Injustice: ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా చెప్పాలంటే- ప్రజలకోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. కానీ- ఆచరణలో ఇది అంత తేలిగ్గా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అందరికీ సమ సమానంగా ఉండదు అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. మచ్చుకు తాజాగా పార్లమెంటు కొత్త భవనంలో పెరిగిన కుర్చీల దగ్గర చర్చ మొదలుపెడితే అది […]
గేట్ల రిపేర్లు చేతకాక… దాన్నలా వదిలేసి, దిగువనే కొత్త ప్రాజెక్టు కడతారట…
నిజంగా ఆశ్చర్యం… ప్రపంచంలోని ఏ ప్రభుత్వమైనా, ఏ సమాజమైనా సరే… ఒక ప్రాజెక్టును సరిగ్గా నిర్వహించలేక అనగా మెయింటెయిన్ చేయలేక, కనీసం గేట్ల రిపేర్లూ చేతకాక… దాన్ని అబాండన్ చేసేసి, దానికి బదులు వేరే కొత్త ప్రాజెక్టు కడుతుందా..? ఇదీ ఆ ఆశ్చర్యానికి కారణం… దీనికి బేస్ ఈనాడులో వచ్చిన ఓ వార్త… ముందుగా ఆ వార్త చూడండి… ఈ వార్తను ఇక్కడ సరిగ్గా చదవడం సాధ్యపడదేమో… ఓసారి సారాంశం చెప్పుకుందాం… ‘‘నిర్మల్-మంచిర్యాల జిల్లాలోని 65 వేల […]
డొల్ల వాదనలు… శుష్క విశ్లేషణలు… ఆర్కే కలం అదుపు తప్పిపోయింది…
మా చంద్రబాబును దుర్మార్గంగా జైలులో వేశారు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధ చెప్పనలవి కాదు… అక్షరాలు నానా వంకర్లూ తిరిగిపోతున్నయ్… విశ్లేషణావ్యాసాలు దారితప్పుతున్నయ్… ఏదేదో రాసేస్తున్నాడు… తను కొత్తపలుకు అనే ఎడిటోరియల్ వ్యాసంలో తాజాగా ఏమంటున్నాడంటే… ఆర్కే… అవినాశ్‌రెడ్డికి అరెస్టు నుంచి ఉపశమనం, ఎమ్మెల్సీ కవితక్కకు విచారణ నుంచే రెండు నెలల ఉపశమనం… మరి చంద్రబాబుకు ఎందుకీ జైలు..? …… సిమిలర్ కేసులు కదా ఆర్కే… ఇవేం పోలికలు..? ఆర్కే… చంద్రబాబు స్థాయి వ్యక్తికి కూడా సత్వర న్యాయం […]
C C+ అంటే CBN అస్సలు కాదు… అసలు మన ఐటీకి ఆద్యుడెవరో తెలుసా మీకు..?
సీ, సీ ప్లస్ అనబడే ఐటీ భాషలకు ఆ పేర్లు పెట్టిందే సీ ఫర్ చంద్రబాబు అనే భావనతో… ఇదుగో ఈ పోస్టులు చూశాక… హఠాత్తుగా మిత్రుడు Jagannadh Goud… రాసిన ఓ వివరణాత్మక కథనం యాదికొచ్చింది… ఐటీకి ఆద్యుడిగా, హైదరాబాద్‌ను ఐటీ సెంటర్‌గా డెవలప్ చేసింది చంద్రబాబే అనే ప్రచారాన్ని, ఐటీ ఎంప్లాయీస్ దాన్ని నమ్ముతున్న విచిత్రాన్ని బ్రేక్ చేసే కథనం ఇది… నిజాలు ఏమిటో చెప్పే ప్రయత్నమిది… కంప్యూటర్లు నేనే కనిపెట్టాను, మొబైల్ నా పుణ్యమే వంటి […]
టీవీ5, మహాన్యూస్ ప్రజెంటర్లకే తాతలు ఈనాడు పెద్దతలకాయలు…
చాలారోజుల క్రితం.,. అంటే జగన్ జైలుకు వెళ్లిన తొలిరోజులు… అప్పటికే సాక్షి పత్రిక ప్రారంభమైంది… ఇప్పుడు టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, మహాన్యూస్ ప్రదర్శిస్తున్న చిత్త పైత్యాన్నే అప్పట్లో సాక్షి కూడా ప్రదర్శించింది… ప్రత్యేకించి ఒక వార్త… ఇప్పుడు దాని క్లిప్పింగ్ దొరకడం లేదు గానీ బాగా వైరల్… ఓ పసిపిల్లాడు జగన్ అరెస్టయ్యాక ఏడుస్తూ అన్నం కూడా తినడం లేదట… టీవీలో జగన్ వీడియో ఏదో చూపించాక తిన్నాడట… దాదాపు ఇలాంటి వార్తే… భజన […]
ముందుగా మనకు కొంత డబ్బిస్తారు… తర్వాత మొదలవుతుంది అసలు కథ…
Nàgaràju Munnuru…… మా ప్రాజెక్ట్ Aspire లో శిక్షణ పొంది, ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది. గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ _________, సార్, మీరు చాలామందికి హెల్ప్ చేస్తారు కదా! నాకు ఒక హెల్ప్ కావాలి సర్. ఇంతకు నీకు ఏ సహాయం కావాలో చెప్పు, నేను చేయగలిగేది అయితే తప్పకుండా చేస్తాను. సర్, నాకు ఒక 5500 కావాలి సర్. ఎందుకు ఈ డబ్బులు? అమెజాన్ వర్క్ ఫ్రం హోం […]
న్యూజెర్సీలోని ఈ హిందూ మహామందిర్ విశేషాలు తెలుసా మీకు..?
మనం ఇప్పటివరకూ అద్భుతమైన వాస్తు నిర్మాణ కౌశలానికి అంగకార్ వాట్ దేవాలయాన్ని చెప్పుకుంటాం… అది భారత దేశం బయట, కంబోడియాలో ఉన్న అతి పెద్ద హిందూ దేవాలయం.,. కానీ శిథిలమైంది… దాని గురించి చెప్పటానికి వేరే స్పేస్ అవసరం… దేశం లోపల, బయట అన్నీ కలిపి లెక్కేసినా సరే, వచ్చే 8వ తేదీన ప్రారంభించబోయే న్యూజెర్సీ గుడి అన్నింటినీ తలదన్నేంత వైభవంగా ఉంటుంది… రాబిన్స్‌విల్లేలో ఎనిమిది ఏళ్లపాటు శ్రమించి 150 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయం […]
లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
2004 లో టీడీపీ ఓడిపోయి వైయస్ ఆర్ ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు నెలలకే వేల కోట్ల అవినీతి అంటూ టీడీపీ ప్రచారం చేసేది . వారి ప్రచారాన్ని ముందు వారు నమ్మి ఇతరులను నమ్మిస్తారు . ఈ విధానం టీడీపీలో చాలా బాగుంటుంది . ఓ రోజు తెలుగుదేశం శాసనసభాపక్షం కార్యాలయంలో ఉన్నప్పుడు టీడీపీ శాసనసభ్యులు దేవినేని ఉమ ‘‘హరిశ్చంద్రుడు అబద్దం చెప్పడు’’ అనే ముఖకవళికలతో బోలెడు బాధపడుతూ .. విచ్చల విడిగా సంపాదిస్తున్నారు , […]
పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
Padmakar Daggumati……. నేను ఒక ఏడాది కిందట టిడిపికి జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం గురించి ఒకరితో మాట్లాడాను. సరైన వాచకం, ప్రజల్లో గుర్తింపు, ఫాలోయింగ్, నాయకత్వం లక్షణాలు, లోతైన ఆలోచనలు ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ కి ఉండాయికదా, పార్టీని కొత్త నాయకత్వానికి ఎందుకు అప్పగించకూడదు అని. వాడెందుకండీ.. వేస్ట్ ఫెలో.. లోకేశ్ చాలా మెచ్యూర్డ్ లీడర్ గా మారాడు. మీకే తెలీదు. లోకేశ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ పనికిరాడని అతను అన్నాడు. ఒక పార్టీని డబ్బుతో మేనేజ్ […]
పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
ఖలిస్థానీ శక్తులకు కెనడా అడ్డాగా మారిపోవడం, ప్రధాని ట్రూడా మద్దతు ఆ శక్తులకు లభించడంతో… కెనడాలో ఉంటున్న హిందువులు భయపడిపోతున్నారని సాక్షాత్తూ ట్రూడా నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీ ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశాడు… ఇది ఒక వార్త… ఇందిర హత్య రోజున సెలబ్రేషన్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటున్నాడు ఆయన… ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కాల్చివేతకు సంబంధించి ఫైవ్ ఐస్ దేశాలు ముఖ్యమైన రహస్య సమాచారాన్ని పంచుకుంటున్నాయి… ఈమధ్యకాలంలో […]
Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
ఎవరీమె…? ఒక్కసారిగా అందరూ ఆమె వివరాల గురించి గూగుల్‌లో అన్వేషిస్తున్నారు..? ఎందుకు ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది..? ఆమె పేరు పెటల్ గెహ్లాట్… అంతర్జాతీయ వేదికల మీద ఆమె భారత గళం… అనగా మన విదేశాంగ విధానాల్ని ప్రకటించే అధికారిక స్వరం ఆమె… ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో ఇండియా పర్మినెంట్ మిషన్ ఫస్ట్ సెక్రెటరీ ఆమె… మరి ఈమె పేరు అకస్మాత్తుగా పాపులర్ అయ్యిందేమిటి..? శుక్రవారం యూఎన్ సర్వసభ్య సమావేశంలో యథావిధిగా పాకిస్తాన్ మన మీద విషం కక్కింది… […]
బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
నిన్న ఆంధ్రజ్యోతిలో బ్యానర్ స్టోరీ… ప్రధాన సారాంశం ఏమిటంటే… నన్ను అక్రమంగా జైలుపాలు చేశారు, నేను నీతిమంతుడిని, ఈ వయస్సులో నన్ను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు, ఇన్నేళ్లు ప్రజాసేవ చేస్తే ఇదా ప్రతిఫలం… ఇదీ తన ఆవేదన… నన్ను ఉంచిన స్నేహ బ్యారక్‌లో ఏసీ లేదు, ప్రత్యేకంగా బెడ్స్ లేవు, దోమలు కుడుతున్నాయి, భద్రత లేదు వంటి శుష్క వాదనల్ని చంద్రబాబు చేయడం లేదు కాబట్టి వాటిని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవడం లేదు… మరీ టీవీ5 సాంబశివుడిలా, […]
ఒక ఏపీ సీఎం… మరో ఏపీ సీఎం… ఇద్దరూ ఇద్దరే… సేమ్ సేమ్…
Nancharaiah Merugumala …….. ఇద్దరు అత్యంత సంపన్న ‘ఏపీ’ముఖ్యమంత్రులూ (వైఎస్ జగన్, పేమా ఖాండూ) మైనారిటీ మతస్థులే, ఒకరు క్రైస్తవ, మరొకరు బౌద్ధ మార్గీయులు! ……………………………………………………………….. ‘‘ఇండియాలో రాజకీయ అవినీతి ఓటర్లకు డబ్బు పంచి వారి ఓట్లు కొనుగోలు చేయడంతో మొదలవుతుంది. అధికారంలోకి రావడానికి కోట్లాది రూపాయల ధనం ఖర్చు చేసే నేతలు తాము పదవిలో ఉన్న ఐదేళ్లలో ఆ సొమ్ము రాబట్టుకోవడానికి చాలా ప్రయాస పడతారు,’’ అని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి పేమా ఖాండూ […]
రైస్ మాఫియా… ఆంధ్రజ్యోతి రాతలకు కేసీయార్ పత్రిక ఉలిక్కిపాట్లు దేనికి..?!
ఎంతసేపూ బీఆర్ఎస్ పార్టీకి బాకా… కేసీయార్‌కు భజన… మరేమీ పట్టదు పత్రికగా పిలవబడే ఓ పార్టీ కరపత్రికకు… ఎస్, కేసీయార్ సొంత పత్రిక అలా గాకుండా ఇంకెలా ఉంటుంది అంటారా..? అరెరె, కేసీయార్ ఇమేజీ దెబ్బతినిపోయిందని ఆగమాగమైపోతే ఎలా..? ఉలిక్కిపడి భుజాలు తడుముకుంటే ఎలా..? తాజాగా ఆంధ్రజ్యోతి వర్సెస్ నమస్తే తెలంగాణ మరో వివాాదం చదువుతుంటే ఇలాగే అనిపిస్తోంది… నమస్తే తెలంగాణ రంగురుచివాసనచిక్కదనం అన్నీ బీఆర్ఎస్ పార్టీయే… కేసీయారే… దానికి వేరే లోకమే అక్కర్లేదు… అసలు అది […]
పంచనేత్ర… 5 Eyes… ఏమిటి ఈ గూఢచార కూటమి..? తెరపైకి మళ్లీ ఆ పేరు..!!
ఫైవ్ ఐస్… ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..? కొత్తగా తెర మీదకు వచ్చింది… నిజానికి పాత పేరే, ఇదొక దేశాల కూటమి… చాలా పాత కూటమి… ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, అమెరికా… ఈ దేశాలు గూఢచర్యంలో ఒకరికొకరు సహకరించుకోవడానికి ఈ కూటమి కట్టారు… దాదాపు 1941లో… అంటే 82 సంవత్సరాల క్రితం ఏర్పడింది… దీని ఉద్దేశం ఏమిటంటే… అప్పట్లో రష్యాతో కోల్డ్ వార్ ఉండేది కదా… ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోయింది… ఒక దానికి అమెరికా […]
మైనంపల్లి పుత్ర ప్రీతి… కేసీయార్‌కే తూ కిత్తా తరహాలో ఛాలెంజ్…
Narendra G…….. మర్రిమాను క్రింద చిన్నచెట్లు మొలవవు.. మల్కాజ్గిరి రాజకీయాల్లో మైనంపల్లి హనుమంత్ రావుది ఏకఛత్రాధిపత్యం. స్వయంగా ప్రజలకు దగ్గర మనిషి, పైగా అధికార పార్టీలో రాడికల్ లీడర్. అందుకే మల్కాజ్‌గిరిలో మైనంపల్లి ఓ మర్రిమానులా ఎదిగిపోయారు. పెద్దమర్రి కింద చిన్న చెట్లు నిలబడవు అన్నట్టు అతని ధాటికి వేరొక లీడర్ బలంగా ఎదగలేకపోయారు. ఇప్పుడు కొడుకుకి మెదక్ టికెట్ రాలేదన్న కారణంతో, మంత్రి హరీష్ రావుతో ఏర్పడిన కోల్డ్ వార్తో మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ నుంచి […]
మళ్లీ అట్టర్ ఫ్లాప్ బిగ్‌బాస్… గత సీజన్‌లాగే ఇదీ డిజాస్టర్ దిశగా రేటింగ్స్…
ఒక చిన్న సంగతి చెప్పుకుందాం… 14 మందిలో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు… అసలు హౌజ్మేట్సే కాదు వాళ్లు, హౌజ్ మేట్స్ కాకముందే హౌజు నుంచి వెళ్లగొట్టడం ఏమిటి అంటారా..? వాళ్లే చెప్పుకున్నారు కదా… ఈసారి అంతా ఉల్టా పుల్టా… అచ్చంగా ఇదొక ఉల్టా ప్రోగ్రాం అయిపోయింది… నాగార్జునకు ప్రియమైన శివాజీ సహజంగానే హౌజ్‌మేట్ అయ్యాడు… అంతకుముందే ఆట సందీప్ కూడా హౌజ్ మేట్ అయ్యాడు… అంతే… వాళ్లు గాకుండా మిగిలిన 10 మందీ జస్ట్, కంటెండర్స్ మాత్రమే… […]
ఆస్తులు ఎంత భారీగా ఉంటేనేం… పెద్దల అస్థికలకు మోక్షం లేకపోయాక…
ఈమధ్య మనం ఓ ‘ముచ్చట’ చెప్పుకున్నాం… ఓ తండ్రి ఇక్కడ మరణిస్తే విదేశాల్లో ఉన్న కూతురికి పోలీసులు ఫోన్ చేస్తే… ‘‘తండ్రి శవాన్ని ఎక్కడో ఓచోట పడేయమంది ఆ మహాతల్లి… లేదా మీరే తగలేయండి అని బదులిచ్చింది…’’ ఆ వార్త అందరినీ కలిచివేసింది… శాస్త్రోక్తంగా జరిగే అంత్యక్రియల మీద నమ్మకం కలిగి ఉన్నవాళ్లు… అవి సరిగ్గా జరిగితేనే ఊర్ధ్వలోకాలకు ఆత్మ తృప్తిగా వెళ్లిపోతుందని భావించేవాళ్లు… లేకపోతే ఇక్కడే ఆత్మ అశాంతితో తిరుగాడుతుందనీ విశ్వసించేవాళ్లు… అందరికీ ఈ వార్త బాధాకరమే… […]
వెయ్యి మంది మహిళా నాయకుల దరఖాస్తు… పాజిటివ్ పాయింటే కదా…
ఈ వార్త ఉద్దేశాన్ని, వార్త సారాంశాన్ని, స్థూలంగా వార్తను నేనేమీ తప్పుపట్టడం లేదు… అదొక కోణం… తెలంగాణలో బీజేపీ టికెట్ల కోసం వెయ్యి మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారనే ఓ కొత్త పాయింట్ పట్టుకుని, అసలు ఇంతవరకూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ బీజేపీ టికెట్టు మీద ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా సరే అంత భారీగా దరఖాస్తులు వచ్చాయనేది ఆ వార్త కోణం… కాకపోతే ఆ శీర్షికే భిన్నంగా ఉండి, వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తోంది… రాసిన విలేఖరి కూడా సీనియర్ […]
సీ-వోటర్ సర్వే ప్రామాణికత ఎంత..? ఎవరైనా ఈ సర్వే చేస్తే బాగుణ్ను…!
నిన్నటి నుంచీ ఓ వార్త చక్కర్లు కొడుతోంది… సీ వోటర్ ఓ సర్వే చేసిందట… అరెస్టు తరువాత చంద్రబాబుకు సింపతీ పెరిగిందా..? అది వోట్లుగా కన్వర్ట్ అవుతుందా..? ఏ పార్టీ వోటర్లు ఏమనుకుంటున్నారు..? ఇదీ ఆ వార్త… అందరూ మూకుమ్మడిగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారట… చివరకు వైసీపీ వోటర్లకు కూడా ఈ అరెస్టు నచ్చలేదట… అనవసరంగా చంద్రబాబుకు సింపతీ వచ్చేలా జగన్ దుందుడుకు చర్యకు పాల్పడ్డాడని భావిస్తున్నారట… ఈ దెబ్బకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింపతీ వోటుతో […]
- « Previous Page
- 1
- …
- 47
- 48
- 49
- 50
- 51
- …
- 141
- Next Page »