. Ashok Pothraj….. #Maargan ……. హైదరాబాద్ మహానగరంలో వరుస హత్యలు.., పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ్ (విజయ్ ఆంటోని) అసిస్టెంట్ డీజీపీగా హైదరాబాద్‌లో పనిచేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్ వ్యవహారం పోలీస్ డిపార్ట్మెంట్ సవాల్‌గా మారుతుంది. ఈ పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్ వెంటాడే బాధ్యతను ధ్రువ్ తీసుకుంటాడు. అరవింద్ (అజయ్ ధిషాన్) యువకుడిని అదుపులోకి తీసుకొని తన టీమ్ (బ్రిగిడా) తో ఇంటరాగేషన్ చేస్తుంటాడు. హత్య తర్వాత వారి డెడ్ బాడీలు నల్లగా మారిపోతుంటాయి. ఆ సీరియల్ […]
సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
. ఏదో వన్ ప్లస్ టూ సినిమాలు చేసుకునే శోభన్ బాబును ఈ ఆలోచనాత్మక కథకు ఒప్పించడం అప్పటి థింకర్ దర్శకుడు టి.కృష్ణ గొప్పతనం… ఆ పాత్రను పండించడం శోభన్ బాబు గొప్పతనం… విజయశాంతి గురించి చెప్పడానికేముంది..? టి.కృష్ణ అభిమాన హీరోయిన్… ఆమె కోసమే కొన్ని అద్భుత పాత్రల్ని క్రియేట్ చేశాడు తను… ఆస్తికత్వం, నాస్తికత్వం చర్చను బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు… దర్శకుడు చేసి చూపించాడు… తను ఇంకొన్నాళ్లు బతికి ఉంటే ఎన్ని రత్నల్లాంటి […]
‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
. Prasen Bellamkonda …….. సంజూ బాబా… ఇవాళ నీ జీవితంలోకి ఓ చాటుమాటు కన్నంలోంచి మళ్లీఇంకోమరోసారి తొంగి చూసాం. గత ముప్పయి సంవత్సరాలుగా మేం చేస్తున్న పనే అనుకో.. కొత్తేం లేదు. గతంలో పేపర్లు కూస్తుంటే టివీలు బ్రేక్ తుంటే చూసీ వినీ అటఅటలుగా గుసగుసలు పోయేవాళ్లం. నిన్ను టెర్రరిస్టన్నాం. తుపాకులన్నాం. ఆర్డిఎక్సన్నాం. ముంబాయి పేలుళ్ల సూత్రధారి నువ్వే అన్నాం. ఇవాళ రాజ్ కుమార్ హిరానీ ఎకార్డింగ్ టు సోర్సెస్ అనకుండా సెడ్ టుబి అనకుండా టుబి […]
వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
. వినేవాళ్లు వెర్రివెంగళప్పలు… మేం సత్యహరిశ్చంద్రులం… ఈ ధోరణి పొలిటికల్, సినిమా, మీడియా సెలబ్రిటీల మాటల్లో, ప్రకటనల్లో ప్రధానంగా కనిపిస్తుంది… అవి అర్ద (హాఫ్) బుర్రలు, అర్థ (మనీ) బుర్రలే గానీ అర్థ (మీనింగ్‌ఫుల్) బుర్రలు కావని పదే పదే నిరూపించుకుంటూ ఉంటారు… మరి నేషనల్ క్రష్‌గా మారి… ఇండియన్ సినిమా సర్కిళ్లలోని పెద్దలు, పెద్ద తారలు సైతం కుళ్లుకుంటున్న సక్సెస్ సొంతం చేసుకున్న రష్మిక మంధానా కూడా నేను కూడా ఈ అర్ధ బుర్రల జాబితాలో […]
దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
. దిల్ రాజు… వాడెంత వీడెంత అని తీసిపారేసే బాపతు… హీరో నితిన్ గురించి ఓ మాటన్నాడు… ఓ రేంజుకు ఎదగలేకపోయావు అని… అక్కడితో ఆగితే వోకే… అది నిజం కాబట్టి… ఇండస్ట్రీలో అలా నిష్కర్షగా అభిప్రాయాలు చెప్పేవాళ్లు కూడా కరువు కాబట్టి… కాకపోతే దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్నాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు.,. కానీ మరికొన్ని మాటలూ చెప్పాడు… ‘నేను నీకన్నా జూనియర్, నేనిప్పుడు ఎక్కడున్నాను, నువ్వెక్కడున్నావు’ అని… రాబోయే తమ్ముడు సినిమా […]
అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
. Director Devi Prasad.C. … అప్పట్లో మద్రాస్ స్టూడియోల్లో షూటింగ్స్ జరిగేటప్పుడు షాట్ గ్యాప్స్‌లో నటీనటులందరూ చెట్ల క్రింద కుర్చీలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వుండేవారు. కొత్తగా వెళ్ళిన నాలాంటివారికి ఆ దృశ్యాలు కన్నులపండుగలా వుండేవి. ఓరోజు వాహినీ స్టూడియోలో ఫ్లోర్ బైట కూర్చునివున్న సూపర్‌స్టార్ కృష్ణ గారు అసిస్టెంట్ తో “సుండలోడు” ఇంకా రాలేదా అంటుంటే “నాలుగవుతుంది కదా వచ్చేస్తాడు” అంటున్నారు గిరిబాబు గారు నవ్వుతూ. అంతకుముందే ఓరోజు సంగీత దర్శకులు చక్రవర్తి గారు ఏ.వీ.యం. […]
చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
. Subramanyam Dogiparthi ఆనాటి సతీ సావిత్రి యముడితో పోరాడి పతి ప్రాణాలను దక్కించుకున్నట్లు ఈనాటి అపర సతీ సావిత్రి ఓ నిర్దోషిని పతిగా చేసుకుని చట్టంతో చెడుగుడు ఆడి రక్షిస్తుంది . పతిగా నటింపజేసి, కాపాడి, తరువాత నిజపతిని చేసుకుంటుంది… కధకు అనుగుణంగా సతీ సావిత్రి నాటకం కూడా ఉంది . హీరో చిరంజీవి , హీరోయిన్ మాధవి యముడిగా , సావిత్రిగా నటిస్తారు . యముడిగా చిరంజీవి బాగుంటాడు . కధ టూకీగా ఏమిటంటే […]
అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…
. ఓ చిన్న తిన్నడి కథను సినిమా కోసం పెద్దది చేసి, నాస్తికత్వాన్ని చేర్చి, ఆస్తికుడిగా మారే (అన్నమయ్య, వేమనలోలాగే) క్రమాన్ని ఓ కంట్రాస్టుగా చూపి… మొత్తానికి అప్పట్లో బాపు ఏవో తిప్పలు పడ్డాడు… కాకపోతే వాణిశ్రీ ఆ ప్రయోగఫలితం నెగెటివ్‌గా ఉండకుండా నిలబెట్టింది… సరే, అదొక సక్సెస్ఫుల్ సినిమాటిక్ ఎక్సపరిమెంట్… ఇన్నేళ్ల తరువాత ఇంకేం కొత్తగా చెప్పాలి అనుకుని మంచు విష్ణు దాన్ని మరింత విస్తరించి, అయిదు తెగల వాయులింగ పోరాటంగా మలిచాడు… సరే, బాహుబలి, […]
అప్పట్లో బాలయ్య పక్కన… ఓ అశ్వని… ఓ ఊర్వశి… పాత చింత కథ..!!
. Subramanyam Dogiparthi ఈ భలే తమ్ముడి కధ ఆ పాత భలే తమ్ముడు ఎన్టీయార్ కధ ఒకటి కాదు . యన్టీయార్ భలే తమ్ముడు ఫుల్ క్రైం మూవీ . ఈ బాలకృష్ణ భలే తమ్ముడులో క్రైంతో పాటు ఫేమిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది . పరుచూరి బ్రదర్స్ కధ , స్క్రీన్ ప్లే , డైలాగులతో పాటు దర్శకత్వం కూడా వహించారు . బాలకృష్ణని బాగానే ఎలివేట్ చేసారు . కధాంశం రొటీన్ దుష్టశిక్షణే అయినా […]
‘‘కొత్త సిగరెట్ డబ్బా నా చేతిలో పడితే తప్ప సెట్‌కు రానేరాను పొండి..’’
. 1964 నాటి కాలం… గుడి గుంటలు షూటింగ్ సాగుతోంది… అందులో ఎన్టీయార్ హీరో… ఆ పాత్ర బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంది సినిమాలో… నిజానికి రామారావు సాధారణంగా సిగరెట్లు కాల్చరు… కానీ ఏదైనా సినిమాలో సిగరెట్లు కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగరెట్లు ఊదేసేవారు… సో, గుడిగంటలు షెడ్యూల్లో ఆయన కోసం రోజూ రెండు డబ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ సిగరెట్లు తెప్పించి రెడీగా ఉంచేవాళ్లు… ఈ సినిమాకు […]
రాజేంద్రప్రసాద్‌కు అప్పుడర్థమైంది రామోజీ మార్క్ మర్యాద ఏమిటో..!!
. చాలా ఏళ్ల క్రితం… రాజేంద్రప్రసాద్ అప్పుడప్పుడే హీరో అవుతున్నాడు… భానుప్రియ మాంచి జోరు మీదుంది… దర్శకుడు వంశీకి ఒకటీరెండు మంచి హిట్లు పడ్డయ్… రామోజీరావు అప్పుడు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ కింద సినిమాలు నిర్మిస్తున్న రోజులు… వంశీకి ఓ సినిమా అప్పగించాడు… పేరు ‘ప్రేమించు పెళ్లాడు’… షూటింగు, ఏర్పాట్లు వంటి వ్యవహారాల్ని బాపినీడు చూసుకునేవాడు… రాజేంద్రప్రసాద్ శ్రీదుర్గ లాడ్జిలో ఉన్నాడు… ఓ సాయంత్రం వంశీ ఉన్న వేరే రూమ్కొచ్చాడు… వంశీ రూమ్ షెల్ఫుల్లో రకరకాల పచ్చళ్ల […]
ఏడాదిలో 19 మూవీలు… ఆల్‌టైమ్ రికార్డు… ఆలీ భలే గుర్తుచేశాడు ఈమెను మళ్లీ…
. మగ హీరోయిన్… యాక్షన్ హీరోయిన్… అని జనం ప్రేమగా పిలుచుకునే మాలాశ్రీని అకస్మాత్తుగా కొన్నాళ్ల క్రితం ఆలీ మళ్లీ గుర్తుచేశాడు… ఈటీవీలో తన ఆలీతో సరదాగా షోకు తీసుకొచ్చాడు… పలుసార్లు కొందరు అక్కరలేని వాళ్లను కూర్చోబెట్టి, మన మెదడు తినేవాడు గానీ కొన్నిసార్లు మనం మరిచిపోయిన పాత నటుల్ని హఠాత్తుగా మనముందుకు తీసుకొచ్చేవాడు, ముచ్చట్లు పెట్టేవాడు… పాత జ్ఞాపకాల్ని నెమరేసుకునేలా చేసేవాడు… అది మాత్రం మెచ్చుకోబుద్దేసేది… మాలాశ్రీ అనే పేరు వినగానే గుర్తొచ్చే పాట… ‘‘గజ్జె […]
దర్శకుడికి స్వేచ్ఛ- నో కాంప్రమైజ్… మొదట్లో అదీ రామోజీ స్టయిల్…
. ఈనాడు రామోజీరావు దేన్నీ అర్ధమనస్కంగా చేయడు… పూర్తిగా ఎఫర్ట్ పెడతాడు, దృష్టి కేంద్రీకరిస్తాడు… అందుకే ఉషాకిరణ్ మూవీస్ మొదట్లో తీసిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి… తరువాత ఆయన పట్టించుకోవడం మానేసేసరికి ఆ సంస్థను భ్రష్టుపట్టించారు ఆయన నమ్మినవాళ్లు… చివరకు ఆ బ్యానర్ కింద సినిమాలే మానేశారు… సినిమా ఆర్టిస్టుల ఎంపిక దగ్గర నుంచి ఆర్ఆర్ దాకా ఆయన ప్రతిదీ పరిశీలించేవాడు మొదట్లో… ఆమధ్య చెప్పుకున్నాం కదా, ప్రేమించు-పెళ్లాడు సినిమాకు రాజేంద్రప్రసాద్ హీరోగా మొదట్లో వద్దన్నాడు ఆయన… […]
NTR కొడుకుతో ANR … అదొక్కటే దీని విశేషం..!
bharya bhartala bandham movie of anr and nbk
ఫక్తు రొటీన్ మూస కథతో భానుప్రియ డబుల్ యాక్షన్
bhanupriya double action in bangaru chilaka movie
ఇండస్ట్రీ అంతే… టాలెంట్ టన్నుల్లో ఉన్నా సరే టైమ్ కలిసిరావాలి…
. Bharadwaja Rangavajhala…………. ఆంధ్రా దిలీప్ అని చెలాన్ని, ఆంధ్రా దేవానంద్ అని రామ్మోహన్ నీ ఇలా పిల్చారు గానీ… అసలు ఆంధ్రా నసీరుద్దీన్ అనదగ్గ నటుడు సత్యేంద్ర కుమార్ గురించి అనరేం… నిజానికి ఈ పోలిక కోసం సత్యేంద్ర కన్నా ముందు నారాయణ రావు ఉన్నారనుకోండి… ఆయన నిజంగానే ఆంధ్రా, ఈయన తెలంగాణ అనుకుంటే సమస్యే లేదు కదా… సత్యేంద్ర కుమార్ అసలు పేరు అన్నాబత్తుల సత్యేంద్రకుమార్ … ఊరు ఖమ్మం. ఖమ్మంలో కళా పరిషత్ […]
వద్దన్నా వరదలా డబ్బు..! సినిమాల్లో తప్ప ఇంకెక్కడా కుదరదు…!!
. Subramanyam Dogiparthi…….. కధల్లోను , సినిమాల్లోను మాత్రమే వద్దూవద్దన్నా డబ్బు వచ్చేది . రియల్ లైఫులో అంబానీ ఆదానీలకు కూడా వద్దూవద్దంటే డబ్బు రాదు . నానావిధాలుగా ఇప్పటికీ తిప్పలు పడుతూనే ఉంటారు . మామూలు జనం మనమెంత వెంపర్లాడినా లక్ష్మీ కటాక్షం దొరకదులే అని చేతులెత్తేస్తారు . 1902 లో వచ్చిన Brewster’s Millions అనే నవల ఆధారంగా 1954 లో తండ్రి యన్టీఆర్ నటించిన వద్దంటే డబ్బు కధాంశంతోనే 1985 ఫిబ్రవరిలో కొడుకు […]
హమ్మా… మా తెలుగు ఈగను పోలిన మలయాళ ఈగ క్రియేట్ చేస్తారా..?!
. సినిమాలకు సంబంధించి కొన్నిసార్లు భలే వివాదాలు తలెత్తుతుంటాయి… ఆశ్చర్యంగా కూడా ఉంటాయి… కన్నప్ప సినిమాలో పిలక- గిలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు చెప్పాయి… దాంతో పాత్రల పేర్లు మార్చేసి సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు ఓ సమాచారం… మంచిదే… ప్రత్యేకించి ఒక సామాజికవర్గాన్ని కించపరిచేలా పాత్రలు గానీ, సీన్లు గానీ, సంభాషణలు గానీ ఎందుకు పెట్టాలి అసలు..? పైగా అదే సినిమాకు పనిచేసిన బ్రాహ్మణులతో కౌంటర్లు ఇవ్వడం దేనికో… ఒక కులం మా మనోభావాల్ని దెబ్బతీయకండి […]
హమ్మో అమ్మాయిలా అనుకునే ఈ రోజుల్లో… ఈ టైటిల్, ఈ కథ విశేషమే…
. Subramanyam Dogiparthi ….. ఎవరు నయం ? ఆడపిల్లలా మగపిల్లలా ! వాళ్ళ వాళ్ళ ఖర్మలను/కర్మలను బట్టి ఉంటుంది . నిన్ననే టెన్త్ క్లాస్ చదివే ఓ అమ్మాయి ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది . లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని అరవై ఏళ్ళ కిందే పాడారు . అప్పట్లో ప్రారంభమయిన ఆడవారి జైత్రయాత్ర దినదిన ప్రవర్ధమానమై మగవారికి ఏమీ తీసిపోము అన్నట్లుగా ఆడపిల్లలు కూడా మగపిల్లలు చేసే అన్యాయాలను […]
తన పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!
. వర్మ ఇంటర్వ్యూలు చూసీ చూసీ, అందరూ ఏమనుకుంటారు..? తనకు ఏ ఉద్వేగాలూ ఉండవు అని…! తను కూడా ఎప్పుడూ అదే కలరింగ్ ఇస్తుంటాడు… అన్ని బంధాలకూ అతీతుడు అనిపించుకోవాలని తన తపన… అదేం వ్యాధి అనకండి, అదొక తత్వం… పర్వర్షన్కు కూడా అందడు అనేకసార్లు..! అయితే తను చెప్పేదంతా నిజమేనా..? కాదు, తప్పు… ఎమోషన్ లేనివాడు ఎందుకు ఉంటాడు..? ఎంతటి స్వార్థపరుడైనా, రాక్షసుడైనా, యోగిపుంగవుడైనా ఏదో ఒక ఎమోషన్ కదిలించడం ఖాయం… అంతెందుకు..? ఇదే వర్మ […]
- « Previous Page
- 1
- …
- 22
- 23
- 24
- 25
- 26
- …
- 108
- Next Page »



















