తిరువళ్ళువార్ పద్యాలు పాడండి! ఉచితంగా పెట్రోల్ పొందండి!! ——————– తమిళుల మాతృ భాషాభిమానం గురించి ఎంత చెప్పుకున్నా- ఇంకా చెప్పాల్సింది ఎంతో మిగిలే ఉంటుంది. భాష, యాస, వేషం, ఆచారాల్లో వారు చాలా పట్టుదలగా ఉంటారు. ఎంతగా అత్యాధునికతను అంది పుచ్చుకున్నా అడుగడుగునా, అణువణువునా తమిళ ముద్రను మాత్రం జాగ్రత్తగా పొదివి పట్టుకునే ఉంటారు. మాతృ భాష పరిరక్షణ విషయంలో తమిళులతో సరితూగగలవారు చాలా తక్కువగా ఉంటారు. ఇక అసలు విషయంలోకి వెళదాం. తమిళనాడులో కరూర్ పట్టణంలో […]
ఔనా, నిజమేనా..? కేటీయార్ నాటిన జిల్లేడు మొక్కతో అరిష్టమేనా..?!
‘‘హవ్వ.., ఇంట్లో ఎవరైనా జిల్లేడు మొక్కను నాటుతారా..? ఎంత అరిష్టం…! స్మశానాల్లో ఉండాల్సిన చెట్టు అది… అసలు ఎవరు కేటీయార్కు ఈ సలహా ఇచ్చింది..? మొన్ననే ముఖ్యమంత్రి పదవి మిస్సయిపోయింది, దీంతో ఇంకా నష్టం తప్పదా..?’’ ‘‘ఏం సారూ..? మస్తు నీడనిచ్చే చెట్టు పెడుతున్నావే’’… ‘‘జిల్లేడు చెట్టుకు ఏం కాస్తాయి..? ఏం కోసుకుని తినాలి..?’’…. ఇలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు నిన్నటి నుంచీ తెగ కనిపిస్తున్నయ్… మధ్యలో ఒకరిద్దరు అర్ధ పండితులు కూడా ఎంటరైపోయి, రకరకాల బాష్యాలకు […]
RGV చెంపదెబ్బ ఫిలాసఫీ..! వివాద ప్రేమికుడు కదా… అంతా తనిష్టమే..!!
రాం గోపాల్ వర్మ చెంపదెబ్బ ఫిలాసఫీ… వర్మ తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను వ్యాసరూపంలో చెప్పిన పుస్తకమే “చెంపదెబ్బ ఫిలాసఫి”. ఏకబిగిన చదివిన తరువాత వచ్చిన కొన్ని ఆలోచనలను పంచుకోవడమే ఈ వ్యాస ఉద్దేశ్యం. ప్రతి మనిషీ కొందరికి శత్రువుగా, కొందరికి మిత్రునిగా కనపడతారు. కానీ, వర్మ మాత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కనపడతాడు. నేను శివ సినిమా చూసి “వీడేందిరా బాబు, ఇట్ట దీసిండు” అని ఆశ్చర్యపోయిన. తను అన్ని బాదరబందీలను వదిలించుకొని నా ఇష్టం […]
జ్యోస్యాలు, ముహూర్తాలు ఎవరైనా చెబుతారు… ఈయనది డిఫరెంట్ ట్రెండ్…
ఎన్నికలు వచ్చాయంటే జ్యోతిష్కులకు ఫుల్ గిరాకీ… పైకి ఏం చెప్పినా చాలామంది నాయకులు నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం ప్రారంభం, ముగింపు దాకా మంచి ముహూర్తం చూపించుకుని గానీ కదలరు… వీలయితే ఆలోపే ఏదైనా మంచి యాగమో, పూజో చేయించుకుంటారు… పార్టీలో సెకండ్ కేడర్ కాదు, సాక్షాత్తూ పార్టీల అధినేతలకే ఈ నమ్మకాలు ఎక్కువ… మంచి ముహూర్తంలో పని మొదలు పెట్టడం మంచిదే… అందులో ఎవరికీ పెద్ద అభ్యంతరం ఏమీ లేదు గానీ… తమిళనాడులో ఓ జ్యోతిష్కుడు […]
నిర్లక్షపు మంటలంటుకుని ఈనాడు రచనా సామర్థ్యం ఆత్మహత్య చేసుకుంది..!!
కొన్నేళ్లుగా ఈనాడును పీడిస్తున్న క్షుద్ర అనువాద వైరస్ను మినహాయిస్తే… ఈనాడు యాజమాన్యం మొదటి నుంచీ భాష, శైలి, వాక్యనిర్మాణం, విషయ వ్యక్తీకరణ అంశాల్లో నిక్కచ్చిగా ఉండేది… దాని రాజకీయ పోకడలు, ఇతర దరిద్రాలు ఎలా ఉన్నా, ప్రొఫెషనల్ అంశాల్లో సీరియస్నెస్ ఉండేది… వార్త చదివి జనం నవ్వుకునేలా ఉండకూడదనే పాలసీ విషయంలో రాజీపడేది కాదు… ఇప్పుడుందో లేదో తెలియదు గానీ గతంలో క్వాలిటీ సెల్ ఉండేది… పత్రికలో వచ్చే తప్పుల్ని పట్టుకునేది… మంచి మెచ్చుకుంటూనే, తప్పులు జరిగినచోట […]
గగన నివాసాల్లో సేంద్రియ సాగు..! అత్యంత విలువైన కూరగాయలు..!!
ఆకాశ హర్మ్యంలో ఆర్గానిక్ కూరలు! ——————- హైదరాబాద్ విశ్వనగరం కాబట్టి అంతర్జాతీయ స్థాయి జీవన ప్రమాణాలు అక్కడక్కడా తొంగి చూస్తుంటాయి. విశ్వనగర పౌరులుగా అది మనం పులకించాల్సిన అంశమే కానీ- బాధపడాల్సిన విషయం కాదు. ఆకాశాన్ని తాకే భవనాలు విశ్వనగరానికి మొదటి కొండ గుర్తులు. ఈమధ్య హైదరాబాద్ అన్ని వైపులా ఇరవై, ముప్పయ్, నలభై, యాభై అంతస్థుల భవనాలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ పైపైకి దూసుకుపోతున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికల్లో ప్రతి శనివారం రియల్ ఎస్టేట్ ప్రత్యేక […]
మనసులు విరిగిపోయాయా..? నో ప్రాబ్లం, ఇదిగో విరుగుడు, ఇలాగే అతుకుడు..!
ఈ ప్లాటినం లవ్ బ్యాండ్ కొనండి! విరిగిన మనసులకు అతుకు పెట్టుకోండి! ——————- కేవలం ఫిబ్రవరి పద్నాలుగు బతికి బట్టకట్టడం వల్ల- లోకంలో ప్రేమ బతకగలుగుతోంది. పోయిన పెద్దలను తలుచుకునే ఆ రోజే తద్- దినం తద్దినం. పోయినవారికి ఒక రోజే తద్దినం. పోకుండా ఉన్నవారికి ఎన్నెన్నో తద్దినాలు. థాంక్స్ గివింగ్ తద్దినం. నో ప్యాంట్స్ తద్దినం. నో టాప్ తద్దినం. ఇలా ఎన్నో దినాలు. వాటిలో ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినం కూడా ఒకటి. ప్రతి […]
స్టెప్పులు..! టీవీ కమెడియన్లందరికీ సోకిన ఓ జాంబీ వైరస్…!!
స్టెప్పులు… సినిమా పాటలకు రికార్డింగ్ డాన్సులు… హయ్యో, గతంలో జాతరల్లోనో, ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లోనే వినిపించేవి… ప్రసిద్ధ నటీనటులను అనుకరిస్తూ డాన్సులు అనబడే అడ్డమైన పిచ్చి గెంతులను వేసేవాళ్లు… జనమూ ఈలలు వేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు… ఇప్పుడా స్టెప్పులు ఇంకా మన జీవితాల్లోకి, మన ఇతర వినోదాల్లోకి చొచ్చుకువచ్చేసి, స్టెప్పులేయిస్తున్నయ్… ఈ జ్ఞానోదయం ఎప్పుడొచ్చిందీ అంటే… మొన్నామధ్య కామెడీ స్టార్స్ ప్రారంభ ఎపిసోడ్ చూడబడినప్పుడు…! బైరాగిలా గడ్డం పెంచిన ఓ ఓంకారుడు హాస్యనటులను, ఆ […]
వధువు పడీపడీ పగలబడి నవ్వింది..! ఇది సరే, మనమేం చేస్తున్నాం..?!
https://twitter.com/Ease2Ease/status/1357675009905291264 ఈ ట్వీట్ చూశారు కదా… అరవై వేల పైచిలుకు లైకులు, పదిహేను వేలు దాటిన కామెంట్లు… సూపర్ వైరల్ వీడియో బిట్… ఏమీలేదు… సింపుల్ వీడియో… ఓ పెళ్లి రిసెప్షన్… ఫోటోగ్రాఫర్ వేదిక ఎక్కి వధువు ఫోటోలు తీస్తున్నాడు… ఓ దశలో వరుడిని పక్కకు నెట్టేసి, వధువు క్లోజప్పులు తీస్తున్నాడు… ఓవరాక్షన్… ఆమె తలను అటూ ఇటూ తిప్పుతూ ఫోటోలు తీస్తుంటే వరుడికి చిర్రెత్తుకొచ్చింది… ఈడ్చి ఒక్కటి పీకాడు… అక్కడి వరకూ వోకే… వధువు ROFL… […]
కుక్కుట శాస్త్రం..! ఏపీ పోలీసులు భలే అమాయకులబ్బా… చదవండి..!!
ఏదో సైటులోనే కనిపించిన వార్త… అది చదివాక… ఫాఫం, ఏపీ పోలీసులు నోరూవాయి లేని కేరక్టర్లు, ఆధునిక పోలీసు జ్ఞానం లేకుండా ఎలా బతుకుతున్నారో ఏమిటో పాపం అనిపించింది… అనవసరంగా చంద్రబాబు అండ్ బ్యాచ్ పోలీసులను ఆడిపోసుకుంటున్నారు గానీ… తన హయాంలోనే ఏపీ పోలీసులు అత్యంత సాధుపాత్రలుగా మారిపోయిన చేదువాస్తవం తెలుసుకోలేకపోతున్నాడు బాబు గారు… అసలు వార్త ఏమిటంటే..? చిన్నదే… నెల్లూరు జిల్లాలో కూడా కాస్త కోడిపందేలు ఎక్కువే… సంక్రాంతి ఎప్పుడో అయిపోయినా ఇంకా సాగుతూనే ఉన్నాయట… […]
చెప్పు బ్రదర్.., ఇంకా చెప్పు..! కొత్త చెప్పుల కొనుగోలు థియరీ..!!
కాలు వాపెరిగి చెప్పులు కొనండి! ———————- త్రేతాయుగం పూర్తయి, మధ్యలో ద్వాపర కూడా దొర్లిపోయి, కలి యుగంలో ఉన్నా ఇంకా రామపాదుకలు మనకు పాఠం చెబుతూనే ఉన్నాయి. రామ బాణం, రామ పాదం, రామ స్పర్శ, రామ దృష్టి, రామ గానం, రామ భజన, రామ కోటి, రామ పూజ, రామ నామం…అన్నీ మనకు పవిత్రం. పుణ్యం. చతుస్సాగరాల దాకా విస్తరించిన సువిశాల కోసల భూమండలాన్ని అక్షరాలా పద్నాలుగేళ్లు రాముడి పాదుకలే పాలించాయి. అడవికెళ్లిన అన్న రాముడిని […]
పోలీస్ అయితే సో వాట్..? కరెంట్ లైన్ మ్యాన్ ఇక్కడ..!
“కమలములు నీటబాసిన గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ దమ దమ నెలవులు దప్పిన దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ..!” ఇది ఒకప్పుడు పాపులర్ నీతి పద్యం. ఈ నీతి జాతి జీవనాడుల్లో బాగా ఇంకిపోవడంతో ఇప్పుడు విడిగా ఈ పద్యాన్ని ఎవరూ పైకి చెప్పుకోవాల్సిన పని లేదు. స్దాన బలిమి చాలా ముఖ్యం. మొసలి నీటిలో ఉంటే పులి. బయటికొస్తే పిల్లికి కూడా భయపడాల్సిందే. పోలీసు ఖాకీ డ్రస్ వేసుకుంటే లేదా చేతిలో తుపాకి ఉంటే […]
సింబాలిక్..! పెళ్లంటేనే సాహసం… సంసారమే సాగరం… ఇలా స్టార్ట్ చేశారు…
సముద్రంలో పెళ్లికి మునగడానికి వస్తారా? ———————— సంసారం ఒక సముద్రం. ఎంత ఈదినా ఇంకా ఈదాల్సింది ఎంతో మిగిలి ఉంటుంది. ఎంత మునిగినా ఇంకా మునగాల్సిన లోతు ఎంతో మిగిలే ఉంటుంది. అందుకే సంసార సాగరం అన్నారు. జీవితం కొందరికి తెరచాప తెగిన నావలా ఎటుపడితే అటు కొట్టుకుపోతూ ఉంటుంది. కొందరికి చుక్కాని లేని నావలా గమ్యం తెలియని పయనంగా సాగిపోతూ ఉంటుంది. కొందరి సంసారంలో ఎప్పుడూ ఆటు పోట్లే. కొందరికి ఎప్పుడూ సుడి గుండంలో మునుగుతున్నట్లే […]
విరుష్క- బిడ్డ వామిక…! పేరులోనే ఉన్నదోయ్ పెన్నిధి!
విరాట్- అనుష్క కలిస్తే విరుష్క. విరుష్క దంపతులకు పాప పుట్టింది. ఆ పాపకు ఏ పేరు పెట్టాలో అని భారతీయ భాషలన్నీ పరస్పరం సంప్రదించుకున్నాయి. వాదించుకున్నాయి. చివరికి మన మాయా బజార్లో పింగళివారి- “ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయి?”-అన్న సర్వకాల సర్వావస్థల భాషా సిద్ధాంతమే నెగ్గింది. విరాట్ లో “వి” అనుష్క లో “అ” కలిపితే వా అయ్యింది. దానికి ఇక ప్రత్యయం కలిపితే వామిక అయ్యింది. వామిక అంటే దుర్గాదేవి పేరు కూడా అట. తెలుగులో […]
సార్, సార్, దారుణం… వందన సమర్పకుడి పేరు మరిచిపోయారు…
ఎస్… అది ఒకప్పటి ఈనాడు అయి ఉంటే… ఆ పుస్తకావిష్కరణకు సాక్షాత్తూ రామోజీరావు హాజరైనా సరే… ఆ వార్త కవరేజీ ఉండేది కాదు… కానీ ఇప్పటి ఈనాడు పాపం, రామోజీరావు ఈనాడు కాదు కదా… ఆయన ఎవరినో నమ్మాడు, వాళ్లు దాన్ని ఇష్టమున్న తోవకు తీసుకెళ్తున్నారు…ఈ స్థితిలో రామోజీరావు కూడా ఏమీ చేయలేడు ఇక… ఇప్పటి ఈనాడు రామోజీ చేతుల్లో కూడా లేదు… అయిపోయింది… లేకపోతే ఒక పుస్తకావిష్కరణకు ఒక ఫోెటో, పెద్ద వార్త… ఆమధ్య టీడీపీ […]
జై కేసీయార్, జై కేటీయార్, జై కవిత, జై హరీష్, జై సంతోష్, జై హిమాంశ్, జై దయన్నా..!
అన్నా… దయన్నా… గివేం మాటలే… గిట్ల మాట్లాడితే ఎట్లా..? గింత ఘనం సీనియారిటీ ఒచ్చినా ఇంకా గట్లనే ఏందేందో మాట్లాడతనే ఉంటవ్… గిప్పుడు మీ కార్యకర్తలకు కొత్త కొత్త పరీక్షలు పెడితే ఎట్లనే అన్నా..? మంత్రులు తప్పకుంట యాంటీ-బీజేపీ, నాన్-మోడీ, యాంటీ-అయోధ్య, ప్రొ-మజ్లిస్, వీరసెక్యులర్ ప్లస్ మైఫ్యామిలీ టచ్ ఉండేటట్టు మాత్రమే మాట్లాడాలె అని నీ చెవిలో చెప్పిండా కేసీయార్..? మరి గిట్లెందుకు..? జైభారత్- జైశ్రీరాం అని నినాదాలు చేస్తే నీకూ ఇష్టమే గనీ జై కేసీయార్ […]
వాహనాల ఇన్సూరెన్స్ దెబ్బకు బతుకు జట్కా బండి..!
