సుడి అంటే… హొంబళె ఫిలిమ్స్ అధినేత విజయ్ కరంగుదూర్‌దే…! మూడు వరుస సినిమాలతో ఏకంగా 2000 కోట్లు కొల్లగొట్టిన సంస్థ ఇది… శాండల్‌వుడ్ గతినే మార్చేస్తున్నాడు… మిత్రుడు చలువె గౌడతో కలిసి పదేళ్ల క్రితం ఓ చిన్న సినిమా నిర్మాణ సంస్థను పెట్టాడు… పునీత్ రాజకుమార్ మొదట్లో బాగా అండగా నిలబడ్డాడు… ఫస్ట్ సినిమా తనే చేశాడు, పేరు నిన్నిందలే… 2014లో… తరువాత సంవత్సరం యశ్‌తో మాస్టర్ పీస్… ఇక వెనక్కి తిరిగి చూడలేదు… 2017లో మళ్లీ […]