ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల బంగారు కలలు ఆధారంగా నిర్మించబడింది 1974 లో వచ్చిన ఈ బంగారు కలలు సినిమా . 1960s , 1970s యద్దనపూడి సులోచనారాణి , మాదిరెడ్డి సులోచన , కోడూరి కౌసల్యాదేవి , వాసిరెడ్డి సీతాదేవిల హవా . ఆహ్లాదకరమైన కుటుంబ కధా చిత్రాలు . పడుచు పిల్లలకు స్వప్న లోకాన్ని అందించాయి . పడవ కారు రాజశేఖరం , ఆజానుబాహులయిన కథానాయకులు , వగైరా . 1980s […]
సోనూ సూద్ కూడా వచ్చి వెళ్లాడు… రేవంతన్నా, నీ హామీయే బాకీ…
హఠాత్తుగా కొందరు సోషల్ మీడియాలో స్టార్లు అయిపోతారు… కొన్నాళ్లుగా చూస్తే బర్రెలక్క, పల్లవి ప్రశాంత్, కుమారి ఆంటీ ఇలా… సరే, బర్రెలక్కకు ప్రచారం నిరుద్యోగం అనే సమస్యను ఫోకస్ చేయడానికి ఉపయోగపడింది… ప్రముఖులు కొందరు ఆమె వెంట నిలిచారు… ఎన్నికలయ్యాక అయిపోయింది… పల్లవి ప్రశాంత్… బిగ్‌బాస్‌లో రైతు బిడ్డను, గెలిచిన డబ్బు రైతులకు పంచుతాను వంటి మాటలతో వోట్లు పొంది, గెలిచి, తరువాత శాంతి భద్రతల సమస్యలకు కారకుడై, కేసులకు గురై… వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడట… […]
కలికాలం కాదు, ఇది కల్కికాలం …. ఉడికీ ఉడకని ఓ డిజిటల్ పిజ్జా…
కల్కి …. అది ఉడికీ ఉడకని ఎలక్ట్రానిక్ కిచిడీ… డిజిటల్ పిజ్జా… మట్టిలో తరాలుగా నిర్లక్ష్యానికి గురైన రాయికి పసుపు కుంకుమ పెట్టు, అది విగ్రహం అవుద్ది. కథని పురాణం చేయి జనాలు నమ్ముతారు. కథనానికి మహిమత్వాన్ని అద్దు, అది ఐతిహ్యం అవుద్ది. చరిత్ర రచనలు ఉన్న సకల ఆధారాలలలో పురాణం కూడా ఒక దినుసు. కానీ కల్పనకూ కథకూ మధ్య కట్టిన చెలియల కట్ట ఏపాటి బిగువునో జనాలు గ్రహించగలరు. ఇది పురాణాల పాడు కాలం. […]
పుట్టించకుండా మాటలెలా పుడతాయి మరి..! చదవండి ఓసారి..!!
రెండు వేర్వేరు పదాలను కలిపి ఒక పదం చేయడం చాలా కాలంగా ఉన్నదే.. ఇంగ్లీష్ లో దీన్ని భాషకు సంబంధించి పొర్ట్మెంటె portmanteau అంటారు. సంస్కృతి, సంగీతం, ఆర్ట్ కు సంబంధించి ఫ్యూజన్ అంటారు. subject to correction. అంటే మాండలిన్ మీద కర్ణాటక రాగాలు పలికించడం.. పట్టు చీరెలో అమ్మాయి గాగుల్స్ పెట్టుకుని రాప్ సాంగ్ పాడడం, లేదూ జీన్స్ లో అమ్మాయి భరతనాట్యం చేయడం లాంటివన్నమాట… ఇంకొంచెం భాషలోకి వెళితే .. ఇన్ఫర్మేషన్ ప్లస్ […]
ఆస్టరాయిడ్స్‌పై ఏం చేద్దాం… ఒక్క శకలం ఢీకొట్టినా సంక్షోభమే…
1908… జూన్… ఒక భారీ గ్రహశకలం భూమిని దాదాపు ఢీకొట్టినంత పనిచేసింది… సెర్బియా ఉపరితలం మీద బద్ధలైతే దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ అడవి తగలబడిపోయింది… గ్రహశకలాలతో ఇదీ ముప్పు… రాబోయే 2029లో మరో భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంటున్నాడు… నిజమే… గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం, చిన్నవైతే మన కక్ష్యలోకి రాగానే మండిపోవడం చూస్తున్నదే… పెద్ద శకలాలైతే భూమిని ఢీకొనాల్సిందే… మరీ మన అదుపులోకి రాని […]
ఔను తల్లీ… నీ ‘రిలేషన్ షిప్’కు సొసైటీ, చట్టం ఎందుకు జవాబుదారీ..?!
