. నిన్నామొన్నా సాగరసంగమం సినిమా సీన్లు, విశ్వనాథ్ దర్శకత్వ మెరుపుల గురించి చెప్పుకుంటున్నాం కదా… అనేక సీన్లు కూడా చెప్పుకున్నాం… మాటలమధ్యలో ఓ మిత్రుడు అన్నాడు… ‘‘నువ్వు ఎన్నయినా చెప్పు… తల్లి మృతదేహం ఎదుట కమలహాసన్ కన్నీటితో ఇచ్చే శాస్త్రీయ నివాళి సీన్ ఉంది కదా… అదీ సినిమాలో హైలైట్… గుండెల్ని పిండేలా ఉంటుంది… అలాంటి సీన్ మళ్లీ ఏ సినిమాలో కాపీ కొట్టడానికి, అనుకరించడానికి కూడా ఎవరూ సాహసించలేదు… అది చేతకాదు…’’ అవును, కమలహాసన్ నటనకు […]
యుద్ధ సన్నద్ధతలో ఇండియా దూకుడు… గగనతలంపై నిఘా…
. Pardha Saradhi Potluri ….. నా ఊహ నిజమైంది! ఇజ్రాయేల్ నుండి రవాణా విమానాలలో జైపూర్ ఎయిర్ బేస్ కి వచ్చినవి GPS సిగ్నల్ జామర్సే! ఈ రోజు అన్ని ప్రధాన మీడియా న్యూస్ హెడ్ లైన్స్ లో GPS జామర్స్ గురుంచి వ్రాసాయి! 1.ఏప్రిల్ 30 నుండి మే 23 వ తేదీ వరకు భారత గగనతలం మీద పాకిస్థాన్ కి చెందిన ప్రయాణీకుల విమానాలు, మిలిటరీ విమానాలు ప్రయాణించడానికి వీలు లేకుండా నిషేధం […]
ఈమె ప్రతి మాటా, ప్రతి అడుగూ విస్మయమే… భలే నాయకురాలు…
. ఈమె ప్రతి అడుగూ విస్మయమే… తెలంగాణను ఉద్దరించే రాజకీయాన్ని హఠాత్తుగా గంగలో కలిపేసి ఏపీని ఉద్దరించే రాజకీయాల్లోకి అడుగుపెట్టీపెట్టగానే… అతిరథ మహారథుల్ని విస్మరించి ఈమెకు ఎందుకు పట్టం కట్టారో రాహుల్ గాంధీ కూడా ఓ విస్మయమే… జీరో స్థాయిలో ఉన్న ఏపీ కాంగ్రెస్‌కు ఈమె సారథ్యంలో ఒరిగిందేమిటో కూడా సదరు గాంధీకే తెలియాలి… ఈమె ప్రతి మాటా, ప్రతి అడుగూ ఆశ్చర్యమే… ఇప్పుడు నరేంద్ర మోడీకి మట్టిని బహుమతిగా పంపిస్తున్నదట… అదేమిటమ్మా అంటే, పాత హామీలు […]
ప్రసాద వితరణ… అది మంచి విరాళమా..? దొంగ సొత్తా ఎలా తెలిసేది..?!
. పేరు శివప్రసాద్ అలియాస్ మంత్రి శంకర్… రాష్ట్రం కర్నాటక… వృత్తి దొంగతనాలు… కాలంతోపాటు సైబర్ క్రైమ్స్, ఇతరత్రా దొంగతనాలు, నేరాలు గాకుండా పద్ధతిగా సంప్రదాయికమైన రీతుల్లోనే దొంగతునాలు చేస్తుంటాడు… అతని మీద పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులే 260… ఎప్పుడూ పోలీసులకు దొరకలేదు… దొరక్కపోవడానికి తాను చేసిన పుణ్యాలు, ఇచ్చిన విరాళాలే కారణమని అనుకున్నాడు… కానీ ఈ నయా రాబిన్‌హుడ్ ఎట్టకేలకు మొన్న పోలీసులకు దొరికిపోయాడు… తనకు వేరే గ్యాంగు లేదు, ఒక్కడే… ప్రొఫెషనల్… తన […]
ఒక గాయత్రి, ఒక ప్రీతి జింతా … అందుకే కర్సర్ మీద కంట్రోల్ ఉండాలనేది…
. తప్పో ఒప్పో తరువాత సంగతి… సోషల్ మీడియా డిబేట్లలో సంయమనం ముఖ్యం… మాట తూలితే చాలు, పట్టుకుంటారు… ఉతికి ఆరేస్తారు… తరువాత దిద్దుకోలేక తలనొప్పి… సారీలు చెప్పినా సర్దుబాటు కాదు చాలాసార్లు… రెండు తాజా ఉదాహరణలు… మొదటిది ప్రీతి జింతా ఉదంతం… నటి, ప్రస్తుతం పంజాబ్ ఐపీఎల్ టీం ఓనరమ్మ… ఆమధ్య ఓ ట్వీట్ పెట్టింది… దాని సారాంశం ఏమిటంటే..? ‘‘నువ్వ బతికే దేశానికి మద్దతు ఇవ్వు లేదా మద్దతు ఇచ్చే దేశంలోనే బతుెకు…’’ హిందూ […]
మేజిస్ట్రేట్ తనే బెంచ్ దిగి… నేరుగా కక్షిదారుల ఆటో వద్దకు…
. ఇది మున్నూరు రవి వాల్ మీద కనిపించింది… బాగుంది… విషయం ఏమిటంటే… నిజామాబాద్ పాత ఉమ్మడి జిల్లా… రుద్రూరు మండలం, రాయకుర్‌కు చెందిన వృద్ధ దంపతులు… పేర్లు సాయమ్మ, గంగారాం… వీళ్లపై కోడలు గతంలో వరకట్నం కేసు నమోదు చేయించింది.. ఈ కేసు విచారణ కోసం ఇద్దరు ముసలి దంపతులు సోమవారం (ఏప్రిల్ 28) బోధన్ కోర్టుకు వచ్చారు… వాళ్లేమో నడవలేని దుస్థితిలో ఉన్నారు… కోర్టు వరకూ ఆటోలో వచ్చారు గానీ కోర్టు హాలు వద్దకు […]
*నాగార్జున గారూ మీరు తయారు చేసిన పత్తిత్తులు – పత్తిగింజలు వీళ్లే…*
. నాగార్జున గారూ, మీరు తయారు చేసిన పత్తిత్తులు – పత్తిగింజలు వీళ్లే… అవును, ఇదే థంబ్ నెయిల్‌తో ఓ ఫేస్ బుక్ వీడియో కనిపించింది… నాగార్జున మీద విరుచుకుపడుతున్నాడు అందులో ఈమధ్య బాగా ఫేమ్ అయిన అన్వేష్… (నా అన్వేషణ)… ఎస్, తన మీద, తన వీడియోల మీద కొన్ని విమర్శలున్నాయి… ఐతే బెట్టింగ్ యాప్స్ మీద తను చేసే పోరాటాన్ని తీసిపారేయాల్సిన అవసరం లేదు… చాలామంది ప్రాణాలు తీసుకున్నారు ఆ యాప్స్ ట్రాపుల్లో పడి… […]
పరుగుల తుఫాన్… ’వైభవో’పేతమైన సెంచరీ… మెచ్చితిమి డింభకా…
. వైభవ్ సూర్యవంశీ… ఐపీఎల్ మ్యాచుల్లో 14 ఏళ్ల పిన్న వయస్కుడు… తొలి సారి క్రీజులో అడుగుపెట్టిన వెంటనే సిక్స్, మూడో బంతికి సిక్స్ … కానీ కాస్త స్కోర్‌కే ఔటయ్యాక ఏడుస్తూ వెళ్లిపోయాడు గుర్తుంది కదా… పాపం అని అందరూ బాధపడ్డారు… తరువాత కూడా పెద్దగా స్కోర్ చేయలేదు… కానీ తనలోని టెంపర్మెంట్ అందరికీ అర్థమైంది… తను ఓ చరిత్ర క్రియేట్ చేయబోతున్నాడు అని అందరికీ తెలుసు… చేశాడు కూడా… అరవీర భయంకర ఫామ్‌లో ఉన్న […]
ఫాఫం రేవంత్..! తలెగరేసిన స్మితా సభర్వాల్‌పై చర్యకూ భయం…!!
