Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెళ్లిసందD…! జేబుకు బొక్క… ఎందుకు తీస్తర్ర భయ్ గిట్వంటి సైన్మలు..?!

October 15, 2021 by M S R

pellisandadi

ఒక పాత్ర అరవయ్యేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ చెబుతుంటుంది… కానీ ఆ ఫ్లాష్ బ్యాక్‌లో కూడా డ్రెస్సులు, ట్రెండ్లు అన్నీ తాజావే… అదెలా..? ఈ ఒక్క మెతుకు చాలు కదా పెళ్లిసందD అనబడే తాజా సినిమా గురించి చెప్పడానికి..! నిజానికి ఈ సినిమాకు ఓ రివ్యూ కూడా వేస్ట్… కానీ దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు అని ఉండటం, హీరో రోషన్ శ్రీకాంత్, ఊహ కొడుకు కావడం, అప్పట్లో పెళ్లిసందడి సినిమా సూపర్ హిట్ కావడం కారణాలతో ఈ […]

Most Eligible Bachelor…. స్పీచులు దంచిన సీన్లు- దర్శకుడిలో కన్‌ఫ్యూజన్…

October 15, 2021 by M S R

meb

సినిమా అంటేనే దృశ్య ప్రధానం… కథను సీన్లు చెప్పాలి, పెద్ద పెద్ద స్పీచులు కాదు… డైలాగులు కాదు… వోకే, సినిమాకు మంచి డైలాగులు బలం, కానీ డైలాగులే ఏ సినిమాకూ బలం కాదు..! బొమ్మరిల్లు అని అప్పట్లో ఓ హిట్ సినిమా తీసిన భాస్కర్‌కు ఈ విషయం తెలియక కాదు, కానీ ఆయన నమ్ముకున్న పంథా అదే..! మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలోనే ఓ డైలాగ్… తామరాకు మీద రసం… అవును, ఈ దర్శకుడు ఏదో చెప్పాలనుకుని […]

సిద్ధార్థ్ రీఎంట్రీ తుస్సు..! హైప్ ఎక్కువ- హోప్ తక్కువ..! మహాసముద్రమేమీ కాదు..!!

October 14, 2021 by M S R

aditi

ఇద్దరూ హీరో రేంజే… సో, తెర మీద రెండు బలమైన వ్యక్తిత్వాల ఘర్షణ కనిపించాలి… సరిగ్గా తీయాలే గానీ ప్రేక్షకుడిని మస్తు కనెక్ట్ చేయగలిగే సబ్జెక్టు… దానికి తగ్గట్టు కథ, కథనం, ట్రీట్‌మెంట్ ఉంటే మాత్రమే..! కానీ అప్పట్లో ఆర్ఎక్స్ 100 అనే ఓ సబ్‌స్టాండర్డ్ సెమీ బూతు సినిమా తీసిన దర్శకుడు ‘ఇద్దరు మిత్రుల’ సబ్జెక్టునయితే ఎన్నుకున్నాడు గానీ, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక చేతులెత్తేశాడు… జస్ట్, శర్వానంద్ కేరక్టరైజేషన్ మినహా మిగతా పాత్రలేవీ […]

కోర్టుకు అనసూయ..? ‘మా’ అక్రమాలపై కేసు..? ప్రమాణానికి ముందే స్టే..?

October 12, 2021 by M S R

anasuya

కోర్టుకు అనసూయ..? మా అక్రమాలపై కేసు..? ప్రమాణానికి ముందే స్టే..? ఈ హెడ్డింగులు చూడగానే….. ఏమిటిది యూట్యూబ్ చానెల్ ఏదో ఇలా పిచ్చి థంబ్ నెయిల్స్ వదిలిందా అనే డౌటొచ్చిందా..? మా ఎన్నికలు, దాని తదనంతర పరిణామాలు, ప్రత్యక్ష ప్రసారాలు, చానెళ్ల వికారాలు ఇదుగో ఇలాంటి శీర్షికలే బెటర్ అనిపించేలా ఉన్నయ్… అందుకే ఈ వ్యంగ్య శీర్షిక… విషయానికి వస్తే… MAA అసోసియేషన్ ఎన్నికల్లో దారుణంగా భంగపడి, సలసలమండిపోతున్న సెక్షన్… ఇక ATMA అనే పేరుతో మరో […]

అంతటి అమితాబే తప్పుతెలుసుకున్నాడు..! మరి మన మహేశ్‌బాబు ఏం చేస్తాడో..!?

October 11, 2021 by M S R

amitabh

గుర్తుందా మీకు..? ఈమధ్య మనం ఓ స్టోరీ చెప్పుకున్నాం… మహేశ్‌బాబును తప్పుపట్టాం… సాయిపల్లవి వంటి వర్థమాన నటి కూడా సమాజానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనల్లో నటించడానికి అంగీకరించక, ఆ డబ్బును ఎడమకాలితో తోసేస్తుంటే… మహేశ్‌బాబు కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా యాడ్స్‌లో నటించడం ఏమిటనేది మన ప్రశ్న..! ఇప్పుడు మళ్లీ ఓసారి చెప్పుకోవాల్సి వస్తోంది… ‘‘మేం కాకపోతే మరో స్టార్ నటిస్తారు, ఆ ఉత్పత్తుల లాభనష్టాలతో మాకేం పని..? డబ్బు తీసుకుంటాం, నటిస్తాం’ అని వాదిస్తే అది సమర్థన […]

‘మా’ ఎన్నికల్లో మరో కోణం..! అసలు ఇండస్ట్రీలో లోకల్ ఫీలింగ్ ఉందా..?

October 11, 2021 by M S R

maa Elections

నిజంగా మా ఎన్నికల్లో లోకల్, నాన్-లోకల్ ఫీలింగ్ పనిచేసిందా..? ప్రకాష్ రాజ్ లోకల్ కాదు కాబట్టే ఓడిపోయాడా..? ఇక్కడే ఓ ఊరిని దత్తత తీసుకుని, ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే నటుడిని నాన్-లోకల్ అనొచ్చా..? కేవలం పుట్టుక మూలాలు మాత్రమే చూడాలా..? ఐతే మరికొన్ని రిజల్ట్స్ భిన్నంగా ఎందుకొచ్చాయి..? ప్రకాశ్‌ రాజ్‌ గెలవకపోయినా, కర్ణాటకలో పుట్టిపెరిగిన శ్రీకాంత్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడు! మనోళ్లకేమీ అంత లోకల్‌ ఫీలింగ్‌ లేనట్టేగా..? అన్నట్టు… మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ ఎందుకు […]

ప్రకాష్‌రాజ్ ముందు మంచు విష్ణు ఓ బచ్చా..! ఐనా ఎలా గెలిచాడు..?!

October 11, 2021 by M S R

prakash raj

ఆఫ్టరాల్ ‘మా’… ఉన్నవే 800- 900 వోట్లు… పడ్డవి ఆరేడు వందలు… జస్ట్, తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో నటుల అసోసియేషన్ అది… వోటింగుకు చాలామంది స్టార్లు రానే రాలేదు, ఎప్పుడూ రారు, ఆ అసోసియేషన్ మొహమే చూడరు… కానీ ఆ ఎన్నిక మీద ఎందుకింత రచ్చ జరుగుతోంది… అఫ్ కోర్స్, జనం ఆధారించే సెలబ్రిటీలు కావచ్చు, కాస్త ఆసక్తి క్రియేటవుతుంది… నిజమే… కానీ ఇంతకుముందు కూడా ఎన్నికలు జరిగాయి కదా, మరి ఇప్పుడే ఎందుకీ రచ్చ..? అది […]

స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…

October 10, 2021 by M S R

nayyar

ఒక్కసారి… మీ ట్యాబ్, మీ ల్యాప్‌టాప్, మీ సిస్టం, మీ స్మార్ట్‌ఫోన్… ఏదయితేనేం… ఇయర్ ఫోన్స్ పెట్టుకొండి… లైట్లు బంద్ పెట్టండి, ఒక పాట యూట్యూబ్‌లో ఆన్ చేయండి… ఇదీ లింక్… ఇక కళ్లు మూసుకొండి… మనసులోని ఆలోచనల్ని కాసేపు తుడిచేయండి… డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొండి………… అంత మధురంగా ఉండదు గానీ, ఓ గంభీర స్వరం మిమ్మల్ని వైరాగ్యం, అలౌకికంలోకి అలా అలా తీసుకుపోతుంది… నెగెటివ్ ఫీలింగ్స్ వదిలేసి, ఆ పాటలో మునిగిపొండి… ఆ కాసేపు ఆ […]

*బతుకమ్మ బతుకమ్మ ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…* ఈ పల్లవి ఏమిటో తెలుసా..?!

October 10, 2021 by M S R

shatranj

ఏమీ..? ఏమిటిరా…? బతుకమ్మా బతుకమ్మా,  ఎక్కడ పోతవురా, ఇక్కడ రా… ఎంకన్నా ఎంకన్నా ఎక్కడ పోతవురా, ఇక్కడ రా…. చిన్నమ్మా చిన్నమ్మా ఎక్కడ పోతవురా..? ఇక్కడ రా……….. ఇదీ పల్లవి… ఏమనిపించింది..? ఏదో పాత తెలుగు సినిమాలో పాట అయి ఉంటుందిలే అనిపిస్తోంది కదా…! కానీ కాదు… ఓ హిందీ సినిమాలోనిది… 1969లోనే మన బతుకమ్మ అనే పదాన్ని పలికించిన పాట అది… సంగీత దర్శకుడు శంకర్ జైకిషన్… నిన్న చెప్పుకున్నాం కదా… జీవితచక్రం అనే పాత ఎన్టీయార్ సినిమాలో […]

ఇప్పటి రెహమానే కాదు… 50 ఏళ్ల క్రితం శంకర్-జైకిషనూ అంతే…

October 9, 2021 by M S R

sinare

అప్పటి సినారె దగ్గర నుంచి సుద్దాల మీదుగా గోరేటి దాకా… తెలంగాణ ఆకాంక్షల దిశలో చేసిందేమీ లేదనే భావన చాలామందిలో ఉన్నదే..! పుట్టిన మట్టిని ప్రేమించని ఘనతలెంత గొప్పవైతేనేం, వాటికున్న సార్థకత ఎంత..? ఇదే సినారె అప్పట్లో… అంటే తను రెండు చేతులతో ఎడాపెడా సినిమా పాటలు రాసేస్తున్న వేళ… 1971లో జీవితచక్రం అనే సినిమా వచ్చింది… అందులో ఎన్టీయార్, వాణిశ్రీ, శారద… అప్పటికింకా హీరోయిజాల పెడపోకడలు స్టార్ట్ కాలేదు, కథే సినిమాను ఏలుతున్న కాలం అది… […]

అయ్యో ఉమామహేశ్వరా..? ఏవి తండ్రీ ఆ అంకురం నాటి మెరుపులు..?!

October 9, 2021 by M S R

Itlu amma

……. రివ్యూయర్ :: Prasen Bellamkonda………..  పొరుగువానికి సాయపడుమోయ్…. కావాలోయ్ ఆకలి శోకం లేని లోకం… ఉండునోయ్ ప్రతి మనసులోనూ మంచితనమ్ము దాంకుని …. లాంటి కొన్ని ప్రవచనాలు కమ్ హితోక్తులను ఇస్టోరీ చేసుకుని సినిమా తీయడం పెద్ద కష్టమేం కాదు… అలాని అంత వీజీ కూడా కాదు. చాలా హోమ్ వర్క్ చెయ్యాలి. కొంచెం స్పయిసింగ్ కొంచెం గార్నిషింగ్ కొంచెం అబ్రకదబ్రీంగ్ కూడా చెయ్యాలి. సోని లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న ‘ఇట్లు అమ్మ’ దర్శకుడు […]

ఫాఫం గోపీచంద్… తన కెరీర్‌లో బలంగా దిగిన మరో తుప్పు బుల్లెట్ ఇది…

October 9, 2021 by M S R

gopichand

గుర్తుంది… మొన్నామధ్య సీటీమార్ అనే సినిమా విడుదలైనప్పుడే మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నం… గోపీచంద్ అనబడే నటుడి పని ఇక అయిపోయినట్టే అని…! ఐనా అది రాస్తున్నప్పుడు ఎక్కడో ఏ మూలో ఇంకాస్త ఆశ ఉండేది, అలనాటి ఆదర్శ దర్శకుడు టి.కృష్ణ కొడుకు కదా, ఆ సోయి ఏమైనా గోపీచంద్‌లో ఉందేమో, బుర్రలో ఆ తెలివి ఎక్కడైనా పిసరంత దాగుందేమో, ఆ నెత్తుటి వాసన ఏమైనా ఏందేమో అని…! నో… లేదు, అలాంటి భ్రమలకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం […]

ఇది కదా రివ్యూ అంటే..! కొండపొలం పోయిన ఓ గొల్లాయన చెప్పినట్టుగా…!!

October 8, 2021 by M S R

kondapolam

దిక్కుమాలిన ఫార్మాట్‌లో సినిమా రివ్యూలు ఎవడైనా రాస్తడు… అవీ తెలుగు సినిమాల్లాగే రొటీన్ రొడ్డకొట్టుడు భాష, శైలిలోనే ఉంటయ్… కానీ నిజమైన సినిమా సమీక్షలు సోషల్ మీడియాలో కనిపిస్తయ్… మెచ్చినా, నచ్చినా, వ్యతిరేకించినా గుండె లోతుల్లో నుంచి రాయబడతయ్… ప్రత్యేకించి ఏదైనా సినిమా బాగా నచ్చినప్పుడు కొందరు జర్నలిస్టు మిత్రులు వ్యక్తీకరించే అభిప్రాయాలు అసలైన సమీక్షలు… అవి కనెక్టవుతయ్… మనం వాళ్ల అభిప్రాయాలతో అంగీకరిస్తామా లేదా అనేది వేరే సంగతి… కానీ సినిమాల సమీక్షలు అంటే ఇవి […]

మైనసులున్నయ్… కానీ మెచ్చుకోవాల్సిన బోలెడు ప్లస్సులూ ఉన్నయ్…

October 8, 2021 by M S R

kondapolam

కావచ్చుగాక… కీరవాణి సంగీతం, పాటలు ఆకట్టుకోకపోవచ్చుగాక… ఒరిజినల్ నవలను సినిమాగా దృశ్యబద్దం చేసే క్రమంలో దర్శకుడు పలుచోట్ల సినిమాటిక్ లిబర్జీలు తీసుకోవచ్చుగాక… అవి అక్కడక్కడా లాజిక్ రహితంగా ఉండి, నవ్వు పుట్టించవచ్చుగాక… సినిమా కోసమే సృష్టించిన హీరోయిన్ పాత్ర అనేకచోట్ల హీరోను డామినేట్ చేసి ఉండవచ్చుగాక… హీరో పక్కన హీరోయిన్ కాస్త ముదురు అనిపించవచ్చుగాక… వారి లవ్ స్టోరీ అసలు కథకు అడ్డం పడుతూ ఉండవచ్చుగాక… క్లైమాక్స్ ఇట్టే తేలిపోవచ్చుగాక… మరీ సెకండాఫ్ కథ నత్తనడకన సాగుతూ […]

ఒక్కసారిగా సమంతకు పెద్ద రిలీఫ్… మీడియా గద్దలు వదిలేసినయ్…

October 7, 2021 by M S R

sam

సరిగ్గా నాలుగేళ్ల క్రితం… సమంత పెళ్లయ్యింది… బొచ్చెడు ఫోటోలు… అందులో ఒక్క ఫోటో బాగా కనెక్టయింది… ఆమె ఓ పాపులర్ సినిమా స్టార్, ఆమెకు ఈ ఫోటో షూట్లు, వీడియో షూట్లు పెద్ద సమస్యేముంది..? నటి, ఎలాగంటే అలా ఫోజులు పెట్టగలదు… కానీ పెళ్లి నటన కాదు, ఒరిజినల్, పర్సనల్, తన లైఫ్‌ను తిప్పేది, నిర్దేశించేది… ఏమనుకున్నదో ఏమో గానీ… ఒక్కసారిగా ఆమెలోని అసలైన అమ్మాయి బయటపడిపోయింది… కన్నీళ్లు పెట్టుకుంది… అవి కళ్ల నుంచి మాత్రమే రాలిన […]

డబ్బు బలిస్తే… మనిషిలో పిశాచి లేస్తే…. ఇలాంటి SQUID GAME పుట్టుకొస్తుంది…

October 6, 2021 by M S R

squid

“SQUID GAME”…….. మీరు ఆడే రేసుల్లో గుర్రాలుంటాయి ..మా డబ్బున్నవాళ్లు ఆడే రేసుల్లో మనుషులుంటారు.. డబ్బులేని పేదవాళ్లే మా రేసుల్లో గుర్రాలన్నమాట.. మీరు గుర్రాల మీద పందేలు ఎలా కాస్తారో మేము ఇక్కడ మనుషుల ప్రాణాల మీద పందెం కాస్తాం..ఇది స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ లో ఒక డైలాగ్.. దీనిలోనే ఈ వెబ్ సిరీస్ సారాంశం అంతా ఉంటుంది.. ధనం మూలం ఇదం జగత్… అన్నింటికీ మూలం ధనమే.. డబ్బు లేకపోతే రోజు గడుస్తుందా ? ఆఖరికి గాలి, […]

ఆ పంచగ్రహ కూటమి..! వాళ్లే సమంతను ‘‘దారి తప్పించారట…!!

October 4, 2021 by M S R

samantha

ఒక సెలెబ్రిటీకి సంబంధించిన ఏదేని ఇష్యూ వచ్చినప్పుడు సహజంగానే మీడియా దృష్టి, సొసైటీ దృష్టి పడుతుంది… ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లిష్టం, బహిరంగ చర్చ అమర్యాదకరం అని బయటికి ఎన్ని నీతులు చెప్పుకున్నా సరే, జనం తమకు తోచింది తాము చెప్పుకుంటూనే ఉంటారు… చర్చ సాగుతూనే ఉంటుంది… అలాంటిది ఓ పాపులర్ హీరోయిన్, ఓ పాపులర్ హీరో, ఓ స్టూడియో అధినేత కమ్ పాపులర్ హీరో కొడుకు, మరో అప్ ‌కమింగ్ హీరో బ్రదర్, మరో వెటరన్ […]

హమ్మ వేణుస్వామీ… ఐదేళ్ల క్రితం చైసామ్ మీద ఏదేదో చెప్పావు…

October 2, 2021 by M S R

chaisam

ఆయన వేణుస్వామి… ఆయన అంతే… అసలు ఆ జంట పెళ్లి పీటలే ఎక్కలేదు… ప్రేమాయణం మీద గాసిప్స్ మాత్రమే వస్తున్నాయి… అప్పుడే పోస్ట్ మార్టం చేసి, అంటే అయిదేళ్ల క్రితమే… ఈ జంటకు పెళ్లవుతుంది, కానీ నిలవదు అని యూట్యబ్ వీడియోలో కుండబద్దలు కొట్టేశాడు… పాపం, చూడముచ్చటైన జంట అది, కాస్త శుభం పలకవయ్యా స్వామీ, పెళ్లికి ముందే పెటాకుల ముచ్చట చెబుతావేమిటి అంటే… అదంతే… వాళ్లకు కుదరదు, నా విద్య చెప్పింది అదే, నేను చెబుతున్నదీ […]

ఫాఫం రమ్యకృష్ణ… ఫాఫం ఐశ్యర్యా రాజేష్… కటకటా, ఇదేంటి కట్టా దేవదేవా..?!

October 1, 2021 by M S R

republic

సాయిధరమ్ తేజ హీరోగా నటించిన, కట్టా దేవ దర్శకత్వం వహించిన రిపబ్లిక్ సినిమా గురించి స్ట్రెయిట్‌గా చెప్పుకుందాం నాలుగు మాటలు… అంతకుమించి కూడా అవసరం లేదు… నో డౌట్… దర్శకుడికి సిస్టం మీద అసంతృప్తి ఉంది… ఇది మారాల్సిందే అనే కన్సర్న్ ఉంది… ఆవేశం ఉంది… సినిమా అనే దృశ్యమాధ్యమం ద్వారా సీరియస్ ఇష్యూస్ డిస్కస్ చేయాలనే సంకల్పం ఉంది… కొత్తగా ఏమైనా చెప్పాలనే తపన ఉంది… కానీ అది సరిపోదు, సినిమాకు అది మాత్రమే సరిపోదు… […]

పెద్దన్నకు తమ్ముడి చురకలు..! పీకే చదివిన వేల పుస్తకాల్లో ఇది లేదా..?!

September 26, 2021 by M S R

pk

మా సొంత డబ్బుతో దుకాణం పెట్టుకున్నాం… నడుమ ఈ సర్కారు ఏంది..? పన్నులు వేయడమేంది..? రేట్ల మీద నియంత్రణ ఏంది..? మా దుకాణాల జోలికి వస్తే మాడిపోతవ్ బిడ్డా……. అని ఎవరైనా ప్రభుత్వాన్ని బెదిరిస్తూ వాదిస్తే ఏమనిపిస్తుంది..? ‘ప్రభుత్వం విధులు-బాధ్యత-అధికారాలు’ అనే సబ్జెక్టు మీద కనీసం బేసిక్స్ తెలుసుకో బ్రదర్ అనాలనిపిస్తుంది… సినిమా అనేది కూడా ఓ వ్యాపారమే, జనాన్ని దోపిడీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సోదరా అని ఓసారి గుర్తుచేయాల్సి ఉంటుంది… తన […]

  • « Previous Page
  • 1
  • …
  • 124
  • 125
  • 126
  • 127
  • 128
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions