చాలామంది చాలాసార్లు చదివే ఉంటారు… కానీ ఓ స్వానుభవం ఉంది… అది చాలామంది ఉపయుక్తమయ్యే చాన్సుంది… సో, ఓసారి ఒరిజినల్ కథ చదవండి… పర్లేదు, రోజూ వందల చెత్త థంబ్ నెయిల్ స్టోరీలు చూడటం లేదా ఏం..? ఓ పెద్ద మెగా షిప్… మళ్లి ఇక్కడ ఓ పంచాయితీ దేనికి..?సర్లేవయ్యా, మెగా కాదు… ఒక భారీ ఓడ… సముద్రం నడిమధ్యలోకి వెళ్లాక బ్రేక్ డౌన్ అయ్యింది… ప్రయాణికులున్నారు… ఆందోళన… ఆలస్యం… ఆతృత… తమ షిప్ టెక్నికల్ స్టాఫ్ […]
స్నైపర్లు… బాంబర్లు… మిసైళ్లు… ఉక్రెయిన్‌పై రష్యా ‘సంపూర్ణ యుద్ధం’…
పార్ధసారధి పోట్లూరి ……… రష్యా గత 8 నెలల కాలంలో మొదటిసారిగా భారీ ఎత్తున ఉక్రెయిన్ మీద విరుచుకుపడ్డది ! వ్లాదిమిర్ పుతిన్ పుట్టినరోజు కానుకగా రష్యా క్రిమియాని కలిపే క్రెచ్ బ్రిడ్జ్ ధ్వంసం చేసిన మరుసటి రోజునే పుతిన్ ఉక్రెయిన్ మీద మొదటి సారిగా పూర్తి స్థాయి యుద్ధాన్ని తలపించే విధంగా విరుచుకుపడ్డాడు! మొత్తం 87 క్రూయిజ్ మిస్సైళ్లతో ఉక్రెయిన్ లోని అన్ని ప్రాంతాల మీద దాడి చేశాడు. ఏ మాత్రం విరామం ఇవ్వకుండా ఒక […]
ఓహ్… సమంతకు జోడు దొరికేసినట్టే..? టీషర్ట్ క్యాప్షన్ చెబుతున్న మర్మమిదే..?
ఓహో… సమంత టీషర్ట్ మీద రాసి ఉన్న కేప్షన్ వెనుక అంత కథ ఉందా..? అనేది చర్చ… కాస్త సంక్లిష్టంగానే ఉంది, కానీ ఇంట్రస్టుగానే ఉంది… ఆమె ఇప్పుడు ఒంటరి… అధికారికంగా… తను వదిలేసిన చైతూ కూడా ఒంటరి… ఏదో శోభిత ధూళిపాళతో ఎఫైర్ అన్నారు గానీ, వర్కవుట్ అయినట్టు లేదు… సరే, మొత్తానికి ఇద్దరూ ఒంటరి పక్షులే… అయితే సమంత ఎప్పుడైనా సరే, సోషల్ మీడియాలో కొన్ని డెవలప్మెంట్స్ మీద హింట్స్ పారేస్తుంది… మీకు తెలివుంటే […]
చితాభస్మ హారతి… ఉజ్జయినే కాదు… ఇప్పుడీ గుడిలో కూడా…! (పార్ట్-3)
ఇది చిన్న వార్తే… ఈమధ్యే రాసుకున్న కథనం ఇది… ఒక వార్త ఎందుకు ఠక్కున ఆకర్షించిందంటే… అందులోని కంటెంటు… ‘‘రాజమహేంద్రవరంలోని మహాకాళేశ్వరాలయంలో 4 రోజుల నుంచీ ప్రతీ రోజూ తెల్లవారు జామున భస్మాభిషేకాలు జరుగుతున్నాయి. నగరంలో 2 స్మశానాల నుంచి తెప్పించిన మానవ చితాభస్మాలను ఇందుకు వినియోగిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయంలో మినహా మరెక్కడా భస్మాభిషేకం సేవ లేదు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని పలుచటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో వున్న మహాకాళేశ్వరుడిపై శివనామ […]
అప్పుడే కాలిన శవం… ఆ చితి భస్మంతో హారతి… సంపూర్ణ శివైక్యం… (పార్ట్-2)
నిజానికి ఇది చాన్నాళ్ల క్రితం రాసిన కథనం… రెండేళ్లు దాటింది… ఇప్పుడు ఉజ్జయినిలోని మహాకాలుడి గుడి వార్తల్లోకి వచ్చింది కదా… అసలు ఏమిటీ ఈ గుడి విశిష్టత..? ఉంది… దేశంలో ఏ శివుడి గుడికీ లేని విశిష్టత ఉంది… సంపూర్ణంగా శివుడిలో ఐక్యం కావడం… కాస్త అనాగరికంగా కనిపించే పూజే అయినా, అఘోరా పూజలతో పోలిస్తే నథింగ్… ఐనా శివుడికి అట్టహాసాలు, ఆడంబరాలు పడవు… స్మశానాల్లో పాములు మెడలో వేసుకుని, చర్మపు పంచె ఒకటి అడ్డంగా కట్టి, […]
మహాకాళలోక్ కారిడార్… చదవాల్సిన కథ వేరు… పదండి, గుడికి వెళ్లొద్దాం… (పార్ట్-1)
నిజానికి కొన్ని పరిపాలనాంశాల కోణంలో, బతుకును కుదేలు చేస్తున్న ధరల కోణంలో, జనం గోసపట్టని పాలకస్వభావం కోణంలో, కార్పొరేట్ దాస్యం కోణంలో…. మోడీ అంటే నాకు గట్టిగానే వ్యతిరేకత ఉంది..! మనలాంటి వాళ్లు ఎందరున్నా సరే, వర్తమానంలో తనంత అదృష్టవంతుడైన, బలవంతుడైన రాజకీయ నాయకుడు లేడు… ప్రధానిగా ఫుల్ మెజారిటీతో, అంతర్గత చికాకులు కూడా లేకుండా రెండు టరమ్స్ పాలించడం గురించి కాదు… ప్రతిపక్షమంటూ గతి లేకుండా పోయింది కాబట్టి మోడీకి ఉపయుక్తమైంది… యూపీయే అవినీతిపాలన కూడా […]
ఓ బలమైన భారత విద్వేషి గొంతు ఆగిపోయింది… బీబీసీ రేడియో కాలగతి…
పార్ధసారధి పోట్లూరి ….. యాంటీ ఇండియా ప్రాపగాండా ! భారత్ మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే BBC కి కొంచెం సెగ తగిలినట్లుగా ఉంది ! ప్రపంచవ్యాప్తంగా ఉన్న BBC రేడియో స్టేషన్లని మూసివేస్తున్నట్లు ప్రకటించింది బిబిసి! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి రేడియో లో పనిచేస్తున్న 382 మంది ఉద్యోగులని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది బిబిసి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు దానికి తోడుగా ధరలు పెరగడం కారణంగా చెప్తున్నది బిబిసి. దాంతో రేడియో ప్రసారాలకి గాను […]
విజయసాయి మీడియా… రామోజీ రావు పకపకా నవ్వుకుని ఉంటాడా..?
‘‘రామోజీ… నేను సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ ఏ విచారణకైనా రెడీయే… చంద్రబాబు, నువ్వు సిద్ధమా..? తరువాత ఎవరు జైలుకు వెళ్తారో చూద్దాం… నీకు పోటీగా మీడియాలోకి వస్తున్నా, చూసుకుందాం’’ ఇదీ విజయసాయిరెడ్డి ప్రకటన… ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీలో నంబర్ టు స్థాయి కీలకనేత నుంచి వచ్చిన ఈ ప్రకటన సహజంగానే ఆసక్తిని రేపుతోంది… పైగా రామోజీని సవాల్ చేయడం, ఇన్నేళ్లూ రామోజీ సామ్రాజ్యానికి ఆయువుపట్టుగా ఉన్న ఆ మీడియాలోకి వస్తాను, చూసుకుందాం అనడం జర్నలిస్ట్, పొలిటికల్, […]
మీటర్ వంద దగ్గర ఆగిపోయిందా… బంకు వాడు మిమ్మల్ని బకరా చేస్తున్నట్టే…
సరిగ్గా వంద దగ్గర పెట్రోల్ రీడింగ్ ఆగిపోతుంది… అరెరె, మీటర్ ఆగిపోయింది సాబ్ అంటాడు వాడు… ఈలోపు ఇంకొకడు వచ్చి, కార్డు ఇవ్వు అని త్వరపెడుతుంటాడు… ఈలోపు వాడు మరో 400 పోసేశాను అంటాడు… 400 రీడింగ్ చూపిస్తూ ఉంటుంది… నేను చెప్పింది 500 పెట్రోల్ కదా అని మీరు అంటారు అమాయకంగా… అవును, సాబ్, 100 పోశాక ఆగింది, ఇది 400, కలిపి 500 అంటాడు వాడు… ఇందులో మీకు ఏమైనా మోసం ఉన్నట్టు అనిపించిందా..? […]
సోనియా ములాయంను ఎప్పుడూ మరిచిపోలేదు… ఇదీ నాటి అసలు కథ…
Nancharaiah Merugumala …. 1999 ఏప్రిల్ నెలలో అప్పటి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం (లోక్ సభలో ఒక ఓటు తేడాతో విశ్వాస తీర్మానం వీగిపోయి) కూలిపోయింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ తదితర సీనియర్ నేతలు ముందుగా రాసుకున్న స్క్రిప్టు ప్రకారం హస్తినలో తదుపరి పరిణామం– కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నాయకురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం… ఈ రాజకీయ […]
ఇదెక్కడి ప్రాతిపదిక..? సర్కారు సర్వే పెద్దలకు మైండ్ ఉండబడిందా..?
మన దేశ జనాభా ఎంత..? ప్రస్తుతం 141 కోట్లు అని రఫ్ అంచనా… 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉండింది… కానీ కరోనా కారణంగా సాధ్యం కాలేదు… ప్రతి పదేళ్లకు తీస్తుంటారు… ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే..? ఓ దిక్కుమాలిన సర్వే గురించి… ఈ సర్వే పేరు The Sample Registration System (SRS) Statistical Report… కేంద్ర ప్రభుత్వం నిర్వహించేదే… హోం శాఖ ఆధీనంలోని సెన్సస్ కమిషనర్ ఈ బాధ్యతల్ని చూస్తాడు… నిజానికి ఇది ఫర్టిలిటీ […]
అణుయుద్ధం వైపే పయనం..? స్ట్రాటజిక్ బాంబులా..? అణుబాంబులా..?
పార్ధసారధి పోట్లూరి……… రష్యా – క్రిమియా సీ లింక్ బ్రిడ్జ్ ని కూల్చేసిన ఉక్రెయిన్ ! గత ఫిబ్రవరి 23 న రష్యా మొదలుపెట్టిన స్పెషల్ ఆపరేషన్ 7 నెలలు దాటింది. కానీ శనివారం రోజున ఉక్రెయిన్ కొట్టిన దెబ్బ మాత్రం ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో రష్యా కి అతి పెద్ద నష్టాన్ని కలుగచేసింది ! 2014 లో అప్పట్లో ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీప కల్పాన్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రష్యా […]
AP TripleR… ‘జడలు విప్పిన భూత జర్నలిజం’… జగన్ నిశ్చేష్టత…
అసలు ఈ వార్తలో ఏముంది అనేది పెద్ద ఇష్యూ కాదు…. ఆ కోణంలో ఇది వార్తే కాదు… ఈనాడు పెద్దల పైత్యం తప్ప..! కానీ ఈ వార్త వెనుక ఉద్దేశం ఏమిటి అనేదే ప్రధానం… సాయిరెడ్డి వైజాగులో నాకు త్రీబెడ్‌రూం ఫ్లాట్ తప్ప ఇంకేమీ లేదు, ఆస్తుల్లేవు, భూముల్లేవు అని అప్పట్లో ఏవో నీతివాక్యాలు చెప్పాడట… ఫాఫం, అప్పుడప్పుడూ వీథి పక్కన ఇడ్లీ తిని పొట్టపోసుకునేవాడట కూడా… సాయిరెడ్డి కూడా రాజకీయ నాయకుడే, తనేమీ శుద్దపూస కాదు… […]
ఇందుకే జనం సీపీఐని థూత్కరించేది… ఇప్పుడు బొడ్రాయి మీద పడ్డారు…
మీరు ఎంతగా సెక్యులరిస్టులమని చెప్పుకొన్నా.. ఒక్క ముస్లిమైనా మీకు ఓటేస్తాడా? దేవుడిని నమ్మనివాళ్లను ఓన్ చేసుకుంటారా? అని అడిగాడు ఆంధ్రజ్యోతి ఆర్కే…. మాకు ఇప్పుడు ఆ సమస్యే లేదు. జనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతున్నాం. దేవుడిని వ్యతిరేకించాలని చెప్పడం లేదు. మూఢ నమ్మకాలను మాత్రమే వద్దంటున్నాం అన్నాడు తెలంగాణ సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు…. శబరిమలలో రుతుస్రావ మహిళల్ని ప్రజల నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టడం పిచ్చి చర్య అని కేరళ సీపీఐ అధికారికంగా ఖండించింది… నమ్మేశారా..? […]
అదీ పెద్ద పత్రికే… ఆర్ఎస్ఎస్కు క్షమాపణ చెప్పింది..? ఏమిటీ ఆ కథ..?
ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ మీద చర్చ సాగుతోంది కదా… నిజానికి మీడియాలో వచ్చే చాలా వార్తల పట్ల ఆర్ఎస్ఎస్ సీరియస్‌గా రియాక్ట్ కాదు… కానీ పదకొండేళ్ల క్రితం కేరళలోని ఓ ప్రధాన పత్రిక మాతృభూమితో తనకు ఘర్షణ అనివార్యమైంది… అది సెకండ్ పాపులర్ డెయిలీ… అంటే మలయాళ మనోరమలో సగం సర్క్యులేషన్ ఉండేది… కరోనా తరువాత ఎంత పడిపోయిందో తెలియదు… విషయం ఏమిటంటే… అది తాజాగా ఆర్ఎస్ఎస్కు పత్రికలో క్షమాపణ చెప్పింది… ఒక ప్రచారక్కో, ఒక బాధ్యుడికో […]
ఇప్పుడు అర్జెంటుగా మోహన్ భాగవత్ నాగపూర్ కౌన్సిలర్‌గా పోటీచేయాలా..?!
కేటీయార్ చేసే వ్యాఖ్యల మీద స్పందించడానికి సీనియర్ జర్నలిస్టులు కూడా పెద్దగా ఇంట్రస్టు చూపించరు… తను అన్నీ ఆలోచించే మాట్లాడతాడులే, కాస్త హోం వర్క్ కూడా చేస్తాడులే అనే నమ్మకం ఒక కారణం… కానీ ఈమధ్య ఎందుకో ఫ్రస్ట్రేషన్ వద్దన్నా కనిపిస్తున్నట్టుంది తన మాటల్లో… తన వ్యాఖ్యల్లో ఒకింత రాజకీయ అపరిపక్వత కూడా కనిపిస్తున్నట్టుంది… యాక్టింగ్ ముఖ్యమంత్రిగా, అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటుగా తను ఏం మాట్లాడినా ఆ అంశాలపై లోకల్‌గానే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఓ […]
ఢిల్లీ మద్యం స్కాం… ఆంధ్రప్రభపై ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త…
నువ్వు ఏమైనా రాసుకో, ఏ దందానైనా చేసుకో…. నేను ఏమైనా చేసుకుంటా… నా జోలికి నువ్వు రాకు… నీ జోలికి నేను రాను… వంటి ‘‘పెద్ద మనుషుల అలిఖిత ఒప్పందం’’ వంటిది అమలయ్యేది గతంలో…! కానీ ఇప్పుడు పత్రికలే పార్టీలు, నాయకుల ప్రధాన కార్యాచరణ కేంద్రాలు… దుష్ప్రచార వేదికలు… ప్రతి పత్రిక రంగు పూసుకున్నాక ఇక ఆ ఒప్పందాలు, మర్యాదలు ఏముంటయ్… ఒకరిపైనొకరు దొరికినంత బురదను, దుమ్మును పోసేయడమే… ఎవడూ అతీతుడు కాడు… అయితే ఒక పత్రిక […]
ఓహో… మణిరత్నం బీజేపీ క్యాంపు మనిషా… ఇది ‘‘దిచోళఫైల్స్’’ మూవీయా..? !
మనకు కమల్ హాసన్‌కు ఉన్నంత జ్ఞానం ఉండకపోవచ్చుగాక… కానీ మన చిన్న బుర్రకు కూడా కొన్ని సందేహాలంటూ ఏడుస్తయ్ కదా… మరి చెప్పుకోవాలి కదా… అసలే గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాతలు పెట్టారు తనకు… అది తన జ్ఞానానికి ప్రజల కానుక అని అనలేం… ఎందుకంటే… మేధావులను ఈ దుష్ట సమాజం ఎప్పుడు సరిగ్గా గౌరవించింది గనుక..! అప్పట్లో ఎక్కడో మాట్లాడుతూ నేను క్రిస్టియానిటీ తరఫున వర్క్ చేస్తున్నాను అన్నాడట… ఓ వీడియో వైరల్ అవుతుంది… […]
వందేభారత్..! అసలు నిజాలు తెలియక ఇకఇకలు… పకపకలు…!!
పార్ధసారధి పోట్లూరి …….. చదువుకున్న శుంఠలకి ఈ పోస్ట్ అంకితం ! వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గేదెలని గుద్దుకొని ముందు భాగం దెబ్బతిన్నది ! ఇదే కదా మీరు ఎగతాళిగా మాట్లాడుతున్నది ? మీ మట్టి బుర్రలకి అర్ధం కావడానికి ముందు కార్ల దగ్గర నుండి మొదలుపెడతాను. కారులు, SUV లకి ముందు భాగంలో బంపర్లు లేదా బుల్ గార్డ్ లేదా ఇంపాక్ట్ బంపర్లు బిగిస్తారు కదా ? ప్రత్యేకంగా ఈ బుల్ గార్డ్ లేదా ఇంపాక్ట్ […]
ఆఫ్టరాల్, ఓ ఆదివాసీ మహిళా రాష్ట్రపతి… ఇదేనా కాంగ్రెస్ పార్టీ భావన..?!
రాహుల్ గాంధీ ఎన్ని జోడో యాత్రలు చేసినా వేస్టు… ముందుగా తమ నాయకుల నోళ్లను అదుపు చేయాలి… ఏవైనా పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి వణకాలి… సరైన వ్యాఖ్యలకు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద ఓ కాంగ్రెస్ నాయకుడు నోరుపారేసుకున్నాడు… ఆయన పేరు ఉదిత్ రాజ్, మాజీ ఎంపీ… అసలు విషయం ఏమిటంటే… మొన్న 3న ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘దేశం పాల ఉత్పత్తిలో మొదటిస్థానం, […]
- « Previous Page
- 1
- …
- 85
- 86
- 87
- 88
- 89
- …
- 146
- Next Page »