కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ గురించి మనం మొన్నామధ్య చెప్పుకున్నాం కదా… అసలు చిత్రోత్సవం వార్తలకన్నా అక్కడ చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో హొయలుపోయే క్యాట్ వాక్‌ల గురించి… వరుసగా 21 సార్లు వెళ్లిందట ఐశ్వర్యారాయ్ అక్కడికి… చేయి విరిగినా కట్టుకట్టుకుని, దాన్ని కూడా ప్రదర్శిస్తూ వాకింది ఐశ్వర్యా… సరే, బోలెడుమంది అందగత్తెలు, వుమెన్ సెలబ్రిటీలకు అదొక ఫ్యాషన్ పరేడ్… కానీ మనవాళ్లు అక్కడికి వెళ్లి ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేయడమే తప్ప… ఆ చిత్రోత్సవంలో ఎప్పుడైనా చిన్నదైనా ఒక్కటైనా […]
దేవదూత మోడీజీ… మీరే ఈ రాబోయే విపత్తు నుంచి కాపాడాలి…
ఏమిటో నిన్నటి నుంచి ఎడమ కన్ను అదే పనిగా అదురుతోంది… ఏదో సిక్స్త్ సెన్సో, సెవెన్త్ సెన్సో గానీ ప్రమాద హెచ్చరికలు పంపిస్తూనే ఉంది… విపత్తులు చెప్పిరావు అంటారు గానీ ఈ విపత్తు ఏదో చెప్పి మరీ వస్తుందనిపిస్తుంది… పోనీలే, జరిగేది జరగక మానదు, కర్మణ్యేవాధికారస్తే అన్నాడు కదా గీతకారుడు… let us welcome what my come అనుకుని కాస్త దిటవు పర్చుకుంటున్నానో లేదో ఈ వార్త కనిపించింది… అప్పట్లో శివశంకరి పాటను కఠోరంగా అఖండ […]
హై ప్రొఫైల్ ‘సంగీత్ పాటల’కూ రాయల్టీ బ్యాండ్ త్వరలోనే..!
మీరు స్వరపరిచారు సరే, కానీ గీత రచయిత మాటేమిటి..? పాడిన గాన నైపుణ్యం మాటేమిటి..? అనడిగింది కోర్టు… ఇంకా కేసు మీద అంతిమ తీర్పు రాలేదు… కానీ ఇళయరాజా నోటీసులు పంపిస్తూనే ఉన్నాడు, కేసులు వేస్తూనే ఉన్నాడు… అతి పెద్ద కొర్రీల మాస్టర్… మరి మన పద్మవిభూషణాలంటే మజాకా…? తనకు అనుకూల వాదనలు, ఎక్కువ శాతం చీదరించుకునే పోస్టులు కనిపిస్తున్నాయి… అవునూ, అసలు ఆయన రాయల్టీ, హక్కులు అని మాట్లాడటానికి చాన్స్ ఎక్కడ దొరుకుతోంది..? అసలు నిర్మాతే […]
ఘంటసాల, బాలు వల్లకాదని వదిలేస్తే… మాధవపెద్దితో మమ…
Subramanyam Dogiparthi…. సినిమా చూస్తున్నా , పాటలు వింటున్నా ఎక్కడో చూసామే , ఎక్కడో విన్నామే అనిపిస్తుంది . దసరా బుల్లోడి ప్లాటును తీసుకుని , మార్పులు చేసినట్లుగా ఉంటుంది . పాటలు కూడా అలాగే అనిపిస్తాయి . అయితే పాటలు హిట్టయ్యాయి . గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లుమన్నాదే రంగమ్మా పాట దసరా బుల్లోడిలో పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్లో పాట గుర్తుకొస్తుంది . అక్కినేని, వాణిశ్రీ ఆ […]
తీసేవాడికి చూసేవాడు లోకువ… వీటికి ‘పర్స్ కత్తెర’ త్యాగాలు అవసరమా…
అత్యంత భారీ, భారీ బిల్డప్పుల హీరోల సినిమాలకేమో… అవెంత చెత్తగా ఉన్నా సరే ఫ్యాన్స్‌కు భయపడి సానుకూల రివ్యూలే రాస్తుంటారు… థియేటర్ వెళ్లే ప్రేక్షకుడు వాడి చావు వాడు చస్తాడు, మనదేం పోయింది అన్నట్టుగా… ఆ వసూళ్లు, ఇతర భజన వార్తల్ని కుమ్మేస్తుంటారు… కానీ చిన్న సినిమాలను ఎందుకు ఎంకరేజ్ చేయరు, పైగా ఎప్పుడూ చిన్న, చౌక సినిమాలే ఇండస్ట్రీకి శ్రేయస్కరం అని నీతులు చెబుతారు…… …. ఇదీ ఓ మిత్రుడి విమర్శ…రాజు యాదవ్ సినిమా మీద […]
ఓ జబర్దస్త్ స్కిట్ వేరు… ఓ సినిమాను భుజాల మీద మోయడం వేరు శ్రీనూ…
ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే..? చిరంజీవి మెచ్చుకున్నాడా, బ్రహ్మానందం మెచ్చుకున్నాడా, ఇంకెవరో మెచ్చుకున్నాడా అని కాదు… ఇండస్ట్రీలో హిపోక్రటిక్ పొగడ్తలుంటయ్, పైగా గెటప్ శ్రీను కొన్నాళ్లుగా చిరంజీవితో కొంత జర్నీ ఉంది, జనసేనకు పిఠాపురం వెళ్లి ప్రచారం చేశాడు… ఆ కథ వేరు… అబ్బే, నేను పాత్ర కోరుకున్నాను తప్ప, హీరో కావాలని కోరుకోలేదు అనే స్టేట్మెంట్ కూడా తన అణకువను చెబుతోంది, గుడ్… కానీ ఎప్పుడైతే ఒక పార్టీకి, ఒక నాయకుడికి అనుకూలుడని ముద్ర పడుతుందో, […]
దొరికిందిరా హేమాంటీ… వదలొద్దు… పాత కక్షలన్నీ సెటిలవుతున్నయ్…
బహుశా ఈమధ్యకాలంలో ఇంతగా సూపర్ హిట్టయిన ఫోటో మరొకటి లేదేమో… అత్తారింటికి దారేదీ సినిమాలో హేమ ఆంటీ బుగ్గల్ని పిండుతూ ఏదో సెటైర్ వేస్తాడు బ్రాహ్మీ… ఆ పార్టీలో నేను లేను అని చెప్పడానికి బిర్యానీ వండుతూ, నేనిక్కడే ఉన్నానంటూ ఫేక్ వీడియోలు పెట్టింది కదా… ఆ ఫోటో వాడుతూ హేమ, రేవ్ పార్టీకి లింక్ పెడుతూ… మీమ్స్, సెటైర్లు, జోకులు, పోస్టులు భలే పేలుతున్నయ్… అబ్బే, ఆమె మామిడి కాయ పచ్చడి పెట్టడానికి పోయింది, కాదు, […]
Devara… జూనియర్‌పై సోషల్ మీడియా కుట్రలు నిజమేనా..?
ఒక వార్త… దాని సారాంశం ఏమిటంటే..? జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ కుట్రలకు పాల్పడుతున్నారు, దేవర సినిమాపై కావాలనే నెగెటివ్ చేస్తున్నారు, దేవర ప్రోమోకు చాలా త్వరగా లక్ష లైక్స్ వచ్చాయి, కానీ తర్వాత 60 వేలకు పడిపోయింది… కావాలనే కొందరు బాట్స్ (మెషిన్ జనరేటెడ్, ఆపరేటెడ్) ప్రయోగిస్తున్నారు, బాట్స్ ఆపరేటెడ్ అని తెలిసి ఎక్స్ వాటిని తొలగించింది, కావాలనే జూనియర్‌పై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది కొత్తేమీ కాదు, ప్రభాస్ మీద కూడా ఇలాగే జరిగింది… హమ్మయ్య, […]
‘భార్యాబిడ్డల’ ‘బతుకుతెరువు’ కోసం ఓ అబద్ధం… సూపర్ హిట్…
Subramanyam Dogiparthi…… ఆకులు పోకలు ఇవ్వొద్దూ , నా నోరు ఎర్రగ చేయొద్దు , ఆశలు నాలో రేపొద్దు , నా వయసుకు అల్లరి నేర్పొద్దు . భార్యాబిడ్డలు సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆత్రేయ వ్రాసిన ఈ పాటే . నాకు చాలా ఇష్టమైన పాట . ఈ పాటలో నాగేశ్వరరావు , జయలలితల డాన్స్ కూడా నాకు భలే ఇష్టం . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . ఈ […]
This is Not *Right…. ఈలయ రాజా స్వరం పూర్తిగా శృతి తప్పింది…
Aranya Krishna…. ఇదేం బుద్ధి రాజా! ఇళయరాజాకి అదేదో ఎక్కువైంది బాగా. లేకుంటే తాను కంపోజ్ చేసిన పాటల్ని ఎవరైనా ఓ ప్రదర్శనలో పాడాలంటే తన అనుమతి తీసుకోవాలని లేదా పరిహారం చెల్లించాలని చాలా కాలంగా షరతులు పెట్టడమే కాదు లీగల్ నోటీసులు కూడా పంపుతున్నాడు. ఇలా నోటీసులు అందుకున్న వారిలో గతంలో ఆయనకు అత్యంత ఆప్తుడైన, తనతోనే కలిసి ఎదిగిన, ఒరే అంటే ఒరే అని పిలుచుకునే ఎస్పీబి కూడా వున్నారు. అప్పటి నుండి ఎస్పీబి […]
ఇప్పుడు ఈ సినిమా తీస్తే… ఫోఫోవోయ్ అంటారేమో జనం…
review and remembering 1972 beedalapatlu movie
నీటి గండాల శ్రీదేవి చివరికి ఆ నీటి టబ్బులోనే…!
sridevi escaped several times from water traps, but finally ended in water tub only
పరీక్ష పెట్టే పాత్ర దొరకాలే గానీ… ఎన్టీవోడు కంటతడి పెట్టిస్తాడు అక్షరాలా…
Subramanyam Dogiparthi…….. భీష్ముడిగా వయసు మళ్ళిన పాత్ర వేసిన తర్వాత పదేళ్ళకు అంటే 1972 లో బడి పంతులుగా NTR చాలా గొప్పగా నటించారు , మెప్పించారు . మధ్య వయసు మాస్టారిగా ప్రారంభమైన పాత్ర రిటైర్ అయి , వయసు మళ్ళిన పాత్రగా ముగుస్తుంది . బడి పంతులుగా బాధ్యత , తండ్రిగా బాధ్యత సంపూర్ణంగా నిర్వహించాక పుత్ర రత్నాల చేతిలో పడి దంపతులు ఎలా బాధపడ్డారో దర్శకులు పి చంద్రశేఖరరెడ్డి బాగా చూపారు . […]
సినిమా ప్రమోషన్లకు రాకపోతే… ఇక ఇండస్ట్రీ నుంచే బహిష్కరించేస్తారా..?!
సరే, హీరోయిన్ పాయల్ రాజపుత్ సదరు రక్షణ అనే సినిమా నిర్మాత ప్రణదీప్ ఠాకూర్‌కు 50 కాల్షీట్లు ఇచ్చింది… ఆయన గారు 47 వాడేసుకున్నారు… మరో 3 కాల్షీట్లు సినిమా ప్రమోషన్ కోసం అలాగే ఉంచుకున్నారు… ఆ సినిమా కంప్లీట్ అయ్యిందా లేదా తెలియదు,.. ఈమధ్యే ఏదో టీజర్ రిలీజ్ చేసినట్టున్నారు… ఇప్పుడు ప్రమోషన్లు ప్లాన్ చేశాం, వచ్చెయ్ అంటాడట… అదేమంటే 3 కాల్ షీట్లు వాడుకోలేదు కదా అంటాడట… ఇప్పుడు హఠాత్తుగా పాయల్ సోషల్ తెర […]
ఆహా వాళ్లే మూలుగుతున్నారు… ఇక ఈటీవీ వచ్చి ఏం బావుకునేది…!!
ఒక వార్త కనిపించింది… ఇప్పటికే ఈటీవీ విన్ అని ఓ ఓటీటీ స్టార్ట్ చేసిన ఈటీవీ యాజమాన్యం త్వరలో మరో ఓటీటీ స్టార్ట్ చేయబోతోందని, 500 కోట్ల బడ్జెట్ పెట్టుకుందని ఆ వార్త సారాంశం… ఇన్నాళ్లూ ఈటీవీ విన్ కంటెంట్ విషయంలో పెద్ద దూకుడు చూపించని ఈటీవీ రెండో ఓటీటీని పలు భాషల్లో ఏకంగా నెట్‌ఫ్లిక్స్ రేంజులో డెవలప్ చేస్తుందని ఆ వార్త చెప్పింది… అరె, ఆ ఆహా ఓటీటీ వాడే అమ్ముకోలేక, కొనేవాడు లేక, వదిలించుకోలేక, […]
ఎన్టీయార్ వియ్యంకుడి సినిమాలో నటించిన రామోజీరావు..!!
Bharadwaja Rangavajhala……. కంచుకోట విశ్వేశ్వర్రావు కు నివాళి… లయన్ యు. విశ్వేశ్వర్రావు అనో విశ్వశాంతి విశ్వేశ్వర్రావు అంటేనో తప్ప ఆయన్ను జనం గుర్తుపట్టరు. తెలుగు సినిమా రంగంలో కాస్త భిన్నమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన నిర్మాత దర్శకుల్లో విశ్వేశ్వర్రావు ఒకరు. కోవిద్ సెకండ్ వేవ్ తీసుకెళ్లిపోయిన విశ్వేశ్వర్రావు తెలుగు సినిమా చరిత్రకు మిగిలున్న ఆఖరు సాక్షి. ఇప్పుడు వారూ వెళ్లిపోయారు. తెలుగు తెర మీద రాజకీయ చిత్రాలు తీసిన వారు చాలా అరుదు. ఆ కొద్ది మందిలో ఉప్పలపాటి […]
ఈ కృష్ణ హీరోయిన్ మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించినట్టు లేదు..!!
Subramanyam Dogiparthi… 1972 లోకి వచ్చేసాం . నేను B Com పాసయి గుంటూరు-నల్లపాడు లోని A.U.P.G. సెంటర్లో M Com కోర్సులో జాయిన్ అయ్యాను . 1953 లో చండీరాణి సినిమాకు దర్శకత్వం వహించిన భానుమతి 19 సంవత్సరాల తర్వాత ఈ ‘అంతా మన మంచికే’ సినిమాకు దర్శకత్వం వహించారు . చండీరాణి సూపర్ హిట్ సినిమా . అంతా మన మంచికే సినిమా అంతా ఆమే … కధ , స్క్రీన్ ప్లే , […]
టైటిల్ మీద పెట్టిన శ్రద్ధ… పాత్రలు, కథనాల మీద పెట్టి ఉండుంటే…!
నిజానికి ఈ సినిమాకు రివ్యూ అనేది అనవసరం… అంత అప్రధానంగా ఉంది సినిమా… అయితే అలా అలా కాస్త కాస్త చూడబడ్డాను… ఒకటీరెండు అంశాలు చెప్పుకోవచ్చు… జీవిత బిడ్డ శివాని… ఈమె మాత్రమే సినిమాలో కాస్త చెప్పుకోదగిందిగా కనిపించింది… ఈమెకు మంచి పాత్రలు పడితే బాగా షైన్ అవుతుంది… జీవిత బిడ్డ కదా… నటవారసత్వం… అందంగా చూపించబడింది… పోనీ, అందంగా కనిపించింది… సరే, అందంగా ఉంది… మొహంలో ఎమోషన్స్ బాగానే పలుకుతున్నాయి… ఫ్లెక్సిబుల్ ఫేస్… ఇక హీరోగారి […]
భళి దేవరా భళి… సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఏం తక్కువ మరి..?
తెలుగు హీరో అంటే ఎవడు..? వాడు సూర్యుడికన్నా ప్రచండుడు… ప్రచండామారుతం… పేలిన అగ్నిపర్వతం… అంటుకున్న దావానలం… ఇసుక తుఫాన్… అణు విస్ఫోటనం … ఆకాశంకన్నా ఎత్తు… సముద్రంకన్నా లోతు… వాడు దేవుడికన్నా మిన్న… హమ్మయ్య, నేనింకా చెప్పలేను… తెలుగు పాటల రచయితలు మాత్రమే సమర్థులు… పైన చెప్పినదానికన్నా బాగా బాగా రాస్తారు.,. కూస్తారు… మనం చూస్తాం, ఈలలు వేస్తాం, చప్పట్లు కొడతాం, థియేటర్ల హుండీల్లో వందల కోట్ల దక్షిణలు వేస్తాం… అప్పట్లో గుర్తుంది కదా… పవన్ కల్యాణ్ […]
సామాన్యుల జోలికి రావాలంటే ‘షరతులు వర్తిస్తాయి’…
Sai Vamshi …. సామాన్యుల జోలికి రావాలంటే ‘షరతులు వర్తిస్తాయి’ నాకు World Cinema పెద్దగా తెలియదు. నాకు Indian Cinemaనే వరల్డ్ సినిమా. ఇక్కడి సినిమాల నుంచే నేను ప్రపంచ సినిమాను అర్థం చేసుకున్నాను. ఇక్కడ సినిమాలతో ప్రపంచ సినిమాను కంపేర్ చేస్తూ కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఉన్నాను. ఆ క్రమంలో Realistic Cinema అనేది ఒకటుందన్న విషయం అర్థమైంది. Realistic Film అంటూ ఏడుపులు, కన్నీళ్లు, కష్టాలు మాత్రమే చూపిస్తే వెంటనే ఆ సినిమా […]
- « Previous Page
- 1
- …
- 21
- 22
- 23
- 24
- 25
- …
- 117
- Next Page »