బాబా రాందేవ్ పతంజలి వ్యవహారం ఇప్పుడు పతాకశీర్షికలకెక్కుతున్న నేపథ్యంలో… ఆయన వ్యాపారం వెనకున్నవారెవరు… వారు వ్యాపారంలో భాగస్వాములవ్వడమే కాకుండా.. రాందేవ్ కు ఏమేం గిఫ్ట్ గా ఇచ్చారనే అంశాలన్నీ జనబాహుళ్యంలో చర్చకొస్తున్నాయి… సుప్రీం ఆగ్రహం, బహిరంగ క్షమాపణ ప్రకటనలు, ఆ కేసు వివరాల్లోకి ఇక్కడ పోవడం లేదు… ఎక్కడో సుదూరంగా ఉన్న ఓ చిన్న దీవి పతంజలి ఫ్యాక్టరీగా మారిన తీరు, దాని వెనుక ఉన్న దాతల గురించి మాత్రమే చెప్పుకుందాం… అందులో ప్రధానంగా అందరి దృష్టీ […]
మాతోనే ప్రాబ్లమైతే ఇండియా వదిలేసి వెళ్లిపోతాం :: వాట్సప్
నావల్లనే ప్రాబ్లమ్ అయితదంటే ఎల్లిపోతా నేను ఈడ నుంచి… అని జాతిరత్నాలు సినిమాలో రాహుల్ రామకృష్ణ పాపులర్ డైలాగ్..! వాట్సప్ కూడా అదే అంటోంది… నా పాలసీతో మీకు ప్రాబ్లం అయ్యేదుంటే నేను ఇండియా నుంచి వెళ్లిపోతా అంటోంది కేంద్ర ప్రభుత్వంతో… ఫైట్ చేస్తోంది, బెదిరిస్తోంది… మూణ్నాలుగేళ్లుగా నడుస్తున్న పంచాయితీయే… ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది… విషయం ఏమిటంటే..? అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఐటీరూల్స్ -2021 అని ఓ కొత్త పాలసీ తీసుకొచ్చింది… ఏ సోషల్ […]
Not Fair play…! తమన్నాపై అంబానీ కేసు… అసలేమిటీ IPL లొల్లి..?!
తమన్నాపై రిలయెన్స్ అంబానీ కేసు… ఈ హెడింగ్ వినగానే అందరి దృష్టీ పడుతుంది కదా… పైగా తమన్నా మాత్రమే కాదు, సంజయ్ దత్, జాక్వెలిన్, బాద్షా ఎట్సెట్రా 20 మంది ఇన్ఫ్లుయన్సర్స్ ఉన్నారట… వాళ్లందరి పేర్లూ బయటపడాల్సి ఉంది… ఒకరిద్దరు తారలు ఐపీఎల్ జట్లనే మెయింటెయిన్ చేస్తుంటే… ఫాఫం ఈమె మరీ ఏదో యాప్‌కు ప్రచారం చేసి చిల్లర కేసులో ఇరుక్కుందేమిటి అంటారా..? నిజమే… కానీ సెలబ్రిటీలు ఏది పడితే అది ప్రచారం చేయకూడదు, కేసులపాలవుతారు అని […]
ఇళయరాజా సినిమా పాటల కేసులో హైకోర్టు విలువైన ప్రశ్న…!
మద్రాస్ హైకోర్టు సరైన ప్రశ్న సంధించింది..! ఇళయరాజా డబ్బుల కోసం చాలామందితో కాపీ రైట్స్, రాయల్టీ వివాదాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా… ఆయన తత్వం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… తాజాగా నడుస్తున్న కేసు ఏమిటంటే..? అప్పుడెప్పుడో రికార్డింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న పాటల ఒప్పందాల గడువు ముగిసిందనీ, సో, ఆ కంపెనీలు తన పాటలు వాడుకోవద్దని అంటాడు ఇళయరాజా… ఒకసారి హక్కులు తీసుకున్నాక వాటికి గడువు ముగిసేది ఏమీ ఉండదని రికార్డింగ్ కంపెనీల వాదన… […]
వారసత్వ పన్ను..! కాంగ్రెస్ ప్రాణానికి నువ్వెక్కడ దొరికావురా నాయనా…!!
Subramanyam Dogiparthi…… సున్నప్పిడతలు . ఇంగ్లీషులో foot in mouth batch . అంటే అసందర్భ ప్రేలాపనలతో దారిన పోయే అశుధ్ధాన్ని ఒంటికి పూసుకునే బేచ్ . చెత్త మాట్లాడి ఉత్త పుణ్యానికి తన్నులు తినే బేచ్ . ఈ గడ్డమాయన ఆ బేచ్ లో ఒకడు . పేరు శ్యాం పిత్రోడా . కాంగ్రెస్ పార్టీ Overseas Congress చైర్మన్ . ఈయన ఎక్కడో సోది మాట్లాడుతూ అమెరికాలో ఉన్న వారసత్వ పన్ను ( Inheritance […]
మోడీ మంగళసూత్ర వ్యాఖ్యలు తప్పే… కానీ అసలు నేపథ్యం ఏమిటి..?!
కాంగ్రెస్ కి అధికారం ఇస్తే భారతదేశపు సంపద అంతా ఎక్కువమంది పిల్లలని కనే వర్గానికి దోచిపెడుతుంది. అక్రమంగా దేశంలోకి చొరబడ్డ వారికి దోచిపెడుతుంది! చివరికి మీ తాళిబొట్టు ను కూడా వదలదు… ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య ఇది… ***** Well… వారూ వీరూ అనే భేదం లేకుండా అందరూ ప్రధానిని విమర్శిస్తున్నారు! అసలు ఎన్నికల మొదటి విడత ప్రక్రియ ముగిసిన తరువాత ప్రధాని ఇలాంటి వ్యాఖ్య చేయటం సబబా? ****** ఎవరు సలహా ఇచ్చారో […]
యోగీ అంటేనే మొస్సాద్ టైప్… విదేశాల్లో దాక్కున్నా తరుముతున్నాడు…
యోగీ అంటే అంతే… పక్కా మొస్సాద్ టైపు… వదలడు… ఈ కేసులోనూ అంతే… నిందితులైన గ్యాంగ్‌స్టర్ దంపతులు థాయ్‌లాండ్ పారిపోతే, ఇంటర్ పోల్ దాకా వెళ్లి, లుక్ అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ, చివరకు థాయ్ పోలీసులనూ ఉరికించి, అక్కడ పట్టేసుకున్నాడు… పూచిక పుల్ల సహా మొత్తం ఆస్తులన్నీ సీజ్ చేశాడు… ఇప్పుడు ఆ దంపతులను పట్టుకొస్తాడట… ఏమో, జైలులోనే గుండెపోట్లు రావచ్చు, కోర్టుకు తీసుకుపోతుంటే జీపులే తిరగబడవచ్చు… సదరు గ్యాంగ్ స్టర్ పేరు […]
లుంగీ పాలిటిక్స్… ఏ సీరియస్ ఇష్యూ లేక ఒడిశాలో లుంగీలపై పడ్డారు…
రాజకీయాల్లో అంతే… మరీ ఎన్నికలొచ్చినప్పుడు పెద్దగా తిట్టుకోవడానికి సీరియస్ ఇష్యూస్ లేేనప్పుడు… ఏదో ఓ చిన్న అంశాన్ని కూడా తెర మీదకు లాగి రచ్చ చేయడానికి ప్రయత్నిస్తారు రాజకీయులు… ఏదో ఒకటి గెలకకపోతే అది రాజకీయం ఎలా అవుతుంది మరి..,? ఒడిశాలో ఇదొక లుంగీ పంచాయితీ… లుంగీ పాలిటిక్స్… మన సౌత్ ఇండియాలో లుంగీ అంటే సంప్రదాయ వస్త్రవిశేషం… తెలుగువాళ్లయితే ఎక్కువగా ధోవతి… అవి కట్టేసుకుని మనం ఫంక్షన్లకు కూడా వెళ్తాం… అది మన ప్రైడ్, మన […]
కొడుకు పేరు తెచ్చిన తంటా… ట్రోలింగుతో ఈ ‘శివాజీ’ మనస్తాపం…
మరాఠీ సినిమాలు, టీవీల్లో బాగా కనిపించే ఓ నటుడు ఆయన… పేరు చిన్మయ్ మండ్లేకర్… శివాజీ పాత్ర పోషణకు పెట్టింది పేరు… ఎనిమిది భాగాలుగా తీస్తున్న ఓ సినిమా సీరీస్… పేరు శివరాజ్ అష్టక్… ఆల్రెడీ ఆరు అయిపోయాయి… మరో రెండు చేయాల్సి ఉంది… అన్నింట్లోనూ అదే పాత్ర… బాగా చేస్తున్నాడు… కానీ..? హఠాత్తుగా ఓ నిర్ణయం ప్రకటించాడు తను… ఏమనీ అంటే… ఆ రెండింట్లోనూ నేను శివాజీ పాత్ర పోషించను అని..! ఎందుకు..? ఓ చిత్రమైన […]
ఒక ప్రధాని స్థాయిలో… మరీ ఈ నీచస్థాయి ప్రసంగాలు అవసరమా..?!
ఆస్తులు లాక్కుంటుంది, పుస్తెలు సహా మైనారిటీలకు పంచుతుంది కాంగ్రెస్… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా మైనారిటీలకు మళ్లిస్తుంది… హనుమాన్ చాలీసా కూడా చదవనివ్వడం లేదు….. పదేళ్లు ఈ దేశాన్ని పాలించిన ప్రధాని, మళ్లీ గద్దెనెక్కుతాడని సర్వేలు ఘోషిస్తున్న ప్రధాని మోడీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు… ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ అభ్యర్తి, ఇంకెవరో చోటా నాయకుడి నోటి నుంచి వస్తే… ఎన్నికల కదా అదుపు తప్పి మాట్లాడుతున్నారు, వాళ్ల రేంజ్, పరిపక్వత అంతేలే అనుకోవచ్చు… […]
ఫోన్ ట్యాపింగ్ బండ సమర్థన చాలు… ఆ డిబేట్ డొల్లతనం తేల్చేయడానికి…
నాలుగు గంటలపాటు టీవీ9లో కేసీయార్ సాగించిన డిబేట్ అనబడే ఏకపాత్రాభినయం ఎట్టకేలకు ముగిసింది… రోజూ కేటీయార్, హరీష్ చెబుతున్నవే తప్ప ఒక్క కొత్త పాయింటూ లేదు.., తన వైఫల్యాలను, తన అక్రమాలను మొరటుగా సమర్థించుకోవడమే తప్ప… మరేమీ కొత్తగా అనిపించలేదు… ఒకటీరెండు ఉదాహరణలతో అందులోని డొల్లతనం చెప్పుకోవచ్చు… మిగతా అన్నమంతా చూడనక్కర్లేదు… మోడీ దుర్మార్గాలు, రేవంత్ వైఫల్యాలు, కక్షసాధింపుల కేసులు గట్రా సరే… మళ్లీ ఎన్నికలొస్తే మళ్లీ నువ్వు గెలిచి ముఖ్యమంత్రి అవుతాననే ఆశ, ఆకాంక్ష కూడా […]
చిరునవ్వుతో పురస్కారం ఇస్తూ ఈమె… చిరాకుతో ఒకాయన అప్పట్లో…
Sai Vamshi…. చిరునవ్వుతో ఆమె.. చిరాకు పెడుతూ ఆయన… అబ్బే, ఫోటో చూసి ఆయన వెంకయ్యనాయుడు అనుకునేరు సుమా… మనం చెప్పుకునే ఆయన వేరు… నిన్న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ పద్మ పురస్కారాలు అందించారు. జాతీయ స్థాయిలో అందించే అవార్డుల కార్యక్రమాలను చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాను. అందులో మనకు తెలియని రంగాల్లోని వ్యక్తులు, వారి ప్రతిభ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ద్రౌపది ముర్మూ చాలా ప్లజెంట్‌గా ఉంటారు. గతంలో రాష్ట్రపతిగా ఉన్న […]
వయస్సుదేముంది..? వారసుడయితే సరి… కుర్చీ ఎక్కించడమే…!!
ఠాక్రే కాలం నుంచీ శివసేన నినాదం… జై భవానీ వీర శివాజీ… ఆ శివాజీని స్తుతించడం, మరాఠీ సంస్కృతికి పట్టం, భవానీ ఆరాధన శివసైనికుల బాధ్యతగా నూరిపోశాడు ఠాక్రే… బీజేపీ బీజేపీ అంటుంటారు గానీ బీజేపీకన్నా హార్డ్ కోర్ హిందుత్వవాాది ఠాక్రే… ఆ పార్టీ బలమే అది… ఎప్పుడైతే తమ భావజాలానికి పూర్తి విరుద్ధంగా నడుచుకునే కాంగ్రెస్, ఎన్సీపీతో కలిశారో… కేవలం అధికారం కోసం నాటి ఠాక్రే ఐడియాటజీకి నీళ్లొదిలారో అప్పట్నుంచే పతనం ఆరంభమైంది… కేడర్ డిమోరల్ […]
ఇది ఒక వ్యక్తి అవమానమే కాదు… ఒక వృత్తిని, ఒక కులాన్ని అవమానించడం…
ఆంధ్రప్రదేశ్… యు.కొత్తపల్లి మండలం… మూలపేట గ్రామం… ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ అనే పురోహితుడు ఒక పెళ్లి జరిపించడానికి వెళ్లాడు… అక్కడ కొందరు ఆకతాయిలు తనను అవమానిస్తూ, రకరకాల గేలి చేస్తూ… తలపై ఓ సంచీ బోర్లించారు… పసుపు, కుంకుమలు నెత్తి మీద పోశారు… వాటర్ పాకెట్లు చల్లారు… చేతికందినవి ఆయన మీదకు విసిరేశారు… ఇదీ సంఘటన… ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది… సహజంగా బ్రాహ్మణ వ్యతిరేకత బాగా జీర్ణించుకున్న వ్యక్తులు ఆనందంతో కామెంట్లు పెడితే, మిగతావాళ్లు […]
ప్రధాని ఇందిరాగాంధే… ఆమె పాలనా రథానికి ముగ్గురు సారథులు…
ఎందరో ప్రధానులు దేశాన్ని పాలించినప్పటికీ… ఇప్పటివరకూ భారత్ ను ఎవ్వరూ పాలించని విధంగా.. ఇప్పటివరకూ ఒకే ఒక్క మహిళా ప్రధానిగా అభినవ దుర్గ అనిపించుకున్న పేరు ఇందిరాగాంధీ. అయితే, ఇందిరాగాంధీ పాలనా చతురత.. ఎమర్జెన్సీ వంటి చీకటి కోణాలను కొత్తగా చెప్పుకోవడం చర్వితచరణమే. కానీ, ఇందిర వెంట నడిచిన ఓ ఇద్దరు కీలక సివిల్ సర్వెంట్స్… ఓ నాన్ సివిల్ సర్వెంట్.. వారి మధ్య నెలకొన్న ప్రొఫెషనల్ పోటీ.. కచ్చితంగా కాస్తా ఆసక్తికరం.. చెప్పుకోవాల్సి విషయం. ఒకరు […]
వరల్డ్ వార్-3… ఇరాన్ వ్యూహాల్లో చైనా… బిత్తరపోయిన ఇజ్రాయిల్ కూటమి…
WW-3 అప్డేట్… ! ఇరాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! రష్యాకి తన సత్తా చూపిస్తున్న ఉక్రెయిన్! ******** 19-04-2024 తెల్లవారు ఝామున 2 నుండి 3 గంటల మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ లోని 9 టార్గెట్స్ మీద మిస్సైల్స్ తో దాడి చేసింది. ఇరాన్ లోని ఇస్ఫహాన్ (Isfahan) నగరంలో ఉన్న ఎయిర్ బేస్ మీద డ్రోన్లు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఇస్ఫాహన్ నగర శివార్లలో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది, […]
సానుభూతి నాటకాలు నిజంగానే వోట్ల పంటను పండిస్తాయా..?
Murali Buddha……. ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి జరగగానే అది సానుభూతి కోసం ఆడిన డ్రామా అని టీడీపీ వర్గం , ఇది బాబు జరిపిన కుట్ర అంటూ వైయస్ఆర్ వర్గం పరస్పరం మాటల దాడులు జరుపుకుంటున్నారు … నిజంగా సానుభూతి నాటకాలు వోట్ల పంట పండిస్తాయా…? రాజకీయ సానుభూతి ఆరోపణలతో ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద సానుభూతి రాజకీయ ఎత్తుగడలు గుర్తుకు వచ్చాయి … 1999 ఎన్నికల్లో వాజ్ […]
డబ్బా పాలు డబ్బా పాలే… నెస్లే వారి ఫుడ్ అయితే అక్షరాలా అంతే…
ఈమధ్య బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ అన్ హెల్తీ పాలసీల గురించి మాట్లాడుకున్నాం కదా… ఈ డ్రింకుల్లోని కంటెంటు ప్రమాదాల గురించి సోషల్ మీడియాయే బయటపెట్టింది… నెస్లే… ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీ… ప్రధానంగా పిల్లల ఆహారాల ఉత్పత్తుల సంస్థ… దానిపై దుమారం రేగుతోంది… శిశువులకు, చిన్న పిల్లలకు నెస్లే ఫుడ్ (సెరిలాక్ తరహా ఫుడ్) పెడుతుంటారు ప్రపంచవ్యాప్తంగా… ఐతే రూల్స్‌కు విరుద్ధంగా ఈ సంస్థ కొన్ని దేశాల్లో ఫుడ్‌లో చక్కెర శాతాన్ని పెంచి అమ్ముతోందని తాజా ఆరోపణ… […]
బీభత్సమైన కవరేజీ… కంటెంటు కాదు, ఆ 29 ఫోటోల పబ్లిషింగ్…
ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… 29 మంది నక్సలైట్లు మరణించిన చత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ వార్త… దండకారణ్యం మీద నక్సలైట్ల పట్టు సడలడానికి కారణాలు సహా, దాదాపు 80 వేల బలగాలతో సాగుతున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్ వివరాల్ని ఏకరువు పెట్టింది ఆ వార్త… బాగానే ఉంది… సరే, ఆ కథనం జోలికి మనం పోవడం లేదు ఇక్కడ… కానీ ఆ వార్తకు 29 మంది మృతుల ఫోటోలు చిన్న చిన్నగా యాడ్ చేశారు… బ్లాక్ అండ్ వైట్ అయినా […]
ఐరనీ… తండ్రి తెలంగాణ పోరాట వీరుడు… భర్త గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటిషియన్…
ఉత్తరప్రదేశం దాకా వెళ్లిన మన పొలిటిషయన్స్ కొత్తేమీ కాదు… జయప్రద పేరు ఉదాహరణకు ఉండనే ఉందిగా… కానీ శ్రీకళారెడ్డి అనే పేరు, ఆమె బయోడేటా కాస్త ఆసక్తికరంగా ఉంది… ప్రస్తుతం ఆమె జాన్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేస్తోంది… నిజానికి ఆమె ఆమధ్య బీజేపీలో చేరింది… హుజూర్నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తెలంగాణలోనే పోటీచేస్తుందని అందరూ అనుకున్నారు… ఆమెది తెలంగాణే… తండ్రి జితేందర్‌రెడ్డి, తను నల్గొండ డీసీసీబీ అధ్యక్షుడిగా చేశాడు, హుజూర్నగర్ నుంచి గతంలో ఇండిపెండెంటుగా […]
- « Previous Page
- 1
- …
- 22
- 23
- 24
- 25
- 26
- …
- 141
- Next Page »