీసా రిజెక్ట్ చేయడంతో ఇప్పుడీమె మళ్లీ వార్తల్లో ప్రధాన వ్యక్తైంది. అసలు క్షమాసావంత్ ఎవరు..? అమెరికాలోని సియాటిల్ కౌన్సిల్ ఎక్స్ మెంబర్ గా, హక్కుల కార్యకర్తగా క్షమాసావంత్ సుపరిచితురాలు. అంతకుమించి భారత ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలనపై సావంత్ చేసిన బహిరంగ విమర్శలు ఆమెను వివాదాస్పద వ్యక్తిగా […]

రాక్షసుడు సినిమాలో ఆ ముసలోడి పాత్ర గుర్తుందా..? ఎవరాయన..?!

February 7, 2025 by M S R

vasudevarao

. Bharadwaja Rangavajhala …… రాక్షసుడు ముసలోడి కథ… రుద్రవీణ సినిమాలో చుట్టూపక్కల చూడరా కుర్రవాడా అంటూ చిన్నప్పటి చిరంజీవికి దిశానిర్దేశం చేస్తాడు ఓ వృద్దనటుడు. ఆయన్ని చిరంజీవి అభిమానులు అంతకు ముందే చూశారు. రాక్షసుడు చిత్రంలో దీవిలో చిరంజీవి నాగబాబులతో పారిపోవడానికి ప్రయత్నించేది ఈ వృద్దుడే. నిజానికి అంతకు ముందు తెలుగునాట విడుదలై అద్భుతమైన విజయం సాదించిన అపరిచితులు అనే కన్నడ డబ్బింగు సినిమాలోనూ వాసుదేవరావు తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అపరిచిత అనే కన్నడ సినిమాను […]

సో, ఎలన్ మస్క్‌తో ఏదీ అంత వీజీ కాదు… ఇవి బ్లూటిక్ కష్టాలు…

February 7, 2025 by M S R

x

. Ashok Kumar Vemulapalli ……. బ్లూటిక్కు వోళ్ళ కష్టాలు “ బ్లూ టిక్కు తీసుకుంటే కంటెంట్ మీద రెవెన్యూ షేరింగ్ ఇస్తా అన్నాడు ఎలాన్ మస్కు బాబాయ్ .. నెలకి వెయ్యిరూపాయలు దొబ్బేసి బ్లూ టిక్కు (ప్రీమియమ్) తీసుకున్నా.. తీరా తీసుకున్నాక 500 మంది ప్రీమియం ఫాలోవర్స్ అంటే బ్లూటిక్కు ఉన్నోళ్ళు కావాలన్నాడు.. బాబ్బాబు.. నన్ను ఫాలో చేసి నన్ను కోటీశ్వరుడ్ని చేయండని రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్లూటిక్కులోళ్లని బతిమాలుకున్నాను .. ధర్మం చేయండి బాబయ్యా అన్న […]

బంగారం ధరతో పోటీపడే మామిడి… రంగు రుచి వాసన అన్నీ స్పెషలే..!!

February 7, 2025 by M S R

miyazaki

. Raghu Mandaati …….. థాయిలాండ్లో ప్రత్యేకమైన ఆతిధ్యాన్ని అందుకోగలిగాను ముఖ్యంగా భోజనం పూర్తయ్యాక గొప్ప విలాసవంతమైన విందు చివరగా ఒక ఐస్ క్రీమ్ తో లేదా ఫ్రూట్ బౌల్ తో పూర్తవుతుంది. ఫ్రూట్ బౌల్ తీసుకొని తిన్నాను. ఒక విధంగా అద్భుతాన్ని రుచి చూసాననే చెప్పాలి. అయితే ఆ గుప్పెడు ఫ్రూట్ బౌల్ ఖరీదు నాలుగు వేల ఐదు వందల రూపాయలు.. నిజం.. అది చూసి నోట మాట రాలేదు. ఎందుకంత ఖరీదు అనే ప్రశ్న, […]

గద్దర్ అవార్డులు, రేవంత్‌రెడ్డి వైఖరి పట్ల టాలీవుడ్ అసంతృప్తి..!!

February 6, 2025 by M S R

movie

. దీంట్లో పెద్దగా సందేహించడానికి ఏమీ లేదు… రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకునే గద్దర్ అవార్డులకు ప్రతిఘటన ఇది… టాలీవుడ్ రేవంత్ రెడ్డి పట్ల ఏమాత్రం సానుకూలంగా ఉండటానికి ఇష్టపడటం లేదు… కొత్త పంథాలో తనను ధిక్కరిస్తోంది… టాలీవుడ్ అంటే జస్ట్, చంద్రబాబు బ్యాచ్… ఇక ఎవరు సీఎం అయినా సరే, దానికి పట్టదు, పట్టించుకోదు, అందరికీ తెలుసు… జగన్, రేవంత్ రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య… ఎవరైనా సరే, చివరకు రేప్పొద్దున పవన్ కల్యాణ్ సీఎం అయినా సరే […]

మెప్పించని అజిత్ పట్టుదల..! ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే బాసూ..!!

February 6, 2025 by M S R

pattudala

. సినిమా బయట రియల్ హీరో అజిత్… చాలా అంశాల్లో… తాజాగా వరించిన పద్మభూషణ్ కూడా..! రీల్ హీరోగా కూడా తమిళంలో బాగా పాపులర్… కానీ కొన్ని కథలకు, కొందరు దర్శకులకు గుడ్డిగా తలూపి పొరపాటు చేస్తాడు… భంగపడతాడు… పట్టుదల అనే కొత్త సినిమా కూడా అలాంటిదే… అసలు ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని తెలుగు ప్రేక్షకుడికి తెలియదు పెద్దగా… బజ్ కూడా లేదు… చాలా తమిళ సినిమాలకు అలవాటే కదా… అడ్డదిడ్డంగా తెలుగులోకి డబ్ చేసి, […]

ప్రేక్షకుడు కో‘బలి’… మతిలేని హింస… మాటకు ముందూవెనకా బూతు…!!

February 6, 2025 by M S R

kobali

. Ashok Pothraj  ……. “కోబలి” (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ తెలుగు) ఈ టైటిల్ గతంలో అంటే 2017లో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓకే చేసి పోస్టర్ రిలీజ్ చేసారు. అప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అయింది. తర్వాత ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. ఇక్కడ ఒక విశేషమైన విషయం చెబుతాను. 23/24 ఆంధ్రా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ తెగ సూటిపోటి మాటలతో రాజకీయంగా ఎక్కువగా ప్రసంగాలు […]

టీవీ ప్రీమియర్ల పనైపోయింది… ఇకపై తోపు సినిమాలూ ఎవడూ దేకడు..!!

February 6, 2025 by M S R

amaran

. ఎస్, సినిమాల ప్రీమియర్లను ఎవడూ దేకడం లేదు టీవీల్లో… ఆ సుదీర్ఘ యాడ్స్… సినిమా వచ్చినంతసేపూ టీవీ ముందే కూర్చోవల్సి రావడం… దానికి బదులు ఓటీటీలో వచ్చేదాకా ఆగి, ఎంచక్కా ఆపుతూ, వెనక్కి వెళ్తూ, రిపీట్ సీన్స్, మనకు ఇష్టమున్న టైములో… ఇష్టమున్న రోజున సినిమా చూడటమే ప్రస్తుతం ప్రేక్షకుల ప్రయారిటీ… ఎటొచ్చీ దిక్కుమాలిన ఓటీటీ రేట్లను సబ్‌స్క్రయిబ్ చేయలేని వాళ్లే టీవీల్లో సినిమాలను చూస్తున్నారు… మరీ దరిద్రం ఏమిటంటే, ఈమధ్య ఓటీటీలు కూడా పే […]

ఫాఫం రేవంత్ సర్కారు..! పాజిటివ్ రిజల్ట్ బదులు ఉల్టా నెగెటివిటీ..!!

February 6, 2025 by M S R

telangana congress

. నిజమే… తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వవర్గాల్లోనే ఓ చర్చ సాగుతోంది… ఎలాగూ అవకతవక పాలన విధానాలతో ప్రభుత్వం మీద క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోంది… బీఆర్ఎస్ ప్రతి ఇష్యూను అవకాశంగా తీసుకుంటూ ముప్పేట దాడి చేస్తోంది… మీడియా, పాలిటిక్స్, ఎత్తుగడలు, గాలి పోగేసి రాద్ధాంతం, సోషల్ మీడియా, మీమ్స్, రీల్స్… వాట్ నాట్..?  ప్రభుత్వ పనితీరు, విధానాల మీద ఒక ప్రతిపక్షం ఎలా దూకుడుగా విరుచుకుపడొచ్చో హరీష్, కేటీయార్ చేసి చూపిస్తున్నారు… కేసీయార్ ఫామ్ హౌజు దాటని రాజనీతిజ్ఞరాహిత్యం […]

ఇద్దరు హీరోయిన్లను చంపేసినా సరే, మహిళలు దాసరిని క్షమించారు..!!

February 6, 2025 by M S R

srivari muchatlu movie

Subramanyam Dogiparthi ………. శ్రీవారి ముచ్చట్లు . కాదు . శ్రీవారి ఇక్కట్లు . సాధారణంగా 1+2 సినిమాల్లో ఒక హీరోయిన్ని లేపేస్తారు . దాసరికి బాలచందర్ పూనారో ఏమో ఇద్దరు హీరోయిన్లను లేపేసారు . పాపం ! ముగింపు సీన్లో ఎయన్నార్ ఇద్దరికి కలిగిన ఇద్దరు పిల్లల్ని ఉయ్యాలల్లో ఊపుతూ మనకు బై చెపుతారు . అయితే ఈ సినిమా గొప్ప ఏమిటంటే ఇద్దరు హీరోయిన్లు చనిపోయినా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . మహిళా […]

  • « Previous Page
  • 1
  • …
  • 76
  • 77
  • 78
  • 79
  • 80
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • వావ్… బనకచర్లపై జగన్ కూడా మాట్లాడుతున్నాడు గ్రేట్…
  • బనకచర్లపై ఇన్నాళ్ల తెలంగాణ పకడ్బందీ వ్యూహానికి ఆ లేఖతో నష్టం!
  • న్యాయానికి న్యాయం మన సినిమాల్లోనే దొరుకుతూ ఉంటుంది..!
  • ఆహా రష్మిక… అనాలనిపించింది ఈ ‘నదివే’ పాట చూడగానే…
  • రజినీ- కమల్ భేటీ… ఆకర్షించింది ఆ వెనుక ఉన్న ‘ఆపనా ముద్ర’…
  • కేఏ పాల్‌కు అంత సీన్ లేదులే… బిడ్డ కోసం ఆ ‘అమ్మ’ పోరాటం…
  • కేసీయార్ తప్పిదం సరిదిద్దే దిశలో… కృష్ణా పాయింట్లలో టెలిమెట్రీలు…
  • కోమటిరెడ్డి అదే చేయగలిగితే… మోడీ, కేసీయార్‌‌లకన్నా తోపు తురుం..!!
  • మొత్తం 5 జంటలు… మరి ఈ ‘ముచ్చటగా ముగ్గురు’ టైటిల్ ఏమిటో…
  • AI ప్లాట్‌ఫామ్స్ … అతివాడకంతో మన బుర్రలు మొద్దుబారుతున్నయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions