మొన్న మనం కూడా చెప్పుకున్నాం కదా… అన్నపూరణి అనే ఓ దిక్కుమాలిన సినిమాలో క్లైమాక్సులో దర్శకుడి పైత్యం ఎలా పెడదోవలు పట్టిందో… బిర్యానీ అద్భుతంగా రుచిగా రావడానికి, వంటలపోటీలో గెలవడానికి ఓ బ్రాహ్మణ పడతి ముస్లిం వేషధారణతో వంట చేయాలని సూచించిన ఆ సినిమా గురించి… అసలు మతానికీ వంటలకూ సంబంధం ఏమిటి..? వేషధారణకూ వంట అద్భుతంగా రావడానికి లంకె ఏమిటి..? సినిమా చూసిన ప్రేక్షకులకు పిచ్చెక్కింది… అంటే… దద్యోదనం బాగా వండాలంటే జంధ్యం వేసుకుని, పంచె […]
ఆరోజు కూడా వేరే దిక్కులేక ఇండియా శరణుజొచ్చింది మాల్దీవులు
మాల్దీవులు కథ ఏమిటి? గత వారం రోజులుగా మాల్దీవుల మీద న్యూస్, ఎలెక్ట్రానిక్, సోషల్ మీడయాలో విపరీతంగా వివిధ కథనాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నా అభిప్రాయాల్ని రెండు భాగాలుగా వివరిస్తాను. మొదటిసారిగా నాకు మాల్దీవుల గురుంచి తెలిసింది 1984 లో. అప్పట్లో ఆంధ్ర ప్రాంతం నుండి సింగపూర్, మాల్దీవులుకి టూరిజం ఎక్కువగా ఉందేది. 1984 లో జపాన్ కి చెందిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలు కొనడానికి ఎక్కువగా వెళ్ళేవారు సింగపూర్ కి. కొద్ది మంది మాల్దీవులు […]
నో అయోధ్య- నో రామ్ లల్లా… కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది- బీజేపీ ఊపిరి పీల్చుకుంది…
క్లియర్… ఇండి అసోసియేషన్‌లోని ఏ పార్టీ కూడా ఇక అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాకపోవచ్చు… హాజరు కాకూడదని కాంగ్రెస్ అధికారికంగా నిర్ణయం తీసుకుని ప్రకటించింది… కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఓ ప్రకటనలో తాము అయోధ్యకు వెళ్లడం లేదని స్పష్టం చేశాడు… బీజేపీ ఊపిరి పీల్చుకుంది… సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరిలకు అయోధ్య ట్రస్టు ఆహ్వానాలు పంపించింది… కొన్నాళ్లుగా ఏదీ తేల్చకుండా నాన్చింది కాంగ్రెస్… ఈలోపు మమత బెనర్జీ మేం […]
నిజ సన్నాసి… హిందూ ఆధ్యాత్మిక వ్యాప్తికి వీళ్లతో నయా పైసా ఫాయిదా లేదు…
ఒక వార్త… మోడీ మీద పూరీ శంకరాచార్య ఆగ్రహం అట… రాముడిని మోడీ తాకడం చూడలేడట… అందుకే అయోధ్యకు వెళ్లడట… బహిష్కరిస్తాడట… ఎంత ధైర్యం మోడీకి అని మండిపడుతున్నాడు… తన వంటి ఆధ్యాత్మిక గురువులకు తప్ప మోడీలకు అలా రాముడి ప్రాణప్రతిష్ట అధికారం లేదట… సరే, ఇంకా ఏదేదో చెప్పుకొచ్చాడు… అరె, మోడీని తిట్టాడు కదాని ఈయన వ్యాఖ్యల్ని హైలైట్ చేసిన మీడియా ఏదో తెలుసా..? కమ్యూనిస్టు పత్రికలు… మామూలు రోజుల్లో ఈ స్వామిని, ఈ సన్నాసిని […]
‘మేం మార్కోస్ కమాండోలం.., మీరు సేఫ్.., అందరూ బయటికి రండి…’
