Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒలింపిక్ అథ్లెట్ల విజయాల వెనుక నిలిచిందెవరు..? సానపట్టిందెవరు..?

August 7, 2024 by M S R

phogat

గగన్ నారంగ్, మేరీ కోమ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గెయిన్.. వీళ్లంతా ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన వాళ్లే. ఒకప్పుడు ఇండియన్ అథ్లెట్లు ఒలింపిక్స్‌కు వెళ్లామా.. వచ్చామా అన్నట్లు ఉండేది. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో కేడీ జాదవ్ రెజ్లింగ్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఆ తర్వాత 1996లో లియాండర్ పేస్ టెన్నిస్‌లో, 2000లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో బ్రాంజ్ గెలిచే వరకు మనకు వ్యక్తిగత పతకాలే రాలేదు. 2008లో అభినవ్ బింద్రా […]

రాజకీయ అల్లర్లకు తోడుగా బంగ్లాలో పెచ్చరిల్లిన మతహింస..!!

August 6, 2024 by M S R

bangla

అచ్చం మాల్దీవుల్లాగే… ఇండియా ఎంత సాయం చేసినా సరే, ఎంతగా సత్సంబంధాల్ని కోరుకున్నా సరే… మతం కోణంలో బంగ్లాదేశ్ ప్రజలు ఇండియా మీద విద్వేషాన్ని పెంచుకుని, విషాన్ని కక్కుతూనే ఉన్నారు… ఇప్పుడూ అంతే… బంగ్లాదేశ్ విముక్తికి ముందు లక్షలాది మంది ఇండియాకు తరలివచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు… అందులో హిందువులున్నారు, ముస్లింలూ ఉన్నారు… ప్రపంచం అంతా వారిస్తున్నా సరే, అమెరికా వంటి అగ్రదేశం వ్యతిరేకించినా సరే అప్పట్లో ఇందిరాగాంధీ అపరకాళికలా ఉరిమి, బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించింది… అవసరం తీరింది […]

పాపం శమించుగాక… బంగ్లాదేశ్ సరే… మరి మన బంగళాలు పదిలమేనా..?

August 6, 2024 by M S R

bangla

అచ్చం అప్పట్లో శ్రీలంకలో జరిగినట్టుగానే… ఇప్పుడు బంగ్లాదేశ్… ఒక్కసారి మూకలు అదుపు తప్పితే… కారణాలేవైనా గానీ… అత్యంత పటిష్ఠ భద్రత అని మనం పైకి చెప్పుకునే అన్ని బారికేడ్లు విరిగిపోతాయి… సైన్యం, పోలీసులు చేష్టలు దక్కుతాయి… అధ్యక్షులు, ప్రధానులు చివరకు బతుకుజీవుడా అని పారిపోవాల్సి వస్తుంది… వాళ్ల నివాసభవనాలను మూకలు ప్రతి అంగుళం దోచేస్తారు, తగలేస్తారు, సెల్ఫీలు దిగుతారు… అదొక సామూహిక ఉన్మాద స్థితి… బంగ్లా ఇందిరగా చెప్పబడే షేక్ హసీనా, ఏళ్లకేళ్లుగా పాలిస్తున్న ఓతరహా నియంత […]

తేడా జస్ట్, ఐదు మిల్లీ సెకన్లు… ఎవరు విజేత..? ఎవరు పరాజితుడు..?

August 5, 2024 by M S R

running

రాత్రి 1.10 ని. లు… స్టేడియం అంతా సందడి… ఉత్కంఠ… పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. జమైకాకు చెందిన Kishane Thompson సింహ గర్జన లాంటిదేదో చేసి వచ్చి తన లైన్లో నిలుచున్నాడు. అమెరికాకు చెందిన Noah Lyles తన అంత ఎత్తు ఎగురుతూ, దుంకుతూ దాదాపు 100 మీ. లు ముందే ఉరికి వచ్చాడు. చాలా అతి అనిపించింది. వీడు ఖచ్చితంగా చివరగా ఉంటాడు అనుకున్నాను. రేస్ మొదలైంది. మైదానం అంతా చెవులు చిల్లులు […]

రేవంత్ మీద కోపమా..? తెలంగాణ కరెంటోళ్లు కావాలనే చేస్తున్నారా..?

