Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘మదర్ మమత’’ అంటే అంతే… ముందు మోడీని తిట్టేయాలి, తర్వాతే నిజానిజాలు…

December 27, 2021 by M S R

teresa

Srini Journalist………..  సందు దొరికితే చాలు ఒకటే రాళ్లు విసరడం, తరువాత బోర్లా పడటం.. పశ్చిమ బెంగాల్ దీదీకి ఎవడో చెవిలో ఊదాడట… మదర్ థెరిసా ట్రస్ట్ కి చెందిన బ్యాంక్ అకౌంట్స్ ని మోదీ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది అని. ఇక మన మేడం ఆగదు కదా.. ‘ క్రిస్మస్ రోజున ట్రస్ట్ కు చెందిన అన్ని బ్యాంక్ అకౌంట్స్ ని కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసింది, దీనితో 22 వేల మంది పిల్లలు ఉద్యోగులు […]

ఆనాటి యువరాణి ప్రయాణ స్పూర్తితో… అయోధ్యకు జలమార్గం..!!

December 27, 2021 by M S R

ayodhya

అద్భుత హిందూ ఆధ్యాత్మిక కట్టడంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య గుడిని చేరుకోవడానికి రైలు, విమానం, రోడ్డు మార్గాల్ని అభివృద్ధి పరిచే ప్రణాళికల గురించి యోగీ ఆదిత్యనాథ్ అప్పుడప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాడు… ఇప్పుడు తాజాగా ఓ ప్రణాళిక వేస్తున్నాడు… జలమార్గాన్ని కూడా అయోధ్యకు అనుసంధానించాలనేది దాని సారాంశం… రఫ్‌గా చెప్పాలంటే… యూపీ చుట్టుపక్కల నదుల నుంచి అయోధ్యకు లింక్ ఏర్పాటు చేయడమే కాదు, అంతిమంగా సముద్రానికి కలిపి, ఇతర దేశాలకూ సముద్రమార్గాన్ని డెవలప్ చేయాలి… స్థూలంగా చూస్తే బాగానే అనిపించినా, […]

నాసా నాన్సెన్స్… ఆలులేదు, చూలులేదు, అదుగో ఏలియెన్స్ అన్నాడట..!!

December 27, 2021 by M S R

aliens

‘‘వేరే గ్రహాలపై జీవం ఉనికికి అవకాశం తక్కువ… ఒకవేళ భూమ్మీద జీవం పుట్టిన పరిస్థితుల్లోనే ఏదైనా గ్రహం మీద కూడా పుట్టి ఉంటే, ఆ జీవం మన భూగ్రహం మీద ఉన్న జీవంతో పోలి ఉండే అవకాశాలు తక్కువ… ఏ వైరస్ వంటి ప్రొటీన్ పోగుగానో మొదలైన జీవం ఏకకణజీవి నుంచి మనిషిగా పరిణామం చెందడానికి లక్షల ఏళ్లు పట్టింది… భూవాతావరణం, సవాళ్లు, విపత్తులు, సంతానవ్యాప్తి, చలనం, ఆహారం, పోషణ, రక్షణ అంశాలే గాకుండా అనేకానేక ఉత్పరివర్తనాలకు […]

బాడీ షేమింగ్..! మన రాజకీయాల్లో ఈ వెగటు అవలక్షణం కొత్తేమీ కాదు..!!

December 26, 2021 by M S R

himanshu

……. By……. Nancharaiah Merugumala…….    తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారి మనవడు, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐదు కీలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి ఒక్కగానొక్క కొడుకు హిమాంశు శరీరాకృతిని ఎగతాళి చేసే రీతిలో జర్నలిస్టు, బీజేపీ సభ్యుడు చింతపండు నవీన్‌ ఉరఫ్‌ తీన్మార్‌ మల్లన్న వ్యంగ్యంగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. రాజకీయాలతో సంబంధం లేని ఈ టీనేజి బాలుడిని ఆయన తాతదండ్రులపై ఉన్న కోపంతో ‘బాడీ షేమింగ్‌ ’ చేయడం దుర్మార్గం అంటూ […]

‘‘సకల హీరోల ఫ్యాన్సూ… ఛలో కదలండి… జగన్ ఫ్యాన్ రెక్కలు విరిచేద్దాం…’’

December 26, 2021 by M S R

jagan

జగన్‌రెడ్డి సినీ పరిశ్రమపై కత్తి దూస్తున్నప్పటికీ పరిశ్రమ పెద్దలు చేతులు కట్టుకుని వినయంగా వేడుకోవడానికే పరిమితం అవుతున్నారు. వేరే హీరో సినిమా ఫ్లాపయితే సంబరాలు చేసుకునే అభిమానులు కూడా ఎక్కడున్నారో కనబడడం లేదు. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని సినిమాల్లో డైలాగులు చెప్పే మహానుభావులు ప్రభుత్వం తమపై కత్తి దూస్తున్నా మౌనంగా ఉండటం క్షంతవ్యం కాదు. మీ టైం వచ్చే వరకు పారితోషికాన్ని తగ్గించుకోండి, అంతేగానీ జగన్‌రెడ్డి వంటి వారికి తలవంచితే […]

ఓ ఆసక్తికరమైన తీర్పు… ఫన్నీగా ఉండే హక్కు, నవ్వడమూ ఓ పౌరవిధి…

December 26, 2021 by M S R

laugh

కొన్ని వార్తలు మన మీడియాకు అసలే పట్టవు… ఎంతసేపూ మన రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల బూతులు, కేసులు, దాడులు, కక్షలు వంటి ‘‘అత్యున్నత సంస్కారమయ రాజకీయాల’’ వార్తలు తప్ప ఇంకేమీ పట్టడం లేదు… అందుకే కొన్ని ఇంట్రస్టింగ్ వార్తలు కూడా అన్ నోటీస్డ్‌గా వెళ్లిపోతున్నయ్… ఉదాహరణకు మొన్న మద్రాస్ హైకోర్టులో ఓ జడ్జిమెంట్… సింగిల్ బెంచ్, న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ వెలువరించిన తీర్పు… సోషల్ మీడియా పోస్టుల మీద ఈరోజుకూ దేశంలో చాలాచోట్ల కేసులు, […]

పర్‌ఫ్యూమ్ పాలిటిక్స్..! ఈ వందల కోట్ల వెనుక అసలు కథలేమిటి..?!

December 25, 2021 by M S R

piyush jain

మొన్నటి నవంబరులో మనం ఓ కథనం చదువుకున్నాం ‘ముచ్చట’లోనే…. ‘‘సమాజ్‌వాదీ సుగంధ్’’ పేరిట తయారైన పర్‌ఫ్యూమ్ బాటిళ్లను ఆవిష్కరిస్తూ అఖిలేషుడు ఏమన్నాడో తెలుసా..? ‘‘22 సుగంధాలతో సెంట్ తయారు చేయించేశా, దానికి ఓ పేరు కూడా పెట్టేశా, సెంట్ ఆఫ్ సోషలిజం… ఈ సెంట్ తయారు చేయించిందే పార్టీ కోసం, 2016లోనే తాజ్ మహల్, బెనారస్ ఘాట్, రుమి దర్వాజ, కన్నౌజ్ పేర్లతో నాలుగైదు రకాల సెంట్ బాటిళ్లను విడుదల చేశాను… 5 వేల బాటిళ్లను పంచిపెట్టాం… […]

డెల్మిక్రాన్ వైరస్… అది డ్రగ్, మీడియా మాఫియాల అక్రమసంతానం…

December 25, 2021 by M S R

delmicron

కరోనా వైరస్‌కన్నా మీడియా ఎక్కువ ప్రమాదకరం… ఈవిషయంలో ఇప్పుడు ఎవరికీ సందేహమే అక్కర్లేదు… డ్రగ్ మాఫియాకు ఊతం ఇస్తూ, జనంలో భయాందోళనల్ని పెంచుతూ, ఫలితంగా ప్రమాద తీవ్రతను పెంచుతూ, ఏది తోస్తే అది రాసేస్తూ మీడియా చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు… మళ్లీ ఓ వేవ్ రావాలి, రాకపోతే రప్పించాలి, జనం మీద పడాలి, వేక్సిన్లు అమ్మాలి, బూస్టర్లు వేయాలి, పిల్లలకూ టీకాలు కుచ్చేయాలి అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం డ్రగ్ రాకెట్ విశ్వప్రయత్నం చేస్తోంది… దానికి […]

అంతా నేనే చేశాను… నేను ఏదైనా చేసేయగలను… అబ్రకదబ్ర, అబ్రకదబ్ర…

December 23, 2021 by M S R

ipac

ప్రశాంత్ కిషోర్..! వర్తమాన రాజకీయాల్లో ఆయన పేరు విననివాళ్లు లేరు… ఎన్నికల వ్యూహకర్తగా పేరు… నిజానికి తన టీం ఆపరేషన్స్ అధికంగా ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, ఫేక్ ప్రచారాలతో జనం మెదళ్లను తాత్కాలికంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం..! పార్టీల సిద్ధాంతాలు, వాటి నాణ్యత అనేవి గాలికి కొట్టుకుపోయి, ఇదుగో ఇలాంటివే ఎన్నికల్లో ప్రధానపాత్ర వహించడానికి ప్రధాన కారకుడు తను… తనను చూసి దేశమంతా బోలెడు మంది ఎన్నికల వ్యూహకర్తలు, సోషల్ టీం లీడర్లు గట్రా అర్జెంటుగా  పుట్టుకొచ్చారు… […]

చైనాకు గంగవెర్రులెత్తించే వార్త… ఇండియాకు ఫ్రాన్స్ కొత్తతరం సబ్‌మెరైన్లు…

December 19, 2021 by M S R

sub

……… By….. పార్ధసారధి పోట్లూరి………  ఒక పెద్ద వార్త భారతదేశానికి ! ఫ్రాన్స్ తన న్యూక్లియర్ ఎటాక్ సబ్మెరైన్ అయిన బర్రాకుడా [SSBN] ని భారత్ కి అమ్మడానికి ప్రతిపాదనల్ని టేబుల్ మీద ఉంచింది! ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ [Florence Parly] గారు మొన్న [17-12-2021] భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశం అయిన తరువాత నిన్న 18-12-2021 న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయినప్పుడు […]

డీఎస్పీ ఎక్కడ తప్పుచేశాడు..? అసలు ఏమిటీ ‘పుష్ప సాంగ్’ రచ్చ..!!

December 19, 2021 by M S R

dsp

చిన్న చిన్న ఇష్యూస్ మీద పోరాటానికి శక్తియుక్తులు వెచ్చిస్తే, పెద్ద పెద్ద ఇష్యూస్ మీద పోరాటం మీద ఫోకస్ పోతుంది అనేది ఓ సహజసూత్రం… అదేసమయంలో దీనికి విరుద్ధసూత్రం కూడా వినిపిస్తుంది… ఏ చిన్న విషయమూ వదిలేయొద్దు, అప్పుడే స్పిరిట్ కంటిన్యూ అవుతుంది అని…! స్థూలంగా చూస్తే మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీప్రసాద్ విషయంలో రాజాసింగ్ వైఖరి, హెచ్చరిక, పోలీస్ కేసు చిన్న విషయమే కదా అనిపిస్తుంది, దాన్ని రచ్చ చేయడం అవసరమా అనిపిస్తుంది… నిజానికి తను చెప్పిందంట్లో […]

బండి పోయిందా..? అక్కడ ఆల్‌రెడీ స్పేర్‌పార్టులుగా మారిపోయి ఉంటుంది..!!

December 17, 2021 by M S R

chorbazar

…….. By… పార్ధసారధి పోట్లూరి ……… ఉత్తరప్రదేశ్, మీరట్… చోర్ బజార్ అని ప్రసిద్ధి చెందిన సొంటి గంజ్ మార్కెట్… దాన్ని ఇప్పుడు మూసేసే పనిలో ఉన్నాడు సీఎం యోగి ఆదిత్యనాథ్ ! అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా ఏమాత్రం బెదరక తీసుకున్న కఠిన నిర్ణయం ఇది! ఇలాంటి నిర్ణయం కేవలం యోగి మాత్రమె తీసుకోగలడు, అమలుపరచగలడు. అయ్యో వోట్లు పోతాయేమో అనే భయం లేదు… యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి […]

మరో జలియన్‌వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ తెలుసా మీకు..?

December 16, 2021 by M S R

Ramna kalibari

మాట్లాడితే చాలు, ఇందిరాగాంధీ నియంత అంటారు… పాకిస్థాన్‌ను చీల్చింది అంటారు… కానీ బంగ్లా విముక్తి పోరుకు ఆమె ఫుల్‌స్టాప్ పెట్టి, అమెరికా వంటి అగ్రదేశాన్నే ఎహెఫోవోయ్ అని ధిక్కరించి, నిలిచింది… కాబట్టే మనం ఇలా నిలబడగలిగాం… అది సరే, మరొక్కటి మాత్రం మన పత్రికల్లో ఎప్పుడూ చెప్పుకోం… మన సెక్యులర్ పాతివ్రత్యం చెడిపోతుందని మన మేధోవర్గం కూడా మాట్లాడదు… జలియన్ వాలాబాగ్ దుర్మార్గం గురించే చెప్పుకుంటాం, సేమ్, అలాంటి దుర్మార్గాన్నే పాకిస్థాన్ ఆర్మీ చేసిందని చదువుకోం, ఎవరైనా […]

వడ్లు పండిస్తే… కేసీయార్‌తో ‘బంధుత్వానికి’ ఇక కత్తెరే..! ఇక మీ ఇష్టం..!!

December 16, 2021 by M S R

raitubandhu

ఇదీ చంద్రబాబు స్కూల్ థాటే… తనతో పనిచేసినవాళ్లకే ఇలాంటి అయిడియాలు వస్తయ్… ముందుగా తమ పత్రికల్లో ఏదేదో ఉద్దేశపూర్వక కథనాల్ని ప్లాంట్ చేయడం, ప్రజాభిప్రాయం, అధికారుల అభిప్రాయం, తప్పనిసరి నిర్ణయం, ఇష్టం లేకపోయినా సమాజం కోసం తప్పడం లేదన్నట్టుగా కవరింగు ఇస్తూ చివరకు ఏదో ప్రభుత్వ పథకానికి కసుక్కుమని కత్తెర వేయడం..! ఇదీ అంతే… వరి వేస్తే రైతుబంధు ఇవ్వడట… అలాగని తాను హఠాత్తుగా డైరెక్ట్ చెప్పడు… నమస్తే తెలంగాణలో ఓ ఫస్ట్ పేజీ ఫస్ట్ లీడ్ […]

డౌటేముంది..? సముద్రజలాల్లో చైనా అతిక్రమణలకు స్మార్ట్ చెక్..!!

December 14, 2021 by M S R

smart

…….. By…. పార్ధసారధి పోట్లూరి…….. సోమవారం రోజున DRDO Supersonic Missile Assisted Torpedo (SMART) – సూపర్ సానిక్ మిసైల్ ఆసిస్టెడ్ టార్పేడోని విజయవంతంగా ప్రయోగించింది! ఇది రెండవ టెస్ట్ ఫైర్. మొదటిది గత సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రయోగించింది DRDO. ఈ ప్రయోగం అన్ని లక్ష్యాలని పూర్తి చేసింది. సాంప్రదాయ టార్పెడోలు సముద్రం అడుగున ఉండే జలాంతర్గాముల నుండి ప్రయోగిస్తారు. ఈ టార్పేడోలు శత్రు జలాంతర్గాములు లేదా శత్రు దేశపు యుద్ద నౌకల మీదకి […]

లేజర్‌గన్ ఆరోపణ హంబగ్… డ్రోన్ అటాక్ కాదు… కానీ ఏం జరిగి ఉండవచ్చు..?!

December 13, 2021 by M S R

mi17v5

……… By…… పార్ధసారధి పోట్లూరి………  ఏవియేషన్ పరిశ్రమ అంటే క్వాలిటీతో పాటు నిత్యం పరిశీలన అవసరం ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అది తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిపిన్ రావత్ గారి హెలికాప్టర్ ప్రమాదం మీద విపులంగా ఒక విశ్లేషణ చేస్తాను. అదీ చివరి నిముషంలో దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారం చేసుకొని చేస్తున్న ప్రయత్నం… Mi -17 V5 రవాణా హెలికాప్టర్ అధునాతన ఎవియానిక్స్ ని కలిగిఉంది. ప్రపంచవ్యాప్తంగా 96 దేశాలు ఈ […]

కన్నీరు పెట్టించే కథ..! మొద్దుబారిన మన వ్యవస్థల్ని కళ్లకుగట్టే కథ..!!

December 13, 2021 by M S R

calcutta high court

నమస్తే తెలంగాణ అనే పత్రిక మెయిన్ పేజీల్లో ఓ చిన్న వార్త కనిపించింది… మంచి స్టోరీ… భారతీయ న్యాయవ్యవస్థ నిజంగా తక్షణం ఏ సమస్యపై దృష్టిపెట్టాలో చెప్పే వార్త… చీఫ్ జస్టిస్ ఈమధ్య తరచూ పాత చట్టాల గురించి, మార్పుల గురించి ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నందున ఈ వార్తకు నిజంగానే అమిత ప్రాధాన్యం ఉన్నట్టనిపించింది… ఈ కథకు సరైన ప్రయారిటీ కూడా ఇవ్వలేకపోయారని నిందించాలని అనిపించింది… కానీ అదెక్కడో చదివిన గుర్తు… కాస్త వెనక్కి వెళ్లి చెక్ చేసుకుంటే […]

రాధాకృష్ణ రాతల్లోనే దొరికింది హింట్… తక్షణం కేసు పెట్టేయబడింది…

December 12, 2021 by M S R

aj rk

ఏబీఎన్ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు – విధులకు ఆటంకం కలిగించినందుకు జీరో ఎఫ్ఐఆర్ – కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు బదిలీ చేయనున్న సీఐడీ – ఐపీసీ 353, 341, 186, 120 (బి) సెక్షన్ల కింద ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు…… ఇదీ వాట్సప్పు గ్రూపుల్లో కనిపించిన ఓ వార్త… అరెరె, అదేమిటి మరి..? ‘‘‘నేను అక్కడికి వెళ్లాకే అందరికీ నచ్చజెప్పాను, పయ్యావుల కేశవ్‌ను అక్కడి నుంచి పంపించేశాను, లక్ష్మినారాయణ కుటుంబసభ్యులు కూడా సీఐడీ […]

జర్నలిజానికే కీర్తిప్రభ… ఇలాంటి స్టోరీలు నభూతో నభవిష్యతి…!!

December 11, 2021 by M S R

rrr

నిజం చెప్పాలి… ఎవరేం అనుకున్నా సరే… పాత్రికేయం ఏ ఉన్నత విలువలకు చేరుకుందో చూస్తుంటే ఒడలు గగుర్పొడుస్తోంది… పులకరించిపోతోంది… పరవశించిపోతోంది… అసలు ఆంధ్రప్రభ అనే పత్రికే లేకుండా పోతే తెలుగు జర్నలిజం మనుగడ, ప్రతిష్ట ఏమైపోయేవో అని ఆలోచిస్తేనే గుండె జల్లుమంటోంది… థాంక్ గాడ్… ఆ పత్రిక ఒకటి ఉంది కాబట్టి ఇంకా సగటు తెలుగు జర్నలిస్టు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాడు నేనూ జర్నలిస్టునే అని..! అ పత్రిక పాటించే ప్రమాణాలు, పాత్రికేయ విలువలు సరిగ్గా అర్థం చేసుకోవాలే […]

అజాజ్ పటేల్… భేష్ బ్రదర్… నేల మీదే ఉన్నవ్, గాలిలో ఎగరడం లేదు…

December 9, 2021 by M S R

ajaz

కొన్ని ఇంటర్వ్యూలను, పత్రికా గోష్టుల్ని మనం ఇగ్నోర్ చేస్తాం… కానీ కొన్ని ప్రశంసించడానికి అర్హత కలిగి ఉంటయ్… నిజానికి పెద్ద విషయాలేమీ కావు, కొన్ని చిన్న అంశాలే వ్యక్తుల అసలు తత్వాల్ని పట్టిస్తయ్…. అజాజ్ పటేల్ మాటలు కూడా అంతే… ఎవరీయన అనడక్కండి… జిమ లేకర్, అనిల్ కుంబ్లే తరువాత ఒకే ఇన్నింగ్సులో పది వికెట్లు పడగొట్టిన బాహుబలి… అది మామూలు ఫీట్ కాదు… అదే ఇండియన్ ప్లేయర్ అయితే ధూంధాం కవరేజీ చెలరేగిపోయేది… అరెరె, తను […]

  • « Previous Page
  • 1
  • …
  • 123
  • 124
  • 125
  • 126
  • 127
  • …
  • 142
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions