Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జై సుమక్క..! పోస్టర్‌‌లోనే రోళ్లు పగిలిపోతే… ఇక ఫుల్ సినిమాలో ఏ రేంజ్ బీభత్సమో..!!

November 6, 2021 by M S R

suma

మోషన్ పోస్టర్ అంటారు… సినిమా గురించి సంక్షిప్త పరిచయం అన్నమాట… సీనియర్ మోస్ట్ యాంకర్ సుమ ఓ ఊరి పెద్దగా కనిపించడం, రోకలి తాకగానే రోలు పగిలిపోవడం…. హహహ… సుమా… పోస్టర్‌లోనే ఇంత నవ్వించావంటే… ఎస్, ఖచ్చితంగా ఈ సినిమాలో నువ్వు ఇంకా నవ్వులు పూయించడం గ్యారంటీ… అసలు టీవీ తెర మీద, ఫంక్షన్లలో నిన్ను చూడగానే నవ్వొస్తుంది… నీ స్పాంటేనిటీ, నీ పంచులు, నీ నవ్వులు ఆహ్లాదాన్ని ఇస్తాయి… నవ్విస్తాయి… క్యాష్ గానీ, మరో టీవీ […]

పోరి, వయ్యారి, మగసిరి… కొన్ని పదాలు మరిచిపోయావేంఆచార్య అనంత శ్రీరాం…?!

November 5, 2021 by M S R

acharya

పద్మావతీ పద్మావతీ, నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి, దాంతో నీ పనైపోయింది అధోగతి…….. ఈ డైలాగ్ గుర్తుందా మీకు..? చూడాలని ఉంది అనే సినిమాలో చిరంజీవి, సౌందర్యల మధ్య ఓ సంభాషణ… భలే కామెడీ… బాగా పాపులర్ కూడా…! ఒకరకంగా సెటైర్ మన కవిత్వం తీరుపై…!! మరి అదే ధోరణి అదే చిరంజీవి తాజా సినిమాలోని ఓ పాటలో ఉంటే..? ఆహా, ఓహో అని చప్పట్లు కొట్టాలా… […]

ఈ అర్థం లేని హెడేక్ ఫైట్లు ఇంకా ఎన్నిరోజులు చూడాలి విశాల్..?!

November 5, 2021 by M S R

enemy

సినిమా అంటేనే ఓ దందా… కమర్షియల్ లెక్కలు చూసుకోవాల్సిందే… లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేరు, నెత్తిన బట్టేసుకుని పారిపోవాలి… అయితే ఆ కమర్షియల్ లెక్కలు కూడా ఓ కథలో ఇమడాలి… సినిమా అంతా కన్నీళ్లు పారించినా, డిష్యూం డిష్యూం మోతమోగించినా, రొమాంటిక్ సీన్లు దట్టించినా జనం చూడరు… మరీ ఇప్పటితరం ప్రేక్షకులు మన సినిమా మార్కు సూపర్ మ్యాన్ ఫైట్లను చూడటం ఎప్పుడో మానేశారు… కాకపోతే మన హీరోలకు ఇంకా సమజైతలేదు… మొన్న గోపీచంద్ సినిమా ఏదో వచ్చింది, […]

మంచిరోజులు ఎక్కడొచ్చాయి..? తెలుగు ఇండస్ట్రీకి ఇదేం శాపంరా భయ్…!!

November 4, 2021 by M S R

manchi rojulu

అసలు దర్శకుడు మారుతి అంటేనే మొదటి నుంచీ వెగటు… అడల్ట్ కామెడీ సినిమాలు తీసేవాడు మొదట్లో… సరే, తన టేస్టు అదే అనుకుని ప్రేక్షకులు కూడా ఫోరాభయ్ అని తేలికగా తీసుకున్నారు… తరువాత ట్రాక్ మార్చాడు… ఏదో ఓసీడీ అని, మతిమరుపు అని కొత్త కాన్సెప్టులు తీసుకుని కథలల్లాడు… ఏవో సినిమాలు తీశాడు, పర్లేదు, మారుతి మారాడురోయ్ అనుకున్నారు ప్రేక్షకులు… కానీ తనలో పెద్ద మెచ్చుకోదగిన క్రియేటివిటీ, మన్నూమశానం ఏమీ లేదనే సందేహం అలాగే ఉండిపోయింది… దానికి […]

ఇండస్ట్రీకే పెద్దన్నవు..! మరీ ఇంతగా జారిపోయావేమిటన్నా..? వదిలేస్తే పోలా…!!

November 4, 2021 by M S R

peddanna

కెరీర్ ఉచ్చదశలో ఉన్నప్పుడు, ఇక దిగడమే ఎక్కే నిచ్చెనలేమీ లేనప్పుడు… రిటైర్‌మెంట్ ప్రకటించగలవాడు, ఆ దశను గుర్తించగలవాడు గొప్పోడు… రాజకీయాలు గానీ, సినిమాలు గానీ, క్రికెట్ గానీ… అది ఏరంగమైనా సరే, ఇక మనం గుదిబండలం కాబోతున్నాం అనే స్పృహ తెలిసినవాడే గొప్పోడు… లేదంటే జనమే తిరస్కరిస్తారు… అది ఏ రేంజ్ సెలబ్రిటీకైనా వర్తిస్తుంది… సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఇంకా ఆ సోయి రాలేదు… ఒకవైపు అదే తమిళంలో జైభీమ్ వంటి మంచి మంచి ప్రయోగాత్మక, జన […]

పాపం పసివాడు..! బాల్యం కరిగిపోయేసరికి ఇండస్ట్రీ అలా వదిలేసింది..!!

November 4, 2021 by M S R

papam pasivadu

………. By….. Bharadwaja Rangavajhala…………….   పాపం పసివాడు… అత‌ని పేరు రాము. అది కేవ‌లం సినిమా కోసం పెట్టుకున్న పేరే … అస‌లు పేరు చాంతాడంత ఉంద‌నీ మ‌నం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబ‌ట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుంద‌నీ త‌లంచి రాము చాల‌నుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ అస‌లు పేరు చుక్క‌ల వీర వెంక‌ట రాంబాబు. అయ్యిందా, ఇహ ఊరు విష‌యానికి వ‌స్తే … బెజ‌వాడ‌. మరి ఆ రోజుల్లో బెజ‌వాడ అంటే తెలుగు సినిమా […]

జై భీమ్..! ఈ సినిమాను ఎందుకు మెచ్చుకోవచ్చునంటే..?

November 2, 2021 by M S R

jaibhim

అత్యంత వెనుకబడిన, అణగారిన ఇరులార్ ఆదివాసీ తెగ సంక్షేమం కోసం హీరో సూర్య, జ్యోతిక దంపతులు కోటి రూపాయల విరాళాన్ని పళంకుడి ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్ సాక్షిగా అందించిన ఫోటో, వార్త చూశాం కదా… ఆ ట్రస్టును మాజీ లాయర్, జస్టిస్ చంద్రు నడిపిస్తున్నాడు… ఆ కథనానికి మనం చప్పట్టు కొట్టాం కదా, ఎంత మంచివాడవురా అని మెచ్చుకున్నాం కదా… ఈ వార్తకు నేపథ్యం తను తీసిన జైభీమ్ సినిమా… ఆ సినిమా అమెజాన్‌లో […]

కేసినో @ ఫామ్ హౌజు..! దిగుదిగుదిగు నాగ… ఆ హీరో నాగశౌర్య చేసిన తప్పేమిటంటే..?

November 1, 2021 by M S R

nagashourya

నిజానికి పైపైన చూస్తే ఈ పేకాట దందాలో హీరో నాగశౌర్య తప్పేమీ ఉన్నట్టు అనిపించదు… కానీ మరో కోణంలో చూస్తే తన తప్పులూ కొన్ని కనిపిస్తయ్… అదేనండీ… హైదరాబాద్ శివారులో ఓ ఫామ్ హౌజులో పోలీసులు పేకాట దందాను బ్రేక్ చేసి, 30 మందిని అరెస్టు చేశారనీ, అందులో రాజకీయ నాయకులు, కంట్రాక్టర్లు ఉన్నారనే వార్త… ఇక్కడ కొన్ని అంశాలు ప్లెయిన్‌గా చెప్పుకోవాలి… హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రిసార్టుల్లో, ఫామ్ హౌజుల్లో డ్రగ్ పార్టీలు, రేవ్ పార్టీలు, […]

టాలీవుడ్ రేంజ్ చాలా పెద్దది… కానీ అవార్డుల జాబితాల్లో జాడే కనిపించదు…

October 31, 2021 by M S R

indian cinema

ఓ మిత్రుడు అడిగాడు… ఆస్కార్ ఎంట్రీ కోసం పద్నాలుగు సినిమాల్ని జ్యూరీ పరిశీలనకు తీసుకుంది కదా… అవి ఏవి అని..? చెబుతాను… ఆస్కార్ ఎంట్రీకి పంపించిన తమిళ సినిమా కూళంగల్ గాకుండా… సర్దార్ ఉధమ్ (హిందీ), లైలా ఔర్ సత్త గీత్ (గోజ్రి), షేర్ని (హిందీ), చెల్లో షో (గుజరాతీ), నాయత్తు (మలయాళం), బ్రిడ్జి (అస్సామీ), షేర్ షా (హిందీ), మండేలా (తమిళం), కాగజ్ (హిందీ), అట్ట వేల్ జాలి (మరాఠీ), తూఫాన్ (హిందీ), గోదావరి (మరాఠీ), […]

నీట్ వధువు… ఫెయిర్ వరుడు… క్లీన్ సినిమా…! కొన్ని మెచ్చే అంశాలున్నయ్..!

October 29, 2021 by M S R

varudu

వరుడు కావలెను… ఈ సినిమా గురించి చెప్పాలంటే కాస్త హీరో నాగశౌర్య అసాధారణ పోకడ గురించి చెప్పాలి… సాధారణంగా తెలుగులో హీరో అంటే అంతా తనే అయిఉండాలి… తనే సినిమాను డామినేట్ చేయాలి… ప్రతి సీనూ తనదే… ప్రతి పంచ్ డైలాగూ తనదే… ఇంకెవరికీ ఏ ప్రాధాన్యమూ ఉండకూడదు… అన్నీ ఉత్తుత్తి సొల్లు పాత్రలే కావాలి…. అలా అనిపిస్తాయి కదా మన తెలుగు సినిమాలు… కానీ ఈ సినిమాలో నాగశౌర్య ఆ భేషజాల జోలికి పోకుండా, ఆ […]

రొమాంటిక్..! అంతే కొత్తగా ఇంకేమీ లేదు… పూరీ ఇక మారడు, మారలేడు..!!

October 29, 2021 by M S R

romantic

పూరీ జగన్నాథ్… తనకు ప్రేక్షకులంటే మహా అలుసు… లాజిక్కుల్లేవు, మ్యాజికుల్లేవు… ఓ అల్లరి చిల్లర ఆవారా హీరో… వాడికో ప్రేమకథ… డిష్యూం డిష్యూం ఫైట్లు, మోతాదు మించిన రొమాన్స్… పిచ్చి పాటలు, తిక్క గెంతులు… సగటు తెలుగు హీరోకు ఉండే సూపర్ హీరో లక్షణాలన్నీ సరేసరి… నాలుగు పదునైన డైలాగులు, అక్కడక్కడా చిన్న మెరుపులు… అంతే కథ చుట్టేస్తాడు… చూసేవాడి ఖర్మ ఇక..! తన హీరో పాత్రలన్నీ ఉత్త ఇడియాటిక్ కేరక్టరైజేషనే… అవును, ఇడియట్ అంటే గుర్తొచ్చింది… […]

కన్నడ ప్రేక్షకుల పవర్‌స్టార్ పునీత్ రాజకుమార్ హఠాన్మరణం..!

October 29, 2021 by M S R

puneeth

పునీత్ రాజకుమార్… వయస్సు నలభై ఆరేళ్లే… కన్నడ ఆరాధ్యనటుడు రాజకుమార్ కొడుకు… వారసత్వంతో తెరమీదకు వచ్చినా తన సొంత మెరిట్‌తో నిలబడ్డాడు… మెప్పిచాడు… కన్నడ ప్రేక్షకులు ప్రేమగా అప్పు, పవర్ స్టార్ అని పిలుచుకునే ఈ పాపులర్ హీరో కన్నడంలో హైలీ పెయిడ్ స్టార్… గుండెపోటుతో మరణించడం కన్నడ చిత్రసీమను, కన్నడ ప్రేక్షకలోకాన్ని విషాదంలో ముంచెత్తింది… ఇతర హీరోల్లాగా ఇతర భాషల చిత్రాలపై గానీ, పాన్ ఇండియా తరహా బహుభాషా చిత్రాలపై గానీ ఆసక్తి చూపకుండా కేవలం […]

దటీజ్ రజినీ..! దోస్తీ అంటే అదీ..! ఈ పెద్దన్న వెనుక మరో పెద్దన్న..!

October 29, 2021 by M S R

peddanna

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు… ఇండస్ట్రీలో ఇన్నేళ్ల మనుగడకు ఓ అపురూపమైన పురస్కారం… ఎవరికి అంకితం ఇవ్వాలి..? ఫ్యాన్స్..? నిర్మాతలు..? దర్శకులు..? నా ఫ్యామిలీ మెంబర్స్..? దేవుడు..? ప్రేక్షకులు..? అరె, ఇవన్నింటినీ మించిన నా గుండెను విప్పి కృతజ్ఞత చెప్పాల్సిన వాడు ఒకడున్నాడు కదా… ఎలా మరిచిపోగలను..? ఈ స్టార్‌డమ్, ఈ వేల కోట్ల సంపద, ఈ ఫ్యాన్స్, ఈ కెరీర్ అంతా వాడి పుణ్యమే కదా… నిజమే, వాడికి అంకితం ఇవ్వడమే కరెక్టు… మనిషిగా నా […]

Manoj Bajpayee…! ఈ సక్సెస్ వెనుక… నిద్రపట్టని ఆకలిరాత్రులెన్నో..!

October 27, 2021 by M S R

manoj

కొడుకు డాక్టర్ కావాలన్నది తండ్రి కల.. యాక్టర్ కావాలన్నది కొడుకు సంకల్పం. అందుకే ఆ రైతు కొడుకు ఇప్పుడు మనందరికీ వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాయ్ గా సుపరిచితుడైనాడు. ఏడేళ్లకే చదువుల పేరిట హాస్టల్ బాట పట్టిన మనోజ్.. తాను చిన్ననాట సీనియర్ల ర్యాగింగ్ కీ.. ర్యాగింగ్ పేరిట వేధింపులకీ గురైనవాడే. ఒక మ్యాగజీన్ లో నసీరుద్దీన్ షా ఇంటర్వ్యూ పరోక్షంగా మనోజ్ బాజ్ పాయ్ లోని నటుణ్ని తట్టిలేపింది. ఆ కాంక్షే బలపడి నేషనల్ స్కూల్ […]

ఆ జ్యూరీలో కోడిమెదళ్లు..! బ్రిటిషోడు ఫీలవుతాడేమోనని వీళ్లు ఫీలైపోయారు..!!

October 26, 2021 by M S R

koozhangal

అప్పుడెప్పుడో 1947లోనే మన దేశం పరాయి పాలన నుంచి విముక్తి పొందింది… కానీ మనవాళ్లకు ఇంకా ఆ బ్రిటిష్ వాళ్లకు దాస్యం చేసే బుద్ధులు పోలేదు… అంత త్వరగా పోవు… మన కలల్ని, మన కళల్ని, మన జీవితాల్ని, మన ప్రస్థానాన్ని ఇంకా ఆ కళ్లతోనే చూస్తున్నాం… తాజా ఉదాహరణ ఏమిటంటే..? సర్దార్ ఉధంసింగ్ సినిమాను ఆస్కార్ అవార్డుల పోటీ నుంచి తప్పించడం..! మొత్తం 14 సినిమాల్ని ప్రాథమికంగా ఎంపిక చేసింది జ్యూరీ… అందులో 15 మంది […]

రాజువయ్యా… కృష్ణంరాజువయ్యా…! బాగా నచ్చిన వార్త… కారణమేంటంటే..?

October 23, 2021 by M S R

maid

చిన్న వార్త… చదవడానికి చాలా చిన్న వార్త… పత్రికలకు, టీవీలకు అది అసలు వార్తలాగే కనిపించలేదు… అంత చిన్న వార్త… కానీ నచ్చాల్సిన వార్త, మెచ్చాల్సిన వార్త… వాడు మీసం తగ్గించాడు, వీడు గడ్డం పెంచాడు, వాడు కిలోంబావు బరువు పెరిగాడు, వీడి వెంట్రుకల్లో ఒకటి తెల్లగా కనిపించింది వంటివి కూడా మనోళ్లకు వార్తలే… ఖర్మ… కానీ నిజంగా అభినందించాల్సిన వార్త ఇది… విషయం ఏమిటంటే..? ఒకప్పటి హీరో, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు కుటుంబం తమ ఇంట్లో […]

వావ్… సర్దార్ ఉధం… బడియా ఏక్‌ధమ్… సినిమా సూపర్ తీశావు భాయ్…

October 23, 2021 by M S R

vicky

ఈ సినిమా మీకు అస్సలు నచ్చదు… ఇందులో హీరో ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ హీరోయిన్ పాదాల దగ్గర పాకుతూ, దేకుతూ, పొర్లిగింతలు పెట్టడు… డిష్యూం అనే సౌండ్ కూడా రాకముందే పది మంది రౌడీలు అర్జెంటుగా అంతరిక్షంలోకి ఎగిరిపోరు… ప్చ్, మీకు హిందీలో వచ్చిన తాజా సినిమా ‘సర్దార్ ఉధం’ నచ్చనేనచ్చదు… వెకిలి పంచ్ డైలాగుల్లేవు, అసహజమైన డ్యూయెట్లు లేవు… అన్నింటికీ మించి డాన్స్ పేరిట కోతిగెంతుల్లేవు… రేకుడబ్బాలో రాళ్లు […]

రాజు గారమ్మాయి..! గుడ్ టేస్ట్, ప్రజెంటేషన్ పూర్… సినిమా లక్షణాలే వేరమ్మా..!!

October 22, 2021 by M S R

natyam

రాంకో గ్రూప్ ఆడపడుచు… సత్యం గ్రూపు కోడలు… తను స్వతహాగా ఓ స్పిన్నింగ్ మిల్ ఎండీ… కాల్ హెల్త్ సర్వీసెస్ కొత్త ఆలోచనకు ప్రేరణ… అడుగు తీసి అడుగేస్తే విలాసం, సంపద, వైభోగం… కానీ ఆమె అభిరుచి వేరు… సర్టిఫైడ్ స్కూబా డ్రైవర్… శాస్త్రీయ నృత్యకారిణి… నాట్యం అంటే ఆమెకు పిచ్చి… నిశృంఖల అనే ఓ డాన్స్ స్కూల్ పెట్టింది… డాన్స్ మీద ఏదో మలయాళీ సినిమాలో నటించింది… నాట్యం పేరిట ఏదో షార్ట్ ఫిలిమ్ కూడా […]

ఇదీ ‘మా’ రేంజ్..! ఈ లెటర్ ‘హెడ్లు’ చూస్తేనే అర్థమైపోతుందిగా…!!

October 20, 2021 by M S R

maa

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్… అలియాస్ మా… పట్టుమని వేయి వోట్లు లేని ఈ అసోసియేషన్ ఎన్నికలు కులరొచ్చును కెలికీ కెలికీ కంపు కంపు చేశాయి… ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి రాయబడుతూనే ఉంది… మొన్న ఏపీ రాజకీయాల్లో కులసమీకరణాలకు, భావి పరిణామాలకు ఇవే సంకేతాలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొస్తే, నిన్న కన్నడ-తెలుగు చారిత్రక బంధాలకు ఎలా గండిపడ్డాయో ఏబీకే రాసుకొచ్చాడు… అంటే పెద్ద పెద్ద కలాలు సైతం స్పందించి ఆ ఎన్నికలకు ఓ విశేష ప్రాధాన్యాన్ని […]

నో నో… ఆ పాత్ర నాగార్జునకు అస్సలు సూట్ కాదు…!

October 19, 2021 by M S R

nag

ఒక వార్త చక్కర్లు కొడుతోంది… నాగార్జున మలయాళంలో తీసిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే సినిమా రీమేక్ రైట్స్ కొన్నాడనేది ఆ వార్త… నిజమే కావచ్చు, కాకపోవచ్చు.., కానీ ఆశ్చర్యమే…! నిజమే అయితే అది సరైన నిర్ణయం కాదని చెప్పొచ్చు… నిజానికి ఆ సినిమా నాగార్జునకు ఏమాత్రం సూట్ కాదు… కారణాలున్నయ్… కాస్త వివరంగా చెప్పాలంటే… నాగార్జున పెద్దగా రీమేకుల్ని ఇష్టపడడు… తనవి స్ట్రెయిట్ సినిమాలే… ముందుగా ఆ సినిమా గురించి సంక్షిప్తంగా చెప్పుకోవాలి… చదువుకుని, […]

  • « Previous Page
  • 1
  • …
  • 123
  • 124
  • 125
  • 126
  • 127
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions