థర్డ్ వేవ్ అని భయపెట్టేస్తూనే ఉన్నారు… ఎన్ని వేవ్స్ మీద ప్రచారాలు సాగుతాయో తెలియడం లేదు… ఒకవైపు అందరికీ బూస్టర్ డోసులు కంపల్సరీ అంటున్నారు… మరోవైపు రకరకాల రంగుల ఫంగసులు పుట్టుకొస్తున్నయ్… కరోనా అనంతరం సమస్యలూ దేహాల్ని పీడిస్తున్నయ్… కరోనా చికిత్సల ప్రోటోకాల్ నుంచి కొన్ని మందులు ఎగిరిపోతున్నయ్, కొన్ని కొత్తగా వచ్చి చేరుతున్నయ్… ప్రపంచమే ఓ పేషెంటుగా మారిపోయింది… ఇప్పట్లో ఏ ఆర్థిక వ్యవస్థా చక్కబడే స్థితి కనిపించడం లేదు… చైనా వాడి వైరస్ ప్రపంచాన్ని […]
మమతను గిచ్చడానికేనా ‘ఉత్తర బెంగాల్’ చిచ్చు..? అసలేమిటీ రచ్చ..!!
కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయ్… లక్షద్వీప్‌లో కేంద్ర పాలన అంటే ఏమిటో రుచిచూపించబడుతోంది… ఇప్పుడు కొత్తగా ఓ డిమాండ్… పశ్చిమ బెంగాల్‌ను రెండుగా చీల్చి, ఉత్తర ప్రాంతాన్ని, అంటే ఉత్తర బెంగాల్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనేది ఆ డిమాండ్… సహజంగానే అది బీజేపీ నుంచి వస్తోంది… ఏయ్, ఎవడ్రా ఆ డిమాండ్ చేసేది, నాలుక కోస్తా, తాటతీస్తా అని మమత అప్పుడు ఫైరయిపోతోంది… అయితే అకస్మాత్తుగా బీజేపీ ఈ పాట ఎందుకు పాడుతోంది..? వివరాల్లోకి […]
రాజస్థానీ శివగామి..! మోడీకి అస్సలు మింగుడుపడని కేరక్టర్… తొవ్వ మారిపోతోంది…
ఆమె రాణి… రాజస్థాన్ అంటే తన రాణిస్థాన్ అనే భావిస్తుంది… మోడీ, నడ్డా, షా… ఎవరైనా సరే, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల్లో వేలుపెట్టడానికి వీల్లేదు… ఆమె ఓ శివగామి… రాష్ట్ర పార్టీలో తను చెప్పిందే శాసనం అయి తీరాలంటుంది… రాజవంశం నుంచి వచ్చింది కదా, 68 ఏళ్ల వయస్సొచ్చినా… కాలం ఎంత మారిపోతున్నా ఆమెలోని రాచరికపు పోకడలు మాత్రం సేమ్… ఎల్కేఅద్వానీ వర్గం కాబట్టి మోడీ, అమిత్ షా ఆమెను పట్టించుకోవడం లేదు, పక్కకు నెట్టేసే ప్రయత్నం […]
ఓహ్… సంచయిత కాదు.., వేరే మగవారసులూ ఉన్నారు… ఓ ఇంట్రస్టింగు కథ…
సంచయిత గజపతిరాజు… వేల కోట్ల రూపాయల మాన్సస్ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా ఆమె నియామకాన్ని కొట్టేసిన హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందా..? తను తీసుకున్న నిర్ణయాలను, జారీ చేసిన జీవోలను డిఫెండ్ చేసుకుంటూ, ఆమెను తిరిగి నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుందా..? అవకాశాలున్నాయా..? ఆ కుటుంబ వారసురాలిగా ఆమె చేస్తున్న వాదనలకు అసలు చట్టబద్ధత ఉందా..? ఇంతకీ ఆమె బీజేపీలో ఉన్నట్టేనా..? లోకల్ బీజేపీ ఏమంటోంది..? ఒక మహిళ వంశపారంపర్య ఆస్తులకు, […]
ఓ వ్యక్తి పార్టీ… ఓ కుటుంబ పార్టీ… తేడా వస్తే, ఇలా లోకజనశక్తి పరిస్థితే…
2019… జనరల్ ఎలక్షన్స్ తరువాత… రాజ్యసభలో రాంవిలాస్ పాశ్వాన్… లోకసభలో కొడుకు చిరాగ్ పాశ్వాన్, తమ్ముడు పశుపతి పరస్, చిన్న తమ్ముడు రాంచంద్ర పాశ్వాన్… మొత్తం పార్లమెంటులో నలుగురు సభ్యుల పెద్ద రాజకీయ కుటుంబం… రాంచంద్రపాశ్వాన్ మరణించాక ఉపఎన్నికలో ఆయన కొడుకు ప్రిన్స్ పాశ్వాన్‌ను నిలబెట్టి గెలిపించారు… సో, బీహార్ రాజకీయాలకు సంబంధించి ఆ కుటుంబం, వాళ్ల పార్టీ లోకజనశక్తిని తక్కువ అంచనా వేయలేం… సీన్ కట్ చేస్తే… పాశ్వాన్ మరణించాడు… తమ్ముడు పశుపతికీ, పాశ్వాన్ కొడుకు […]
పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
ఒక వార్త చిన్నగా అనిపించవచ్చుగాక… కానీ చదువుతుంటే రీడర్‌కు బాగా కనెక్టయిపోతుంది… ఈ ఏడాది తమ సమాజంలో 22 మంది పిల్లలు పుట్టారని ఓ మతం ఆనందపడిపోతోంది… అవును, జస్ట్ 22 మంది… కానీ అది వాళ్లకిప్పుడు పెద్ద సంఖ్యే… ఆ మతం పేరు పార్శి… అప్పుడెప్పుడో మధ్య ఆసియా నుంచి మతహింస కారణంగా ఇండియాకు వచ్చిన జొరాస్ట్రియన్లు… మన దేశంలో మైనారిటీ హోదా పొందిన మతస్తులు… కానీ ఆ సమూహం ఇప్పుడు ఉనికే కోల్పోయే దశలో […]
ఆదానీ కంపెనీల యవ్వారం బయటపెట్టిన ఈ లేడీ జర్నలిస్ట్ ఎవరంటే..!!
ఆదానీ… మోడీకి అత్యంత సన్నిహితుడుగా చెప్పబడుతూ… అంబానీలకు దీటుగా… కాదు, దాటి ఎదుగుతున్నాడు… కానీ ఒక ఝలక్… ఏమిటీ అంటే..? ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ సంస్థల ఖాతాల్ని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) స్తంభింపజేసింది… దాంతో ఒక్కసారిగా షేర్ల ధరలు పడిపోయి ఆయనకు 55 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లింది… నో, నో, అదేమీ లేదని ఆదానీ గ్రూపు ఖండించింది… కానీ విదేశాల నుంచి వచ్చినట్టు చెబుతున్న దాదాపు 43 […]
టీకాలేశాం, మూతిబట్ట కట్టాం… చాలు, ఇక పదండిరా, పదండి, చచ్చిపోదాం…
మనం తిడుతూనే ఉంటాం… డగ్ర పాలసీలు, టీకా పాలసీలు చేతకాని మోడీ దగ్గర నుంచి… లాక్డౌన్లు సరిగ్గా అమలు చేయలేని కేసీయార్ దాకా… హాస్పిటళ్లను తిడుతున్నాం… మందుల దుకాణం వాళ్లను తిడుతున్నాం… చైనా వాడిని తిడుతున్నాం… ప్రపంచ ఆరోగ్య సంస్థనూ తిడుతున్నాం… అసలు మనం తిట్టనివాళ్లెవరు..? ఒకవైపు పీనుగులు లేస్తూనే ఉన్నాయి కుప్పలుతెప్పలుగా… మనం మాత్రం మారం… మారబోం… మారలేం… అసలు దరిద్రమంతా మన బుర్రల్లోనే ఉంటే… ఎవడెవడినో తిట్టిపోయడం దేనికి..? ఒరేయ్, చస్తార్రా అని చెబుతున్నా […]
కంగ్రాట్స్ బిడ్డా..! ఇంతేనా నాన్నా..! ట్విట్టర్లో ‘లేడీ పులిట్జర్’పై ఓ లవ్లీ డిబేట్..!!
తమ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న విజయాల్ని సైతం తల్లులు ఆనందంగా ఓన్ చేసుకుంటారు… అందరితో వెంటనే షేర్ చేసుకుంటారు… సంబరపడతారు… ఇండియన్ అమ్మలయితే వీలయితే వెంటనే దిష్టి కూడా తీస్తారు… ఆనందం వెంట అరిష్టం రావొద్దని..! అమ్మలు అంతే…! కానీ నాన్నలు..? అంత త్వరగా బయటపడరు… కడుపులో ఆనందం ఉండదని కాదు… తల్లులకన్నా ఎక్కువే ఉంటుంది, కానీ బహిరంగంగా ఉద్వేగపడరు, వ్యక్తీకరించరు… ఇండియన్ ఫాదర్స్, లేదా ఆసియన్ ఫాదర్స్ అందరూ అంతే… వాళ్లు అమెరికాలో కాదు, […]
ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉంటే ఏమయ్యేది..?!
ఫేస్‌బుక్‌లోనే ఓ మిత్రుడు ఓ ఫోటో పెట్టాడు… ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీ పేరు చెప్పుకుని వోట్లు అడిగారు, ఇప్పుడు ఎవరి పంచన ఉన్నారు..? టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఈటల రాజీనామా చేయాలని లొల్లి చేస్తున్నారు కదా, మరి వీళ్ల నైతికత గురించి ఎందుకు మాట్లాడరు..? ఈటల కూడా రాజీనామా ఇచ్చేసి, నైతికంగా ఓ మెట్టు పైకి ఎక్కాడు కదా… రాజకీయంగా ఏ సవాళ్లకైనా రెడీ, ప్రజల తీర్పుకు రెడీ అంటున్నాడు కదా… మరి ఇప్పుడు […]
భలే సర్వే చేశారు బ్రదర్..! నిజంగానే తమ ఎంపీలెవరో ప్రజలు గుర్తించగలరా..?!
తెలంగాణలో ఓ టీఆర్ఎస్ ఎంపీని తీసుకొండి,.. ఆయన గారి నియోజకవర్గంలో శాంపిల్‌గా ఓ వెయ్యి మందిని తీసుకొండి… ఈయన ఫోటోను చూపించి, ఈయన ఎవరో తెలుసా.?. పేరు తెలుసా..? అనడిగి చూడండి… అందరూ గుర్తుపడతారా..? ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు..? పోనీ, ఏపీలో వైసీపీ ఎంపీని తీసుకొండి… ఇలాగే అడగండి… అరె, వీళ్లు కాదు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎంపీలైనా సరే… తమ నియోజకవర్గాల్లోనే వాళ్లను ఎందరు వోటర్లు సరిగ్గా గుర్తుపడతారు..? ఇప్పుడీ ప్రశ్న ఎందుకొచ్చిందీ […]
ఆ అంబానీనే అలుముకున్నాడు… ఆల్రెడీ దోస్త్ ఆదానీని హత్తుకోలేడా..?!
జగన్ లెక్కలు సగటు విశ్లేషకుడికే కాదు… తన అంతరంగికులు అని చెప్పుకునేవారికీ అంతుపట్టవ్… తన ఆలోచనలు అంత తేలికగా ఎవరికీ అర్థం కావు… ఎక్కడ తగ్గాలో, ఎక్కడ దూకుడుగా వెళ్లాలో తన ఎత్తుగడలు తనవి… మంచో చెడో, ఏ రిజల్ట్ ఇస్తాయో అనవసరం… తను అనుకున్నది ఫైనల్… ఆ లెక్కల వెనుక ఏమున్నదీ అనేది కూడా అప్రస్తుతం… అంతే… జగన్ అడుగులు, ఆలోచనలు నాకు మొత్తం తెలుసు అని ఎవరైనా అన్నారూ అంటే అంతకుమించిన మూర్ఖత్వం మరొకటి […]
ఇదే ప్రాప్తం అంటే..! అడ్డంకులు ఎగిరిపోయి, అత్యున్నత పోస్టులో… స్వరాష్ట్రాలకు..!
సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పర్యటన… సహజంగానే డాలర్ శేషాద్రి విశేష అతిథి వెంట ఉండి దర్శనాలు, ఏకాంతసేవలు, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు గట్రా ఏ అపశృతీ లేకుండా చూసుకున్నాడు… అధికారులు కూడా ప్రొటోకాల్ మర్యాదలన్నీ పద్దతిగా, బుద్దిగా, శ్రద్ధగా పాటించారు… కానీ ఒక ఫోటో కాస్త ఆసక్తిగా అనిపించింది… మంచిగనిపించింది… గుడిలోనే ఓచోట టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, సీజే రమణ కూర్చుని ఏవో కబుర్లలో పడ్డారు… ఆయన విశేష అతిథి, వాళ్లు […]
పులి చూపులు అటూఇటూ..! నొసలు ముడేసిన పవార్, నీతిబోధ మొదలైంది..!!
సంజయ్ రౌట్… శివసేన పార్టీకి మౌత్ పీస్… ఉద్దవ్ ఠాక్రేకు ఆంతరంగికుడు, సామ్నా పత్రికకు చీఫ్.., బీజేపీ నుంచి దూరం జరిగి, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని, కాంగ్రెస్‌ను కలుపుకుని ఓ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ‘‘సంధాన పాత్ర’’ పోషించినవాడు… బీజేపీ మీద రోజూ కారాలు మిరియాలు నూరి నూరి ఎగజిమ్ముతుంటాడు… అలాంటి రౌట్ నోట ‘‘మోడీ టాప్ లీడర్’’ వంటి ప్రశంసావ్యాఖ్యలు వెలువడుతున్నయ్… ఠాక్రే ఆంతరంగికంగా ప్రధాని మోడీతో భేటీ వేశాడు… దీంతో ఈ సంకీర్ణ […]
టీవీ డిబేట్లలో మాటలు జాగ్రత్త… తాజాగా ఈ సినిమా నటిపై దేశద్రోహం కేసు…
రాజద్రోహం..! ఐపీసీ 124ఏ సెక్షన్… అధికారంలో ఉన్నవాళ్లపై ఎవరు పల్లెత్తు మాట మాట్లాడినా సరే ఈ కేసులు ఎడాపెడా పెట్టేస్తున్నారు తెలుసు కదా… చివరకు జర్నలిస్టులు, పత్రికలు, టీవీలపై కూడా… అసలు రాజు ఎవరు..? ప్రజాస్వామిక వ్యవస్థలో రాజు అంటే ప్రభుత్వమా..? కుర్చీల్లో ఉన్న వ్యక్తులా..? వాళ్ల పాలసీలా..? ఇదొక చిక్కు ప్రశ్న… ఆమధ్య జర్నలిస్టు వినోద్ దువాపై పెట్టిన రాజద్రోహం కేసును కొట్టేసింది కోర్టు… అసలు ఈ సెక్షనే దుర్మార్గం అని వైసీపీ రెబల్ ఎంపీ […]
టైం ఎదురుతన్నితే… కహానీలే మారుతయ్… ఈ హానీ ఎంత..? ఈమె మొగుడెంత..?!
ఒకప్పుడు ఎంత వైభోగం… ఈ నేల మీదే స్వర్గాన్ని నిర్మించుకున్నాడు డేరా బాబా… సచ్చా సౌదా పరంపరకు ఆద్యుడు, అధిపతి… లక్షల మంది భక్తగణం… వందల కోట్ల ఆస్తులు… వాట్ నాట్..? తన ప్రపంచానికి తను ఇంద్రుడు… తనది ఓ కల్ట్… ఆయనంటే ఓ గుడ్డి ఆరాధన… సాక్షాత్తూ దేవుడే… కానీ ఏం జరిగింది..? ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటం హఠాత్తుగా విరిగిపడింది… ఉజ్వలంగా తిరిగే జాతకచక్రం ముక్కలైంది… పోయి జైలులో పడ్డాడు… మన సిస్టంలో ఎన్ని కోట్ల బొక్కలున్నా […]
నీ ఇంట్ల పీనుగెల్ల…! ఇవేం డిబేట్లు, వీళ్లేం ప్యానలిస్టులు… చంపేస్తున్నారు కదరా…!!