పోట్లూరి పార్థసారథి…. భారత్ మాతా కి జై! మేరా భారత్ మహాన్! ఈ నినాదాలు చేసింది భారత్ లో కాదు! దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకలో! జనవరి 4 గురువారం, 2024. సాయంత్రం భారత్ నావీకి ఒక అత్యవసర సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే దక్షిణ అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న బల్క్ కారియర్ (రవాణా నౌక)ని ఎవరో హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి సహాయం చేయండి అని! ఎమర్జెన్సీ హెల్ప్ కోసం […]
నాట్ పెప్సీ, నాట్ కోక్… ఇకపై క్యాంపా… ఇది అంబానీ వారి సాఫ్ట్ డ్రింక్…
తెలిసిందే కదా… భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద ముఖేష్ అంబానీ పట్టు ఏమిటో… బీజేపీ మద్దతుతో ఆదానీ కూడా అంబానీకి తాతలాగా ఎదుగుతున్నా సరే, వ్యాపార ఎత్తుగడల్లో ఈరోజుకూ అంబానీయే టాప్ అంటుంటారు… ప్రజానీకాన్ని ప్రభావితం చేసే ప్రతి రంగాన్నీ ఇప్పుడు తను శాసిస్తున్నాడు… పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీడియా, వినోదం, కమ్యూనికేషన్స్ మీద కాన్సంట్రేట్ చేశాడు… ఏకంగా డిస్నీ హాట్‌స్టార్ మెజారిటీ వాటానే కొనుగోలు చేసి, ఆ ఫీల్డ్‌లో తనకు తానే పోటీగా మారిపోయాడు… చాలా పెద్ద […]
కాలేశ్వరం కథలో కంట్రాక్టర్లకు ఎడాపెడా అక్రమ అదనపు చెల్లింపులట…
అప్పట్లో ఏమైంది..? లక్ష కోట్ల అవినీతి అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించేవారు కాలేశ్వరం ప్రాజెక్టు మీద… కాంగ్రెస్ సీరియస్‌గా విమర్శలు చేస్తే, బీజేపీ మొదట్లో విమర్శించి తరువాత సైలెంటయిపోయింది… మన కేసీయారే కదా అనుకుని…! నాన్సెన్స్, ఈ ప్రాజెక్టే 80 వేల కోట్లు, లక్ష కోట్ల అవినీతి ఏమిటి..? కాంగ్రెస్, బీజేపీ నేతలకు తలకాయలున్నాయా అన్నట్టుగా బీఆర్ఎస్ పెద్దలు ఎదురుదాడి చేసేవాళ్లు… 2019 వరదల్లోనే బరాజులు, ప్రాజెక్టు భాగాలు దెబ్బతింటే 500 కోట్లు అడ్జస్ట్ చేశారనీ […]
ఈ వార్త చదువుతుంటే… నాలుగేళ్ల నాటి ఆ వెటర్నరీ డాక్టర్ల గోస యాదికొచ్చింది…
ఒక వార్త… విషయం ఏమిటంటే..? తెలంగాణను నయా హైదరాబాద్ సంస్థానంలాగా, తను ఓ నయా నిజాం నవాబులాగా, ప్రగతిభవన్ ఒక నయా ఫలక్నామా ప్యాలెస్‌లాగా… అంతా నయా నయా రాజరికం నడిచింది కదా… ఆ ప్యాలెస్‌లో కుక్కల షెడ్డుకు 12 లక్షలు పెట్టారని ఆ వార్త… అంతేనా..? బ్యాడ్మింటన్ కోర్టుకు 2 కోట్లట, నిర్వహణకు 2.5 కోట్లట… ఆ ప్యాలెస్‌కు 60 కోట్ల ఖర్చు అంచనాలు వేస్తే చివరకు 200 కోట్లు పెట్టారట… ఇటలీ నుంచి 25 […]
పేలిపోయే వార్త… 2019లోనూ కాలేశ్వరానికి దెబ్బలు… రిపేర్ల ఖర్చు 500 కోట్లు…
ప్రపంచ అద్భుతం, నదికి కొత్త నడకలు… ఇంకా ఏవేవో ఉపమానాలతో, కేసీయార్‌ను అపర భగీరథుడు అంటూ మొన్నమొన్నటిదాకా ఆకాశానికి ఎత్తారు కదా… మేడిగడ్డ కుంగిపోతే అబ్బే, ఇవన్నీ సహజమేనని కొట్టిపారేశారు కదా… మరీ కేటీయార్ అయితే పీసా టవర్‌తో పోల్చి అపహాస్యం చేశాడు కదా… మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం, సుందిళ్ల కూడా ప్రమాదకరంగా ఉన్నాయని కేంద్ర బృందం తేల్చి చెప్పింది కదా… ఈరోజుకూ దీనికి హోల్‌సేల్ బాధ్యుడైన కేసీయార్ ఒక్క ముక్క మాట్లాడలేదు… అసలు అది […]
దెబ్బకు దెయ్యం దిగొచ్చింది… భారత వ్యతిరేక వ్యాఖ్యలకు లెంపలేసుకుంది…
ఉన్నదే పిడికెడంత దేశం… నిజానికి అదొక పెద్ద దీవి… సముద్రమట్టం ఒక మీటర్ పెరిగితే ఆనవాళ్లు కూడా కనిపించదు… దాని బతుకే టూరిజం… వచ్చీపోయే అతిథులకు సేవ చేసుకుంటేనే దాని ఎకానమీ… అవును, మాల్దీవుల గురించే చెబుతోంది… చెప్పుకోవాల్సి వస్తోంది… ఇప్పుడక్కడ భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటైంది తెలుసు కదా… భారత బలగాలను వెనక్కి పోవాలంటూ ఉరుముతోంది… చైనా ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతోంది… చివరకు ఓ మంత్రి మొన్నటి ప్రధాని లక్షద్వీప్ యాత్రను […]
బీజేపీతో కేసీయార్ పొత్తు పెట్టుకుంటే… నో ఫాయిదా… ఉభయ భ్రష్టత్వం…
బీఆర్ఎస్ బీజేపీతో వచ్చే లోకసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉంది… కేటీయార్ ఆసక్తిగా ఉన్నాడు, బీజేపీ-కాంగ్రెస్‌ల నుంచి పార్టీని రక్షించుకోవాలంటే బీజేపీతో కలిసి నడవకతప్పదు అని తన ఆలోచన… కానీ కేసీయార్ దానికి సుముఖంగా లేడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింల వోట్లు పోతాయి, ఇన్నేళ్లూ మనల్ని నిలబెట్టింది ఆ వోట్లే అని కేసీయార్ విముఖత… పొత్తు మాత్రమే కాదు, కేటీయార్ లోకసభకు పోటీచేస్తాడు అని ఊహాగానాలు సైతం స్టార్టయ్యాయి… ఏమో, నా మొహం చూడటం […]
అటు జగన్, ఇటు కేసీయార్… ఆ ఇద్దరితో సంబంధాల్లో రేవంత్ ‘పరిణతి’…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సీఎం రేవంత్‌రెడ్డితో చాలా సాన్నిహిత్యం ఉంది… ఇద్దరూ చంద్రబాబు అభిమానులు కావడం వల్ల కావచ్చు, ఇద్దరికీ శృతి కలవడం వల్ల కావచ్చు, రేవంత్‌కు తన మీడియాలో బాగా ప్రయారిటీ లభించింది… ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు రేవంత్‌ను సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ సీఎం అయ్యాక నెల రోజుల తరువాత మరో సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశాడు… ఇతర మీడియా ఇంటర్వ్యూయర్లకు రాధాకృష్ణకు పోలికే లేదు… చాలా అంశాల్ని తెలివిగా, చొరవగా చెప్పిస్తాడు… అలా రేవంత్ […]
ఆ ఈనాడు ఆనవాళ్లు పీకేశారు… ఆ ఆఫీసును హాస్పిటల్‌గా మార్చేస్తున్నారు…
ఇదీ అసలు సిసలు యూట్యూబ్ చానెల్ మార్క్ థంబ్ నెయిల్… ఈనాడు ఆఫీసు మకుటం నేలమట్టం అనగానే అందరి దృష్టీ జగన్ మీదకు వెళ్తుంది… రామోజీరావును అరెస్టు చేయలేక, ఇక పగను ఆపుకోలేక ఏకంగా ఈనాడు ఆఫీసు మీద పడ్డాడేమో అనుకుంటారందరూ… కానీ ఈ భవనం తాలూకు ఈనాడు ఆనవాళ్లు నేలమట్టం కావడానికీ జగన్‌కూ సంబంధం ఏమీ లేదని గమనింపగలరు… నిజానికి స్థూలంగా చూస్తే ఇదొక ప్రైవేటు ప్రాపర్టీల వ్యవహారం… కానీ కాస్త ఎమోషనల్‌గా, ఇంకాస్త ఈనాడు […]
క్రీజు చేరకమునుపే టైమ్ ఔట్… ఏపీ పాలిటిక్స్‌లో ఒక అంబటి చంచల రాయుడు…
సీనియర్ జర్నలిస్ట్ Murali Buddha….. రాసిన ఓ సెటైర్… ‘‘జగన్ సమక్షంలో ysrcp లో చేరిన పది రోజుల, రెండు గంటల, 36 నిమిషాల తరువాత పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన అంబటి రాయుడు… 20:20 మ్యాచ్ ల కాలంలో. ఓ క్రికెటర్ టెస్ట్ మ్యాచ్‌లా ఒక పార్టీలో 10 రోజుల సుదీర్ఘ కాలం ఉండడం గ్రేట్ …’’ నిజం… స్టార్ బ్యాట్స్‌మన్ క్రీజు వైపు బయల్దేరి, పిచ్ మీద కాలు కూడా పెట్టకుండానే, పెవిలియన్‌కు వాపస్ వెళ్లిపోవడం […]
పనిచేతగాక పానాలు బాగా లేవన్నాడట… కట్టు‘దిట్టం’ ముఖ్యం మహానుభావా…
ఒక వార్త చదవగానే… పనిచేతకానోడు పానాాలు (టూల్స్-పరికరాలు) బాగా లేవని ఏడ్చాడట… ఈ వాక్యం గుర్తొచ్చింది… తిరుమల వెంకన్నకు చేసే సేవ ఏమీ ఉండదు, ప్రతి ఒక్కడూ అక్కడ పెత్తనాలు చేసేవాడే… రాజకీయాలు, అక్రమాలు, కొనుగోళ్లు, అమ్మకాలు, దర్శనాలు, వసతి, ఆడంబర ప్రదర్శన… అన్నీ కలుషితమే అక్కడ… సరే, వార్త ఏమిటంటే..? ఈవో ధర్మారెడ్డి పట్టు ఎక్కువ కదా తిరుమలలో… రాజకీయ నాయకుల తరహాలో డయల్ యువర్ ఈవో అని ఓ ప్రోగ్రాం పెడుతుంటాడు… చక్కగా తిరుమలలో […]
బంగ్లా ప్యూన్… అధికారుల ఇళ్లు వెట్టి చాకిరీకి, పని దోపిడీకి ఆనవాళ్లు…
మనకు పోలీస్ ఆఫీసర్ల ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేసే ఆర్డర్లీ వ్యవస్థ తెలుసు… బానిసల్లా పనిచేయించుకుంటారు… పేరుకు జాతికి బోలెడు నీతులు చెప్పే ఉన్నతాధికారులందరూ ఇంతే… ఐఏఎస్ అధికారులు శుద్ధపూసలు ఏమీకాదు… ఈ దోపిడీ ఎన్లైటెన్ సర్కిళ్లు అన్నీ చేస్తున్నవే… వాళ్లందరి జీతాలూ మనమే పేచేయాలి, అంటే మన ఖజానా నుంచే… వశపడని జీతాలు, సౌకర్యాలు, అధికారాలు, అక్రమ సంపాదనలు, అడ్డమైన వేషాలు… ఈ నేపథ్యంలో నిన్న ఆంధ్రజ్యోతిలో ఓ స్టోరీ కనిపించింది… రైల్వే ఉన్నతాధికారుల ఇళ్లల్లోనూ […]
అయోధ్య వార్తలు చదువుతూ ఉంటే… ఎందుకోగానీ ఈయన గుర్తొస్తున్నాడు…!!
ఆరోజు అయోధ్య కేసు విచారణ చివరిరోజు… 92 ఏళ్ల ముసలాయన రాముడి తరఫున వాదిస్తున్నాడు… నిలబడే తన వాదనలు వినిపిస్తున్నాడు… పర్లేదు, వయోరీత్యా మీరు కూర్చుని మీ వాదన చెప్పవచ్చు అని జడ్జి సూచించాడు… కానీ ఆయన వద్దన్నాడు… న్యాయవాది నిలబడే వాదించాలనే భావనతో కాదు, అది అయోధ్య రాముడి కేసు కాబట్టి, తను రాముడి తరఫు న్యాయవాది కాబట్టి… నిలబడే వాదించాడు… రాముడికి వ్యతిరేకంగా వాదించిన ధావన్ ఎట్సెట్రా కోపంతో పలుసార్లు ఊగిపోతున్నా సరే, వాళ్ల […]
అయోధ్య బాల రాముడికి నలుమూలల నుంచీ ‘భారీ కానుకలు’…
అయోధ్య రాముడిని జాతి ఓన్ చేసుకోవడం అంటే..? రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ పంపించిన అక్షితల్ని మనింటి పూజగదిలోని అక్షితలతో కలిపి రాముడికి మనసారా ఓ మొక్కు సమర్పించుకోవడం..! అంటే, జాతి యావత్తూ ఆ గుడిని స్వాభిమాన సంకేతంగా ఆమోదించడం, మనసులోకి ఆవాహన చేసుకోవడం…! బాలరాముడి ప్రాణప్రతిష్ట ముహూర్తం సమీపించేకొద్దీ… హిందూ సమాజంలో ఆ సందడి, జోష్, పండుగ వాతావరణం, భక్తి ఉద్వేగం పెరుగుతోంది… అనేక మంది విశిష్ట కానుకల్ని పంపిస్తున్నారు… వాటన్నింటినీ అయోధ్య దేవాలయం ఎలా స్వీకరించగలదనే […]
ఈనాడు – ఉపాధి హామీ… పొంతన లేని రెండు శీర్షికలు, కథన వాదనలు…
వచ్చె, వచ్చె… పాయె, పాయె… ఇవేం వార్తలు ఈనాడు వారూ…? అసలు ఈనాడులో పెద్దలు తమ పత్రికను తాము పొద్దున్నే ఓసారి చదువుతున్నారా అనే డౌట్ వస్తోంది… తమ పత్రికలో ఏం వార్తలు వస్తున్నాయో, అసలు తమ లైన్ ఏమిటో కూడా అర్థమవుతున్నట్టు లేదు… ఆంధ్రా ఎడిషన్‌లో రోజూ జగన్‌ను చంద్రబాబును మించి తిడుతున్నామా లేదానేదే ప్రధానం… అంతకుమించి ఇంకేమీ ఆలోచిస్తున్నట్టు లేదు ఫాఫం… మార్గదర్శి కేసులో హైదరాబాద్ నుంచి ఎత్తేద్దామనుకున్నారు కదా… రామోజీరావు లక్ష నాగళ్ల […]
మూడు వేర్వేరు శిలలు… వేర్వేరు శిల్పులు… అయోధ్య రాముడు వారిలో ఎవరు..?!
వేల ఏళ్ల నాటి చరిత్ర… వందల ఏళ్ల ఉద్రిక్తత… ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆకాంక్షసౌధం… అయోధ్య రామజన్మభూమి…! అనేక తరాలుగా ఈ జాతికి ఆదర్శపురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలి, యావత్ హిందూ జాతికి పవిత్రస్థలి… అనేకానేక చిక్కుముళ్లను విప్పుకుంటూ, అడ్డంకుల్ని దాటుకుంటూ ఇప్పుడొక భవ్యమందిరం నిర్మితమవుతోంది… మొదటి దశ పూర్తయ్యింది… 22న ప్రాణప్రతిష్ట… దేశంలో ప్రతి గడపకూ రాములవారి అక్షితలు చేరుతున్నయ్… వేల మంది సాధుసంతులు, దేశప్రముఖులతో ఆరోజున ఓ భారీ స్వప్నం సాకారం కానుంది… అయితే..? ఇంతకీ […]
- « Previous Page
- 1
- …
- 40
- 41
- 42
- 43
- 44
- …
- 146
- Next Page »