ఏపీలో ఎవరు గెలుస్తారు..? ఏమో, ఎవరూ చెప్పలేని స్థితి… వాడు తెలంగాణ వోటరు కాదు, కడుపులో ఉన్నది కక్కేయడానికి… ఏపీ వోటరు, గుంభనంగా ఉంటాడు, ఉన్నాడు… సరే, ఎవరు గెలిస్తేనేం… దొందూ దొందే… జగన్ ఉద్దరించిందేమీ లేదు, రేపు చంద్రబాబు గెలిస్తే ఉద్దరించబోయేదీ లేదు… పోనీ, జగన్ మళ్లీ గెలిచినా పెద్ద తేడా ఏమీ ఉండదు, ఈ ఐదేళ్ల ఉద్దారకమే మరో ఐదేళ్లు… కానీ బీజేపీని, జనసేనను కలుపుకుని, సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన తెలుగుదేశం అధికారంలోకి వస్తామనే […]
జయజయహే… తెలంగాణ ఆత్మగీతంపై మరో అనవసర రచ్చ…
సడెన్‌గా ఇది యాంటీ తెలంగాణ సెంటిమెంట్ భావన అనుకుంటారేమో… అలా అనుకునే పనిలేదు, అవసరం లేదు… జయ జయహే తెలంగాణ… జననీ జయకేతనం… ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం… తెలంగాణ సహజకవి అందెశ్రీ రాసిన ఈ గీతం తెలంగాణ ఉద్యమకాలంలో ఉధృతంగా వినిపించింది… ఉద్యమ కార్యక్రమాల్లో తప్పకుండా వినిపించేది… అదొక చోదకశక్తి… తెలంగాణ జాతిగీతంగా యావత్ తెలంగాణ సమాజం ఓన్ చేసుకుంది… తెలంగాణ ఆత్మగీతంగా కీర్తించింది… కానీ దాన్ని నేను తెలంగాణను తెచ్చానహోయ్ అని పదే పదే […]
మీ తలకాయ్ సర్వే… అసలు యాణ్నుంచి వస్తార్రా భయ్ మీరంతా…
ఒక దిక్కుమాలిన సర్వే… రకరకాల పనికిమాలిన సర్వేలు జరుగుతూ ఉంటాయి కదా, దానికి ఓ లెక్కాపత్రం ఏమీ ఉండదు… ఇదీ అలాంటిదేనని ఓ గట్ ఫీలింగ్… ఎందుకంటే… దానికీ కారణాలున్నయ్… ముందుగా సదర్ హోమ్ క్రెడిట్ ఇండియా సర్వే సారం ఏమిటంటే..? ‘‘ఆదాయంలో 21 శాతం అద్దెలకే… చదువులకు 17 శాతం, సినిమాలకు 19 శాతం, ముందుగా ప్లాన్ చేసి పెట్టే ఖర్చు 35 శాతం, రుచికరమైన తిండికి 28 శాతం ఖర్చు… గత ఏడాదితో పోలిస్తే […]
తినబోతూ మీకూ ఆ రుచులెందుకు..? తమరి రాతలూ అవే కదా…!
నిజమే… ఏపీలో రిజల్ట్ ఎలా ఉండబోతున్నదో ఎవరికీ అంతుపట్టడం లేదు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నట్టు క్రెడిబులిటీ లేని సోషల్, డిజిటల్ మీడియా ప్లేయర్లు ఏదేదో రాస్తున్నారుట… గందరగోళం క్రియేట్ చేస్తున్నారుట… ఉద్యోగాలు పోయిన సీనియర్ జర్నలిస్టులు ఈ వికారాలకు పాల్పడుతున్నారట… వోటర్ల నాడి అంతుపట్టని సిట్యుయేషన్లో రకరకాల ఊహాగానాలు, ఆశలు, అంచనాలు సహజమే కదా… ఇందులో తప్పుపట్టడానికి ఏముంది..? అందరికీ సగటు మనిషే కదా అలుసు… మరి రాధాకృష్ణ చేస్తున్నది మాత్రం భిన్నంగా ఉందా..? జగన్ మీద […]
రేహాన్, మిరియా… ఆ కుటుంబం నుంచి అయిదో తరం కూడా రెడీ…
అయిదో తరం… ఈ దేశాన్ని సుదీర్ఘంగా ఓ హక్కులా పాలిస్తున్న కుటుంబం నుంచి అయిదో తరం రెడీ… పేరుకు గాంధీ కుటుంబంలా చెలామణీ… కానీ గాంధీలు కారు… నిజానికి నెహ్రూ కుటుంబం, ఆ పేరుతో అస్సలు చెలామణీ కారు… వాద్రా కుటుంబంగా ఎవరూ పిలవరు… గాంధీ పేరుకు భారత రాజకీయాల్లో ఉన్న డిమాండ్ అది… ఒక నెహ్రూ… కశ్మీరీ పండిట్, హిందూ… సరే, మతం కేవలం వ్యక్తిగతం, అదేమీ వారసత్వం కాదు అనుకుందాం… ఆయన కూతురు ఇందిర […]
ఒక సీఎంగా గుంపు మేస్త్రీ పనెలా ఉంది..? కేసీయార్‌కు ఏమిటి భిన్నం..?
ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో చాన్నాళ్ల తరువాత అనుకోకుండా మాట్లాడుతుంటే, తను గమనిస్తున్న కొన్ని విషయాలు చెప్పాడు… ఇంట్రస్టింగ్ అనిపించాయి… కొన్ని ముఖ్యాంశాలు… ‘‘రేవంత్‌రెడ్డిని అందరూ గుంపు మేస్త్రీ అని వెక్కిరిస్తున్నారు కదా, నిజానికి ఆ పదం సీఎం పనికి కరెక్ట్ ఆప్ట్… అదే గుంపు మేస్త్రీ ఒక రాజకీయ నాయకుడిగా ఎలా వ్యవహరిస్తున్నాడో పక్కన పెట్టండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాడో మనకు ప్రధానం… నాకు తెలిసి ఒక దశలో కేసీయార్ దగ్గర పెండింగ్ […]
మోడీ ఓ మానవాతీత వ్యక్తి అట… కాదు, దేవుడే పంపించని శక్తి అట…
ప్రధాని మోడీ… ఒకటి మాత్రం క్లియర్, ఆ హోదాలో తను ఏం చెప్పినా దానికి న్యూస్ వాల్యూ ఉంటుంది… ఐతే న్యూసెన్స్ వాల్యూ లేదంటే సెన్స్ వాల్యూ… ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ నేత, ఒక మంత్రి ఏం చెప్పినా సరే, వాటికి పెద్ద విలువ ఉండదు… కానీ మోడీ బీజేపీని సొంత మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చాడు, మరోసారి అధికారం కావాలని తిరుగుతున్నాడు… పదేళ్లుగా తను అంతర్జాతీయంగా కూడా భారతదేశ గళం… సో, తన […]
ఇళయరాజా చేస్తున్నది తప్పేనా..? నాణేనికి ఇది మరో కోణం…!
