. Pardha Saradhi Potluri …… సిరియా ని మాకు వదిలేయ్.. ఉక్రెయిన్ ని నీకు వదిలేస్తాం.. డీప్ స్టేట్ పుతిన్ తో చేసుకున్న ఒప్పందం ఇది! ఈ ఒప్పందం ప్రకారం పుతిన్ సిరియా నుండి తన కీలక సైన్యాన్ని ఉన్నట్లుండి వెనక్కి పిలిపించాడు! అంతకు ముందే అప్పటి సిరియా అధ్యక్షుడు అస్సాద్ కి ఫోన్ చేసి మాస్కో వచ్చేయమని సలహా ఇచ్చాడు! బహుశా ఒప్పందానికి సరే అంటే అస్సాద్ కి సేఫ్ పాసేజ్ ఇస్తామని హామీ […]
ఫాఫం కిషన్‌రెడ్డి… అంతా చంద్రబాబు చలవేనట… తలూపుతున్నాడు..!!
. మోడీకి, అమిత్ షాకు… ఏమాత్రం సోయి లేనట్టుంది… నిజంగానే… తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావడానికి మంచి చాన్స్ ఉన్నా గాలికి వదిలేసింది స్థానిక నాయకత్వం… ఇప్పుడు కాదు, వెంకయ్యనాయుడి సారథ్యంలో చంద్రబాబుకు బానిస పార్టీగా మార్చిన కాలం నుంచీ అంతే… సరే, వెంకయ్యనాయుడు ఔటాఫ్ పాలిటిక్స్… చంద్రబాబుకూ తెలంగాణాకు సంబంధం లేదు… మరి ఇప్పుడు..? అదే వెంకయ్య శిష్యరత్నం అదే బాటలో…. కేసీయార్ కరుణాకటాక్ష వీక్షణాల కోసం వెంపర్లాడిన బీజేపీ ముఖ్యనేతల జోలికి వెళ్లడానికి బీజేపీ […]
కృష్ణవేణీ… ఎవరీ ‘తెలుగింటి’ విరిబోణీ..? హాశ్చర్యకరమైన ఓ యాడ్..!!
. నేలనడిగా, పువ్వులనడిగా… ఆమె ఎవరు, ఏమిటనీ… గాలినడిగా, మబ్బులనడిగా… ఆమెపై ఈ ప్రేమేమిటనీ… పత్రికల్లో ఓ యాడ్ చూశాక ఇలా ఓ పేరడీ మదిలో తట్టింది… ఫాఫం… ఆ యాడ్ ఏమిటంటే..? ఎన్టీయార్ కుటుంబం అందరి పేర్లతో, అంటే మూకుమ్మడిగా, అంటే సామూహిక ప్రేమతో, అంటే చెదిరిపోని అభిమానంతో, అంటే..? ఎట్సెట్రా… ఆ యాడ్ ఏమిటయ్యా అంటే..? ఇదుగో ఇదీ… ఆహా… ఎన్టీయార్ భారీ కుటుంబం ఎప్పుడైనా ఎన్టీయార్ జయంతిరోజో, వర్ధంతిరోజో ఓ యాడ్ ఇస్తుంది… […]
ట్రంపును ధిక్కరించిన తోపు… సరే, రేప్పొద్దున ఎటువైపు, ఏదీ దారి..?!
. ఒక్కసారి యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల జాబితా చదవండి… Austria, Belgium, Bulgaria, Croatia, Republic of Cyprus, Czech Republic, Denmark, Estonia, Finland, France, Germany, Greece, Hungary, Ireland, Italy, Latvia, Lithuania, Luxembourg, Malta, Netherlands, Poland, Portugal, Romania, Slovakia, Slovenia, Spain and Sweden… ఇవన్నీ మేం మీకు తోడుగా ఉంటాం, నీకేమీ భయం లేదు, ఛలో పోరాడదాం అని ఉక్రెయిన్ జెలెన్స్కీకి హామీ ఇచ్చాయి… రష్యా దురాక్రమణకు […]
కాంగ్రెస్ కీలకనేత భార్యకు ఐఎస్ఐతో సంబంధాలు..? దర్యాప్తు షురూ..!
. అస్సోం రాజకీయాల్లో ఎప్పుడూ అక్రమ వలసలు ఓ ముఖ్యాంశం… ఇప్పుడు ఓ కొత్త అంశం రాజకీయ రచ్చకు దారితీస్తోంది… కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ ఇరుకునపెడుతోంది ఈ అంశంపై… ఎలిజబెత్… Elizabeth Colburn… జన్మతః ఈమె బ్రిటిషర్… లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ సబ్జెక్టులో మాస్టర్స్ చేసింది… 2013లో గౌరవ్ గొగోయ్‌ను పెళ్లి చేసుకుంది… ఎవరు ఈ గౌరవ్ గొగోయ్..? అస్సాంకు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కొడుకు… న్యూయార్క్ […]
ఖాన్ మార్కెట్ గ్యాంగ్..! మోడీ వెక్కిరింపు… అసలు ఏమిటా పదం..?!
. ఓ పెళ్లి ఊరేగింపు… పదిమంది డాన్స్ చేస్తున్నారు… పోలీసులు వచ్చి వరుడితోపాటు ఆ పదిమందినీ తీసుకెళ్లి జైలులో వేశారు… చట్టప్రకారం సాధ్యమేనా..? కోర్టులో పోలీసులు ఈ చర్యను సమర్థించుకోగలరా..? అవును, మొన్నమొన్నటివరకూ సాధ్యమే… చట్టప్రకారమే… నిన్న ఢిల్లీలో జరిగిన NXT Conclave సందర్భంగా ప్రధాని మోడీ వెల్లడించిన ఒకటీరెండు ఇలాంటి ఉదాహరణలు ఇంట్రస్టింగు… మనం స్వాతంత్ర్యం పొందాక ఓ ముఖ్యమైన పనిని విస్మరించాం… కాలం చెల్లినవి, వర్తమాన కాలానికి వర్తించనివి బోలెడు బ్రిటిష్ చట్టాల్ని మార్చుకోలేకపోయాం, రద్దు […]
Pity scene… trump and Zelensky heated arguments…
. BP Padala …. Zelenskyy, the Ukrainian president should be tried for war crimes , for bringing unimaginable misery upon his own people , with his false ego and abominable greed . Ukraine had lost more than one lac soldiers , nearly a crore of citizens died or wounded , 25% of population was dislocated and […]
మనం తినేది ప్లాస్టిక్… తాగేది ప్లాస్టిక్… బతుకంతా ప్లాస్టిక్‌మయమే.,.
. మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది. వారంలో బట్టతల అవుతుంది. ఆడామగా, చిన్నా పెద్ద తేడా లేదు. దాంతో ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఏడుస్తుంటే ప్రభుత్వం పెద్ద మనసుతో వైద్యబృందాలను పంపింది. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. చర్మసంబంధ వ్యాధులు కూడా వచ్చినట్లు గుర్తించారు. ఈ గ్రామాలకు […]
ప్రభుత్వ ఉద్యోగి రిటైరయితే… అకౌంట్ సెటిల్ చేయలేని దురవస్థ..!!
. ముందుగా ఓ వార్త చదవండి… తెలంగాణ ఆర్థిక స్థితికి అద్దం పట్టేదే… పెద్ద విశ్లేషణలూ, విపుల వివరణలూ అక్కర్లేదు… వార్త చదవగానే పాఠకుడికి అర్థమైపోతుంది… ఇదీ వార్త… తొర్రూరు విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి: హైకోర్టు ఆదేశం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది వారాల్లోగా (రెండు నెలల్లోపు) చెల్లించాలని తెలంగాణ హైకోర్టు గురువారంనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది… పదవీ విరమణ చేసి ఏడు […]
గ్రీన్‌కార్డు… అదేమీ అమృతాంజనం కాదు… తలనొప్పులున్నయ్…
. Jaganadha Rao ….. అమెరికా పౌరులే మెక్సికో, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, UK, స్పెయిన్ లాంటి దేశాలకి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వలసలు పోతున్నారు. 43 కోట్లు కడితే అమెరికా గోల్డ్ కార్డ్ (గ్రీన్ కార్డ్ తో సమానం, పౌరసత్వం కాదు) ఇస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించాడు. నిజానికి అమెరికా అనే కాదు, కెనడా మరియూ చాలా దేశాల్లో కొంత ఎమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉద్యోగాలు […]
బీమారు రాష్ట్రాలే పాలిస్తాయి ఇక… ఖచ్చితంగా దక్షిణ రాష్ట్రాలకు నష్టమే…
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా చెప్పాలంటే- ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. కానీ- ఆచరణలో ఇది అంత తేలిగ్గా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అందరికీ సమానంగా ఉండదు అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. మచ్చుకు పార్లమెంటు కొత్త భవనంలో పెరిగిన కుర్చీల దగ్గర చర్చ మొదలుపెడితే అది […]
భాష కమ్యూనికేషనే కాదు, ఎమోషన్ కూడా… స్టాలిన్ విమర్శ సహేతుకం…
. భాష కమ్యూనికేషనే కాదు, ఎమోషన్ కూడా… డీఎంకే స్టాలిన్ రాజకీయ విధానాల్ని వ్యతిరేకించేవారు సైతం ప్రస్తుతం రెండు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తన పోరాటాన్ని, తన విమర్శల్ని సమర్థిస్తున్నారు… 1) జనాభా నియంత్రణ కృషికి గానూ దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని అనగా, ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తోంది… 2) హిందీ భాషను మళ్లీ మళ్లీ రుద్దే ప్రయత్నం.,. మొదట్లో తమిళనాడు మాత్రమే ఈ హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకించేది, ఇప్పుడు […]
డియర్ మోడీజీ… దుబయ్‌లో ఏం జరుగుతోంది… ఎనీ ఐడియా..?!
. ఇప్పుడు మోడీ… కాదు, ఎన్నాళ్లుగానో కేసీయార్‌కు రహస్య స్నేహితుడే…. మధ్యలో ఎక్కడో ఏదో తేడా కొట్టింది… కేసీయార్‌కు కోపమొచ్చింది… బీజేపీని బజారున పెట్టాలనుకున్నాడు… మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మోడీషా ప్రయత్నిస్తున్నారని బదనాం చేయడానికి ఓ డ్రామా… ఎవరో పిచ్చి స్వాములను రంగంలోకి దింపి… ఏదో నాటకం రాశాడు… రేవంత్ రెడ్డిని వోటుకునోటు కేసులో ఇరికించడం అంత ఈజీ అనుకున్నాడు… మోడీ అంతు చూద్దామని అనుకున్నాడు… దేశం మొత్తమ్మీద పార్టీల నాయకులకు, జడ్జిలకు తలాతోకా లేని […]
బీఆర్ఎస్ క్షుద్ర రాజకీయం..! ఎందుకో తెలుసా..? మొత్తం చదవండి..!!
. బురద రాజకీయం… క్షుద్ర రాజకీయం… ఇలాంటి పదాలెన్ని వాడినా సరే… బీఆర్ఎస్ ముఖ్యులు హరీష్ రావు, కేటీయార్ చేస్తున్నది అదే… కచ్చితంగా అదే… ఈ మాట ఎందుకు అంటున్నానంటే కాస్త సీరియస్‌గా, చివరి దాకా చదవండి… ఎస్ఎల్బిసి ప్రమాదం నిజంగా ఎందుకు జరిగిందో తెలుసా..? 8 మంది విషయంలో ఆశలు ఎందుకు వదిలేసుకున్నామో తెలుసా..? కేసీయార్..! SLBC పనులు మొత్తానికే ఆపేశాడు… కారణం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కమీషన్లు భారీగా రావడం లేదు కాబట్టి అనే […]
నిజంగానే డీఎంకేను ఓడించగలిగితే ప్రశాంత్ కిశోర్ తోపు స్ట్రాటజిస్టు
. Siva Racharla ………. విజయ్ కిషోర్ …. 2017 జులై 8 న జరిగిన వైసీపీ ప్లీనరీలో తొలిసారి ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా కనిపించారు.. జగన్ మోహన్ రెడ్డి ఆయన్ను వైసీపీ నేతలకు కార్యకర్తలకు పరిచయం చేశారు.. మళ్ళీ ఎనిమిదేళ్ల తరువాత అలాంటి పరిచయమే నిన్న జరిగింది.. నటుడు విజయ్ స్థాపించిన “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) తొలి వార్షికోత్సవ సభలో విజయ్ ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా […]
బండి నాయకా… నువ్వు ఇంకా కరీంనగర్‌లోనే ఉండిపోతే ఎలా..?!
. హేమిటో… కేంద్ర మంత్రి, అదీ హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి… బండి సంజయ్ ఇంకా తాను కరీంనగర్‌లోనే ఉండిపోయినట్టు కనిపిస్తోంది… తను చేసే ప్రతి వ్యాఖ్య హుందాగా, తన మీద గౌరవం పెరిగేలా చూసుకోవాలి… ప్చ్, అది లోపించినట్టుంది… లేెకపోతే కాంగ్రెస్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఏమిటి..? ఎన్డీయే ఇండియన్ టీమ్ ఏమిటి…? బీజేపీ శ్రేణులకు నచ్చుతుందేమో ఈ పోకడ, కానీ చవకబారు రాజకీయ వ్యాఖ్యల కిందకు వస్తాయి… ప్రధాన […]
ఏంటీ ధోరణి..?! మేట్రిమోనీ సైట్ల పరిచయం… తొలి భేటీలోనే సంభోగం..!!
