కరోనా పిలుస్తోంది! కదిలి రండి థియేటర్లకు!! ———————— కొన్ని దృశ్యాలు, కొన్ని సంఘటనలు మనలో కొత్త చైతన్యాన్ని, ఉత్సాహాన్ని కల్గిస్తాయి. జీవితం మీద ఆశను చిగురింపజేస్తాయి. సినిమా పెద్దలు ప్రభుత్వ పెద్దలను కలవడం; ప్రభుత్వ పెద్దలు సినిమా పెద్దల ఇళ్లకు వెళ్లడం, శీతాకాలంలో ముంచుకొస్తున్న కరోనా సెకండ్ వేవ్ వేళ థియేటర్లు తెరవడం మీద వరుస మీటింగులు పెట్టుకోవడం, బతకడానికి అవసరమయిన ప్రాణవాయువుకంటే అధికమయిన థియేటర్లను ఇక తెరుచుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతించడం దానికదిగా జరిగిపోయిన మామూలు విషయం […]
ఆమెను భలే పడేశాడు సరే… కానీ మైఖేల్ ప్రభుదేవా అసలు వ్యాధి ఏమిటి..?
అసలు సినిమా ఇండస్ట్రీలో రెండో వివాహం, మూడో వివాహం, నాలుగో వివాహం, అయిదో వివాహం అనే మాటే కామన్… ఇండస్ట్రీ అంటేనే దాని క్రెడిబులిటీ అది… పైగా నంబర్ అనేదే ఓ హాస్యాస్పదమైన మాట… అధికారికం, అనధికారికం… క్యారవాన్ వెడ్డింగులు, కాజువల్ వెడ్డింగులు, టైంపాస్ వెడ్డింగులు, వన్ నైట్ వెడ్డింగులు, టైమ్ బీయింగ్ వెడ్డింగులు, గెస్ట్ హౌస్ వెడ్డింగులు, వీకెండ్ వెడ్డింగులు, లాంగ్ డ్రైవ్ వెడ్డింగులు, చిల్ టూర్ వెడ్డింగులు, లివ్ ఇన్ వెడ్డింగులు, రిలేషన్ షిప్పులు […]
టాలీవుడ్‌కు ఇంకా ఇంకా కొత్త మొహాలు కావలెను…!!
మన తెలుగు తారలు ఎలాగూ మన సినిమా పెద్దల కళ్లకు ఆనరు… కారణాలు అనేకం… రాశీ ఖన్మా, రకుల్ ప్రీత్‌సింగ్, రష్మిక మంథన, లావణ్య త్రిపాఠీ, పాయల్ రాజ్‌పుత్… అబ్బే… ఇంకేమీ కొత్త పేర్లు లేవా..? ఇంకా ఆ నిత్యామీనన్, నివేదా థామస్, నిధి అగర్వాల్, కియరా అద్వాణీ, సాయిపల్లవి దగ్గరే ఆగిపోయారేం… ఇంకా… ఇంకా… న్యూ, ఫ్రెష్… ఇదుగో ఇలాగే వెతుకుతున్నారు… దేశమంతా తిరుగుతున్నారు, కంటాక్ట్స్ అన్నీ తిరగేస్తున్నారు… అపర్ణ బాలమురళి… సింగర్… ఆకాశం నీ […]
పగ హీరోకూ వద్దు బాబూ… బాలయ్య హీరోయిన్ కష్టాలు…
…. దేవుడా… మా బాలయ్యకే ఏమిటీ పరీక్షలు స్వామీ…? అఖండమైన ఆధ్యాత్మికవాది… పైగా అమోఘమైన, అనితర సాధ్యమైన అఘోరా పాత్ర పోషిస్తున్న త్యాగి… నిబద్ధి… అంతటి మాస్ హీరో ఇలాంటి పాత్ర పోషించడం మనం ఊహించామా..? ఊహిస్తామా..? ఆ కమిట్మెంటు ఇంకా ఏ ఇతర డొల్ల హీరోలకూ చేతనవుతుందా..? ఐనాసరే, మా బాలయ్య ఒప్పుకున్నాడు… మన తెలుగు హీరోల పాత్రలే సినిమాల్లో అఘోరా టైపు… సూడో అఘోరాలు… అలాంటి రియల్ అఘోరా పాత్రలకు సై అన్నాడు మా […]
అమితాబ్ సినిమాపై స్టే… సుప్రీంలో ఇంట్రస్టింగు విచారణ…
…. అది అమితాబ్ నటించిన సినిమా… ఓ బయోపిక్… అది విడుదల కావడం లేదు… పైగా అది ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి జస్టిస్ బాబ్డే దగ్గర ఉంది… నిన్న జరిగిన విచారణలో ఈ సినిమా విడుదలపై ఉన్న స్టే ఎత్తివేయడానికి తిరస్కరించాడు… రెండు విశేషాలున్నయ్ ఈ కేసులో… ఒకటి దీని విడుదలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడం, దాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం… ముఖ్య విశేషం ఏమిటంటే..? అసలు కాపీరైట్ ఎవరికి వర్తిస్తుంది అనే ఓ కీలక […]