Sai Vamshi…… ఇళయరాజా పాటల మీద హక్కు ఎవరిది? తన అనుమతి లేకుండా స్టేజీలపై తన పాటలు పాడకూడదంటూ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, చిత్రలకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపిన కొన్ని రోజుల తర్వాత ఓ తమిళ టీవీ ఛానెల్ ఓ నిర్మాతను ఇంటర్వ్యూ చేసింది. ఆయన పేరు గుర్తు లేదు. ఆయన తీసిన నాలుగు సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారని చెప్పారు. అందులో ‘నాయగన్’ ఒకటి. ఈ నోటీసుల విషయం గురించి […]
4 రోజులు మీడియా హడావుడి, అంతే… రూట్స్ జోలికి వెళ్లని నార్కొటిక్స్…
హైదరాబాద్ వ్యాపారి వాసు నిర్వహించిన రేవ్ పార్టీ… వోకే… పర్లేదు… బోలెడు మంది టీవీ, సినిమా నటీనటులు, రాజకీయ పార్టీల నాయకులు గట్రా హాజరయ్యారు… వోకే, అంతగా పరిచయాలు, సర్కిల్ ఉన్న బడా వ్యాపారి అన్నమాట… పర్లేదు… బెంగుళూరు శివారులోని బీఆర్ ఫామ్ హౌజు (ఓనర్ గోపాలరెడ్డి అట)లో జరిగిన ఆ రేవ్ పార్టీని బెంగుళూరు నార్కొటిక్ పోలీసులు భగ్నం చేశారు, వోకే… అబ్బే, మేమక్కడ లేనేలేం అని మాజీ హీరో శ్రీకాంత్, ఒకప్పటి నటి హేమ […]
జాబితాలో చిట్టచివరన మూలుగులు కాదు… టాప్ రేంజులో ఉరుకులాట…
(జాన్ కోరా)…. ఒక జట్టుకు కెప్టెన్ ఎంత ముఖ్యమైన వ్యక్తో.. అతడు జట్టుపై చూపే ప్రభావం ఏంటో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ను చూస్తే అర్థం అవుతుంది. పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో ఎస్ఆర్హెచ్ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎవరూ ఊహించని రీతిలో ఆడుతోంది. గతంలో ఇదే జట్టు.. ఇదే ఆటగాళ్లు.. కానీ ఒక్క కెప్టెన్ మార్పుతో సరికొత్త జట్టులా కనపడుతోంది. అసలు గత మూడు సీజన్లను గమనిస్తే.. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో కూడా టేబుల్లో చివరనే […]
ఆప్… భ్రష్టాచార్కా బాప్… ఎలాంటి కేజ్రీవాల్ ఎక్కడికి జారిపోయాడు…
వ్యక్తులను కాదు, ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలియాస్ ఈడీ ఏకంగా ఓ రాజకీయ పార్టీని నిందితుల జాబితాలో చేర్చింది… ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ పార్టీని కూడా చేర్చిన ఈడీ ఎనిమిదో చార్జ్ షీటును దాఖలు చేసింది… వేరే పార్టీపై ఇలాంటి చర్య గనుక జరిగి ఉంటే రచ్చ, గగ్గోలు, గాయిగత్తర ఉండేవేమో… కానీ ఆప్, భ్రష్టాచార్కా బాప్ అయ్యింది కదా… పెద్దగా వ్యతిరేకత ఏమీ రావడం లేదు జనంలో కూడా..! ఒకప్పుడు తన శిష్యుడిగా పరిగణించి, […]
ఎక్కువ పిల్లల్ని కావాలని కనకపోవడం వేరు… కనలేకపోవడం వేరు…
ఫారిన్ రీసెర్చ్ అనగానే మనం కళ్లుమూసుకుని టేకిట్ ఫర్ గ్రాంట్ అన్నట్టుగా పరిగణిస్తున్నామేమో… మనం అంటే ఇక్కడ మన మీడియా అని..! లేక ఏవో ఇంగ్లిష్ వార్తల్లో కనిపించిన అంశాలను మనం వేరుగా అర్థం చేసుకుని జనానికి ట్విస్టెడ్ వెర్షన్ అందిస్తున్నామేమో… ఒక వార్త చూడగానే అదే అనిపించింది… వాల్ స్ట్రీట్ జర్నల్ పబ్లిష్ చేసి, మన మీడియా యథాతథంగా తర్జుమా చేసుకున్న ఆ వార్త ఏమిటంటే..? ప్రపంచవ్యాప్తంగా ఫర్టిలిటీ రేట్ పడిపోతోంది అని..! ఈ ట్రెండ్ […]
ఈ ఇంటిస్థలం వివాదంలో జూనియర్ లోతుగానే ఇరుక్కున్నాడు…!
జూనియర్ ఎన్టీఆర్ కోర్టు మెట్లు ఎక్కాడు… నిందితుడిగా కాదు, బాధితుడిగా..? ఓ ఇంటిస్థలం విషయంలో…! నిజానికి ఇలాంటివి బోలెడు కేసులు… కానీ ఓ సినిమా సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి మీడియా అటెన్షన్ పడింది… అంతే… విషయం ఏమిటీ అంటే..? ఓ ఇంటిస్థలాన్ని జూనియర్ 2003లో కొన్నాడు… 600 – 700 గజాల స్థలం… అత్యంత ఖరీదైన ప్రాంతం… సరే, తన డబ్బు, తన చాయిస్… మరి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వివాదంలో పడింది..? ఇదీ ప్రశ్న… […]
తల్లిదండ్రుల నిర్లక్ష్యం… గాలిలో కలిసిపోయిన ఓ పసి బిడ్డ ప్రాణం…
చిన్న వార్తే… కానీ చాలామంది చేస్తున్న పెద్ద తప్పు… అమెరికా వంటి దేశాల్లో ఓ వయస్సు వచ్చే వరకు పిల్లల్ని కారులో ఎటైనా తీసుకెళ్తున్నప్పుడు తప్పకుండా ఊయల వంటి ఓ బాక్సు (దాన్ని చైల్డ్ కార్ట్‌కు తగిలించి తోసుకుంటూ తీసుకుపోవచ్చు), దానికి సీటు కారుతో బెల్టు, పిల్లలు కదలకుండా స్ట్రాప్ ఉంటయ్… చిల్డ్రన్ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ… ఇండియాలో ఇలాంటివేమీ ఉండవు… సరే, ఇది వేరే వార్త… రాజస్థాన్‌లో కోట… అదేనండీ ఫుల్లు కమర్షియల్ కోచింగ్ సెంటర్లు […]
కేసీయార్ రాత..! మోడీకి ఎదురుగాలి అట… అప్పుడే వారసుడి వెతుకులాట అట..!!
(నారపరాజు నర్సింగా రావు) ఈరోజు దినపత్రికలు తిరగేస్తూ ఉంటే నమస్తే తెలంగాణాలో యథాలాపంగా ఒక వార్త ఆకర్షించింది … మోడీ సీట్లో ఎవరు అని ది ఎకానమిస్ట్ లో ఒక కథనం వచ్చింది అంటూ పెద్ద వార్త వేశారు… విచిత్రం ఏమిటి అంటే, ఏ విధమైన అర్హతలు లేకపోయినా కుటుంబ వారసత్వం ఆధారంగా ఆ పార్టీ అధినేతగా, అనేక మంది అనుభజ్ఞులైన సీనియర్ నాయకులని కాదని కేవలం అధినేత కొడుకు మాత్రమే పార్టీ పగ్గాలు చేపట్టే కుటుంబ […]
ఎవరు ఈ ఆప్ స్వాతి మలివాల్..? కేజ్రీవాల్ సమక్షంలోనే ఎందుకీ దాడి..?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమక్షంలోనే, కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న ఆయన భార్య సునీత సమక్షంలోనే, తన ఇంట్లోనే తన ఆప్ పార్టీ నాయకుడు వ్యక్తిగత కార్యదర్శి బిబవ్ కుమార్ తన పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ను కొట్టాడు… జుట్టు పట్టుకుని దభీ దభీ మని… జస్ట్, ఇలా ఎన్నికల రిజల్ట్స్ రానివ్వండి, ఇండి కూటమిదే అధికారం, ఇలా జైలు నుంచి బయటికి వచ్చేస్తాను అంటున్నాడు కేజ్రీవాల్… ఏమిటీ భరోసా..? ఆయన తాత్కాలిక బెయిల్ మీద బయటికి […]
పుష్పరాజ్… జబర్దస్త్ బ్యాచ్ కమెడియన్ కాదు… తన లెక్కలే వేరు…
చాలామంది రాశారు… ముందుగా నమ్మలేదు… ఎక్స్‌లో నాగబాబు అధికారిక పోస్టే అని చూశాక ఆశ్చర్యం కూడా వేయలేదు… నాగబాబు ధోరణి అదే కాబట్టి… గతంలోనూ చూశాం కాబట్టి… కాకపోతే అల్లు అర్జున్ పేరు తీసుకోలేదు అందులో… ఐనా అందరికీ అర్థమైంది, నాగబాబు కోపపు ట్వీట్ అల్లు అర్జున్ను ఉద్దేశించే అని… అందరూ అదే రాసుకొచ్చారు… అబ్బే, నేను జనరల్‌గా ట్వీటాను తప్ప, అల్లు అర్జున్ను ఉద్దేశించి కాదు అంటూ నాగబాబు ఖండించలేదు కాబట్టి ఖచ్చితంగా అది అల్లు […]
నగరం ఈసారి కాస్త నయమే… మరీ అధ్వానం ఏమీ కాదు…
ఎవడో తీటగాడు… సోషల్ మీడియాలో హైటెక్ సిటీ కనిపించే ఓ పాత ఫోటో పెట్టి ఏదో కూశాడు… ఖాళీగా రోడ్లు కనిపిస్తున్నాయి… మేం వెళ్లిపోతే ఇలా ఉంటుంది హైదరాబాద్ అని… అంటే, హైదరాబాద్ ప్యూర్ సెటిలర్ అని అర్థమవుతూనే ఉంది… సందర్భం ఏమిటి..? ఏమీ లేదు… తీట… వేలాదిగా, లక్షలాదిగా వోటర్లు ఆంధ్రాలో వోట్లు వేయటానికి తరలిపోయారు కదా, దాన్నిలా చెప్పాడన్నమాట… దానికి కొందరు తెలంగాణవాదులు ఆవేశం తెచ్చుకుని కౌంటర్లు పడేశారు… ‘ఈ గడ్డ మీద బతుకుతూ, […]
అప్పట్లో గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ… ఇప్పుడు కేసీయార్..!!
మీడియా ముందు ఒళ్లు మరిచి మాట్లాడకూడదని కేసీయార్ రేవంత్‌రెడ్డికి సూచించాడు… ఎక్కడ..? నిన్న ప్రెస్ మీట్లో..! నిజమే సారూ… మస్తు చెప్పినవ్… కానీ అదే నీతిసూత్రం కేసీయార్‌కు కూడా వర్తించాలి కదా… అవే గప్పాలు, అవే అబద్ధాలు, అవే ప్రగల్భాలు, అవే డొల్ల మాటలు… ఇంకెన్నాళ్లు..? ఎంతసేపూ జనం పిచ్చోళ్లు, నేను చెప్పింది నమ్మేస్తారు అనే పోకడేనా..? తెలంగాణ సమాజం తెలంగాణ తెచ్చినవాడిగా అమితమైన అభిమానాన్ని ఇచ్చింది, ఆకాశాన నిలిపింది… నీఅంతట నువ్వే వేగంగా జారిపోతూ, చేజేతులా […]
పూజకు పనికిరాని పూలు… ఈ మొక్క నిలువెల్లా విషమే… నమిలితే పరలోకమే…
పూజకు పనికిరాని పువ్వు అంటూ ఏమి ఉంటుంది..? అన్నీ ఆ దేవుడు సృష్టించిన ప్రకృతి ప్రసాదాలే కదా అంటారా..? లేదు… దేవుడి నిర్ణయాలకన్నా దేవుడి పూజించేవాళ్ల నిర్ణయాలే అంతిమం… తిరుగు లేదు… విషయం ఏమిటంటే..? కేరళలో దాదాపు 2500 పైచిలుకు గుళ్లలో ఓ తరహా పూలను పూజకు నిషేధించారు… వాటి వాసన సోకకూడదు, ప్రసాదాల దగ్గర కనిపించకూడదు, దేవుడికి మాలలు వేయకూడదు… చివరకు విగ్రహంపై కూడా పడకూడదు… ఆ పూలే గన్నేరు పూలు… అదేమిటి..? గన్నేరు పప్పు […]
- « Previous Page
- 1
- …
- 25
- 26
- 27
- 28
- 29
- …
- 146
- Next Page »