. ఫాఫం రేవంత్ రెడ్డి… తనకు పాలనలో అనుభవం లేదు సరే… కనీసం రోషం, పౌరుషం గట్రా ఏమీ లేవా…? కేసీయార్ మీద వ్యతిరేకతతో తనను సమర్థించినవాళ్లు సిగ్గుతో తలదించుకునే పాలన ధోరణులే… అవును, ఫాఫం తెలంగాణ… ఉదాహరణ..? స్మిత సబర్వాల్..! ఆమె పేరుకు ఓ ఐఏఎస్ అధికారిణి… పలు విమర్శలు గట్రా మనం వాటి జోలికి పోనక్కర్లేదు గానీ… పక్కా బీఆర్ఎస్ యాక్టివిస్టుగా ఫోకస్ అవుతోంది… అవును, నిజమే, ఐతే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడట […]
టెర్రరిస్టులను జంతువులతో పోల్చిందట… ఎంత దుర్మార్గ ఖండన..!?
. ఒకావిడ వీరావేశంతో యూట్యూబ్ వీడియోలో మాట్లాడేస్తోంది… సాయిపల్లవిని కూడా మరీ ప్రకాష్‌రాజ్ తదితరులతో పోలుస్తూ సాయిపల్లవిని ఓ ద్రోహి అన్నట్టు మాట్లాడుతోంది… తీరా చూస్తే… సాయిపల్లవి తన ట్వీట్లో టెర్రరిస్టులను జంతువులతో పోల్చిందట, అది తప్పట… సరే, మత టెర్రరిస్టులను జంతువులతో పోల్చడం జంతువులను అవమానించడమే… కానీ టెర్రరిస్టుల చర్యను ఖండించడంలో ఆమె సంకల్పంలో తప్పముంది..? ఆమె పరోక్షంగా, ప్రత్యక్షంగా కుహనా సెక్యులరిస్టుల్లా వ్యవహరించలేదు కదా… స్ట్రెయిట్‌గా ఖండించింది… ఎస్, ఒక ప్రకాష్ రాజ్, ఒక […]
యుద్ధంకన్నా యుద్ధ భయమే పాకిస్థాన్‌కు అసలైన టెర్రర్..!!
Pardha Saradhi Potluri ……… పహాల్గామ్ లో ఉగ్రదాడి తరువాత సౌదీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ఢిల్లీ చేరుకున్నారు! ఢిల్లీ విమానాశ్రయంలోనే విదేశాంగ మంత్రి జై శంకర్ గారు, అజిత్ దోవల్, రాజనాథ్ సింగ్ గార్లతో సమావేశం అయి పరిస్థితిని సమీక్షించారు! మరుసటి రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పాకిస్థాన్ మీద తీసుకోబోయే చర్యల మీద అఖిలపక్ష మద్దతు కోరారు! తరువాత మోడీ ప్రకటన…. “ అమాయక ప్రజల […]
కేసీయార్ Vs రేవంత్ రెడ్డి… షర్మిల Vs రేవంత్ రెడ్డి… ఎంత తేడా…!!
. పోలిక అస్సలు బాగుండదు… కానీ తప్పడం లేదు… పహల్గాం పైశాచిక ఉగ్ర చర్య తరువాత షర్మిల స్పందనకూ, రేవంత్ రెడ్డి స్పందనకూ… అలాగే కేసీయార్ స్పందనకూ రేవంత్ రెడ్డి స్పందనకూ… తేడా చూస్తున్నారు నెటిజనం… రేవంత్ రెడ్డి స్పందనకు అప్లాజ్ వస్తోంది… ముందుగా షర్మిలతో పోలిక… ఆమెతో ఎందుకు అంటే..? మన పక్క రాష్ట్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె… రేవంత్ రెడ్డి ఇక్కడి సీఎం… ఆమె ఎక్కడో మాట్లాడుతూ మోడీ, అమిత్ షా రాజీనామాలు చేయాలట… […]
ఈ రజతోత్సవ వేళ… కేసీఆర్ ఆ ఒక్క విషయం తెలుసుకుంటే మేలు…
. [[ శంకర్రావు శెంకేసి – 79898 76088 ]] …… బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఏప్రిల్ 27న 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ ఏట అడుగుపెడుతోంది. అనేకానేక మలుపులు దాటుకుంటూ సాగిన ఈ ప్రయాణానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే. ఇందులో ఎవరికీ ఏ పేచీ లేదు, ఏ పేజీ లేదు. ఒక రకంగా ఇది తెలంగాణ మలిదశ పోరుకు రజతోత్సవ వత్సరం కూడా. 2001కి ముందు అనేకమంది నేతలు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. కానీ కాడి […]
ఒకర్ని తీయలేం, ఒకర్ని పెట్టలేం… దొందూ దొందే… విలువైన ఆస్తులు…
. శామ్ పిట్రోడా అనే ఓ చిత్రమైన కేరక్టర్ ఉంది కాంగ్రెస్ పార్టీలో… పిచ్చి కూతలకు ప్రసిద్ధుడు… అనేకసార్లు ఏదో కూస్తాడు, కొన్నిసార్లు క్షమాపణలు చెబుతాడు… ఇంకొన్నిసార్లు పార్టీయే ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పుకుంటుంది… మరికొన్నిసార్లు తనను పార్టీ నుంచి తరిమేస్తారు… సింపుల్, నాలుగు రోజులకే మళ్లీ పార్టీలోకి వస్తాడు… అదే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు… అంతిమంగా ఆ పోస్టు నుంచి తనను ఎవడూ పీకలేడు… 82 ఏళ్లు ఇప్పుడు… తను ఒడిశాలో […]
టైమ్ వచ్చేసింది… ఐపీఎల్‌కు కూడా బైబై తప్పదు ధోనీ భాయ్..!!
. మళ్లీ మళ్లీ చెప్పుకోవడం దేనికిలే గానీ… ఇండియన్ క్రికెట్ చరిత్రలో ధోనికి ఓ ప్రత్యేక స్థానం ఉంది… అనేక ప్రశంసలకు అర్హుడు… చాలా వివాదాలున్నా సరే, ఆట కోణంలో మాత్రమే చూస్తే తన లెజెండ్… డౌట్ లేదు… కానీ ఇప్పుడు సరైన సమయం తను అన్నిరకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ కావడానికి… నిజానికి ఇప్పటికే లేటయింది… పరువు పోగొట్టుకున్నాడు… ఇంకా వేలాడటం కరెక్టు కాదు… చాలామంది తన ఫ్యాన్లలో కూడా అదే భావన ఉంది… ఎక్కడ […]
అసలే దివాలా… ఆ సింధు జలాలే లేకపోతే ఇక చేతికి చిప్పే…
. Nàgaràju Munnuru …….. == పాక్ పై సింధూ జలాల ఒప్పందం రద్దు ప్రభావం == జమ్మూకశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ ను భారత్ ఊహించని దెబ్బ కొట్టిందని కొందరు అంటుంటే మరికొందరు దీనిని కంటి తుడుపు చర్యగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధూ నదిపై పాకిస్తాన్ ఏ స్థాయిలో ఆధారపడింది.. సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాక్ ఆర్థిక […]
సాక్షాత్తూ వాళ్లే చెప్పినా నమ్మరు..! పాలు తాగిన రొమ్ము గుద్దే బాపతు…
. కొందరిని చంపే ముందుగా భార్యల నుదుళ్ల మీద తిలకాలను చెరిపేశారు… ప్యాంట్లు విప్పి ముస్లిమో కాదో చూశారు… కొందరిని కలిమా చదవమని చెప్పారు… కొందరి ఐడీ కార్డులు చూశారు… . టపా టపా కాల్చేశారు… క్లియర్… అది మత ఉగ్రవాదం… దేశం మీద శతృదేశపు మతదాడి… కాళ్లావేళ్లా పడితే ఫో, పోయి మీ మోడీకి చెప్పుకోపో అన్నారు… అసలు ప్లానే మోడీని లేపేయాలని… . . ఐనా సరే… సోకాల్డ్ సూడో సెక్యులర్ వెధవలకు, రెచ్చిపోయి […]
తప్పుడు ప్రచారాలతో… ఈ దేశం మీద ఉగ్రదాడిని సమర్థిస్తున్నారా..?!
. లక్షల మంది రాబర్ట్ వాద్రాలు… ఈ దేశం మీద, హిందువుల మీద సాగించిన మత ఉగ్రవాద దాడుల్ని కూడా… జస్ట్, యాంటీ బీజేపీ, యాంటీ మోడీ కళ్లద్దాల నుంచి చూస్తూ… తమను తాము మోసగించుకుంటున్నవాళ్లు… కుహనా సెక్యులరిస్టులు అంటే ఎవరని అడుగుతున్నారు కదా… అసలు అది చాలా చిన్న ఇన్సిడెంట్, అసలు అది మత ఉగ్రవాదమే కాదు దగ్గర నుంచి బీజేపీయే చేయించిందనే శుష్క ప్రచారాల దాకా… తాజాగా కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న […]
ఆల్రెడీ చినాబ్ షాక్… తాజాగా సింధు ఒప్పందమే రద్దు… అసలు ఏమిటది..?!
. (ఇది ఏడాది క్రితం స్టోరీ… ఇప్పటికీ ఆప్ట్… అసలు సింధుజలాల ఒప్పందేమిటో జనానికి తెలియాలి… ఎందుకంటే… పహల్గాం ఉగ్రచర్య నేపథ్యంలో ఇండియా పాకిస్థాన్‌తో అన్నిరకాల సంబంధాల్ని తెంచుకోవడమే కాదు… కీలకమైన ఆ సింధు ఒప్పందాల్ని రద్దు చేసింది కాబట్టి… పదండి చదువుదాం…) ఫిబ్రవరి 3, 2024…. మాల్దీవుల కొత్త ప్రభుత్వం కనరు అంటే పొగరు, వాచాలత్వం, భారత వ్యతిరేకత గట్రా దింపడానికి సింపుల్‌గా, సైలెంట్‌గా మోడీ అడుగులు వేశాడు… ఆ దేశానికి ప్రాణాధారంగా నిలిచిన ఇండియన్ టూరిస్టులు […]
ఏమో… ఇవి కేవలం బయటికి చెప్పే కొన్ని నిర్ణయాలు మాత్రమేనేమో…!!
. వెళ్లి మోడీకి చెప్పు..! ఇదే కదా పహెల్గాం ఉగ్రవాదులు స్పష్టంగా చెప్పింది… మోడీ నీకేం చేతనవుతుందో చేసుకో అనే కదా స్పష్టమైన సందేశం పంపించింది,.. అంటే మోడీకి వ్యక్తిగతంగా కాదు, ఓ ప్రధానిని… ఈ దేశాన్ని సవాల్ చేశారు… దేశం రగిలిపోతోంది… పుల్వామా, యూరి వంటి దుర్ఘటనలకన్నా ఈ పహెల్గాం ఉగ్రచర్యను దేశం తీవ్రంగా నిరసిస్తోంది… ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ చర్యల్ని సమర్థించే వాళ్లు తప్ప… సౌదీ పర్యటనలో ఉన్న మోడీ అర్జెంటుగా అన్నీ ఆపేసుకుని […]
- « Previous Page
- 1
- …
- 33
- 34
- 35
- 36
- 37
- …
- 116
- Next Page »

















