Jagannadh Goud…………… చైనా ఆయుర్వేదం: ట్రడిషనల్ చైనా మెడిసిన్ (TCM) చైనాలో మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి అక్కడ ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. TCM అనే ట్రడిషనల్ చైనా మెడిసిన్, చైనాలో 2500 సంవత్సరాల నుంచి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. శరీరంపై పంచభూతాలు అగ్ని, గాలి, నీరు, భూమి, మెటల్ (లోహం) ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయి, ఇంకా శరీరం లోపలికి ఏమి వెళ్తుంది (YIN), ఏమి వస్తుంది (YANG) అనే వాటిని పరిశీలించి TCM వాడతారు. […]
చెన్నై వీథుల్లో పోలీసులు పంపిణీ చేసిన మందు గుర్తుందా..? ఓసారి ఇది చదవండి..!
‘‘నాన్సెన్స్, అది సైన్స్ కాదు… జనాన్ని నాశనం చేస్తారా..? ఆ నాటు వైద్యాన్ని సమర్థిస్తున్నారా..’’ భీకరంగా కొందరు టీవీ డిబేట్లలో, సోషల్ మీడియా డిబేట్లలో ప్రశ్నిస్తున్నారు… ఆనందయ్య మందును ముందుపెట్టి మొత్తం ఆయుర్వేదం, హోమియో, యునాని, నేచురుపతిపై దాడి సాగుతోంది… టీవీలు వీటికి వేదికలు… దీనికి సింపుల్ సమాధానం… తిరిగి ప్రశ్నే… ‘‘సైన్స్ అంటే ఏమిటి..?’’….. నిజం… మాకు తెలిసిందే విజ్ఞానం అనే భ్రమల్లో బతకడమే ఓ అజ్ఞానం… నాటువైద్యాన్ని సమర్థిస్తారా అనే ప్రశ్నకు సమాధానం… సమర్థన […]
బొప్పాయి ఆకురసం, చేపమందు, జాండీస్ పసరు, జిందాతిలిస్మాత్… ఆనందయ్య మందు…
కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్… ప్రభుత్వ హాస్పిటళ్లలో వార్డులు ఖాళీ చేసి కృష్ణపట్నం ఆనందయ్య మందు కోసం పరుగులు… వేలాది మంది పడిగాపులు… వరుసలు….. ఇది మూర్ఖత్వంగా చూసేవాడిదే మూర్ఖత్వం… ఎందుకంటే, ఇది ప్రజల్లో పెరిగిన నమ్మకం… ఒక ఆశ… నడిసంద్రంలో చిక్కుకున్నవాడికి ఏది దొరికితే అదే ఆధారం కాబట్టి… అల్లోపతిలో కరోనాకు చికిత్స ఎలా జరుగుతున్నదో జనం అనుభవిస్తున్నారు కాబట్టి, అది నమ్మకాన్ని ఇవ్వలేకపోతోంది కాబట్టి, కార్పొరేట్ వైద్య దోపిడీ ఆకాశాన్ని అంటుతోంది కాబట్టి…… అంతేకాదు… […]
నిజంగానే మోడీ పని అయిపోయిందా..? ఐతే అది చెబుతున్నది ఎవరు..? ఎందరు..?
అయిపోయింది, మోడీ పని అయిపోయింది, దేశమంతా చీదరించుకుంటోంది… తనకు పాలించడం రాదనీ, జనానికి మేలు చేయలేడనీ, ప్రత్యేకించి కరోనా విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాడనీ జనం తిట్టిపోస్తున్నారు… చివరకు ఆర్ఎస్ఎస్, బీకేఎస్ వంటి కాషాయ సంస్థలు కూడా మోడీపై విమర్శలు స్టార్ట్ చేశాయి… బెంగాల్లో, యూపీ స్థానిక ఎన్నికల్లో పరాజయం తనను మరీ దిగజార్చింది… మరిక మోడీ తదుపరి అడుగులు ఏమిటి..? పాతాళానికి వెళ్తున్న తన పాపులారిటీ గ్రాఫ్‌ను పెంచుకోవడానికి ఏం చేస్తాడు..? అమిత్ షా ఎందుకు […]
రెమ్‌డెసివిర్ వద్దంటేనేం..? మరొకటి రెడీ..! పొడిచెయ్, రోగికి నిలువెల్లా తూట్లు…!!
ప్లాస్మా థెరపీ వద్దురా బాబూ అని చెబుతోంది WHO… వినేవాళ్లెవరూ లేరు… ఆ ప్రొసీజర్స్ సాగుతూనే ఉన్నయ్…. రెమ్‌డెసివర్ పనిచేయదురా బాబూ అని చెప్పడమే కాదు, చికిత్స ప్రొటోకాల్ నుంచి తీసిపారేసింది… ఐనా కోట్లకుకోట్లు తెచ్చిపెట్టే దాన్ని ఎందుకు కాదంటాయి హాస్పిటళ్లు… రోగులకు కుచ్చుతూనే ఉన్నారు… దందా సాగుతూనే ఉంది… టోస్లీజుమాబ్ లక్షల ఖరీదు చేసే స్మగుల్డ్ గూడ్లా మారిపోయింది… రోగి జేబు మరిగిన దందా ఎందుకు ఊరుకుంటుంది..? ఒకటి కాకపోతే ఇంకొకటి, లక్షల బిల్లు చేసే […]
ఏది శాస్త్రీయం..? ఏది అశాస్త్రీయం..? మనకు తెలిసిందే సైన్సా..?!
……… Jagannadh Goud…………. ఏది శాస్త్రీయత..? ఏది అశాస్త్రీయం..? మీరు గార్డెన్ లో పనిచేసేటప్పుడు కానీ మట్టిలో నడిచేటప్పుడు కానీ ఒకరకమైన మట్టి వాసన వచ్చిందా..? పోనీ వర్షం వచ్చేటప్పుడయినా ఆ మట్టి వాసన గమనించారా..? దానికి కారణం ఒక బ్యాక్టీరియా. దాని పేరు స్ట్రెప్టోమైసిస్ (ఆక్టినోమైసిటిస్ బ్యాక్టీరియా కుటుంబం) దానికి నాకు ఐదు సంవత్సరాల బంధం ఉంది. అయితే ఆ మట్టివాసన కి కారణం స్ట్రెప్టోమైసిస్ బ్యాక్టీరియా లోని జియోస్మిన్ కారణం. దాన్ని కనిపెట్టింది నేను […]
నెల్లూరు కరోనా డ్రగ్..! సింపుల్ ఫార్ములా… సురక్షిత ముడిసరుకులు..!!
నెల్లూరు కరోనా మందు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, జాతీయ స్థాయిలో చర్చను రేపుతోంది… మహావిపత్తులో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కూడా ఆధారమే అన్నట్టుగా జనం వేలాదిగా ఆ మందుకోసం ఎగబడ్డారు… ఒక్కరు కూడా నెగెటివ్‌గా చెప్పలేదు, చాలామంది సంతృప్తిని వ్యక్తం చేశారు… మంచి ఫలితాలు కనిపించాయి… అబ్బురంగా…! సరే, సిద్ధవైద్యం గురించి తెలియని గుడ్డి శాస్త్రీయులు ఎప్పటిలాగే దీన్ని వ్యతిరేకించి, తమ ఘన మేధస్సుకు ఇప్పటికీ ఢోకా లేదని చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు… శాస్త్రీయ […]
అందరి కళ్లూ ఈ కొత్త మంత్రిపైనే..! ఎందుకు..? అసలు ఎవరీమె..?
కేరళ ముఖ్యమంత్రి తన అల్లుడు రియాజ్‌కు మంత్రిపదవిని కట్నంగా ఇస్తున్నాడు… వోకే… పాత వార్తే… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తన భార్య బిందుకు మంత్రి పదవి ఇప్పించుకుంటున్నాడు… వోకే, ఇదీ పాత వార్తే… అంతా కొత్త మంత్రుల్ని తీసుకుంటున్నాడు… పాత వార్తే… ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఆరోగ్యమంత్రి శైలజకు మళ్లీ చాన్స్ ఇవ్వడం లేదు… పాత వార్తే… ఆగండాగండి… ఆమెను తీసేశారు సరే, కానీ ఆమె ప్లేసులో ఎవరు..? శైలజ ఖాళీ చేసిన కుర్చీ అంటే […]
లోపలేయండి, కుమ్మేయండి… పనికొచ్చే కరోనా వైద్యం ఫ్రీగా చేస్తున్నాడట…
ఐనా…. ఆ ఆనందయ్యతో తప్పు బ్రదరూ…. జనానికి సేవ చేయడంలో ఆనందాన్ని వెతుక్కునే ఇలాంటి ఆనందయ్యలు కొందరే మిగిలారు ఇక… వాళ్లకేమో కార్పొరేట్ స్టయిల్ రాదు… ఈయన ఏదో కరోనాకు మందు రూపొందించాడట…. అదీ ఉచితంగా జనానికి ఇవ్వడం మొదలుపెట్టాడు… ఎంత ద్రోహం.?. ఎంత మోసం..? అసలు ప్రభుత్వాల్ని, ప్రజాజీవితాల్ని, ప్రజల మనుగడనే శాసించే కార్పొరేట్ హాస్పిటళ్లు ఏమైపోవాలి..? డ్రగ్ మాఫియా ఏమైపోవాలి..? వేక్సిన్ దందా ఏమైపోవాలి..? కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లకు ఇదుగో ఇలాంటి […]
ఒక మతస్తులు ఎక్కువగా ఉంటే… అక్కడ వేరే మతస్తులు ఉత్సవాలు చేసుకోవద్దా..?!
ఒక ప్రాంతంలో ఒక మతం వాళ్లు అధికంగా ఉన్నారు… అంతే, ఇక ఆ ప్రాంతంలో ఇతర మతస్తులు తమ మతానికి సంబంధించిన ఏ ఉత్సవాన్ని చేసుకోకూడదా..? అసలు ఒక ప్రాంతం అంటే ఏమిటి..? ఒక గ్రామమా..? ఒక తాలూకా..? ఒక జిల్లా..? రాష్ట్రమా, దేశమా..? దేశంలో ఒక మతం వాళ్లే మెజారిటీ అయితే… మరి దేశంలో ఎక్కడా వేరే మతస్తులు ఉత్సవాలు జరుపుకోవద్దు అని వాదిస్తే చెల్లుతుందా..? అబ్బబ్బ, ఏమిటీ ప్రశ్నలు..? బుర్రెకెక్కడం లేదు అంటారా..? అయితే […]
అల్లుడు అంటేనే పవర్..! అంతటి సీపీఎం కూడా ‘ప్రేమగా’ తలొగ్గింది..!!
అల్లుడు..! భారత రాజకీయాల్లో ఈ కేరక్టర్ ప్రభావితం చేయని లీడర్ లేడు, పార్టీ లేదు… లేదు… ఆ పదానికి ఉన్న పవర్ అది… ఆ బంధానికి ఉన్న పట్టు అది… ఆ స్థానానికి ఉన్న బలం అది… మేనల్లుడు కావచ్చు, సొంత అల్లుడు కావచ్చు… అయితే మామల్ని గెలుచుకుని పదవులు పొందడం… లేదా మామల్ని వెనుక నుంచి కసుక్కున పొడిచేసి కుర్చీ ఎక్కేయడం… బొచ్చెడు ఉదాహరణలు… అబ్బే, మా నిప్పులు కడిగే అరుణ పార్టీల్లో ఆ బంధుప్రీతి […]
జగన్ సర్కారు నిర్ణయంలో తప్పేముంది..? మరి ఎక్కడ తేడా కొట్టింది..?
ఎస్… జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించాల్సిన పనేమీ లేదు… నిజానికి విమర్శ అనేది లేకపోతేనే ప్రభుత్వానికి నష్టం… కాకపోతే అది నిజమైన విమర్శ అయి ఉండాలి, రాజకీయ దురుద్దేశాలతో కూడి ఉండకపోతే చాలు… అలాగే జగన్ క్రిస్టియన్ కాబట్టి, తన ప్రతి అడుగునూ హిందూ వ్యతిరేక కోణంలో చూడాల్సిన పనికూడా లేదు… హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే విమర్శించొచ్చు, విరుచుకుపడొచ్చు కానీ అబద్ధాల మీద ఆధారపడి విమర్శలు చేస్తే, ఆనక అభాసుపాలే… అదేసమయంలో…. ప్రచారకండూతిలో […]
లక్షలాదిగా తమవారిని కడతేర్చిన జాతిశత్రువును… ఇజ్రాయిల్ ఏం చేసింది..?!
భద్రతా మండలి చెబుతున్నా వినిపించుకోవడం లేదు… ఇస్లామిక్ దేశాలు బెదిరిస్తున్నా ఖాతరు చేయడం లేదు… పిల్లలు, మహిళలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు… మీడియా హౌజులు ఉన్నాయని మొత్తుకుంటున్నా భవనాల్ని కూల్చకుండా ఆగడం లేదు… ఇజ్రాయిల్ గాజా మీద విరుచుకుపడుతూనే ఉంది… ‘ఒక్కసారి ఫిక్సయ్యానంటే నామాట నేనే వినను’ అని అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా… అలా అన్నమాట..! నిజానికి ఇజ్రాయిల్ తమకు పడనివాళ్లు, తమ జాతికి శత్రువులుగా భావించిన వాళ్లను వేటాడంలో ఓ కసిని, ఓ […]
ఆఖరికి సర్కారు కూడా సోనూసూద్ సాయమే కోరుతోంది… సమజైందా బ్రదర్స్..?!
ఎస్… ఒక కోణంలో చూస్తే కరెక్ట్… ఒక జిల్లాకు పాలనాధికారి తను… తన జిల్లా ప్రజలకు ఏ రీతిలో మంచి జరిగితే, సాయం దొరికితే దాన్ని పట్టుకుని, ఉపశమనం కలిగించాలి… ఈ కోణంలో కలెక్టర్ చక్రధర్‌బాబు ఒక ఆక్సిజన్ ప్లాంటు కోసం సోనూసూద్ సాయం కోరడం, తను వోకే అనడం సమర్థనీయమే… కానీ సీఎస్ఆర్ కింద సాయం అడగమేమిటో అర్థం కాలేదు… సోనూసూద్ తను వ్యక్తిగతంగానే సాయం చేస్తున్నాడు అందరికీ… ఇందులో ‘‘కంపెనీ సోషల్ రెస్పాన్సిబులిటీ… సీఎస్ఆర్’’ […]
గ్లూకోజు- ఉప్పు నీళ్లే కదా… ఎంచక్కా 90 శాతం బతికి బట్టకట్టారు…
కొన్ని వార్తలు చదివితే నవ్వాలో, ఏడవాలో… మన చుట్టూ ఉన్న పరిస్థితులకు మనమీద మనమే జాలిపడాలో అర్థం కాదు… ఇదుగో ఇదీ అలాంటి వార్తే… దేశం మొత్తమ్మీద కరోనాకు విరుగుడు రెమ్‌డెసివర్ తప్ప వేరే మందు లేదన్నట్టుగా కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటళ్లు లక్షలకులక్షలు గుంజుతూ ఎడాపెడా కుచ్చేశాయి కదా… ఎక్కడ చూసినా బ్లాక్ దందా… ఉత్పత్తి ధర నాలుగైదువందలు కూడా ఉండదు… మన డ్రగ్ కంట్రోల్ జలగలు ఇష్టారాజ్యం రేట్లు ఖరారు చేసుకోవడానికి అనుమతించేశారు… (మోడీ ప్రభుత్వం […]
ఊరుకునేది లేదు..! జగన్ ప్రభుత్వం నుంచి ఇదీ సంకేతాల స్పష్టత..!
సీఎం మీద వ్యాఖ్యలు చేస్తున్నందుకు… బెయిల్ రద్దు పిటిషిన్లు వేసినందుకు… ఎంత కోపమొస్తే మాత్రం అలా ఒక ఎంపీ మీద రాజద్రోహం కేసు పెట్టేసి, కస్టడీలో పడేసి కొట్టేస్తారా..? హేమిటి..? పోలీసులు కాదా..? ఎవరో ఆగంతకులు వచ్చి పోలీస్ కస్టడీలో ఉన్న ఓ ఎంపీని కొట్టిపోతారా..? ఇదేం అరాచకం..? రేప్పొద్దున ఎవరు ఏం మాట్లాడినా ఇదే గతి అని చెబుతున్నారా ఏం..? రెండు మీడియా చానెళ్లనూ ఇరికించి, ఇకపై ఎవడు ప్రభుత్వం మీద విమర్శలు చేసినా మర్యాద […]
రెమ్‌డెసివర్, టోస్లీజుమాబ్ డ్రగ్స్‌కు తోడు ఇప్పుడిక ఈ మందుకూ బ్లాక్ దందా..!!