చిక్కుల్లో హీరో రాజ్ తరుణ్…. మోసం చేసాడు అంటూ పీఎస్ లో ఫిర్యాదు చేసిన డ్రగ్స్ లో పట్టుబడ్డ హీరోయిన్ లావణ్య.. హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు… తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది… 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్లో […]
మాతో చెప్పింతురేమయ్యా… మరి ఈ ఆలింగనాలను ఏమనాలి..?
అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? ఈ రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు తెలంగాణను రాసిస్తాడు… తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తాడు… దారుణం, ఘోరం, అక్రమం, అన్యాయం అన్నట్టుగా ఓ మాజీ మంత్రి బీఆర్ఎస్ మౌత్ పీస్ పత్రికలో తెగ ఆక్రోశం వెలిబుచ్చాడు ఈరోజు… తన ఫ్లో ఎలా సాగిందో ఓసారి ఇది చదవండి… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును పరిహసించి, వికటాట్టహాసం చేసినవాళ్లు ప్రగతిభవన్‌లో కలుసుకునే ఒక దుర్దినం, చారిత్రాత్మక ఘోర […]
నిహారిక… గలగలపారే ఓ నదీప్రవాహం… ఇప్పుడిక తెలుగు తెరపైకి…
నిహారిక ఎన్ఎం… ఈమె టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది, అదీ గీతా ఆర్ట్స్ వాళ్ల చిత్రం కోసం, అదృష్టమంటే ఆమెదే సుమీ, భలే చాన్స్ కొట్టేసింది, ఆమెకు స్వాగతం పలుకుతూ అప్పుడే గీతా ఆర్ట్స్ వాళ్లు వెల్కమ్ చెబుతూ సోషల్ పోస్టు పెట్టేశారు, ఆమె బర్త్ డే సందర్భంగా, నక్కతోక తొక్కింది… ఇలా బోలెడు రాసేస్తున్నారు తెలుగు జర్నలిస్టులు… వార్త ఏదైనా సరే భజన ఉండాల్సిందే కొందరు రాసే వార్తల్లో… నిజమా… మరీ అంత నక్కతోక తొక్కినట్టేనా..? మురిసిపోవాల్సిందేనా..? అంత […]
ఓ తెలుగు భోలే బాబా పాదధూళి… సీమలోని ఓ సొగిలిగాడి కథ…
హైదరాబాద్ లో నేనొక న్యూస్ ఛానెల్ హెడ్ గా పనిచేస్తున్న రోజుల్లో మా అనంతపురం జిల్లా నుండి ఒక యాడ్ ఏజెన్సీ మిత్రుడు వచ్చాడు. అనంతపురం నుండి హిందూపురం వెళ్లేదారిలో కొత్తగా పుట్టుకొచ్చి…ఒక వెలుగు వెలుగుతున్న యువ బాబాగారు భారీ ఎత్తున ప్రకటనలివ్వడానికి సిద్ధంగా ఉన్నారని…నేనొకసారి వారిని దర్శించుకుంటే ఛానెల్ కు యాడ్స్ కట్టలు తెగినట్లు ప్రవహిస్తాయని చెప్పాడు. యాజమాన్యానికి విషయం చెబితే ఎగిరి గంతేసి…వెంటనే నన్ను బయలుదేరమన్నారు. నాతోపాటు యాడ్ ఏజెన్సీ మిత్రుడు కూడా వచ్చాడు. […]
కల్కిలో అమితాబ్‌లాగా… ఇందులోనూ ఎస్వీఆర్‌దే అసలు హంగామా…
100% వినోదభరిత చిత్రం . సినిమా అంతా SVR , నాగభూషణంల గోలే . మరీ ఎక్కువ గోల SVR దే . మరో వైపు శోభన్ బాబు , లక్ష్మిల రొమాన్స్ . సినిమా మొదట్లో ANR జయలలితల అదృష్టవంతుడు సినిమాలో జయలలిత మగవాడి రూపంలో ఉండటం , ANR అల్లరి గుర్తుకొస్తాయి . హిందీలో హిట్టయిన విక్టోరియా 203 సినిమాకు రీమేక్ మన ఈ అందరూ దొంగలే సినిమా . అందులో అశోక్ కుమార్ […]
సుడిగాలి సర్కార్… ఓవరాక్షన్‌తో తెగ చిరాకెత్తించిన బాబా భాస్కర్…!
