పార్ధసారధి పోట్లూరి……… రష్యా – క్రిమియా సీ లింక్ బ్రిడ్జ్ ని కూల్చేసిన ఉక్రెయిన్ ! గత ఫిబ్రవరి 23 న రష్యా మొదలుపెట్టిన స్పెషల్ ఆపరేషన్ 7 నెలలు దాటింది. కానీ శనివారం రోజున ఉక్రెయిన్ కొట్టిన దెబ్బ మాత్రం ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో రష్యా కి అతి పెద్ద నష్టాన్ని కలుగచేసింది ! 2014 లో అప్పట్లో ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియా ద్వీప కల్పాన్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా రష్యా […]
AP TripleR… ‘జడలు విప్పిన భూత జర్నలిజం’… జగన్ నిశ్చేష్టత…
అసలు ఈ వార్తలో ఏముంది అనేది పెద్ద ఇష్యూ కాదు…. ఆ కోణంలో ఇది వార్తే కాదు… ఈనాడు పెద్దల పైత్యం తప్ప..! కానీ ఈ వార్త వెనుక ఉద్దేశం ఏమిటి అనేదే ప్రధానం… సాయిరెడ్డి వైజాగులో నాకు త్రీబెడ్‌రూం ఫ్లాట్ తప్ప ఇంకేమీ లేదు, ఆస్తుల్లేవు, భూముల్లేవు అని అప్పట్లో ఏవో నీతివాక్యాలు చెప్పాడట… ఫాఫం, అప్పుడప్పుడూ వీథి పక్కన ఇడ్లీ తిని పొట్టపోసుకునేవాడట కూడా… సాయిరెడ్డి కూడా రాజకీయ నాయకుడే, తనేమీ శుద్దపూస కాదు… […]
ఇందుకే జనం సీపీఐని థూత్కరించేది… ఇప్పుడు బొడ్రాయి మీద పడ్డారు…
మీరు ఎంతగా సెక్యులరిస్టులమని చెప్పుకొన్నా.. ఒక్క ముస్లిమైనా మీకు ఓటేస్తాడా? దేవుడిని నమ్మనివాళ్లను ఓన్ చేసుకుంటారా? అని అడిగాడు ఆంధ్రజ్యోతి ఆర్కే…. మాకు ఇప్పుడు ఆ సమస్యే లేదు. జనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతున్నాం. దేవుడిని వ్యతిరేకించాలని చెప్పడం లేదు. మూఢ నమ్మకాలను మాత్రమే వద్దంటున్నాం అన్నాడు తెలంగాణ సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు…. శబరిమలలో రుతుస్రావ మహిళల్ని ప్రజల నమ్మకాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టడం పిచ్చి చర్య అని కేరళ సీపీఐ అధికారికంగా ఖండించింది… నమ్మేశారా..? […]
అదీ పెద్ద పత్రికే… ఆర్ఎస్ఎస్కు క్షమాపణ చెప్పింది..? ఏమిటీ ఆ కథ..?
ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ మీద చర్చ సాగుతోంది కదా… నిజానికి మీడియాలో వచ్చే చాలా వార్తల పట్ల ఆర్ఎస్ఎస్ సీరియస్‌గా రియాక్ట్ కాదు… కానీ పదకొండేళ్ల క్రితం కేరళలోని ఓ ప్రధాన పత్రిక మాతృభూమితో తనకు ఘర్షణ అనివార్యమైంది… అది సెకండ్ పాపులర్ డెయిలీ… అంటే మలయాళ మనోరమలో సగం సర్క్యులేషన్ ఉండేది… కరోనా తరువాత ఎంత పడిపోయిందో తెలియదు… విషయం ఏమిటంటే… అది తాజాగా ఆర్ఎస్ఎస్కు పత్రికలో క్షమాపణ చెప్పింది… ఒక ప్రచారక్కో, ఒక బాధ్యుడికో […]
ఇప్పుడు అర్జెంటుగా మోహన్ భాగవత్ నాగపూర్ కౌన్సిలర్‌గా పోటీచేయాలా..?!
కేటీయార్ చేసే వ్యాఖ్యల మీద స్పందించడానికి సీనియర్ జర్నలిస్టులు కూడా పెద్దగా ఇంట్రస్టు చూపించరు… తను అన్నీ ఆలోచించే మాట్లాడతాడులే, కాస్త హోం వర్క్ కూడా చేస్తాడులే అనే నమ్మకం ఒక కారణం… కానీ ఈమధ్య ఎందుకో ఫ్రస్ట్రేషన్ వద్దన్నా కనిపిస్తున్నట్టుంది తన మాటల్లో… తన వ్యాఖ్యల్లో ఒకింత రాజకీయ అపరిపక్వత కూడా కనిపిస్తున్నట్టుంది… యాక్టింగ్ ముఖ్యమంత్రిగా, అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటుగా తను ఏం మాట్లాడినా ఆ అంశాలపై లోకల్‌గానే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ ఓ […]
ఢిల్లీ మద్యం స్కాం… ఆంధ్రప్రభపై ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త…
నువ్వు ఏమైనా రాసుకో, ఏ దందానైనా చేసుకో…. నేను ఏమైనా చేసుకుంటా… నా జోలికి నువ్వు రాకు… నీ జోలికి నేను రాను… వంటి ‘‘పెద్ద మనుషుల అలిఖిత ఒప్పందం’’ వంటిది అమలయ్యేది గతంలో…! కానీ ఇప్పుడు పత్రికలే పార్టీలు, నాయకుల ప్రధాన కార్యాచరణ కేంద్రాలు… దుష్ప్రచార వేదికలు… ప్రతి పత్రిక రంగు పూసుకున్నాక ఇక ఆ ఒప్పందాలు, మర్యాదలు ఏముంటయ్… ఒకరిపైనొకరు దొరికినంత బురదను, దుమ్మును పోసేయడమే… ఎవడూ అతీతుడు కాడు… అయితే ఒక పత్రిక […]
ఓహో… మణిరత్నం బీజేపీ క్యాంపు మనిషా… ఇది ‘‘దిచోళఫైల్స్’’ మూవీయా..? !
మనకు కమల్ హాసన్‌కు ఉన్నంత జ్ఞానం ఉండకపోవచ్చుగాక… కానీ మన చిన్న బుర్రకు కూడా కొన్ని సందేహాలంటూ ఏడుస్తయ్ కదా… మరి చెప్పుకోవాలి కదా… అసలే గత ఎన్నికల్లో కర్రు కాల్చి వాతలు పెట్టారు తనకు… అది తన జ్ఞానానికి ప్రజల కానుక అని అనలేం… ఎందుకంటే… మేధావులను ఈ దుష్ట సమాజం ఎప్పుడు సరిగ్గా గౌరవించింది గనుక..! అప్పట్లో ఎక్కడో మాట్లాడుతూ నేను క్రిస్టియానిటీ తరఫున వర్క్ చేస్తున్నాను అన్నాడట… ఓ వీడియో వైరల్ అవుతుంది… […]
వందేభారత్..! అసలు నిజాలు తెలియక ఇకఇకలు… పకపకలు…!!
పార్ధసారధి పోట్లూరి …….. చదువుకున్న శుంఠలకి ఈ పోస్ట్ అంకితం ! వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గేదెలని గుద్దుకొని ముందు భాగం దెబ్బతిన్నది ! ఇదే కదా మీరు ఎగతాళిగా మాట్లాడుతున్నది ? మీ మట్టి బుర్రలకి అర్ధం కావడానికి ముందు కార్ల దగ్గర నుండి మొదలుపెడతాను. కారులు, SUV లకి ముందు భాగంలో బంపర్లు లేదా బుల్ గార్డ్ లేదా ఇంపాక్ట్ బంపర్లు బిగిస్తారు కదా ? ప్రత్యేకంగా ఈ బుల్ గార్డ్ లేదా ఇంపాక్ట్ […]
ఆఫ్టరాల్, ఓ ఆదివాసీ మహిళా రాష్ట్రపతి… ఇదేనా కాంగ్రెస్ పార్టీ భావన..?!
రాహుల్ గాంధీ ఎన్ని జోడో యాత్రలు చేసినా వేస్టు… ముందుగా తమ నాయకుల నోళ్లను అదుపు చేయాలి… ఏవైనా పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి వణకాలి… సరైన వ్యాఖ్యలకు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద ఓ కాంగ్రెస్ నాయకుడు నోరుపారేసుకున్నాడు… ఆయన పేరు ఉదిత్ రాజ్, మాజీ ఎంపీ… అసలు విషయం ఏమిటంటే… మొన్న 3న ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘దేశం పాల ఉత్పత్తిలో మొదటిస్థానం, […]
ది కశ్మీర్ న్యూఫైల్స్… బుర్రలో ఏదో పురుగు… నెత్తిమాశిన పంచాయితీ…
Nancharaiah Merugumala….. ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్రపై పాత థియరీని సినిమా ఫక్కీలో విజయేంద్ర ప్రసాద్ కొద్దిగా మార్చారు… బీజేపీ అంటే బ్రాహ్మణ జాతీయ పార్టీ కాదని నిరూపించే క్రమంలో గోదావరి హిందూ సాంస్కృతిక కమ్మ కుటుంబంలో పుట్టిన కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ (80)ను రాజ్యసభకు నామినేట్ చేయించింది ప్రధాని నరేంద్ర మోదీ–హోం మంత్రి అమిత్ షా ద్వయం. భారతీయులు, పాకిస్థానీయుల మధ్య సామరస్యాన్ని, మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అనే నమ్మకాన్ని బలోపేతం […]
అన్ని కరెన్సీలూ పతనం బాటలోనే… ఇండియన్ రూపీయే కాస్త నయం…
హరి క్రిష్ణ ఎం. బి… డాలర్ తో పోల్చుకుంటే మిగతా దేశాల కరెన్సీ విలువ కరోనా తర్వాత చాలా ఫాస్ట్ గా తగ్గిపోతోంది. అమెరికా డాలర్ తోనే అంతా ముడిపడి ఉంది. ఎందుకో అందరికీ తెలుసు.. అంతర్జాతీయ వ్యాపారం అంతా డాలర్ తోనే. మెయిన్ గా ఆయిల్ ఆ కరెన్సీలోనే. వేరే ఏ కరెన్సీలో కూడా చెయ్యడానికి అమెరికా ఒప్పుకోదు… ఇండైరెక్ట్ గా (డైరెక్ట్ గానే అనొచ్చు) ప్రపంచాన్ని ఇప్పటికీ శాసించేది అమెరికానే.. చైనా అనుకుంటారు కానీ […]
జస్ట్, ఓ ప్రాంతీయ పార్టీ పేరు మార్పిడి ప్రొసీజర్… ఇంతగా గాయిగత్తర..?!
జస్ట్, పార్టీ పేరు మారింది… అంతే… ఎందుకు..? ఇప్పుడున్న పేరులో తెలంగాణ అని ఉంది కాబట్టి, అదీ మరీ ప్రాంతీయతను సూచిస్తున్నది కాబట్టి, తనకు జాతీయ స్థాయి కావాలి కాబట్టి…! కొత్త పార్టీ పెట్టుకుంటే ఇప్పుడున్న ఎన్నికల గుర్తు పోతుంది… ఎన్నికల సంఘం దగ్గర ప్రొసీజర్ మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాలి… పైగా రాష్ట్రానికి ఓ పార్టీ, దేశానికి ఓ పార్టీ బాగుండదు కాబట్టి…! మరి ఈ కొత్త పేరునైనా జనంలోకి తీసుకుపోవడం కష్టం కాదా… కష్టమే… […]
సారీ రాహుల్ భయ్యా… ఇప్పుడిక ఈ ఐడీ కార్డుతో నాకు పనిలేదు… సెలవు…
నో, నో… నాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఐడీ కార్డుతో అస్సలు పనిలేదు… ఖర్గేకు వోటేయాలా..? శశిధరూర్‌కు వోటేయాలా అనే ప్రశ్నే లేదు… అసలు నేను కాంగ్రెస్‌లో ఎప్పుడున్నాను..? అయిపాయె, ప్రజారాజ్యాన్ని నిమజ్జనం చేశాక, కేంద్ర మంత్రి పదవి కొన్నాళ్లు… తరువాత రాజ్యసభ గడువు పూర్తయ్యాక మళ్లీ కాంగ్రెస్ మొహం చూసిందెక్కడ..? అసలు ఏపీలో కాంగ్రెస్ ఉన్నదెక్కడ..? నేను కాంగ్రెస్‌లోనే ఉన్నానని వాళ్లే చెప్పుకుంటారు… లేనని వాళ్లే అంటారు… మళ్లీ వాళ్లే ఖండిస్తారు… నేను అసలు ఒక్క […]
ఓహో… రాముడికి జంధ్యం ఉండొద్దా..? ఈ వితండ వాదమేంది తల్లీ..?!
మొత్తానికి చెత్తా టీజర్, చెత్తా యానిమేషన్ అని విమర్శలకు గురవుతున్న ఆదిపురుష్ వేషాలు చినికి చినికి గాలివాన అయ్యేట్టు కనిపిస్తున్నాయి… హార్డ్ కోర్ హిందుత్వ వాది, మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా తెర మీదకు వచ్చాడు… అబ్బే, ఆ టీజర్లో హనుమంతుడి వేషధారణ బాగాలేదోయ్, ఆ సీన్లు సినిమాలో మాత్రం కనిపించకూడదు మరి, తరువాత మీ ఇష్టం అంటూ దర్శకుడు ఓం రౌత్‌కు లేఖ రాస్తున్నాడట… తనే చెప్పాడు… టీజర్లో హనుమంతుడు లెదర్‌తో చేసిన అంగవస్త్రం, […]
‘‘మేడమ్.., మీకెన్ని పెళ్లిళ్లయ్యాయి..? ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు..?’’
ప్రజాప్రయోజనాల కోణంలో గాకుండా… ఏదో ఉద్దేశంతో నమోదు చేయబడిన దరఖాస్తులుగా భావించి… ఈమధ్య తెలంగాణ సమాచార కమిషనర్ బుద్ధా మురళి తన పదవీవిరమణకు ముందు అవన్నీ ఒక్కచోట క్లబ్ చేసి, ఒకే తీర్పు చెప్పినట్టు వార్త చదివాను… నిజానికి చాలా ఇంపార్టెంట్ వార్త… వినియోగదారుల చట్టాన్ని భ్రష్టుపట్టించినట్టే సమాచార హక్కు చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు చాలామంది… ఆ స్పిరిటే ఇప్పుడు కనిపించడం లేదు… మొదట్లో కాస్త సున్నితత్వం ప్రదర్శించిన అధికారుల చర్మాలు కూడా ఇప్పుడు మొద్దుబారిపోయాయి… […]
పెద్దల మాట, బతుకమ్మ ఆట, సద్ది మూట… ఇవీ సద్దుల రకాలు…
బతుకమ్మను పేర్చే శిబ్బిలు మాత్రమే కాదు… కీలకంగా భావించే తంగేడు దొరుకుత లేదు… గునుగు పూవు బంగారం అయిపోయింది… గడ్డిపూవుకు రంగులు అద్దడం, అందంగా పేర్చడం, పరులకంటే పెద్ద బతుకమ్మ కావాలని పోటీలుపడటం గతం… వీలుంటే ఓ కాగితపు బతుకమ్మ కొనడం, లేదంటే మార్కెట్లో దొరికే బంతిపూలతో మమ అనిపించడం… కొత్త తరానికి పెద్దగా ఈ పండుగ మీదే పెద్దగా ఇంట్రస్టు లేదు… చివరిరోజు సద్దుల బతుకమ్మకు మాత్రం కాస్త హడావుడి కనిపిస్తోంది… తెలంగాణ వచ్చాక బతుకమ్మ […]
ఈ పత్రిక ఉందని ఎందరికి తెలుసు…? అవసరానికి కేసీయార్ ప్రేమించేస్తున్నాడు…!!
పాలకుడికి తెలిసి ఉండాలి… తన పల్లకీ మోసీ బోయీల అవసరాలు ఏమిటో గుర్తెరగాలి… తీర్చాలి… అప్పుడే విధేయత, బానిసత్వం పరిఢవిల్లుతాయి… ఒకప్పుడు హైదరాబాద్ కమ్యూనిస్టు రాజ్యం కోసం రైతులను పోగేసి, సాయుధపోరాటం చేసిన సీపీఐకి ఇవన్నీ బాగా తెలుసు… కొడిగట్టిన దీపం అని మనం అనుకుంటాం… కానీ కొందరు పెద్దలు ప్రభువుల ఎదుట సాగిలపడుతూనే ఉంటారు… పోరాట స్పూర్తి, ప్రజాకోణం అనే పదాల్ని తమ డిక్షనరీల నుంచి తీసిపారేశారు… విషయం ఏమిటంటే… సీసీఐకి విశాలాంధ్ర అనే ఓ […]
రష్యా గ్యాస్ ఆపేసింది… జర్మనీ లబోదిబో అంటోంది… పుతిన్ గ్యాస్ వార్…
పార్ధసారధి పోట్లూరి ……… 70 ఏళ్ల తరువాత జర్మనీ ఆర్ధిక పరిస్థితి దిగజారడం ఇదే మొదటి సారి ! ఏడ్చే వాళ్ళను నమ్మకు, నవ్వే వాళ్ళని ఆపకు… జర్మనీ దేశంలో 70 ఏళ్ల తరువాత తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితిని ఎదుర్కుంటున్నది. ప్రస్తుతం 7.9 % శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ముందు ముందు ఇంకా పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బహుశా రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ బాగా దెబ్బతిన్న తరువాత పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతున్నట్లుగా భావిస్తున్నారు. […]
గానుగాపూర్ గుడి… జై గురుదత్త… స్వామివారి కటాక్ష ప్రాప్తిరస్తు… పార్ట్-4
గానుగాపూర్ గుడి దగ్గర సమస్య ఏమిటంటే… కొత్తగా వచ్చినవాళ్లు దేవుడి మీద కాన్సంట్రేట్ చేసి, కళ్లుమూసుకుని, కాసేపు భక్తిగా దండం పెట్టుకునే స్థితి లేకపోవడం…! గుళ్లో అనేకమంది వ్యాపారులు… ఎవరి దందా వాళ్లదే… అరాచకం… హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనాలు ఏమిటి..? భక్తుల సొమ్ముతో ఉద్యోగులను మేపడం ఏమిటి..? అక్కడి భక్తులకు, స్థానికులు, ట్రస్టులకే అప్పగించాలనే నా పాత ధోరణికి గానుగాపూర్ ఆలయనిర్వహణ తీరు పెద్ద సవాలే విసిరింది… (జహీరాబాద్ సిద్దివినాయక గుడి దేవాదాయశాఖ పరిధిలో […]
గానుగాపూర్..! చేరే మార్గమేంటి..? చూడాల్సిందేమిటి..? పార్ట్-2
గానుగాపూర్… ఎలా వెళ్లాలి..? ఏది కన్వీనియెంట్…? ఇదీ చాలామందికి ఎదురయ్యే ప్రశ్న… హైదరాబాద్ బేస్‌గా చెప్పాలంటే… 270 కిలోమీటర్ల దూరం… హడావుడిగా వెళ్లిరావడం కుదరదు… ట్రెయిన్ కంఫర్టే… 02702 వంటి స్ట్రెయిట్ రైళ్లే గాకుండా కలబురిగి (గుల్బర్గా) రూట్లో వెళ్లే రైళ్లను చెక్ చేసుకోవాలి… చౌకగా, వేగంగా వెళ్లడానికి ఇదొక మార్గం… కాకపోతే గానుగాపూర్ రోడ్ అనేది స్టేషన్… అక్కడ దిగాలి… అక్కడ నుంచి గానుగాపూర్ ఊరు, గుడి 20 కిలోమీటర్లు, అంటే అక్కడి నుంచి బస్సు […]
- « Previous Page
- 1
- …
- 89
- 90
- 91
- 92
- 93
- …
- 149
- Next Page »