. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. … జనం మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే జనమే కక్ష తీర్చుకున్నారని అప్పట్లో జోకులు వేసుకునే వారు ఈ సినిమా చూసొచ్చాక . విసి గుహనాధన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా . కధ , స్క్రీన్ ప్లే కూడా ఆయనదే . షోలే సినిమాను కాపీ కొట్టాడు . ఆ కోట్టేదేదో ఫుల్లుగా కొట్టేసినా బాగా ఆడేది . పాతిక షోలే నేత […]
అంతటి బాపు హనుమంతుడిని గీయబోతే జాంబవంతుడు ప్రత్యక్షం..!!
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) . .. బాపు పేరు పెట్టకుండా సాంఘికాలు తీసినా అవి పౌరాణిక వాసనతోనే ఉంటాయి . ముత్యాలముగ్గు , గోరంత దీపం అలాంటివే . ఇంక డైరెక్టుగా కలియుగ రావణాసురుడు అని పేరు పెట్టాక రావణాసురం కాక మరింకేం ఉంటుంది !? కాకపోతే ఈ సినిమాలో జరిగింది ఏమిటంటే ఆంజనేయస్వామి బొమ్మని చేయటానికి ఉపక్రమిస్తే చివరకు అది జాంబవంతుని బొమ్మ అయింది . ముళ్ళపూడి వెంకట రమణ […]
ఇప్పుడొక దాసరి కావాలి నిజమే… కానీ ఆ పాత్రకు ఎవరున్నారబ్బా..?
. ఎక్కడో చదివాను… ప్రస్తుతం ఇండస్ట్రీకి ఓ దాసరి నారాయణరావు కావాలి అని… అంటే ఓ పెద్దన్నలా ఏ సమస్య వచ్చినా సామరస్యంగా తన వంతు ప్రయత్నాలతో ఇండస్ట్రీకి మంచి చేసేవాడు కావాలి అని… ఒక సంధానకర్త కావాలి… తను లేని లోటు ఇప్పుడు కనిపిస్తోంది… అవును, అప్పట్లో దాసరి ఏ ఇష్యూ వచ్చినా సరే తను ముందు నిలబడేవాడు… ప్రభుత్వంతో గానీ, ఇండస్ట్రీ ఇంటర్నల్ ఇష్యూస్ గానీ… మరి ఇప్పుడెవరున్నారు..? నిజానికి దాసరి కాలం వేరు… […]
బరిబాతల బన్నీ..! బాధితుడితో రష్మిక పెళ్లి..! రకరకాల వార్తలు..!!
. కొన్ని సైట్లలో మరీ అల్లు అర్జున్ మీద వార్తలు కొత్త కొత్త ధోరణులతో సాగుతున్నాయి… జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తిస్తున్న కేసు కాబట్టి అందరూ ఏవేవో కొత్త కోణాలు వెతికి మరీ రాస్తుంటారు సహజమే… కానీ ఒకటి కాస్త నవ్వు పుట్టించింది… ఐడ్రీమ్స్ ఇంటర్వ్యూ అనుకుంటా… ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చే నటి కస్తూరి అందులో మాట్లాడుతూ జైలులోకి ఎంట్రీ అంటే, ముందుగా మొత్తం బట్టలు విప్పి చెక్ చేస్తారు తెలుసా అని […]
వాణిశ్రీ నటవిరాట రూపం… స్మితాపాటిల్తో కలిసి శ్యాం బెనగల్ ‘అనుగ్రహం’…
. శ్యాం బెనగల్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఈ సూపర్ ఫ్లాప్ సినిమా . అయిననూ చూడవలె . వాణిశ్రీ నట విరాటరూపాన్ని ఆవిష్కరించిన సినిమా . నట విరాట రూపమంటే పేజీల పేజీల డైలాగులు చెప్పి , గంటలు గంటలు ఏడుస్తూనో ఎగురుతూనో నటించటం మాత్రమే కాదు . డైలాగులు ఎక్కువ లేకపోయినా , అటూఇటూ ఎగురకుండా కళ్ళతో , పెదాలతో , మొహంతో నటించటాన్ని నట విరాటరూపం అంటారు , అనాలి […]
ఛ… శ్యామ్ బెనెగల్‌ను ఆ ఒక్క మాటా అడగకపోయా ఆనాడు…
. Mrityunjay Cartoonist…… భానుడి భగభగలకు చెమటతో తడిసిన చేతులతో పేపరందుకొని చదువుతుండగా ‘ 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు శ్యాం బెనెగల్ ‘ మంథన్ ‘ సినిమా ఎంపిక వార్త చదివి సిన్మా స్టార్ట్ చేసా… గుజరాత్ లోని ఓ మారుమూల పల్లెటూరు. .పెద్ద కూతతో రైలు వొస్తున్నది. సింగర్ ప్రియా సాగర్ ‘ ఓ నది ఒడ్డున మా ఊరుంది, కోకిలలు పాడుతుండగా, నెమళ్ళు నాట్యమాడుతుండగా, ఆవులు మర్రి చెట్టు నీడన మేస్తుంటాయి.. […]
శ్యామ్ బెనెగల్… తెలంగాణ బిడ్డ… సిసలైన తెలంగాణ ప్రేమికుడు…
. Mrityunjay Cartoonist… Indian director and screenwriter #ShyamBenegal Interview. ముంబైలో థాడ్దేవ్ రోడ్డు. ఎవరెస్టు బిల్డింగ్.. రెండవ ఫ్లోర్.. దర్శకుడు శ్యాం బెనగల్ ఆఫీసు.. లోపలికి వెళ్లగానే ఎడమవైపు.. పెద్ద సుస్మన్,త్రికాల్ సినిమా పోస్టర్లు .. కుడివైపు అంకుర్, నిషాంత్ పోస్టర్లు. కొంచెం ముందుకు వెళ్లి డోర్ తీయగానే.. అభిముఖంగా తపస్సు చేసుకుంటున్నట్లు ఒంటరిగా 85 ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జిటిక్‌గా, చుట్టూ బోలెడు పుస్తకాలు, కాగితాలు, ఫోటోల మధ్య ‘షేక్ ముజీబుర్ రెహ్మాన్’ […]
అల్లు అర్జున్ సరే… ఎవరేం తక్కువ..? తాజాగా జూనియర్ వివాదం..!!
.జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. ఓ అభిమాని తల్లి ఆవేదనక్యాన్సర్తో బాధపడుతూ చెన్నై అపోలోలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్’దేవర’ సినిమా చూసి చనిపోవాలని, తన చివరి కోరిక అదే అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టుఅబ్బాయి చికిత్సకు అవసరమైన ఖర్చు భరిస్తానంటూ గతంలో కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్కానీ, ఇప్పుడు అటు నుంచి ఎలాంటి స్పందన లేదంటున్న అభిమాని తల్లి సరస్వతిమరో రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు చెల్లించాల్సి […]
కోడళ్లే విలన్లు..! ప్రజెంట్ టీవీ సీరియళ్లలోలాగా అత్తలు కాదు..!!
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. .. అత్తలు, కోడళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, సర్వం మెచ్చిన చాలా చక్కని కుటుంబ కధా చిత్రం . 1980 సెప్టెంబర్‌లో వచ్చిన ఈ కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త సినిమా వంద రోజులు ఆడింది . ఇప్పటికీ అప్పుడప్పుడు టివిల్లో వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంటుంది . సంసారాల్లో దారి తప్పిన సభ్యులకు బుధ్ధి చెప్పి దారిలోకి తెచ్చే ఇలాంటి కుటుంబ కధా చిత్రాలు అప్పుడూ ఇప్పుడూ సక్సెస్ […]
ఈ పుష్పరాజ్ సంగతి సరే… ఏపీలో రాంగోపాలవర్మ అరెస్టు తప్పదా..?!
. అల్లు అర్జున్ను వెనకేసుకొచ్చే క్రమంలో… దేవుళ్లను అరెస్టు చేస్తారా వంటి కొన్ని పిచ్చి కూతల్ని ట్వీటుతున్నాడు కదా రాంగోపాలవర్మ… నిజానికి తనే ఓ పెద్ద ఫ్రాడ్… ఆ ముఖ్యమైన వార్త ఒకటి ఈ పుష్పరాజ్ వార్తల్లో పడి ఎవరూ పట్టించుకోలేదు గానీ… వర్మ నాసిరకం పనితనం, మోసకారితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో… అప్పట్లో జగన్ రాజకీయ జీవితం మీద వ్యూహం, శపథం అని సినిమాలు తీశాడు కదా… జగన్ క్యాంపు డబ్బు సమకూర్చింది… అప్పుడే మనం […]
మంచి సినిమా అంటే..? పోనీ, నరుడి బ్రతుకు నటన చూసి చెప్పండి..!!
. . ( – పంతంగి శ్రీనివాస రావు ) .. … సైలెంట్ గా OTT లోకి వచ్చి, వీక్షక సంచలనాలను నమోదు చేస్తున్న ఒక భావోద్వేగ భరిత చిత్రం ‘ నరుడి బ్రతుకు నటన ‘. హీరో కమల్ హాసన్ అభిమాని, కమల్ హాసన్ మూవీలోని ఒక పాటలోని ఒక చిన్న వేదాంత బిట్ ఈ చిత్రానికి ‘ టైటిల్ ‘ కావడం యాదృచ్చికమో ఏమో […]
జ్యోతిలక్ష్మి చీరకట్టింది… జయమాలినేమో పెళ్లి చేసేసుకుంది…
. . ( భరధ్వాజ రంగావఝుల ) .. .. జగన్మోహిని… బాపూ గారి ముత్యాలముగ్గులో ముక్కామల కూతురుగా నోట్లో బ్రష్ పెట్టుకుని తరచూ కనిపించే అమాయకురాలి పేరే జయమాలిని అంటే … నీ ఇల్లు బంగారం గానూ… గుగ్గుగ్గు గుడిసుంది… గుడివాడ ఎల్లాను… గుంటూరు పోయాను లాంటి ఐటమ్ సాంగ్స్ ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అలాగే జయమాలినికీ క్రేజ్ తగ్గలేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం పెళ్లి చేసుకుని తెరచాటుకు […]
లాజిక్కులు లేనిచోట డ్రామాయే పండాలి… బాబు గారూ, రెడీ, యాక్షన్…
. బాబు గారూ .. రెడీ , కెమెరాలన్నీ క్లోజప్పులో ఉంటాయి .. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగా పండాలి. ఒక కంట్లో ఆవేశం, ఒక కంట్లో ఆవేదన కనపడాలి.. దుఃఖం పొంగుకొస్తున్నట్టు ఉండాలి.. అదిమి పెడుతున్నట్టు తెలియాలి.. కన్నీరు అక్కర్లేదు.. లైవ్ లో కష్టం.. అది మన మ్యాచో ఇమేజ్ కి కూడా సూట్ అవదు.. డైలాగులన్నీ as per script వెళ్లిపోదాం.. ఆ విషయం ముందే చెప్పేయండి. నెపం కోర్ట్ మీద నెట్టేయండి.. పక్కనే లాయర్ని […]
రాముళ్ల వరుస సినిమాల్లో ఇదొకటి… ఈసారి తన పేరు సర్కస్ రాముడు…
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. .. సర్కస్ రాముడా సక్సెస్ రాముడా ! అంతమంది నిర్మాతలు , కధకులు , దర్శకులు యన్టీఆర్ మీద ఎన్నో రాముళ్ళని తీసారు . ఎందుకనో ఎవరూ సక్సెస్ రాముడు అని తీయలేదు . అయిననూ ఆయన సక్సెస్ రాముడే . ఆ సక్సెసుల్లో ఒక సక్సెస్ దాసరి , యన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సర్కస్ రాముడు . 1980 మార్చిలో […]
నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
. . ( Shanthi Ishaan… ) .. … పగలంతా నువ్వు మరోలా ఉండొచ్చు. నీ అనుభూతులను, నీ భావోద్వేగాలను దాచి ఉండొచ్చు. కానీ ఉన్నట్టుండి ఏ నడిరాతిరో నీకు మెలకువ వస్తుంది. నువ్వు కప్పుకున్న ముసుగు వీడిపోతుంది. నువ్వు పోగొట్టుకున్న నువ్వు నీకు బాగా గుర్తొస్తావు. నీలో నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలు మేలుకొంటాయి. నీ మనసు పట్టు తప్పుతుంది. నువ్వు మరిచిపోయిన మల్లెల పరిమళం తాజాగా మారి నీ […]
తమిళనాడులో సూపర్ హిట్… గురుడు శ్రీలంకలో సూపర్ బంపర్ హిట్…
. . ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. … హిందీలో బ్లాక్ బస్టర్ జుగ్నుకి (1973) రీమేక్ ఈ గురు సినిమా . తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో తీసారు . తమిళంలో సూపర్ డూపర్ హిట్ . తమిళనాడులో కన్నా శ్రీలంకలో బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టేసింది . జూలై 1980 లో వచ్చిన ఈ గురు సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది […]
ఉపేంద్ర తనే చెప్పాడు… మూర్ఖులైతేనే ఈ సినిమా చూడండి అని…!!
. తరణ్ ఆదర్శ్… వర్తమానంలోని మంచి సినిమా క్రిటిక్… అన్ని భాషల ఇండస్ట్రీ ముఖ్యులు తన రివ్యూలు ఫాలో అవుతుంటారు… సరళంగా నాలుగు ముక్కల్లో సినిమా నాణ్యతను తేల్చిపడేస్తాడు… కానీ నెవ్వర్… ఆయన కూడా ఓ సినిమాను విశ్లేషించలేడు… సమీక్షించలేడు… జుత్తు పట్టుకుంటాడు… ఓ విషమ పరీక్షలాగా మారుతుంది… తన సమీక్ష సామర్థ్యం మీదే తనకు డౌటొస్తుంది… ఆ సినిమా పేరు యూఐ… నిజం… ఉపేంద్ర కొత్త సినిమా ఒకటి వచ్చిందిగా,.. దాని పేరే యూఐ… ఆ […]
ఎంతకూ కదలని కథ..! అసలు ఇది వెట్రిమారన్ సినిమాయేనా..?!
. ప్రజల సమస్యల కోసం పోరాటం ఎవరు చేసినా, మొదట శాంతియుతంగానే స్టార్టవుతుంది… మన వ్యవస్థ, మన పోలీసుల పుణ్యమాని హింసకు దారితీస్తుంది… ఎక్కడో కార్మికుల తరఫున పోరాడే ఓ వ్యక్తి చివరకు సాయధుడయితే…? అసాంఘిక శక్తి అనో, నక్సలైట్ అనో మన వ్యవస్థ ఎన్కౌంటర్ చేయడానికే సంకల్పిస్తుంది… ఇలాంటి సీరియస్ సబ్జెక్టును కేవలం కొందరు మాత్రమే ఎఫెక్టివ్‌గా తీయగలరు… అందులో వెట్రిమారన్ కూడా ఒకరు..! అందుకే జూనియర్ ఎన్టీయార్ వంటి స్టార్ హీరోలు కూడా తనతో […]
శాండల్‌వుడ్..! ఏది కన్నడ తల్లీ, నిరుడు కురిసినఅపార ధనవర్షం..!!
. క్లౌడ్ బరస్ట్… క్యుములోనింబస్… కుంభవృష్టి… ఆవర్తన ద్రోణి… భారీ వర్షాలకు చాలా పదాలు వాడుతుంటాం కదా… అచ్చంగా శాండల్‌వుడ్… అనగా కన్నడ చిత్ర పరిశ్రమకు గత ఏడాది స్వర్ణయుగం… కేజీఎఫ్, కాంతార, చార్లి ఎట్సెట్రా బోలెడు సినిమాలు దుమ్మురేపాయి… పాన్ ఇండియా రేంజులో కూడా… కన్నడ ఇండస్ట్రీ దశ మారింది… కొత్త క్రియేటివ్ పీపుల్, దమ్మున్న నిర్మాతలు, ఇండియన్ మార్కెట్‌ను ఒడిసిపట్టిన మార్కెటింగ్ పీపుల్ వచ్చారనీ అనుకున్నారందరూ… అవును, గత ఏడాది అదే చరిత్ర… చుట్టూ […]
సారీ నరేష్..! బాగానే కష్టపడ్డవ్… ఎటొచ్చీ ప్రజెంటేషన్ కొట్టేసింది..!!
. ఇది పదేళ్లు గుర్తుండిపోయే సినిమా అని బచ్చల మల్లి గురించి హీరో నరేష్ చెప్పుకున్నమాట… మీడియా మీట్లలో, ప్రమోషన్ మీట్లలో ఎలాగూ తప్పదు ఇలాంటి విశేషణాలు వాడటం… కానీ అది వింటున్నప్పుడే కాస్త నవ్వొచ్చింది… ఎందుకంటే..? పదేళ్లు గుర్తుండిపోయే సినిమాలు అసలు గత పదేళ్లలో ఏమొచ్చాయని..! సగటు తెలుగు హీరో అంటే ఎలా ఉండాలి..? అల్లరి చిల్లర చేష్టలు, కాస్త విలనీ షేడ్స్ ఉండే గుణం, అసాంఘిక శక్తులుగా చిత్రీకరణ… అలా ఉంటేనే జనానికి కనెక్టవుతుందనే […]
- « Previous Page
- 1
- …
- 16
- 17
- 18
- 19
- 20
- …
- 130
- Next Page »