బాబా భాస్కర్… బాగా ఎనర్జిటిక్… సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ, ఆటపట్టిస్తూ ఎప్పుడూ ఓ జోష్ నింపుతుంటాడు తన చుట్టూ ఉన్న వాతావరణంలో… బిగ్‌బాస్ దగ్గర నుంచి తెలుగు టీవీ షోలన్నింటిలోనూ కనిపిస్తుంటాడు… కానీ తొలిసారి ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ షోలో బాబా భాస్కర్ ఓవరాక్షన్ చూస్తే చిరాకొచ్చింది, చికాకు కలిగింది… అఫ్కోర్స్, తను ప్రోగ్రాం స్క్రిప్ట్ రైటర్లు చెప్పిన పంథాలోనే పోయినా టూమచ్ అయిపోయింది… నిజానికి ఇలాంటి షోలలో స్పాంటేనియస్ జోకులు […]
డ్రెస్ సెన్స్..! ఆమ్రపాలి వస్త్రధారణపై మళ్లీ సోషల్ మీడియా విమర్శలు..!!
ఆమె హఠాత్తుగా తనిఖీకి వెళ్లింది… అవున్లెండి, తనిఖీలంటేనే చెప్పి వెళ్లరు కదా… గుడ్… పేరు ఆమ్రపాలి… సరే, ఆమ్రపాలిరెడ్డి… హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాత్రమే కాదు, మొత్తం ఐదు పోస్టుల్లో ఆమె అధికారిణి… బాగా యాక్టివ్… ఎనర్జిటిక్… కొన్నాళ్లు ప్రధాని కార్యాలయంలో పనిచేసి, రీసెంటుగా తెలంగాణకు వచ్చేసి, మంచి పోస్టుల్లో చేరింది… అదంతా వోకే… కావాలని యాంటీ కాంగ్రెస్, ప్రొ బీఆర్ఎస్ గ్రూపులు ఆమె పేరు చివర రెడ్డి అని యాడ్ చేస్తున్నారు, ఆమె కులాన్ని […]
‘డియర్ నాగ్… ఓసారి లోపలకు రండి, కొడుకుల జాతకాలు తేలుద్దాం…’
మొత్తానికి కొన్ని స్టోరీలు ఎలా జనరేట్ అవుతాయో అర్థం కాదు… ప్రత్యేకించి బిగ్‌బాస్ కంటెస్టెంట్ల గురించి..! ఏవేవో రాసేస్తూనే ఉంటారు… తీరా చూస్తే హౌజులో అడుగుపెట్టేది వేరు… కాకపోతే బిగ్‌బాస్ టీవీషో పాపులర్ కాబట్టి, చదువుతారు కాబట్టి ఏదో ఒకటి అలా రాస్తూనే ఉంటారు, వ్యూస్ వస్తూనే ఉంటాయి… సరే, అది పొట్టతిప్పలు… తప్పు పట్టలేం… మెయిన్ స్ట్రీమే ఏవేవో రాస్తుంటే… ఫాఫం సోషల్ మీడియాను తప్పుపట్టి ప్రయోజనం ఏముంది..? పైగా ఇదేమో ఉపాధి సమస్య… విషయం […]
ఓ కోమటాయన పత్రికలో ఈ అజాతశత్రు గురించి నెగెటివ్ ప్లాంటెడ్ స్టోరీ..!!
ఆయనో రాజకీయ విశ్వవిద్యాలయం . ఊరకూరకనే ఆయాసపడే ఈతరం రాజకీయ నాయకులు రోశయ్య గారి సంయమనం , క్రమశిక్షణ వంటి ఎన్నో మంచి లక్షణాలను అధ్యయనం చేయాలి , నేర్చుకోవాలి . ఈరోజు ఆయన జయంతి . వారికి నివాళులను అర్పిస్తూ , ఓ సంఘటనను మిత్రులతో పంచుకుంటా … 1978 లో అనూహ్యంగా ఇందిరా కాంగ్రెస్ ఆం.ప్ర లో గెలిచింది . చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి . శాసనమండలిలో రోశయ్య గారు చెన్నారెడ్డి గారికి చుక్కలు […]
కాశికి వెళ్తే… అప్పుడే కల్కి కాశిని చూపిస్తున్నారు కదా స్వామీ..!
కాశి… ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి, ఆ గంగలో మునిగి, ఆ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలనే కోరిక… అబ్బా, కల్కి సినిమాలో చూపినట్లు తొలి నగరం, చివరి నగరం అనే రచ్చలోకి పోవడం లేదు ఇక్కడ… కాకపోతే అత్యంత పురాతన నగరం అనేది మాత్రం నిజం… భక్తుల డెస్టినేషన్… గతంలో కాశికి పోతే కాటికి పోయినట్టు… కాశికి వెళ్లొస్తే ఊరుఊరంతా స్వాగతం పలికేది… గుడి చుట్టూ, గుడి నుంచి ఘాట్ల వరకు ఆక్రమణలు, […]
ఓహో… ఈమె ఆ మమ్మీయా..? తెలుగు తెర మీదికి వచ్చేస్తోంది…!