August 5, 2024 by M S R

power bill

పెద్ద పెద్ద పాలన వ్యవహారాలు కాదు… చిన్న చిన్న సేవ వ్యవహారాల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది… ట్రాఫిక్ చాలాన్ల దగ్గర నుంచి అత్యవసర సేవల దాకా..! వందలు, వేల కోట్ల జీతాలిస్తూ ఉద్యోగుల్ని, సిస్టమ్‌ను రన్ చేస్తున్నా సరే, కీలక స్థానాల్లో తిష్ఠ వేసే ఉన్నతాధికారులకు ఈ సేవాలోపాలు పట్టవు… అవి అంతిమంగా ప్రభుత్వం మీద, అనగా పాలక పార్టీని కూడా ప్రభావితం చేస్తుంటాయి… అదేమో రాజకీయ నాయకులకు అర్థం కాదు… ఉదాహరణకు… కరెంటు బిల్లులు… తెలంగాణలో […]

న్యాయం జీవితకాలం లేటు… మరణించాక ఆరేళ్లకు నిర్దోషిగా తీర్పు…

August 5, 2024 by M S R

pochayya

నిన్న మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ లోక్ అదాలత్‌ల ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ, ఎక్కడో మాట్లాడుతూ ప్రజలు కోర్టు వ్యవహారాలతో విసిగిపోయి, సెటిల్మెంట్ కోరుకుంటున్నారని అన్నారు… కరెక్ట్… నిజం, మన న్యాయవ్యవస్థలోని అపెక్స్ కోర్టు దీన్నే సరిదిద్దాల్సి ఉంది… మన న్యాయవ్యవస్థ పనితీరులో లోపాల వెల్లడికి మచ్చుకు ఓ కేసు… నిఖార్సయిన ఉదాహరణ… తెలంగాణ… పాత మెదక్ జిల్లా… దుబ్బాక మండలం, పెద్దగుండవెల్లి గ్రామం… 2013,ఫిబ్రవరిలో గుండెల పోచయ్యను పోలీసులు అరెస్టు చేశారు… నేరారోపణ ఏమిటంటే… కన్నతల్లిని పోచయ్య […]

రష్యా, ఇరాన్ కలిసి ఏదో ప్లాన్‌లోనే ఉన్నాయి… ప్రమాదంలో ఇజ్రాయిల్…

August 4, 2024 by M S R

israel

ఏదో పెద్దదే జరగబోతున్నది! రష్యాకు చెందిన IL – 76 రవాణా విమానం మాస్కో నుండి టెహ్రాన్ చేరుకుంది! రష్యన్ IL – 76 ట్రాన్స్పోర్ట్ విమానం హెవీ మెషిన్స్ లేదా ఎక్కువ బరువు కల ఎక్విప్మెంట్ ను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు! తక్కువ పరిథిలో విధ్వంసం సృష్టించగల అణు బాంబు ఉన్న వార్ హెడ్ ను తీసుకొచ్చి ఉండవచ్చు! దానిని ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ తో అనుసంధానం చేయడానికి కావొచ్చు! లేదా MIRV […]

మోస్సాద్ మిషన్ ఇంపాజిబుల్… Bird in Cage… ఆపరేషన్ ఖతం…

August 3, 2024 by M S R

mossad

“ THY SHALL MAKE WAR BY DECEPTION” యూదుల బైబిల్ లోని వాక్యం! మోస్సాద్ ఇరాన్ లో తన ఏజెంట్ల ను రహస్యంగా రిక్రూట్ చేసుకుంటూ వస్తున్నది దశాబ్ద కాలంగా! హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనీయా హత్యకు గురయ్యాడు! మోస్సాద్ నిర్వహించిన ఆపరేషన్స్ అన్నింటిలో ఇదే అత్యుత్తమ ఆపరేషన్! జులై 31,2024 తెల్లవారుఝామున 2 గంటలకి ఇస్మాయిల్ హనీయ హత్యకు గురయ్యాడు! ******** హత్య ఎలా జరిగింది? ఇస్మాయిల్ హానీయ (Ismail Haniyeh) ఇరాన్ […]

క్రికెట్ గ్లోరీ షాట్స్‌.. మ్యాచ్ తీరును, ఫలితాన్నే మార్చేస్తాయి!

