నిన్నంతా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీ జంప్ మీద బోలెడు వార్తలు… టీవీల్లో, పత్రికల్లో, పత్రికల డైనమిక్ ఎడిషన్లలో, సోషల్ మీడియాలో ఊదరగొట్టేశారు… తనేదో పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడైనట్టు… వెంటనే విశ్లేషణలు… ఒక నాగం, ఒక కోమటిరెడ్డి, ఒక జిట్టా ఎట్సెట్రా ఎవరినీ బీజేపీ కాపాడుకోలేదనీ, డీకేఅరుణ, కొండా, వివేకా ఎట్సెట్రా కీలకనేతలు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్లోకి పారిపోతున్నట్టు రాతలు… కొందరైతే మరీ ముందుకెళ్లి, అసలు కోమటిరెడ్డి బీజేపీలోకి రావడమే ఓ కోవర్టు ఆపరేషన్ అని తేల్చేశారు… […]
జస్ట్, కాస్త ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు కుంగాయట… వీళ్లు మన ఇంజినీర్లు..!!
మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాకు పిల్లర్లన్నీ మార్చాల్సిందే, కాఫర్ డ్యామ్ తప్పదు… ఒక వార్త పిల్లర్లలో నిలువు పగుళ్లు రావడం ఏమిటో కేంద్ర బృందానికీ అర్థం గాక విస్తుపోయారు… మరో వార్త ఇదే కాదు, మొత్తం ప్రాజెక్టుల సేఫ్టీ, క్వాలిటీపై టెక్నికల్ దర్యాప్తు అవసరం… ఇంకో వార్త మొత్తం కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్, ఖర్చు, క్వాలిటీలపై సమగ్ర శోధన కావాలి… ఇదో వార్త . ఇలాంటి వార్తలెన్నో తెలంగాణ సమాజాన్ని షాక్‌కు గురిచేస్తుంటే… మొదట ప్రభుత్వ వర్గాలు […]
ఇజ్రాయిల్, హమాస్ యుద్ధంపై చైనా యూ టర్న్… నమ్మి భంగపడిన రష్యా…
పార్ధసారధి పోట్లూరి ……. మధ్యప్రాచ్యం మంట! పార్ట్ -6……. అమెరికా మరో క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ని తూర్పు మధ్యధరా సముద్రంలోకి పంపింది!ఇరాన్ కనుక హమాస్ కి మద్దతుగా దిగితే ఎదుర్కోవడానికి ! So! మధ్యధరా సముద్రం దాదాపుగా అమెరికన్ నేవీ పర్యవేక్షణ కిందకి వచ్చినట్లుగా భావించాలి! మరో వైపు మిగిలిన నాటో దేశాలు కూడా తమ డిస్ట్రాయర్స్ , ఫ్రిగేట్స్ ని మధ్యధరా సముద్రంలోకి పంపించాయి ఇజ్రాయెల్ కి మద్దతుగా! *************** అయితే పుతిన్ కి […]
సగం మ్యాచులు ముగిసే సమయానికి వరల్డ్ కప్‌లో ఏ జట్టు పొజిషన్ ఏమిటంటే…
Nationalist Narasinga Rao …….. #iccworldcup2023 సగం టోర్నమెంట్ ముగిసింది… ఒక్కొక్క టీమ్ తొమ్మిదేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా 5 మ్యాచ్ లు అయిపోయాయి.. ఈరోజు ఆసీస్ నెదర్లాండ్స్ మధ్య, రేపు ఇంగ్లాండ్ శ్రీలంకల మధ్య ఐదో మ్యాచ్ ఉంది ఆసీస్ కు ఇది కూడా కీలక మ్యాచ్ … ఏదైనా అద్భుతం జరిగి నెదర్లాండ్స్ గెలిస్తే నాలుగో స్థానం కోసం హోరాహోరీ తప్పదు… నార్మల్ గా ఆస్ట్రేలియా గెలిస్తే పెద్ద అంచనాల్లో మార్పు ఉండదు […]
మేడిగడ్డ జూడ మేలిమై ఉండును… స్తంభముల తీరు జూడ కుంగి ఉండును…
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు వెనుక ఏ కుట్ర, విద్రోహం లేవని ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే స్పష్టం చేశాడు… తరువాత అరగంటాగంటకే ఆయన ప్రకటన మారిపోయింది… ఫోరెన్సిక్, క్లూస్ టీమ్స్ నివేదికల తరువాతే నిర్ధారణకు వస్తామని మరో ప్రకటన వచ్చింది… అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాల ఒత్తిడితో తను మాట మార్చేశాడని..! ఎస్, లక్ష కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో చాలా లోపాలున్నాయనే విమర్శలు ఈనాటివి కావు… అవినీతి ఆరోపణలు సరేసరి… కానీ ఎలాగైతేనేం, […]
అబ్బో… ఆ గుర్తు ధర వెయ్యి ఎకరాలా..? రోడ్ రోలర్ అంత నష్టం చేస్తుందా..?
పార్టీ, అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యత, తగ్గిపోయే వృద్ధుల కంటిచూపు, ఎన్నికల గుర్తును సరిగ్గా గుర్తుపట్టి వోటు వేయలేని అమాయకత్వం… ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతా ఒక గుర్తు అనుకుని మరో గుర్తుకు వోట్లేయడం, కొన్నిచోట్ల భీకరమైన పోటీ ఉన్నప్పుడు ఈ తప్పుడు వోట్ల ఫలితంగా గెలుపూవోటములు అటూఇటూ మారిపోయిన ఉదాహరణలూ బోలెడు… పర్ఫెక్ట్ ఉదాహరణలు… సైకిల్ గుర్తుకు మోటార్ సైకిల్ గుర్తుతో జరిగిన నష్టం… అలాగే కేసీయార్ పార్టీకి రోడ్ రోలర్ గుర్తుతో […]
డూప్ పుతిన్స్… సేమ్ హిట్లర్ బాటలో… ఎవరు ఒరిజినలో చెప్పడం కష్టం…
పార్ధసారధి పోట్లూరి ……. మధ్యప్రాచ్యం మంట-పార్ట్-5… పుతిన్ చైనా పర్యటన కొన్ని చేదు నిజాలు! పుతిన్ చైనాలో ఒకరోజు పర్యటించాడు… బీజింగ్ ఎయిర్పోర్ట్ లో పుతిన్ కి ఘన స్వాగతం లభించింది! ఊరుపేరు లేని ఒక మంత్రిని పుతిన్ ని ఆహ్వానించడానికి పంపించాడు జింగ్పింగ్ ఎయిర్ పోర్ట్ కి! రెండూ మిత్ర దేశాలే! ఇంతలో ఎంత మార్పు? రష్యా అధ్యక్షుడుగా పుతిన్ నియంత! కానీ జింగ్పింగ్ ని శాశ్వత అధ్యక్షుడిగా అక్కడి సెంట్రల్ పార్టీ నియమించింది. ఉక్రేయిన్ […]
ఈయన చెబితే ఒడిశా సీఎం చెప్పినట్టే… అంత పవర్ సెంటర్… ఇంతకీ ఎవరీయన..?
ఫోటోలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు ఉన్న వ్యక్తి పేరు వి.కె.పాండ్యన్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చర్చకు వస్తోంది… ఎందుకంటే..? ఆయన ఇప్పుడు ఒడిశాకు యాక్టింగ్ సీఎం అట… అబ్బే, నవీన్ పట్నాయక్ ఎవరికీ అంత అవకాశం ఇవ్వడు అంటారా..? కాదు, ఇస్తున్నాడు, ఇచ్చాడు… ఎవరీ పాండ్యన్..? ఈయన తమిళనాడుకు చెందినవాడు… 2000 ఐఏఎస్ బ్యాచ్… ఒడిశా కేడర్… 2007లో గంజాం కలెక్టర్… అప్పట్నుంచే పట్నాయక్ దృష్టిలో పడి, క్రమేపీ దగ్గరయ్యాడు… అక్కడో ఇక్కడో […]
డైనమిక్ ఎడిషన్లు… స్మార్ట్ ఎడిషన్లు… డిజిటల్ ఎడిషన్లు… అన్నీ ఈ-పేపర్లే…
నిన్న ఓ వార్త… వాట్సపు గ్రూపుల్లోనే విస్తృతంగా కనిపించింది… అవును, అది వాట్సపు గ్రూపుల్లోనే… ప్రింట్ చేసిన పత్రికలో కాదు… నిజమే, రాబోయే రోజుల్లో వాట్సపు గ్రూపులు, ఫేస్బుక్కులు, ఈ-పేపర్లు, వెబ్ ఎడిషన్లు, స్మార్ట్ ఎడిషన్లు మాత్రమే ఉండబోతున్నాయి… పత్రికలు కాదు… ఆ సంధి దశే ఆ వాట్సపు గ్రూపుల్లో కనిపించిన వార్త… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే… ఆంధ్రప్రభ ఇకపై రోజూ రెండుసార్లు స్మార్ట్ ఎడిషన్లను విడుదల చేస్తుందట… మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం మరొకటి… వాళ్లు […]
ఆ రోజులు తిరగబడ్డయ్… అంతటి అజంఖాన్ కుటుంబానికి జైలు…
పార్ధసారధి పోట్లూరి …… ఉత్తరప్రదేశ్ : అజామ్ ఖాన్ తో పాటు అతని. భార్య, కొడుకుకి 7 సంవత్సరాల కారాగార శిక్ష పడ్డది! ఉత్తరప్రదేశ్ రాజకీయానికి వస్తే 90 వ దశకంలో ములాయం సింగ్ యాదవ్, అజాం ఖాన్ పేర్లు ప్రముఖంగా వినపడేవి, కనపడేవి! అజాం ఖాన్ అంటే సమాజ్ వాదీ పార్టీ లేదా లాల్ టోపీ పార్టీగా అభివర్ణించేవారు! అప్పటి ముఖ్యమంత్రి ములాయoసింగ్ యాదవ్ తరువాత నంబర్ 2 అజాం ఖాన్ . అఖిలేష్ యాదవ్ […]
తాతలనాటి తాలిపేరు నిలబడింది… మరి మన నయా మేడిగడ్డకు ఏమైంది..?
Gurram Seetaramulu…. ఒక చిన్నపాటి ఇల్లో, గుడిసో కట్టుకున్నా సరే, తెలిసిన సాయిల్ టెస్ట్ వేసుకోవాలి, పునాది ఎంత ఉండాలి ? పిల్లర్ ఎంత లోతు తవ్వాలి, ఎన్ని ఇంచుల స్లాబ్ ఉండాలి, ఎంత స్టీల్ వాడాలి, వాటి నాణ్యత కోసం తపన ఉంటది… కాటన్ అనే పరదేశీ ఇంజనీర్ పడావు బడ్డ భూముల్లో నీళ్ళు ఉంటే పంటలు బాగా పండి, శిస్తు వసూలు ఎక్కువ చేయవచ్చు అని బ్రిటిష్ వాళ్ళను ఒప్పించి మరీ చరిత్రలో నిలబడి […]
ఎలుకలున్నాయని ఇల్లు కాలబెట్టుకోలేం సరే… కానీ సారూ, ఓ చిక్కు ప్రశ్న…
తెలంగాణ ప్రజల అభిప్రాయాలు కనుక్కుంటుంటే జనరల్‌గా వినిపించేది ఒకటుంది.,. ‘‘కేసీయార్ మళ్లీ ముఖ్యమంత్రి అయినా సరే, నష్టమేమీ లేదు, కానీ మా ఎమ్మెల్యే మాత్రం మళ్లీ గెలవొద్దు… పాత ఫాసిస్టు జమీందార్లు నయం… పోనీ, మా ఎమ్మెల్యే ఒక్కడు ఓడిపోతే పోయేదేముంది..?’’… ఈ అభిప్రాయం బలంగానే ఉంది… ఎవరొచ్చినా సరే… మా ఎమ్మెల్యే మాత్రం మళ్లీ వద్దు బాబోయ్ అనే ప్రజావ్యతిరేకత అంతిమంగా కాంగ్రెస్‌కు బలంగా మారుతోంది… బీజేపీ ఊపు, దూకుడు ఎలా నేలకు దిగిపోయాయో, కారణాలేమిటో […]
మహువ మొయిత్ర వెనుక ఎవరున్నారు..? అమెరికాలో భేటీ వెనుక ఏ కుట్ర దాగుంది..?
పార్ధసారధి పోట్లూరి ……. మొహువ మొయిత్ర దేశద్రోహం వెనుక మమతా బెనర్జీ ప్రోత్సాహం ఉందా? మమతా బెనర్జీకి తెలియకుండానే మొహువ లండన్ లో జార్జ్ సోరోస్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లి రాహుల్ తో సమావేశం అయ్యిందా? ******************* తన మీద వచ్చిన ఆరోపణలు పూర్తిగా కొట్టివేయాలని మొహువ డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ విచారణ చేయాల్సివస్తే అది రహస్యంగా చేయాలని డిమాండ్ చేస్తున్నది నిస్సిగ్గుగా! చేసింది దేశద్రోహం అయినప్పుడు విచారణ రహస్యంగా ఎందుకు చేయాలి? నిరాధారమయిన ఆరోపణలు ప్రధాని మోదీ మీద […]
కాంగ్రెస్ ‘ప్రజాపంపిణీ’ని ఎలా చక్కబెడతారో ఈ స్పెషల్ అబ్జర్వర్ గారు…
Nancharaiah Merugumala……. పశ్చిమ గోదావరి మూలాలున్న ఈ కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు ఎన్నికల ‘స్పెషలబ్జర్వర్’గా తెలంగాణ ‘కాంగ్రెస్ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో చూడాల్సి ఉంది…! ……………………………….తెలంగాణ శాసనసభ మూడో ఎన్నికల్లో నియమించబడిన కాంగ్రెస్ ప్రత్యేక పరిశీలకులు ఇద్దరిలో ఒకరు కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖా మంత్రి నడింపల్లి ఎస్ బోసు రాజు… ఈయన్ని శనివారం ‘కాంగ్రెస్ ఐ కమాండ్’ నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో పుట్టి […]
అయ్యా… అంత గొప్ప కాలేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటి మహానుభావా..?
సర్లెండి.., రోడ్డు అన్నాక కోసుకుపోదా, బరాజ్ అన్నాక కుంగిపోదా, పంపు హౌజ్ అన్నాక మునిగిపోదా, మోటారు అన్నాక కాలిపోదా…. కాలేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందనే సోషల్ మీడియా వార్తలకు ఓ నెటిజన్ వ్యంగ్య స్పందన ఇది… అసలే ప్రజల్లో వ్యతిరేకత, పెరిగిన కాంగ్రెస్ జోష్… ఈ స్థితిలో కేసీయార్‌కు ఇప్పుడు మేడిగడ్డ ఓ పెద్ద తలనొప్పి… మొదటి నుంచీ ఈ ప్రాజెక్టుపై బోలెడు విమర్శలు, సందేహాలు, ఆరోపణలు… అసలు ఇంజినీర్లను పక్కకు తోసేసి, తనే ఓ […]
నచ్చావు రెడ్డి సాబ్… నీలాంటోళ్లే రాజకీయాల్లో అవసరం… కీపిటప్…
కామారెడ్డి నుంచి కేసీయార్ పోటీచేస్తున్నాడు… అదేమిటి..? గజ్వెల్లో పరిస్థితి ఎటమటంగా ఉందా..? లేక ఈ రెండు స్థానాల పోటీలో ఇంకేదైనా మర్మముందా..? సరే, దాన్ని కాసేపు వదిలేద్దాం… కేసీయార్ పోటీచేస్తున్నాడు కాబట్టి విజయశాంతిని బరిలో దింపుతారని కొందరు, లేదు, ధర్మపురి అర్వింద్‌ను పోటీలో పెడతారు అని మరికొందరు ఊహాగానాలు రాస్తున్నారు… ఎహె, కిషన్‌రెడ్డిని అక్కడ పోటీలో ఉంచరు, తను కేసీయార్ మీద పోటీచేయడం అనేది కల్ల… మరెవరున్నారు అక్కడ..? పదిమందీ మెచ్చే ఓ కేరక్టర్ ఉంది… ఆల్రెడీ […]
తెలంగాణతనం వదిలించుకున్నదే మీరు… ఎదుటోడిని నిందిస్తే ఎలా..?
కేసీయార్ అచ్చమైన రాజకీయ వారసుడు… తనలాగే సబ్జెక్ట్ గ్రాస్పింగ్, మాట్లాడే కళ ఉన్నయ్… కానీ ఎందుకోగానీ ఈమధ్య మాట ఎటో ఎటో పోతోంది… (సేమ్, ఇదీ కేసీయార్ టైపే అంటారా..? నో కామెంట్…) నిన్న ఎక్కడో కేటీయార్ మాట్లాడిన తీరు ఆశ్చర్యమేసింది… ఎన్నికల అవసరం కోసం ఏదో ఒకటి అనేస్తే సరి అనే ధోరణి కరెక్టు కాదు, ఇంకా తనకు చాలా పొలిటికల్ కెరీర్ ఉంది… భవిష్యత్తులో సీఎం కావల్సినవాడు… మాట మీద అదుపు, సంయమనం చాలా […]
ఆహా… ఎంతటి వికాసరాజ్యం… జస్ట్, మచ్చుకు ఈ ఒక్క సంఘటన చదివితే చాలు…
తెలంగాణలోనే ఓచోట… దిగ్రేట్ వికాస్ రాజ్ పరిపాలిస్తున్న సంధికాలం… అధికారగణమంతా ఆయన చెప్పినట్టే నడుచుకునే స్వర్ణకాలం… రోడ్డు మీద ఓ యాక్సిడెంట్… కొందరు గాయపడ్డారు… రోడ్డు మీద వెళ్లేవారు అప్పటికప్పుడు వాళ్ల సాయానికి వెళ్లారు… 108కి కాల్ చేసేవాళ్లు, నీళ్లు తాగించేవాళ్లు, పక్కన కూర్చోబెట్టి ప్రాథమిక చికిత్స చేసేవాళ్లు… మానవసాయం, మానవతాసాయం… ఈలోపు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వడ్ దూసుకొచ్చింది… ఎవర్రా ఇక్కడ గుమిగూడారు… ఎన్నికల సంఘం అనుమతి లేనిదే ప్రమాద బాధితులకు సాయం చేస్తారా..? కేసులు పెడతాం, […]
దేవుడా…! పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కూడా ఓ దందాయేనా..?
మొహువ మొయిత్ర-Mohuva Moitra! TMC MP! అడ్డంగా బుక్ అయ్యింది! పార్లమెంట్ లో తరుచూ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది! కానీ డబ్బులు తీసుకుని మరీ ప్రశ్నలు వేస్తుంది! జై అనంత్ దేహాద్రి – Jai Anant Dehadri! ఇతను సుప్రీం కోర్టు అడ్వొకేట్! మొహువ మొయిత్రకి క్లోజ్ ఫ్రెండ్! దర్శన్ హీరానందాని- Darshan Heeranandani! ఇతను బిజినెస్ టైకూన్ మరియు హీరానందాని గ్రూప్ కి చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్- CEO! సదరు సుప్రీంకోర్టు అడ్వకేటు అయిన జయ్ అనంత్ CBI కి ఒక […]
750 కోట్లు పట్టుబడ్డాయ్… నిజమేనా..? ఇవన్నీ ఎన్నికల అక్రమాల కేసులేనా..?
గద్వాల దగ్గర 750 కోట్ల నగదు ఉన్న ఓ ట్రక్కును పోలీసులు పట్టుకున్నారు… వావ్, సూపర్ కదా… మన పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారు అనిపించింది కదా ఒకేసారి… కానీ అది ఆర్బీఐ అనుమతితో కేరళ నుంచి హైదరాబాదులోని ఓ బ్యాంకు ట్రెజరీకి వస్తున్న డబ్బు… అదంతా ఎన్నికల అక్రమాల కోసం, ప్రలోభాల కోసం వస్తున్న ట్రక్కుగా భావించి, ఏదీ నిర్ధారించుకోకుండా చాలాసేపు ట్రక్కును ఆపేశారు… చివరకు బ్యాకర్లు ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌తో మాట్లాడి, ఇన్వాల్వ్ […]
- « Previous Page
- 1
- …
- 49
- 50
- 51
- 52
- 53
- …
- 146
- Next Page »