ఇప్పుడేం చేయాలి..? అల్లరి నరేష్‌లో మరో డైలమా… కామెడీ హీరోగా చేసీ చేసీ, అది బాగానే సాగినంతకాలం సాగింది… తరువాత మొనాటనీ వచ్చింది, కామెడీ తీరు కూడా మారింది… తన కామెడీ మారలేదు, దాంతో జనం తన సినిమాలు చూడటం మానేశారు, జనం నన్ను కామెడీ చేయడం వద్దంటున్నారేమో అనుకుని, సీరియస్ పాత్రల వైపు మళ్లాడు… నాంది, మారేడుమల్లి వంటి ఏవో పాత్రలు చేశాడు… స్వతహాగా గొప్ప నటుడేమీ కాకపోయినా, ఇచ్చిన పాత్రకు న్యాయం చేయగలడు… ఎందుకోగానీ […]
అయ్యో శబరీ శరత్‌కుమార్… మరీ ఇంత నిరాశపరిచావేమిటి తల్లీ…
శబరి అంటే..? రామాయణంలోని ఓ పాత్ర… రాముడి రాక కోసం నిరీక్షిస్తూ బతికి, చివరకు రాముడిని కలిసి, ఆకలి తీర్చి, ఆ తరువాత రాలిపోయే పండుటాకు పాత్ర… ఆ కేరక్టరే డిఫరెంట్… భక్తి, తాదాత్మ్యత, నిరీక్షణ ఆ పాత్ర లక్షణాలు… ఆ పాత్రను తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన సినిమా పేరుగా ఎందుకు పెట్టారో ఓ పట్టాన అర్థం కాదు… నిజానికి అర్థం లేదు కూడా… పోనీ, కథానాయిక పేరు శబరి అనుకుందామంటే, అదీ కాదు… సర్లే, […]
అరుదైన డిజార్డర్‌తో ఓ కొత్త కథ… సుహాస్ కెరీర్లో మరో వైవిధ్యమైన పాత్ర…
నటుడు సుహాస్ దగ్గర ఓ సుగుణం ఉంది… (హీరో అనడం లేదు, నటన తెలిసినవాడు కాబట్టి నటుడు అంటున్నాను…) తన సినిమాల్లో సూపర్ హీరోయిజం, సోకాల్డ్ ఇమేజీ బిల్డప్పులు, ఆకాశం ఎత్తు పెంచాలె- సముద్రం లోతు తవ్వాలె వంటి సగటు తెలుగు హీరోయిక్ ప్రొజెక్షన్స్ లేకుండా… ఏదైనా వైవిధ్యమైన కథను ఎంచుకుంటాడు… తన శాయశక్తులా ఆ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు… కథే కథానాయకుడి పాత్ర పోషించాలి… తన రేంజ్ కమర్షియల్‌గా ఎంత..? ఎన్ని సక్సెసయ్యాయి..? వంటి […]
నిజమే… అసలు తెలుగు సినిమాలకు పాటలు అవసరమా..?
నిజమే… తెలుగు సినిమాకు పాట అవసరమా? ఎంత కుర్రకారు హృదయాలైనా, ఎంత మోటు సరససులైనా…”నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ- అది వినపడుతుంటే జారుతోంది మిడ్డీ” అని సినిమాల్లోలా సింహాద్రి సివంగులై విజృభించి పాడుకోరు. మరుపున పడ్డ తెలుగు అ ఆ ఇ ఈ వర్ణమాల మధ్య అమలిన శృంగారమో! మలిన శృంగారమో! తేల్చుకోలేని- “అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం…” అని సినిమాల్లోలా పాలకొల్లు […]
ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ తెలుగు సినిమా… దటీజ్ కృష్ణ…
Subramanyam Dogiparthi….. యాభై ఏళ్ళ కిందే 125 దేశాల్లో రిలీజయిన మొట్టమొదటి ఇండియన్ Pan World సినిమా మన డేషింగ్ & డేరింగ్ సూపర్ స్టార్ కృష్ణ తీసిన మోసగాళ్ళకు మోసగాడు . తెలుగు సినిమా రంగంలో సాహసాలకు , మొండితనానికి , మంచితనానికి మారు పేరు కృష్ణ . ట్రెజర్ హంట్ టైటిల్ తో ఇంగ్లీషులోకి డబ్ చేసి తీసారు . తమిళంలోకి డబ్ అయితే మొత్తం సినిమా ఖర్చు ఆరు లక్షలూ అక్కడే వసూలు […]
ఆడది తన చిరునామాను కోల్పోవడమే… లాపతా లేడీస్..!!
laapataa ladies means those ladies who lost their addresses to in-laws
నాకూ ఓ చేదు అనుభవం… అందుకే నాకు ‘పాట్నా శుక్లా’ నచ్చిందేమో…
ప్రసేన్ బెల్లంకొండ ‘ పాట్నా శుక్లా ‘ నాకు బాగా నచ్చింది. కార్పొరేట్ కళాశాలల్లో నిరుపేద దళిత విద్యార్థుల మార్క్ షీట్లను తారుమారుచేసి వాళ్ళను ఫెయిల్ చేసి, తాము పాసైపోయే డబ్బున్న మహారాజుల పిల్లల వెనుక తల్లి తండ్రులు జరిపే స్కామ్ కథ ఇది. నిస్సందేహంగా మంచి కథ. మంచి సినిమా. అయితే ఈ సినిమా నాకు ఇంతగా నచ్చడం విషయంలో నా మీద నాకే సందేహాలున్నాయి. నాకు కోర్ట్ రూమ్ డ్రామాలంటే బోలెడు ఇష్టం. అందువల్ల […]
వావ్… ఇది నాటును మించి… చంద్రబోస్‌కు మరో ఆస్కార్ గ్యారంటీ…
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్..! అంటాడు కదా ఫస్ట్ పార్టులో… తగ్గేదేలా అంటాడు కదా… సెకండ్ పార్ట్‌ను, అంటే అందులో హీరోయిజాన్ని అంతకుమించి చూపించాలి కదా… లేకపోతే మన జనం ఒప్పుకోరు కదా… అసలే హీరోలు అంటే దేవుడి అంశలు… ఎహె, కాదు, దేవుళ్లే… దేవుళ్లను మించి… ఇప్పుడిక పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా..? సునామీ అనాలేమో..! అనాలి మరి… అయ్యో, హీరో పాత్ర జేబు దొంగ కదా, కలప స్మగ్లర్ కదా, సొసైటీకి అన్వాంటెడ్ […]
మాలీవుడ్‌కు వసూళ్ల కళకళ… మిగతా భాషల్లో థియేటర్లన్నీ విలవిల…
హిందీ 77 సినిమాలు, 976 కోట్లు… కన్నడం 86 సినిమాలు, 36 కోట్లు… మలయాళం 54 సినిమాలు, 460 కోట్లు… తమిళం 85 సినిమాలు, 238 కోట్లు… తెలుగు 106 సినిమాలు 595 కోట్లు… మరాఠీ 38 సినిమాలు, 30 కోట్లు… ఇంగ్లిష్ 38 సినిమాలు, 127 కోట్లు… ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా..? 2024 మొదటి నాలుగు నెలల సినిమా వసూళ్లు… ఇవన్నీ గ్రాస్ కాదు, నెట్ కలెక్షన్లు… చెప్పుకోవడం దేనికంటే..? గత ఒకటీరెండు సంవత్సరాల్లో కన్నడ ఇండస్ట్రీ వసూళ్లు దుమ్ముదులిపింది… బాక్సాఫీస్ వందల కోట్ల […]
ఠాట్, కృష్ణుడి వేషం నేను వేయడమేంటని మొరాయించాడు ఎన్టీవోడు…
Bharadwaja Rangavajhala….. రామారావూ మాయాబజారూ…. విజయావారి మాయాబజార్ సినిమాకి మొదట అనుకున్న కృష్ణుడు సిఎస్ఆర్. అయితే సినిమా అనుకున్న తర్వాత చాలా కాలానికి గానీ కార్యరూపం దాల్చలేదు. దీనికి నిర్మాత దర్శకుల మధ్య ఉన్న గ్యాపు కారణం. అది తొలగి సినిమా మొదలెట్టే సమయానికి … సిఎస్ఆర్ శకుని అయ్యి .. కృష్ణుడుగా రామారావు అనుకున్నారు కె.వి.రెడ్డి.ఠాఠ్ కృష్ణుడేషం నేను కట్టేది లేదని ఎన్టోడు భీష్మించుకుని కూర్చున్నడు.అరే ఏమయిందిర అయ్యా … ఎందుకంత నారాజవుతవ్ వేషమే కదా […]
చలం లక్కీ… పద్మనాభం, కాంతారావులా చేతులు కాల్చుకోలేదు…
Subramanyam Dogiparthi….. ఇది భానుమతి సినిమా . ఈ సినిమాకు ఆమే షీరో . ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట . ముందు తల్లీకొడుకులు అనుకున్నారట . ఆమె కొరకు వదినామరిదులుగా మార్చారట . ఆ తర్వాత ఆమె డైలాగులు . సినిమాలో ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు పెట్టేస్తుంది . లావుగా ఉంటే బస్తా అనో రబ్బరు బంతి అనో . ఈ సినిమాలో కూడా మల్లయ్య పాత్రలో ధూళిపాళను , […]
హరిహరా… క్రిష్‌కు మరో ఎదురుదెబ్బ..? వీరమల్లు కూడా చేయిచ్చాడా..?!
జాగర్లమూడి క్రిష్… వయస్సు 45 ఏళ్లు… అమెరికాలో ఉన్నత చదువులు చదివి, సినిమా మీద ప్యాషన్‌తో ఇండియాకు తిరిగొచ్చేసి, 2008 నుంచీ ఫీల్డ్‌లో ఉన్నాడు… మొదట్లో మంచి సినిమాలు వచ్చినయ్ తన నుంచి… మెరిట్ ఉన్న దర్శకుడు… అందులో ఏ డౌటూ లేదు… రొటీన్ ఫార్ములా సినిమాలు గాకుండా కాస్త భిన్న కథాంశాలను ఎంచుకున్నాడు… గుడ్… కానీ ఏదో ఏలిన్నాటి శని పట్టుకున్నట్టుంది… బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి తీశాడు, బాగానే ఉంది సినిమా… ఆ నమ్మకంతోనే బాలకృష్ణ […]
‘ఇర్ఫాన్… నీ మీద నా చివరి కంప్లయింట్… అడక్కుండా ఉండలేను…’
Raj Madiraju…. (ఇర్ఫాన్ ఖాన్ వెళ్ళిపోయి నాలుగేళ్ళంట.. ఫేసుబుక్కు ఈ పోస్టు గుర్తుచేసింది..) కొన్ని డీకోడ్ చేయలేని డైసెక్ట్ చేయలేని డిబేట్ చేయలేని ఇష్టాలుంటాయి.. లైఫ్ ఇన్ ఏ మెట్రో సినిమాలో ‘కిసీకా నేచర్ ఠీక్ నహీ హై తో కిసీకా ఫిగర్ ఠీక్ నహీ హై.. ఆప్కా నేచర్ ఓర్ ఫిగర్ దోనో అఛ్ఛే లగే..’ అని తను చూసిన ఇరవైతొమ్మిదో అమ్మాయితో మ్యాటరాఫ్ ఫ్యాక్ట్‌గా చెబ్తాడు.. ఇదీ.. కరెక్ట్ వర్డ్.. మ్యాటరాఫ్ ఫాక్ట్.. ఒక […]
స్త్రీ వాదపు రొడ్డ ప్రవచనలు కావు… ఆమె వేదన అనుదిన నిర్వచనాలు…
సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది డైలాగ్స్ ప్రాముఖ్యతను తీసిపారేస్తారు… సినిమా అనేది దృశ్యమాధ్యమం, కాబట్టి సీన్లు బలంగా ప్రొజెక్ట్ కావాలంటారు… కానీ అలా కావాలంటే కేవలం నటీనటుల మొహాలు, ఉద్వేగాలు మాత్రమే కాదు… సరైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పడాలి… కథనంలో ఆ సీన్ బలంగా సెట్ కావాలి… సూటిగా, సంక్షిప్తంగా ఉండాలి, అంటే లాగ్ ఉండొద్దు… అన్నింటికీ మించి సరైన డైలాగ్స్ పడాలి… ఇవన్నీ సీన్‌ను బాగా ఎలివేట్ చేస్తాయి… కథను మరింత బలంగా, లోతుగా కనెక్ట్ […]
ఈ సినిమా ఇప్పుడు తీస్తే జనం చూస్తారా..? కాదు, అసలు చూడనిస్తారా..?!
Subramanyam Dogiparthi…. ప్రాచీన భారతీయ వ్యవస్థలలో బాధాకరమైన వ్యవస్థ దేవదాసి వ్యవస్థ . ఒక కులంలో పుట్టిన పుణ్యానికి అందరిలాగా పెళ్ళికి నోచుకోకుండా , దేవుడినే పెళ్లి చేసుకుని , దేవాలయాల్లో నృత్యం చేసే కుల వ్యవస్థ . ఎంతో మంది సంఘసంస్కర్తల పోరాటాలతో ఆ వ్యవస్థని నిషేధించడం జరిగింది . ఇంకా మారుమూల గ్రామాల్లో ఉందని అప్పుడప్పుడు పత్రికలలో చదువుతుంటాం . మొదట్లో దేవుడికి దాసి అని ప్రారంభించబడిన ఈ వ్యవస్థను కొందరు బెత్తందార్లు , […]
‘మీ జుగుప్సాకర యవ్వారాల్ని మేం బయట పెట్టలేమా ఏం..?’
యూట్యూబ్ చానెళ్లకు ఎవరో ఒకరు దొరుకుతారు… నోటికొచ్చింది పేలుతుంటారు… మాంచి మసాలా థంబ్ నెయిల్స్‌తో వీళ్లు ప్రసారం చేస్తూ ఉంటారు… వాళ్లూ వీళ్లూ అనేమీ లేదు, దాదాపు యూట్యూబ్ చానెళ్లన్నీ అంతే… ఇక నోటికి హద్దూఅదుపూ లేని కేరక్టర్లు దొరికారు అంటే వీళ్లకు పండగే… తోటపల్లి మధు అని ఓ రైటర్… కొన్నాళ్లుగా ఎవరి మీద పడితే వాళ్ల మీద ఏదేదో కక్కేస్తున్నాడు… ఏదైనా సరే పరిమితి దాటితే, శృతిమించితే ఇక ఎవరో ఎదురు దాడి ప్రారంభిస్తారు… […]
సీత లుక్కు వోకే… మీసాల్లేని ఫెయిర్ రాముడిగా రణబీర్ జస్ట్ వోకే…
లెక్కలేనన్ని కళారూపాల్లో రామాయణం ఈరోజుకూ చెప్పబడుతూనే ఉంటుంది… చూపబడుతూనే ఉంటుంది… ఇంతటి పాపులర్ రచన ప్రపంచంలో మరొకటి లేదేమో… లక్షల ఉపకథలుండే మహాభారతానిది మరో చరిత్ర… వెండి తెర మీద కూడా రామాయణాన్ని అసంఖ్యాకంగా ఆవిష్కరించారు… కథ ఒకటే… కాకపోతే ప్రజెంటేషన్ రకరకాలు… సాహిత్యం కూడా అంతే… ఆయా ప్రధాన పాత్రల కోణంలో కథను వేర్వేరుగా విశ్లేషిస్తూ చెప్పడం కూడా చూస్తున్నాం… ఉదాహరణకు హనుమంతుడు, మండోదరి, తార, కైకేయి తదితర పాత్రల కోణాల్లో… వెండితెర విషయానికొస్తే రీసెంట్ […]
చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన… అక్షరాలా ఇది వాణిశ్రీ సినిమా…
Subramanyam Dogiparthi…. చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన , నిర్మాత బాలయ్యకు డబ్బులు గల్లుగల్లుమని రాలగా … తెలుగు వారి అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు డీగ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన గొప్ప మ్యూజికల్ హిట్ 1971 లో వచ్చిన ఈ చెల్లెలి కాపురం సినిమా .. సినిమా తపస్వి కె విశ్వనాథ్ కళాతపస్వి విశ్వనాథ్ గా రూపాంతరం చెందే క్రమంలో వచ్చిన తొలి సినిమా అని కూడా పేర్కొనవచ్చేమో ! నటుడు బాలయ్య ఎప్పుడో […]
రణనీతి..! సినిమాలకన్నా బెటర్ క్వాలిటీ, స్ట్రెయిట్ ప్రజెంటేషన్..!
సోషల్ మీడియాతో ఎంత నష్టం ఉన్నా ఎంతోకొంత లాభం ఉన్నట్టుగా… వెబ్ సీరీస్ల వల్ల అంతులేని అశ్లీలం నెట్టింట్లోకి దూరి కలుషితం చేస్తోందనేది నిజం… ఇంటిమేట్ సీన్స్, వెగటు భాష, దరిద్రమైన కథలు బోలెడు… సెన్సార్ లేదు కదా… కానీ… థియేటర్ తెరకన్నా కొన్ని సబ్జెక్టులను బలంగా ప్రజెంట్ చేసే సీరీస్ వస్తున్నాయి కొన్ని… సినిమాలను మించి… ఎందుకంటే..? ఇలాంటి సీరీస్ సబ్జెక్టును స్ట్రెయిట్‌గా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుంచుతాయి… నిడివి ఎక్కువ అనిపించినా సరే, […]
మన దిక్కుమాలిన తెలుగు సినిమా కథల మీద చర్చెందుకు జరగదు..!!
Bp Padala… పోస్ట్ ఏమిటంటే…? ఈ కథ రాసిన తల మాసినవాడెవడో కానీ most immature story line in decades . It deserves to be a super flop . If you don’t guess the movie name , you are unfit to be Telugoofs …. ఇదీ పోస్టు… అవును, సినిమా పేరు మీకు ఇట్టే అర్థమవుతుంది, ఈమధ్య వచ్చిన ఓ సిల్లీ కథాచిత్రం అందరికీ తెలుసు… […]
- « Previous Page
- 1
- …
- 33
- 34
- 35
- 36
- 37
- …
- 126
- Next Page »