గీతరచయిత వైరముత్తు – ఓ షాంపూ బాటిల్ కానుక (గాయని సుచిత్ర ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు..) గీతరచయిత వైరముత్తు గురించి సింగర్ చిన్మయి ఆరోపణలు చేస్తే అందరూ ఆమెనే తప్పుబట్టారు. ఆమే ఏదో తప్పు చేసిందన్నట్లు ఆమెను దూరం పెట్టారు. ఇప్పటికీ ఇంకా ఆమెనే మాటలంటున్నారు. కానీ వైరముత్తు అందరు లేడీ సింగర్స్‌తో అలాగే ప్రవర్తిస్తారు. అది ఇండస్ట్రీలో ఉండే అందరికీ తెలుసు. కానీ ఎవరూ బయటకు చెప్పరు. వైరముత్తు లేడీ సింగర్స్‌కి […]
దానవీరశూర కర్ణుడు గెలిస్తే… ‘కురుక్షేత్రం’లో అర్జునుడు ఓడిపోయాడు…
కమర్షియల్ గా సక్సెస్ అయినా కాకపోయినా 1977 లో వచ్చిన ఈ కురుక్షేత్రం సినిమా నిజంగా కురుక్షేత్రమే . ఆనాటి తెలుగు సినిమా దిగ్గజాలు అయిన యన్టీఆర్ , అక్కినేనిలతో పోటీ పడ్డారు కృష్ణ . దాన వీర శూర కర్ణ సినిమాను ఒంటి చేత్తో లాగించారు యన్టీఆర్ . కృష్ణ అందరితో లాగించారు . కురుక్షేత్రం సినిమా ఔట్ డోర్ షూటింగ్ రాజస్థాన్ , మైసూర్‌లలో జరిపారు . ఈ రెండు సినిమాలు పోటాపోటీగా తయారవుతున్నప్పుడే […]
భగవంతుడే దిగి వచ్చి భక్తుడిని సేవించుకునే కథ… అక్కినేని తాదాత్మ్య నటన…
అక్కినేని నటించిన భక్తి రస చిత్రాలలో నాకు బాగా ఇష్టమైన సినిమా 1977 లో వచ్చిన ఈ చక్రధారి సినిమా . మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో పాండురంగడికి అసలు సిసలయిన భక్తుడు గోరా కుంభార . ఆ భక్తుని కధ ఆధారంగా కన్నడంలో వచ్చిన భక్త కుంభార సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . రాజకుమార్ నటించారు . చాలా భాషల్లో ఈ కధ సినిమాలుగా వచ్చాయి . 1948 లో తమిళంలో చిత్తూరు […]
అంతటి ఎన్టీయార్‌నే నిస్సహాయుడిగా చూపిస్తే జనం మెచ్చుతారా..?!
అడవిరాముడు సినిమాకు ఎదురీది వంద రోజులు అడిన సినిమా 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమా . హిందీలో , బెంగాలీలో ఒకేసారి విడుదల అయిన అమానుష్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . ఈ రెండింటిలోనూ ఉత్తమ కుమార్ , షర్మిలా టాగోర్ హీరో హీరోయిన్లు . 1978 లో తమిళంలో త్యాగం అనే టైటిల్ తో శివాజీ గణేశన్ , లక్ష్మిలతో వచ్చింది . అదే సంవత్సరంలో మళయాళంలో ఇత ఒరు […]
థమన్ ఇక నటుడు కూడా… కానీ, ఇండియన్ ఐడల్‌కు ఇకపై జడ్జిగా రాకపోవచ్చు..!!
థమన్ బహుశా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్‌కు రాకపోవచ్చు… ఏమో, కార్తీక్ కూడా అంతేనేమో… ఎందుకీ డౌట్ వచ్చిందీ అంటే, జవాబు వెంటనే చెప్పలేం… పేరుకు ఈసారి సీజన్ అత్యంత భారీ ఖర్చు అన్నారు… భారీ ఆడిషన్స్ అన్నారు… తీరా కొత్త మొహాలేమీ లేవు… చిన్నప్పటి నుంచీ చాలా పోటీల్లో పాల్గొంటున్నవాళ్లనే ఎంపిక చేశారు, కొత్త మొహాల్లేవు… రెండో సీజన్లో ఏదో ఉండీలేనట్టుగా ఉంటూ, తిక్క జడ్జిమెంట్లు వెలువరిస్తూ చిరాకు పుట్టించిన గీతా మాధురి ఈ […]
సతీ సావిత్రి మార్క్ కథకు ట్రెజర్ హంట్ మిక్స్… జనానికి నచ్చింది…
గిరిబాబుకి మంచి బ్రేకుని ఇచ్చింది 1977 లో వచ్చిన ఈ దేవతలారా దీవించండి సినిమా . Adventure , fantasy , sentiment , emotional movie . 1976 లో హిందీలో ఓ ఊపు ఊపిన సినిమా నాగిన్ ప్రేరణతో మన తెలుగు సినిమాను జయభేరి పిక్చర్స్ వారు తీసారు . కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా . ఈ సినిమాలో మురళీమోహన్ , గిరిబాబు భాగస్తులు . డైలాగులను జంధ్యాల వ్రాసారు […]
అందగాడు కాదు, మంచి నటుడూ కాదు… కానీ…? (అక్కినేనిపై ఆత్రేయ)…
సెప్టెంబరు 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఆ సందర్భంగా ఆత్రేయ అక్కినేని గురించి రాసిన వ్యాసం… అక్కినేని మీద ఆత్రేయ వ్యాసం… అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు, ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి, హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ, ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. […]
ఇప్పుడు బాహుబలి తీయాలంటే ఏళ్లు… నాటి బాహుబలికి జస్ట్ 47 రోజులే…
ఏమంటివి ఏమంటివి . జాతి నెపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా ?! ఎంత మాట ఎంత మాట !? తెలుగునాట దద్దరిల్లిన డైలాగ్ . ఈరోజుకీ దద్దరిల్లుతున్న డైలాగ్ . ఈ డైలాగ్ గుర్తుకొస్తే వెంటనే గుర్తొచ్చే పేరు కొండవీటి వెంకటకవి . గుంటూరు జిల్లా వారు . సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో , మాచెర్ల ప్రభుత్వ హైస్కూల్లో , ఆ తర్వాత పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాలుగా చేసినవారు . ప్రిన్సిపాలుగా పనిచేస్తున్న సమయంలోనే […]
సాయిపల్లవీ… నీ మాటలన్నీ ఫేకేనా..? మరీ ఇంతగా అబద్ధాలా..? ఏమిటిది..?!
ఆ పిల్లగాడెవరో, తన పేరేమిటో కూడా తెలియదు… కానీ ఈమధ్య వీడియోల్లో తెగ హడావుడి చేస్తున్నాడు… తను తెలుగు సినిమాల్లో అన్ని కేరక్టర్లకూ డబ్బింగ్ చెబుతాడట… సరే, ఆడ, మగ కేరక్టర్లకు కూడా ఒకే ఆర్టిస్టు డబ్బింగ్ చెప్పడాన్ని మన తెలుగు నిర్మాతలు అనుమతిస్తున్నందుకు… ఆ ఢైరెక్టర్లకు, ఆ నిర్మాతలకు, అంగీకరిస్తున్న ఆ హీరోహీరోయిన్లకు కుడోస్… అవునూ, ఇన్నాళ్లూ నోరు మూసుకుని, ఇప్పుడు నోరు విప్పుతున్నాడేం ఈ ఆర్టిస్టు..? తనకు ఈటీవీ ఇంత ప్రయారిటీ ఇస్తున్నదేమిటి..? శేఖర్ […]
Gifted… ఓ బాల గణిత శకుంతలా దేవి కథ… దారితప్పిన లెక్కల కథ…
ఈమధ్య విడుదలైన 35 చిన్న కథ కాదు అనే సినిమా ప్రధానంగా మ్యాథ్స్ మీద కదా… GIFTED అనే ఈ సినిమా కూడా మ్యాథ్సే మీదే … కానీ కథ పూర్తిగా వేరు… కథనం వేరు… ప్రభావం వేరు… ఒక మేథమెటీషియన్. మన గణితం శకుంతలాదేవిలాగా… ఏ మ్యాథ్స్ ప్రాబ్లెమ్‌ని అయినా ఇట్టే సాల్వ్ చేయగల గొప్ప మేధావి. ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగి.. అక్కడే గొప్ప పేరు తెచ్చుకున్న ఆమె.. పెళ్లి చేసుకొని అమెరికా వస్తుంది. అక్కడితో […]
పెళ్లాంతో ఇంటిమేట్ సెల్ఫీ వీడియో… ఇక చూడండి మన హీరో కష్టాలు…
మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సారి మరో క్రైమ్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చాడు… ఈసారి కామెడీ ఎక్కువగా దట్టించాడు. ఒక సంపన్న వ్యాపారి ఒక్కగానొక్క కొడుకు (బసిల్ జోసెఫ్). మూడు నెలల క్రితమే పెళ్లి. వివాహ జీవితాన్ని బాగా ఆనందించాలనుకునే మనస్తత్వం. తండ్రి హఠాన్మరణంతో అయిష్టంగానే చేపట్టాల్సిన బరువు బాధ్యతలు. తన భార్యతో ఏకాంతాన్ని కూడా ఎప్పుడూ చూసుకోవాలనుకునే అత్యుత్సాహం. శృంగారాన్ని ఎంచక్కా సెల్ఫీ వీడియో తీసుకుని ల్యాప్ టాపులో పెట్టుకుంటాడు… ఆఫీస్ […]
జేబున్నీసా…! శివాజీని ఆరాధించి, రక్షించిన పవిత్ర ప్రణయిని కథ..!!
తన మాటల మాధుర్యాన్ని, పాటల హాయిని మన చెవులలో పోసి గుండెల్లో నింపేసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. ఆయన రాసిన సినీగీతాలలో కనీసం కొన్ని పల్లవుల మొదటి లైన్లైనా నోటికి రాని తెలుగువారుండరేమో! ఆడువారి మాటలకు అర్థాలు వేరులే! బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే! రావోయి చందమామ మా వింతగాథ వినుమా లేచింది నిద్రలేచింది మహిళాలోకం! ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో! చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము! అహ నా పెళ్ళియంట ఓహో […]
ఎందరో జానీ ‘మాస్టర్లు’… అదేదో ప్యానెల్ ఉందట, తెలియనే లేదబ్బా…
మాలీవుడ్‌కు టాలీవుడ్ ఏమీ భిన్నం కాదు… కోలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్… ఏ వుడ్డయినా సరే అదే రీతి… ఆడది ఓ అంగడిసరుకు… లైంగిక దోపిడీ కామన్… నిష్ఠురంగా ఉన్నా ఇదే నిజం.., వివక్ష, అవమానం, వంచన, దోపిడీ… చెల్లింపుల్లో గానీ, ప్రయారిటీలో గానీ, వాడేసుకోవడంలో గానీ ఏ వుడ్డూ తీసిపోదు… మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్టు ఓ కలకలం… కేసులు, అరెస్టులు, ఆంక్షలు గట్రా ఒకదాని వెనుక మరొకటి… తెలుగు ఇండస్ట్రీలోనూ ఓ హేమ కమిటీ […]
ఆ పాత్ర… ఆ నటన… థర్డ్ జెండర్ కోడ్ రాసిన మాడా… పర్యాయపదంగా…
చూడు పిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన పడతనంటడు … 1977 లో వచ్చిన ఈ చిల్లర కొట్టు చిన్నమ్మ ఎంత హిట్టయిందో అంతకన్నా వీర హిట్టయింది ఈ పాట . తిరునాళ్ళల్లో , సంబరాలలో ఈ పాట పాడకపోతే ఒప్పుకునే వారు కారు . ఈ పాటతో , తన పాత్రతో మాడా ఓ బ్రాండ్ అయిపోయాడు . ఎంతగా అంటే వీడెవడో మాడాలాగా తేడాగా ఉన్నాడే అనే అంత . పాట పాడిన బాలసుబ్రమణ్యానికి […]
అరుదైన కేరక్టర్..! అసాధారణ అభిమానం పొందుతున్న ఏదో ఆకర్షణ ఆమెలో…!!
ఎలాగూ సినిమా ఇండస్ట్రీలో ఆడదాన్ని ఎలా చూస్తారో మళ్లీ మళ్లీ వార్తల్లోకి వస్తూ కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి కదా అనేక ఉదాహరణలు, ఫిర్యాదులు… కానీ ఈ వాతావరణానికి పూర్తి భిన్నంగా అసాధారణంగా గౌరవాన్ని, ప్రేమను, అభిమానాన్ని పొందుతున్నవాళ్లు ఎవరూ లేరా..? ఈ ప్రశ్న తలెత్తినప్పుడు ఇదుగో ఈ ఎపిసోడ్ గుర్తొచ్చింది… ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ షో వస్తుంది కదా… రీసెంట్ ఎపిసోడ్లో థమన్ ఒక ఐఫోన్ చూపిస్తూ, ఇది నాకు అనుష్క పంపించింది… ఇదేకాదు, ఐఫోన్ […]
ఐడల్ ఇమేజీ ఖతం… మళ్లీ జీసరిగమప… బాగున్నట్టున్న పాడుతా తీయగా…
కాస్తోకూస్తో బెటర్ అనుకున్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌ను విజయవంతంగా భ్రష్టుపట్టించారు కదా… ఇప్పుడిక హఠాత్తుగా జీసరిగమప, ఈటీవీ పాడుతా తీయగా చాలా బెటర్ అనిపిస్తున్నాయి… నిజం… కంటెస్టెంట్లు గతంలో పలు పోటీల్లో పాల్గొన్నవాళ్లే… చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచీ పాడుతున్నవాళ్లే… కానీ ఈ షో కోసం ఎంపిక చేయబడిన పాటల్లో పెద్ద వైవిధ్యం లేదు, నిజంగా కంటెస్టెంట్లను పరీక్షించే భిన్న ప్రయోగాల పాటలు కానే కావు అవి… పైగా పాటల ట్రెయినర్ రామాచారి, ఆయన శిష్యురాలు […]
మనవాళ్లూ తీశారు బోలెడు వైవిధ్యభరిత కథాచిత్రాలు… చిలకమ్మ చెప్పిందీ అదే…
45 ఏళ్ల కింద ఇంత సంచలనాత్మక సినిమా తీసిన నిర్మాతలకు , దర్శకులకు హేట్సాఫ్ . ఇద్దరు స్త్రీల కధ . ముఖ్యంగా మల్లి అనే ఒక సాధారణ , సంచలనాత్మకంగా ఆలోచించగల స్త్రీ కధ . మల్లికి ఎన్నో కలలు . జీవితాన్ని అనుభవించాలనే పేద పిల్ల . సినిమా పేరు చిలకమ్మ చెప్పింది . మనిమనిషిగా ఉన్న మల్లిని ఇంటి యజమానురాలి తమ్ముడు ప్రేమించానని చెప్పి గర్భవతిని చేస్తాడు . ఆ యజమానురాలు ప్రమీలాదేవి […]
ఆ పాత ‘డర్టీ పిక్చర్’ ముద్రల్ని చెరిపేసుకునే ఓ బలమైన అభిలాష..!
విద్యాబాలన్… మంచి నటి… వీసమెత్తు సందేహం లేదు… ఆమె హఠాత్తుగా ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా ఓ ఫోటో షూట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది… విశ్వ స్వరవీథుల్లో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వినిపించిన ఆమెది పరిపూర్ణ, సార్థక జీవనం… ఆమె కథ ఖచ్చితంగా ఓ బయోపిక్ చిత్రానికి అర్హం… ఆమె కథ సినిమా కథల్ని మించిన కథ… ఈమధ్య కొన్నాళ్లుగా బాలీవుడ్ నిర్మాతలు ఎవరో సుబ్బులక్ష్మి బయోపిక్ తీయాలని […]
గుడ్ సుడిగాలి సుధీర్..! బేబక్క చేసిన ఓ ప్రాంక్ కాల్, కరాటే కల్యాణి అవాక్కు..!!
మామూలుగా ఫ్రాంక్ కాల్స్ మీద నాక్కొంచెం చిరాకు… టీవీ షోలలో ఇదొక దిక్కుమాలిన వినోదం… మనం హఠాత్తుగా వెనుక నుంచి ఎవరి కళ్లో మూసేసి ఎవరో చెప్పుకో చూద్దాం అంటుంటాం కదా సరదాగా… సరే, ఆటపట్టించడమో, సరదాయో… గుర్తుపడితే చెబుతాం, లేదంటే కాసేపటికి వాళ్లే ఎదుటకు వచ్చి నిలబడతారు, మొహం అదోలా పెట్టి చూస్తారు… కానీ ఈ ప్రాంక్ కాల్స్ ఇలాంటివే, డిఫరెంట్… ఎవరో ఏదో షోలో ఉంటారు, ఇంటర్వ్యూయర్ ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయండీ అంటారు… […]
ముగ్గురు ఉద్దండులు… సూపర్ పాటలు… గొప్ప కథ… ఐనా ఏదో ఓ అసంతృప్తి..!
భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రాశస్త్యం ఉంది . ముఖ్యంగా చంద్రగుప్తుడు , అశోకుడు . యన్టీఆరుకు ఈ రెండు పాత్రల మీద చాలా మక్కువ ఉందని అప్పట్లో చెపుతుండేవారు . రెండు పాత్రలూ ఆయనే వేసారు , తీసారు . చంద్రగుప్తుని చరిత్రలో కీలక పాత్రధారి చాణక్యుడు . నందులు ఆయన్ని అవమానించి ఉండకపోతే , చంద్రగుప్తుడు రంగంలోకి వచ్చేవాడే కాదేమో ! అలా చాణక్యుడే ముఖ్యుడు . అప్పట్లో గుమ్మడి పేరు , […]
- « Previous Page
- 1
- …
- 14
- 15
- 16
- 17
- 18
- …
- 126
- Next Page »