తిరుమలలో వీవీఐపీ వస్తే వాడే దేవుడు… అసలు శ్రీవారిని కాసేపు వదిలేస్తారు… వీవీఐసీ ఆర్జిత సేవల్లో తరిస్తారు పూజారులు, దళారులు… జయలలిత సహా తమిళనాడులో నాయకులు దేవుళ్లు… వాళ్లు దూరం నుంచి అలా వెళ్తుంటే ఇక్కడ సాష్టాంగపడి దండాలు పెడతారు… ఫ్యాన్స్‌కు హీరోలు దేవుళ్లు… వాళ్లకోసం బతుకుల్నే నాశనం చేసుకుంటారు… ఇలా దేవుళ్లంటే విగ్రహాలే కాదు, మనుషులే దేవుళ్లు… స్వార్థమే ఆధ్యాత్మికత… అంతటా ఇదే కథ… ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే… తమిళనాడులో తాజాగా ఓ వివాదం… ముఖ్యమంత్రి […]
శుభలేఖ పద్యాలు..! వాట్సప్ ఆహ్వానాల్లో ఇదొక శుభ సంప్రదాయం..!
ఊరూరూ తిరిగి, ఇల్లిల్లూ తిరిగి శుభలేఖలు పంచిపెట్టే ఓపిక, టైం నేడెక్కడిది..? ఆ శుభలేఖలతోపాటు పిలిచే గెస్టులతో మనకున్న పరిచయం, సాన్నిహిత్యం, బంధుత్వాన్ని బట్టి కుడుకలో, పోకలో, స్వీట్లో పెట్టేవాళ్లు… గెస్టులు సమయానికి ఇంట్లో ఉంటే, వాళ్లు పోసే చాయ్‌లు తాగీ తాగీ కడుపు ఖరాబ్ కావడం మరో సహజవిషయం… మునుపు పెళ్లి పనులంటే కుటుంబానికి సంబంధించిన అందరూ అరుసుకునేవాళ్లు… ఇప్పుడదీ లేదు… సొసైటీకి కరోనా చేసిన పుణ్యమేమిట్రా అంటే…. శుభలేఖల్ని వాట్సపులో పంపించేసి, ఫోన్లు చేసి […]
అంట్లు తోమేందుకు ఇప్పుడు మగ విమ్… ఆడ విమ్కన్నా శక్తిమంతమైనది…
ఆడ పని… మగ పని… అసలు వంటపని ఆడదా…? మగదా…? ఇదేం పిచ్చి ప్రశ్న… ఎవరు చేస్తే వాళ్లది..? పనికి లింగభేదం ఏముంది..? మారుతున్న కాలంతోపాటు వంటపనితో పాటు గతంలో కేవలం ఆడవాళ్లకే పరిమితమైన ప్రతి పనిలోనూ మగవాడు సాయం చేస్తున్నాడు… చేయాలి… చేయక తప్పదు… అంట్లు తోమడం ఆడపని… పాలు వేడిచేసి, కాఫీ పెట్టడం మగపని అని తేడాలు ఏమీ ఉండవు కదా… కానీ కార్పొరేట్ ప్రపంచం ఊరుకుంటుందా..? పనిని కూడా జెండరైజ్ చేసేస్తుంది… తమ […]
ఇచ్చట వానపాములకు చేపల్ని ఎర వేస్తారు… కాదంటే మర్యాద దక్కదు…
an offbeat satire on government schemes and ruling in india
రాముడితో రామేశ్వర తీరంలో శివ హోమం చేయించిన రావణుడు..!!
కోరాను స్క్రోల్ చేస్తుంటే ఓచోట చూపు నిలిచిపోయింది… ఓ పిచ్చి కథ… చదవగానే కోపం వచ్చింది… పురాణాలను ఎవరికివారు ఇలా ఇష్టానుసారం మార్చేయడం దేనికి..? ప్రత్యేకించి వేల ఏళ్లుగా పూజించబడుతున్న పవిత్రగ్రంథాలకు సంబంధించి ఏం రాయాలన్నా, వాటిని విశ్వసించేవారి ఫీలింగ్స్ పరిగణనలోకి తీసుకోవాలి కదా అనిపించింది… కానీ మళ్లీ మళ్లీ చదివితే… వింతగా ఉన్నా సరే, మూర్ఖపు క్రియేటివిటీ, చిత్తపైత్యంలా అనిపిస్తున్నా సరే… ఆయా పురాణ పాత్రల గొప్పతనాల్ని ఎలివేట్ చేస్తున్నట్టుగానే ఉంది… ఆ పాత్రలు ఒకరికొకరు […]
‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
మల్లెమాల తీస్తున్న ఏదో సినిమా… జమున, జయలలిత ఇద్దరూ ఉన్నారు… జయలలిత కాస్త ఇంట్రావర్ట్… తన షూటింగ్ పార్ట్ అయిపోగానే ఏదో ఇంగ్లిషు పుస్తకం చదువుతూ ఓ పక్కన కూర్చునేది… యవ్వనంలో అబ్బురపరిచే అందం… మంచి ఇంగ్లిషు పరిజ్ఞానం… వేరే తారలకు తనంటే ఓరకమైన ఈర్ష్య… జమున షూటింగ్ స్పాట్‌కు వెళ్లగానే ఓరోజు అప్పటికే అక్కడికి వచ్చి షూటింగ్‌కు రెడీగా ఉన్న జయలలిత లేచి నిలబడలేదు, విష్ చేయలేదు… జమునకు చర్రుమంది… తనకూ ఇగోయిస్టు అనే పేరుందిగా… […]
చట్టం ఒప్పుకోకపోవచ్చు… కానీ ఖచ్చితంగా ఇది కొడుకులు చేసిన హత్యే…
ఒకడు పెళ్లాం పోరుపడలేక ముసలితల్లిని నగరంలోని ఓ బిజీ సెంటర్ తీసుకెళ్లి, అక్కడ విడిచేసి వస్తాడు… కాటకలిసిపోయిన ముసలిప్రాణం ఏమైందో ఎవడికీ తెలియదు… మరో ముసలితల్లిని మరో కొడుకు స్టోర్‌రూంలో ఉంచితే, స్నానపానాలు లేక, బయటికి వెళ్లేది లేక, చిక్కీ చిక్కీ అక్కడే హరీ అన్నది… ఒకడు స్మశానంలో వదిలేసి వస్తాడు… ఒకడు బండరాయితో మోది హతమారుస్తాడు… ఎన్ని వార్తలు… ముందే అనుకున్నాం కదా… ప్రపంచంలో మనిషిని మించిన దుర్మార్గ జంతువు లేదు… అనుబంధం ఆత్మీయత అంతా […]
మన మృతదేహాల్ని మనమే దాచిపెట్టుకోవచ్చునట… ఎందుకో తెలుసా..?!
అమెరికాలోని అరిజోనా… అల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ ఫెసిలిటీ… ఇక్కడేం చేస్తున్నారంటే..? శరీరమైతే కోటిన్నర, మెదడయితే 65 లక్షలు తీసుకుని, భద్రపరుస్తారు… దీనికి క్రయోనిక్స్ పద్ధతిని వాడుతున్నారు… మనిషి చనిపోయాడని చట్టపరంగా ధ్రువీకరించిన వెంటనే వీళ్లు వస్తారు… శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవ పదార్థాల్ని తొలగిస్తారు… పెద్ద పెద్ద స్టీల్ ట్యాంకుల్లో ద్రవరూప నెట్రోజన్ నింపి, అందులో మైనస్ 200 ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని భద్రపరుస్తారు… నిజానికి మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతోనే మరణ ప్రక్రియ […]
నారా బ్రాహ్మణి లద్దక్ బైక్ యాత్ర… భేష్ మోడరన్ లేడీ… కీపిటప్…
ఒక వీడియో చూస్తే ఆశ్చర్యం ప్లస్ ఆనందం రెండూ కలిగాయి… నారా బ్రాహ్మణికి సంబంధించిన వీడియో అది… ఎవరో మిత్రుడు ఫేస్బుక్లో పెట్టాడు… అది ఏమిటీ అంటే..? ‘‘నారా బ్రాహ్మణి ఒక ప్రొఫెషనల్ బైకర్… Passionate Travaller… yes, మీరు విన్నది, చూసేది నిజమే… జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లద్దక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు… వీడియోలో 1:20 సెకండ్స్ తర్వాత మాట్లాడతారు … వాళ్ల ట్రావెల్ experiance […]
పాకిస్థానీలందరూ ఉగ్రవాదులు కాదు.., ఇండియా మీద రగిలిపోతూ ఉండరు…
పాకిస్థాన్ అనగానే మనకు ఓ భయం… అక్కడ ఉగ్రవాదులు తుపాకులు ధరించి బజారుల్లో తిరుగుతారని… ప్రజలందరూ జేబుల్లో గ్రెనేడ్లు పోసుకుని సంచరిస్తుంటారని… మందుపాతర్లు మామూలేనని… భయం, బీభత్సం, క్రూరత్వం రాజ్యమేలుతుంటాయని…! నిజంగానే అది ఉగ్రవాద దేశం… ఉగ్రవాదులకు పుట్టిల్లు… ఎక్కడెక్కడి ఉగ్రవాదులకూ అది అడ్డా… అక్కడి రాజకీయాధికారం ఉగ్రవాదంతో ఆడుకుంటుంది… కానీ ప్రజలందరూ అదేనా..? కాదు… ఏ దేశంలోనైనా ప్రజల ప్రజలే… మనుషులే… ప్రభుత్వాలు వాళ్లను ప్రభావితం చేస్తుంటాయి గానీ ఎవరిలోనైనా పారేది అదే మనిషి నెత్తురు… […]
మరి అప్పట్లో ఎంసెట్ కోచింగు సెంటర్ల అడ్డా అంటేనే గుంటూరు… కానీ…
Bp Padala…. మిడిల్ క్లాస్ మెలొడిస్… హఠాత్తుగా ఆ సినిమా గురించి అందరూ రాస్తున్నారు… కానీ అది వదిలేసి , గుంటూరు పట్టణం, దాన్ని అలుముకొన్న తేట భాష , గమ్మత్తు లయతో కూడిన యాస ( ఆ మాటకొస్తే ప్రతీ యాసా ఓ ప్రత్యేకమైన రాగమని నమ్ముతాను నేను, వినగలిగే విచక్షణ ఉంటే ) , ట్రాఫిక్కుతో గజిబిజి వీధులు, మరీ ముఖ్యంగా శంకర్ విలాస్ తట్టిలేపిన జ్ఞాపకాల తుట్టెలో నుండి జాలువారిన కొన్ని తేనె […]
గుండె తడిని తాకే పాట..! నిశ్శబ్దాన్ని ఆలపించే మంగళంపల్లి పాట..!
నిజానికి పాపులర్ సినిమా పాటల మీద కూడా మనవాళ్లు గతం నుంచీ పెద్ద విమర్శో, విశ్లేషణో పట్టించుకోరు… ఇప్పుడంటే ఓ కొత్త సినిమా పాట రాగానే, అదెంత చెత్తగా ఏడ్చినా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర్నుంచి టీవీలు, సైట్లు, ట్యూబర్లు ఒకటే డప్పు దంచి కొడుతున్నారు… భాష రాని సిధ్ శ్రీరాంకూ నీరాజనాలు పలుకుతున్నారు… కానీ ఇంతకుముందు అసలు సినిమా పాటను ఓ సాహిత్యంగానే పరిగణించేవాళ్లు కాదు… రాసేవాళ్లు, కంపోజ్ చేసేవాళ్లు, ఆడేవాళ్లు, ఆడించేవాళ్లు, పాడేవాళ్లు, […]
హేపీ మెన్స్ డే బావా… ఇక్కడ పులుసు మరుగుతోంది, తరవాత కాల్ చేస్తా…
Gottimukkala Kamalakar…… సరికొత్త సీసాలో పాత సింగిల్ మాల్టు: నేను: బావా..! ఇవాళేదో ఇంటర్నేషనల్ మెన్స్ డే అటగా..? సాయంత్రం కలుద్దామా..? వాడు: చూస్తాలేరా..! ఇప్పుడే చెప్పలేను. నేను: ఏం చేస్తున్నావ్..? వాడు: పనిమనిషి స్కూటీ సర్వీసింగ్ కి ఇచ్చిందట. రాలేనని మా ఆవిడకి వాట్సాప్ లో మెసేజెట్టింది..! నేను: నీకెందుకు చెయ్యలేదు…? వాడు: నా దగ్గర తన జియో సిమ్ నంబరుందిరా..! అది మా ప్రైవేట్ చాట్ కే. అపార్టమెంట్ వాట్సాప్ గ్రూపులో ఎయిర్ టెల్ […]
జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
ఒక తెలుగు సినిమా పాట… ఓ పాత అగ్ర హీరో… బెల్ బాటమ్ పాంటు, బ్లేజర్, షూస్, టోపీ ధరించి ఎగురుతున్నాడు… వాటిని స్టెప్పులు అంటారు… పక్కనే జయప్రదో, శ్రీదేవో ఫాఫం, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎగురుతోంది… సగం సగం బట్టలు… మంచుకొండల్లో హీరోకు కార్గిల్ దుస్తులు… హీరోయిన్ వంపుసొంపులు కనిపించాలి కాబట్టి అరకొర దుస్తులు… అంతేనా..? ఒకే పాటలో నాలుగైదుసార్లు హీరో గారి కాస్ట్యూమ్స్ ఛేంజ్… అదేమంటే ఫ్యాన్స్ రకరకాల డ్రెస్సుల్ని ఇష్టపడతారుట… హీరోయిన్ […]
బస్ జర్నీలో బడా చోర్… ఓ సినిమాటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ…
Gottimukkala Kamalakar…… బస్సు జడ్చర్ల మునావర్ హోటల్ దగ్గర ఆగింది. “టిఫిన్, మీల్స్, రోటీ, టీ, టాయిలెట్ అన్నీ కానియ్యొచ్చు. బస్సరగంటాగుతుంది. దిగాల్సార్.. దిగాల..! మళ్లీ అనంతపురం జంక్షను దాకా ఆగదు. దిగాల్దిగాల..!” అంటూ కేకేస్తూ తన డోర్లోంచి దిగాడు డ్రైవరు. బస్సులో ప్యాసింజర్లు ఒక్కొక్కరే తోసుకుంటున్నట్టు దిగసాగారు. నేనింట్లోనే సుష్టుగా తినేసా. బయటి తిండి జనరల్ గా తినను. రేపెలాగూ బెంగుళూరులో తప్పదు. ఓ రెండు నిమిషాలు అలాగే కూర్చుని జనం దిగే హడావిడి అయిపోయాక […]
కొవ్వు లేని సబ్బు కోసం ఓ పరిశోధన… సింథాల్ పుట్టుక, పేరు వెనుకా ఓ కథ…
పార్ధసారధి పోట్లూరి …….. సింథాల్ సబ్బు గురించి తెలియని వారు ఉండరు ! సింథాల్ సబ్బు గురించి ఆసక్తికరమయిన కధ ఉంది ఈ సబ్బు వాడకంలోకి రావడం వెనుక ! ఇప్పుడంటే ఎవరయినా స్వంతంగా ఇంట్లోనే సబ్బు తయారు చేసుకోవడానికి వీలుగా అన్ని రకాల పదార్ధాలు ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సబ్బు తయారుచేయడం పెద్ద పనా అని అనవచ్చు. కానీ అదే 1930 లలో సబ్బు తయారుచేసే ఫార్ములా అతి రహస్యంగా ఉండేది. కేవలం బ్రిటన్, […]
తులసిదళం వచ్చి నలభయ్యేళ్లు… మన సాహిత్యంలో క్షుద్రం ఏమైనా తగ్గిందా..?!
నిన్న యండమూరి వీరేంద్రనాథ్ జన్మదినం అట కదా… ఈ 74 ఏళ్ల వయస్సులో కూడా ఆయన్ని ఆడిపోసుకున్నారు… క్షుద్రరచయిత అన్నారు… అలా గుర్తుచేసుకున్నారు చాలామంది సోషల్ మీడియాలో… మరీ ప్రత్యేకంగా తులసిదళం అనే నవలను ఉదాహరణగా తీసుకుని…! ఎస్, యండమూరి మీద బోలెడు విమర్శలున్నయ్… మనమూ చాలాసార్లు చెప్పుకున్నాం… వ్యక్తిత్వ వికాసం నవలల్ని కూడా రాసి, ఎడాపెడా సొమ్ము చేసుకున్న తన వ్యక్తిత్వం మీదే బొచ్చెడు ఆరోపణలు… నిందలు, మరకలు… దాన్నలా వదిలేస్తే తులసిదళం అనే నవల […]
ఆ చెంచాలేమిటోయ్… మీకోసం నరకంలో ప్రత్యేక శిక్షలు ఉంటయ్…
ట్విట్టర్లో ఎవరో ఒకరి మీద పడాలి… లేకపోతే ఏమీ తోచదు… ట్రోలింగ్ స్థాయిలో కాకపోయినా ఎవరితోనైనా ఆడుకోవాలి… ఈ ధోరణి ఈమధ్య బాగా పెరిగిపోయింది… కొన్నింటిని అనవసరంగా హ్యాష్ ట్యాగ్ క్యాంపెయిన్లకు తీసుకుపోతారో మనం ఇంతకుముందే ‘దృష్టిఐఏఎస్’ కథనంలో చెప్పుకున్నాం కదా… ఇది చాలా తక్కువ రేంజ్… మనమూ నవ్వుకోవచ్చు… ట్రోలింగ్ కాదు, సరదా వ్యాఖ్యలు… ఓలా క్యాబ్ నెట్వర్క్ తెలుసుగా… దాని ఫౌండర్ పేరు భవీష్ అగర్వాల్… ప్యూర్ నార్త్ ఇండియన్… పంజాబీ హిందూ ఫ్యామిలీ… […]
ప్రతి జీవికి ఓ తోడు… సరైన సాహచర్యంలోనే జీవితానికి పరిపూర్ణత, పరిపుష్టత…
హరి క్రిష్ణ ఎం. బి….. ఈమధ్య చాలా ఎక్కువగా వినిపించే ధోరణి ఏంటంటే – మరీ ముఖ్యంగా యువతలో – పెళ్లి ఎందుకు? దాని బదులు సింగల్ గా లైఫ్ లీడ్ చేయడం, కొత్త కొత్త ప్రదేశాలు చూడడం, – షార్ట్ టర్మ్ కమిట్మెంట్స్ తో బతికెయ్యొచ్చు కదా – అంటున్నారు… కొంత మంది పెద్దలు/పేరెంట్స్ కూడా – పెళ్లి చేసుకుని ఎవరు సుఖపడ్డారు? పెళ్లి అయిన ఆడా మగా ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు […]
132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
వాణిశ్రీ ముగ్గుబుట్ట విగ్గెట్టుకునీ, ముదురు గులాబీరంగు లిప్ స్టిక్ మందంగా వేసేసుకునీ, కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకంబొట్టూ, కాస్త పైన లేత గులాబీరంగు సింగార్ తిలకం, ఆపైన పాపిడి మొదట్లో అంగారుకుంకుమా పెట్టేసుకునీ, కళ్లకూ కనుబొమ్మలకూ, కనురెప్పలకూ అయిటెక్స్ కాటుక రాసేసుకునీ మిగిలిన మొహమ్మీద దట్టంగా రంగూ, పౌడరూ పులిమేసుకునీ దీనంగా గుమ్మంలోకి చూస్తూ శిల్పంలా ఓచెయ్యి పైకి గుమ్మం కేసి పెట్టి, ఇంకో చెయ్యి నడుమ్మీద పెట్టి, ఆ నడుమును ఆంటీక్లాక్ వైజ్ గా నూటాముప్ఫైరెండు […]
- « Previous Page
- 1
- …
- 11
- 12
- 13
- 14
- 15
- …
- 35
- Next Page »