కరోనా… లక్షల మంది ప్రాణాల్ని బలిగొంటూ… ప్రపంచాన్ని వణికిస్తూ… కోట్ల మందిని హాస్పిటళ్లపాలు చేస్తున్నది కరోనా వైరస్… అలియాస్ చైనా వైరస్…. ఎవడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది నిజం… వుహాన్ ల్యాబులో పరిశోధనలకు అమెరికా వాడూ సాయం చేశాడు అనేది మరో థియరీ… మొత్తానికి ప్రపంచాధిపత్యం కోసం అగ్రదేశాలు మానవాళి మనుగడతోనే ఆటలాడుతున్నాయి అనేది నిజం… చైనాను కల్ట్ రీతిలో ప్రేమించే ఎడ్డి మేధావులు అంగీకరించకపోవచ్చుగాక… నిజం నిజమే… చైనావాడు ఇంకా చాలా చేస్తాడు, వాడి చరిత్రే […]
ఒక ప్రణయం, ఒక పరిణయం, ఒక గర్భం… పెళ్లిపై అనేకానేక చిక్కు ప్రశ్నలు…
నేరుగా ఓ వింత ప్రణయ, పరిణయ గాథలోకి వెళ్లిపోదాం… నుస్రత్ జహాన్ గర్భిణి… సో వాట్..? లోకంలో ఎవరికీ పెళ్లిళ్లు కావడం లేదా..? గర్భం ధరించడం లేదా..? అందులో వింత ఏముంది అంటారా..? వెయిట్… ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన… అంటే మమతా బెనర్జీ పార్టీకి చెందిన లోకసభ సభ్యురాలు… రెండేళ్ల క్రితం ఓ వ్యాపారి నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకుంది… ఆ వార్త కూడా ఎప్పుడో పాతబడిపోయింది… హిందూ సంప్రదాయాల మేరకు జరిగిన ఆ […]
ఈ కార్టూన్ చూశారు కదా… ఇక ఓ ఆలోచనాత్మక తీర్పులోకి వెళ్దాం పదండి…
అది 2017… తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా… కలెక్టర్ కార్యాలయం… దాని ఎదుట నలుగురు సభ్యులున్న ఓ నిరుపేద దినసరి కూలీ కుటుంబం తామకుతామే నిప్పు పెట్టుకుని సజీవంగా దహనమయ్యారు… ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి, కలవరం- గగుర్పాటు కలుగుతున్నయ్ కదా… కారణమేంటో తెలుసా..? అక్కడ ఓ వడ్డీవ్యాపారి ఉన్నాడు, ఈ కుటుంబం ఆయన దగ్గర అధిక వడ్డీకి డబ్బు తీసుకుంది… కడుపు కాలిందో, రోగమొచ్చిందో, ఏం ఆపద వచ్చిందో… వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణుచక్రవడ్డీ ఎట్సెట్రా కలిపి […]
సతీష్‌రెడ్డికి ఏమైంది..? ఇష్టారాజ్యం నిర్ణయాలకు ఇదేమైనా ఆనందయ్య మందా..?!
అరె.., ఈ డీఆర్డీవో సతీష్‌రెడ్డికి ఏమైంది..? ఏం చేస్తున్నాడు తను..? ఏం మాట్లాడుతున్నాడు తను..? కరోనా మీద మన సర్కారు పాలసీలు, ధోరణులు సమజైత లేవా..? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం అంటున్నాడు… ఎవరు ముందుకొచ్చినా సపోర్ట్ చేస్తాం అంటున్నాడు… సీసీఎంబీ సాయం చేసింది, డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేస్తోంది, దేశవ్యాప్తంగా సప్లయ్ చేస్తాం….. ఏమిటీ ప్రకటనలు..? అసలు కొనసాగించడమా..? పీకేయడమా..? అరె… సీసీఎంబీ సాయం చేస్తేనేం..? డీఆర్డీవో సొంత పరిశోధన అయితేనేం..? మనం ప్రైవేటు వాళ్లకు ధారాదత్తం […]
- « Previous Page
- 1
- …
- 124
- 125
- 126
- 127
- 128
- …
- 146
- Next Page »