. నాలుగైదు రోజుల క్రితం వార్తే… ముందుగా అది చదవండి… క్రైం స్టోరీ… గుజరాత్… హిమాన్షు యోగేష్ భాయ్ పంచల్ తన పేరు… వయస్సు 26 ఏళ్లు… అహ్మదాబాద్ నివాసి… ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారిని అనీ, సబర్ సెక్యూరిటీ సెల్లో పనిచేస్తున్నాననీ చెప్పుకునేవాడు… ఫేక్… ఈమేరకు నకిలీ ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేశాడు… తనకు బోలెడు ఆస్తులున్నాయని కూడా ప్రచారం చేసుకునేవాడు… ఈమేరకు మేట్రిమోనియల్ సైట్లలో రిజిష్టర్ చేసుకునేవాడు… నచ్చిన యువతులతో కంటాక్టులోకి వెళ్లేవాడు… మాటలతో […]
కౌంటర్లు చేతకావు… కనీసం పాజిటివ్ బజ్ కూడా చేతకావడం లేదు…
. హైదరాబాదులో మిస్ వరల్డ్ కంపిటీషన్స్… బయో ఆసియా సదస్సు… నిజంగా బీఆర్ఎస్ గనుక అధికారంలో ఉండి ఉంటే ఇలాంటి ఈవెంట్లను అద్భుతంగా వాడుకునేది… ప్రచారంతో హోరెత్తించేది… ఏపీలో ఇలాంటి ధూమ్‌ధామ్ ప్రచార వైఖరి చంద్రబాబు నుంచి కనిపిస్తుంది… రేవంత్ సర్కారుకు బీఆర్ఎస్ ఉధృతదాడికి కౌంటర్లు ఇవ్వడమూ చేతకావడం లేదు… కనీసం పాజటివ్ ప్రచారమూ కనిపించడం లేదు… నిస్తేజంగా, నిర్లిప్తంగా, నిరాసక్తంగా… అబ్బే, ప్రచారానికి ఖర్చు దేనికి అంటారా..? తప్పు… 1) ప్రభుత్వానికి ఇమేజ్… 2) పాలకుడికి […]
నాడు జగన్ చేసిందే నేడు చంద్రబాబు చేశాడు… ఏపీలో సహజమే కదా…
. పొద్దున్నే సాక్షిలో ఓ వార్త చూడగానే… వైరాగ్యంతో కూడిన ఓ నవ్వు వచ్చింది అర్జెంటుగా..! అయితే ఆ వార్త రాసుకోకతప్పదు సాక్షికి… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..? మీడియాపైనా కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని రుద్దుతోందనీ… మీడియా స్వేచ్ఛను తొక్కేస్తోందనీ… జర్నలిస్టు సంఘాలు విరుచుకుపడ్డాయనీ… ఎన్టీవీ, టెన్‌టీవీ, టీవీ9, సాక్షి మీడియా సంస్థలను అసెంబ్లీ కవరేజీ నుంచి నిషేధించారనీ వార్త సారాంశం… అవును… ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎంత దూరమో… ఈ ఊరు […]
టెస్లా ఏ రాష్ట్రానికి వచ్చే ఛాన్స్… తెలంగాణకు తక్కేవే… కానీ ఏపీకి…?!
. అమెరికాలో ఎక్కడ టెస్లా కారు కనిపించినా అక్కడ తమిళ, తెలుగు వ్యక్తులు ఉన్నారని లెక్క… మనవాళ్లు తప్ప అమెరికన్లు, ఇతర దేశస్తులు దాన్ని లైట్ తీసుకుంటారు ఎందుకోగానీ… ఇప్పుడేమో అమెరికాకు టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అయ్యి కూర్చున్నాడు… తనకేమో ఇండియా మార్కెట్ కావాలి… కానీ మోడీ రానివ్వలేదు మొన్నమొన్నటిదాకా… చైనాలో తయారు చేసి, మా దేశంలో అమ్ముకుంటానంటే కుదరదుపో అన్నాడు… మేకిన్ ఇండియా అన్నాడు… కానీ ఏదో జరిగింది… మోడీ మెడపై […]
- « Previous Page
- 1
- …
- 17
- 18
- 19
- 20
- 21
- …
- 124
- Next Page »