Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమే… అంతటి ప్రియా పచ్చళ్లు అమ్మేవారిపై కేసులు పెడతారా..? నాన్సెన్స్..!!

April 11, 2023 by M S R

margadarsi

ఒకరేమో రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అంటాడు… అలాంటి రామోజీకి వేధింపులు నాన్సెన్స్ అంటాడు… యావత్ హిందూజాతికి ఓ సంఘం పెట్టి, దానికి ప్రధాన కార్యదర్శిత్వం నెరిపే మరొకరేమో చిట్‌ఫండ్ టర్నోవర్, ఉద్యోగుల సంఖ్య ఏకరువు పెడతాడు… కేసులు పెట్టొద్దు అని హితవు చెబుతాడు… ఇంకొకరేమో దిగ్రేట్ ప్రియా పచ్చళ్లు పెట్టిన వ్యక్తి మీద కేసా అని ఆశ్చర్యపోతాడు… మార్గదర్శి చట్టాలకు ఎందుకు అతీతమో ఎవరూ చెప్పరు అదేమిటో గానీ… మిత్రుడు Murali Buddha… ఈ ధోరణిపై ఏమంటాడంటే..? ప్రియా […]

మన దేశాన్ని వోటర్లు రెండు పార్టీల సిస్టం వైపు లాక్కుపోతున్నారా..?!

April 11, 2023 by M S R

national party

ఓ మిత్రుడి వ్యాఖ్య… ‘‘మంచి పనైంది… ఎందుకీ దిక్కుమాలిన పార్టీలన్నీ… అసలు జాతీయ పార్టీలుగా గుర్తింపు ఇచ్చే నిబంధనలే అడ్డదిడ్డం… ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడా కనిపించని నేషనల్ పీపుల్స్ పార్టీ (సంగ్మా) ఓ జాతీయ పార్టీ… కానీ బీజేడీ, బీఆర్ఎస్, ఆర్జేడీ, వైసీపీ, డీఎంకే, టీఎంసీలు వంటి పెద్ద పార్టీలు అసలు జాతీయ పార్టీలే కాదు… సీపీఐ దుర్గతి ఊహించిందే… సీపీఎం పేరు కూడా తీసేస్తే పోయేది… ఐనా తప్పదు… త్రిపుర, బెంగాల్‌లో కనుమరుగైంది… ఇంకా […]

దలై లామాకే సోషల్ మీడియా దెబ్బ… ఇదీ ఆయనతో సారీ చెప్పించిన వీడియో…

April 10, 2023 by M S R

dalai lama

సారీ చెప్పడం అంటే… అదీ ప్రత్యక్ష దైవంగా, దేవుడి అవతారంగా భావించబడే దలై లామా బహిరంగ క్షమాపణ అంటే… తనలో దైవత్వం లేదని, నేనూ ఓ మామూలు మనిషేనని అంగీకరించి, లెంపలేసుకున్నట్టే భావించాలా..? ప్రపంచంలో ఉన్న ప్రతి టిబెటన్ సిగ్గుపడేలా చేశాడు ఈ దేవుడు… అందరికీ సారీ చెప్పాడు… తన చర్యకు ఏదో విఫల సమర్థన చేసుకోబోయాడు… విషయం ఏమిటంటే..? ఈమధ్య ఏదో ప్రోగ్రాం ఇస్తున్నప్పుడు ఓ భారతీయ పిల్లాడు తన దగ్గరకు వచ్చాడు… ఆ పిల్లాడి […]

బుద్దుందా మనకు..? కృత్రిమ బుద్ధిలో పరాచికాలా..? స్వాహా చేస్తుంది బహుపరాక్..!!

April 10, 2023 by M S R

ai

Artificial Destruction: 1. స్వయం చోదిత (డ్రయివర్ అవసరం లేని సెల్ఫ్ డ్రయివింగ్) వాహనంలో లండన్ వీధుల్లో తిరిగిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్. (వాహనంలో అమర్చిన కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ జి పి ఎస్ ఆధారంగా దానంతట అదే తిరుగుతుంది) 2. కృత్రిమ మేధ ముందు కూర్చుని మనకు కావాల్సిన వీడియో వివరాలను స్పష్టంగా చెబితే అది వెను వెంటనే గ్రాఫిక్స్, యానిమేషన్ వీడియోలను ఇస్తుంది. (చాట్ బోట్ ను అడిగితే కవిత్వం చెప్పినట్లు) 3. చాట్ […]

ఈ తుచ్ఛమైన చట్టాలు అంతటి రామోజీరావుకు కూడా వర్తిస్తాయా..?

April 10, 2023 by M S R

eenadu

Murali Buddha……….   రామోజీ రావుకు చట్టాలు వర్తిస్తాయా ? మార్గదర్శి పై హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రధానికి లేఖ అని ఈనాడులో పెద్ద వార్త చూడగానే ఆసక్తిగా చదివాను … జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే అల్లా టప్పా వ్యక్తి కాదు చిట్ ఫండ్ , చట్టం వ్యాపారం గురించి బాగా తెలిసిన వారు అయి ఉంటారు, ఉండవల్లి లేవనెత్తిన ప్రశ్నలకు కచ్చితంగా ఈయన సమాధానం ఇచ్చే ఉంటారు అని చూశా ….. […]

ఏ ఆంధ్రుల మీద ద్వేషపు సెగల్ని రాజేశామో… వాళ్లనే ఉద్దరిద్దాం రండి అర్జెంటుగా…

April 10, 2023 by M S R

kcr

రోజురోజుకూ కేసీయార్ వ్యవహారశైలి, ఆలోచనలు అన్నీ దారితప్పుతున్నయ్… తెలంగాణ స్పూర్తిని దాటేసి, పక్కదోవలు పడుతున్నయ్… తెలంగాణ ప్రేమికులకు చిరాకు తెప్పిస్తున్నయ్… విశాఖ ఉక్కు ప్లాంటుపై కేసీయార్ తాజా ఆలోచనల బాట కూడా అదే… నిజం నిష్ఠురంగానే ఉంటుంది ఇలా… విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం సంకల్పించిన విషయం తెలుసు కదా… ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలిచింది… అంటే ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఆసక్తిని అధికారికంగా సబ్మిట్ చేయడం… తెలంగాణ ప్రభుత్వం అందులో పాల్గొనాలని ఆలోచిస్తోంది అనేది […]

ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా Vs ఇండియా, చైనా, రష్యా, ఇరాన్…

April 9, 2023 by M S R

china india

పార్ధసారధి పోట్లూరి … భారత్- రష్యా- చైనా దోస్తీ, పార్ట్ 3… మన పొరుగు దేశం భూటాన్ తన మనసు మార్చుకుంది ! డోక్లాం వివాదం విషయంలో భారత్ కి ఎంత పాత్ర ఉందో చైనాకి అంతే పాత్ర ఉంది అని ప్రకటించింది ! So ! భూటాన్ చైనా ఒత్తిడికి లొంగిపోయింది ! భూటాన్ సహకారం లేకుండా మన దేశం ధోక్లాం విషయంలో పూర్తిగా కలుగచేసుకోలేం ! గత కొన్ని నెలలుగా భూటాన్ వైఖరిలో మార్పు […]

మహిళ జర్నలిస్టుపై లెఫ్ట్ మూకల అసహనం… ఇంట్రస్టింగ్ ఎపిసోడ్…

April 8, 2023 by M S R

journo

పార్ధసారధి పోట్లూరి ……… గత వారం రోజులుగా కేరళలో సుజయ పార్వతి పేరు ట్రెండింగ్ లో ఉంది ! అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రమే ట్రెండింగ్, ఎందుకంటే సుజయ పార్వతి పనిచేస్తున్నది ఒక న్యూస్ చానెల్ కాబట్టి ఇతర న్యూస్ ఛానెల్స్ ఇలాంటి వార్తలని ట్రెండ్ చెయ్యవు మరియు ప్రోత్సహించవు అన్న సంగతి తెలిసిందే ! మార్చి 8,2023 న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున భారతీయ జనతా పార్టీ అనుబంధ కార్మిక సంస్థ BMS […]

ఓహో… చెప్పుల పార్టీ వెనుక కూడా నందమూరి కుటుంబ నేపథ్యం ఉందా..?!

April 8, 2023 by M S R

suhasini

Siva Racharla…….  ఒక సంఘటన, ఒక వార్త… ఒక సంబంధం, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ అనేక తప్పులు చేసిందని అన్నారు. దానికి సోషల్ మీడియాలో అలాంటి తప్పుల్లో మిమల్ని సీఎం చేయటం అతి పెద్దది అని కౌంటర్లు పడ్డాయి… ఇప్పుడు ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే… ఇప్పటికే బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు ముఖ్యంగా సుజనా చౌదరితో కిరణ్ కుమార్ రెడ్డి కలిసి పనిచేస్తారా? భవిష్యత్తులో […]

కేసీయార్‌ను టాకిల్ చేయడం అంటే మాటలా మరి… బీజేపీ అనాలోచిత అడుగులు…

April 7, 2023 by M S R

bandi

పార్ధసారధి పోట్లూరి ……….  పులి తన ఆహారం కోసం వేటాడడానికి చాలా సహనంగా రహస్యంగా వేచి చూస్తుంది ! అలాంటి పులిని వేటాడడానికి వేటగాడికి ఎంత సహనం, ధైర్యం, ఓర్పు ఉండాలి ? ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా చివరికి వెటగాడే పులికి ఆహారం అయిపోతాడు! ఇలాంటి చవకబారు వ్యాఖ్య ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే తనకంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునే కరకట్టకి పరిమితం చేశాడు KCR! నీకు, నీ తెలుగు దేశం పార్టీకి […]

మళ్లీ జనతా ప్రయోగం ప్రతిపాదన సరే… జేపి వంటి నిష్కళంక సారథి ఏడీ..?!

April 7, 2023 by M S R

opposition

ఈమధ్య ప్రతిపక్షాలు ఐక్యంగా కదులుతున్నయ్… రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, ముందుగా బీజేపీ అనే అత్యంత బలమైన ఉమ్మడి ప్రత్యర్థిని దెబ్బతీయాల్సిందే అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది… రాహుల్‌పై అనర్హత వేటును బేస్‌గా చేసుకుని దాదాపు 18, 19 ప్రతిపక్షాలు బీజేపీపై యుద్ధం చేస్తున్నాయి… సుప్రీంకు కూడా వెళ్లాయి… మోడీ ప్రధాన అస్త్రాలైన ఈడీ, సీబీఐల నుంచి రక్షణ కోసం ఏవేవో సాంకేతిక పదాలతో కేసు వేశాయి… మీరు అందరిలాంటివారు కాదా..? మీకెందుకు […]

జర్నలిజాన్నే కాదు… ఏకంగా తెలుగు భాషనే మార్చిపారేస్తున్నారు…

April 6, 2023 by M S R

telugu

సోషల్ మీడియా విజృంభణ పెరిగాక ప్రతి ఒక్కరూ జర్నలిస్టే… గతంలో ఏదేని మీడియా హౌజులో పనిచేయాలంటే ముందుగా భాషాజ్ఞానం కొంతైనా అవసరం ఉండేది… మరీ రచనలు, కవిత్వాలు, బాష్యాలు, ప్రవచనాలు రాసేంత అవసరం లేదు గానీ… వాక్యనిర్మాణం, పదాలకు సరైన అర్థాలు, సరైన సందర్భానికి సరైన పదాల ఎంపిక, క్రమపద్ధతిలో వాక్యాల పేర్పు, పేరాల విభజన, అనవసర పదాల పరిహరించడం, సంక్షిప్తంగా విషయం చెప్పడం వంటివి అవసరమయ్యేది… మీడియా హౌజులు ఈ అంశాల్లో శిక్షణనిచ్చేవి కూడా… ఐనాసరే […]

హనుమంతుడిది నర మొహమా..? వానర మొహమా..? ఆదిపురుషుడినే అడగాలి..!

April 6, 2023 by M S R

adipurush

ప్రభాస్‌కు సోయి లేదు… ఈ మాట అనడానికి సాహసం అక్కర్లేదు… ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు… అంతెందుకు..? ఆదుపురుష్ సినిమా పోస్టర్లు, ట్రెయిలర్లు చూస్తే ఎవరైనా చెబుతారు… హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా టీం… అసలే రావణాసురుడి గ్రాఫిక్ ముస్లిం వేషం చూసి జడుసుకున్న రామభక్తులకు ఇప్పుడు హనుమంతుడూ అలాగే ఉండేసరికి మరింత దడుపు జ్వరం పట్టుకుంది… ఈ పోస్టర్ రిలీజ్… సారీ ఫస్ట్ లుక్ […]

నేను చనిపోతాను… నా శవాన్ని మా తల్లిదండ్రుల వద్దకు చేర్చండి ప్లీజ్..!!

April 6, 2023 by M S R

khammam

కొన్ని వార్తల్లోని విశిష్టత దాన్ని రాసి, ప్రజెంట్ పద్ధతిలోనే బయటపడుతుంది… ప్రత్యేకించి మానవాసక్తి కథనాలు (హ్యూమన్ ఇంటరెస్టింగ్) పాఠకులతో బాగా చదివిస్తాయి… కనెక్టవుతారు రీడర్లు… కాకపోతే రాసే పద్ధతి స్ట్రెయిట్‌గా, చదువుతుంటే బుర్రకు ఎక్కేలా ఉండాలి… సాధారణ క్రైం న్యూస్ రాసినట్టుగా రాస్తే కుదరదు… ఈనాడు ఎప్పుడూ ఇలాంటి హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీలకు మంచి ట్రీట్‌మెంట్ ఇస్తుంటుంది… గతంతో పోలిస్తే ఆ లక్షణం బాగా దెబ్బతిన్నా సరే, ఈరోజుకూ ఈనాడే కాస్త బెటర్… వేరే పెద్ద పత్రికల్లో […]

మా పౌడర్ రాసుకొండి, కేన్సర్ గ్యారంటీ… పరిహారం అవకాశం కూడా కలదు…

April 5, 2023 by M S R

powder

పార్ధసారధి పోట్లూరి ……….. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ మరియు పెద్ద వాళ్ళు వాడే ఫేస్ పౌడర్ వల్ల కాన్సర్ వస్తున్నది అంటూ 5 ఏళ్ల క్రితమే తెలిసినా ఎవరూ కూడా జాన్సన్ అండ్ జాన్సన్ కాస్మెటిక్ ఉత్పత్తులని వాడడం ఆపలేదు ! ఏప్రిల్ 4 మంగళవారం రోజున జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మా సంస్థ తమ మీద కోర్టులలో ఉన్న కేసుల విషయంలో రాజీకి వచ్చి మొత్తం 8.9 బిలియన్ డాలర్లు నష్ట పరిహారంగా […]

కేసీయార్ ఎప్పుడో చెప్పిండు… గోకుతనే ఉంటనని… బీజేపీకే సమజ్ కాలేదు…

April 5, 2023 by M S R

bandi

నువ్వు గోకూ గోకకపో, నే గోకుతనే ఉంటా… అని కేసీయారే స్వయంగా చెప్పిండు కదా… ఊకుంటడా… కాబోయే ప్రధాని మాటతప్పితే ఏం మర్యాద ఉంటది… పైగా తన బిడ్డ మీదనే కేసు పెట్టి, ఊకూకే ఢిల్లీకి పిలిపిస్తుంటే, అసలే గోకుడు సరదా ఉన్న కేసీయార్‌కు మండదా..? ఏం మోడీకి సీబీఐ, ఈడీ, ఐటీ ఉంటే కేసీయార్‌కు పోలీసుల్లేరా..? సిట్లు లేవా..? సీఐడీ లేదా..? అసలు బీజేపీ పెద్దలనే బజారుకు లాగాలని ఉబలాటపడ్డోడు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటూ గాయిగత్తర […]

రామోజీ భాషలో ‘మనోళ్లు’ అంటే తెలుగోళ్లు… నాట్ కమ్మోళ్లు.., రెడ్లయినా మనోళ్లే…

April 5, 2023 by M S R

reddy

Nancharaiah Merugumala….   ఈనాడులో ‘మనోళ్లు’ అంటే తెలుగోళ్లే గాని ఇండియన్లని కాదు! ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలోని 10 మంది తెలుగోళ్లలో 7గురు రెడ్లే! అట్లుంటది ఔషధాలు, ఆస్పత్రుల రెడ్డీల సంపాదన మరి… ……………………………………………………………. ఈరోజు ఈనాడు బిజినెస్‌ పేజీలో తమ వ్యాపార మైనర్‌ ‘భాగస్వామి’ ముకేశ్‌ అంబానీ కొత్త విజయాలపై ఎప్పటిలా పెద్ద వార్త ఇస్తూనే,‘‘ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మనోళ్లు’’ అనే శీర్షికతో పది మంది పేర్ల జాబితా ఇచ్చారు. ‘ఈనాడు’లో ‘మనోళ్లు’ అంటే […]

ఫాఫం సాక్షి… ఎంగిలి స్టోరీల వెంపర్లాట… షేమ్ హెడింగ్‌, సేమ్ కంటెంట్..!

April 5, 2023 by M S R

velugu

ఒక పత్రికలో ఒక స్టోరీ వస్తే… మళ్లీ దాన్ని టచ్ చేయడానికి వేరే పత్రికలు ఇష్టపడవు… ఎంగిలి స్టోరీగా భావిస్తాయి… కానీ సాక్షికి అవన్నీ ఏమీ పట్టవు… ఎవరు ఏం రాస్తున్నారో, ఎవరు పేజీల్లో ఏం పెడుతున్నారో తెలుసుకునే సోయి, చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు… కొన్ని అసాధారణ స్టోరీలు, ఫాలో అప్ తప్పనిసరయ్యే స్టోరీల విషయంలో మాత్రం ఎంగిలి స్టోరీలను వేరే కోణాల్లో, వాల్యూ యాడిషన్ చేసుకుని, తమ రీడర్లకు కొత్తగా ప్రజెంట్ చేస్తుంటారు… సాక్షికి […]

సొంత ఖాతా నుంచి నగదు డ్రా చేసినా సరే… నున్నగా గుండు గొరుగుతున్నారు…

April 4, 2023 by M S R

modi

హైదరాబాద్… ఐసీఐసీఐ బ్యాంకు శాఖ… ఓ పెద్ద మనిషి తన బ్యాంకు ఖాతా నుంచి పది లక్షలు డ్రా చేయడానికి చెక్కు రాసి… క్యాషియర్‌కు ఇచ్చాడు… క్యాషియర్ పక్కనే నిల్చున్నతను ఎంత అనడిగాడు… పది అన్నాడు ఈ పెద్ద మనిషి… ఆ పక్క లైన్‌లోకి రా అన్నాడు అతను… రా అనే ఏకవచనంతో ఆ పెద్ద మనిషికి ఎక్కడో చురుక్కుమంది… ఆ చెక్కును అటూ ఇటూ చూసి, ఆ పెద్ద మనిషిని ఎగాదిగా చూసి… ఎందుకింత డబ్బు […]

కేసీయార్ దగ్గర అంత భారీ ధనం ఉందా..? రాజదీప్ వ్యాఖ్యలతో ప్రబలే ప్రచారమేంటి..?

April 4, 2023 by M S R

kcr

ఓ ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ రాహుల్ గాంధీ అపరిపక్వ నాయకలక్షణాలపై రాసిన వ్యాసం గురించి చదివాం కదా… మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కేసీయార్ మీద చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చకు దారితీస్తోంది… నిజానికి ఆయన మోడీ అనుకూల జర్నలిస్టేమీ కాదు… కొద్దోగొప్పో యాంటీ మోడీ కూడా…! సో, తన వ్యాఖ్యలకు సంబంధించి తనపై ‘మోడీ మనిషి’ అనే ముద్ర వేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు… మోడీ వర్సెస్ ఆల్ అనే […]

  • « Previous Page
  • 1
  • …
  • 86
  • 87
  • 88
  • 89
  • 90
  • …
  • 123
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions