Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుష్ప దోస్త్ కేశవ..! ఈ మెరిక… మెరిసిన ఈ ‘కొత్త మెరిట్’ ఎవరో తెలుసా..?!

December 18, 2021 by M S R

kesava

పుష్ప… ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నయ్… తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తరక్తం అన్వేషణలో ఉంది… పాతబడిన నీటిని బయటికి పంపేసి, కొత్తనీటిని నింపుకునే పనిలో పడింది… సింగర్స్ విషయంలో సంగీత దర్శకులు కొత్త సింగర్స్‌కు, ఫోక్ సింగర్స్‌కు కూడా ఎలా మంచి చాన్సెస్ ఇస్తున్నారో మనం మొన్న ఇంద్రావతి, మౌనిక వంటి ఉదాహరణలతో చెప్పుకున్నాం కదా… వాళ్లు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు… ఊ అంటావా ఊఊ అంటావా పాట మామూలు హిట్ కాదు కదా… […]

ఓహో… అప్పట్లో మహేష్ బాబు ‘పుష్ప కథ’ వద్దన్నది ఇందుకేనా..?!

December 17, 2021 by M S R

mahesh

ఓహో… పుష్ప కథ విని, కన్విన్స్ కాలేదా మహేష్ బాబు..? అందుకే వద్దన్నాడా..? వదులుకున్నాడా..? పుష్ప సినిమా కథ రిజల్ట్‌ను మహేష్ బాబు ముందే సరిగ్గా అంచనా వేశాడా..? దురదృష్టం కొద్దీ, సుకుమార్‌తో తనకున్న లాంగ్ అసోసియేషన్‌తో, నమ్మి ఓ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడా బన్నీ..? ఇవీ ఇప్పుడు ఫిలిమ్ సర్కిళ్లలో సాగుతున్న చర్చ… మీకు గుర్తుందా..? 2019 మార్చిలో మహేష్ బాబు ఓ ట్వీట్ కొట్టాడు… నిజానికి తను తెర వెనుక వ్యవహారాలను బహిరంగం చేయడు, కానీ […]

ఊహూఁ అంటున్నారు మావా..! ఇది పుష్ప పార్ట్-1 సినిమా రివ్యూ పార్ట్-1

December 17, 2021 by M S R

pushpa

నో డౌట్… అల్లు అర్జున్ నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కాడు… పుష్ప సినిమా తనలోని నటుడిని మరింత బాగా ఎక్స్‌పోజ్ చేసింది… ఆ మాస్ లుక్కు, ఆ చిత్తూరు యాస, తన బాడీ లాంగ్వేజీ పూర్తిగా ఓ భిన్నమైన బన్నీని చూపిస్తాయి… నిజానికి సినిమా అంతా తనే కనిపిస్తాడు… అవున్లెండి, తెలుగు సినిమాల్లో హీరోలు తప్ప మిగతావాళ్లు ప్రముఖంగా కనిపించకూడదని కదా అలిఖిత సూత్రం… వాస్తవంగా ఈ సినిమా మీద సూపర్ హైప్ ఏర్పడటానికి కారణాలు… […]

సామీ.., ఓ సామీ… నీ స్టెప్పులే తప్ప సర్కారీ ‘స్టెప్పులు’ పట్టవా సామీ…

December 15, 2021 by M S R

bunny

అల్లు వారబ్బాయి, అర్జున్ అలియాస్ బన్నీ… సినిమా విలేకరులు, అభిమానులు రాసుకునే పేరు స్టయిలిష్ స్టార్… ప్రస్తుతం తెలుగులో టాప్ ఫైవ్ స్టార్లలో ఓ స్టార్… కేరళలోనూ బాక్సాఫీసుల్ని దున్నేసే స్టార్… పాన్ ఇండియా స్టార్‌గా ఎదుగుతున్న స్టార్… అల్లు వారి సొంత మెగా స్టార్… కదిలితే వార్త, కనిపిస్తే వార్త… అక్కడెక్కడో రోడ్డు పక్కన ఆగి టిఫినీ చేస్తే పుంఖానుపుంఖాల వార్తలు, ఫోటోలు, వీడియోలు, ప్రశంసలు, చప్పట్లు… అదీ బన్నీ… కానీ తాను బతుకుతున్న ఇండస్ట్రీ […]

హీరో, రచయిత, నిర్మాత, దర్శకుడు… ఈయన ఓ బహుముఖ అఖండ..!!

December 14, 2021 by M S R

balayya

………… By….. Bharadwaja Rangavajhala…………….   బాలయ్య … బాలయ్య అంటే ఇవాళారేపూ నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ … మన్నవ బాలయ్య ఎంత మందికి గుర్తొస్తారు… అందుకే ఆయన గురించి ఓసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందనిపించి … ఇలా … నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే… తాననుకున్న కథలతో చిత్రాలు తీయడానికి నిర్మాణ రంగంలోకి దూకేస్తారు ఇంకొందరు. నటుడు మన్నవ బాలయ్య సెకండ్ కేటగిరీలోకి […]

తప్పేముందిర భయ్..? ఒకవేళ ఆ పాట తప్పే అయితే, ఆ తప్పు ఎవరిది..?!

December 14, 2021 by M S R

samantha

పర్లేదు, పనీపాటా లేని సంవాదాలకు, వివాదాలకే కదా సోషల్ మీడియా, మీడియా, వెబ్ మీడియా, ట్యూబ్ మీడియా, టీవీ మీడియా ఎట్సెట్రా ఉన్నవి… అందుకే ఇదీ మాట్లాడుకుందాం… అకస్మాత్తుగా ‘పురుషుల సంఘం’ ఒకటి పుట్టుకొచ్చింది… అడవిలో సింహాలు తమ మనోభావాల రక్షణకు ఓ అసోసియేషన్ పెట్టుకున్నాయనేట్టుగా ధ్వనిస్తోంది… రాబోయే పుష్ప అనే సినిమాలో ఊ అంటావా మామా, ఊఊ అంటావా అనే పాట దురుద్దేశ పూరితమనీ, మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారన్న అర్థం వచ్చేలా ఉందనీ, ఆ […]

RRR … పాత్రల్ని జస్టిఫై చేసుకోలేక రాజమౌళి నానాతంటాలు… అయోమయం..!!

December 13, 2021 by M S R

rrr

RRR …. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఆ సినిమా యూనిట్ రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్, ఆలియా, రాజమౌళి సహా ముఖ్యులు రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషన్ ప్రెస్‌మీట్లు, ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు… సహజం… బాహుబలి తరువాత వస్తున్న మరో భారీ సినిమా కాబట్టి, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొంటున్నాయి కాబట్టి ఆ సినిమాలోని కేరక్టర్ల మీద ఆసక్తి కూడా క్రియేటవుతోంది… అంతేకాదు, రాజమౌళి తీసుకున్న కథ మీద, ఆయా పాత్రల చిత్రీకరణ మీద […]

బాలయ్య బలమైన కోరిక భేష్… కానీ తన చుట్టు మాయపొరల్ని ఛేదించగలడా..?

December 12, 2021 by M S R

nbk

ఎందుకు చేయలేడు..? బాలయ్య మనసు పెడితే ఖచ్చితంగా చేయగలడు… శంకరాచార్య పాత్రను సమర్థంగా పోషించి, మెప్పించగలడు… మరీ ఆమధ్య తను సొంతంగా ‘‘శివశంకరీ శివానందలహరి’’ అనే పాట పాడి తెలుగు రాష్ట్రాల్ని కల్లోలితం చేసినట్టు గాకుండా… ఏ మంచి దర్శకుడో దొరికితే శంకరాచార్యుడిని కళ్ల ముందు ఆవిష్కరించగలడు… ఏం..? ఇంతకుముందు భైరవద్వీపంలో ఓ గూనివేషం గుర్తు లేదా..? కాకపోతే బాలయ్య మనసైతే మల్లి, లేకపోతే ఎల్లి టైపు… తను ముందుగా ఆ పాత్రను ప్రేమించాలి, జీవించాలి… ఇప్పుడు […]

నయీం డైరీస్..! ఇప్పుడిక అందరి దృష్టీ సాయిపల్లవి మీదకు మళ్లుతోంది..!!

December 11, 2021 by M S R

virataparvam

నయీం..! పోలీసులే స్వయంగా ఓ విషపుమొక్కను పెంచి పోషిస్తే, అదెలా ఓ భూతాలచెట్టుగా మారుతుందో.., ఆ కొత్తరకం మాఫియా ఎంత అరాచకంగా ఉంటుందో చెప్పే పేరు అది… రాజ్యం పాలుపోసిన పాము, ఆ రాజ్యాన్నే ఎలా గుప్పిట్లో పెట్టుకుందో చెప్పే కేరక్టర్ అది… అధికారులు, వ్యాపారులు, నాయకులు ఎవరైతేనేం, అందరికీ వణుకు… తను ఏది చెబితే అదే చెలామణీ… ఇక మామూలు ప్రజల గురించి చెప్పేదేముంది..? చిన్నప్పటి నుంచీ తనది క్రిమినల్ నేచర్… క్రుయల్… తనను నక్సలైట్లు […]

క్లీన్ మూవీ..! కథ బాగుంది… కథ మంద‘గమనమే’ కాస్త ఇబ్బంది..!!

December 10, 2021 by M S R

gamanam

కొన్ని అస్సలు మారవు… ఇళయరాజాను చూడండి, ఎన్నేళ్లయిందో ఫీల్డ్‌కు వచ్చి, ఎందరో పోటీదారులు వస్తున్నారు, పోతున్నారు… కానీ రాజా అంటే రాజాయే… ఈరోజుకూ అంతే… గమనం అనే సినిమా చూస్తున్నప్పుడు ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజికే కాదు, ఓ సిట్యుయేషన్ సాంగ్ కూడా… ఏమాత్రం తగ్గలేదు ఆయన… అసలు తన పోకడలోనే, అనగా స్వరప్రస్థానంలోనే ఓ భిన్నత్వం… ప్రత్యేకించి మెలొడీ… ఎమోషనల్ సీన్లలో వినిపించే సంగీతం… గమనం సినిమాకు వేరే రివ్యూ అవసరం లేదు నిజానికి, ఆ […]

గురితప్పి… దారితప్పి… ‘లక్ష్యం’ తప్పి… ప్రేక్షకుడి గుండెల్లో కసుక్కున దిగింది…

December 10, 2021 by M S R

lakshya

సినిమా వాళ్లకు ప్రేక్షకులంటే… వాళ్ల జ్ఞానమంటే పరమ అలుసు…. ఎందుకంటే, తామే గొప్పవాళ్లమనీ, తమకు అన్నీ తెలుసని, తామేం చెప్పినా ప్రేక్షకుడనే ఎడ్డి ఎదవ నమ్మేస్తాడనీ, చప్పట్లు కొట్టేసి, జేబులు ఖాళీ చేసేసి, తమ బొక్కసం నింపేస్తాడనీ ఓ పిచ్చి భరోసా… చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసేది దిక్కుమాలిన మీడియా… నిజం… నిన్న నాగశౌర్య అనబడే ఓ కుర్ర హీరో ఏమన్నాడో తెలుసా..? ‘‘దేహంలో నీళ్లుంటే కండలు ఎక్స్‌పోజ్ కావు, అసలు ఎయిట్ ప్యాక్, అందుకే తొమ్మిది […]

చిచ్చు పెట్టిన ఆ పాత్రే సమంతకు అవార్డునూ తెచ్చిపెట్టింది..!

December 10, 2021 by M S R

samantha

కొన్ని అంతే… ఐరనీ అనిపిస్తయ్… మరి లైఫ్ అంటే అంతే కదా… చైతూ సమంతల నడుమ చిచ్చు రాజుకోవడానికి కారణమైన ఓ పాత్ర ఆమెకు ఓ మంచి అవార్డును తెచ్చిపెట్టింది ఇప్పుడు… అదేనండీ, ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరిస్ తెలుసు కదా… అందులో డీగ్లామరస్‌గా, ఓ నల్ల విప్లవకారిణి పాత్ర పోషించింది కదా… అప్పటికే మనస్పర్థలు మొదలైన చైతూ సమంతల సంసారంలో ఆ పాత్ర, ఆ సీరిస్ షూటింగు కాస్త పెట్రోల్ పోసిందని అప్పట్లో వార్తలొచ్చినయ్… ఆమె మరీ […]

సమంత ఐటమ్ సాంగ్… మంగ్లీ చెల్లెలి వాయిస్… కొత్త గొంతులకై వెతుకులాట…

December 9, 2021 by M S R

sam

దర్శకుడు సుకుమార్ షేర్ చేసుకున్న ఫోటో ఒకటి కనిపించింది… అది అసలే బన్నీ సినిమా పుష్పకు సంబంధించింది… ప్రస్తుతం విపరీతమైన హైప్ క్రియేటవుతోంది కదా ఆ సినిమా మీద… పైగా సమంత ఓ ఐటమ్ సాంగ్ చేస్తోంది… (విడాకులయ్యాక ఆమె స్వేచ్ఛ ఆమెకు మళ్లీ లభించింది…) అసలు సమంత సాంగ్ అంటే అదో హైప్… ఆ పాట ఏమిటంటే… అ అంటావా, అ ఆ అంటావా… పదో తారీఖు లిరికల్ వీడియో రిలీజ్ చేస్తాం అని దర్శకుడు […]

గంధదగుడి..! పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్ కన్నీళ్లు… ఏమిటా కథ..?!

December 7, 2021 by M S R

gandhadagudi

పునీత్ రాజకుమార్ అలియాస్ అప్పు మళ్లీ వార్తల్లోకి వచ్చాడు… తన డ్రీమ్ ప్రాజెక్టు గంధదగుడి టీజర్‌ను రిలీజ్ చేశారు… ఇది పునీత్ సొంత సినిమా… నిజానికి నవంబరులోనే రిలీజ్ కావల్సిన సినిమా… అప్పు హఠాన్మరణంతో ఆగిపోయింది… వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, దర్శకుడు అమోఘవర్ష కూడా ఈ సినిమాలో నటించాడు, షూటింగ్ చాలావరకూ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు అప్పు చనిపోయాడు… ఇప్పుడిక సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు… అప్పు చివరి సినిమా కాబట్టి సహజంగానే […]

తెలుగు దర్శకులకు బాలయ్య సవాల్… కమాన్ నేను రెడీ అంటున్నాడు…

December 6, 2021 by M S R

balayya

అఖండమైన ఉత్సాహంతో ఉన్నాడు బాలయ్య… ఇన్నాళ్లు ఫ్లాపుల వైరాగ్యం మొత్తం పోయింది… అఘోరా శివతాండవానికి బాక్సులు బద్దలవుతున్నయ్… ఎస్, బాలయ్యకు శాతకర్ణులు, కథానాయకులు, మహానాయకులు పనికిరారు… అఘోరాలే కరెక్టు అని తేలిపోయింది… (నిజానికి శాతకర్ణి వంటి సబ్జెక్టు ప్రస్తుత తెలుగు హీరోల్లో ఎవరికీ చేతకాదు… అంతేకాదు, అఖండ పాత్ర కూడా…) ఈ ఉత్సాహపు ఊపులో దర్శకులకు, నిర్మాతలకు ఓ సవాల్ వంటిది విసిరాడు… ‘‘నేను విలన్‌గా చేస్తాను’’ ఇదీ ఆ ప్రకటన… ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో […]

భారతీయ సినిమా తెర మీద… అత్యంత ఖరీదైన పందెంపుంజు…

December 6, 2021 by M S R

prabhas

గత కొద్దిరోజుల్లో కాస్త ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా వార్త… ప్రాజెక్ట్ కె..! ఆ సినిమా షూటింగు కోసం హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ దీపిక పడుకోన్‌కు సినిమా యూనిట్ పసుపు, కుంకుమ, గాజులతో స్వాగతం చెప్పారనే పాయింట్ కాదు… ఆమె వాటిని పెద్దగా పట్టించుకోదు కూడా… కాకపోతే సినిమాకు భిన్నమైన ప్రచారం దక్కాలంటే ఇలాంటివేవో చేయాలి కదా మరి… ఇంకా సరదాగా చెప్పుకోవాలంటే బహుశా ఆ స్వాగతం దీపికకు బదులు కంగనా రనౌత్‌కు సరిగ్గా సూటయ్యేదేమో… సినిమా […]

ఇది అఖండ రివ్యూలకు మరోకోణం… పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి…

December 6, 2021 by M S R

akhanda

మొత్తానికి బాలయ్య ప్రకంపనలు సృష్టిస్తున్నాడు… ఇప్పట్లో ఈ రణగొణ ధ్వని ఆగదు… నేను చెప్పేది కలెక్షన్ల గురించి కాదు, ఈ సినిమా చుట్టూ అల్లుకున్న, అల్లబడుతున్న వివాదాల గురించి… బాలయ్య బ్రీడ్, బ్లడ్ కమ్మ, టీడీపీ కాబట్టి కొందరికి నచ్చదు, సినిమా చూడకుండానే తిట్టేస్తుంటారు, ఇంకా ఈ ముసలోళ్ల పైత్యం ఎన్నాళ్లు అని వేరే సాకుతో ట్రోల్ చేస్తుంటారు… సినిమాలో హిందుత్వను ప్రమోట్ చేసినట్టుగా కథ సాగుతుంది కాబట్టి ఇక నాస్తికవాదులందరూ పెద్దపెట్టున శాపనార్థాలకు దిగారు… అయ్యో, […]

కథ అదుపు తప్పి… ఎక్కడో కూలిపోయిన స్కైలాబ్… నిత్యా, బ్యాడ్ లక్…

December 4, 2021 by M S R

nitya

త్వరలో చచ్చిపోతాం అనే భావన మనిషిలో విపరీతమైన మార్పులకు దారితీస్తుంది… ఒక కుదుపు… కరోనా మరణాల సీజన్‌లో చూశాం కదా… ఎన్ని ఉద్వేగాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని బాధాకర అనుభవాలు… కుటుంబాలకు కుటుంబాలే కుప్పకూలాయి… కరోనా విపత్తు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఫార్మా మాఫియా విశ్వరూపం, ఆసుపత్రుల నిలువుదోపిడీ… బంధాలు కకావికలం… అలాంటిది ఒక ఊరు, ఒక సమాజం, ఒక ప్రాంతం ధ్వంసం అయిపోతుంది అంటే అప్పుడు చెలరేగే ఎమోషన్ల మాటేమిటి..? ఉంటామో, పోతామో అన్నట్టుగా… ఉన్నప్పుడే తిందాం, […]

ఆ రెండు సిరివెన్నెల పాటలు… రాసిందొకటి- కథాసందర్భం మరొకటి…

December 4, 2021 by M S R

telugu song

ఇప్పుడంతా సిరివెన్నెల పాటల మీద దుమారం నడుస్తోంది కదా… నిజానికి మనమూ చెప్పుకున్నాం… సినిమా పాట దాన్ని రాసే కవి కోసం కాదు, తన సొంత ఘోష కూడా కాదు… సినిమాలో ఒక సందర్భం కోసం, కథానుగుణంగా రాయబడే పాట… దర్శకుడి టేస్ట్, కథ డిమాండ్, హీరో ఇమేజీ, సీన్ ఇంపార్టెన్స్, సంగీత దర్శకుడి సహకారం వంటివి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప ఏ సినిమా కవీ తన కవిత్వాన్ని గుమ్మరించడం కోసం రాయడు సినిమా పాట… […]

అదే సీన్… రెండు పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…

December 3, 2021 by M S R

telugu song

ఆమధ్య తెలుగు పాట గురించి… సందర్భోచితం గురించి… పాత్రోచితం గురించి… సహజత్వం గురించి… ఏదేదో చెప్పుకుంటూ ఆగిపోయినట్టున్నాం కదా… అంతేకదా మరి… ఎహె, ఊరుకొండి సార్, తెలుగు సినిమా పాటల్లో విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది..? సొట్టలు పడిన సత్తురేకు డబ్బాలో గులకరాళ్ల మోతలా ఓ ట్యూన్, చిత్రవిచిత్ర పదాల్ని అందులో పేర్చేయడం అంటారా..? అలాగని అన్నీ ఒకేగాటన కట్టేసి తీసిపారేయలేం కదా… సహజత్వం, పాత్రోచితం, సందర్భోచితాల గురించే తీసుకుంటే… పర్ సపోజ్, ఓ జానపదుడు, […]

  • « Previous Page
  • 1
  • …
  • 121
  • 122
  • 123
  • 124
  • 125
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions