. నిజమే… ఓ మిత్రుడు సోషల్ మీడియాలో అడిగినట్టుగా…. ప్రభుత్వం మానససరోవరం, కైలాస పర్వత యాత్రకు సంబంధించిన వివరాలను ఎందుకు మీడియా ద్వారా ప్రజలకు చెప్పడం లేదు..? అయిదేళ్లుగా ఈ యాత్ర లేదు…. 2020 నుంచి కోవిడ్ కారణంగా కొన్నాళ్లు చైనా నిలిపివేసింది…. భౌగోళికంగా చైనా పరిధిలో మానససరోవరం ఉంటుంది కాబట్టి చైనా అనుమతి అవసరం, వీసాలు కూడా అవసరం… తరువాత గాల్వాన్ లోయలో ఇండియా – చైనా సరిహద్దు బలగాల ఘర్షణ, ఉద్రిక్తత కారణంగా కొన్నాళ్లు […]
డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
. జామకాయలో ఏముంది సార్..? ఇది డ్రాగన్… హెల్త్ కాన్షియస్ ఉన్నోళ్లకు ఇది బంగారం సార్… ధర కాదు, ఆరోగ్యం ముఖ్యం, అసలు ఈ పండే ఒక ఔషధం అని క్లాస్ పీకాడు పళ్లబ్బాయి… అంత స్పెషలా అనడిగాను… నిజంగానే డ్రాగన్ ఫ్రూట్ మీద విపరీతమైన హైప్ ఏర్పడింది మార్కెట్‌లో… చివరకు ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్లలో, అంటే పూలుపండ్లు ఫంక్షన్లలో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పెడితే అదొక లెవల్ అట… ఓ పాపులర్ సామెత ఉంది కదా… రోజుకొక […]
పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
. ….. By….. పార్ధసారధి పోట్లూరి………….. Mossad Vs ISI…. రెండు అత్యంత ప్రమాదకర గూఢచార సంస్థల మధ్య జరిగిన సమరంలో పాకిస్థాన్ కి చెందిన ఐఎస్ఐ పైచేయి సాధించింది..! మొదటిది ఇజ్రాయెల్ కి చెందిన MOSSAD అయితే రెండవది పాకిస్థాన్ ISI… ఈ కధనం పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి. దానికి సంబంధించిన వ్యక్తి పేరు AQ ఖాన్ గురించి. 2021 అక్టోబరు 17 వ తేదీన తన 85 వ ఏట చనిపోయాడు aq […]
పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
. ఓ వార్త…. గమ్మత్తుగా రాశాడు రిపోర్టర్ ఎవరో గానీ… 2023MH4 అని పేరు పెట్టబడిన ఓ భారీ గ్రహశకలం లేదా ఖగోళ వస్తువు ఏదో వేగంగా భూమిని సమీపిస్తోంది… ఐదారు అంతస్థుల భవనం రేంజులో ఉండే ఆ శకలం గనుక భూమిని ఢీకొంటే భూమి ముక్కలుచెక్కలు… 24వ తేదీన ఢీకొట్టబోతోంది… ఇక యుగాంతమే…. ఎందుకైనా మంచిది, అలర్ట్‌గా ఉండండి… ఇదీ వార్త సారాంశం… అదుగో యుగాంతం, ఇదుగో ప్రళయం అని తరచూ కాన్‌స్పిరసీ సిద్ధాంతాలను కొందరు […]
ఆమెపై హానీట్రాప్… పడిపోయింది… మన రహస్యాలన్నీ చెప్పేసింది…
. ఇటీవల గూఢచారి, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పుంఖానుపుంఖాలుగా రాస్తున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం కదా… దేశాల నడుమ గూఢచర్యంలో ఇదేమీ కొత్త కాదు, ఈమెతో మొదలూ కాదు, ఆగిపోదు… జ్యోతి ఓ యూట్యూబర్… ఎక్కడికి వెళ్లాలన్నా, సమాచారం సేకరించాలన్నా చాలా పరిమితులు ఉంటాయి, కష్టం… కానీ మన ఏజెంట్లను కడుపులో పెట్టుకుని కాపాడే కీలకమైన హైకమిషన్ ఉద్యోగిగా ఉంటూ… దేశద్రోహిగా మారితే… శతృదేశపు ఏజెంటుగా మారితే..? అవును, ఇది అలాంటి కథే… ఇప్పుడు నెమరేసుకోవాల్సిన ద్రోహ […]
ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
. నేర దర్యాప్తు, న్యాయ వ్యవస్థలు ఎంత డొల్లో చెప్పడానికి అనేకానేక ఉదాహరణలు ఈ దేశంలో… తీవ్ర నేరాలకు సైతం ఏళ్లకేళ్లు విచారణలు…. ఊదు కాలదు, పీరు లేవదు… ఎవడికీ ఏమీ కాదు… డబ్బులున్నవాడు బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు…. డబ్బు లేనోడు జైళ్లలో ఉంటాడు… అప్పుడప్పుడూ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఓ గగ్గోలు… ప్రమాదకరం అంటూ… నిజమే, కానీ మరి సత్వర న్యాయం మాటేమిటో మాత్రం ఎవరూ మాట్లాడరు… న్యాయవ్యవస్థ పరిధిలో, […]
అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశం యావత్తూ కోరుకున్నది ఒక్కటే దేశం లోపల ఉన్న ద్రోహుల పనిబట్టాలని ఇప్పుడు NIA ఆ పనిలోనే ఉంది ఇప్పటికీ 11 మంది అయ్యారు ఈ 11 మందీ మన దేశ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న నేరం కింద అరెస్ట్ అయ్యారు ఒక రకంగా వీళ్ళు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్ ఏజెంట్లు దేశవ్యాప్తంగా ఇలాంటి పాకిస్తాన్ గూఢచారులను పట్టుకునేందుకు ప్రస్తుతం NIA అనేక రాష్ట్రాల్లో జల్లెడ పడుతుంది రానున్న రోజుల్లో […]
అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
. ముందుగా సాక్షి పాత్రికేయ మిత్రుడు, రచయిత Poodoori Rajireddy ఫేస్‌బుక్ వాల్ మీద షేర్ చేసుకున్న ఈ పోస్టు చదవండి… చదవగానే మీకు సరిగ్గా సమజ్ కాదు, నమ్మరు, అందుకని మళ్లీ మళ్లీ చదవండి… · పోయిన్నెల మా కరెంట్ బిల్లు 51 రూపాయలు! 2025 ఏప్రిల్ నెలకుగానూ హైదరాబాద్‌లోని మా (అద్దె) ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు 51 రూపాయలు. మేము ఏసీ, ఫ్రిజ్ లాంటివి వాడం కాబట్టి మామూలుగా బిల్లులు తక్కువగానే వస్తుంటాయి. ఆ తక్కువల్లోనూ […]
కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
. పార్ధసారధి పోట్లూరి …. 74 సంవత్సరాల చెదలు పట్టిన చెట్టుని ఆసాంతం నరికేసిన మోడీ & జై శంకర్ ! యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్థాన్ (United Nations Military Observer Group in India and Pakistan) అనేది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన పరిశీలక బృందం… ఈ బృందం ముఖ్య ఉద్దేశ్యం భారత పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ మీద నిత్యం నివేదకలు ఇవ్వడం! 948 లో నెహ్రూ […]
అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!
. మామిడి పళ్ల సీజన్ కదా… అసలే మన తెలుగు రాష్ట్రాలు అంటేనే మధుమేహానికి, అంటే సుగర్ వ్యాధికి అడ్డాలు… తినకుండా ఉండలేరు… టెంప్టింగ్ టేస్ట్… కానీ అదేమో తీపి… తింటే పోతార్రోయ్ అని బెదిరించే యూట్యూబర్లు, మీడియా… కొందరు మామిడి పళ్లకు బదులు మామిడికాయలు తినండి అంటారు… అంటే పళ్లకు బదులు పచ్చి మామిడి… (raw mango vs ripe mango)… కానీ దేని రుచి దానిదే, దేని పోషకాల విశిష్టత దానిదే… మామిడి ముక్కలు […]
== యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
. Nàgaràju Munnuru……. నోట్: చాలా పెద్ద పోస్టు, నాన్ సీరియస్ రీడర్స్ స్కిప్ చేయవచ్చు. == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం == ప్రపంచంలో ఏ మూలకు ఏమి జరిగినా అది ప్రపంచ వాణిజ్యం మీద స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. దానిని ఇతరుల కంటే కాస్త ముందుగా (కనీసం ఒకరోజు) అంచనా వేయగలిగితే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా లాభాలు సంపాదించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనలు పరిగణనలోకి తీసుకుని, వాటి ఫలితాలను విశ్లేషించి, […]
అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
. Pardha Saradhi Potluri …. భారత్ ఒక వైపు – చైనా, పాకిస్తాన్, టర్కీ, CNN, BBC, అల్ జజీరా, బంగ్లాదేశ్ ఒక వైపు! ఆపరేషన్ సిందూర్ వలన భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి, అలా అని భారత్ విఫలమైందని కాదు చెబుతున్నది… 1.భారత్ లోని R&AW, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్ తాము CIA, మోస్సాద్ లకి తీసిపోము అని ప్రపంచానికి చాటి చెప్పాయి! 2.చైనా ఆశలు అడియాశలు అయ్యాయి. ఆసియా ఖండంలో […]
గూఢచారి జ్యోతి… ఎన్ఐఏను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
. జ్యోతి… పేరుకు ఓ యూట్యూబ్ వ్లాగర్… కానీ అసలు వృత్తి గూఢచర్యం… పాకిస్థాన్‌కు ఉపయోగపడేలా సున్నితమైన మిలిటరీ కదలికల్ని, పరికరాల్ని షూట్ చేస్తూ, వాళ్లకు షేర్ చేస్తోందని కదా ఆమెపై ఆరోపణ… అరెస్టు చేశారు, పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి… ఆమెకు పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీసుతో ఉన్న సంబంధాలు, డేనిష్ అనే వ్యక్తితో బంధాలు, ఆమె పాకిస్థాన్ పర్యటన, ఉగ్రవాద దాడికి నెల ముందే ఆమె పహల్‌గాం వెళ్లడం వంటి బోలెడు కథనాలు వస్తున్నాయి… నో డౌట్, […]
పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
. అవునూ, ఇండియా మీద కౌంటర్ క్యాంపెయిన్ కోసం ఎంపిక చేసిన పేర్లు ఎవరివయ్యా అని చూస్తూ… అందులో దివంగత నేత బేనజీర్ భుట్టో, అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ కొడుకు, పీపీపీ నేత బిలావల్ భుట్టో పేరు ఉంది… వెంటనే మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్ పేరు కనిపించింది… ఇాద్దరూ గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖను లీడ్ చేసినవాళ్లే… వాళ్లు గాకుండా మాజీ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిరి ఖాన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి […]
‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’
. ఒకవైపు ఎయిర్ బేస్‌లు ధ్వంసమవుతూ… అణు గోదాముకు బొక్కలు పడుతూ… యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిసైళ్లు గాలిలోనే పేలిపోతుండగా… గెలిచామని సంబరాలు, ఊరేగింపులకు ‘పాల్పడిన’ పాకిస్థాన్ ఇప్పుడూ ఊరుకుంటుందా..? ఎంపీలతో ఏడు టీమ్స్ ప్రపంచమంతా తిరిగి, పాకిస్థాన్‌ను బదనాం చేయడానికి ఇండియా పథకరచన చేస్తుంటే… ఏతులు, గప్పాలకు నోరు పెద్దదైన పాకిస్థాన్ మాత్రం ఊరుకుంటుందా..? తను కూడా ఓ ఉన్నత స్థాయి టీమను ఇండియాను కౌంటర్ చేయడానికి విదేశాలకు పంపించబోతోంది… ఇండియా ఏం చెబుతుంది..? ‘‘పాకిస్థాన్ […]
మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
. ఒక గుణపాఠం నుంచి తిరుగులేని విజయపథం వైపు.., ప్రపంచానికి తెలియని మన ఓ విజయగాధ గురించి చెప్పుకోవాలి ఓసారి… పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను, యుద్ధవిమానాల్ని గాలిలోనే తుత్తునియలు చేసి… అడ్డంకి లేకుండా దాని ఎయిర్‌బేస్‌లు, ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసిన గెలుపు వెనుక ఓ పాత కథ ఉంది… అదే ఈ కథనం… 1995 డిసెంబర్ 17… వెస్ట్ బెంగాల్ లోని పురూలియా జిల్లాలో ఒక లాట్వియా AN-26 విమానం ఏకే- 47లతో నిండి ఉన్న […]
మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
. ప్యాంట్లు విప్పి చూసి, కాల్చేసిన పహల్‌గాం ఉగ్రవాదికీ బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్‌కూ పెద్ద తేడా ఏమీ ఉండదు ఇండియా కోణంలో… షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశాక… ఆ దేశం మతం దృష్టితో పక్కా హిందూ వ్యతిరేక, పక్కా ఇండియా వ్యతిరేక వ్యవహారశైలి కనబరుస్తోంది… యూనస్ ఈమధ్య చైనాకు వెళ్లి కొన్ని వ్యాఖ్యలు చేశాడు… ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అని చైనాకు గుర్తుచేశాడు… ఇండియా నుంచి ఈశాన్యంలోని సెవెన్ సిస్టర్స్ రాష్ట్రాలకు […]
జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్ భాషను రపారపా నమిలేశాడు..!
. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం…. అంటే ఎయిటీస్‌లో మాట… రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నాడు… ఆయన మంత్రివర్గంలో పీవీ నరసింహారావు మంత్రి… కీలకమైన శాఖలే… తరువాత కాలంలో అదే రాజీవ్ భార్య సోనియాకు నచ్చలేదు, అమానవీయంగా తొక్కేసింది, చివరకు ఆయన శవం మీద కూడా కక్ష కనబర్చింది… అది వేరే కథ… తిట్టకండి, ఆమె తెలంగాణ ప్రదాత… అయితే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి గేట్లు తెరిచాడు, దేశాన్ని కొత్త సాంకేతిక జ్ఞానం వైపు తీసుకుపోయాడు,.. ఓరోజు […]
బురద జల్లడం కాదు… సరైన సంకల్పంతో రాసినా, గీసినా, తీసినా ఒప్పే…
. భావప్రకటన స్వేచ్ఛ… ఇదేమీ సంపూర్ణ హక్కు కాదు… పరిమితులుంటాయి… ఎటొచ్చీ సోషల్ మీడియాకు అది అర్థం కావడం లేదు… తమ నాయకులు, తమ పార్టీల ప్రచారం కోసం, ప్రత్యర్థుల మీద ఎడాపెడా అబద్ధాలు, తప్పుడు చిత్రాలు, వీడియోలతో నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నవాళ్లు కోకొల్లలు… ఈ దిశలో అన్ని ‘గీత’లనూ దాటుతున్నారు… సోషల్ మీడియా మాత్రమే కాదు… ప్రధాన మీడియాలో వచ్చే వార్తలు, కథనాలు, కార్టూన్లు, ఫోటోలు, వీడియోల మీద కూడా కెేసులు పడుతున్నాయి… అధికారంలో ఉన్నవాడి […]
దీన్నే ‘ప్రాప్తం’ అంటారు… పాపం, మనసుల్ని కదిలించే ఓ ‘తల్లి’ కథ…
. ఆమె పేరు రాజలక్ష్మి కర్… వయస్సు ప్రస్తుతం 54 సంవత్సరాలు… ఓసారి 13 ఏళ్ల వెనక్కి వెళ్దాం… అది భువనేశ్వర్… ఆమె ఎటో వెళ్తోంది… ఓచోట శిశువు ఏడుపు వినిపిస్తోంది… అటూఇటూ చూసింది… కాస్త దూరంలో రోడ్డు పక్కన పడేయబడిన ఓ శిశువు… అక్కడ ఎవరూ లేరు… ఎవరో ఆమెను కన్నతల్లి వదిలించుకున్న బిడ్డ అని అర్థమైంది… తనకూ పిల్లల్లేరు… భర్తను అడిగింది… మనం పెంచుకుందాం అన్నాడు ఆయన… ఆడ పిల్ల… గుండెలకు హత్తకుంది… తనకు […]
- « Previous Page
- 1
- …
- 10
- 11
- 12
- 13
- 14
- …
- 118
- Next Page »