రాబోయే సినిమా కోసం రిలీజైన ఓ ఫోటో ఆసక్తి రేపింది… అది విష్వక్సేన్ లేడీ గెటప్ అట… సినిమా పేరు లైలా… అచ్చం లేడీ లుక్కే… అదరగొట్టాడు… సరే, చాలామంది హీరోలు ఆడ పాత్రలు వేసి మెప్పించారు… కథానుసారం విష్వక్సేనుడూ లేడీ గెటప్ ట్రై చేస్తున్నాడు, దాన్నలా వదిలేస్తే… అదే సినిమాలో తనతోపాటు కథానాయికగా కనిపించబోయే అమ్మాయికన్నా లేడీ విష్వక్సేన్ లుక్కే కాస్త అందంగా ఉన్నట్టుంది… ఆమె ఎవరబ్బా అని చూస్తే… మహేశ్ బాబుతోపాటు సంతూర్ యాడ్‌లో […]
బ్రహ్మముడి సూపర్ హిట్… కార్తీకదీపం జస్ట్ పాస్… త్రినయని బాగా డౌన్…
త్రినయని కావచ్చు, ప్రేమ ఎంత మధురం కావచ్చు, పడమటి సంధ్యారాగం కావచ్చు… జీ తెలుగు టీవీలో అన్నీ రీమేక్ సీరియల్సే కదా… కాకపోతే ఎంత బాగా ప్రేక్షకులకు కనెక్టయ్యేలా రీమేక్ చేశామనేది ప్రధానం… అవునవును, స్టార్‌మాటీవీలో కూడా రీమేకులే పాపులర్… గతంలో కార్తీకదీపం ఏదో మలయాళ సీరియల్‌కు రీమేక్… కానీ దాన్ని ఇష్టారాజ్యంగా తిప్పీ, తిప్పీ, వంకర బాటలు పట్టి, ఫస్ట్ పార్ట్‌ను ఘోరంగా ముగించిన సదరు దర్శక ఘనుడు… ఇప్పుడు సీక్వెల్ అంటున్నాడు… తీరా చూస్తే […]
ఏపీలో బ్యాన్, ఎమ్మెస్వో మెడపై కత్తి… ఏమీ లేదు, నెట్ ఇంపాక్ట్ జీరో..!
పెద్దగా తేడాలున్నాయా అంటే..? ఎప్పటిలాగే టీవీ9 దూసుకుపోతోంది రేటింగుల్లో… ఒకానొక దశలో ఎన్టీవీ ఫస్ట్ ప్లేసులోకి వెళ్లి, టీవీ9ను రెండో స్థానంలోకి తొక్కేసినా సరే… సాక్షి టీవీ ముఖ్యుల మీద విపరీతమైన ఆరోపణలు వాట్సప్ గ్రూపుల్లో సెన్సేషన్ రేపుతున్నా సరే… టీవీ9 వైసీపీ చానెల్ అనే ముద్ర వేయబడినా సరే… ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది ఇప్పుడు రేటింగుల్లో… హైదరాబాదు కేటగిరీలో అయితే దానికి అస్సలు తిరుగులేదు… ఎన్టీవీ మీద కూడా వైసీపీ ముద్ర వేయబడింది కదా… […]
కల్కి రచ్చలో ఉన్నారా..? ఓసారి ఈ సినిమా కథ కూడా చదవండి..!
పురాణ కథలను కొత్తగా చెబుతారా..? వోకే… ఆయా పాత్రల కోణాల్లో కొత్తగా ప్రజెంట్ చేస్తారా..? వోకే… కాకపోతే స్థూలంగా పురాణాలను గేలిచేయకుండా, మూలకథ దెబ్బతినకుండా, ప్రయోగాలు చేస్తే పర్లేదు… మరీ ఆదిపురుష్‌లాగా చెత్తా చిత్రీకరణ అయితే జనం తిట్టిపోసే ప్రమాదముంది… మన ఇతిహాసాలు, పురాణాల్లోని పాత్రల గుణగణాల మీద మనకు ఆల్రెడీ ఓ ప్రిజుడీస్ అభిప్రాయం ఉంటుంది… చిన్నప్పటి నుంచీ మనం చదివిన పుస్తకాలు, విన్న కథాకాలక్షేపాలు, చూసిన నాటకాలు, సినిమాలతో ఆ అభిప్రాయం ఏర్పడుతుంది… ఐతే […]
పీటలు- పీఠాలు… కర్నాటక రాజకీయం అంటేనే స్వాములు, జోక్యాలు…
ముఖ్యమంత్రి మార్పుకోసం సన్యాసుల పోరాటం “కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా- గోచిగుడ్డ నుండి మొదలై… అంతులేని మహా సంసార ప్రయాణం దాకా సాగుతూనే ఉన్న ఆ కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే. ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ… […]
- « Previous Page
- 1
- …
- 78
- 79
- 80
- 81
- 82
- …
- 458
- Next Page »