August 3, 2024 by M S R

joginder

శ్రీలంక-ఇండియా మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ టైగా ముగిసింది. 14 బంతుల్లో సింగిల్ రన్ తీయాల్సిన సమయంలో శివమ్ దూబే సరైన ఫుట్ వర్క్ లేక.. గ్లోరీ షాట్‌కు ప్రయత్నించి ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక ఆఖరి వికెట్ మిగిలింది. బ్యాటింగ్‌కు వచ్చే ముందు అర్షదీప్ సింగ్‌‌కు కెప్టెన్ రోహితో, కోచ్ గంభీరో.. మరొకరో.. క్రీజులోనే ఉండి సింగిల్ తీసుకో అని చెప్పే ఉంటారు. కానీ ఆఖరి రన్ గ్లోరీ షాట్ కొట్టి హీరో అవ్వాలని […]

భంగ్ క రంగ్ జమాహో చకాచక్… గంజాయికి మన గతంలో ఘన ప్రాధాన్యమే…

August 3, 2024 by M S R

ganja

భంగ్ క రంగ్ జమాహొ చకాచక్!…. గంజాయిరాక్షసీకరణ ఇవ్వాళ్టి పరిస్థితుల్లో గంజాయి [Cannabis] ఘనతను చెప్పడం అంటే కొరివితో తల గోక్కున్నట్లే! నేను టేకప్ చేసి రాసిన అంశాల్లో అత్యంత వివాదాస్పదమైంది బహుశా ఇదే అవ్వొచ్చు! ఫర్వాలేదు, ఇది నచ్చని వాళ్లెవరైనా తిట్టినా కూడా సహిస్తాను, కానీ గంజాయి గత వైభవాన్ని మాత్రం చెప్పి తీరుతాను! మీలో ఎవరైనా అమితాబ్ బచ్చన్ Don సినిమాలోని ఒ కైకే పాన్ బనారస్ వాలా.. ఖులిజాయ్ బంద్ అకల్ కా […]

ఎస్సీల వర్గీకరణ సరే… కానీ ఎస్టీల్లోనూ ఆ ఇష్యూ ఉంది తెలంగాణలో…

August 2, 2024 by M S R

supreme

కొన్ని రాజకీయ, విధాన వ్యాఖ్యలు చేసే ముందు సంయమనం, వాటి ప్రభావాల మీద ఓ అంచనా, ఓ చూపు ఉండాలి… ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఓ చరిత్రాత్మక తీర్పు చెప్పింది… వర్గీకరణ సబబే అని కుండబద్ధలు కొట్టేసింది… ఇది ఎందుకు చరిత్రాత్మకం అంటున్నామంటే… చాలాచోట్ల ఈ వర్గీకరణ (Sub Classifications) పంచాయితీలు ఉన్నాయి… ఎన్ని తేనెతుట్టెల్ని కదుపుతోంది ఈ తీర్పు..? సరే, మంద కృష్ణ అవిశ్రాంత పోరాటం ఓ చరిత్ర… ఎన్నో ఒడిదొడుకులు, […]

అప్పుడు ఉత్తరాఖండ్… ఇప్పుడు వయనాడ్… రేపు..? ఎవరిది తప్పు..?

August 2, 2024 by M S R

wayanad

ఉత్తరాఖండ్ జోషీమఠ్ కుంగినప్పుడు హిందీ, ఇంగ్లీషు మీడియాలో చాలా చర్చ జరిగింది. జరగాలి కూడా. కొండా కోనల మధ్య ఒక కొండ మీది ఊరు ఎందుకు కుంగిపోతోందో కారణం తెలియడం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమాయకత్వం నటించింది. భూ భౌతిక శాస్త్రవేత్తలు, భూ కంపాలను అధ్యయనం చేసే నిపుణులు, నీటిపారుదల నిపుణులు, అటవీ పర్యావరణ శాస్త్రవేత్తలు మూడు, నాలుగు దశాబ్దాలుగా చేసిన హెచ్చరికలన్నీ జోషీమఠ్ ఇళ్ల పగుళ్లలో, నెర్రెలు చీలిన వీధుల్లో, కూలిన- కూలుతున్న పైకప్పుల్లో […]

రాజ్‌తరుణ్- లావణ్య కథతో మీడియా పండుగ చేసుకుంటోంది…

August 2, 2024 by M S R

lavanya

రాజ్ తరుణ్… లావణ్య కథ చిత్ర విచిత్రంగా ఎటెటో సాగిపోతూ… ఇక చూసే ప్రేక్షకులకు కూడా వెగటు కలిగిస్తోంది… భలే కథ దొరికింది అన్నట్టుగా మీడియా మరింత ఆడుకుంటోంది… పెట్రోల్ పోస్తోంది… పండుగ చేసుకుంటోంది… నిజానికి మొదటి నుంచీ ఈ కథలో లావణ్య మీద బాధితురాలు అనే సానుభూతి ఏమాత్రం కలగడం లేదు… పైగా ఆమె వయెలెంట్ బిహేవియర్ చాలా అనుమానాల్ని కూడా కలగజేస్తోంది… ఇలాంటి మహిళలో అసలు ఇన్నాళ్లూ సహజీవనం చేసిన రాజ్ తరుణ్ మీదే […]

అమెరికా వెళ్తున్నావా పాలకా…? అసలే దేశముదుర్లు… కాస్త జాగ్రత్త..!!

August 1, 2024 by M S R

revanth

ఒకరు… పేరు వద్దు… అమెరికాలో ఓ కొలువు… తెలంగాణ వ్యక్తి… యువరాజు కనెక్షన్ ఏదో దొరికింది… ఓ సంఘం పెట్టాడు… అమెరికాలో తెలుగు వాళ్ల పేరిట కులాలవారీ, ప్రాంతాలవారీ బోలెడు సంఘాలు… ఏం చేస్తారు అనడక్కండి, అదో భ్రమపదార్థం… టాటా అనే పేరు వస్తుందని ఆ సంస్థ అభ్యంతరం చెబితే పేరు మార్చాడుట… అంతా, తను ఏది చెబితే అదే… యువరాజే అండగా నిలబడ్డాక ఎదురేముంది..? ఆటా, టాటా, బాటా, నోటా, పాటా, వేటా, తూటా, కాటా… […]

ఐదో పదో జేబులో నోట్లుండాలి… ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పనిపడుతుంది…

August 1, 2024 by M S R

traffic signal

  ఒక నగరంలో బాగా రద్దీగా ఉండే కూడలి. ఉదయం 9 గంటలవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ చూపించింది. ఒక వైపు వాహనాలు బారులు తీరాయి. హెల్మెట్, చేతులకు తొడుగులు వెనుక బ్యాగ్ తగిలించుకున్నవారు కొందరైతే, మెడలు పూర్తిగా పక్కకు వాల్చేసి ఫోన్లో మాట్లాడే వారు ఇంకొందరు. మిన్ను మీద విరిగి మీద పడినా మనకేం సంబంధం లేనట్లు నిరంతరం రెండు చెవుల్లో పెట్టుకుని మాట్లాడేవారు మరికొందరు. కుటుంబ కధా చిత్రంలా దంపతులు, ముగ్గురు పిల్లలు, బట్టల […]

ప్రతి ఇండియన్ క్రికెట్ ప్రేమికుడూ తలుచుకోవాల్సిన పేరు… గైక్వాడ్..!!

August 1, 2024 by M S R

Gaikwad

రక్తాలు కార్చుకుంటూ.. బ్యాటర్‌గా అయినా, కోచ్‌గా అయినా.. అదే పంతం వెస్టిండీస్ క్రికెట్ టీమ్ అంటే ఇప్పుడు ఎవరూ భయపడటం లేదు. ఒకప్పటి వెస్టిండీస్ టీమ్‌తో పోలిస్తే.. అసలు ఇప్పుడున్న జట్టు క్రికెట్ ఓనమాలు అయినా తెలుసా అన్నట్లు కనపడుతుంది. అదే 70వ దశకంలో వెస్టిండీస్ జట్టును చూస్తే.. ప్రపంచంలోని మిగతా జట్లు గడగడలాడిపోయేవి. ఆ జట్టుతో సొంత గడ్డపై ఆడినా.. భయం మాత్రం పోయేది కాదు. వెసిండీస్ జట్టు ఏ దేశం వెళ్లినా.. ఏ జట్టు […]

బీజేపీలో ‘సంఘ్’ సంస్కరణ… మొన్నటి దెబ్బతో మళ్లీ మూలాల్లోకి పయనం…

July 31, 2024 by M S R

rss

– బీజేపీ దారి మార్చనున్న ఆరెస్సెస్? – ఆ ఇద్దరికే పరిమితమన్న భావనకు తెర – పార్టీలో వ్యక్తి ప్రాధాన్యతకు స్వస్ధి – తగ్గనున్న మోదీ-అమిత్‌షా ప్రాధాన్యం – మళ్లీ ‘సంఘ’ వికాసం – ఇక కమలానికి ‘సంఘ’ సొబగులు – మళ్లీ సైద్ధాంతికమూలాల దిశగా బీజేపీ – ఇటీవల ఎన్నికల ఫలితాలే కారణం – కొత్తగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి? – పరిశీలనలో సునీల్‌బన్సల్, కేశవ్‌ప్రసాద్ మౌర్య, వినోద్ తారడే? – 3 రాష్ట్రాల […]

వాడు దొరికితే, నేరం రుజువైతే… ఈ నరకయాతనకు జస్ట్, మరణశిక్ష సబబేనా..?!

July 30, 2024 by M S R

american

ఒక అమెరికన్ లేడీ… ఆ తమిళుడి వలలో ఎలా పడిందో తెలియదు… వచ్చింది, పెళ్లి చేసుకుంది, పదేళ్లు సంసారం చేసింది… తరువాత ఏమైందో ఏమో మరి… వాడు ఆమెను తీసుకుపోయి, ఓ దట్టమైన అడవిలో, జనసంచారమూ కరువైనచోట ఆమెను ఓ చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టేశాడు… వెళ్లిపోయాడు… ఇదీ వార్త… వాడెంత క్రూరుడు..? ఎవడైనా ఎవరినైనా హత్య చేస్తే ఆ కాసేపే బాధ..? కానీ ఇది..? తమిళనాడు పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారట… నిజంగా ఆ సెక్షన్ […]

హవ్వ… ఆ కేసీయార్ నెత్తిన పెట్టుకున్నది ఈ బీహారీ సోమేషుడినే కదా…

July 29, 2024 by M S R

Bihari gang

మొన్న హరీష్ రావు ఏదో మీడియా చిట్‌చాట్‌లో చాలా బాధపడిపోయాడు… మన తెలుగువాళ్లు లేరా..? ఓ పంజాబీకి డీజీపి ఏమిటి అని…? మరి తమరు చేసిందేమిటి మాస్టారూ… ఓ బీహారీ సోమేశుడికి పట్టం కట్టి, మీకు కావల్సినవన్నీ అడ్డదిడ్డంగా చేయించుకుని… ఇప్పుడు మనవాళ్లు లేరా అంటావా..? ఒక శివధర్‌రెడ్డి, ఒక ఆనంద్‌రెడ్డిలను మీరు కాదా దూరం చేసుకున్నది..? ఐనా ఆల్ ఇండియా సర్వీసుల్లో మనవాళ్లు, పరాయివాళ్లు అనే వెతుకులాట ఏమిటి..? ఏం, ఓ పంజాబీ వైశ్య డీజీపీ […]

ఓహ్, జగన్ చేతులు పిసుక్కోవడం వెనుక అంత మర్మముందా సార్..?!

July 28, 2024 by M S R

jyothi

‘‘జగన్‌ రాజకీయాలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. కేంద్రంతో సఖ్యత సాధ్యం కాని పక్షంలో రాజ్యసభలోని తన సభ్యులను బీజేపీలోకి పంపడానికి కూడా మొహమాటపడరు…’’ అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈరోజు తన ఎడిట్ ఫీచర్‌లో రాసుకొచ్చాడు… గుడ్… స్పైడర్ సినిమాలో శవాల్ని చూస్తూ అలౌకిక ఆనందం పొందే ఎస్‌జేసూర్య కేరక్టర్ నుంచి కొలంబియా ది మోస్ట్ నొటోరియస్ డ్రగ్ స్మగ్లర్ ఎస్కో బార్ దాకా జగన్‌ను పోలుస్తూ… తిట్టేస్తూ… ఆక్షేపిస్తూ… శవరాజకీయాలని నిందిస్తూ… ఎప్పటిలాగే జగన్ మీద […]

  • « Previous Page
  • 1
  • …
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • …
  • 111
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…
  • పెద్ద థ్రిల్ ఏమీ లేదు… సినిమా మొత్తం చూడాల్సి రావడమే ఓ హారర్…
  • ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనగా… ప్రయోగశాలల్లో పెంచబడిన వజ్రాలు…
  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions