కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు… తోడుగా ఉపముఖ్యమంత్రి… కొలువు దీరిన కొత్త మంత్రివర్గం… ఇక్కడ ఏ పార్టీ అనేది పక్కన బెడితే… కేంద్రం- రాష్ట్రం అనే కోణంలో చూడాలి కొన్ని భేటీలను..! తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనిదే… తెలంగాణ ప్రజలకు కూడా మోడీ ప్రధానమంత్రే… ఈ సోయి లోపించింది నమస్తే తెలంగాణకు… ఇదుగో ఇలాంటి రాసీ రాసీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను పెంచింది… ఇంకా మారడం లేదు… ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి భేటీకి వక్రబాష్యాలు దేనికి..? ఏదో […]
కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలు… నిజస్పూర్తికి విరుద్ధంగా ప్రస్తుత కార్యాచరణ…
ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డుతో లంకె…. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తీసుకురాకపోగా, అపఖ్యాతినీ, ప్రజల్లో ఆగ్రహాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నయ్… ఎప్పుడెప్పుడు మీద పడదామా అని మొదటి రోజు నుంచే కాచుక్కూర్చున్న బీఆర్ఎస్కు చేజేతులా అవకాశాల్ని ఇస్తాయ్… ఆ సిక్స్ గ్యారంటీల ట్రూస్పిరిట్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది… నాలుగు రోజులు ఆలస్యమైనా సరే పకడ్బందీ ఆచరణకు పూనుకుంటేనే బీఆర్ఎస్కు మళ్లీ ఏ స్కోపూ లేకుండా ఉంటుంది… నిజానికి రేషన్ కార్డు ప్రస్తుతం చౌక బియ్యానికి మాత్రమే […]
సీటుకు నాలుగు శాంపిళ్లు… 90 కోట్ల మంది అభిప్రాయాన్ని చెప్పాయా..?!
సరే, ఏబీపీ-సీవోటర్ సర్వే చేసింది… ఎగ్జిట్ పోల్సే ఫ్లాపవుతున్నయ్, ఒక ఒపీనియన్ పోల్స్ నమ్మేదెలా అంటారా..? నిజమే… జస్ట్, ఒక మూడ్ చెప్పగలవేమో గానీ, అది సరైన శాస్త్రీయ ఫలితాన్ని సూచిస్తుందని ఎవరూ చెప్పలేరు… మరీ ప్రత్యేకంగా ఈ సంస్థ సాగించిన సర్వే పూర్తిగా నమ్మబుల్ కాదు… బీజేపీ కూటమికి 295 నుంచి 335 సీట్లు… అంటే మినిమమ్ మ్యాగ్జిమమ్ నడుమ ఏకంగా 40 సీట్ల తేడా… ఇండి కూటమికి 165 నుంచి 205… సేమ్ లివరేజ్… […]
బిగ్బాస్పై నజర్… బట్, పోలీసులు తప్పులో కాలేశారా..? ఎందుకంటే..?
ఎస్… పల్లవి ప్రశాంత్ అనబడే ఓ కేరక్టర్ మూర్ఖత్వం, ఓవరాక్షన్ ప్లస్ తనకు మద్దతుగా నిలిచిన శివాజీ, యావర్, భోలే వంటి సపోర్టింగ్ కేరక్టర్ల వల్ల బిగ్బాస్ ఓ శాంతిభద్రతల అంశంగా కనిపిస్తోంది ఇప్పుడు… ఇప్పటికే అనేక విమర్శలు వినిపించే ఈ టీవీషో మీద ఇప్పుడు మరింత నెగెటివిటీ పెరిగింది… ఎవరెవరినో తీసుకొచ్చి కృత్రిమ కోరలు, కొమ్ములు తొడిగి సమాజం మీదకు వదులుతున్నారనేది తాజా విమర్శ… నిజానికి ఇది ఒక టీవీ షో… అనేకానేక టీవీషోల్లాగే ఇదీ […]
ఆ ముగ్గురూ ఇక్కడి నుంచే పోటీ చేస్తే..? మరో కామారెడ్డి, మరో గజ్వెల్…!!
మొన్న కామారెడ్డిలో ఏం జరిగింది..? ఇద్దరు సీఎం అభ్యర్థులు తలపడ్డారు… గజ్వెల్లో ఏం జరిగింది..? ఇద్దరు సీఎం అభ్యర్థులు తలపడ్డారు… ఒక సీఎం అభ్యర్థి కేసీయార్ ఒకచోట మాత్రమే గెలిచాడు, కానీ సీఎం కాలేకపోయాడు… ఒక సీఎం అభ్యర్థి గెలవకపోయినా సరే సీఎం అయిపోయాడు… కానీ భలే పోటీ జరిగింది… పెద్ద నాయకులు కదా, చాలా చాలా ప్రాధాన్యాంశాలు చర్చకు వచ్చాయి, గుడ్… ఇక లోకసభ పోటీలకు వద్దాం… మొదట సోనియాను తెలంగాణలో పోటీచేయాలని కోరుతూ ఓ […]
అసెంబ్లీకి వోటర్లు వద్దన్నారు… ఏమో, పార్లమెంటుకు పంపిస్తారేమో…
ఓసోస్… మమ్మల్ని అసెంబ్లీకి వద్దన్నారు… పార్లమెంటుకే వెళ్లమంటారు… గత ఎన్నికల్లో చూడలేదా అంటున్నారుట కొందరు నాయకులు… నిజమే, అంబర్పేటలో ఓడిపోతే ఒక కిషనుడు సికింద్రాబాదులో గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయాడు… కరీంనగర్లో ఓడిపోతేనేం, అక్కడే ఎంపీగా గెలిచాడు బండి సంజయుడు… అంతెందుకు..? మన ముఖ్యమంత్రి కొడంగల్లో ఓడిపోతేనేం, మల్కాజిగిరి నాదే అన్నాడు, గెలిచాడు… సో, అసెంబ్లీ ఎన్నికల్లో వద్దు అన్నారంటే వోటర్లు పార్లమెంటుకు పంపించవచ్చు… ఇప్పుడిక బీజేపీలో నలుగురైదుగురు ఎంపీ సీట్లలో పోటీకి రెడీ అట… […]
బీజేపీ ‘‘మిషన్ 400 ప్లస్’’ సాధ్యమేనా..? మోడీ ఒంటి చేత్తో ఆ రికార్డు ఛేదిస్తాడా..?!
బీజేపీ ‘మిషన్ 400 ప్లస్’ అనే శీర్షికతో ఓ న్యూస్ స్టోరీ కనిపించింది… తెలంగాణలో 10 ఎంపీ సీట్లపై బీజేపీ కాన్సంట్రేషన్ అని మరో వార్త… 400 సీట్లు… అదొక అబ్బురమైన సంఖ్య… నిజంగా ఆ సంఖ్యను సాధించగలదా..? పదేళ్ల క్రితం వరకు బీజేపీకి సొంత మెజారిటీ వస్తుందని అనుకోవడమే, నమ్మడమే ఓ గగనం… ఈ సంకీర్ణ, ప్రాంతీయ పార్టీల శకంలో ఒక జాతీయ పార్టీ సొంత మెజారటీ సాధించడం అసాధ్యమని తలలుపండిన ఢిల్లీ పాత్రికేయ, రాజకీయ […]
ఇది సింగరేణి కార్మికుల స్వేదపత్రం… పదేళ్ల పాలనలో ‘కాలేరు’ కథ…
విను తెలంగాణ – తెల్లబోయిన సింగరేణి’ : పదేళ్ళ పరిపాలనలో ‘కాలేరు’ కథ పెద్దదే! ఇంకా మూడు రోజుల్లో ఎన్నికలు. ఏ శ్వేత పత్రామూ అక్కరలేదు. అక్కడ క్షేత్ర పర్యటనలో వెలుగు చూసిన ఈ చీకటి కోణాలను చదివితే రాష్ట్ర ఏర్పాటు వల్ల లబ్దిపొందింది ఎవరో తేట తెల్లం అవుతుంది. ఎవరిది స్వేదమో, మరెవరిదీ దోపిడో విస్పష్టంగా బోధపడుతుంది. పదేళ్ళలో మరింత నల్లబారి అవిసిపోయిన కార్మికుల స్థితీ గతీ సారాంశంలో ఇక్కడ చదవండి. నిన్నటిదాకా అబద్దాలు వినడానికి అలవాటు […]
పీకేకు ఇప్పుడంత సీన్ లేదు… మరి చంద్రబాబు పీకే తోక ఎందుకు పట్టుకున్నట్టు..?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశాడు… తను టీడీపీ కోసం పనిచేస్తాడు… ఇవీ నేటి వార్తల సారాంశం… నిజానికి చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ నడుమ ఏ చర్చలు జరిగాయో ఎవరికీ తెలియదు… ఫలానా అంశం చర్చించి ఉంటారని ఊహించడమే… నిజానికి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంత పాపులర్ వ్యూహకర్త ఏమీ కాదు… ఆశ్చర్యంగా ఉందా.,,? ఇదే నిజం… ప్రస్తుతం సక్సెస్ఫుల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు… కర్నాటకలో తను అనుసరించిన స్ట్రాటజీలు సక్సెసయ్యాక తెలంగాణ బాధ్యతలు కూడా […]
పూరి ఆలయ మహాప్రసాదం..! ఈ యూట్యూబర్పై బీజేపీ రుసరుసలు…
అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడ దొరుకుతుందా అని ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఉంటుంది… సీరియస్ విషయం ఏదీ దొరక్కపోతే ఏదో ఓ చిన్న విషయాన్నే భూతద్దంలో పెట్టి విమర్శలకు దిగుతుంది… మరి ఏదో ఓ పని ఉండాలి కదా… ప్రత్యేకించి బీజేపీ అయితే మత సంబంధ అంశం ఏం దొరుకుతుందా అని చూస్తుంటుంది… ఒడిశాలో కూడా అంతే… నవీన్ పట్నాయక్ మీద ఆరోపణలు, విమర్శలకు పెద్దగా పాయింట్లు దొరకవు… ఎంత ప్రయత్నించినా తనను బీట్ చేయలేకపోతోంది ఆ […]
బాలయ్య ఫ్యాన్స్… ఆంధ్రజ్యోతి ప్రతుల దహనం… కానీ ఏంటి..? ఎందుకిలా..?
ఏపీలోని ఓ సెంటర్… కావలి… కొందరు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను కాలబెట్టారు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు… ఫోటోలు దిగారు, సాక్షి వాళ్లు రాగానే ఆ పోరాటం ముగిసింది… ఆ వార్త సాక్షిలో మాత్రమే వస్తుందని వాళ్లకు తెలుసు… రావాలనేదే వాళ్ల ప్రయత్నం… సో, ఎపిసోడ్ ఖతం… ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి మీద ఏ నెగెటివ్ కనిపించినా సాక్షి వదలదు కదా… బొంబాట్ చేయాలని అనుకుంటుంది… అదోరకం పాత్రికేయం… అఫ్కోర్స్, ఇప్పుడు పాత్రికేయం […]
బరిలో బరాబర్ నిలబడిన బర్రెలక్క పాటి ధైర్యం కవితక్కకు లేదా..?
ఖడ్గ తిక్కన దాకా అవసరం లేదు… మొన్నటికిమొన్న ఓ బర్రెలక్క బరిలోనే మొండిగా నిలబడింది, తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఎలుగెత్తింది… అది డెమోక్రటిక్ స్పిరిటే కాదు, ఫైటింగ్ స్పిరిట్ కూడా… రాజకీయ పార్టీలు, నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్లకు ఖచ్చితంగా ఉండాల్సిన సుగుణం అది… గెలుపో ఓటమో జానేదేవ్, నిలబడి కొట్లాడాలి కదా… బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంస్థ ‘తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం’’ రాబోయే సింగరేణి ఎన్నికల్లో నిలబడటం లేదనీ, దాని ముఖ్యులు ఆ పార్టీకి, […]
విప్పండి ఆ పాత కట్లు… ఆమెను అలా తిరగనివ్వండి స్వేచ్ఛగా…
ఉచితప్రయాణంతో సరికొత్త అవకాశాలు….. తెలంగాణాలో ఆర్ టీ సీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం మీద సామాజిక మాధ్యమాల నిండా జోకులే జోకులు. సరదా, కాలక్షేపం కబుర్లను పక్కనపెట్టి… సామాజిక కోణంలో నిజంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. ప్రభుత్వ నిర్వహణలో అన్నిటినీ లాభనష్టాలతో చూడ్డానికి వీల్లేదు. అలా లాభనష్టాల తాత్కాలిక ప్రయోజనాలు దాటి మహిళల పురోగతికి… దీర్ఘకాలంలో సమాజ పురోగతికి ఉపయోగపడే పథకమిది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటకలో ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టడానికి […]
మార్గమున్నచోట దుర్మార్గం… టోల్ శకములోన నకిలీ ప్లాజాలు సహజమే…
నకిలీ టోల్ ప్లాజాలు కూడా ఉండును! మార్గం- దుర్మార్గం జీవితం ఒక గమ్యంలేని పయనం. అంతం లేని ఈ భూమి అంతా ఒక పురాతన రహదారి. ఆ రహదారికి పొద్దున సాయంత్రం రెండే రెండు ద్వారాలు. ఒక ద్వారం గుండా రావాలి. మరో ద్వారం ద్వారా వెళ్ళిపోవాలి. దారి మధ్యలో ఉండాలన్నా జీవితం ఉండనివ్వదు. ఉండిపోవాలనుకోవడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం. ఆ పురాతన రహదారే ఆధునిక యుగంలో జాతీయ రహదారి అయ్యింది. ఈ ఆధునిక రహదారిలో ప్రతి […]
దావూద్ హతం… నో, నో, సురక్షితం… అబ్బే, చనిపోయే ఉండొచ్చు… ఏమిటిదంతా…
మాఫియా డాన్ దావూద్ మరణించాడు… దాదాపు ప్రతి మీడియా సంస్థ ఈ వార్తను రాసింది… చూపించింది… ఎట్ లీస్ట్ నమ్మింది… మన టైమ్స్ వాడు విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ హడావుడి చేశాడు… నో, నో, ఆ మరణవార్త అబద్ధం, జస్ట్, రూమర్స్ మాత్రమే అని తనే ఇప్పుడు మళ్లీ విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెబుతున్నాడు… సో, విశ్వసనీయ వర్గాల విశ్వసనీయత అదీ… ఇంతకీ ఏం జరిగింది..? పోనీ, ఏం జరిగి ఉంటుంది..? గతంలో నాలుగైదుసార్లు […]
అసలు బిగ్బాస్ అంబానీ..!! నమ్మడం లేదా..? నవ్వొచ్చిందా..? ఇది చదవండి..!
అసలు పల్లవి ప్రశాంత్ అనే బిగ్బాస్ విన్నర్ మీద కాదు… నాగార్జున మీద, స్టార్ మాటీవీ మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి, బిగ్బాస్ షో రద్దు చేయాలి అని కదా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి…! వాళ్ల మీద మాత్రమే కాదు, అంబానీ మీద కేసు పెట్టాలి అనే డిమాండ్ కూడా జతకలిస్తే…? చదవగానే నవ్వొచ్చిందా..? ఇదెక్కడి విడ్డూరం, నడుమ ఆయన చేసిన పాపమేంటి అనిపిస్తుందా..? నాగార్జున, స్టార్ మాటీవీ శిక్షార్హులైతే… అంబానీ కూడా శిక్షార్హుడే అవుతాడు… విస్మయకరంగా […]
బాబు తాజా మేనిఫెస్టోపై తెలంగాణ కాంగ్రెస్ హామీల ముద్ర… ఇంకా ఎక్కువే…
RTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ: CBN టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘అమరావతి, తిరుపతిలో సభలు పెడతాం. అందులో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం. 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500. తల్లికి వందనం కింద రూ.15,000. ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రైతుకు ఏడాదికి రూ.20000 సాయం చేస్తాం’ అని హామీ ఇచ్చారు… […]
వెన్నుపోటు నాటి విజయాలకన్నా… ప్రస్తుత పార్టీ రక్షణే చంద్రబాబు పెద్ద విజయం…
ఒక్కసారి ఆ రోజుల్ని గుర్తుచేసుకొండి… అపరిమితమైన ప్రజాభిమానం ఉన్న నాటి ఎన్టీయార్నే దింపేసి, తను పగ్గాలు చేపట్టి, జనం మ్యాండేట్ కూడా తీసుకుని, పార్టీలో ఇక ఎవరూ ఎదురుచెప్పకుండా పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్న ఆనాటి రోజులు… చివరకు ఆ ఎన్టీయార్ సైతం చేష్టలుడిగాడు, చివరకు తనే వెళ్లిపోయాడు… ముందుగా తన కులం, తన పార్టీ విశ్వాసం పొందడంలో చంద్రబాబు విజయం మామూలుది కాదు… ఎన్టీయార్ కుటుంబసభ్యులందరినీ డమ్మీల్ని చేసి, షడ్డకుడి చుట్టూ పరిమితులు పెట్టి… పార్టీలోనూ […]
వైట్ కాదు… ఓ బ్లాంక్ పేపర్… ఎవడికీ సమజ్ కాని ఓ బడ్జెట్ భాష…
తెలంగాణ ఏర్పడే నాటికి అప్పు దాదాపు 70 వేల కోట్లు అయితే… ఈ పదేళ్లలో రాష్ట్రాన్ని కుప్పకుప్ప చేసిన కేసీయార్ ప్రభుత్వం ఈ అప్పులను 6.7 లక్షల కోట్లకు తీసుకుపోయింది… అత్యంత అరాచకం… ఆర్థిక నిర్వహణలో అత్యంత అధ్వానం… ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన శ్వేతపత్రం అదే చెబుతోంది… అవి అధికారిక గణాంకాలే కాబట్టి ఇక బీఆర్ఎస్ మాట్లాడటానికి ఏమీ లేదు… అప్పులు తెచ్చాం సరే, ఆస్తులు పెంచలేదా అనే ఓ పిచ్చి తర్కాన్ని ముందు పెడతారు… […]
సోనియా వర్సెస్ కేసీయార్ సరే… బరిలో నిలబడే బీజేపీ కేరక్టర్ ఎవరు..?!
ఒక వార్త… తెలంగాణ బరిలో సోనియా గాంధీ… మరో వార్త… మెదక్ నుంచి కేసీయార్..? నిజమేనా..? ఈసారి మెదక్ పార్లమెంటరీ స్థానంలో సోనియా వర్సెస్ కేసీయార్ పోటీని చూడబోతున్నామా..? హోరాహోరీ సమరం సాగనుందా..? ఇరుపక్షాలూ తమ సాధనసంపత్తిని భారీ స్థాయిలో మొహరిస్తాయా..? మొన్న కామారెడ్డిలో కేసీయార్ పోటీ చేస్తే రేవంత్ రెడ్డిని బరిలోకి దింపారు… గెలుపో ఓటమో జానేదేవ్… భలే స్ట్రాటజీ… మరోవైపు గజ్వెల్లో ఈటలను దింపింది బీజేపీ… (ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలిపోయి కేసీయార్ రెండు […]
- « Previous Page
- 1
- …
- 42
- 43
- 44
- 45
- 46
- …
- 146
- Next Page »