one month CM nadendla is no more
ఆ క్షణం ఒక యుగం! 𝐓𝐡𝐞𝐒𝐩𝐥𝐚𝐬𝐡𝐃𝐨𝐰𝐧… భూమి ఎదురుచూస్తోంది..!
. టెన్షన్, టెన్షన్! ఉత్కంఠ భరితమైన ఆ క్షణం [#NailBitingSituation] రానే వచ్చింది! ఆర్టెమిస్ 2 [#ArtemisII] వ్యోమగాములు [#Astronauts] సైతం తట్టాబుట్ట సర్దేశారు! మరికొన్ని గంటల్లో సముద్ర జలాల్లో దిగడం [#WaterLanding] కోసం సమాయత్తం అయ్యారు! పసిఫిక్ మహాసముద్రం [#PacificOcean] లో దిగే [#SplashDown] వ్యోమగాముల కోసం అమెరికన్ జాన్ పీ మూర్త [#USSJohnPMurtha] మిలట్రీ నౌక ఇప్పటికే సిద్ధమైంది. శాన్ డిగో తీర ప్రాంతంలో హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. డైవర్స్ కూడా రెడీగా ఉన్నారు. […]
అమెరికా- రష్యా… భలే గేమ్ వీళ్లది…
usa russia geo politics
రేవంత్ రెడ్డి కొత్త చదువు ఎందుకు స్పెషల్..? ఏమిటి ఈ కొత్త పాఠాలు..!!
Revanth Reddy and his study at Kennedy school. Why this is special?
సింగిల్ కాలమ్ దాటని కథ… నో, నో… పోస్టుకు ఎక్కువ- కథకు తక్కువ…
. ఒకతను ఇంటర్వ్యూ రూం తలుపును సున్నితంగా తట్టాడు… ‘‘సర్, నేను లోపలికి రావచ్చా..?’’ అడిగాడు… లోపల నుంచి ప్యానెల్ సభ్యుల్లో ఎవరో అన్నారు… ‘‘కమిన్’’… లోనకు వచ్చిన మనిషి ఏదో అడగబోయాడు… నో, నో, ఫస్ట్ సీట్లో కూర్చో అన్నాడు ఓ సభ్యుడు… సరేనంటూ తలూపి, వాళ్లకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తను… ఒకతను అడిగాడు… ‘‘ఈ రూం చూస్తే నీకేమనిపిస్తుంది…? ‘‘వెల్ ఫర్నిష్డ్ సర్… మెత్తటి కార్పెట్, మంచి కలర్స్‌తో విండో స్క్రీన్లు, […]
యాడ్స్ స్కిట్స్‌తో… పండుగ వాసనల్లేని ఓ చప్పటి స్పెషల్ షో…
. మొత్తానికి స్టార్ మా వాడు కూడా భోగి సందర్భంగా సంక్రాంతి స్పెషల్ షో వేసేశాడు… ఇది కూడా జీతెలుగు వాడి సంక్రాంతి స్పెషల్ షోలాగే… అస్సలు ఏమాత్రం పండుగ వాసనల్లేకుండా, చప్పగా… ఏవో నాలుగు యాడ్స్ స్కిట్లు కలిపి కుట్టి వదిలిన షోలాగే… (సంజనా గల్రాని బిడ్డకు భోగి పళ్లు పేరిట పూల రెక్కలు చల్లడం మినహా)… (అఫ్‌కోర్స్ అవినాష్ కటౌట్‌కు పిడకలు కొట్టడం కూడా మినహాయింపు)… ఇదివరకు యాడ్స్ అంటే మధ్యలో స్పాన్సరర్ల సొంత […]
యండమూరి, రాఘవేంద్రరావు కఠినాత్ములు సుమీ… ఆమెను చంపేశారు…
. రాఘవేంద్రుడు ఇంత కఠినాత్ముడని నేనెప్పుడూ అనుకోలేదు ఈ సినిమా వచ్చిందాకా . అతిలోకసుందరి శ్రీదేవి పాత్రను చంపేయటమా ! పాపం శమించుగాక . యండమూరి వీరేంద్రనాధ్ నవలలో షీరో శ్రీదేవి నటించిన పాత్ర ప్రవల్లికే . నాగార్జున కోసం నవలకు చాలా మార్పులు , చేర్పులు , కూర్పులు చేసిన రాఘవేంద్రుడు ప్రవల్లిక పాత్రను బతికించి ఉంటే బాగుండేది . బహుశా శ్రీదేవి నటించిన పాత్ర చనిపోవటం ఈ ఒక్క సినిమాలోనే ఏమో ! ఆమె […]
అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
. నిజానికి బిగ్‌బాస్ మీద ఈసారి పెద్ద ఆసక్తి ఏమీ లేదు ఎవరికీ… గత రెండుమూడు సీజన్లను భ్రష్టుపట్టించారు… రేటింగ్స్ దారుణంగా వచ్చాయి… బిగ్‌బాట్ క్రియేటివ్ టీమ్స్ అట్టర్ ఫ్లాప్… ఇదీ అసలు రియాలిటీ… మరీ లాస్ట్ సీజనయితే మరీ ఘోరం… ఈ నేపథ్యంలో ఏదో ఓ ప్రయోగం, కొత్త దనం కావాలని ప్లాన్ చేశారు… లేకపోతే ఈసారి మరీ ఘోరంగా ఉంటుందని భయం… అందుకని డబుల్ హౌజ్, డబుల్ డోస్ అన్నారు… చదరంగం కాదు, రణరంగం […]
132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
వాణిశ్రీ ముగ్గుబుట్ట విగ్గెట్టుకునీ, ముదురు గులాబీరంగు లిప్ స్టిక్ మందంగా వేసేసుకునీ, కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకంబొట్టూ, కాస్త పైన లేత గులాబీరంగు సింగార్ తిలకం, ఆపైన పాపిడి మొదట్లో అంగారుకుంకుమా పెట్టేసుకునీ, కళ్లకూ కనుబొమ్మలకూ, కనురెప్పలకూ అయిటెక్స్ కాటుక రాసేసుకునీ మిగిలిన మొహమ్మీద దట్టంగా రంగూ, పౌడరూ పులిమేసుకునీ దీనంగా గుమ్మంలోకి చూస్తూ శిల్పంలా ఓచెయ్యి పైకి గుమ్మం కేసి పెట్టి, ఇంకో చెయ్యి నడుమ్మీద పెట్టి, ఆ నడుమును ఆంటీక్లాక్ వైజ్ గా నూటాముప్ఫైరెండు […]
నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
venkatesh, a Matured artist without egostic inhibitions . Down to the earth actor .
ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
yes, this is also a barbaric reaction from a substandard telugu movie result
ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
what consumables may get price drop with GST changes
తెలంగాణ చదరంగంలో ఇరువైపులా రేవంతే ఆడుతున్నాడు..!!
kavitha blastings more n more bombs in own party…
బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…
. దొంగ దొంగ సినిమాలో కొంచెం నీరు, కొంచెం నిప్పు అనే పాట గుర్తుంది కదా… ఆ పాటలో అభినయించింది అనూ అగర్వాల్… మెరుపుతీగ… తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆ సినిమాతో ఆమె బాగా పరిచయం కానీ అంతకుముందు ఆశికి సినిమాతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిందామె… కాస్త ఆమె కథ చెప్పుకోవాలి… మోడలింగ్, టీవీ, సినిమా… ఈ గ్లామర్, రంగుల ప్రపంచం చాలా చెడ్దది… అందరూ హేమమాలినిలు, రేఖలు కాలేరు… ఏళ్లు పైబడినా వెలిగిపోరు… వేల […]
బొడ్డు అంటేనే డంపింగ్ యార్డ్… పూలు, పళ్ళు కాదు… సీసాలు కూడా..
a brief review of desoddarakudu movie of balakrishna
నిమ్మకాయ గూఢచర్యం… ఓ ప్రపంచ యుద్ధం…
it is a story of a spy how used a lemon for sending secret information
ఇప్పుడు తెలుగు సినిమా దందా… ఒక పత్తాలాట… నెలలో 250 కోట్లు మటాష్..!!
in last one month telugu movie industry suffered 250 crores approximately
ముందు నీ గోచీ బట్ట సరిచూసుకోవోయ్ ట్రంపూ… (పార్థసారథి పొట్లూరి)
we know your troubles mr Trump and we are ready face you
బండి సంజయ్ గుడ్ వర్క్ … స్టేట్ సర్కారుకు తోడుగా సహాయక చర్యల్లో…!
central minister also active along with state in rain effected areas and saved few lives
ఈ వందేళ్ల పోచారం ఉక్కు గోడ… నిన్నటి మేడిగడ్డ ఓ పేక మేడ..!
pocharam steel wall and medigadda bird nest… original nizam vs naya nizam
- 1
- 2
- 3
- 4
- Next Page »
