………….. Ganga Reddy A……….. వీలైనంత మందికి ఆ injections సంబంధించిన details ఇచ్చాను. కానీ అందరికీ ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నాను. వచ్చిన మెసేజెస్ బట్టి , కాల్స్ బట్టి బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతుందని అర్థం అవుతుంది. వారందరు అటూ ఇటూ ఇంజెక్షన్స్ కోసం పరుగెడుతున్నారని అర్థం అవుతుంది . బాధితులని , వారి బంధువులని చూస్తే బాధ పడటం తప్ప, ఏమి చేయలేని పరిస్థితి . మాటలు లేవు . బ్లాక్ ఫంగస్ వచ్చిన […]
ఇజ్రాయిల్‌ను కాపాడేది ‘ఐరన్ డోమ్’… మరి ఇండియా పొజిషన్ ఏమిటి..?
పాలస్తీనా నుంచి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో భీకరంగా ఇజ్రాయిల్‌పై దాడి సాగిస్తున్నారు… వందల రాకెట్లు… వాటిని మధ్యలో అడ్డగించి పేల్చేస్తున్నది ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ… ఆ వ్యవస్థ పేరు ఐరన్ డోమ్… అంటే తెలుగులో ఉక్కు ఛత్రం… ఆ రాకెట్ల వర్షం నుంచి కాపాడేది… నిజంగానే 90 శాతం సక్సెస్ రేటుతో కాపాడుతోంది… మరి మన పరిస్థితి ఏమిటి..? ఇటు చైనా అనే ఓ బడా బాహుబలి… ఇటు పాకిస్థాన్ అనబడే ఓ చోటా బాహుబలి… అణ్వస్త్రాలు […]
చదువుతుంటేనే కడుపు తరుక్కుపోయే ఈనాడు వార్త..! ఐనా ఎవరికి పట్టిందిలే..!!
శవాలకు కూడా వైద్యం చేసి… ఆస్తులన్నీ అమ్మించి… అప్పులపాలు చేసి… మనిషి సర్వభ్రష్టుడిని చేసే కార్పొరేట్ హాస్పిటళ్ల దందా అందరికీ తెలుసు… కానీ ప్రజావైద్యం సరిగ్గా లేక, వేరే దిక్కులేక… జనం తమ బతుకుల్ని తాకట్టు పెట్టాల్సిన దురవస్థ…. ఐనా మన ప్రభువులు వెనకేసుకుని వస్తారు… ప్రజలపై వాళ్లకున్న అమితమైన ప్రేమ అది… కీలకస్థానాల్లో ఉన్నవాళ్లు ప్రెస్మీట్లు పెట్టి, బిస్కెట్లు తింటూ… అంతా బాగానే ఉంది… అని పలుకుతుంటే, ఆ ప్రవచనాలు టీవీల్లో విని, పత్రికల్లో చదివిన […]
జగన్ పుట్టలో వేలు- కెలికి కేసు పాలు..! తెగేదాకా లాగిన ‘ట్రిపుల్ ఆర్’..!!
……. రచన :: ఇమాం షఫీ…… రాజాధిరాజా.. నరసాపురం కాజా… అసలే అక్కడ కుర్చీలో ఉన్నది పుట్టలో ఎవరన్నా వేలెడితే కుట్టకుండా వదిలిపెట్టని నాయకుడు. కొందరి విషయంలో వేలెట్టేద్దాకా కూడా ఆగట్లేదు. అందుకే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పటిదాకా రాజుగారికి ఎన్నో లైఫ్లైన్లు ఇచ్చింది పార్టీ అధినాయకత్వం. అయినా ఆయన అన్ని లైన్లూ దాటేసరికి ఇక లాభం లేదనుకుని బర్త్‌డే రోజు ముహూర్తం పెట్టేసుకుంది. మోదీ రెండోసారి అధికారంలోకొచ్చాక దేశద్రోహం కేసులు […]
- « Previous Page
- 1
- …
- 131
- 132
- 133
- 134
- 135
- …
- 149
- Next Page »