“ధారయతీతి ధర్మః” అని ధరించేదే ధర్మం అని వ్యుత్పత్తి అర్థం. అంటే పాటించేదే ధర్మం కానీ- చెప్పి చేయకుండా ఉండేది ధర్మం కాదని పిండితార్థం. ధర్మం కృతయుగంలో నాలుగు పాదాలతో; త్రేతాయుగంలో మూడు పాదాలతో; ద్వాపరలో రెండు పాదాలతో; ప్రస్తుత కలిలో ఒకే ఒక్క పాదంతో కుంటుతూ నడుస్తుంటుందని కొందరు గుండెలు బాదుకుంటూ ఉంటారు. చెప్పుల్లేనివాడు కాలే లేని వాడిని చూసి సంతోషంగా బతకాలని మానసిక వ్యక్తిత్వ వికాస శాస్త్ర ఆదేశం. కలిలో ఒక కాలితో కుంటుతూ […]
మనవి ‘లిమిటెడ్ కంపెనీలు’ కూడా కావు… అవిభక్త కుటుంబ పార్టీలు…
‘‘ప్చ్, ప్రస్తుతం నేను లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఉంది…’’ అంటున్నాడు రసమయి… అసలే లిమిటెడ్ కంపెనీ కదా, ఉన్న షేర్లు కూడా లాగేసుకుంటారేమోనని సందేహపడి, అబ్బెబ్బే నా మాటల్ని వక్రీకరించారుపో అనేశాడు… రాజకీయాల్లో ఇవన్నీ కామనే కదా… అవును గానీ… ఈ లిమిటెడ్ కంపెనీ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయా..? ప్రైవేటు లిమిటెడ్ కంపెనీయా..? బాలకిషన్ ఈ లిమిటెడ్ కంపెనీని మరీ అన్-లిమిటెడ్ కంపెనీగా మార్చకపోతే కష్టం అంటున్నాడా..? అంటే ఏ కట్టుబాట్లూ లేని అపరిమిత స్వేచ్ఛ, […]
వేటూరి కలం… అన్నివైపులా పదునున్న సుదర్శనం..!
Gottimukkala Kamalakar……………………….. పాతదే, కొత్తగా ఏం చెప్పలేక..! **** ఇవాళ సుందరరాముడి స్మరణలో అందరి మనస్సులలో వేటూరి పాటూరిపోతోంది. సినీ గీత ప్రేమికులు సాహిత్యదీప నివాళులను సమర్పిస్తున్నారు. రామాయణంలో రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి వాల్మీకికి భాష దొరకలేదో, సరిపోలేదో…? అందుకే సాగరం సాగరంలా; ఆకాశం ఆకాశంలా; రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలా ఉంటుదని తేల్చేసి అద్భుతంగా పోలుస్తాడు. నా బోటి అల్పజ్ఞానులకు దిక్సూచి అవుతాడు. అందుకే…. వేటూరి పాట వేటూరి పాటలా ఉంటుంది…! పాటలన్నీ గుర్తు చేయడానికి […]
ఆహా… బీజేపీకి స్టార్ లీడర్లు భలే దొరికారు బాసూ.,. ఈమె మరీ అల్టిమేట్…
నిజంగా జనంలోకి వెళ్లి, పార్టీకి కొత్త జవసత్వాల్ని తీసుకొచ్చే ఒక్క నాయకుడూ బీజేపీ వైపు రావడం లేదు… ఏపీ, తెలంగాణ, తమిళనాడు… ఎట్ లీస్ట్, ఈ మూడు రాష్ట్రాల్లో ఓసారి చూద్దాం…! బలం, బలగం కలిగి రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఓ ఊపు తీసుకొచ్చేవాళ్లు బీజేపీ మీద ఆసక్తి చూపడం లేదా…? ఆల్రెడీ పాతుకుపోయినవాళ్లు రానివ్వడం లేదా..? సరే, వాటిని వదిలేస్తే విజయశాంతి, ఖుష్బూ, జీవిత, యామిని… ఇలాంటోళ్లేనా చివరకు బీజేపికి దిక్కు..? ఫాఫం..! అసలే జనసేనతో పొత్తులు, […]
- « Previous Page
- 1
- …
- 27
- 28
- 29
- 30
- 31
- …
- 35
- Next Page »