Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా అయితేనేం… అఖండ జాతరలు… కొబ్బరికాయలు, పూనకాలు…

December 3, 2021 by M S R

us akhanda

అవును, ఎందుకు మారాలి..? ఛట్, రోమ్‌లో రోమన్‌లా ఉండాలనేది ఉత్త దండుగ మాట… మనం ఎక్కడున్నా మనలాగే ఉంటాం… అంగారక గ్రహం మీదకు వెళ్లినా, అక్కడ సరికొత్త నాగరికతల్ని నిర్మించుకున్నా సరే… మనం మనమే… మన మూలాల్ని, మూల సంస్కృతిని కాపాడుకోవాలి… అంతేకదా… అక్కడా థియేటర్లు ఉండాలి… అక్కడ మన హీరోల సినిమాల్ని రిలీజ్ చేయాల్సిందే… ఎంత రేట్లయినా సరే పోయాల్సిందే… తెర ముందు డాన్సులు వేయాల్సిందే… కార్ల ర్యాలీలు, జెండాలు, హంగామా ఉండాల్సిందే… థియేటర్ ముందు […]

జై బాలయ్య… కన్నెర్ర చేస్తే తెర నిండా నెత్తురే… కత్తిపడితే ఖైమాయే…

December 2, 2021 by M S R

akhanda

బాలయ్య సినిమాకు ఓ నిర్ణీత ఫార్ములా ఉంటుంది… అది అందరికీ నప్పదు… అది బాలయ్యకే ప్రత్యేకం… వేరే హీరోలకు ఆ ‘అతి’ అస్సలు సూట్ కాదు… చేయలేరు కూడా… అభిమానులకు కూడా బాలయ్య అలా కనిపిస్తేనే పండుగ… కథానాయకుడు, మహానాయకుడు, శాతకర్ణి ఎవరికి కావాలి..? బాలయ్య అంటే ఓ సింహ, ఓ లెజెండ్… అంతే… తెర మీద బాలయ్య అలాగే కనిపించాలి… కథాకాకరకాయ జాన్తా నై… హీరోయిన్ ఎవరైనా పర్లేదు, విలన్ ఎవరున్నా డోన్ట్ కేర్… హీరో […]

ఔనా..! థియేటర్లలో సీట్లు పీకేసి.., గోదాములుగా అద్దెకు ఇచ్చుకోవడమేనా..?!

December 2, 2021 by M S R

boddu

ఎవరో అన్నారు… ఊళ్లలో ఉన్న నాన్-ఏసీ థియేటర్లలో ఎకానమీ రేటు కేవలం అయిదు రూపాయలు… అది కప్పు టీ ధరకన్నా తక్కువ… ఇండస్ట్రీ కుప్పకూలడం ఖాయం ఇక అని..! ఎస్, స్థూలంగా ఒక్కసారి జగన్ ప్రభుత్వం ఖరారు చేసిన రేట్లు పరిశీలిస్తే అలా అనిపించడం కరెక్టే… ఆ రేట్లతో థియేటర్లను గ్రామాల్లో, నగర పంచాయతీల్లో నడిపించడం అసాధ్యం… తక్షణం ఆ థియేటర్ల సీట్లు పీకేసి, ప్రొజెక్టర్ ఎవరో తెలంగాణ థియేటర్ వాడికి అమ్మేసి, ఇక థియేటర్లను రైస్ […]

భలే తెలివైన ఇంటర్వ్యూ… ఎంతైనా ‘చతురుడైన సినిమా వ్యాపారి’ కదా…

November 28, 2021 by M S R

SureshBabu

దగ్గుబాటి సురేష్… రామానాయుడి కొడుకు… నిర్మాత, ఫైనాన్షియర్, వ్యాపారి, స్టూడియోల ఓనర్, థియేటర్ల సిండికేట్ మెంబర్… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద తలకాయ… చాలా తెలివైన ఇంటర్వ్యూ ఇచ్చాడు… చతురుడైన ప్యూర్ వ్యాపారి… కర్ర విరగొద్దు, పాము చావాలి… సూటిగా మనసులో ఉన్నది చెప్పొద్దు, కాగల కార్యం జరిగిపోవాలి… ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో ఇండస్ట్రీకి నష్టం అని సూటిగా చెప్పడు, ప్రభుత్వంతో ఏదో మిస్ కమ్యూనికేషన్ ఉందంటాడు… అసలు కమ్యూనికేషన్ లేకపోవడం ఏమిటి..? మిస్ కమ్యూనికేషన్ […]

అయ్యా, అయ్యా… అదే థమన్… అదే అనంత శ్రీరాం… మళ్లీ ‘‘దింపేశారు’’

November 28, 2021 by M S R

balayya

మీకు ఈమధ్య వచ్చిన ఏదో సినిమాలోని దిగు దిగు దిగు నాగ అనే దిక్కుమాలిన పాట గుర్తుందా..? కాపీ మాస్టర్ అనే విమర్శలున్న థమనుడు ప్లస్ ఈమధ్య తనకేమైందో తెలియని అనంత శ్రీరాముడి కాంబినేషన్ అది… బూతును దిగేశారు… రాబోయే అఖండ అనే జైబాలయ్య సినిమాలో కూడా ఓ పాట ఉందండోయ్… నిన్న ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో దీన్ని కూడా ఆవిష్కరించినట్టున్నారు… ఈ పాటలో బూతులేమీ లేవు కానీ, మనుషుల్ని, సంగీత ప్రియుల్ని, సినిమా ప్రేమికుల్ని… ప్రత్యేకించి బాలయ్య […]

అనుభవించు రాజా తరుణ్..! నువ్వు పట్టిందల్లా ప్లాస్టికే కదా..!!

November 26, 2021 by M S R

Raj Tarun

నో, నో… ఇది అనుభవించు రాజా సినిమా రివ్యూ కాదు, కానేకాదు… నిజానికి ఈ సినిమాకు రివ్యూ కూడా అక్కర్లేదు… ఓటీటీల్లో వచ్చినప్పుడు… అదీ అవసరం లేదు, ఏదో దిక్కుమాలిన టీవీలో ఎప్పుడో ఓసారి రాకపోదు, వీలుంటేనే చూడండి, చూడలేకపోతే వదిలేయండి… నిజానికి హీరో రాజ్‌తరుణ్‌ మీద కాదు, నాగార్జున టేస్ట్ చూసి జాలేసింది… ఎందుకంటే… ఇది అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ అట మరి… యార్లగడ్డ సుప్రియ నిర్మాత… ఓ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ, సాధనసంపత్తి పుష్కలంగా […]

విక్టరీ వెంకటేష్ ఖాతాలో మరో ‘విక్టరీ’… మళ్లీ ‘దృశ్యం’ చూపించాడు…

November 25, 2021 by M S R

drushyam

తవ్వి పాతేసిన కేసు మళ్లీ ఎప్పుడు పైకి లేస్తుందో, ఎప్పుడు కత్తి మెడ మీద పడుతుందోనని ప్రతి క్షణం భయపడుతూ, ఎవరి పట్లో తప్పు చేస్తాననే మనస్తాపంతో సగం చస్తూ బతికే బతుకూ ఓ బతుకేనా..? అదీ ఓ శిక్షే కదా….. అంతర్లీనంగా ఈ సూత్రమే చెబుతూ దృశ్యం-2 సినిమాను డైరెక్టర్ జీతూజోసెఫ్ జాగ్రత్తగా పేర్చాడు… నిజానికి ఈ సినిమా చూడాలనుకునేవాళ్లు ఫార్ములా రివ్యూలు చదవొద్దు, ప్రిజుడీస్‌గా సినిమా చూడొద్దు… అలాగే దృశ్యం ఫస్ట్ పార్ట్ చూసిన […]

ఇది ఫార్ములా రివ్యూ కాదు… ఈ సినిమా కూడా ఫార్ములాకు లోబడి లేదు…

November 22, 2021 by M S R

nayeem

………… By….  Bharadwaja Rangavajhala………..  కాదేదీ తీత‌క‌న‌ర్హం అన్నారు పెద్ద‌లు నేను పెద్ద‌ల మాట‌ల్ని దారుణంగా గౌర‌విస్తాను. రాముడేయాల్సిన ఎన్టీఆర్ ఆ కార‌క్ట‌ర్ హ‌ర‌నాథ్ కి ఇచ్చి … రావ‌ణుడు వేసి సీతారామ‌క‌ళ్యాణం తీస్తే అహో అనేశామా లేదా? అంతే … స‌హ‌జంగా ఓ అభిప్రాయం ఉంటుంది. అదేమ‌న‌గా … క‌థ‌లో ప్ర‌ధాన‌పాత్ర‌ను హీరో అనేసుకుని … హీరోకుండాల్సిన ల‌క్ష‌ణాలు ఈ పాత్ర‌కున్నాయా లేవా అని టేపులు ప‌ట్టుకుని రంగంలోకి దిగిపోతాం … క‌థానాయ‌కుడు ప్ర‌తి నాయ‌కుడు […]

అద్భుతం..! మన కథల ప్లాట్లనే మనం కాపీ కొట్టడం ఓ అద్భుతం..!!

November 19, 2021 by M S R

adbhutam

అద్భుతం… సినిమా అద్భుతం అని చెప్పడం లేదు… సినిమా పేరు మాత్రమే అద్భుతం..! ఆల్‌రెడీ ఎవరో సినిమా తీస్తున్న కథతో ఈ నిర్మాత, దర్శకుడు కూడా సినిమా తీయడం నమ్మలేని ఓ అద్భుతం… అదీ నమ్మలేని అంశంతో, కన్విన్స్ చేయలేని కథనంతో నానా ప్రయాసపడటం మరో అద్భుతం… ప్రేక్షకులు పిచ్చోళ్లే గానీ, మరీ ఇది మొన్నామధ్య వచ్చిన ప్లేబ్యాక్ అనే సినిమా కథే అని గుర్తించలేనంత పిచ్చోళ్లని ఈ నిర్మాతలు అనుకోవడం ఇంకో అద్భుతం… ముందే అమ్మేసుకున్న […]

ఫాఫం నాగార్జున..! గ్రహచార దోషాలేవో బాగా తన్నేస్తున్నట్టున్నయ్..!!

November 18, 2021 by M S R

wilddog

ఫాఫం నాగార్జున..! మళ్లీ అనిపించింది ఇలా..! ఎందుకు..? చెప్పుకుందాం… అప్పుడెప్పుడో తాతల జమానాలో వచ్చిన శ్రీరామదాసు… అప్పటి నుంచి నాగార్జున సినిమాలు బోలెడు వచ్చినయ్, ఒక్క హిట్టూ లేదు, సోగ్గాడే చిన్ని నాయనా, మనం కాస్త పర్లేదు… ఇక వర్మ అనే ఓ మెంటల్ కేసు ఉద్దరించిన ఆఫీసర్ అనే మూవీ నాగార్జునకు ఇప్పటికీ అప్పుడప్పుడూ కలలోకి వచ్చి వణికిస్తుంది… మన్మథుడు-2 ఢమాల్… మరోవైపు స్టూడియో వ్యవహారాలూ అంత బాగాలేవు… పెద్ద కొడుక్కి లవ్ స్టోరీ రూపంలో […]

అసలే మాస్ ప్రభాస్, ఆపై పూజాహెగ్డే… ఈ హైక్లాస్ భావకవిత్వం నప్పుతుందా..?!

November 16, 2021 by M S R

radheshyaam

ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా..? విడిపోని యాత్రికులా..? వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే… ఊపిరొక్కటేలే… ఒక శ్వాసలా, నిశ్వాసలా… ఆటాడే విధే ఇదా ఇదా, కలవడం ఎలా..? కలా..? రాసే ఉందా..? ఈ రాతలే, దోబూచులే…… ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలోని ఓ పాట ఇది… ఇప్పటిదాకా మీరు చదివింది పాటలోని మొదటి భాగం… ఇరుప్రేమికులు అంటాడు, కలవరు అంటాడు, విడిపోని యాత్రికులు అంటాడు… మళ్లీ వెంటనే దారొకటే, కానీ దిక్కులు […]

#istandwithsuriya …. జైభీమ్ వివాదంలో హీరో సూర్యకు నెటిజనం భారీ మద్దతు…

November 16, 2021 by M S R

suriya

నిజానికి ఇదొక నాటకం… ప్రతివాడూ ఏ సినిమాలో ఏముందో వెతకడం, ఓ పాయింట్ పట్టేసుకోవడం, గెలకడం, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎమోషన్స్ రెచ్చగొట్టడం… మరీ అర్థంపర్థం లేని విషయాలనూ వివాదంలోకి లాగడం, ఓ లీగల్ నోటీస్ పంపించడం, తరువాత సంప్రదింపులు, బేరాలు గట్రా… అవి పెద్దగా పనిచేయడం లేదని ఈమధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు… ఆ సినిమా బాధ్యుడి మీద దాడి చేస్తే లక్ష, ఒక్కో దెబ్బకు వెయ్యి రూపాయలు… ఇలా రేట్లు, టారిఫ్ ప్రకటిస్తున్నారు… సోషల్ […]

RRR… సీఎం జగన్ తెలిసితెలిసీ ఆ తప్పెందుకు చేస్తాడు..?

November 15, 2021 by M S R

rrr2

అబ్బెబ్బె… నో, నో… మేం అస్సలు కోర్టుకు పోవడం లేదు… పోయే ఉద్దేశమే లేదు… కాకపోతే మా సినిమాకు జరగబోయే నష్టంపై సీఎంను కలుస్తాం, పరిష్కారం చూపమని అడుగుతాం……… ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య ట్విట్టర్‌లో అధికారికంగానే పోస్ట్ చేశాడు ఇలా..! ఇండస్ట్రీలో మామూలు వ్యక్తిని కదిలించినా సరే… ‘‘అవును కదండీ, టికెట్ల ధరలు తగ్గిస్తే నిర్మాతలకు నష్టం కాదా..? లవ్ స్టోరీ సినిమాయే చూడండి, తెలంగాణలో మంచి వసూళ్లు, ఏపీలో నష్టాలు… దానయ్య అడిగేది సబబే కదండీ’’ […]

ఈ అఖండ బాలయ్య పంచ్ డైలాగ్ జగన్ పైనేనా..?

November 15, 2021 by M S R

akhanda

బోయపాటి…. మితిమీరిన హీరోయిజాన్ని చూపిస్తాడు… బాలయ్య… అచ్చం బోయపాటికి తగిన హీరో… ఇప్పటికీ అదే టెంపర్, అదే స్టయిల్… సినిమాల్లో ఎవడెన్ని ప్రయోగాలైనా చేసుకోనీ, తన సినిమాలు మాత్రం సూపర్ హీరోయిజంతో దద్దరిల్లాల్సిందే… బ్లడ్డు, బ్రీడు టైపు పంచ్ డైలాగులు పడాల్సిందే… అవీ ఎంజాయ్ చేసేవాళ్లు ఉంటారు, అది వేరే కథ… అయితే పొలిటికల్ పంచులు వేయడం బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో తొలిసారి కావచ్చు బహుశా… రాబోయే అఖండ అనే సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయ్యిందిగా… అందులో […]

అమ్మో… అమ్మే…! టాప్ రేటెడ్ తెలుగు డైలాగుల్లో బహుశా ఇదే నంబర్‌వన్..!

November 15, 2021 by M S R

mayabazar

….. By……. Bharadwaja Rangavajhala…………   అమ్మో అమ్మే …! మాయాబజార్ సినిమాలో శశిరేఖ రూపంతో శయ్యాగృహంలో పడుకుంటాడు ఘటోత్కచుడు. కాస్త అస్తవ్యస్తంగా బోర్లా పడుకుని ఉంటాడు. ఇంతలో … చెలికత్తెలు వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేస్తారు. శశిరేఖ రూపంలోకి మారిన తొలిరోజే కావడంతో ఘటోత్కచుడికి చప్పున తను ఎక్కడున్నదీ స్ఫురించదు. తన గొంతుతో స్పందించే ప్రయత్నం చేస్తాడు. కళ్లు తెరిపిడి పడ్డ తర్వాత కాస్త ఈ లోకంలోకి వచ్చి … నెమ్మదిస్తాడు. అయినా పూర్తిగా నిద్ర వదలదు […]

చంద్రబోసూ… నీపాటకన్నా నీ వివరణ మహా ‘చెడ్డనాటు’గా ఉందబ్బా…!!

November 13, 2021 by M S R

rrr

సహజమే… ఏ పాటల రచయితకైనా తను రాసిన పాటంటే సొంత బిడ్డ… తనకే ముద్దు… సమర్థించుకుంటాడు… కోవాలి… అయితే అది అన్నిసార్లూ కాదు… కొన్నిసార్లు నోరు మూసుకోవాలి… అదే ఉత్తమం… ఈ విషయం దిగుదిగుదిగునాగ అని ఓ బూతు పాట కుమ్మేసిన అనంత శ్రీరాంకు తెలుసు, ఏంది పిల్లగా, ఓ భక్తి పాటను, ఇలా ఓ బూతుపాటను చేసేశావ్ అని ఫేస్‌బుక్‌లో జనం బూతులు తిడితే ఇక సైలెంట్ అయిపోయాడు… తనకు తెలుసు, తన ఆత్మకు తాను […]

కథ, జానర్ వోకే… కానీ కాయ పండలేదు, వంట ఉడకలేదు… కొట్టేసింది…

November 12, 2021 by M S R

rajavikramarka

సమస్య ఎక్కడొస్తున్నదంటే… తెలుగు టీవీ సీరియళ్ల దర్శకుల్లాగే కొందరు సినిమా దర్శకులు కూడా తమకు అన్నీ తెలుసనుకుంటారు… లాజిక్కులు వదిలేస్తారు, అసలు వాళ్లకు సబ్జెక్టు తెలిస్తేనేమో తాము లాజిక్కులకు దూరంగా వెళ్తున్నామనే స్పృహయినా ఉండేది… సీబీఐ, రా, ఎన్ఐఏ పాత్రలు అనగానే సూపర్ హీరోల్లాగా చిత్రీకరించేయడం వరకూ వోకే, కానీ వాళ్ల ఆపరేషన్లు ఎలా ఉంటాయో కనీసం బేసిక్స్ తెలుసుకుంటే బాగుంటుంది… ఏ ఐపీఎస్ ఆఫీసర్ దగ్గర పది నిమిషాలు టైం తీసుకున్నా అర్థమయ్యేలా చెప్పగలరు… నిజానికి […]

డిఫరెంట్ స్టోరీ… ఆనంద్ గుడ్ డెసిషన్… ప్చ్, పూర్ ప్రజెంటేషన్…

November 12, 2021 by M S R

pushpak

అప్పట్లో పుష్పక విమానం ఓ సంచలనం… సింగీతం దర్శకత్వం, కమల్ ‌హాసన్ నటన, అమల అందం… అబ్బే, అవి కాదు… అసలు మాటల్లేని సినిమా… ఏ భాష ప్రేక్షకులు చూసినా అర్థమవుతుంది… మంచి టెంపో బిల్డప్ చేస్తూ చివరి దాకా భలే నడిపిస్తారు కథను… అలనాటి మంచి టైటిళ్లను కూడా భ్రష్టుపట్టించడం కూడా ఇప్పటి ట్రెండ్… ఆ పని ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా చేశాడు… నేములో నేముంది, సినిమా బాగుంటే సరిపాయె అనుకుంటాం, పైగా విజయ్ […]

గిరిజన ఆరాధ్యులకు అవమానం… రాజమౌళి ‘క్రియేటివ్ లిబర్టీ’ తప్పుదోవ…

November 12, 2021 by M S R

natunatu

ఒక మిత్రుడు ఇన్‌బాక్సుకు వచ్చి మరీ నిలదీశాడు…. నాటు మోటు పాట మీద ఏదేదో రాశావు, నువ్వేం రాశావో నీకు తెలుసా అసలు అని…! నిజమే… తెలుగు సినిమాను మార్కెట్‌పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని కదా అనాల్సింది… చారిత్రిక పాత్రలను వెకిలి చేసి, సినిమాటిక్ లిబర్టీ పేరిట అవమానించే ఆ దర్శకుడిని కదా అనాల్సింది… మనదే తప్పు… కాపీ డైరెక్టర్ అంటే చాలామందికి కోపం… కాపీ డైరెక్టర్ కానివాడెవ్వడు అని ఎదురు ప్రశ్నిస్తారు… అదేదో విజయశాంతి […]

నాటు… ఘాటు… మోటు… ఫాఫం చంద్రబోస్… ఏం రాశాడో తనకైనా తెలుసా..?!

November 11, 2021 by M S R

natunatu

ఫాఫం, రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్‌ల తప్పేమీ లేదు… మాంచి జోష్, ఎనర్జీ, కోఆర్డినేషన్‌తో స్టెప్పులేశారు… ఇలాంటి డాన్సులకు ఇద్దరివీ మంచి ఫ్లెక్సిబుల్ బాడీస్… అయితే ఒక కుమ్రం భీం, ఒక అల్లూరి ఎక్కడ కలుస్తారో, ఆ మోడరన్ ప్యాంట్లూ షర్టులు బూట్లేమిటో, ఈ స్టెప్పులేమిటో, వీటిని చూసి ఆ విదేశీ మహిళ ఆనందంతో పొంగిపోవడం ఏమిటో…. ఏమోలెండి, అంతా రాజమౌళి కథ, మన ప్రాప్తం… ఎక్కడికో, ఎవరికో, ఏ కాలానికో, ఏ లింకులో పెట్టేసి, జనాన్ని మాయ […]

  • « Previous Page
  • 1
  • …
  • 122
  • 123
  • 124
  • 125
  • 126
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions