Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మా దేశానికి రండి… ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్‌కు రష్యా గుడ్ ఆఫర్…

April 5, 2022 by M S R

ukraine

పార్ధసారధి పోట్లూరి……..    ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ యుద్ధం వలన తిరిగి భారత దేశానికి వచ్చిన 18,000 వేల మంది విద్యార్ధులు దాక ఉన్నారు! వీళ్ళలో కొత్తగా చేరిన వాళ్ళతో పాటు రెండవ సంవత్సరం విద్యార్ధులు, మూడవ సంవత్సర విద్యార్ధులు, ఇక ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్స్ చేయాల్సిన వారూ ఉన్నారు.   రష్యా కేవలం భారత విద్యార్ధుల కోసం మంచి ఆఫర్ ఇస్తున్నది! ఉక్రెయిన్ లో వైద్య విద్యని అభ్యసిస్తూ మధ్యలో భారత దేశానికి తిరిగి వచ్చిన […]

ఇది కాంగ్రెస్-టీడీపీ పునఃకలయిక సంకేతమా..? ఉత్త కర్టెసీ భేటీయేనా..?

April 5, 2022 by M S R

tdp

మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ నిర్మాణాత్మక చర్చ జరుగుతుంది అనుకున్నాను గానీ… పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… లైట్ తీసుకున్నారు… ఈ ఫోటో ఏమిటంటే… స్టాలిన్ డీఎంకే పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు, సోనియా ముఖ్య అతిథిగా వచ్చింది… చాలామంది ఎంపీలను పిలిచినట్టున్నారు… కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఎంపీలే పలువురు వచ్చారు… వచ్చినవారిలో గల్లా జయదేవ్ సహా ఇద్దరు టీడీపీ ఎంపీలున్నారు… అదీ ఆసక్తికరంగా ఉన్నది… ఎందుకంటే..? మళ్లీ చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నాడా..? […]

‘‘ఇదేం కక్కుర్తి..? మీడియా హౌజుల వివక్ష తీరు సిగ్గుపడేలా ఉంది…’’

April 5, 2022 by M S R

tv9

ఒక మంచి హెడింగ్ పెడితే 50 రూపాయలు… ఒక మంచి వార్తను పట్టుకోగలిగితే 100 రూపాయలు… ఇంటర్నల్ మీడియా మ్యాగజైన్ ‘ఈనాడు సమీక్ష’లో పేర్లు, అభినందనలు… ఛైర్మన్ పేరిట అభినందనలు… ఇవన్నీ ఈనాడులో వర్క్ కల్చర్‌ను డెవలప్ చేశాయి గతంలో… మిగతా పత్రికలు ఈనాడును చూసి చాలా వాతలు పెట్టుకున్నా సరే, ఇలాంటి మంచి లక్షణాల్ని అలవరుచుకోలేకపోయాయి… ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న మెచ్చుకోలు, ఒక చిన్న అభినందన, ఓ చిన్న కానుక, ఓ చిన్న […]

ఆదానీ అనగానే ముందు తిట్టేద్దాం… తప్పో ఒప్పో తరువాత సంగతి…

April 5, 2022 by M S R

adani

నిన్నటి నుంచీ చాలామంది వెక్కిరిస్తున్నారు ఒక వార్తను… ఫేస్‌బుక్‌లో ఫస్ట్ చాడ శాస్త్రి  వాల్ మీద కనిపించినట్టుంది… ఈ వార్తను ఈమధ్యే చదివినట్టు గుర్తుంది, కానీ అది ఏ పత్రికో గుర్తురావడం లేదు… సరే, పత్రిక ఏదయితేనేం… పత్రికల్లో బేసిక్స్ కూడా తెలియనివాళ్లు అన్ని రంగాల మీద తోచినట్టు రాసిపారేస్తూ, అభాసుపాలవుతున్నారు… పాత్రికేయ ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నయ్ అనేది తాజా చర్చనీయాంశం… టెక్నికల్, బిజినెస్ వంటి అంశాలపై ఏమైనా రాసేటప్పుడు వాటి మీద కనీసావగాహన ఉండాలనేది ఓ అన్ […]

పబ్బు వార్తలకు ఇది మరో కోణం… నిజాలు నిష్ఠురంగానే ఉంటయ్…

April 4, 2022 by M S R

pub

‘‘తెలుగు సినిమాలు, సీరియళ్లలాగే రొటీన్ ఫార్ములా కథనాలు… అదుగో పబ్బు, డ్రగ్స్ గబ్బు, మత్తు హబ్బు, కల్చర్ నాశనం, భ్రష్టుపట్టిపోయింది, పెద్ద తలకాయలు, డబ్బు గబ్బు, మైకంలో సెలబ్రిటీలు…. వార్తల కోణం ఇదే, హెడింగులు ఇవే, పోలీసుల వెర్షన్‌తో మాత్రమే ఎడాపెడా దున్నేయబడుతున్నయ్… చాలామంది జర్నలిస్టులకు అసలు పబ్బుల్లోకి ఒక్కసారి అడుగుపెట్టిన అనుభవం కూడా ఉండదు… వాళ్ల జీతభత్యాలు పర్మిట్ చేయవు… రాడిసన్ బ్లూ పబ్బుపై పోలీసుల దాడి, సెలబ్రిటీలు, రేవ్ పార్టీ, భగ్నం గట్రా వార్తల […]

కవరింగ్ విశ్లేషణలు వద్దు… శ్రీలంక ఏడుపుకి అసలు కారణాలు ఇవీ…!!

April 4, 2022 by M S R

srilanka

పార్ధసారధి పోట్లూరి ……… శ్రీలంక దుస్థితి! వారసత్వ రాజకీయాలు! శ్రీలంకలో నేడు నెలకొన్న దుర్భర పరిస్థితులకి కారణం ఎవరు ? ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలు అని చెప్పవచ్చు.ప్రజలు తమ విజ్ఞతని ప్రదర్శించకపోతే అది దేశం కావచ్చు లేదా దేశంలో ఒక భాగంగా ఉండే ప్రానిస్స్ లేదా రాష్ట్రాలు కావచ్చు, ఎలాంటి దుష్ఫలితాలని అనుభవిస్తాయో మన దేశంలో కొన్ని రాష్ట్రాలని ఉదాహరణగా చూపవచ్చు… అలాగే ఒక దేశంగా మన భారతదేశం ఎలాంటి స్థితిలోకి నెట్టబడిందో మనకి అనుభవమే! తాము […]

యోగి బాటలోనే అస్సాం సీఎం… బుల్‌డోజర్ పాలన, తూటా న్యాయం…

April 3, 2022 by M S R

bulldozer

ఎన్‌కౌంటర్లు… యూపీలో యోగి జరిపిన ఎన్‌కౌంటర్లు అన్నీఇన్నీ కావు… వందలు కాదు, వేలల్లో… లీగల్ ప్రాసెస్‌ను విస్మరించి, న్యాయసమీక్ష అధికారాన్ని కూడా పోలీసులకే అప్పగించడం రాను రాను ఎలా దుష్ఫలితాలకు దారితీస్తుంది..? డైనమిక్ న్యాయవ్యవస్థ వైపు, చట్టాల వైపు ఆలోచించకుండా ఎన్‌కౌంటర్ల మార్గం పట్టడం శ్రేయోదాయకమేనా..? మొన్నటి ఎన్నికల్లో యోగి గెలుపు స్థూలంగా జనామోదంగా భావించాలా..? ఇవన్నీ చిక్కు ప్రశ్నలు… అయితే యోగిని చూసి, అస్సాం సీఎం కూడా అదే బాటపట్టడం గురించి కూడా చెప్పుకోవాలి… ఓ […]

కశ్మీర్ న్యూ ఫైల్స్..! ఇదీ ఆ కశ్మీరీ పండిట్ల వార్తే… శారదా కారిడార్..!!

April 2, 2022 by M S R

sharada

కశ్మీర్ ఫైల్స్..! అంటే చరిత్రపుటల్లో దాగి ఉన్న నరమేధాలు, పైశాచిక ఊచకోతలు, మతోన్మాదాలే కాదు… వర్తమాన పరిణామాలు కూడా..! ఇండియాను మతం పేరిట రెండు ముక్కల్ని చేయాలని అనుకున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎవడో ఓ అర్ధ నిపుణుడికి (సగం) బాధ్యత ఇచ్చింది… మ్యాప్ మందు పెట్టుకుని అడ్డంగా తోచిన గీతలు గీసి, ఇది పాకిస్థాన్, ఇది ఇండియా అన్నాడు… శాస్త్రీయ విభజన అయితే కదా… ఈలోపు ఇటువాళ్లుఅటు, అటువాళ్లుఇటు… లక్షలాదిగా వలస… లక్షల మంది మరణించారు… మతం […]

ఈ ప్రపంచస్థాయి డాక్టర్ మీద శ్రీదేవికి ఎనలేని అభిమానం… ఎందుకలా..?!

April 1, 2022 by M S R

nori

నోరి దత్తాత్రేయుడు… తెలుగు జాతి గర్వించదగిన డాక్టర్… ప్రత్యేకించి కేన్సర్ రోగులెందరికో దేవుడు… ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆయన గురించి మళ్లీ పరిచయం చేయడం ఓ సాహసమే… లెజెండరీ స్టేటస్‌కన్నా చాలా ఎక్కువ… ఈమధ్య హైదరాబాద్ వచ్చాడు… విస్మయకరం అనిపించింది ఏమిటంటే… ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ముప్పావుగంట ఇంటర్వ్యూ ఇవ్వడం… చాలా అంశాల్ని ఏ శషభిషలూ లేకుండా పంచుకోవడం..! మేం తోపులం, మేం దైవాంశ సంభూతులం అని ఫీలయ్యే పిచ్చి సెలబ్రిటీలందరూ ఆయన్ని చూసి నేర్చుకోవాలి… […]

వాయగొట్టి, చావగొట్టి, చెవులు మూసి… పెద్ద నష్టమేమీ లేదోయ్ అంటారా..?!

March 31, 2022 by M S R

power tariff

ఇంత ఆశ్చర్యం ఎప్పుడూ కలగలేదు… క్వాసీ జుడిషియల్ అధికారాలు, బాధ్యతలున్న ఓ అధికారి కరెంటు చార్జీల పెంపును రాజకీయ కోణంలో విశ్లేషించి సమర్థించుకున్న తీరు…! ఏపీలో కరెంటు ఛార్జీలు అడ్డగోలుగా పెంచారు… సరే, జగన్ ఇంతకుముందు ఏమన్నాడు..? ఇప్పుడు ఎందుకు వాయగొడుతున్నాడు అనేది వదిలేయండి కాసేపు… ప్రతిపక్షాల విమర్శలూ వదిలేద్దాం కాసేపు… కానీ ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి సమర్థించుకునే తీరు విస్మయకరంగా ఉంది… కరెంటు ఛార్జీలను పెంచడం మీద… మెయిన్ స్ట్రీమ్ పత్రికల స్పందన […]

కశ్మీర్‌లో మళ్లీ ఏదో కదలిక..! అమిత్ షా రహస్య ప్రణాళికలు… ఏం జరగనుంది..?!

March 31, 2022 by M S R

kashmir

……… By…. పార్ధసారధి పోట్లూరి……… ఏదో జరగబోతోంది… కేంద్రప్రభుత్వం ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉంది… పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పునఃస్వాధీనం చేసుకునే ప్రణాళిక ఏమైనా రచించబడుతోందా..? త్వరలో ఎన్నికలు ప్రకటించబోతున్నారా..? రకరకాల ఊహాగానాలు సాగుతున్నయ్ కాశ్మీర్ విషయంలో… కానీ అదేమీ లేదు, పీవోకే విముక్తి వంటి పెద్ద ప్రణాళికలేమీ లేవు ఇప్పట్లో… కానీ ఏమీ లేకుండా ఎలా ఉంటుంది..? అమిత్ షా ఏదో పనిలో ఉన్నాడు, వారం రోజులుగా ఒకదాని తరువాత మరొకటి పరిణామాల్ని గమనిస్తే ఏదో […]

వ్యాఖ్యాతకు చెంపదెబ్బ సరైందే… కానీ ఇంతకూ ఆమె గుండు జబ్బు కథేమిటి..?!

March 30, 2022 by M S R

వేలాది మంది పాల్గొనే ఒక ప్రోగ్రాంను సరదా జోకులు వేస్తూ, ఎవరినీ నొప్పించకుండా హోస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు… కోట్లాది మంది టీవీల ముందు కూర్చుని చూస్తుంటారు… చిన్న పొరపాటు దొర్లినా అభాసుపాలవుతుంది… అందుకే ఏ ప్రోగ్రాంకైనా మంచి వ్యాఖ్యాత కావాలని వెతుకుతుంటారు ముందుగా… మన యాంకర్ సుమ తెలుసు కదా… కొన్ని వేల షోలకు వ్యాఖ్యాత ఆమె… ఇప్పటివరకూ ఎవరినీ నొప్పించిన దాఖలాలు లేవు… పర్‌ఫెక్ట్… అలాగే సభికులు, గెస్టుల మీదే జోకులు […]

స్టిక్కర్లపై పోలీసుల యుద్ధప్రకటన..! కానీ నాణేనికి మరోవైపు ఏంటంటే..?!

March 29, 2022 by M S R

stickers

జంటనగరాల్లో పోలీసులు ‘ప్రెస్’ మీద ఒక్కసారిగా ఫైరయిపోతున్నారు… బండి మీద ప్రెస్ అని స్టిక్కర్ కనిపిస్తే చాలు, జరిమానాలు వడ్డించేస్తున్నారు… ఇక రేపట్నుంచి జిల్లాల్లో మొదలుపెడతారు… మనల్ని పాలించేవాళ్లకు పెద్దగా ప్రజల ఆక్రందనలు కనిపించవు, వినిపించవు కాబట్టి ఈ స్టిక్కర్ల మహోద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందేమో… హైదరాబాదులోనే కాదు, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ స్టార్ట్ చేశారు… విషయం ఏమిటంటే..? వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు ఉండకూడదు, మోటారు వాహనాల చట్టం అదే చెబుతోంది… అందుకని ఏ స్టిక్కర్ […]

విష్ణుపూజ పూర్తయింది… శివపూజకు వేళయింది… ఇక ఎములాడ ఉద్ధరణ…!!

March 29, 2022 by M S R

vemulawada

నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త కాబట్టి… దొరవారి అభీష్టమే అనుకుందాం… అఫ్‌కోర్స్, రాసుకోగానే అది జరుగుతుందని కాదు… ఎట్‌లీస్ట్, మాటవరుసకైనా అన్నాడు కాబట్టి చెప్పుకోవడం…! పత్రికలో బొచ్చెడు ఫోటోలొచ్చినయ్… యాదగిరిగుట్ట పునఃప్రారంభోత్సవం అచ్చంగా ఓ పార్టీ కార్యక్రమంలాగా… మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు… వేరే పార్టీలవాళ్లు లేరు, లోకల్ ఎంపీకి పిలుపు లేదు, గవర్నర్‌కు ఆహ్వానం లేదు, ఓ ధార్మిక కార్యక్రమంలాగా గాకుండా స్వరాజకీయ ధర్మకార్యక్రమంలా గోచరించింది… వస్తారా, రారా జానేదేవ్… పిలిస్తే ఏం పోయింది..? నెవ్వర్, కేసీయార్ […]

నువ్వు డాలర్‌తో ఒకటిస్తే నేను రూబుల్‌తో పది తగిలిస్తా… ప్రపంచ ఆర్థికయుద్ధం..!!

March 29, 2022 by M S R

rouble

…… By…. పార్ధసారధి పోట్లూరి………..   రష్యా నుండి ఎవరయినా క్రూడ్ ఆయిల్ కానీ నాచురల్ గ్యాస్ కానీ  కొనాలి అంటే రూబుల్స్ లో డబ్బు చెల్లించాల్సిందే .. పుతిన్! ఫిబ్రవరి 24 న పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలటరీ ఆపరేషన్ కోసం ఆదేశించిన తరువాత అమెరికా, యూరోపియన్ యూనియన్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్యాతో ఎలాంటి వాణిజ్య లావాదేవీలు జరపడానికి వీలులేకుండా కఠిన ఆంక్షలు విధించాయి. రష్యా సెంట్రల్ బాంక్ లో ఉన్న […]

బుల్‌డోజర్ మళ్లీ డ్యూటీకెక్కింది..! బాబ్బాబా… ప్రాణభిక్ష పాహిమాం పాహిమాం…!!

March 29, 2022 by M S R

yogi

బీజేపీ ఎన్నికల గుర్తు కమలం… కానీ మొన్నటి యూపీ ఎన్నికల్లో ప్రచార గుర్తు బుల్ డోజర్… నిజం… దాన్ని అధికారిక చిహ్నం చేసేశారు… యోగీ మార్క్ మస్కట్… నాలుగు రోజులు ఆగండి, మళ్లీ బుల్ డోజర్లు కదులుతాయ్ అని యోగి తలెగరేసి మరీ చెప్పాడు… తను నమ్మింది బుల్ ‌డోజర్‌నే… కాదంటే బుల్లెట్‌ను..! బీజేపీ వాళ్లు బుల్ డోజర్ల ర్యాలీలు తీశారు, బుల్ డోజర్లకు బ్యానర్లు కట్టారు, యోగికి బుల్ డోజర్ బాబా అని పేరు పెట్టారు… […]

యాంటీ-జియ్యర్ ఎఫెక్ట్..! యాదగిరిగుట్టలో ఆ రెండు నామాలపై నిషేధం..!!

March 29, 2022 by M S R

yadagiri

చిన జియ్యర్‌తో మైహోం రామేశ్వరరావుకు ఎక్కడ చెడింది..? రామేశ్వరరావుకూ కేసీయార్‌కూ ఎక్కడ చెడింది..? అసలు చిన జియ్యర్‌కు కేసీయార్‌కు ఎక్కడ చెడింది..? ఈ త్రికోణ భుజాలు వేర్వేరు సరళ రేఖలు ఎలా అయ్యాయి..? లోకంలో ప్రధానంగా మనుషుల్ని కలిపి ఉంచేది, విడదీసేది ఆర్థికమే కాబట్టి, అదేదో డిస్టర్బ్ అయ్యిందీ అనుకుందాం, దాన్ని కాసేపు వదిలేద్దాం… అసలు లోగుట్టు బయటికి రావడం కష్టం… కానీ ఈ కథనం చదివే ముందు చిన జియ్యర్ పేరు ఓసారి చదవండి, కాసేపు […]

పీకే… కాంగ్రెస్‌ వర్క్ చేస్తే వోకే… కానీ కేసీయార్, జగన్‌లకు చికాకే…

March 28, 2022 by M S R

pk

అదేమిటో కాంగ్రెస్ క్యాంపులో చేరనున్న ప్రశాంత్ కిశోర్ అంటూ ఓ వార్త వచ్చింది… ఎవ్వడూ పట్టించుకోలేదు పెద్దగా… సోషల్ మీడియాలో చర్చ కూడా లేదు… ఆమధ్య అన్ని రాష్ట్రాల్లోనూ తన టీంలోకి వందలాది మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా వార్త వచ్చింది… అదీ ఎవ్వడూ పట్టించుకోలేదు… నిజానికి ఇది నిజమే అయితే కాస్త ఇంట్రస్టింగ్ డిబేట్ జరిగి ఉండాల్సింది… ఎందుకంటే, తన చేతిలో మంత్రదండం ఉంది, ఎవరినైనా గెలిపించగలడు అనే ఓ ఫేక్ హైప్ తన చుట్టూ క్రియేటై […]

ఫాఫం జగనన్న..! రాధాకృష్ణ కవ్విస్తున్నా సరే, కర్తవ్యం తోచడం లేదు..!!

March 27, 2022 by M S R

aj

ఫాఫం… జగన్‌కు చేతకావడం లేదు… మాటిమాటికీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గుర్తుచేస్తూనే ఉన్నాడు… దమ్ముంటే కేసులు పెట్టి, ఏం చేసుకుంటారో చేసుకొండి అని కూడా సవాళ్లు విసురుతున్నాడు… ‘‘మీరెంత తపస్సు చేసినా సరే నన్ను, నా చంద్రబాబును, నా లోకేష్‌ను ఏమీ చేయలేరుపో’’ అన్నట్టుగా రాస్తున్నాడు… ‘‘చంద్రబాబు నథింగ్, ఆంధ్రజ్యోతితోనే వార్’’ అంటున్నావు కదా, కమాన్, నేను ఏ యుద్ధానికైనా రెడీ’’ అన్నట్టుగా కలంపొగరు చూపిస్తున్నాడు… (మీరు చదివింది కరెక్టే… అది కలంపొగరు… అంతేతప్ప కులంపొగరు అని చదవకూడదని […]

మోడీ సర్కారు వారి మరో భారీ ఔదార్యం… మెడికల్ బిల్లు వాచిపోబోతోంది…!!

March 26, 2022 by M S R

nppa

నోట్ల రద్దు నుంచి ఆత్మనిర్భర్ దాకా… అనేకాంశాల్లో మోడీకి పాలన తెలియదనే విమర్శలు కోకొల్లలు… ప్రత్యేకించి నిత్యావసరాల ధరల మీద ఏమాత్రం అదుపు లేదు… గ్యాస్, పెట్రోల్ మాత్రమే కాదు, మార్కెట్‌లో కరోనా అనంతరం ధర పెరగని సరుకు లేదు… అసలు నిజంగానే కొందరు మంత్రులకు వాళ్ల శాఖల గురించి ఏమైనా తెలుసా..? పూర్తిగా బ్యూరోక్రాట్లకు వదిలేశారా అనిపిస్తుంది కొన్నిసార్లు… ప్రత్యేకించి కరోనా దుర్దినాల్లో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖలు కీలకం… అవి రెండూ అట్టర్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 118
  • 119
  • 120
  • 121
  • 122
  • …
  • 128
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions