Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డొనాల్డ్ ట్రంప్..! ఆధునిక అలెగ్జాండర్ తరహా కబ్జా ఆలోచనలు…

January 10, 2025 by M S R

usa

. .   ( జగన్నాథ్ గౌడ్ ) ..          …. డోనాల్డ్ ట్రంప్ ఆధునిక అలెగ్జాండర్ అవుతాడా..? జనవరి 20 నుంచి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే డోనాల్డ్ ట్రంప్ ఈ మధ్య రెండింటి మీద కన్ను వేశాడు. 1. గ్రీన్ ల్యాండ్ దేశం 2. పనామా కాలువ గ్రీన్ ల్యాండ్ అనేది విస్తీర్ణపరంగా చూస్తే ప్రపంచంలో 12 వ అతిపెద్ద దేశం, అంటే గ్రేట్ బ్రిటన్ కంటే 10 రెట్లు పెద్దది. […]

సారీ శంకర్… నువ్వు గేమ్ చేంజర్ కాదు… జస్ట్, ఒక ఔట్ డేటెడ్ సరుకు..!!

January 10, 2025 by M S R

game-chenager

. శంకర్… ఒకప్పుడు స్టార్ డైరెక్టర్… తన సినిమా వస్తుందంటే ఓ సంచనలం… కనకవర్షం… అది గతం… గత వైభవం మాత్రమే… తను ఎప్పుడో దారితప్పాడు… కథల ఎంపిక దగ్గర నుంచి సినిమా ప్రజెంటేషన్ వరకూ… సరైన ప్లానింగ్ లేదు, సరైన గడువులో సినిమా పూర్తి కాదు… ఖర్చు తడిసిమోపెడు… ఇండియన్ 2 ఒక ఉదాహరణ… తాజా గేమ్ చేంజర్ మరో ఉదాహరణ… మరిచిపొండి ఇక శంకర్‌ను… తను గేమ్ చేంజర్ కాదు, ఇది తనకు కమ్ […]

దేవుడు ఏ దిక్కున నిలబడి… ఏ ద్వారం నుండి రమ్మనెను..?

January 10, 2025 by M S R

ttd

. దేవుడు ఏ ద్వారంలో ఉండును? వైకుంఠ ప్రాప్తికి..? దిక్కులేనివారికి దేవుడే దిక్కు. కానీ ఆ దేవుడికి ఉత్తర ద్వారమో, వైకుంఠ ద్వారమో దిక్కుగా చేసి… మిగతా దిక్కులను , ద్వారాలను దేవదేవుడికైనా దిక్కులేనివిగా చేసి పెట్టాము. మిగతా ద్వారాలను మూసిపెట్టాము. దేవుడికి దిక్కేమిటి? వాకిలి ఏమిటి? దేవుడున్నప్పుడు ఆయన లేని చోటు లేదు- లేని దిక్కు లేదు- రాని ద్వారం లేదు- పలకని రోజు లేదు- అన్న చిన్న విషయాన్ని పట్టుకోలేకపోతున్నాం. ఈ దిగ్భ్రమ మీద కన్నడ […]

శ్రీదేవిపై లైంగికదాడి… ఆత్మహత్య… ‘మోసగాడు’ చిరంజీవి హత్య…

January 10, 2025 by M S R

sridevi

. .   (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..        ….. పాపం శ్రీదేవి ! రాఘవేంద్రరావు ఈ సినిమాలో శ్రీదేవి చేత సిగరెట్ కూడా తాగించాడు . 1980 లో వచ్చిన ఈ మోసగాడు సినిమాలో శ్రీదేవి డబుల్ ఫోజు కూడా . ఒక శ్రీదేవి శోభన్ బాబుకి జోడీ , ఇంకో శ్రీదేవి చిరంజీవికి జోడీ . కవలపిల్లలు . ఒక శ్రీదేవి అల్లరిచిల్లరిగా తిరిగే యువతి , మరో శ్రీదేవి మట్టసంగా […]

ఆమెను చంపేశారు… 20 ఏళ్లుగా అయిపూజాడా లేరు… సీన్ కట్ చేస్తే…

January 10, 2025 by M S R

crime

. 2005… ఆమె పేరు రంజని… కేరళలోని ఓ ఊరు… దివిల్ అని ఆ ఊరివాడే… యవ్వనం, ఆకర్షణ… వాడేవో మాయమాటలు చెప్పాడు… లొంగదీసుకున్నాడు… అనుభవించాడు… ఆమెకు గర్భం… ఇది తెలియగానే దివిల్ ఆ ఊరు వదిలేశాడు… పఠాన్‌కోట్ ఆర్మీ ఏరియాలో తేలాడు… ఆమె గర్భానికీ నాకూ ఏ సంబంధమూ లేదని బుకాయించాడు గ్రామస్థులు వెళ్లి అడిగితే… ఆమెకు ఏం తోచాలో తెలియడం లేదు… ఈలోపు  రాజేష్ అనే మరో వ్యక్తి అనిల్ కుమార్ పేరుతో పరిచయం […]

యుద్ధ దేశాలకు అమెరికా సాయంలో కూడా స్కాములు…

January 9, 2025 by M S R

Laura Cooper

. .   ( పార్థసారథి పొట్లూరి ) ..         …. లారా కూపర్ – Laura Cooper! డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అఫ్ డిఫెన్స్ రష్యా, ఉక్రెయిన్, యురేసియాలకి కో ఆర్డినేటర్ గా పెంటగాన్ లో పనిచేస్తున్నది గత 20 ఏళ్లుగా! ఈ లారా కూపర్ రాజీనామా చేసింది! కో ఆర్డినేటర్ అంటే రష్యా, ఉక్రెయిన్, యూరోప్, ఆసియాలతో సంప్రదింపులు జరపడం! మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో అంటే రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ […]

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళిచ్చిన తెలంగాణ..!

January 9, 2025 by M S R

taj

. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్ల ప్రస్తావన లేకపోవడం మీద శ్రీశ్రీ చాలా బాధ పడితే… అది తెలుగు కవితలో తాజ్ మహల్ ను మించి నిలిచి, వెలిగే కవిత అయ్యింది. “మొగలాయి రాజు తెలి కన్నుల రాల్చిన బాష్ప ధారలే పొదలి ఘనీభవించినవి ముంతాజు మహాలు పోలికన్…” షాజహాను కన్నీరు ఘనీభవిస్తే తాజ్ మహల్ అయ్యిందన్నాడు జాషువా. ఆగ్రాలో యమున ఒడ్డున ప్రత్యక్షంగా చూసిన తాజ్ మహల్ కంటే… గుర్రం జాషువా పద్యకావ్యంలో […]

దాసరిపై తనంతటతాను రామోజీ నిషేధం పెట్టలేదు… పెట్టబడ్డాడు..!!

January 9, 2025 by M S R

dasari

. ఒక దశలో దాసరి నారాయణరావు పేరు గానీ, వార్తలు గానీ, ఫోటోలు గానీ ఈనాడు, సితార పత్రికల్లో రాకుండా రామోజీరావు నిషేధం విధించాడు… స్ట్రిక్టుగా అమలైంది కూడా… (తరువాత కొన్నేళ్లకు అది సమసిపోయింది…) ఐతే వాళ్లిద్దరికీ ఎక్కడ చెడింది..? ఇద్దరూ మీడియాలో ఉన్నారు, ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు… ఎందుకు ఆ దూరం ఏర్పడింది..? చాలామందికి అసలు కథ తెలియదు… అప్పటి పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి ప్రముఖ రచయిత యెర్రంశెట్టి శాయి… not only ban […]

ఓహో… తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా శాసించేది దిల్ రాజేనా..?!

January 9, 2025 by M S R

dil raju

. ముందుగా ఓ వార్త చదవండి…. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు అనుమతి… మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంపు… సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా 100 రూపాయలు పెంపు, జనవరి 11 నుంచి 5 షోస్ కు అనుమతి… జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకి […]

అదుపు తప్పిన శ్రీముఖి నాలుక బహిరంగ క్షమాపణలు చెప్పింది..!!

January 9, 2025 by M S R

srimukhi

. తెలంగాణ జనం తెల్ల కల్లు, మటన్ పిచ్చోళ్లు అన్నట్టుగా పిచ్చి వ్యాఖ్యలు చేసి, ఆంధ్రావాళ్లతో పోలిస్తే తెలంగాణవాళ్లు వేస్ట్ అన్నట్టు దిల్  రాజు నిజామాబాద్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్ సభలో మాట్లాడి తీవ్ర విమర్శల పాలయ్యాడు… ఈయననేనా రేవంత్ రెడ్డి ప్రేమించి ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ అంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల కూడా విమర్శలొచ్చాయి… ఈమధ్య రిపోర్టర్లను చూసి సినిమావాళ్లు, సినిమావాళ్లను చూస్తూ విలేకరులు తిక్క వ్యాఖ్యలకు దిగుతున్నారా..? అని గత […]

పదిహేడేళ్ల తరువాత సజీవంగా ‘మృతుడు’ ప్రత్యక్షం… ఏమిటీ కథ..?!

January 9, 2025 by M S R

missing man

. మన నేర దర్యాప్తు వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థల డొల్ల వ్యవహారాన్ని అప్పుడప్పుడూ కొన్ని కేసులు ప్రబలంగా, నగ్నంగా పట్టిస్తుంటాయి… పేదలు, ఖర్చులు పెట్టి లాయర్లను పెట్టుకోలేని వాళ్లు జైళ్లలోనే మగ్గుతుంటారు, అసలు నేరమే చేయకపోయినా ఏళ్ల కొద్దీ జైళ్లలో ఉంటారు, లేదా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు… ఇదీ అలాంటిదే… ఝాన్సీ… ఉత్తరప్రదేశ్‌లోని ఓ పట్టణం… ఆ పోలీసులు గస్తీ తిరుగుతున్నప్పుడు యాభయ్యేళ్ల ఓ వ్యక్తి తారసపడ్డాడు… రొటీన్‌గా ఆరా తీస్తే ఆయన పేరు […]

సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్… పదేళ్లయినా అదే పాపులర్ ప్రణయగాథ…

January 9, 2025 by M S R

rashmi

. నిజంగా ఇదొక విశేషమే… తెలుగు టీవీల్లో వినోద కార్యక్రమాల్ని వీక్షించేవారికి..! తెలుగు టీవీ కార్యక్రమాల్లో మస్తు పాపులర్ జంట సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్… ఎప్పుడో ఏదో సందర్భంలో రేటింగ్స్ కోసం వారి నడుమ ప్రణయగాథను క్రియేట్ చేశారు ఈటీవీ క్రియేటివ్ టీమ్… ఓసారి పెళ్లి కూడా చేశారు ఏదో ప్రోగ్రాంలో… సూపర్ హిట్… కలిసి కామెడీ స్కిట్లు చేస్తారు, కలిసి యాంకరింగ్ చేస్తారు, హోస్టింగ్… కలిసి డాన్సులు చేస్తారు, ఎత్తిపొడుపులు, ప్రణయ ఆలింగనాలు… […]

కిటికీలన్నీ బంద్ చేసి… నాగరికత అక్కడ బందీ అయిపోతోంది.,.

January 8, 2025 by M S R

windows

. .   ( కె.శోభ ) ..           …. అక్కడ అన్ని కిటికీలూ బంద్ ‘మేరె సామ్ నే వాలీ కిడికి పే ఏక్ చాంద్ కా టుక్ డా రహతీ హై ‘… ఇకముందు ఆఫ్గనిస్తాన్ లో ఎవరైనా తమ ప్రియమైన వారిని చూస్తూ ఈ పాట పాడుకోలేరు. అంతే కాదు, మహిళలకు కాస్తంత కూడా బయటి ప్రపంచం కనిపించదు. ఎందుకంటే అక్కడ ఇళ్లకు కిటికీలు పెట్టుకోకూడదని అక్కడి తాలిబన్ ప్రభుత్వం […]

టీటీపీతో వైరంతో… పాకిస్థాన్ తన గొయ్యి తనే తవ్వుకుంటోంది…

January 8, 2025 by M S R

pak

. .   (   పొట్లూరి పార్థసారథి  )..     …. భారత్ -పాకిస్తాన్ -బాంగ్లాదేశ్ -ఆఫ్ఘనిస్తాన్ part 2 2017 ట్రిగ్గర్ పాయింట్! 2017 లో పాకిస్థాన్ ఆఫ్ఘన్ సరిహద్దు ( డ్యూరాండ్ లైన్ ) వెంట ముళ్ళకంచె వేయడం ప్రారంభించింది! అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం ఉంది మరియు తాలిబాన్ అగ్ర నాయకులు పాకిస్తాన్ జైళ్ళలో ఉన్నారు. కానీ డ్యూరాండ్ లైన్ వెంట పాకిస్తాన్ ముళ్ల కంచె వేయడం జైల్లో ఉన్న తాలిబాన్ అగ్ర నాయకులకి […]

అఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ – బాంగ్లాదేశ్ – భారత్… Part- 1

January 8, 2025 by M S R

bangladesh

. .  ( పొట్లూరి పార్థసారథి ) ..    ….. ఆఫ్ఘానిస్తాన్ – పాకిస్థాన్ – బాంగ్లాదేశ్ – భారత్! Part 1 గుర్తు తెలియని వ్యక్తులు బాంగ్లాదేశ్ లోకి ప్రవేశించారా! బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా నడి బొడ్డున ఉన్న సెక్రటరియట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది! డిసెంబర్ 26, 2024 తెల్లవారుఝామున సెక్రటరియట్ లోని 7 వ నంబర్ బిల్డింగ్ లో 6 వ అంతస్తులో మంటలు ప్రారంభం అయి క్రమంగా 7, 8 […]

కేటీఆర్ ఫార్ములా కేసు… జగన్ మనిషితో అక్రమ ఆర్థిక లంకెలు…

January 8, 2025 by M S R

greenco

. కేటీఆర్ ఫార్ములా కేసులో ప్రధానమైన అంశం ఏమిటి…? అవినీతి, అధికార దుర్వినియోగం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ… తను పెట్టిన కేసు కూడా అదే… ఏదో విదేశీ కంపెనీ, చెల్లింపులు అనేసరికి ఈడీ ఎంటరైంది… అందరికీ తెలిసిందే… అంతకుముందు కేసీఆర్ బీజేపీని బజారుకు ఈడ్చడానికి, పార్టీ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేయడానికి ఎన్ని కుటిల విఫల ప్రయత్నాలు చేసినా సరే సక్సెస్ కాలేదు, పైగా ఓ పిచ్చి డ్రామా ప్లానుతో పరువు తీసుకున్నాడు తనే… ఐనా […]

ఆ హీరోయిన్లు ఒప్పుకోలేదట… అందుకే ఊర్వశిని పిలిచి కొట్టించారట…

January 8, 2025 by M S R

nbk

. సినిమా జర్నలిస్టులను చూసి నిర్మాతలు అలా తయారవుతున్నారా..? నిర్మాతల పిచ్చి వ్యాఖ్యలకు ప్రభావితులై జర్నలిస్టుల ప్రశ్నలూ అలా తయారవుతున్నాయా..? మొత్తానికి ఏం తయారయ్యారురా బాబూ అనే డైలాగు గుర్తొస్తోంది… ఆమధ్య పలు ప్రెస్‌మీట్లలో మన జర్నలిస్టులు అడిగిన పిచ్చి ప్రశ్నల గురించి చాలా చెప్పుకుని, మన మీద మనమే జాలిపడ్డాం కదా ఫాఫం… అసలే కల్కి కర్ణుడిపై అనంత శ్రీరామ్, పలు సందర్భాల్లో నాగవంశీ, పిచ్చి కూతల శ్రీకాంత్ అయ్యంగార్, నిజామబాద్ సభలో దిల్ రాజు… […]

దావూద్‌నే లేపేయబోయిన ఆమెది అచ్చంగా ఓ సినిమా ప్రతీకార కథ..!!

January 8, 2025 by M S R

sapna lady don

. .   (  రమణ కొంటికర్ల   ) ..       … అండర్ వరల్డ్ డాన్ గా దావూద్ ఇబ్రహీం నెట్ వర్క్… ప్రపంచదేశాల అండర్ వరల్డ్ మాఫియాతో తన సంబంధాలు.. ఈలోకానికి ఎంతో కొంత తెలిసిందే. బాలీవుడ్ ను శాసించిన మాఫియా డాన్ గా దావూద్ పేరు తెలియనివారూ అరుదే! అలాంటి దావూద్ ను అంతం చేస్తానని హెచ్చరించిన ఓ లేడీ డాన్ గురించి మీరు విన్నారా..? ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించి, గృహిణిగా ఉండే […]

చింతపడింది… కానీ కుప్పకూలలేదు… నిలబడింది… గెలిచింది…

January 8, 2025 by M S R

chintakrantha

. .  (  – విశీ (వి.సాయివంశీ  ) ..     … ఆమె మనసులో ఏముంది.. ఆమెలో ఎందుకంత చింత ? … మా చుట్టాల్లో కొందరితో సహా బయట కొంతమందిని చూశాను. మగవాళ్లకు పాతికేళ్లు వస్తాయి. పెద్దగా చదువుండదు. బోలెడంత లోకజ్ఞానం ఉందన్న భ్రమ మాత్రం ఉంటుంది. పెద్దగా చదువు లేని, అమాయకురాలైన ఆడపిల్లను ఉదారంగా కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటారు. వీడికి పాతికైతే, ఆ పిల్లకు పదహారో, పదిహేడో! ఏడాదిలో మొదటి బిడ్డ, […]

తమిళ స్టాలిన్‌ను చూసి మన తెలుగు పాలకులు ఏం నేర్చుకోవాలి..?

January 8, 2025 by M S R

eenadu

. తమిళనాడులో ఎక్కడో సింధూ నాగరికత ఆనవాళ్ళు తాజాగా దొరికితే ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా స్టాలిన్ తక్షణ స్పందనను చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రెండున్నర, మూడు వేల సంవత్సరాల క్రితమే ఉత్తర-దక్షిణ భారతాల మధ్య సంబంధ బాంధవ్యాలున్నాయనడానికి తమిళనాడులో దొరికిన కొన్ని పురాతన వస్తువులు ఆధారమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ, తమిళ ప్రజలు కానీ కోరుకుంటున్నది ఉత్తర- దక్షిణ సత్సంబంధాల గురించి పురాతన ఆధారాలు మాత్రమే కాదు. అంతకు మించి. ఈ దొరికిన […]

  • « Previous Page
  • 1
  • …
  • 89
  • 90
  • 91
  • 92
  • 93
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • 1999 నాటి సినిమా… వందలసార్లు టీవీల్లో వేసినా అవే తోపు రేటింగ్స్…
  • మీడియా ఏదేదో రాసింది… కోట వినుత కేసులో అసలేం జరుగుతోంది…!?
  • ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
  • ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
  • సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?
  • మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…
  • ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్‌..!!
  • అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!
  • చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…
  • నెవ్వర్… నో వే… ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions