…… By……… Bharadwaja Rangavajhala………. బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. అంతులేని కథ సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది. తెలుగులో అతని మొదటి చిత్రం అదే. అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి. నలుపు తెలుపు చిత్రాల ఛాయాగ్రహణంలో అత్యుత్తమంగా చేసిన వారికి బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ, రంగుల్లో […]
ఆ దృశ్యం మళ్లీ అదిరింది..! హీరో, దర్శకుడు అభినందనలకు అర్హులే…!
ఇప్పటి ట్రెండ్ ఏమిటి..? ఒక స్టార్ హీరో సినిమా తీస్తే… కనీసం నాలుగైదు భాషల్లో… చేతనైతే ఏడెనిమిది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా పేరిట దేశమంతా విడుదల చేయడం… ప్రతి భాషలోనూ టీవీ రైట్లు, ఓటీటీ రైట్లు, ఓవర్సీస్ రైట్లు కలిపి కుమ్మేసుకోవాలి… థియేటర్లలో హోర్డింగులు గట్రా ఫుల్ హైప్ క్రియేట్ చేయడం… సినిమాలో ఫుల్ మాస్ మసాలా నింపేయడం… కథా మన్నూమశానం ఎలా ఉన్నా పర్లేదు, కథనం సంగతి వదిలేయండి… వేయి శాతం హీరోయిక్ […]
ఈ కపట‘దారి’ కాదు..! సుమంతుడా, ఆ అల్లరి నరేషుడి బాటే కరెక్టోయ్..!!
నందమూరి సుహాసిని, కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిలమ్మ… తమ అత్తింటి పేర్లు కాదు, పుట్టింటి ఇంటిపేర్లతోనే జనంలో పాపులర్… అలాగే అక్కినేని సుమంత్… నిజానికి తను యార్లగడ్డ సుమంత్… కానీ అక్కినేని సుమంతే అంటారు చాలామంది… అఫ్ కోర్స్, కొందరు నాగసుమంత్ అని కూడా రాస్తుంటారు… ఇదెందుకు గుర్తొచ్చిందంటే… ఆమధ్య కార్తీకదీపం ఫేమ్, కాబోయే నిర్మాత ప్రేమి విశ్వనాథ్ సుమంత్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ… ‘మై ఫేవరెట్ హీరో సుమంత్’ అని సంభోదిస్తూ తాము నిర్మించబోయే ‘అనగనగా […]
భజే విశ్వనాథం..! తెలుగు తెరకు దొరికిన ఓ నిష్కామ కర్మయోగి..!
………………By… Gottimukkala Kamalakar ………………. ఇంకోస్సారి: కాశీనాథ్ అన్నా, విశ్వనాథ్ అన్నా శివుడే కదా..! మరి కాశీనాథుని విశ్వనాథ్ అంటే మూర్తీభవించిన పరమశివ తత్వం కామోసు..! శివ శిరోభూషణం ఐన నెలవంకకో నూలు పోగులా; మానస సరోవరం ముందు మినరల్ వాటర్ చుక్కలా వారి సినిమాలలోని పాటలూ, మాటలూ, నటులూ, పాత్రల మీద ఒక చిన్న అవలోకనా ప్రయత్నం..! అంతకాలం ఆరేసుకుంటూ, పారేసుకుంటున్న పాటలు, వారి సినిమాల్లో మనల్ని శివసమేతంగా ఆనందవృష్టి లో తడిపేసాయి. కొండకోనలు తుళ్ళిపడేట్టు […]
దటీజ్ నాంది వరలక్ష్మి..! సరైన పాత్ర దొరికితే అలవోకగా దున్నేయగలదు..!
తమిళ హీరో శరత్ కుమార్ బిడ్డ వరలక్ష్మి తెలుగు తెరకు కూడా కొత్తేమీ కాదు… కానీ ఏ తెలుగు సినిమాలోనూ కూడా తనదైన ముద్ర వేసే అవకాశం రాలేదు… సరైన పాత్ర, అంటే తన లుక్కుకు సరిపడా పాత్ర దొరికితే ఎంత అలవోకగా దున్నేయగలదో చెప్పడానికి కొత్తగా ఇప్పుడు రిలీజైన నాంది సినిమా చాలు… సినిమాలో నరేష్ వంటి సీనియర్ హీరో ఉన్నాడు, పరుగులు తీయించే ఓ భిన్నమైన కథ ఉంది… దర్శకుడి ప్రతిభ ఉంది… కానీ […]
disco flop raja..! బుల్లితెర మీద రవితేజ మరోసారి సూపర్ ఫ్లాప్…!!
అప్పుడెప్పుడో… రవితేజ 1991లో నటజీవితం స్టార్ట్ చేస్తే… ఎన్నెన్నో చిన్నాచితకా పాత్రలు పోషించాక… పదేళ్ల తరువాత, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో గానీ తనకు కమర్షియల్ బ్రేక్ రాలేదు… ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలతో రెగ్యులర్ స్టార్ అయిపోయాడు… నా ఆటోగ్రాఫ్ సినిమాలో రవితేజలోని రియల్ నటుడు బాగా ఎక్స్పోజ్ అయ్యాడు… ఆ నటన చూసి చాలామంది ఇష్టపడ్డారు… తరువాత తను కూడా ఓ రొటీన్ కమర్షియల్ స్టార్ ఇమేజీ సంపాదించుకుని, ఆ ఫార్ములా సినిమాల్లో […]
ఉప్పెన..! ఈ పాత్రకు అంగీకరించడమే మెగా వైష్ణవుడి హీరోయిజం..!!
మెగా క్యాంపు అంటేనే హీరోలు, హీరోయిన్ల ఫ్యాక్టరీ… సారీ, యాక్టింగ్ అకాడమీ అనుకునేరు సుమా… ఆ కుటుంబసభ్యులే అలా ఒక్కొక్కరే రంగప్రవేశం చేస్తూ ఉంటారు… వైష్ణవ్ తేజ్ ఆ క్యాంపు రిలీజ్ చేసిన తాజా హీరో… ఆ సూపర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో… పైగా ఫెయిల్యూర్ల దశలో ఉండి హిట్ కోసం పరితపించే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్… సుకుమార్ నిర్మాణ భాగస్వామ్యం… సుకుమార్ శిష్యుడని చెప్పబడే బుచ్చిబాబు దర్శకత్వం… ఎంత ఖర్చయినా సరే, నిర్మాణవిలువల్లో […]
భేష్… అలుపెరగని ఆశావాది..! అనగనగా ఈ పట్టువదలని విక్రమార్కుడు..!
వారసత్వం, బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీకి, పరిచయానికే, తరువాత ఎవరైనా సరే తమ ప్రతిభను నిరూపించుకుంటేనే నిలబడతారు…… అని తమ వారసుల్ని తెలుగు తెర మీద రుద్దే ప్రతివాళ్లూ చెబుతారు… వాళ్ల భక్తులూ చెబుతారు… పాక్షిక సత్యమే ఇది… బ్యాక్ గ్రౌండ్ పదే పదే నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది… ఆ సౌలభ్యం వేరేవాళ్లకు ఎందుకు ఉంటుంది..? అక్కినేని నాగసుమంత్… సారీ, అక్కినేని కుటుంబం నుంచే వచ్చిన యార్లగడ్డ సుమంత్ సంగతే తీసుకుందాం… అక్కినేని వారసత్వం, ఒక స్టూడియోలో భాగస్వామ్యం… […]
నట ఐశ్వర్యం..! నిన్ను వరించకపోతే జాతీయ అవార్డు ఉనికే శుద్ధదండుగ..!!
విరుమాండి… ఈ తమిళ దర్శకుడికి జేజేలు… ఒక విభిన్న సామాజిక కథాంశాన్ని తీసుకుని, రియలిస్టిక్ ధోరణిలో తెరకెక్కించినందుకు..! ఒక ప్రయోగం కాదు అది… ఒక బాధ, ఒక రోదన, ఒక సమస్య, ఒక పోరాటం కథా వస్తువు అయినందుకు… కమర్షియల్ బాటను వీడి, కథను కథలా కన్నీటిని పులిమి ప్రదర్శించినందుకు..! కథలోనికి ఏకంగా ప్రధాని మోడీని కూడా తీసుకొచ్చినందుకు..! ఇంకా హీరోయిన్ల కాళ్లు, తొడల దగ్గరే తచ్చాడుతున్న మా దిక్కుమాలిన తెలుగు సినిమాను చూసుకుని మేమిలాగే ఏడుస్తాం […]
లవ్ ఫెయిల్యూర్..! మనసు విరిగిపోయి, మన ఆత్రేయ మనసుకవి అయ్యాడు…
By…… Bharadwaja Rangavajhala………….. డైరక్టర్ మాధవరావు ఆత్రేయతోనే ఎక్కువగా రాయించుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన మాధవరావు చిల్లరదేవుళ్లు నవలను సినిమాగా తీసీ, అందులోనూ ఆత్రేయతోనే పాటలు రాయించుకున్నాడు. కింద మీకు కనిపిస్తున్న ఫొటోలో ఆత్రేయ ఆఫీసులో కూర్చున్న మాధవరావూ, ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ జగన్నాథ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఆత్రేయ దగ్గరకు ఎందుకొచ్చారంటే… 1972 అగస్ట్ నెలలో విడుదలైన కన్నతల్లి అనే సినిమా పాటల గురించి మాట్లాడడానికి వెళ్లారు. నిజానికి ఈ ఫొటో తీసినది […]
కాస్త రోత, కాస్త జుగుప్స, కాస్త వెగటు… ఠారెత్తించే జాంబిరెడ్డి..!!
జాంబిరెడ్డి… ఈ సినిమా విషయంలో హీరో, హీరోయిన్ ఎట్సెట్రాలను వదిలిపెట్టండి కాసేపు… దర్శకుడు ప్రశాంత్ వర్మను ఒకందుకు మెచ్చుకోవాలి, మరొకందుకు నిట్టూర్చాలి… 1) ప్రయోగాలు చేయాలనే ఆసక్తి, ఉండటం, కొత్త జానర్లు ట్రై చేయడం, ఆ దిశగా క్రియేటివ్ వర్క్ చేయడం 2) ఈ ప్రయోగాలకు నిర్మాతల్ని ఒప్పించడం 3) తను అనుకున్న ఔట్ పుట్ కోసం మ్యూజిక్, కెమెరా, మేకప్ ఎట్సెట్రా విభాగాలను మంచిగా వాడుకోవడం, వాళ్లను ట్యూన్ చేసుకోవడం…. ఇవి గుడ్… రొటీన్, ఫార్ములా, […]
ష్… నిశ్శబ్దం..! అనుష్క ఇమేజీకి గట్టి దెబ్బేపడింది… చెప్పుకునేట్టు లేదు..!!
అనుష్క శెట్టి… తెలుగు టాప్ స్టార్… ఆమే రేంజ్ నంబర్ వన్… ఎహె, తెలుగు ఏమిటి..? బాహుబలి తరువాత పాన్ ఇండియా స్టార్ ఆమె… తమిళం, మళయాళం, కన్నడ… వాట్ నాట్..? కానీ కేవలం ఆమె మొహాన్ని చూడటానికి… లేదా కష్టపడింది కదా, బక్కపడిందా లేదా చూడటానికి ప్రేక్షకుడు థియేటర్‌కు రాడు… ఓటీటీలో ఆ సినిమాను క్లిక్ చేయడు… టీవీ ముందు కూర్చోడు… సినిమాలో కథోకాకరకాయో కాస్త నచ్చాలి… అంతే కదా… అవును, అంతే… తాజా టీవీ […]
ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్…! మన ఆనంది మనోళ్లకు ఆనలేదు…!
జాంబిరెడ్డి అని ఓ కొత్త సినిమా వస్తోంది రేపోమాపో… హీరో సజ్జా తేజ అట… జబర్దస్త్ ఈటీవీషోలో ఓ ప్రమోషన్ స్కిట్ చేశాడు సుడిగాలి సుధీర్ టీంతో కలిసి… దర్శకుడు ప్రశాంత్ వర్మ… హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి కాదు… ఈ జాంబి అంటే ఏమిటి అనేవి కాసేపు పక్కన పెట్టేయండి… కానీ హీరోయిన్ ఆనంది అనే పేరు దగ్గర కాసేపు దృష్టి నిలిచిపోయింది… మన పిల్ల… మన వరంగల్ పిల్ల… మన తెలుగు పిల్ల… మన […]
బాబూ చిట్టీ..! ఏమో అనుకున్నాం, తమరూ గ్రంథచోరులే అన్నమాట..!!
సకాలంలో అందని న్యాయం అసలు న్యాయమే కాదు అంటారు పెద్దలు… నిజం, కారణాలెన్నున్నా సరే, మన న్యాయవ్యవస్థ చాలా అన్యాయం చేస్తోంది… చివరకు చిన్న చిన్న కేసుల్లో కూడా ఇదే పరిస్థితి..! ఒక వార్త చదువుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది… అప్పట్లో … అంటే 2010లో… పదకొండేళ్ల క్రితం… యంతిరన్ అని రజినీకాంత్ సినిమా వచ్చింది గుర్తుంది కదా… తెలుగులో రోబో… ఓ ఇంజనీర్ అంతులేని మేధస్సు, బలసంపన్నుడైన ఒక రోబోను అచ్చు తనలాగే సృష్టించడం, తీరా అది […]
దటీజ్ ఎస్వీఆర్..! ఎవరైనా సరే… సర్ఫ్ లేకుండానే కడిగేసేవాడు…
……… By…. Bharadwaja Rangavajhala……………… సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం … తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ బైటకి ఇంకోటీ రకం కాదు. ఎవర్నైనా తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు. ఆయనతో ఏం చెప్పాలన్నా … చాలా జాగ్రత్తగా ఎలా చెప్తే వింటారో అలానే చెప్పి కన్విన్స్ చేసేవారు ఇండస్ట్రీ పెద్దలు. భక్త ప్రహ్లాద లో క్లైమాక్స్ రీషూట్ చేయాలనుకున్నప్పుడు … నిర్మాతలు డి.వి.నరసరాజుగారిని […]
ఆచార్యా.., తమరు ఏ పాత్ర తీసుకున్నా సరే.., బీభత్సమేనా..?!
టీజర్, ట్రెయిలర్… ఏ పేరయితేనేం… టీవీ ప్రోగ్రాముకు ప్రొమోలాగా… అవేమీ ‘ఉడికిన మెతుకులు’ కావు అన్నం మొత్తాన్నీ అంచనా వేయడానికి… జస్ట్, అవి ఇంట్రడక్షన్స్… సినిమా లైన్‌ను లీలగా చెప్పే సూచికలు… అంతే… రాంగోపాలవర్మ ట్రెయిలర్లు వేరు, అవి సినిమాను సగం చూపిస్తయ్… అసలు సినిమా చూడకపోయినా పర్లేదు, కాదు, చూడనక్కర్లేదు… చూడొద్దు కూడా… అవి ట్రెయిలర్ల కాన్సెప్టు, స్పిరిట్‌కే రివర్స్ ఫార్ములా అన్నమాట… ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా ఆచార్య టీజర్ రిలీజ్ చేశారు… ఇంతటి […]
ప్రదీపే పెద్ద మైనస్..! మరో బుడగ ఫట్‌మని పేలిపోయింది… ఊహించినట్టే..!!
ప్రదీప్ నటనకు సంబంధించి చాలామందికి ముందే ఒక అంచనా ఉంది… కానీ శుభం పలకరా అంటే ఇంకేదో అన్నట్టుగా అమంగళం వద్దు అని ఎవరూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు… చేయకూడదు కూడా… కాకపోతే ఎప్పుడో ఓసారి తప్పదుకదా… సినిమా విడుదల కాగానే, అసలు రంగు బయటపడక తప్పదు కదా… దాంతో ఆ బుడగ పేలిపోయింది… 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకు ప్రదీప్ ప్లస్ కాదు, తనే పెద్ద మైనస్ అని తేలిపోయింది… ఇక్కడ రెండు మూడు […]
ప్చ్.., బోర్ కొడుతోంది… ఈ స్తబ్దతను బద్దలు కొట్టే ఆ సినిమా ఎప్పుడో…!!
ఎట్టకేలకు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం… అసలు ఇన్నేళ్లు ఆగడమే తెలుగు చిత్రరంగానికి నష్టకారకం… అదుగో ఆ స్టార్ దర్శకుడేనా ఈ వారసుడికి మెరుగుపెట్టేది… ఆ బ్యానర్ కిందేనా తను దుమ్మురేపబోయేది…… ఇలా బోలెడు న్యూస్, గాసిప్స్ ఏళ్లుగా రాస్తూనే ఉన్నారు గానీ… నిజానికి వాటికన్నా బాలయ్యతో బోయపాటి తీయబోయే అఘోరా టైపు సినిమా మీదే అందరికీ ఆసక్తి ఉంది… అసలే బాలయ్య, అందులో బోయపాటి, పైగా అఘోరా… ఇక చూసుకో నా రాజా… కరోనా వచ్చి […]
అంతటి మర్యాదరామన్న మోడీ సైతం మౌనంగా ఉండిపోయాడు..!!
ఏవేవో పాత ఫోల్డర్లన్నీ తిరగేస్తుంటే… పాత పోస్టుల స్మృతుల్ని పలకరిస్తుంటే… ఓ ఫోటో దగ్గర ఆగిపోయింది కన్ను, మనసు, ఆలోచన… ఎంత గొప్ప ఫోటో… ఒక ప్రఖ్యాత నర్తకి మృతదేహం వద్ద ఆమె కూతురు నర్తిస్తూ నివాళి అర్పించడం, ప్రదర్శించడం, దుఖాన్ని వ్యక్తీకరించడం… చాలామందికి అర్థం కాకపోవచ్చు ఈ సీన్లోని ఉద్వేగం… కానీ ఓ బలమైన భావోద్వేగ ప్రదర్శన అది… మరణించిన ఆ తల్లి పేరు మృణాళిని సారాభాయ్… ఆ బిడ్డ పేరు మల్లికా సారాభాయ్… బహుశా […]
కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
‘నా సినిమాల్లో కామెడీ తప్ప కథ ఉండటం లేదు, ఇప్పుడు కథ కూడా ఉంటుంది’ అని అల్లరి నరేషుడు చెప్పినప్పుడే… ఏదో కొత్త కథ చెబుతున్నాడులే ప్రమోషన్ కోసం అనిపించింది… సర్లె, కథలు చెబితే మంచిదేగా, ప్రమోషన్ కథలు ఎలా చెప్పినా సరే, సినిమాలో కథ బాగుంటే చాలు, అసలు కథలకు మొహం వాచిపోయి ఉన్నాం కదా అనుకున్నాం… ఈ బంగారు బుల్లోడు సినిమాలో కథ లేదు అనలేం, ఉంది… కానీ కథను సరిగ్గా చెప్పలేకపోయారు… జబర్దస్త్ […]