Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అలా ఓ మెరుపు గీతంలాగా వచ్చి… అంతే వేగంగా మటుమాయం…

September 11, 2023 by M S R

raj sitaram

Bharadwaja Rangavajhala ….  బాలు + రామకృష్ణ = రాజ్ సీతారామ్. రాజ్ సీతారామ్ అసలు నామము రాజ్ సీతారామన్ . స్వగ్రామం తమిళనాడు తిరునల్వేలి . అతను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించాడు. కె.వి.నటరాజభాగవతార్ దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించి .. పదహారేళ్ల వయసులో జేసుదాస్ బృందంలో చేరి వేదికల మీద పాటలు పాడడం ప్రారంబించారు. ఆ తర్వాత బాలు ట్రూపులో కూడా కొంత కాలం పాటలు పాడాడు. అదే బాలుకు పోటీగా పాడాల్సి […]

తలైవా.., ఉనక్కు వణక్కం సామీ! ఉత్తబక్వాస్ బండల్బాజ్ సినిమా…

September 10, 2023 by M S R

Suraj Kumar………   తలైవా, ఉనక్కు వణక్కం సామీ! #ఉత్తబక్వాస్_బండల్బాజ్  సూపర్ స్టారా పాడా! #GoneAreThoseDays! డెబ్బయ్యో పడిలో పడి, మూతి ముప్పైఆరు వంకరలు పెడుతూ, రెండు చేతులు నడుం మీద పడేసి, రుబ్బు రోల్లా తిప్పుకుంటూ నడుస్తూ, బోర్డ్ మ్యానరిజంతో, మొనాటనీ డైలాగులు చెప్తూ, రజినీకాంత్ ఇప్పుడు ఓ #సత్రోల్_స్టార్ ఐపోయాడు! బాబోయ్, ఇక భరించడం కల్ల అనే కాడికి వచ్చాడు! తలైవా, #ఇప్పోదఇల్లై [ఇకవద్దు] సామీ! #సంపాకు [చంపకు] సామీ, #ఉనక్కువణక్కం [నీకుదండం] సామీ! వద్దూ.. […]

మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్… మావోడు మహా ఘటికుడు…

September 8, 2023 by M S R

చక్రవర్తి

Koppara Gandhi…….  మనసు పెడితే క్లాసిక్… రేవు పెడితే డ్యూయెట్****** మా దద్ది చిరాగ్గా కూచుని రెండు కర్రముక్కలు తీసుకుని అడ్డదిడ్డంగా కళ్ళుమూసుకుని డ్రమ్స్ బాదేశాడనుకోండి.. అది ఓ సూపర్ హిట్ డ్యూయెట్ అయి పోతుంది.. ఆరోజుల్లో ఏ పెళ్లి మేళంలో అయినా.. ఏ సెలూన్లో అయినా ఆ పాట ఉండాల్సిందే.. అక్కడ జనం మూగి ఉర్రూతలూగాల్సిందే.. పోనీ అలాకాకుండా తీరిగ్గా కూకుని ఓ పిసర క్లాసిక్ పోపు వేసి.. మధ్యలో ఫ్లూట్ నూరి… చెంచాడు వయోలిన్ […]

రొంబ అరవ అతి తంబీ… ఓ తమిళ మాస్ సినిమాలో షారూక్ నటించాడు… అంతే…

September 7, 2023 by M S R

jawan

ఆమధ్య ఇదే షారూక్ ఖాన్ సినిమా వచ్చింది… పఠాన్… అబ్బో, వందల కోట్ల వసూళ్లు, బంపర్ హిట్ అని మీడియా ధూంధాం రాసేసింది… తీరా తన సర్కిళ్లోని నటీనటులే ఆ లెక్కల మీద జోకులు వేశారు… అప్పుడు కూడా షారూక్ వైష్ణోదేవి గుడికి వెళ్లి వచ్చాడు… ఇప్పుడు తన సొంత సినిమా… ఇదీ పాన్ ఇండియాయే… ఇప్పుడు కూడా వైష్ణోదేవిని దర్శించుకున్నాడు… అదనంగా తిరుమలకూ వచ్చి వెళ్లాడు… ఎందుకనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం… నాలుగురోజులపాటు దీని వసూళ్ల […]

శెట్టి అందం, పోలిశెట్టి హాస్యం… సరదాగా, భిన్నంగా ఓ స్టాండప్ కామెడీ…

September 7, 2023 by M S R

polishetty

సగటు తెలుగు సినిమా అనగానే… బీభత్సమైన మానవాతీత ఫైట్లు… జబర్దస్త్ తరహా వెకిలి కామెడీ… రొటీన్ కథ… రొడ్డకొట్టుడు కథనం… ప్రతీకారాలు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు వంటివి ఎన్నో గుర్తుకువస్తుంటాయి కదా… తలతిక్క ఇమేజీ బిల్డింగ్ మూసలో పడి కొట్టుకుపోతుంటాయి కదా… కొన్ని డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి… కొన్ని మాత్రమే… ఒకటీ అరా… అలాంటిదే ఈ సినిమా… టైటిల్ శెట్టి పోలిశెట్టి… ఓ భిన్నమైన సబ్జెక్టు… ఓ రిజిడ్ స్త్రీ… వృత్తిరీత్యా చెఫ్… తన […]

షారూక్ ఖాన్ టెంపుల్ రన్ వెనుకా ఓ కథ..? ఉదయనిధితో లింకేమిటో తెలుసా..?

September 6, 2023 by M S R

sharuk at tirumala

షారూక్ ఖాన్ తన సినిమాల విడుదలకు ముందు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన ఉదాహరణలు ఉన్నాయ్… పఠాన్ విడుదలకు ముందు ఆ గుడికి వెళ్లి పూజలు చేశాడు… ఇప్పుడు జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా వెళ్లాడు… 9 నెలల్లో రెండుసార్లు ఆ గుడికి వెళ్లాడు… ఉత్తర భారతంలోని గుడికి వెళ్లి పూజలు చేయడం ఆయా సందర్భాలలో మంచి కవరేజీని కూడా పొందింది… సహజమే… బాలీవుడ్ టాప్ స్టార్ ఓ హిందూ గుడికి వెళ్లి, తన సినిమా విజయం […]

అప్పట్లో సినిమా కథ అలా వండేవాళ్లు… ఇప్పటిలా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కాదు…

September 3, 2023 by M S R

old movies

Bharadwaja Rangavajhala  ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజు గారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే … పర్లేదండీ ట్రావెల్ అవుతాను … ఇంటి […]

ఏమయ్యా రౌడీ హీరో… ఆ వీర్యపరీక్ష సీన్ ఎందుకు..? చంకలో పిల్లితో ఆ ఫైట్ దేనికి..?

September 2, 2023 by M S R

kushi

టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్‌లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్… మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది […]

  • « Previous Page
  • 1
  • …
  • 110
  • 111
  • 112

Advertisement

Search On Site

Latest Articles

  • ఏపీ పాలనలో ఏదో భారీ తేడా కొడుతోంది… పవన్‌ కస్సుమనేలా…
  • రాజదీప్ సర్దేశాయ్ ఓ బొద్దింక… మరోసారి నిరూపించుకున్నాడు…
  • మోదీ శకం ఇక ముగిసినట్టేనా..? మరో కొత్త నాయకుడు అవసరమా..?
  • రాయి అంటే భౌతికంగా రాయి కాదు… అహల్య అసలు కథ వేరు…
  • ఇప్పటి మగాళ్లు ఎంత మొరటుగా కనిపిస్తే అంత ట్రెండీ మరి..!
  • రాజీవ్‌ను బలిగొన్న థాను కథ తెలిసిందే… మరి ఎవరు ఈ అథిరై..?
  • ఓ విఫల పైరవీ కథ … ‘నీట్‌గా పరీక్షలు అసాధ్యం… లీకులు నిజం…
  • సోషల్ కాక్రోచ్ వింగ్స్..! సొంత పార్టీలనే బలితీసుకుంటయ్… బహుపరాక్..!!
  • ఓ వారసంత నుంచి… ఆ గ్లోబల్ మార్కెట్ దాకా… మన మహిళలు..!!
  • ఏ ఉగాండాలోనో, ఏ బర్మాలోనో… ఒక్క నిష్పాక్షిక వార్త రాయండి చూద్దాం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions