. బీబీసీ… ఇది ఓ పక్కా భారత వ్యతిరేక మీడియా సంస్థ… లక్ష ఉదాహరణలు… ఏ చైనావంటి ప్రభుత్వమో అయితే దాన్ని నిషేధించి, కఠినంగా వ్యవహరించేది… కానీ మనది భారత దేశం కదా… అలాంటివేమీ మనకు చేతకావు… ఈ మాట అనడానికి నేనేమీ సందేహించడం లేదు… బీబీసీని చాన్నాళ్లుగా గమనించాకే… మోడీ వెన్నెముక లేని ధోరణిని గమనించాకే ఓ అంచనాకు వచ్చి వెలిబుచ్చుతున్న అభిప్రాయం… ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి… వాడికి హఠాత్తుగా హిందూ మహా సముద్రంలోని అగలెగ […]
వలసలు, ఆక్రమణలు, యుద్ధాలు, కుట్రలు… ఇదే అమెరికా చరిత్ర…
. అమెరికా దేశం అనేది మొదట్లో 13 బ్రిటీష్ కాలనీల ఒక చిన్న భూభాగం మాత్రమే, కానీ అది 50 రాష్ట్రాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఏర్పడి ఎలా అగ్రరాజ్యం గా అయ్యింది అంటే…! 2026 జూలై 4 నాటికి అమెరికా ఏర్పడి 250 సంవత్సరాలు అవుతుంది. కానీ 248 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1776 జూలై 4 న ఏర్పడిన అమెరికా దేశం చాలా చిన్న భూభాగం, మన ఉత్తర ప్రదేశ్ లో సగం […]
చాగంటి అంగీకరిస్తాడని అనుకోలేం… ఆయన వీటికి అతీతుడు…
. అనేక కార్పొరేషన్లు… కులాలవారీగా కార్పొరేషన్లు… నిజం చెప్పాలంటే అజాగళ స్తనాలు… వాటితో ఏమీ ఉపయోగం ఉండదు… సరే, రాజకీయ అవసరాల కోసం ఉపయోగపడతాయి… చూశారా, మీ కులానికి న్యాయం చేశాను అని చెప్పడానికి… నాడు జగన్ చేసిందే నేడు చంద్రబాబూ చేస్తున్నాడు… వోకే, ఆ చర్చలోకి ఇప్పుడెందుకులే గానీ… ఒక పదవికి ఎంపిక కాస్త ఇంట్రస్టింగ్ అనిపించింది… రాష్ట్ర నైతిక విలువలు, ప్రమాణాల సలహాదారుగా కేబినెట్ ర్యాంకులో చాగంటి కోటేశ్వరరావును నియమించింది చంద్రబాబు ప్రభుత్వం… ఒకకోణంలో […]
అడకత్తెరలో ఇజ్రాయిల్… బలం ఎక్కువే… కానీ బలగమే తక్కువ…
. మతం ముఖ్యమా? దేశ రక్షణ ముఖ్యమా? రెండూ ముఖ్యమే… నెతన్యాహు! ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. హమాస్, హెజ్బొల్లాలతో పాటు ఇరాన్, హుతిలని ఎదుర్కోవాల్సిన స్థితిలో యుద్ధం కావొచ్చు మరియు ప్రత్యర్థి దాడులు కావొచ్చు మొత్తానికైతే ఇజ్రాయేల్ సైనికులు చనిపోతున్నారు! IDF లెబనాన్ లో హెఙబొల్లా మీద దాడులు చేస్తున్న సందర్భంలో IDF సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించారు! ఇక్కడ IDF అంటే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ లో యువకులతో పాటు […]
ఆ కృష్ణ జింక భయమే ఇప్పుడతన్ని వెంటబడి తరుముతోంది…
భయం… ఆ కృష్ణ జింకను తాను వేటాడుతున్నప్పుడు, అది పరుగెడుతున్నప్పుడు దాని కళ్లల్లో తారాడిన ఆ భయమే… ఆ భయమే… ఇప్పుడు దాని వేటగాడు సల్మాన్ ఖాన్ కళ్లల్లోనూ… విధి తరుముతోంది… ఆ కృష్ణ జింక తనను వేటాడుతోంది… నిజానికి తను బాధితుడు కాదు, నిందితుడు… మన చట్టాలు, మన న్యాయవ్యవస్థల డొల్లతనం, తన డబ్బు, తన స్టార్ హోదా వల్ల మాత్రమే కాపాడబడుతున్నాడు… బిష్ణోయ్ జాతి పూజించే కృష్ణ జింకను వేటాడమే కాదు, సల్మాన్ వ్యక్తిగత […]
ఆ గెలుపు వెనుక ఆమె… సైలెంట్ ఆపరేటర్… అమెరికన్ ప్రశాంత్ కిషోర్…
. అమెరికా చరిత్రలో మొదటిసారిగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ “చీఫ్ ఆఫ్ స్టాఫ్” స్థానం కోసం ఒక మహిళను ఈ రోజు డోనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశాడు. ప్రస్తుత ప్రపంచంలో అత్యున్నతమైన స్థాయి అయిన అమెరికా అధ్యక్షుడి షెడ్యూల్ నిర్వహణ చూడటం, ఎవరు అతనిని కలవాలి, కలవకూడదు వంటి నిర్ణయాలు, అతనికి తెలియజేయాల్సిన విషయాలు, చెప్పకుండా నివారించాల్సిన అంశాలు, వ్యక్తిగత మరియు వ్యవస్థాగత విషయాల సమన్వయం, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలతో అనుసంధానం లాంటి […]
గుట్ట… ఆ పేరులో ఓ మహత్తు… ఇద్దరు ఘనులు చెడగొట్టారు గానీ…
. యాదాద్రి అనే పేరును మొత్తం తుడిచిపెట్టేసి… పాత యాదగిరిగుట్ట అనే పేరునే అధికారిక రికార్డుల్లో పొందుపరిచి… ఆ పాత ద్రోహాన్ని నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు… నో డౌట్… రీసెంట్ తన నిర్ణయాలు, అడుగుల మీద ప్రజలకు చాలా అభ్యంతరాలు, సందేహాలు ఉండవచ్చుగాక… కానీ ఈ చిన్న విషయంలో మాత్రం భక్తజనం ప్రశంసలు, ఆశీస్సులు అందుకున్నాడు… అబ్బే… నేములోనేముంది అని తేలికగా తీసిపారేయకండి… నేములోనే ఉద్వేగం ఉంది… తరాల అనుబంధం ఉంది… జియ్యరుడికి అంత […]
సెర్చింగు ఆపేయండి… అమెరికా తొలి తెలుగు సెకండ్ లేడీ ఈమే…
. ఇక ఆపండి…. తెగ వెతికేస్తున్నారు… తెలుగు నెటిజనం గూగుల్ సెర్చింగులో తెగ బిజీ అయిపోయారు… చిలుపూరి ఉష ఎవరు..? ఇదే సెర్చింగు… ఇంకా అందరికీ మెసేజులు, ఆమె ఆంధ్రా..? తెలంగాణా..? చిలుకూరి అంటే ఆంధ్రాలే కదా…? అబ్బే, కాదేమో, హైదరాబాద్ కావచ్చు… నో, నో, రోజూ విశాఖ నుంచి విజయనగరం వెళ్లి ఫిజిక్స్ పాఠాలు చెప్పే 95 ఏళ్ల చిలుకూరి శాంతమ్మది ఆంధ్రా అయినప్పుడు, ఈ చిలుకూరి ఉషది తెలంగాణ ఎందుకవుతుంది..? ఇలా బోలెడు ప్రశ్నలు, […]
ఈ వార్తలన్నీ చదువుతూ మేఘా కృష్ణారెడ్డి… జస్ట్, నవ్వుకుంటాడు..!!
. మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్ లిస్టు చేయడం లేదేం అని ఉరుముతున్నాడు కేటీయార్… ఆ వార్త చూస్తే నవ్వొచ్చింది… అప్పట్లో ఓసారి అదే మేఘా కృష్ణారెడ్డికి ఏదో సభలో సన్మానం చేసింది కూడా తమ పాలనకాలంలోనే అని గుర్తొచ్చింది… నవ్వొచ్చింది… ఇదుగో ఆనాటి గొప్ప వార్త క్లిప్పింగ్… ఎందుకు బ్లాక్ లిస్టు చేయాలయ్యా అనడిగితే… సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలింది వాళ్ల వల్లే… హమ్మా, వాళ్లను నిషేధించాలి కదా అంటున్నాడు… పైగా కొడంగల్ లిఫ్టులో 4350 […]
కెనడాలో ఓ గుడిపై, హిందూ భక్తులపై ఖలిస్థానీ మూకల దాడి…
మొదటి నుంచీ చెప్పుకుంటున్నదే… ఖలిస్థానీ శక్తులకు అడ్డాగా మారిపోయింది కెనడా… అక్కడి సిక్కు ఎంపీల మద్దతు లేనిదే ట్రూడో ప్రభుత్వానికి మనుగడ లేకపోవడంతో, తను మెతక వైఖరి తీసుకోవడంతోపాటు ఏకంగా ఇండియాతో రిలేషన్స్ తెంచుకోవడానికీ సిద్ధపడుతున్నాడు… దీంతో ఖలిస్థానీ శక్తులకు ఆడింది ఆట అన్నట్టుగా మారింది… బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా… ఈ మూడూ ఆ శక్తులకు అడ్డాలు… కెనడా అయితే అది మరో ఖలిస్థాన్ అయిపోయింది… గతంలో హిందూ గుళ్ల మీద పొలిటికల్, బెదిరింపు రాతలకు దిగిన […]
రుషికొండ ప్యాలెస్ చూసి బాబు గుండె చెరువైపోయి… బరువైపోయి…!!
. గంటకు పైగా రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం, తన స్వార్థం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. కలలో కూడా ఊహించని విధంగా చేశారు. గతంలో ఎవరిని రుషికొండ దరిదాపుల్లోకి రానివ్వలేదు. గుండె చెదిరిపోయేలా నిజాలు బయటకు వస్తున్నాయి… – సీఎం చంద్రబాబు……. ఇదీ తాజా వార్త ఆయన మాటలు… ‘‘ప్రజాస్వామ్యంలో, కలలో కూడా ఊహించలేం ఇలాంటి కట్టడాల్ని… జగన్ స్వార్థం, విలాసం కోసం ఈ ప్యాలెస్… అన్నింటికీ […]
‘‘అఘోరించిన న్యూసెన్స్ సమస్యను మహారాష్ట్రకు బదిలీ చేశారు… కానీ..?
. ముందుగా అఘోరికి సంబంధించిన ఈ తాజా వార్త చదవండి… . రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తిస్తున్న అఘోరీ మాత ఆత్మార్పణ కథ సుఖాంతంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుసనపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న అఘోరి మాతను పోలీసులు బుధవారం తెల్లవారుజామున క్షేమంగా తెలంగాణ సరిహద్దులు దాటించి మహారాష్ట్రకు తరలించారు. అఘోరి మాత సరిహద్దులు దాటించన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కొండగట్టు, వేములవాడ దేవాలయాలను దర్శించుకొని […]
తిరుమల లడ్డూ నాణ్యతకు ఇండియాటుడే సర్టిఫికెట్… కానీ..?
ఇండియాటుడే… ఓ జాతీయ మీడియా సంస్థ… పాపులర్ మీడియా… సర్వేలు, ఇతరత్రా ప్రయోగాలతో ఎప్పుడూ అదే మీడియా వార్తల్లో ఉంటుంది కూడా… అది పాత్రికేయ కోణంలోనే చేసిన ఓ తాజా ప్రయోగం మాత్రం మరీ టీవీ9 తరహాలో ఉండి నవ్వు పుట్టించింది… తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం నిజం… జంతుకొవ్వుల కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ నిజంగానే జరిగిందో లేదో… ఎవడి పాపమో, ఏ నికృష్టుడి నైచ్యమో తెలియదు, ఇప్పట్లో […]
వేల కోట్ల అక్రమాలు, భారాలను విడిచి… నమస్తే కోటిన్నర కథ…
మావల్లే అంటే మా నుంచే తీవ్రమైన ప్రతిఘటన, నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో రేవంత్ రెడ్డి 20 వేల కోట్ల మేరకు కరెంటు చార్జీలు పెంచలేదు తెలుసా అంటున్నాడు మాజీ యువరాజు కేటీయార్… నవ్వొచ్చింది… అఫ్కోర్స్, బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయాక అత్యంత ప్రజాస్వామిక పార్టీ అయిపోయింది… గతంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని, ప్రజల వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ పార్టీ హరీష్, కేటీయార్లు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పరుగులు తీస్తున్నారు… ఏదో ఒకటి… ట్వీటాలి, ఉరకాలి, […]
పర్స్ కాజేసి… పల్స్ మింగేసి… పీనుగను తీసుకెళ్లమంటారు..!!
ప్రయివేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం షాక్ ట్రీట్మెంట్ లాంటిది. అక్కడ జరగకూడనివి ఎన్నెన్నో, ఏవేవో జరుగుతుంటాయని తెలిసినా…అక్కడికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితుల్లో పడిపోతాం. వెళ్లడం వరకే మన వంతు. వెళ్లిన తరువాత వంతుల వారీ డాక్టర్ల బారిన పడి…వారు రెఫర్ చేసే పరీక్షల బారిన పడి…వారు రాసే మందుల బారిన పడి…చివర బిల్లుల వలలో పడి…పరి పరి విధాలుగా పడడమే తప్ప…లేవడం ఉండదు. ప్రాణం ఎవరిదయినా ప్రాణమే. డబ్బు ఎవరిదయినా డబ్బే. అయితే డబ్బు ప్రాణాలను […]
హారతులు ఏ రోజు..? లక్ష్మి పూజలు ఏ రోజు..? ఇదుగో ఇదీ అసలు క్లారిటీ.,.!
దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి… మళ్లీ ఇదో సందిగ్ధం… ప్రతిసారీ ప్రతి పండక్కీ ఇదే సందేహం తలెత్తుతోంది… వచ్చీ రాని పాండిత్యంతో, కన్విన్స్ చేయలేని వాదనలతో కొందరు సంఘాలుగా ఏర్పడి మరీ విప్రోత్తములు సలహాలు పారేస్తుంటారు… కేసీయార్ కాలం కాస్త బెటర్… స్వాములు కనిపిస్తే చాలు పాదాల మీద పడిపోయే ఆయన విద్వత్తు, పరిషత్తు అనే పేర్లతో ఎవరైనా ఏదైనా చెబితే కళ్లకద్దుకునేవాడు… అంతటి విశాఖ అక్రమ స్వరూపానందుడికే జాగాలు, భూములు రాసిచ్చినోడు కదా… (మరి రేవంత్ దాన్నేం […]
ఇరాన్ ఖొమేనీ ఎక్కడున్నాడో తెలిసీ… వదిలేసిన ఇజ్రాయెల్..!!
. Days of Response – డేస్ అఫ్ రెస్పాన్స్! ఇరాన్ మీద దాడికి ఇజ్రాయేల్ పెట్టిన పేరు ‘ Days of Response ’. అక్టోబర్ 1 న ఇరాన్ ఇజ్రాయేల్ మీద మిసైళ్ల తో దాడి చేసిన 26 రోజులకి ఇజ్రాయేల్ ప్రతి దాడి చేసింది! అఫ్కోర్స్! ఇజ్రాయేల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటో ఇరాన్ కి చెందిన పెంటగాన్ అధికారి అరియనే ఇరాన్ కి లీక్ చేసిన తరువాత ఇజ్రాయేల్ కొద్ది రోజులు […]
ఇజ్రాయిల్ దాడి ప్లాన్ అమెరికా నుంచే ఇరాన్కు లీక్..?
. ఇజ్రాయేల్ ఇరాన్ మీద ఎదురు దాడి చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నది? చాలా మంది అనుకోవడం ఏమిటంటే ఇజ్రాయేల్ కనుక ఇరాన్ మీద దాడి చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం అవకూడదు కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నది అని! ఇజ్రాయేల్ దాడి ఎలా ఉండాలి అంటే సమీప భవిష్యత్ లో ఇరాన్ తిరిగి దాడి చేయడానికి భయపడేట్లుగా ఉండాలి! కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేస్తున్నది ఇజ్రాయేల్! ఇరాన్ అణు విద్యుత్ ప్లాంట్, మిసైల్స్ […]
రేయ్, హఠాత్తుగా ఏమైందిరా మీకు..? ఇండియా ఇజ్జత్ పజీత..!!
. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్కు టీమ్ ఇండియా అర్హత సాధిస్తుందా? ఇండియన్ క్రికెట్ టీమ్ 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయింది. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో భారత జట్టు బ్యాటింగ్లో తడబడినప్పుడే.. క్రికెట్ అభిమానులకు ఎక్కడో ఒక అనుమానం మొదలైంది. ఇటీవల కాలంలో భారత జట్టు పెర్ఫార్మెన్స్లో consistency లోపించింది. ఎప్పుడు ఎలా ఆడతారో అర్థం కాదు. బంగ్లాపై ఎలాగో గెలిచిన తర్వాత.. న్యూజీలాండ్ జట్టుతో సిరీస్ అనగానే.. […]
జ్యోతి బెడ్రూం, బాత్రూముల్లోకే వెళ్లగలదు… ఈనాడు మనిషి బుర్రల్లోకీ జొరబడగలదు…
చెప్పుకోవాలి… ఖచ్చితంగా చెప్పుకోవాలి… ప్రపంచంలోకెల్లా అత్యంత నికృష్టమైన, నీచమైన దరిద్ర రాజకీయాలకు అడ్డా ఏపీ… సరే, జగన్- షర్మిల వివాదానికే వద్దాం… అన్న మీద కోపంతో అయ్య పేరు చెప్పుకుని తెలంగాణలో తిరిగింది… ఆమే, గతంలో సమైక్యవాది, ఎహె, ఫోఫోవమ్మా అని జనం ఛీకొట్టేసరికి… తత్వం బోధపడింది… అప్పటికే కోట్ల ఖర్చు… ఏ కుటుంబమైతే తమకు ద్రోహం చేసిందో ఆ కాంగ్రెస్ పంచనే చేరింది… కాంగ్రెస్ అంటేనే ఓ మాదచ్చోద్ పార్టీ… చేరదీసింది… జగన్ను బూతులు తిట్టించింది… […]
- « Previous Page
- 1
- …
- 9
- 10
- 11
- 12
- 13
- …
- 149
- Next Page »